Adv.KKalyaan Dileep Sunkara Brief Analysis on A.P all parties manifestos -Chapter 1|Commoner Library

  Рет қаралды 228,483

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Ай бұрын

#kalyandileepsunkara #commonerlibrary #narachandrababunaidu #ysjagan #pawankalyan #ysrcp #ysbharathireddy #tdpparty #naralokesh #janasenaparty #kkalyaandileepsunkara #trendingvideo #ap2024election

Пікірлер: 2 500
@eshagoldskm1309
@eshagoldskm1309 28 күн бұрын
మేము కర్ణాటక లో ఉన్నాము...ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ కర్ణాటక ప్రభుత్వం పెట్టిన షరతులు ఫ్రీ బస్ మాత్రం నడుస్తోంది కానీ మిగిలిన పథకాలు కు ఆదాయం కరెంట్ బిల్ కారు బండి సొంత ఇల్లు కులం మతం ఇలా అన్ని పెరికేసి ఓ రెండు మూడు లక్షల మందికి ఇస్తున్నారు ప్రచారం మాత్రం అన్ని నెరవేర్చామ్ అని డబ్బా కొట్టుకొంటున్నారు ఇప్పటికే ఈ బస్సు లు డొక్కు అయిపోయాయి
@I-For-The-People
@I-For-The-People 28 күн бұрын
Free Bus only palle velugu Bus ke
@king36952
@king36952 28 күн бұрын
After Loksabha elections అది కూడా ఉండదు
@I-For-The-People
@I-For-The-People 28 күн бұрын
​@@king36952ఇ పధకాలు అమలు చెయ్యడానికి లక్షా ఇరవై వేల కోట్లు కావాలి PY జనం ముందు పవన్ కళ్యాణ్ ని తిడతారు
@mahesh.g7675
@mahesh.g7675 28 күн бұрын
తెలంగాణ లో కూడా అదే దుస్తితి
@rithvikchalla7643
@rithvikchalla7643 28 күн бұрын
Karnataka lo kuda Telangana laga only ration card vallake 200 units free current isthunara leka andariki isthunara?
@malleshd4661
@malleshd4661 28 күн бұрын
కళ్యాణ్ దిలీప్ గారు..100%కర్రెక్ట్ గా చెప్పారు. TDP మ్యానిపిస్టో అసాధ్యం.. గద్దెనెక్కడం కోసమే ఈ మ్యానిఫెస్టో..
@timmasrinu
@timmasrinu 28 күн бұрын
​@@SantoshKumar-wu7kbwhat about 14-19 😂😂😂😂😂😂😂
@lalum3473
@lalum3473 28 күн бұрын
YCP manifesto kudaaa asaadhyam ani chepthunnaaru andi. Vaaru kudaaa adhe gadhe kosam manifesto isthunnaaru. Cinema tickets thagginchina vaaru, baarathi cements endhuku thagginchaledhu
@ImaYourdad
@ImaYourdad 28 күн бұрын
No answer
@lalum3473
@lalum3473 28 күн бұрын
@@timmasrinu that's why elected jagan garu.... What about 2019-24 That's why people are ready for change of government 😜
@timmasrinu
@timmasrinu 28 күн бұрын
@@lalum3473 anthaa ledu laa😀😀😀
@pavankumarvickydevarakonda7409
@pavankumarvickydevarakonda7409 28 күн бұрын
అన్నా నువ్వు సూపర్ నీలో నేను చూడాలి అనుకున్నది ఇదే.. తప్పు ఎవరిదైనా సరే వాళ్ళది తప్పు అని చూయించాలి ఈరోజు అది చేసి చూయించావ్... ఒక పార్టీ తరుపున కాకుండా జెన్యూన్ గా మాట్లాడావ్ అన్నా హాట్సోఫ్ ❤❤❤.. పేద వాళ్ళకి మంచి జరిగితేయ్ చాలు అన్నా.. అభివృద్ధి ఆటోమేటిక్ గా వస్తది... అభివృధి చేసి పేద వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఏదోలా ఉంటుంది అన్నా... నైస్ స్పీచ్ బ్రో......
@user-gw6hs5ve8u
@user-gw6hs5ve8u 25 күн бұрын
ఏ విధం గా వస్తుంది బ్రో అభివృద్ధి ఇంట్లో కూర్చొని పథకాలు తీసుకుంటు లక్షల కోట్లు అప్పులు చేసుకుంటే వస్తుందా??????
@l415pgurunath3
@l415pgurunath3 23 күн бұрын
Mari TDP manifesto Koda adhe undhi ....velli NOTA ki guddandi ayithe ....​@@user-gw6hs5ve8u
@ramat5538
@ramat5538 22 күн бұрын
​@@user-gw6hs5ve8uanduke andarilaaaga pani chesukora ayya 😂😂😂😂. Pathakaaalu theeesukunnavaaaru intlo oorike koorchovatla.
@lionofjudha3367
@lionofjudha3367 28 күн бұрын
జై భీమ్ దిలీప్ అన్న మీరు చెప్పింది 100%కరెక్ట్
@viswareviews4457
@viswareviews4457 28 күн бұрын
మీరు ఇప్పుడు నిజాలు మాట్లాడితే... అర్థం చేసుకునే స్థితిలో మీ అభిమానులు కూడా లేరు..ఇది చాలా దురదృష్టకరం
@naidug419
@naidug419 26 күн бұрын
monnati varaku bhajana chesada yevarikaina .. chesthe , yendhuku chesadu .. manam kuda alochinchali bro
@naidug419
@naidug419 26 күн бұрын
kzfaq.infoXttafDo-yeI
@naidug419
@naidug419 26 күн бұрын
okasari alochinchandi.. yendhuku entha sudden change .. yevari paytm eethadu
@laksmiharinichopperla2709
@laksmiharinichopperla2709 26 күн бұрын
Maa dileepu anna ki package dorikindi
@JamesAcereoin
@JamesAcereoin 26 күн бұрын
@@laksmiharinichopperla2709 pavan kalyan laga?
@user-kc8zz9or8v
@user-kc8zz9or8v 28 күн бұрын
సూపర్ సిక్స్ పథకాలు తెలంగాణలో అమలుకావడం లేదు...ఫ్రీ బస్ ఒక లోపభూయిష్టంగా ఉన్న పధకం..
@I-For-The-People
@I-For-The-People 28 күн бұрын
Padakalu amalu cheyakunte first titlu tinedi pawan kalyan ..wait and see
@I-For-The-People
@I-For-The-People 28 күн бұрын
ఇ kutami పధకాలు అమలు చెయ్యడానికి లక్షా ఇరవై వేల కోట్లు కావాలి జనం ముందు పవన్ కళ్యాణ్ ని తిడతారు
@nandusangeri
@nandusangeri 28 күн бұрын
Areyy lafoot , Telangana lo election code valla aapalsi vachindi …
@sivan9011
@sivan9011 28 күн бұрын
Free bus okate ichi Anni ichaam antunaru Telangana lo
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 28 күн бұрын
Super 👍
@phanij5053
@phanij5053 28 күн бұрын
ఎవరు ఏమనుకున్నా మీ అనాలసిస్ 100 💯 right sir
@kotichavala8733
@kotichavala8733 28 күн бұрын
శ్రీలంక ఏమో కానీ అంతకు మించి అవుతాది ఈ రాష్ట్రము దీనికి pk సార్ సపోర్ట్ చెయ్యడం చాలా భాద కారం అన్న చాలా బాగా చెప్పారు 👌
@MrDev-truth
@MrDev-truth 28 күн бұрын
నువు మేధావి రా...
@BabuBabu-lk1in
@BabuBabu-lk1in 27 күн бұрын
​@@MrDev-truthNuvvu antha kanna medhavi vi ra...
