Nee Sneham Ika Raadu Ani - In Memory of Uday Kiran

  Рет қаралды 6,408,285

Aditya Music

Aditya Music

Күн бұрын

Listen & Enjoy Nee Sneham Ika Raadu Ani in Memory of
Starring Uday Kiran
Subscribe to our KZfaq Channel - goo.gl/tVbmAU
Like us on FB: www. adityamusic
Follow us on: / adityamusic
To Watch Telugu Free Movies Log on to - / adityamovies
Devotional Videos - / adityadevotional
Kids Videos - / adityakids
Nee Sneham Ika Raadu Ani - In Memory of Uday Kiran Songs
00:00 - Nee Sneham - Manasantha Nuvve
02:57 - Priyatama - Nuvvu Nenu
07:31 - Nee Kosame - Nuvvu Nenu
11:20 - Nuvve Naku Pranam - Nuvvu Nenu
15:10 - Udayinchina - Kalusukovalani
20:31 - Veyi Kannulatho - Nee Sneham
22:52 - Ooruko Hrudayama - Nee Sneham
26:24 - Nuvve Nenu - Nuvvu Nenu
29:31 - Evvarineppudu - Manasantha Nuvve
30:59 - Yemo Aunemo - Nee Sneham

Пікірлер: 2 100
@ssg3338
@ssg3338 3 жыл бұрын
తొందర పడ్డావో....సర్దుకోలేక పోయావో ..కానీ మాకు ఒక కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేదు జ్ఞాపకాలు మిగిల్చి పోయావు 2021
@chiruchiru1467
@chiruchiru1467 2 жыл бұрын
Lj
@charantejacherry8405
@charantejacherry8405 2 жыл бұрын
Avunu
@arunakumarimandapati6606
@arunakumarimandapati6606 2 жыл бұрын
సూపర్
@narasimharaomarturi3903
@narasimharaomarturi3903 2 жыл бұрын
Nizam ga rong step vesav anna. Neave anty ipudu ki aputi ki chala istam. Miss you bro
@shanthik3507
@shanthik3507 2 жыл бұрын
Correct
@santhoshikm4606
@santhoshikm4606 5 жыл бұрын
ఉదయ్ కిరణ్ గారూ మీరు చేసిన మూవీస్ చాలా బాగుంటాయి చాలా మంచి మూవీస్ మీరు చేశారు మీరు ఎప్పుడు మా మనసులో నిలిచే వుంటారు
@saddabalakrishna2691
@saddabalakrishna2691 4 жыл бұрын
Youth కి అంబాసిడర్ నువ్వు, ఇప్పుడు ఎంత మంది హీరోలు వచ్చిన నీ ముందు నిలవలేరు, ఎప్పటికి నువ్వే youth Icon
@malloju.lavanyalavanya2033
@malloju.lavanyalavanya2033 7 ай бұрын
Yes
@user-rz6mb3zj4m
@user-rz6mb3zj4m 3 ай бұрын
❤❤a​@@malloju.lavanyalavanya2033
@indianabidsnationalabids7885
@indianabidsnationalabids7885 2 ай бұрын
​@@malloju.lavanyalavanya2033🎉
@saddabalakrishna2691
@saddabalakrishna2691 4 жыл бұрын
నువ్వు చనిపోలేదు, కొన్ని దుష్ట శక్తులు నువ్వు ఉంటే వాళ్ళకు మనుగడ ఉండదని భయపడి నిన్ను చంపేశారు, కాని నువ్వు మా హృదయాల్లో స్టార్ హీరోగా బతికే వున్నావు
@aravadevi956
@aravadevi956 Жыл бұрын
100%nijam chepparu
@VinodVinod-ln7eq
@VinodVinod-ln7eq Жыл бұрын
Super hero
@ravidubbaka5102
@ravidubbaka5102 3 жыл бұрын
తెలుగు సినిమా పరిశ్రమకి నువ్వే మెగాస్టార్ నువ్వే సూపర్ స్టార్ నువ్వే పవర్ స్టార్ నువ్వే నువ్వు మా మధ్య లేకపోయినా నీ జ్ఞాపకాలు మా మదిలో పదిలంగా ఉన్నాయి ఇప్పుడున్న హీరోల కంటే నువ్వు నువ్వే తోపు అన్న
@gopikrishnakasinadhuni6724
@gopikrishnakasinadhuni6724 Жыл бұрын
🙏
@sudhakargoud2448
@sudhakargoud2448 Ай бұрын
నీవు 👌🏾పర్ఫెక్ట్ హీరో, కానీ కొన్ని శక్తులు బలంతో నిన్ను ఆడుకున్నారు అందులో ని కుటుంబం కూడ నిన్ను పావుగా ఆడుకున్నారు అందుకే ఈ జీవితంలో ప్రతి క్షణం ఆలోచన పెట్టి బ్రతికి జీవించాలి నా లాగా కానీ చావడం పిరికిపంద చర్య గనుక బ్రతికి సవాల్ గా ఎదుగాలి అప్పుడే ఎదుట వాడి గుండ్డెల్లో గుబులు పుట్టించాలి గాని నిన్ను ప్రేమించిన వాళ్ళను వదిలి పెట్టి పోవద్దు బాధగా ఉంటుంది 🚩🚩
@shanthiakkinepalli9382
@shanthiakkinepalli9382 28 күн бұрын
SUPER HERO FOR EVER AND EVER, HAPPY BIRTHDAY 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@saddabalakrishna2691
@saddabalakrishna2691 4 жыл бұрын
బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చి star హీరోగా ఎదిగిన హీరో ఉదయ్ కిరణ్, తన చావుకి కారణమైన వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడరు, టాలెంట్ అంటే నీదే ఉదయ్ కిరణ్, నిజమైన Star హీరో నువ్వే, నువ్వు కాని బతికివుంటే నువ్వే ఇప్పుడు top హీరోవి
@anjichilka4319
@anjichilka4319 3 жыл бұрын
అందుకే బ్రతికి ఉండకుండా చేశారు.
