అద్వానంగా ప్రభుత్వ బడులు! పాలకులు మారినా తీరు మారలేదు..! | Ground Report On Pochampally Govt Schools

  Рет қаралды 1,526

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

12 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
అద్వానంగా ప్రభుత్వ బడులు..! పాలకులు మారిన... తీరు మారలేదు..! Mana Tolivelugu Ground Report On Pochampally Govt Schools | Prithviraj Inspects Govt Schools Situation | Mana Tolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZfaq Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 17
@svthalabajanas6965
@svthalabajanas6965 10 күн бұрын
తెలంగాణ మార్పు కోసం అనునిత్యం పని చేస్తున్న, క్రాంతిధాల్ దా.పృథ్వీ రాజ్ అన్న సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరం....
@ravikumarg7167
@ravikumarg7167 10 күн бұрын
గురుకులాలు. ప్రవేటు స్కూల్ ఎక్కవా గా ఉండటం వాళ్ల స్కూల్ కి రావడం లేదు
@ArjunChennaram
@ArjunChennaram 9 күн бұрын
Mee lanti vaalu undalsindi assembly lo ❤
@PadmarekhaJanthuka
@PadmarekhaJanthuka 10 күн бұрын
True anna
@durgamjangaiah
@durgamjangaiah 5 күн бұрын
👍🙏🙏🙏🙏
@ammulu3321
@ammulu3321 10 күн бұрын
కరీంనగర్ జిల్లాలోని అలుగునూర్ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల COE లో ఒక్కసారి చూడండి.. బాత్రూం, లెట్రిన్ లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో... పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టాఫ్ కూడా అందుబాటులో లేరు. క్లాసులు సరిగా జరగడం లేదు. చాలా మంది విద్యార్ధులు జాయిన్ అయిన తరువాత ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి తట్టుకోలేక సీట్లు వదులుకుని వెళ్లిపోతున్నారు..Coe లే ఇలా ఉంటే మిగతా వాటి సంగతి చెప్పక్కర్లేదు.
@madhusudhanreddy8725
@madhusudhanreddy8725 10 күн бұрын
Vote veyyadaniki matrame govt schools pani chestunnayi annattu ga undhi from a few decades
@shakharchalamala4952
@shakharchalamala4952 8 күн бұрын
gavarnament teschars chadhuoo chepadam ledhu andhuke praivet ku veluthunaru
@dasarisrinivaswriter6699
@dasarisrinivaswriter6699 8 күн бұрын
చర్లపల్లి స్కూల్ రండి అన్న.. బీహార్ పోరగాళ్ళు వల్ల మన పిల్లలకి.. చాలా.. ఇబ్బంది గా ఉంది ఒక క్లాస్ లో..114.. మెంబెర్స్.. ఒక room లో.. ఉన్నారు.. సార్లు.. అడ్మిషన్ కి వెళ్తే.. వాళ్ళ ముచ్చట్లు తప్ప వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే.. పద్దతి లేదు.. ప్రజల పైసలు జీతాలు తీసుకుని.. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే.. భయం.. లేదు.. టీచర్స్ కి.. పేరెన్స్ వస్తే.. రిసీవ్.. చేసుకునే.. ఇదేనా.. టీచర్లకి.. భయం లేదు.. స్టెంత్ ఎక్కువ.. రూమ్స్ లేవు.. Food.. బాగా లేదు సార్లకి..వండిచుకుంటారు.. ఒక్కొక్కడు..70k..80k.. వేలు.. జీతం తీసుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ప్రభుత్వ.. స్కూల్స్.. బీహార్లు.. వల్ల మన పిల్లలకి.. సదువు లేదు విజిట్ చేయండి చర్లపల్లి
@voiceofpeoplevpchanal561
@voiceofpeoplevpchanal561 6 күн бұрын
పూర్తి వివరాలు ఇవ్వండి.
@chinthalabalkishan8622
@chinthalabalkishan8622 10 күн бұрын
పదేండ్లు ఏం జేసినవాన్నా ఇదేఒత్తుకునుడు అప్పుడు ఏందుకు మొట్టుకోలే
@voiceofpeoplevpchanal561
@voiceofpeoplevpchanal561 6 күн бұрын
బ్రదర్ గత 7 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నారు బడుల గురించి. తెలుసుకోండి బ్రదర్ తెలుసుకొని కామెంట్ చేయండి.
@nareshnoone1632
@nareshnoone1632 10 күн бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 13:26
@Yuvaanreddy
@Yuvaanreddy 10 күн бұрын
Okka officer even IAS lu kuda pany cheyyatledhu,lazy , pending files since 3 months,RR collector,Amrapaly,dhanakishore gaarlu😊
@priyankashanvi-by1zq
@priyankashanvi-by1zq 10 күн бұрын
Chala manchi news ❤
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 59 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 12 МЛН
Voice of Telangana Unemployees || Thulasi Chandu
27:15
Thulasi Chandu
Рет қаралды 82 М.