@lokae06
@lokae06 27 күн бұрын
Ledhu raa only PK😂 Medhavi
@govind320
@govind320 27 күн бұрын
​​@@lokae06ledhu ra 100 Mandi salaha dharulu pettukunodu medhavi
@ss-vt1lu
@ss-vt1lu 27 күн бұрын
ఎల్లో మేజావులు కాదు బ్రో జండా కూలీలు వీళ్ళ జనరల్ తో పాటు ఇంకో రెండు మూడు పార్టీలు జండాలను మోస్తారు 🤣​@@BabuBabu-lk1in
@chakravarthibhimadolu2337
@chakravarthibhimadolu2337 27 күн бұрын
సూపర్ సిక్స్ అనేది పచ్చి అబద్ధం అనే నిజాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చిన దిలీప్ గారికి ధన్యవాదములు
@legendarycricketers7861
@legendarycricketers7861 28 күн бұрын
దీని బట్టి మళ్ళిYCP వస్తుంది అని ధ్రువీకరించారు
@bobby-qg2gy
@bobby-qg2gy 28 күн бұрын
adi correct brother poor ke kanisam help avutundi
@vvnarasimhamithra
@vvnarasimhamithra 28 күн бұрын
@@bobby-qg2gy ledu brother
@KARNAkfD
@KARNAkfD 28 күн бұрын
ఏ పార్టీ వచ్చిన మన బ్రతుకులు ఇంతే వాళ్ళు ఇచ్చే 10 వేలు 20 వేలతో బ్రతికేస్తామా? ఎవరు వచ్చిన మనం మన పని చేసుకోవాలి వాళ్ళ వల్ల మనకి లైఫ్ సెటిల్ అయింది అంటే ఒక దాని వల్ల మాత్రమే అవుతుంది అదే JOB...
@GsrRaju-gf1tc
@GsrRaju-gf1tc 28 күн бұрын
Na modda ycp
@GTvteluguofficial
@GTvteluguofficial 28 күн бұрын
Great ye ga…Meeku ippatikyna ardham ayyindhi
@hareeshbonasiTravVlogs
@hareeshbonasiTravVlogs 28 күн бұрын
ఈ రోజు నువ్వు చెప్పిన వాస్తవాలు కొంతమందికి ఎక్కడో కాళ్తున్నట్టు అనిపిస్తుంది... నిన్ను e video తరువాత covert అని అంటారు ఒక సెట్ of audience.. superb explanation kds anna
@Iphoneraja2.0
@Iphoneraja2.0 28 күн бұрын
లేడీస్ కి ఫ్రీ బస్ అంటే మా లాంటి ఆటో తొలుకొనే వాళ్ళ పరిస్థితి ఎంటి?? ఆటో అమ్ముకోవటం మేలు అనుకొంటున్న
@user-lv9bx8km1m
@user-lv9bx8km1m 26 күн бұрын
Auto లకి అలవాటు పడిన వాళ్ళు బస్సు ఎక్కరు బయపడకండి
@vijaykumarsinga5416
@vijaykumarsinga5416 25 күн бұрын
Auto vallu mottam ycp ki votu veyandi🎉🎉🎉
@hosannakatta
@hosannakatta 24 күн бұрын
​@@user-lv9bx8km1mఐతే ఏమ్ చేయమటం ఇప్పుడు..టీడీపీ కి ఓట్ వేయమంటవా? శ్రీలంక అవ్వాదా? ఈ హామీలు చూస్తే
@srinuergl462
@srinuergl462 23 күн бұрын
శ్రీలంక 2 అవుతుంది వీడి మేనిఫెస్టో చూస్తే😂😂
@satya6289
@satya6289 10 күн бұрын
Adhe best ...meer matram 1 or 2 km 100 rupayal mingandi
@kotichavala8733
@kotichavala8733 28 күн бұрын
ఈ మేనిఫెస్టో చూసి ప్రతి ఎంప్లొయ్ బయపడుతున్నాడు అసలే నెలకి శాలరీ రావట్లేదు ఈ సారి 2 మంత్స్ కీ వచ్చేలా వున్నాయి అని అందరు బయపడుతున్నారు బ్రదర్
@SrinuYouTubChannel
@SrinuYouTubChannel 28 күн бұрын
అసాధ్యం... టీడీపీ. మేనోఫెస్ట్... అధికారం దాహం . కోసమే..చంద్రబాబు . ఇద్దంత..
@ramsb2010
@ramsb2010 28 күн бұрын
అబ్బో వైసీపీ ది సేవా దాహమా😂రాజకీయ పార్టీ ల వేటికైనా అదే పరమావధి.
@srinusrinivas7270
@srinusrinivas7270 27 күн бұрын
​@@ramsb2010😂 yes Nenu eppudo anukunna jagan vote bank kosam 1st 5y andariki panchuthadu next 5y em evvadu estham ani cheppina jagan Mata nammi vote vesthe 5y echam ga enka eppudu appulu unnay evvalenu ani chethulu ethesthadu enka em cheyyalem ani Anukunnatu gane trap chesadu Manifesto lo pathakalu peddaga em penchakunda youth ki elanti hami evvakunda chikatlo oka rayi vesadu nenu enthakanna evvalenu echeve chepthunna ani 😂 Entha ayina jagan lo masth shades untay Main point esari pathakala kosam kadu development kosam nda ki vote veyyali ani decide ayipoyaru pathakalu evaru chudatledu TDP cheppina vatilo 2 or 3 amalu chesina chalu jagan povali ane alochana lo unnaru chuddam em avtundo
@MsMadhulika
@MsMadhulika 26 күн бұрын
​@@srinusrinivas7270Prajalu already 5 years ichina leader ni nammutara?? Leka adhiksrmlo Unna 5 years prajala welfare and development pakkana petti Malli inka ralememo Ani one rupee kuda vadalakunda tini prajalaku mondi cheyi chupina vallani nammutara?? Jagan aite 5 years anni ichadani oppuku nnaru kada..
@marradasuresh
@marradasuresh 26 күн бұрын
Me jagan anna start chaysinday sir..free bees vatiki end undadu inka..
@sujathagariabbayi1814
@sujathagariabbayi1814 26 күн бұрын
cbn can do anything with his brilliance
@gandhamprakash
@gandhamprakash 28 күн бұрын
Mimmalni covert antee nenu nammanu Miru correct ga matladuthunnaru
@vasuphanindra5829
@vasuphanindra5829 28 күн бұрын
Avnuu Opportunist ante nammocchu Viswsagathakudu ante nammocchu Chillaraki ammudupoyadu ante nammocchu Siggu lantivi vadhilesadu ante nammocchu
@RaviTeja-ut6rm
@RaviTeja-ut6rm 28 күн бұрын
Arey babu land titling act gurinchi gatham lo emannadu ippudu emantunnado okasari video chuudu...eeyana ippudu videos chesedhi antha ycp ki fovour cheyadam kosam 💯
@Dastagiri12
@Dastagiri12 28 күн бұрын
ప్యాకేజీ గాడి fans ki meeru padoddu anna me work meeru cheyali
@user-jp5oo2xo9u
@user-jp5oo2xo9u 28 күн бұрын
Nijam appudupodhu nijam ento andhariki telusukovali Ani cheparu
@RaviTeja-ut6rm
@RaviTeja-ut6rm 28 күн бұрын
Mee pani ycp ki favour cheyadame anthe gaa mimmalni namme paristhithi ledhu ika
@chinaveera8818
@chinaveera8818 28 күн бұрын
కూటమి మేనిఫెస్టోను చాలా క్లియర్ గా అందరికీ వివరించినందుకు మీకు ధన్యవాదములు
@williamuba636
@williamuba636 28 күн бұрын
hi kalyaan annaya nenu oka video editor ni meku videos editing m anna cheyalli ante i can annaya plzzz reply me annaya
@sramaorganisation9437
@sramaorganisation9437 28 күн бұрын
కాసిన చెట్లమీద రాయలు పడతాయి. పరవాలేదు! మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ❤
@rajpsms
@rajpsms 28 күн бұрын
what a reply so apt
@Anandkumar047
@Anandkumar047 27 күн бұрын
A small correction కాసే చెట్టు
@naokohayate341
@naokohayate341 28 күн бұрын
I agree free beees are wrong .those TDP are major are impossible false promises. Free bus policy is wrong
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
The intention is not "to give free bus". It is a scheme that worked in the neighbouring state and the duo don't want to take a chance.(So, the priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
@RAGHUMANDALA_VAMSI
@RAGHUMANDALA_VAMSI 28 күн бұрын
​@@Rand-Talks jagan ni dinchali ante prajalki abbadapu hamilu istene gelustama?
@titansgamersk
@titansgamersk 28 күн бұрын
Yes Middle People chal problem avundi House Tax baga penchutaru 😢
@mental9453
@mental9453 28 күн бұрын
​@@Rand-Talkswhat lawlessness?