@ramesh.kramesh.k2358
@ramesh.kramesh.k2358 9 ай бұрын
@phaniphani4101
@phaniphani4101 5 ай бұрын
S
@keshavayoutubechannel7531
@keshavayoutubechannel7531 4 жыл бұрын
ఇవ్వన్నీ నీ జ్ఞాపకాలే నీవు లేకున్నా నీజ్ఞాపకలే మమల్ని అలరింపచేస్తున్నవ్ hatsup
@nagarajuk8783
@nagarajuk8783 5 жыл бұрын
కొన్ని దుష్ట గ్రహాలూ ఈ సమాజంలో ఉన్నంత వరకు మంచి మనుషుల బ్రతుకు దుర్భరం. ఈ దుష్ట సమాజంలో బ్రతకడం కంటే దేవుడి దగ్గరికి వెళ్లడమే మంచిది. ఉదయ్ కిరణ్ చనిపోయినా కనీసం దేవుడి దగ్గరైనా సంతోషంగా ఉంటాడు.
@tanuradha3788
@tanuradha3788 Жыл бұрын
Nuvvu thondarapaddavu Uday suryudula vundalsindi
@ananthagirimansisentiatend6178
@ananthagirimansisentiatend6178 Жыл бұрын
@@tanuradha3788 pkeojmei
@janujanu-uh5jc
@janujanu-uh5jc 3 жыл бұрын
గుట్టుగా కనిపెట్టగ మా మనసంతా నీ సంతకాలే ఉదయ్ కిరణ్ 💓
@SatishKumar-wy4qe
@SatishKumar-wy4qe 5 жыл бұрын
లవర్ బాయ్ అనే పదానికి అర్థం చెప్పిన హీరో ఉదయ్ , అతని ప్రతి సినిమాలోని ప్రతి పాట ఒక అద్భుతం , ప్రతి ఒక్క పాట అభిమానుల పెదవుల మీద, గుండెలలో ఎప్పుడు మోగుతూనే ఉంటుంది , ఆ దేవుడు నీకు ఇంత మంచి పాటలు ఇచ్చి , ఇలా అర్థ జీవితాన్ని ఎందుకిచ్చాడు ఉదయ్, ఆ దేవుని మీద ఈ విషయంలో కోపం వస్తుంది....నీ పాటలు మరువలేనివి, మరపురానివి ...నీ ఆత్మ శాంతి కై కోరుకుంటూ ...
@syamala.ksyamala.k3784
@syamala.ksyamala.k3784 Жыл бұрын
888888888888
@saalvaravindra3309
@saalvaravindra3309 Жыл бұрын
Nice
@pavanmustina6092
@pavanmustina6092 Жыл бұрын
Super gaa chepparu bro..😥😥😥😥
@fan.papers1432
@fan.papers1432 Жыл бұрын
Uij89f xx 88 the ii III III iiiiiiiiiiiii8iiiii ii. Ha to. H í 99k for your wish you all 9 we 88🎂🎂🎂🎂✅✅🤩😂🌚😣🌚😣
@mdsharukmsp2478
@mdsharukmsp2478 Жыл бұрын
h9h 87hyh9g8bgb jjjjnjjkio00 pnk9uhjj.h
@maheshalijala575
@maheshalijala575 3 жыл бұрын
నువ్వు చనిపోలేదు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అన్న నువ్వు ఎప్పుడు మా గుండెలో బతికే ఉంటావ్ ❤️👍. మనిషి చావు ఉంటుందేమో కానీ మనసుకు కాదు ❤️❤️
@nayan..5701
@nayan..5701 2 жыл бұрын
Superrrrrrr....👍👍👍
@ammumumtaz1894
@ammumumtaz1894 2 жыл бұрын
Yes
@ratnastudio7157
@ratnastudio7157 2 жыл бұрын
అవును బ్రో 😍
@kartheeksurya6886
@kartheeksurya6886 2 жыл бұрын
Yes
@rowdykanees4964
@rowdykanees4964 Жыл бұрын
9
@bharathgoud853
@bharathgoud853 3 жыл бұрын
ఏంటో ఈ ఉదయ్.కిరణ్ అన్న సాంగ్స్ ❤️💙💛💞💜💝💟భలే వుంటాయి
@AaBb-ux9dq
@AaBb-ux9dq 4 жыл бұрын
మీ మాట వాయిస్ సూపర్ ఇపుడు ఉన్న ఏ hero కు రాదు I miss u ఉదయ్ అన్న
@lakoojuminna3386
@lakoojuminna3386 3 жыл бұрын
Ok
@shaikalthaf4534
@shaikalthaf4534 3 жыл бұрын
Mi lovefro😭😭😭😭
@bhaskarrao3097
@bhaskarrao3097 Жыл бұрын
Yes
@rakhikanakati1109
@rakhikanakati1109 Жыл бұрын
మీ పాటలు విన్న ప్రతిసారి మీరు గుర్తుకు వస్తు కళ్ళలో నీళ్ళు తిరుగుతిన్నాయి సార్.
