బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి.
Пікірлер: 40
@BeyondSurvivalWisdom Жыл бұрын
ఇటువంటి అద్భుతమైన బోధనలు ఈ మాద్యమం ద్వారా ఆసక్తులైన ప్రజలకి, శిష్యులకి, అద్వైత ఆధ్యాత్మిక సాధకులకు అందించటం ఎంతో గొప్ప కార్యం. గురువుగారు చెప్పే ప్రతి మాట ఆణిముత్యం, ప్రతి మాట సత్యం.❤️🙏🦋
@MLSaraswathi8 ай бұрын
🙇♀️🙇♀️🙇♀️
@sitabhagyalakshmibhudampat11786 ай бұрын
అసలైన అద్వైత బోధ అద్భుతం. మన అదృష్టం. 🙏🙏🙏🙏🙏
@kongaribalnarsimha82426 ай бұрын
Namo gurbyuo
@aparnavemuri1720 Жыл бұрын
Gurudeva meru maro sankaracharyulu.Namo namah
@GRACE_of_BEing...8 ай бұрын
ఇదంతా ఒక అనంత మహా సముద్రమనే శుధ్ధ చైతన్యం తన తరంగం అనే ఆభాసతో సహజంగా ప్రకటించుకున్న స్వరూప జ్ఞానం...💗🙏✨
@kvvkrishna50418 ай бұрын
Adbhutam, Adbhutam
@pushpamanohar4275 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹
@kumaraswamye8790 Жыл бұрын
Na bhoota na bhavishyath... Wonderful pravachan.. koti namaskaramulu.. guruvu garu
Very few people will listen these pravachanas and those who listen are in real track of knowledge.
@krishnaraoas2189 Жыл бұрын
Pppo😊 12:06 Mm No God Mm As all all all all mm mm mm mm B nn bb BB in b nn nn nn nn nn nn bb BB nn bb 😘 v nn nn nn nn nn BB nn b😅 nn bb nnb nn nn nn nn nn in bb BN BN j NB b
@shankarpanigrahi8509 Жыл бұрын
Parama guruvulaki namaskaram namaskaram
@subrahmanyadhanvantri991011 ай бұрын
Excellent feel to enjoy the stillness with the authentic expressions of Guruji !!!
@bhagyalakshmi97895 ай бұрын
🙏🙂🙏
@theunbiassed7636 Жыл бұрын
ఓం నమో శ్రీ గురుభ్యః 🙏
@theimpartial8180 Жыл бұрын
ఓం నమో గురుభ్యః 🙏🙏🙏
@subrahmanyamvelamuri2000 Жыл бұрын
కోటి నమస్కారము లు గురువుగారికి
@surendraraovulapu89608 ай бұрын
Nabhooto na bhavishyathi ,super PRvachanam . Namaste.
@manyamsubrah67 ай бұрын
Ji ji ji 🌺🙏🙏🙏🌹
@RajasekharPolapragada8 ай бұрын
కర్మ , చిత్త శుద్ధి అయ్యే వరకు తప్పదు. అద్వైతం చెప్పి, ఉపాసన మానేసే వారు , ప్రపంచాన్ని ప్రేమించకుండా, కబుర్లు చెప్పేవారు ఆత్మ వంచన తో సమానం. అద్వైత సిద్ధాంతాన్ని నమ్మినా , అనుభవం లేక ఆచరణలో లేని వారు ద్వైతులు కాదు వారు దైత్యు లు అని నా అభిప్రాయం. చిత్త శుద్ధి లేని వారికి అద్వైతం నేర్పడం కాల యా పన. మాత్రమే.
@MLSaraswathi8 ай бұрын
👌👌👌👏👏👏
@MLSaraswathi8 ай бұрын
అవి అన్నీ ఆచరించి , చిత్తశుద్ధి పొందిన తరువాత మాత్రమే అద్వైతం . 👍🙏
@user-hn2zl2xn8k8 ай бұрын
గురువుగారు మనలాంటి వారికే చెప్పారు. సిద్ధి అనేది ముందు ఉంది. సాధనలోను ఉంది. తర్వాత ఉంది. గ్రహించిన వారికి ఆ సిద్ధి నేనే అని అర్థమవుతుంది.
@crama19639 ай бұрын
🙏🙏
@jnthimmaiah9 ай бұрын
🌺🌻🌼🙏🙏🙏🌼🌻🌺
@klprao3512 Жыл бұрын
Exlent and gnani atmanrva
@Sathyam-j4c10 ай бұрын
🕉️🙏
@rameshkondapalli3236 Жыл бұрын
❤❤👋👋
@nagarajuchennaboina9326 ай бұрын
Due to the three gunas I unable to recognise my self and if the mind frees itself from condition,,then there will be no need salvation.
@nagarajuchennaboina9326 ай бұрын
Ofcourse I am that but due to the desires and their effect, I unable to recognise my self; If the mind frees itself from three gunas with wisdom,,then there will be no question of salvation.