@nallalaadivenkataramana9255
@nallalaadivenkataramana9255 27 күн бұрын
జై భీమ్ జై భారత్. గౌరవనీయులైన దిలీప్ సుంకర గారికి. మీరు మాట్లాడేది 100% వాస్తవాలు. ఏది ఏమైనా మన రాష్ట్రానికి మంచి జరగాలి ఆ భగవంతుని ప్రార్థించండి తప్ప మరి ఏం చేయలేం. జైహింద్
@SS5PK
@SS5PK 27 күн бұрын
కళ్యాణ్ గారు పాస్టర్లు ఆల్రెడీ క్రిస్టియన్ మ్యారేజ్ చేసే లైసెన్స్ ఉంది దానికి గవర్నమెంట్ గుర్తింపు కూడా ఉంది
@GAYATHRIENTERPRISES-pq7cm
@GAYATHRIENTERPRISES-pq7cm 28 күн бұрын
Excellent Brother. CBN is again deceiving people of Andhra
@lalum3473
@lalum3473 28 күн бұрын
Jagan is saving aaa....you mention that too
@akhilrmna6696
@akhilrmna6696 28 күн бұрын
@@lalum3473 yes gsdp is 17% per capita income in 55000 if this two parameters are not enough to show that we r developing what else is making you say no
@lalum3473
@lalum3473 28 күн бұрын
@@akhilrmna6696 If you want I can show you lakhs of graduates still struggling because of unemployment. Contractors bills were not paid . If you mean to say that why can't jagan give schemes to middle class too and increase economy further. You are not mentioning about the weightage of individual debt on Andhraite. If you wanna know the status of roads I will show you. If you want to see the number of teachers and students ratio in government schools, I will show you. If you want to know whether govt employees are getting salaries, arrears etc on time, I will show you. Many of the schemes you are claiming is a coagulation of central government tooo( including naadu nedu)... No UPI payments in wine shops ... Where is the amount going and how much since five years. If you really understand land titling act, you will face the effect in near future sir.... Jai Hind...
@Ravi-qh1rn
@Ravi-qh1rn 28 күн бұрын
@@akhilrmna6696 gsdp, per capita are not actual indicators of state GDP. If any AP person who are working in Bangalore, Chennai, else where in the world getting income would be included in GSDP and Per capita, if you want give us. Talk about GNP, Real GDP, Inflation, life expectancy, standards of living and unemployment. These are all getting worse to worst.
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
​@@akhilrmna6696 Forget about the numbers. ఆంధ్రావాదిగా, ప్రస్తుతం india lo ఆంధ్రా పట్ల ఉన్న perception మీకు నచ్చిందా? ఆంధ్రాకి పెట్టుబడులు ఎందుకు రావడం లేదు? మనం ఇంకా హైదరాబాద్ లేదా బెంగుళూరుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాము? ఇంతవరకు మనకు అలాంటి నగరం ఎందుకు లేదు? మన రోడ్లు, మౌలిక సదుపాయాలు ఎందుకు సరిగా లేవు? ప్రజల్లో ఆయన పార్టీని ప్రజలు ఎందుకు స్వేచ్ఛగా విమర్శించలేకపోతున్నారు? మీకు స్వేచ్ఛ ఉందా? పవన్ కళ్యాణ్ (మాస్ ఫాలోయింగ్ ఉన్న ధనవంతుడు, సెలబ్రిటీ) వంటి వ్యక్తిని జగన్ వేధించగలిగితే, మీరు అతనికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అతను మీ గురించి పట్టించుకుంటాడు అని మీరు అనుకుంటున్నారా? అతను తన సొంత బాబాయిని విడిచిపెట్టకపోతే, మీ గురించి ఏమిటి? As an Andhraite, do you like the way Andhra is being perceived right now? Why are investments not coming to Andhra? Why do we still want to go to Hyderabad or Bangalore? Why don't we have a city like that so far? Why are our roads and infrastructure not good? Why are people not able to freely criticize his party in the public? Do you have the freedom? If Jagan can harass a personality like Pawan kalyan (a rich, influential celebrity who has a mass following), do you think He cares about you when you go against him? If he did not spare his own babai, what about you(abbai)?
@BrahmendraRedithi
@BrahmendraRedithi 28 күн бұрын
ఏదో చేద్దాం అనుకొని, అది మరేదో రకంగా మారిపోయిన తర్వాత భాద కూడా వ్యర్ధమే, గాలిగి ఎగిరిపోయిన గుడ్డ ముళ్ళ పొదల్లో ఇరుక్కున్న దాని పరిస్థితే ఏర్పడుతుంది. కబట్టి మీరు ఎవరిని నుండి ప్రయోజనం ఆశిస్తున్నారో వారి వైపు మాత్రమే ఉండండి, లేదా ఎల్లప్పుడు ఒకే విధంగా వివరణ ఇవ్వండి. అంతేగాని అమావాస్యకు ఒకరి వైపున పౌర్ణమికి మరొకరి వైపున ఉండటం వల్ల, అది మనం మనుగడనే ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది నేను మీకు ఇస్తున్న సలహా కాదు సూచన కాదు కేవలం ఎవరైతే విశ్లేషణ పరంగా పబ్లిక్ లోకి వెళ్లాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్న సూచన.
@sreenivasgopi6131
@sreenivasgopi6131 27 күн бұрын
కరెక్ట్
@sreenivasgopi6131
@sreenivasgopi6131 27 күн бұрын
ఇది మాత్రం పచ్చి నిజం
@ss-vt1lu
@ss-vt1lu 27 күн бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అలా చెప్పలేని ఒకరికి భయపడుతూ ఒకడు కింద బతుకుతూ ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారి లాగా తయారవుతారు
@ramstechinteriorsdecors7877
@ramstechinteriorsdecors7877 25 күн бұрын
Ippudu evari vaipu unnadu anukunnaru
@pharmaassociates
@pharmaassociates 28 күн бұрын
Super six utterflop in Telangana
@hanuman9891
@hanuman9891 28 күн бұрын
Jagan menifesto year ki 80,000 cr karchu avtundi kutami menifesto 1,50,000 cr karchu avtundi kabatti nenu YCP ke vote vestanu
@chos1123d
@chos1123d 28 күн бұрын
so true💯 people must compare manifesto and vote wisely
@rowdyboyindia5109
@rowdyboyindia5109 28 күн бұрын
Modda kudusiv ee five years malli kuduv
@Ribeye512
@Ribeye512 28 күн бұрын
😂😂 vochedu ra Bharateeyudu
@PramodVallamsetty
@PramodVallamsetty 28 күн бұрын
@@rowdyboyindia5109 ledhu bhyaa 2014 _2019 MG 2019_2024varaku baney undi 2024_2029 varaku kuda Ahh same untadi
@suryab3046
@suryab3046 28 күн бұрын
​@@Ribeye512 em nuvvu bharatiyuduvi kaadha?
@Maheswara3468
@Maheswara3468 28 күн бұрын
అన్నా మీరు న్యూట్రల్ గా మాట్లాడుతున్నారని అర్థమవుతుంది స్పష్టంగా మీరు ఇలానే కంటిన్యూషన్ అవ్వండి ఎవ్వరికీ సంజాయిష చెప్పనవసరం లేదు
@realorganics9212
@realorganics9212 28 күн бұрын
Mudda kuduvu velli vadidi
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
అతను ప్రతిదీ తన ego ki తీసుకుంటాడు. తాను ఏమైనా చేయగలనని పీకేని blackmail చేస్తున్నాడు ఈ videos చేసి. He is taking everything to his ego. He is blackmailing PK to show that he can do anything.
@surya9762
@surya9762 28 күн бұрын
He wants jagan reddy to become CM....Then how can he be neutral????
@SingerHemanth
@SingerHemanth 28 күн бұрын
Bongu neutral... Sakshi TV Lage undi...
@jagadeshjammu9223
@jagadeshjammu9223 28 күн бұрын
​@@surya9762 he is just living in reality, nothing else. Ithanu chala salaha ichi untadu, kani kanisam vatini patinchukoledu ani na abhiprayam, anduke ithaniki chiraku dobbindi
@prameekanna2112
@prameekanna2112 27 күн бұрын
అన్న మీ ఆలోచనలు చాలా బాగున్నాయి... మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి... అవి ఆచరణలో వస్తే మన రాష్ట్రం ఇంకొంచెం ముందుకు వెళుతుంది.. ❤
@gauthamprasad7885
@gauthamprasad7885 28 күн бұрын
Wonderful explanation బుర్ర ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు బుర్రలేని కుక్క లా మొరిగి నిందలు వేస్తాడు మీ మీద . మీరు మాట్లాడితే విషయం ఉంటుంది అని గుర్తెరిగి కామెంట్ చెయ్యాలి ఎవడైనా
@user-sm5hf4mi1l
@user-sm5hf4mi1l 28 күн бұрын
YCP పాలనలో శ్రీలంక ఐపోద్ధి అన్నవాల్లు. మరి TDP మేనిఫెస్టో గురించి ఏమనాలి. జగన్ పథకాల కోసం ఎన్నో అప్పులు చేశారు అన్నవాల్లు మరి TDP పథకాలకు ఎన్ని అప్పులు చెయ్యాలో చెప్పాలి.