@atirupatirao8892
@atirupatirao8892 2 жыл бұрын
నిజంగా నువ్వు చనిపోలేదు నీ సినిమా పాటలు మమ్మలని నిన్ను గుర్తు చేస్తున్నాయి
@ARUH2012
@ARUH2012 6 жыл бұрын
స్వశక్తితో సినిమా రంగంలో అత్యున్నత శిఖరాలను తాకి కొన్ని దుష్టశక్తుల కుట్రలకు బలి అయిన మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
@kirankurma671
@kirankurma671 2 жыл бұрын
Nuv lev but mi athma ikkade untundhani nammuthu ennatiki marchipoleni ni nestam 😭😭😭
@kirankurma671
@kirankurma671 2 жыл бұрын
Miku droham chesina vallu evvaru kuda jeevitham lo dabbulaku undochhu Kani ennatiki manspoorthiga undaleru
@padamatikalyani1863
@padamatikalyani1863 2 жыл бұрын
వి
@ramarao9107
@ramarao9107 2 жыл бұрын
Sir yevaru venaka undi. Paper lo kuda rayaru...yevara vyakti
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గాడే... 👍👍👍
@naiduraj8381
@naiduraj8381 5 жыл бұрын
తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం lover boy అంటే UDAY KIRAN మాత్రమే ఆ స్థానం ఎవరు బార్తి చేయలేరు...!WE MISSU UDAY..!
@gaddeaedukondalu5846
@gaddeaedukondalu5846 3 жыл бұрын
My youtube channel gadde aedukondalu gadde aedukondalu gadde aedukondalu KZfaq channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends '..
@thadagondanihal3741
@thadagondanihal3741 3 жыл бұрын
Yas
@edigalakshmi8485
@edigalakshmi8485 2 жыл бұрын
Ll
@nanichinni9725
@nanichinni9725 2 жыл бұрын
Miss you anaya
@devarajadevaraja1720
@devarajadevaraja1720 2 жыл бұрын
ಜಜಜಜ೦೦೦ಜ೦೦ಜಜ೦೦೦ಜ೦ಲಲಲಲಲಲಲಲಲಲಲೞಲೞಲಲೞೞಲೞಲಲೞಲೞಲಲಲಲಲಲೞಲಲೞರಲೞೞೞಲಲಲಲಜ೦
@aarogyasrigsl1021
@aarogyasrigsl1021 3 жыл бұрын
💅 కొన్ని చిత్రాలతో, కొంత కాలమే నటించిన తమ్ముడు ఉదయ్ కిరణ్ భౌతికంగా మా మధ్య లేకపోయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటాడు. ప్రతి సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ మరువలేని ఓ జ్ఞాపకమే✍️కానీ దయచేసి ప్రతి ఒక్కరికీ నా విన్నపం "ఎంతటి సమస్యనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడం నేర్చుకోండి. ఒక్క కారణంతోనే, ఒక్కరి గురించో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దూరం చేయకండి, చేసుకోకండి
@chirusidharth9494
@chirusidharth9494 Жыл бұрын
💕💕
@sureshabraham7776
@sureshabraham7776 Жыл бұрын
Super bro
@vamshiwarangal
@vamshiwarangal Жыл бұрын
Well said brother
@ramanjaneyulu8919
@ramanjaneyulu8919 Жыл бұрын
Po pill
@bandarubalaeshwar7766
@bandarubalaeshwar7766 Жыл бұрын
💯🙏
@gudipooriganesh800
@gudipooriganesh800 4 жыл бұрын
ఏడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే కొందరి వెస్ట్ గాళ్ల వాళ్ళ సూసైడ్ చేసుకున్నాడు rip అన్న
@vjkalyan
@vjkalyan 4 жыл бұрын
agree bro..i cried too..
@nagarajugollapothu5932
@nagarajugollapothu5932 4 жыл бұрын
కొన్ని కొన్ని జీవితాలు అంతే బ్రదర్
@anandakrishna659
@anandakrishna659 4 жыл бұрын
Yes bro chala badaga untunti,Andaru antaru sucide yenduku chesukuunadu ani,ikkada oka vishayam gamaninchali,uday kiran star image vachindi,Telugu lo chinna vayasulo 3nandi teesukunna one and only actor,cinema tappa yemi cheyyaleru,baitakellite andaru adugutaru,common man ne reletives,friends,yemchestunnav ani adugutaru,mari uday paristiti yenti,manasikam ga yenta pain anubhavinchado.we miss u uday
@gaddeaedukondalu5846
@gaddeaedukondalu5846 3 жыл бұрын
My youtube channel gadde aedukondalu KZfaq channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends. ''
@rajusheriband6503
@rajusheriband6503 2 жыл бұрын
S bro
@k.yaswanthbabu2076
@k.yaswanthbabu2076 9 жыл бұрын
వెండితెరపై చిత్రంగా వచ్చావు. ఆచిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యావు. ఎంతో మందికి మనసంతా నిండిపోయావు. కానీ నీ మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే, ఆవేశమో, ఆవేదనో.. తెలియని తనమో.. మొత్తంగా ఊపిరి తీసుకున్నావు. కానీ ఉదయ్.. నీ స్నేహం ఇక రాదు అని తెలిసిన ఎన్ని హృదయాలు బరువెక్కాయో నీకు తెలియదోయ్.. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారీ, బాధ కలుగుతుంది.. ఆ తర్వాత చాలా తొందరపడ్డావన్న కోపమూ వస్తుంది.. అయినా .. మనిషిగా నువ్వులేవేమో కానీ, మనసంతా నువ్వే ఉన్నావు ఉదయ్..