@OnlyLords.shiva.rama.krishna
@OnlyLords.shiva.rama.krishna 28 күн бұрын
అదే సమయం లో సంపద సృష్టి వుంటుంది అది CBN కాబట్టీ
@AB-oq7lv
@AB-oq7lv 28 күн бұрын
​@@OnlyLords.shiva.rama.krishna14 years ayana srustina sampada cheptara
@OnlyLords.shiva.rama.krishna
@OnlyLords.shiva.rama.krishna 28 күн бұрын
@@AB-oq7lv 1990to1995 Congress government బడ్జెట్ కి రాబాడీ అస్సలు లేదు 1995to2004హైదరాబాద్ అభివృద్ధి golden days 2004 YSR సంక్షేమం అని లాజన్న జలగన్న లక్షల కోట్లు అవినీతి
@lokae06
@lokae06 27 күн бұрын
Answer straight what wealth he created ??
@SS5PK
@SS5PK 27 күн бұрын
​@@OnlyLords.shiva.rama.krishnaఇలా సిగ్గు లేకుండా అబద్దాలు ఎన్ని రోజులు చెప్తారు ఇది ఎల్లో మీడియా యుగం కాదు సోషల్ మీడియా యుగం ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకి పింటూ పిన్ తెలుసు
@VinayKumar-mv7gs
@VinayKumar-mv7gs 28 күн бұрын
ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు సైడ్ ఆక్టర్ గా నిలవడం జీర్ణించుకోలేని మనిషి
@I-For-The-People
@I-For-The-People 28 күн бұрын
ఇ పధకాలు అమలు చెయ్యడానికి లక్షా ఇరవై వేల కోట్లు కావాలి జనం ముందు పవన్ కళ్యాణ్ ని తిడతారు
@praveenpraveenmba
@praveenpraveenmba 26 күн бұрын
He is an intellectual person, if he get in to government advisory board he may make a very positive contribution. Very sensible analysis. 15:34 to 15:40, good punch and after that very deep thoughtful suggestions. We should encourage this kind of analysis on politics.
@rude1084
@rude1084 28 күн бұрын
పార్టీ ఏదీ అయిన మేనిఫెస్టోలు కేవలం గెలుపు కోసమే చివరికి మోసపోయేది సామాన్య ప్రజలు మాత్రమే 😢😢
@rajasakherrajasakher-we2df
@rajasakherrajasakher-we2df 28 күн бұрын
సుంకర గారు చాలా బాగా చెప్పారు సా ర్
@SaiKrishna-on6vs
@SaiKrishna-on6vs 28 күн бұрын
దిలీప్ అన్న ఇలాగ సమానంగా ఇరు వైపులని తూర్పార పడితే మీ credibility దెబ్బ తినకుండా వుంటుంది.. మీరు ఇలాగే మీకున్న జ్ఞానంతో మీకున్న పరిది లో తప్పు ఒప్పులను విశ్లేషించి మాలాంటి వాళ్ళని చైతన్య పరచాలని.. మీరు ప్రశ్నించే గొంతుకగా వుండాలని కోరుకుంటున్నా అన్న❤.. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఇలాగే ప్రశ్నించండి అది నేను ఓటు వేసే పార్టీ అయినా నేను ఓటు వేసే పార్టీ గెలిచినా నాకు ఇలాగే ప్రశ్నించే వాళ్ళు కావాలి అన్న.. ఓటు వేసినంత మాత్రాన ఏ పార్టీ కానీ కూటమి కానీ నా సొంతం కాదు.. పార్టీలు గెలిచేది మాకు పని చేయడానికి మేము వాళ్ళని ఏ తప్పు చేసినా సమర్థించడానికి కాదు అన్న భావన అందరిలో కలగాలని దానికి మీరు కారకులు అయితే బాగుంటుంది అని కోరుకుంటూ.. మీ శ్రేయోభిలాషి తమ్ముడు❤
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
అతి తెలివితేటలు అవి. అతను ప్రతిదీ తన ego ki తీసుకుంటాడు. తాను ఏమైనా చేయగలనని PKని blackmail చేస్తున్నాడు ఈ videos చేసి.
@Lenovotap-vt1ts
@Lenovotap-vt1ts 27 күн бұрын
Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤13-05-2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏🙏🙏🌹
@Lokesh-xk6jw
@Lokesh-xk6jw 28 күн бұрын
Tdp and pk emo state dept 14 lakhs crore anni golla dengutynadhu
@venkyrocks5593
@venkyrocks5593 28 күн бұрын
చంద్రబాబు కి ఈ మధ్య గెలవాలని ఆశతో బుర్ర పోయి ఏదో ఏదో చెప్తున్నారు..జగన్ కంటే కష్టం ఇవి చేయడం..ఎలాగూ చేయరు చంద్రన్న చెప్తారు అంతే
@adithyabl2010
@adithyabl2010 28 күн бұрын
చూద్దురు కానీ ఏది సాధ్యం కాకపోవటం లేదు అవినీతి నిరోధిస్తే సాధ్యమే అభివృద్ధి చేసి వాటి ఫలాలతో సంక్షేమం చేస్తే సాధ్యమే
@mallikarjunacherlopalle3135
@mallikarjunacherlopalle3135 28 күн бұрын
​@@adithyabl2010Antha sampadha srustisthe 2014-2019 lo 1lac 70 crores deficit vunna rastam chethilo pedithe adhi 3lac 40 crores ayyindhi, aa period lo peddaga pathakalu levu, development ledhu. Year ki 30000 crores into 5 Years 1lac 50 crores, interest ki oka 20000 crores poyina, appu 30000 crores mathrame vundalu kadha.
@rameshjuturi5618
@rameshjuturi5618 28 күн бұрын
@@adithyabl2010 2014 నుండి 2019 వరకు ఎంత అభివృద్ధి జరిగింది ఏపీ లో,,,ఎప్పటికీ అభివృద్ది చేసి ఎప్పుడు ఈ పథకాలు అమలు చేస్తాడు CBN
@SampangiBharat
@SampangiBharat 28 күн бұрын
CBN s bluff game is over, gone are the days where people believe in Eenadu , with digital media people don’t believe them any more, YSRCP is going to win hands down
@SantoshKumar-wu7kb
@SantoshKumar-wu7kb 28 күн бұрын
Brother. Liquor Medha Sand medha vastunna money chalu padhakalu amalu cheyyaga inka miguluthundhi. Satiate government ki
@kurnoolkurrodu1879
@kurnoolkurrodu1879 28 күн бұрын
ఇంతక ముందు మట్లాడిన విధానంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానంలో చాలా మార్పు ఉంది సార్... ఈ మార్పు కి కారణాలు తెలుసుకోవచ్చా...
@rajugarugudeam6559
@rajugarugudeam6559 28 күн бұрын
😂😂bolli Babu 😂
@surendar8637
@surendar8637 28 күн бұрын
Bolli gaadi manifesto...2 state budget kaavaali
@sjsrcmurthy1353
@sjsrcmurthy1353 28 күн бұрын
Nijayithi gala varini janasena thokkesindhani avedhana
@thamminenimanikanta7679
@thamminenimanikanta7679 28 күн бұрын
MLA seat ivvaledu
@cherrygunturkurradu
@cherrygunturkurradu 28 күн бұрын
Padhavulu ivvaledhu ga
@vijjididla6441
@vijjididla6441 28 күн бұрын
పోనీలే ఇంకెందుకు... జగన్ గారికే ఓటు వేయండి.ఆయనే సూపర్ అని చెప్పండి..
@narendrababu2287
@narendrababu2287 16 күн бұрын
Time will decide who is supporting whom... Truth cannot hide in dark forever...
@ananajichitram
@ananajichitram 28 күн бұрын
TDP menfesto చూసిన తరువాత... మనం పేణం మీద నుండి పోయిలో పడతాం...
@ramanak2260
@ramanak2260 28 күн бұрын
Kuttami manifesto apply cheyyali antee .. AP ni ammeyyali😢😢😢😢
@SripathiSaiCharan-np7lz
@SripathiSaiCharan-np7lz 28 күн бұрын
Sir babu garu chepparu kada sir vallu sampada srustistaru annaru kada sir
@bobby-qg2gy
@bobby-qg2gy 28 күн бұрын
​@@SripathiSaiCharan-np7lzakka mata chepu alla examples chepu brother
@rameshjuturi5618
@rameshjuturi5618 28 күн бұрын
​@@SripathiSaiCharan-np7lzఎప్పుడు సృష్టించి ఎప్పుడు పథకాలు ఇస్తాడు,,,2014 నుండి 19 వరకు ఏం సృష్టించాడు CBN,,, అలోచించలిగా మనం కూడా
@veerababu4885
@veerababu4885 28 күн бұрын
​@@SripathiSaiCharan-np7lzbabu garu sampadana srushtinchi ivadaniki minimum 3 years padathadi ayna vachina ventane istanu antunadu Ela ichestaru sir babu garu
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు. జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి). ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది). NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత) ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right. The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state). The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
@venkat.8001
@venkat.8001 28 күн бұрын
సార్ చంద్రబాబు 2014లో ఇచ్చిన రైతురునామాఫీ ఏమైంది ఒక్కసారి చెప్పమండీ సార్
@prasanth7488
@prasanth7488 21 күн бұрын
Dear Kalyan Dilip Sunkara, I am one of the biggest fans of your talk show, "Commoner Library." I have a simple question for you. Since the inception of your channel, Mr. Pavan Kalyan has supported you, and his party's voice resonates in your words. Before you envisioned him as a Chief Minister in the near future, I would like to know about your newfound admiration for Jagan. What prompted this sudden shift in your allegiance? Are you concerned that Jagan might cause you trouble again? Do you believe that neither Pavan nor Chandrababu will come into power? Or is there a new strategy where you think people will follow you? I am Nagasai Prashant, and I look forward to your response. Thank you.
@bhargavbunny3481
@bhargavbunny3481 28 күн бұрын
సమాజం పట్ల మీకు వున్న క్లారిటీ కి న జోహార్లు
@TELUGUPRAJALU-fq1ft
@TELUGUPRAJALU-fq1ft 28 күн бұрын
Free bus petti Telangana lo Auto driverla jeevithalu nasanam chesaru. Aa tappu ikkada jaraga kudadu
@user-px2xm2hf1e
@user-px2xm2hf1e 28 күн бұрын
ఇప్పటి వరకు janasena subscriber's ఇప్పటినుంచి వైసిపి subscriber's మంచి ప్లాన్ అన్నా బాగుంది మీ అనాలసిస్....
@satyanarayanabalivada9414
@satyanarayanabalivada9414 23 күн бұрын
Think it bro dilip sunkar is correct person tru words 😊
@Kingofclouds07
@Kingofclouds07 27 күн бұрын
ధనం ఇదం మూలం జగత్.......అభిమానం అంటారు....మా నాయకుడు అంటారు......ఊపిరి ఉన్నంత వరకు ఆయన వెంట ఉంటాం అంటారు.......చివరికి ఎన్నికలకు ముందు చంద్రముఖి పూని నా గంగ ల. ......ఏ పార్టీ ఐతే ప్రజలలో గుర్తించు కారణం అయ్యిందో......యే నాయకుడు పేరు చెప్పుకొని వీడియోలు చేసామో మరచి.......వీరి ఏడుగుధలకు, గుర్తుంపుకు ఏటువంటి కారణం కానీ 38 కేసుల్లో ఏ1 నీ ప్రజలు , దేవుడు మెచ్చిన నాయకుడు అంటాం. మాటలు బాగా మాట్లాడతామని ఏది పడితే అది వాగా కుడదు......😂
@RAMBO-VIkRAM
@RAMBO-VIkRAM 21 күн бұрын
Nuvvo cooli gadu viii
@krishnachalla5386
@krishnachalla5386 28 күн бұрын
Don't worry about tdp manifesto Cbn Assalu okati kuda implement cheyadu
@divinegaming8184
@divinegaming8184 28 күн бұрын
😂😂
@kotireddykakanuri1532
@kotireddykakanuri1532 28 күн бұрын
😂😂😂😂😂
@worldenhancement2540
@worldenhancement2540 27 күн бұрын
😂😂😂 Burrapadu
@haswithavedithah4866
@haswithavedithah4866 27 күн бұрын
Kutami will win this time whatever you say as development team all in one side..
@divinegaming8184
@divinegaming8184 26 күн бұрын
@@haswithavedithah4866 chusukundham ysrcp win avuthundhi kutami is using caste as vote bank not development or governance or manifesto
@ndeeprcky1846
@ndeeprcky1846 28 күн бұрын
Jagan anna schemes are very good and reasonable
@vibriocholera2567
@vibriocholera2567 27 күн бұрын
Anna nenu oka mbbs doctor ni. Maadhi Vijayawada dhaggara oka chinna Village. Vijayawada dhaggara nenu ekkada job chesina per month 30k kantey ekkuva salary ravadam kastam. Ippudu nenu hyd (old city) lo job chesthunnanu... Iam earning around 90k per month. Cost of living peddhaga difference ledhu. Naa lanti vallaki AP lo evaru gelisthe manchi jaruguthundhi sir? Jagan or CBN? Please kindly inform which party manifesto better suits me. I can easily influence 25-30 votes (family and friends) in my constituency.
@rameeroyreddy
@rameeroyreddy 28 күн бұрын
Your last statement is very excellent 👌
@KarthikIuckey
@KarthikIuckey 28 күн бұрын
Anna super subject నేను జగన్ అభిమానిని అయినా మీ చెప్పే విధానం చాలా బాగుంది అన్నా మీరు ఎప్పుడు ఇదే విధంగా అర్థమయ్యేటట్లు వివరించండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు జై భీమ్ జై భారత్🙏🙏🙏
@atchut7859
@atchut7859 27 күн бұрын
Bye bye ycheap
@VijayaLakshmi-pv4rq
@VijayaLakshmi-pv4rq 26 күн бұрын
Kalyan garu me drustiki oka vishyam tisukuvostunnanu please inka 4 days matame undi EVM lo rendu glass gurtulu same unnayi chala mandiki yevaru jenasena tarafu poti chedtunnaro teliyani vallu unnaru as a employee ga postal ballot vese vallame confuse ayyi achi tuchi aalochinchalsina paristhiti make gurtincharam tuff ayindi dayachesi e vokka awareness me chanale chala bhalamayinadi nijaayiti kaligi undi miru chepite kachitanga janalki ardamavutundi e MSG chustarani aasustunnanu thank you
@bhagavannamala1251
@bhagavannamala1251 28 күн бұрын
అన్నా...మంచి చేస్తాను అంటే ఎవడు నమ్మాడు.. దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారే.. ప్రజలకు ఎప్పుడూ కూడా ఈ రోజు, రేపు గురించే ఆలోచనా చేస్తున్నారు.. భవిషత్తు ఎవరికీ అవసరం లేదు.. అందుకే రాజకీయ నాయకులు కూడా ప్రజలకు తగ్గట్టే తయారు అయ్యారు.. మనం నిజాయితీ గా ఉంటేనే కదా మనం ఎవరిని అన్నా క్వచ్చన్ చెయ్యగలం... జై హింద్
@Jaago-Jaago-Re-Jaago
@Jaago-Jaago-Re-Jaago 28 күн бұрын
టీడీపీ manifesto తరువాత న్యూట్రల్ ఎంప్లాయీస్ మరియు పబ్లిక్ లో నెగెటివ్ talk వచ్చింది.
@commonman8229
@commonman8229 28 күн бұрын
నిజం చెప్పాలంటే JP గారు complete oneside తీసుకొన్నారు... CBN మేనిఫెస్టో పైన ఒక్క మాట కూడా మాట్లాడలేక పోతున్నారు even more than double amount for free bee.కుల మేధావులు గురివింద గింజలు.. ♥🙏🙏
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
daniki reason he knows the priority of the state. ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు. జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి). ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది). NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత) ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right. The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state). The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
@anandakumardusi4597
@anandakumardusi4597 27 күн бұрын
@@Rand-Talks janalu Kantha erripappa la kanipistunnara. aa chamba gade worst politician and tittinchukunnadu.thu me bratukulu
@parameshk5939
@parameshk5939 27 күн бұрын
Nagarjuna reddy ni kuda question chey
@MsMadhulika
@MsMadhulika 26 күн бұрын
@@Rand-TalksMeru cheppedi meku aina artham avutunda?? Ante elections lo gelavataniki ,cheyataniki sadhyam Kani schemes announce chesi Malli aapestara?? Adi prajalanu mosam cheyatam kaada?? Jagan Garu inni schemes to patu medical colleges,ports, uddanam ivanni develop chesaru ... 2014-2019 NDA pottu to Unna okka scheme ivvaledu...poni developmental activities emaina chesara??alanti TDP ki NDA ki enduku vote veyali...