@vinodyadav-yd9mw
@vinodyadav-yd9mw 9 жыл бұрын
k.yaswanth babu yes bosss your crct but he is blended by others
@saikumarnationalist9912
@saikumarnationalist9912 8 жыл бұрын
అవును ఇండస్ట్రీలోని పెద్దమనుషులు చాన్స్ ఇవ్వకపొవడం వల్ల ఎంత బాధ పడ్డాడొ మీకు తేలుస bro we miss you uday
@boyapallisujatha4963
@boyapallisujatha4963 7 жыл бұрын
Sai kumar Ailapuram
@mdmdshaboddin696
@mdmdshaboddin696 7 жыл бұрын
u right bro
@lokabheemireddy5874
@lokabheemireddy5874 7 жыл бұрын
in telugu Lover boy image only udaykiran
@user-xr6rx6kp2b
@user-xr6rx6kp2b 2 жыл бұрын
చిరంజీవి గాడి ఫామిలీ వల్లే నీవ్వు మిస్ అయ్యావ్ బ్రో
@sallurisrinivas7137
@sallurisrinivas7137 Жыл бұрын
nijama bro how
@user-xr6rx6kp2b
@user-xr6rx6kp2b Жыл бұрын
@@sallurisrinivas7137 s bro
@thilakm4377
@thilakm4377 Жыл бұрын
Mega family em chesendhi broo
@user-xr6rx6kp2b
@user-xr6rx6kp2b Жыл бұрын
@@thilakm4377 పెద్దకితురు కి ఉదయ్ తో సంబంధం కుదిరింది.కాని అది గాళ్లుది అని తెలిసి వదిలేస్తే పావలా కళ్యాణ్ గాడు,చిరంజీవి గాడు అవకాశాలు లేకుండా చేశారు
@srikanthvadlakondavlogs6744
@srikanthvadlakondavlogs6744 9 ай бұрын
Yes bro can r get maree
@udaykirankodapuri9641
@udaykirankodapuri9641 Жыл бұрын
మీరు ఈ లోకంలో లేకపోవచ్చు ... మీ సాంగ్స్ వింటున్న ప్రతి సారి మీరు ఇంకా ఉన్నారు అనిపిస్తుంది....
@anandakrishna659
@anandakrishna659 4 жыл бұрын
Industry lo ninnu tokkesaru,nuv poyina tarvata prajalu ninnu marchipovalani,vardhantulu cheyyatledu,kaani nuv prajala gundello yeppudu nilichi poyav. Nuv natinchina "chitram"lu balare vichitralu,Maa "manasanta nuvve".nuv cinemalokam lo marachiponi Druvataravi.Tanks to Adithya music.
@anandakumarr9115
@anandakumarr9115 3 жыл бұрын
ಅದ್ಭುತ ನಟ ನಿಮ್ಮ ನೆನಪು ಇನ್ನೂ ಮರೆಯಲಾಗುತ್ತಿಲ್ಲ , we miss you so lot 😭😭😭😭😭😭😭😭😭
@nagaraju3779
@nagaraju3779 2 жыл бұрын
నీ చావుకి కారణం అయిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు అనుభవిస్తుంది నరకం
@thilakm4377
@thilakm4377 Жыл бұрын
Mega family em chesendhi broo
@kancharalavinod6564
@kancharalavinod6564 2 ай бұрын
Yes bro😢
@sureshsuraa1520
@sureshsuraa1520 4 жыл бұрын
Annaya ninnu chala miss avuthunamu me movies chala chal a bagunnay best hero Malli enko janma vundalani menu God ni korukuntunanu
@Yadhadri.
@Yadhadri. 2 жыл бұрын
ఉదయ్ కిరణ్ నీ పేరులోనే ఉంది ఉదయం సూర్యునీ కిరణాలు రోజు మా మీద పడతాయి అలాగే రోజు మీరు మా దగ్గరే ఉంటారు లవర్ బాయ్ loveyou
@dsp7399
@dsp7399 Жыл бұрын
Anna nuvvu supa
@banaganirajuraju1251
@banaganirajuraju1251 Жыл бұрын
Imissiyou
@prasunach5281
@prasunach5281 5 жыл бұрын
ఉత్తమ నటుడు. నిజ జీవితం లో ఉండలేక దూరం కావటం చాలా భాధాకరం. ప్రక్కవారికి ఏమైతే నాకు ఏమిటి ... సమస్య నాది కాదు కదా ..... అని అనుకోకుండా ప్రతి వ్యక్తీ ప్రక్కవారికి నేను వున్నాను అనే ధైర్యం ఇవ్వవలసినదిగా కోరుచున్నాను.
@kathachepthavintara9068
@kathachepthavintara9068 Жыл бұрын
Nice Words Prasuna ...
@prasunach5281
@prasunach5281 Жыл бұрын
👍
@pravalikamyakalaa1282
@pravalikamyakalaa1282 Жыл бұрын
Ne smile ne glow ipudu heros ki evariki ledu bro.andaru ne taravate.u r always on top 👌
@SriDevi-uv8hv
@SriDevi-uv8hv 4 жыл бұрын
Uday Anna big fan of u school days vachina nuv neynu movie apati nundi pedda fan Anna Mee smile super ga untundhi...... Udayinchina kiranam Loni veluguvi ......sandya velalo astaminchina chandruduvi ......ninu minchina velugu amundhi ......annaya
@keshavahs6787
@keshavahs6787 9 жыл бұрын
hai, uday kiran Nee Sneham nuvvu malli putti ravalani nenu devunni pratistunnanu I LOVE YOU uday kiran
@gaddeaedukondalu5846
@gaddeaedukondalu5846 3 жыл бұрын
My youtube channel gadde aedukondalu KZfaq channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends,, '.