@kiranreddy7869
@kiranreddy7869 26 күн бұрын
​@@Rand-Talks Ante edo okati cheppi power loki ravali antega 😂😂😂
@srihariesi5822
@srihariesi5822 28 күн бұрын
సర్ అద్భుతము మీ ప్రసంగము సామాన్యులుకు కావలిసింది నిత్యావసర వస్తువులు అనేవి ఒక పది వస్తువులు ఉంటాయి. వాటి ధరలు పెరగకుండా ఉత్పత్తిరేటుకి మరియు వినియోగదారుని రేటుకి వ్యత్యాసము 20శాతము (ట్రాన్స్పోర్ట్, నిల్వ ఖర్చు)మించకుండా సరఫరా చేయగలిగితే అరవది సంవత్సరముల వయస్సు( సోమరితనముపారద్రోలుట, రైతులకు అండగా ఉండేలా)వున్న వారికి ఎలాంటి సబ్సిడీ మీద సరుకులు సరఫరా అవసరము లేదు సర్ ఇలా చేస్తే ప్రజలు శారీరకశ్రమ వలన కొన్ని రోగముల నుండి దూరము కావచ్చును సర్ కారణము ప్రభుత్వము బియ్యము సరఫరాలో సబ్సిడీ 33రూపాయలు వరకూ చెల్లిస్తున్నది ఆబియ్యము తీసుకున్న 89శాతము ప్రజలు తిరిగి 10 లేదా 12 రూపాయిలు కు దళారీలకు అమ్ముకుంటున్నారు అనారోగ్యము తో బాధపడే వారికి ఏ వయస్సు వారికీ అయిననూ ఆర్థిక సాయం చేయడం మంచిది . ప్రభుత్వ విద్య కేజి నుండి పీజీ వరకూ, వైద్యము ప్రాథమికదశ నుండి సూపర్ స్పెషాలిటీ వరకూ నాణ్యమయినది అందించకలిగితే మరియు మీ న్యాయమూర్తుల ఖర్చులు అనగా గవర్నమెంటు టీచర్లు, గవర్నమెంటు వైద్య సిబ్బంది లా గవర్నమెంటు లాయర్లు కూడా ఉంటే సామాన్యులు సంతోషముగా బ్రతుకుతారు సర్ అసంతృప్తులు ను ఎవరూ మార్చలేము సర్ అన్ని కాంట్రాక్టులను/శాఖా పరమైన కేటాయింపులను అవసరము మేరకే క్షేత్ర స్థాయి లో ముడి సరుకు రేటులను పరిశీలించి మాత్రమే బడ్జెట్ కేటాయించాలి ఆంధ్ర ప్రదేశ్ అప్పుల నుండి బయటకురావటానికి ఒక అవకాశము ఉన్నది అని నేను అనుకుంటున్నాను సర్ నేను మీ అంతటి మేధావిని కాదు సర్ నమస్తే
@krishnaguruvu8579
@krishnaguruvu8579 25 күн бұрын
Bro, competition vunnapudu tappadu bro. Present gelavalante oposite side ni minchi ivvaliga hameelu.... If correct ga em chestamo ade chepte geliche chance vunda???
@hareeshbonasiTravVlogs
@hareeshbonasiTravVlogs 28 күн бұрын
కూటమి వస్తే శ్రీలంక కాదు Singapore అవ్వుద్ది Andhra Pradesh...😂😂😂🙏🙏🙏
@surendar8637
@surendar8637 28 күн бұрын
Avunu repe Singapore avuddi
@ratnaram334
@ratnaram334 28 күн бұрын
Pichi ki kuda haddu undali bayya
@ch.venkateswarlu4359
@ch.venkateswarlu4359 28 күн бұрын
Eenadu ABN tv5 yellow pachha pichhi media lo Singapore America Japan Inka Inka yedo ayipothundi
@sateeshniddana892
@sateeshniddana892 28 күн бұрын
😀😀😀
@anveshb7667
@anveshb7667 28 күн бұрын
Kootami vasthe adukku thinaali....chandra babu addgolu haameelaki
@ramaraokota1867
@ramaraokota1867 28 күн бұрын
మంచి వివరణ ఇచ్చారన్న tdp అయినా వైసిపి అయినా వారు పెట్టే పథకాలు ప్రజలకు ఎలా మేలు చేస్తాయో ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం కలుగజేస్తాయో చక్కగా వివరించారు. అన్నా వీలైతే మా వడ్డెర్ల మీద కూడా కొంత మాట్లాడమని నా మనవి. మైనింగ్ లో 50% వాటా మాది అంటారు కానీ 90 శాతం కూలి బతుకుల గానే ఉన్నాయి.
@suriyamedavarapu8910
@suriyamedavarapu8910 28 күн бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర అనే ఈయనమంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయితే ఈయన్ను పవన్ గారు సరిగ్గా ఉపయోగించుకోలేదు ఈయన కే పడువులు కావాలి అంటే 2019 లోనే వైసీపీ లోకి వచ్చేవారు, ఎది నిజమో ఏది అబద్ధమో చెప్పడం మాకు ఈ సమయం లో అవసరం మీరు మంచి సమాచారం ఇచ్చారు థాంక్యూ దిలీప్ గారు
@tejasbasani329
@tejasbasani329 28 күн бұрын
Any prediction on AP winning chances
@ravimakala6670
@ravimakala6670 28 күн бұрын
నమస్తే అన్న... పరిస్థితులను బట్టి మనం తెలివిగా ప్రవర్తిస్తే... సమయం వచ్చినపుడు అవే తెలివి తేటలు మన మీద చూపిస్తారు.
@user-wf6ss8go8m
@user-wf6ss8go8m 28 күн бұрын
Chandrababu offers morethan jagan's schemes So indirectly they agreed he is doing correct, but monopoly leaership is not good for society. Yes anna as you said leaders must have knowledge to identify their constituency issues & they must have vocal power with good idealogy.
@kranthiraj667
@kranthiraj667 28 күн бұрын
If govt is doing good. We should give them 2 consecutive terms so that they can complete what they started
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
You are right. But more people needs to change first. Jagan proved that most people are sheep mentality. That was why he played some dramas and got into power. He is also confident that his theory works this time. It is the people who needs to counter this judgement and give back to him. మీరు చెప్పింది నిజమే. అయితే ముందుగా ఎక్కువ మంది మారాలి. చాలా మంది గొర్రెల మనస్తత్వం అని జగన్ నిరూపించారు. అందుకే కొన్ని డ్రామాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. తన సిద్ధాంతం ఈసారి పనిచేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ తీర్పును ఎదిరించి ఆయనకు బదులివ్వాల్సింది ప్రజలే. NDA ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు. జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి). ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది). NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత) ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right. The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state). The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
@bvsvamsi
@bvsvamsi 27 күн бұрын
Kalyan Dileep, you are doing a wonderful sevice to AP people across the globe. The "citizen's" perspective you bring through your vidoes is very refreshing. Keep up the goodwork 👍
@SatishKumar-ol8hs
@SatishKumar-ol8hs 28 күн бұрын
ఒక అడ్వకేట్ అయి ఉండి, క్లైంట్స్ కి సంబందించిన కేసు వివరాలు, పేర్లు, ఫీజు వివరాలు ఇలా పబ్లిక్ గ చెప్తున్నడు. మెగా ఫామిలీ అయన కి ఇచ్చిన సివిల్ కేసు ల వివరాలు పబ్లిక్ గ పెట్టడం లాయర్ వృత్తి కి అవమానం. ఇక్కడే అతని సంస్కారం తెలిసిపోతుంది. అయన ఒక్కడికే కోపం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లు ఎపుడు ఒక పొగరు చూపిస్తా ఉంటాడు.. ఇంత దరిద్రం లోలోపల వుంది కాబట్టే పొలిటికల్ గా ఎప్పటికి ఎదగలేడు .. కళ్యాణ్ దిలీప్ లాంటి త్రాచు పాము ఇప్పటికి ఆయన బయట పడింది సంతోషం !!
@kranthiraj667
@kranthiraj667 28 күн бұрын
Every case details with all information is already present in internet
@Nimmi174
@Nimmi174 28 күн бұрын
Kalyan garu is always correct 👍✊
@pavanrajeeshpolimetla3965
@pavanrajeeshpolimetla3965 27 күн бұрын
Last ki party lo Pawan Kalyan tappa evaru vundaru.ela andraini pamulu anukuntee.
@guna3807
@guna3807 27 күн бұрын
Pavan Kalyan ki support chesinapudu matram ithanu meku manchiga anipincharu anthey kada
@athaullamoulvi1725
@athaullamoulvi1725 28 күн бұрын
మరి మీరు ఏ మంటారు అన్న చంద్రబాబు గెలిస్తే మన రాష్ట్రానికి ఇంకా అప్పులు ఎక్కువైతాయి అదే జగన్ గెలిస్తే కొంచెం తక్కువ అప్పులు ఐతాయి కనక జగన్ కి ఓటు వేయండి అంటారా అన్న
@lalum3473
@lalum3473 28 күн бұрын
Vaaari concept adhe brother .... Renduuu manchivi kaadhu Ani maatram chepparu.
@athaullamoulvi1725
@athaullamoulvi1725 28 күн бұрын
@@lalum3473 ఏమో బ్రో ఎవర్ని నమ్మాలో ఏమో బ్రో
@GooD-kb8fj
@GooD-kb8fj 28 күн бұрын
అంతేగా అంతేగా జై జగన్
@lalum3473
@lalum3473 28 күн бұрын
@@athaullamoulvi1725 బ్రో , ఇసుక ఎందుకు ప్రైవేట్ పరం అయింది. చిన్న సమోసా కొట్టులో UPI PAYMENT ఉంటే, మద్యం దుకాణంలో ఎందుకు cash మాత్రమే ఉంది. ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బంతా....ఇలా ఇంకెన్నో.... పేదల కోసం సినిమా టికెట్ తగ్గించిన వారు, baarathi cements రేట్ ఎందుకు తగ్గించలేదు... కళ్యాణ్ దిలీప్ గారికి కూడా తెలుసు, ఎవరు బెటర్ ఓ అని. ఈ మధ్యన ఇదిగో ఇలా స్టార్ట్ చేశారు. కష్టపడి సంపాదించిన వాడెవడు కూడా Land titling act ను సమర్ధించరు
@lalum3473
@lalum3473 28 күн бұрын
@@athaullamoulvi1725 ఇంకో కొసమెరుపు బ్రో.... 2019-2024 ఎక్కడికి బటన్ నొక్కాలన్నా ప్రజా సమస్యలు వినకుండా,అసలు సమస్యలు లేవనట్టు, threat ఉంది అని చెప్పి పరదాల మధ్యన వెళ్లిన జగన్ గారు, సడెన్ గా, ఎన్నికల ముందు అదే ప్రజలని votes అడగడానికి పరదాలు ఎందుకు వాడట్లేదు... సమస్యలు వినడానికి పరదాలు, votes అడగడానికి పరదాలు వద్దు.... ఇక్కడే అర్థం అవ్వట్లేదా....
@anandhareddy6813
@anandhareddy6813 22 күн бұрын
Am from Bangalore Before election Bangalore to tirupathi 560 tickets Now it's 650 ...
@eswark1631
@eswark1631 28 күн бұрын
Agreed..
@shivachary9707
@shivachary9707 28 күн бұрын
సర్ ఒక్కటి మాత్రం నిజం సర్ టీడీపి మేనిఫెస్టో విడుదల చేసి 3 నెలలు అవుతోంది pk ఫీల్ అవుతున్నాడు అని 3 రోజుల క్రితం ఉమ్మడి మేనిఫెస్టో అని అవే చదివీ వినిపించారు....... Pk 2019 ఎలక్షన్స్ లో యువత కీ ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చి వల్ల తొ బిజినెస్ పెయ్యించి ఉపాధి అవకాశాలు పెంచుతాం అని చెప్పాడు మరీ ఎక్కడ ఆ మాట?
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
I agree with you. Some compromises are being done. ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు. జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి). ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది). NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత) ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right. The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state). The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
@stopycheapydogs9590
@stopycheapydogs9590 27 күн бұрын
2019 lo meeru PK ni gelipinchaara? Ycheapy gaallantha chillara gaallu leru 😂
@crisvamc83
@crisvamc83 27 күн бұрын
ఆ మాటకి ఓటు పడలేదుగా😂😂
@Ragu977
@Ragu977 26 күн бұрын
Ippudu adhe annadu, but idhantha TDP own manifesto lagundhi. .....mahilalaki free bus lantivi chusthunte Congress tho lopayakari oppandhamla kanipisthundhi, yendhukante same 6 guarantees manifesto lagundhi
@kiranadi3094
@kiranadi3094 26 күн бұрын
Anna previous me Vedios memu statues petukunevalam but epudu ycp party valu petukuntunaru me statues. I hope you can understand
@maddilaparamesh6545
@maddilaparamesh6545 25 күн бұрын
అన్నా ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం. ప్రక్కన పెడితే ఎప్పుడు లేని విధంగా మన హక్కులని కూడా కోల్పోతున్నాం. మాకు ఈ నష్టం,కష్టం కలిగింది అని బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. చివరికి వారి దౌర్జన్యాలు అడ్డుకోవడం ఎవరి వల్ల కాలేదు అన్నా.
@Ram-qw3nw
@Ram-qw3nw 28 күн бұрын
మెగా-నందమూరి కుటుంబాలు సుమారు 40 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నారు.ఆంధ్రా జనాల నుండి భారీ ఎత్తున ఆదాయం పొందారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మన ఆంధ్రాలో ఒక్క స్టూడియో కానీ,సొంత ఇల్లు కానీ కట్టుకోలేదు... ఎవరు లోకలో-ఎవరు non లోకలో ఆలోచించి ఓట్ వేయండి
@boddulaxman-uh7xi
@boddulaxman-uh7xi 28 күн бұрын
Local atte chalu,elanti vadyna ok,non local ayte bad annattena
@vasupillirambabu7614
@vasupillirambabu7614 28 күн бұрын
Mi jagan gadu vaalla tandri,cm avvakamundu prajalaki emi saayam chesaro cheppu,
@osaamaanyudu
@osaamaanyudu 28 күн бұрын
Vizag lo కట్టిన రామానాయుడు స్టూడియో ఏం చేయాలని చూసారో తెలుసు కదా బ్రో..
@batman-ek7gf
@batman-ek7gf 28 күн бұрын
He asked mega and nandamuri families not ramanaidu familie, FYI ramanaidu invested better in Andra for many places.. Vijayawada, vizag.. Now tell about cinema ploiticians​@@osaamaanyudu
@srikanthyadav1485
@srikanthyadav1485 28 күн бұрын
Orye pichi pulkals, state separate ayyindi 2014 nundi, 2024 varaku common capital, 40 years back they are heros in United andhra. Mega family is running Blood back eye bank, social welfare schemes, nanadamuri family if running basavatarakam cancer hospital.
@naveennarri1579
@naveennarri1579 28 күн бұрын
I'm from Telangana,.....but, mi analysis always watching Anna
@la3035
@la3035 28 күн бұрын
❤❤❤ the honest which is missing in this current society Sub to the truth Kudos Dileep garu
@balajiraodakarapu4403
@balajiraodakarapu4403 28 күн бұрын
You are really very good motivator, I like your honest analysis.Iam watching all your vedios. All the best In everything sir, May God bless you in every matter with his devine knowledge & wisdom.
@arjunside
@arjunside 28 күн бұрын
సంక్షేమ పథకాలను తగ్గిస్తాం అభివృద్ధి చేస్తాం అంతే VOTE వేస్తారా????
@shantibangaram101
@shantibangaram101 28 күн бұрын
అంటే ఓట్లు కోసం పదవి కోసం ఏదైనా చేస్తారా.....50 ఏళ్ళకే పెన్షన్ ఇంకెందుకు పుట్టిన నుంచి పెన్షన్ 4000 ఇవ్వడమే, ఆడవాళ్ళ కి 18 ఏళ్ళ నుంచి పెన్షన్ అట ఫ్రీ బస్ వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ వుమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని తిట్టి ఇపుడేమో 10000 జీతమట చదవకుండా తిరిగే బేవర్ష్ గాళ్ళకి ఈ పధకాలు బాగుంటాయి...కర్మ కాలి ఉద్యోగం వస్తే రేషన్ కార్డు తీసేస్తారు , అందుకే చదువు మానేసి హాయిగా కాలు మీద కాలు వేసుకుని పడుకోవచ్చు
@arjunside
@arjunside 28 күн бұрын
@@shantibangaram101 I am from తెలంగాణ నాక్కూడా మా దగ్గర ఇచ్చే కొన్ని సంక్షేమ పథకాలు నచ్చవు,నేను వ్యతిరేకిస్తాను, ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రం ఇస్తే సరిపోద్ది . అన్ని ఫ్రీ ఇస్తేనే ప్రాబ్లెమ్, Bus ఫ్రీ పెట్టడం వల్ల తెలంగాణ లో ఎంత ప్రోబ్లం అవుతుంది తెలుసా.... వృద్దులకు, వితంతువు లకు, దివ్యంగు లకు పెన్షన్ పథకం ఇస్తే సరిపోద్ది, ఏ పార్టీ అయినా డబ్బును పప్పు బెల్లం పంచినట్టు పంచకూడదు. అలా చేస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి ఎప్పుడు వస్తాది...