@UshaRani-ug8ls
@UshaRani-ug8ls 3 жыл бұрын
Hi
@UshaRani-ug8ls
@UshaRani-ug8ls 3 жыл бұрын
Hi
@UshaRani-ug8ls
@UshaRani-ug8ls 3 жыл бұрын
Hi
@UshaRani-ug8ls
@UshaRani-ug8ls 3 жыл бұрын
Thnava
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 2 жыл бұрын
Apatlo hattric hero yevarante Adhi Udaykiran Anna🙏🙏🙏🤍🤍🤍💓💓💓💓💓
@SSSS-cd7fn
@SSSS-cd7fn 3 жыл бұрын
అన్న నువ్వు అందరి మనసులో వుండి పోయావు
@sandeepgoud556
@sandeepgoud556 8 жыл бұрын
ఉదయ కిరణ్ లాంటి ఉత్తమ నటుడు ఈ విధంగా మనకు దూరం కావడం ఊహించుకోలేక పోతున్నాం . లవర్ బాయ్ ఇమేజ్ కు ఒక గొప్ప పేరు తెచ్చిన నటుడు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని దుష్ట శక్తుల మూలంగా సూసైడ్ చేసుకోవడం భాధాకరం. కాని మీ పాటలతో సినిమాల తో మా గుండెల్లో నిలిచి పోయారు.కాని నేటి కాలం లో వస్తున్న చెత్త హీరో ల సినిమా లు చూడలేక పోతున్నాం. నీ లాంటి హీరో ఇక రాడు. లాంగ్ లైవ్ ఉదయ కిరణ్.
@sureshsurya2082
@sureshsurya2082 6 жыл бұрын
itsreal
@ryakalasrinivas2795
@ryakalasrinivas2795 6 жыл бұрын
Yes You Are Correct Brother
@b.gowsiyapyarib.gowsiyapya7444
@b.gowsiyapyarib.gowsiyapya7444 6 жыл бұрын
Sandeep Goud hi
@kumarimoka8711
@kumarimoka8711 6 жыл бұрын
Sandeep Goud As so zip a
@jetlashankar4861
@jetlashankar4861 6 жыл бұрын
Nijam chepparu sir..... Telugu movies nenu chudatledu.....
@nbhaskar2786
@nbhaskar2786 6 жыл бұрын
ఉదయ్ కిరణ్ కి ఉన్న క్రెజ్ ,రికార్డ్ ఇపుడు ఉన్న ,వస్తున్న హీరోలకి ఎవరికైనా ఉందా,అసలు వస్తుందా....Bro love u ......
@nagarajuk8783
@nagarajuk8783 5 жыл бұрын
No chance ...... he is good HERO
@shivanikhil2731
@shivanikhil2731 5 жыл бұрын
N Bhaskar Kiran una una rojulu varu patinchukole epudu ammo ani kathalu
@nagarajunagaraju6391
@nagarajunagaraju6391 5 жыл бұрын
S
@skmunna8676
@skmunna8676 5 жыл бұрын
DHA best hero is Uday Kiran
@skmunna8676
@skmunna8676 5 жыл бұрын
Nooo chance
@janajyothisri
@janajyothisri 4 жыл бұрын
Konthakalame bhowthikanga untavani thelise aa devudu Manchi paatala roopamlo maa madhyalo unchadu ninnu..... Unforgettable songs....
@jangamamanjunath1722
@jangamamanjunath1722 3 жыл бұрын
Unnappudu evaru pattinchukoru kani okkasari ee lokanni vadili vellipotene mana value telustundi really miss you lot sir Entha big 🌟 Aina uday Kiran garu leni lotu fill cheyaleru Miss u my hero miss u lot
@allasattiraju2446
@allasattiraju2446 3 жыл бұрын
Real hero
@ranjithasagar3051
@ranjithasagar3051 8 жыл бұрын
am Karnataka but nuvvante naku chala Eshta...uday am really miss o you uday please...
@raambabu7111
@raambabu7111 4 жыл бұрын
Uday అన్న ఎందుకు మాకు దూరమయ్యావు...ఎప్పటికి నిన్ను మారువలేము
@layaelizabethjoseph2752
@layaelizabethjoseph2752 5 жыл бұрын
I'm a malayalee...but like uday kiran....recently i watched most of his movies...& i was nt knowing that he is no more...when i came to know that he is nt alive..i felt so sad...no one can replace his presence...such a talented guy...
@brahmamdunna1572
@brahmamdunna1572 2 жыл бұрын
నువ్వు ఉంటే కొందరి మూలాలు కదులుతాయి అని భయపడ్డారు.....చాలా మందికి భవిష్యత్తు ఉండదని తెల్చుకున్నరు అందుకే కొందరు వెంటడినారు వేదించినారు... నీ ఒంటరి ప్రయాణం లో కుక్కలికి బుద్ది చెప్పలేక ఆత్మ అభిమానం చంపుకోలేక లోకాన్ని విడిచిపోయావు Rip ఉదయ్
@Betsypreet
@Betsypreet 2 жыл бұрын
Me tooo malayali, most of these song were we played in our collage days… he is still alive in our hearts
@geo9664
@geo9664 8 ай бұрын
😢ഡാ
@mamidivenkateswarlu7266
@mamidivenkateswarlu7266 5 жыл бұрын
నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తూ ,తెలుగు ప్రేక్షకుల కోసం నువ్వు ఉదయించాలని కోరుకుంటున్నాను.
@bablooboxing6847
@bablooboxing6847 Жыл бұрын
ఎవరు చనిపోయిన ఎక్కువ ఎడవలేదు ఎప్పుడు నీ ఫోటో కనిపించిన కళ్ళలో నీళ్ళు తిరిగి గుండె బరువెక్కి పోతుంది we missu😢😢😢😢
@NareshKumar-gb4ls
@NareshKumar-gb4ls 5 жыл бұрын
Miss you Uday garu Really amazing songs... You are still in our hearts❤💞
@rsai
@rsai 7 ай бұрын
😮nknnnnn. Mm... ........l.l.... .......... . ...... nnnno😊😊
@naditokasrinivasarao7543
@naditokasrinivasarao7543 4 жыл бұрын
నిన్ను ఎవరు కాదు అన్నారో మళ్లీ వాల ఇంట్లో నువ్వు పుట్టాలి
@sahukarinarasingh1601
@sahukarinarasingh1601 3 жыл бұрын
Super ga chepparu Boss
@narravulaankireddy8671
@narravulaankireddy8671 3 жыл бұрын
R
@kiranbabu8105
@kiranbabu8105 3 жыл бұрын
Yes
@rajupedapudi5283
@rajupedapudi5283 Жыл бұрын
Exactly..