@azzulove1
@azzulove1 28 күн бұрын
Perfectly said brother accepted your words Pawan Kalyan party win avvakapovataniki last time reason no money distribution
@Dada-oj2ju
@Dada-oj2ju 28 күн бұрын
Arjun ..tammudu Jagan freebies chala mandiki nachav...ipudu CBN manifesto chusaka iddaru okate ani educated class evarki veyaru... Bokka bOB ke
@ss-vt1lu
@ss-vt1lu 28 күн бұрын
అప్పుడు జగన్ ఇస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అవుతుంది రాష్ట్రం దృష్టి పెట్టబోతుంది అన్నవాళ్ళు ఇప్పుడు జగన్ పథకాలన్నీ కాపీ కొట్టి జగన్ కి రెండు అంతరిస్తారంట ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుందా సింగపూర్ అవుతుందా అమెరికా అవుతుందా ఎవరూ రాష్ట్రం అప్పుల్లోకి 😏 నడుతున్నారు
@VinayKumar-mv7gs
@VinayKumar-mv7gs 28 күн бұрын
ఇద్దరు జగన్ను కలిపితే ఒక చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తీరు అలాగే ఉంది
@samuelburra4770
@samuelburra4770 27 күн бұрын
స్వారీ ముగ్గురు
@madhunayakramavath457
@madhunayakramavath457 25 күн бұрын
Sir.... today iam the follower...to urs mentality & stability....ur the only one to saviour the politics......nenu e ap lo okadini iam jagan fan.. it's my abimanam....chala kontha Mandi ki telusu abimanam & politics very Ani... abimanam verithe maisini manisi ga choodaledu e samajam... forever iam the iam
@cma3699
@cma3699 28 күн бұрын
అన్నా రాజకీయాలలో మీకూ వున్నా నాలెడ్జ్‌లో 10%పవన్ కళ్యాణ్ కి ఉంటే ఇప్పటికే ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు❤❤❤
@Santiago-zr5wy
@Santiago-zr5wy 28 күн бұрын
😂only MLA naa
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
knowledge ఉంటె సరిపోతాది అనుకుంటే Jayaprakash Narayan ఎప్పుడో CM అవ్వాలి బ్రో
@ambujalapudevudu3155
@ambujalapudevudu3155 28 күн бұрын
Pawan ki unte ayevadu ,andharu kadhu ​@@Rand-Talks
@Rand-Talks
@Rand-Talks 28 күн бұрын
@Gmn4545 mind manakante ChatGPT better ga undi right now. It will be even better. What about your heart? Hope u understand the difference between mind and Heart.
@atchut7859
@atchut7859 27 күн бұрын
Jai kodikatti star
@rajunaidu3263
@rajunaidu3263 28 күн бұрын
కళ్యాణ్ గారు మీ యొక్క విశ్లేషణ l కొంతకాలం విరామం ప్రకటించండి
@trinadhreddy734
@trinadhreddy734 28 күн бұрын
Nduku meru sankanakipotharu ani ah
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 26 күн бұрын
Velli pawala gaadi sanka naaku
@ceopilot5604
@ceopilot5604 28 күн бұрын
Not a supporter of any of these parties but I believe u are a great orater , way to go brother u don’t need recognition or validation from anyone ….u can create it for itself
@edwinwilliams596
@edwinwilliams596 28 күн бұрын
Last few months ga meeru chala sensible ga matladutunaru, good 👍🏼
@chos1123d
@chos1123d 28 күн бұрын
Very good analysis about manifesto,🎉 poeple must know about manifesto and deficits
@nandu7815
@nandu7815 28 күн бұрын
అలాగే అధికారం లోకి ఎవరొస్తే ఏపికి బాగుంటుండో క్లియర్ గా అంటే వైసిపి నా, కూటమి ప్రభుత్వమా.. అని చెబితే వింటాం
@sagarr132
@sagarr132 28 күн бұрын
Ycp
@PramodVallamsetty
@PramodVallamsetty 28 күн бұрын
Ycp
@knightsathvik-clashofclans3035
@knightsathvik-clashofclans3035 28 күн бұрын
కూటమి దే విజయం
@Ribeye512
@Ribeye512 28 күн бұрын
Neeku burra leda? Veedu cheppala?
@dhanushroj4996
@dhanushroj4996 28 күн бұрын
Jai jagan 💙❤🇸🇱
@bprao965
@bprao965 28 күн бұрын
వెల్ఫేర్ ని స్టెబిలైజ్ చేసి పెరిగిన ఆదాయాన్ని అభివృద్ది వైపు మళ్ళించే ప్రయత్నం జగన్ చేస్తే పెద్ద మొత్తంలో సంక్షేమ హామీలిస్తే తప్ప అధికారం రాదని బాబు భావిస్తున్నట్టు అర్ధమవుతుంది.
@samsong9250
@samsong9250 23 күн бұрын
Very good analysis Brother.meeru చెప్పే విధానాలు polticiens follow అయితే ఈ state development అవుతుంది
@tns458
@tns458 28 күн бұрын
Comedy entantee... Inni rojulu muudu mukkala rajadhani ani eskunnam... Kuutami manifesto lo vizag executive capital, kurnool lo High court bench ani pettaru... Itlanti vaaati valla Pawan Anna credibility koolpoothunadu
@mylapalliramdas7668
@mylapalliramdas7668 27 күн бұрын
Jivo 217 Kosam explained cheyandi Kalyani garu
@sandy09latin
@sandy09latin 28 күн бұрын
Have been your follower and unable to digest the way you are trending towards my brother !! Sometimes Silence is most powerful Scream.
@Srikanthyadav_10
@Srikanthyadav_10 28 күн бұрын
Entha clear ga cheppina kuda kalyan anna ni vimarshinche vaalu unsubscribe chesi dhengeyochu...no problem
@BentwikBRO
@BentwikBRO 28 күн бұрын
Great analysis Bro 👍
@mahesh4168
@mahesh4168 27 күн бұрын
కళ్యాణ్ దిలీప్ అన్న మాటలు కి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అందరూ గతం లో వీడియోస్ చూడ కుండా ఈ వీడియోస్ కి మాత్రమే స్పందిస్తున్నరు ఏమో అని డౌట్ ?????
@srikumartata
@srikumartata 26 күн бұрын
corporationlu, government aasthulu thakattu petti techhina appulu, emayyayi , madhyam meeda techhina appu emaindi ala chala vunnayiga avi kuda add chesi cheppandi
@Truetalks77
@Truetalks77 28 күн бұрын
Bro don't worry bro... Janasena party ani chppukuney vallu veeramahilalu Sainiks TDP ki coverts ga mari flags mostunnaru..vallu me gurinchi matladuthunnaru. We believe in you bro..
@gopikrishna-vv8qq
@gopikrishna-vv8qq 28 күн бұрын
Good analysis bro
@cvsivakumar8490
@cvsivakumar8490 28 күн бұрын
Kalyan garu from this straight ga,unbiased ga,vunnadi vunnatlu ga matladandi sir,mee craze double avutundi, ye party ki baaka vuudaddu sir,Go ahead sir
@KrishnaPrasad-wj3vn
@KrishnaPrasad-wj3vn 26 күн бұрын
Sir good evening the way you talked before and now your agreed know for that sir hatsoff and your explanation regarding present status super sir god bless you 🙏 sir
@chos1123d
@chos1123d 28 күн бұрын
meru cheppe remote areas ladies kosam already disha app, lady police petaru , manifesto lo petakundane chala chesaru jagan
СҰЛТАН СҮЛЕЙМАНДАР | bayGUYS
24:46
bayGUYS
Рет қаралды 767 М.
9 PM | ETV Telugu News | 1st June 2024
21:57
ETV Andhra Pradesh
Рет қаралды 591 М.
OpenAttack With RaKi |KKalyaan Dileep Sunkara |Episode 1
11:53
COMMONER LIBRARY
Рет қаралды 449 М.
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
СҰЛТАН СҮЛЕЙМАНДАР | bayGUYS
24:46
bayGUYS
Рет қаралды 767 М.