@ashoksrimurthi7864
@ashoksrimurthi7864 Жыл бұрын
Ipudu e photo lo unna kallu matladutunaya anipistundi, entha khalagaa untundi ni face nuv bratike unav untav ma manasulo eppatiki 💕💕💕❤❤❤
@MyAllan143
@MyAllan143 10 жыл бұрын
You are not present physically in this world, but you are present mentally in our minds always. We really miss you a lot Bro ! You got talent, at present no youngster has got a good talent like you.
@yakubbabashaik9598
@yakubbabashaik9598 6 жыл бұрын
.
@dbharathi9711
@dbharathi9711 5 жыл бұрын
I miss you uday
@ramanamaddela3286
@ramanamaddela3286 5 жыл бұрын
Love u Bro
@ramuramu4323
@ramuramu4323 5 жыл бұрын
@@yakubbabashaik9598 super
@zuberzuber1065
@zuberzuber1065 5 жыл бұрын
vet FC s this be JK t etc Esteban
@reddisuryanarayana2302
@reddisuryanarayana2302 3 жыл бұрын
I like u really Ur the great actor for acting ,lover boy ...,aekkadunna aa devudu Malli janmanichi Malli Malli ravaali nelanti Manchi manisi ....,Mee songs vintuntay naku teliyani feeling vastundi......... really I miss u🙏🙏🙏
@srinivasara.palli2
@srinivasara.palli2 5 жыл бұрын
Priyatama song 👌
@warriorgameing5044
@warriorgameing5044 4 жыл бұрын
uday kiran movie, s chalaa super hit epuduuu untaa all hero, s kanaa no 1 loo undavaduu,, navuu chanepoiavuu😞😞😞😩😩😩😖😖😣😣😔😔😔😔
@dammuanil4346
@dammuanil4346 6 жыл бұрын
My favorite hero and my favorite friend I miss u a lot of my life so please return and come back for uday kiran i am saying to god,excellent face mesmerizing smile of ud kiran
@Mrvisu123
@Mrvisu123 5 жыл бұрын
Chanipoina taruvatha prathi vaadu chepthadu. I miss you, I love u Ani. kaani brathikiunnappudu aa pain cheppalem
@devihana6307
@devihana6307 5 жыл бұрын
Okati chepna manusulaki dhegarunapudu vala value telidhu manku dhooram ayinapudu telusthadhi
@dumpatichandu6203
@dumpatichandu6203 5 жыл бұрын
@@devihana6307 ha avnu correct nuvvu chepindi
@vallapudasnarmada1186
@vallapudasnarmada1186 Жыл бұрын
Miss u brother,vunna koddi rojulu aiena manchi cinemalu maku andinchi ma andari manusullo nilichipoyaru brother,Tq may u r soul rest in peace brother
@kishorek9355
@kishorek9355 4 жыл бұрын
కల్మషం లేని వ్యక్తి ఉదయ్ కిరణ్
@lucki2811
@lucki2811 10 жыл бұрын
Nee sneha oka radhu gaa... Uday. Rip much missed actor :(
@TheBadboy536
@TheBadboy536 10 жыл бұрын
R.I.P Uday. You have achieved a lot at a tender age compared to a lot actors who keep struggling throughout their careers. R.I.P
@MrShaiksadiq
@MrShaiksadiq 10 жыл бұрын
Thats true..
@rojaroja6288
@rojaroja6288 5 жыл бұрын
Uday my fast lover imiss you 😥
@anjichilka4319
@anjichilka4319 3 жыл бұрын
ఉదయ్ అన్న ...లవ్ movies antene neevu gurutuku vastavu anna. Neevu love simbol anna.
@rameshsingipuram2335
@rameshsingipuram2335 3 жыл бұрын
No one can replace Uday as a acting of deep feeling in love with real feel ..
@SatishKumar-wy4qe
@SatishKumar-wy4qe 5 жыл бұрын
who is listening My favourite actor , Heart Throub Udays songs in 2019 also...RIP UDAY Sir...
@bethapudiprashanth3648
@bethapudiprashanth3648 4 жыл бұрын
I miss you Anna melaga love movies thiyyalante chala kastam chala baaaadaga undi Anna enduku ala chesaru Anna entha misss avutunnamo Anna cha
@bodinagallapraveen9182
@bodinagallapraveen9182 5 жыл бұрын
Uday kiran is the Love Growth Boy
@malleshkarre3730
@malleshkarre3730 4 жыл бұрын
Naku edupu vastadi Epatta vinte nenu pedda fan Uday Kiran ki ma alluniki uday Kiran anipetta Miss u uday
@sunnymadhumohan
@sunnymadhumohan 9 жыл бұрын
Nobdy had this fame and beautiful songs like his .....i dont understand .wt would be the mentality of people dislike these kind of songs and that of uday,,,,,luv u mannnnn...wish everything was like dream and u were alive...
@venkatrao100
@venkatrao100 7 жыл бұрын
g madhu mohan ..they r mega fans bro..physchos
@kunakala8596
@kunakala8596 5 жыл бұрын
U r right
@naveendasari99dasari42
@naveendasari99dasari42 4 жыл бұрын
Uday kiran place lo junior ntr. Allu Arjun,ram charan,prabhas ounaru
@chandrashaker934
@chandrashaker934 5 жыл бұрын
Miss U Telugu industry UDAY KIRAN
@RamuRamu-vn3kr
@RamuRamu-vn3kr 3 жыл бұрын
😭😭😭😭 అన్నయ్య మీ ఆత్మకు శాంతి కలగలని అ దేవుని కోరుతున్నాను 🙏🙏🙏🙏 తొందరగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి 😭😭😭
@pottangimohanarao632
@pottangimohanarao632 2 жыл бұрын
Qq¹qqq
@GanesH_Gan
@GanesH_Gan 9 ай бұрын
ప్రతి సంవత్సరంలో ఎన్నో సార్లు,నీ పాటలు వింటునే ఉంటాను.ఈ సం,రం కూడా 2023..we miss you Udhay Anna.
@shirishagoud7158
@shirishagoud7158 5 жыл бұрын
we miss u lot uday kiran garu
@bv189
@bv189 9 жыл бұрын
A charming, sensitive hear ted, self made person whose heart is broken down by bunch of selfish people, you will be back in this world in a new body with your original soul.
@sahukarinarasingh1601
@sahukarinarasingh1601 3 жыл бұрын
Eantha Mandi hero's vachhina ....My favourite Hero eappatiki...
@praveentotharamudi148
@praveentotharamudi148 4 жыл бұрын
Miss u Uday Anna.... Me cinemalu chustu periga... Merante chalaa estam... Chala badha anipistundi meru lerante... Rip
@raja25june
@raja25june 10 жыл бұрын
uday you are younger than me but I like you very much from your very first movie, what ever it is, I know your eyes are still alive and watching all of us, and I know you will take birth again to prove to the world, I welcome you back whole heartedly.
@vishwanathcheguri3133
@vishwanathcheguri3133 10 жыл бұрын
R.I.P Uday Kiran this is the man, who proved to the world that stars are born from dedication and not by bignames cosmetic surgeries
@DonIvan517
@DonIvan517 Ай бұрын
2024 lo nuvu nenu movie theater lo entha mandi chusaru ❤ pls send heart ❤️ uday Shanthi kosam
@darsimarydarsi7431
@darsimarydarsi7431 5 жыл бұрын
Heart touching songs,uday kiran songs always very good i miss him a lot.
@kambalasivasankar7353
@kambalasivasankar7353 4 жыл бұрын
Hi
@vamsikirantirumala4744
@vamsikirantirumala4744 4 жыл бұрын
Yes
@gaddeaedukondalu5846
@gaddeaedukondalu5846 3 жыл бұрын
My youtube channel gadde aedukondalu KZfaq channel plees subscribe వెండి వస్తువులు ఎలా తయారు చేస్తారో చూడండి భయ్యా గుంటూరు జిల్లా won create your support me friends.. '..
@sureshbabu1699
@sureshbabu1699 2 жыл бұрын
0
@sureshbabu1699
@sureshbabu1699 2 жыл бұрын
@@kambalasivasankar7353 ppp0oo9lppppppppppppppppp00p
@moment_of_BEing...
@moment_of_BEing... 2 жыл бұрын
---> ఉదయ్ కిరణ్ సినిమాలన్ని నిజంగా తన నిజజీవితానికి ప్రతిరూపాలే...💞💞🚩💞💞 Uday didn't go anywhere, "He is Alive" in his movies in the form of true "eternal love"...💞 --->ప్రతిరోజూ 'ఉదయించే కిరణమే'~"ఉదయ్ కిరణ్"... 💞💞💥💞💞
@vangimallasivakumari9870
@vangimallasivakumari9870 Жыл бұрын
I love Udaykiran movie s songssss love u ❤soooooooooooooooo much
@vedansh5971
@vedansh5971 4 жыл бұрын
Heart touching... Very emotional whenever I saw uday
@nikhilraogandra6010
@nikhilraogandra6010 2 жыл бұрын
Hi,love,you
@gopikrishna5322
@gopikrishna5322 3 жыл бұрын
Uday songs vinte mottham na chinnanaati gnyaapakaalu gurthistgaai...aa pain e verule
@kusumakumari5327
@kusumakumari5327 5 жыл бұрын
Uday kirans songs as well as uday kiran both are mind blowing
@sekharpalepu6797
@sekharpalepu6797 5 жыл бұрын
Hi
@arunreddipally5403
@arunreddipally5403 9 жыл бұрын
i love you uday. i die for u. u dnt know how much i cried. y u gone away from fans. love u.
@nizamoddinshaik7668
@nizamoddinshaik7668 5 жыл бұрын
Hii Reddipalli mi inti pera??
@sreeni4344
@sreeni4344 5 жыл бұрын
I too cried
@yalavarthisrinivas4959
@yalavarthisrinivas4959 4 жыл бұрын
Love you uday
@tellagorlanaveen1637
@tellagorlanaveen1637 3 жыл бұрын
TOLLYWOOD LO UDAKIRAN ,VIJAYDHEVARA VOICE LU CHALA CRAZY GA AND CHOODAGANE MANA VALLALAGA ANIPISTHARU
@mastercomputers252
@mastercomputers252 3 жыл бұрын
Udayinchina suryuni adiga Nv ekkada ani UDAY..... ❤ Love you forever superb song ultimate thank you🙏
@obulesugubagundam4096
@obulesugubagundam4096 3 жыл бұрын
Anna nuvu super Anna 2020 loo vineevaru anaku like cheyandi
@arpithachinnu4390
@arpithachinnu4390 5 жыл бұрын
I like uday kiran .. I miss u so much
@rajeshd9268
@rajeshd9268 3 жыл бұрын
Uday kiran where ever he is ..his soul rest in peace..you are forever in hearts ❤️
@kbabu4075
@kbabu4075 2 жыл бұрын
మీరు చనిపోయిన మీరు మా మధ్య లోనే ఉంటారు లవర్ బాయ్. ఉదయ్
@ratnakumari1203
@ratnakumari1203 6 жыл бұрын
Industry lo oka manchi lover boyyyy.... I miss u uday Kiran.....
@guruguru1297
@guruguru1297 5 жыл бұрын
I miss u
@gunakarvlogs3726
@gunakarvlogs3726 5 жыл бұрын
I miss u
@bobbynelapatlla6175
@bobbynelapatlla6175 5 жыл бұрын
Ratna Kumari tollwood lover boy
@nareshchodapuneedi6981
@nareshchodapuneedi6981 5 жыл бұрын
Udhay ILove U Nuvu Ippatiki Bathike Vunnav Maa Gundello Thelusa Priyathama
@eswarn2
@eswarn2 3 жыл бұрын
loverboy of andra pradhesh I miss you and love u udhay bro
@ammulubujji2354
@ammulubujji2354 5 жыл бұрын
ఉదయ్ కిరణ్ అంటేనే ప్రేమ సాంగ్స్ చాల మంచి నటుడు తాను లేకపోయినా అందరి హృదయం లో ఉంటాడు లవర్ బోయ్ కదా
@vahidashaik2504
@vahidashaik2504 3 жыл бұрын
Miss You Very Much Uday Sir❤❤❤
@Workingmom_suguna
@Workingmom_suguna 10 жыл бұрын
miss u uday................
@user-fx3sc7xw6c
@user-fx3sc7xw6c 9 жыл бұрын
Misss uuu
@AbcAbc-ue9qe
@AbcAbc-ue9qe 6 жыл бұрын
Miss u uday
@jayarampinninti7657
@jayarampinninti7657 6 жыл бұрын
suguna kurapati hi
@mohanmaloth8047
@mohanmaloth8047 6 жыл бұрын
Mohan
@mohanmaloth8047
@mohanmaloth8047 6 жыл бұрын
U say is best lover
@nandyalamadhavareddy
@nandyalamadhavareddy 8 жыл бұрын
Miss u uday
@sravanthiyadav9065
@sravanthiyadav9065 2 жыл бұрын
😭😭💐🌹Miss u bro
@thiruchalareddy7202
@thiruchalareddy7202 5 жыл бұрын
Vunnapudu avakasalu evvakunda chani poyaka manchevadu antaru I miss you bro
@jeevanrock4132
@jeevanrock4132 4 жыл бұрын
Asalu uday lanti hero unnada ra ippudu ah smile ki fidha aipotaru prati okkaru lover boy ante uday kiran ye vere evado kadu❤️
@carloshuamani3907
@carloshuamani3907 5 жыл бұрын
2018.2019.................. Siempre lo tendremos en el recuerdo . Muchas de sus canciones quedaran en el corazón guardado como un tesoro . Siempre es un placer volverlo a recordar y sabemos que se fue un gran y súper actor. Saludos desde Perú south América 14/12/2018.
@carloshuamani3907
@carloshuamani3907 5 жыл бұрын
Muchas gracias de quien gusto mi comentario Uday Miran siempre vivirá en nuestros corazones y mentes solo morirá cuando lo olvidemos y nunca mas lo recordemos. Mas los fans de kiran siempre lo tendrán en su corazón .siempre vivirá mientras no lo olvidemos de recordarlo en cada película .en cada canción que lo distinguía en sus películas.saludos desde Perú south América 4/1/2019 feliz año nuevo. Gracias.
@sriramabhaktahanuma
@sriramabhaktahanuma 2 жыл бұрын
Translated: 2018.2019................... We will always have him in memory. Many of his songs will remain in the heart kept as a treasure. It is always a pleasure to remember him again and we know that a great and super actor left. Greetings from Peru South America 12/14/2018.
@karims9127
@karims9127 Жыл бұрын
😊😊0😊😊😊😊😊😊😊😊😊ppp😊😊p
@karims9127
@karims9127 Жыл бұрын
?.L.😊?
@maheshjunumala2513
@maheshjunumala2513 8 жыл бұрын
miss u my hero..........i can never forget you........
@gangadevigangadevi6996
@gangadevigangadevi6996 4 жыл бұрын
Nuvvu chesina anni cinima songs malli malli vinaali anipisthundhi,I miss u, my soul friend
@madhulikareddy4336
@madhulikareddy4336 Жыл бұрын
Entha mandi kotha hero lu vachina enni blockbuster movies unna. Nee cinemalaku paniki ravu manaantha nuvve uday miss u a lot.
@ravisreeramula3554
@ravisreeramula3554 6 жыл бұрын
Miss u uday Anna nee tharvathane evvaraina lover boy I miss u uday anna
@ravinampally6379
@ravinampally6379 4 жыл бұрын
Supar hero ❤❤❤😢😢😢
@sureshreddy2363
@sureshreddy2363 4 жыл бұрын
Your always lover boy bro, nevu evidanga andari vidi hi velatavani never guess cheyaledu bro, we miss u bro
R.P Patnaik Heart Touching Telugu Hit Songs || Jukebox
42:04
Aditya Music
Рет қаралды 5 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 112 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 8 МЛН
Santhosham Full Songs - Jukebox || Nagarjuna, Shreya, Gracy Singh
30:24
Aditya Music
Рет қаралды 1,9 МЛН
Premikula Roju | Telugu Movie Audio Jukebox (Full Songs)
32:20
Saregama Telugu
Рет қаралды 3,7 МЛН
Udaykiran Hit Songs | Jukebox | Birthday Special
42:10
Aditya Music
Рет қаралды 722 М.
Uday Kiran Telugu Hit Songs || Jukebox
53:10
Aditya Music
Рет қаралды 2,7 МЛН
Manasantha Nuvve Full Songs Jukebox || Uday Kiran, Reema Sen
31:11
Aditya Music
Рет қаралды 5 МЛН
HariHaran Evergreen Hits | 2000 Telugu songs | Telugu Hit songs | Telugu Throwback songs
1:48:26
Mind and Heart Relaxing Victory Venkatesh Melody Songs
50:12
Laxman Rathod
Рет қаралды 1,1 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 711 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,4 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 124 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 844 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 503 М.