Adviteeyuda - అద్వితీయుడా Hosanna Ministries 2023 new Album Song-1 Pas.JOHN WESLEY

  Рет қаралды 3,445,051

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Жыл бұрын

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs
మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము
వర్ణించలేనుస్వామీ - నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా
ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై - నడిపించుచున్ననేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే - ఊహించని ఉప్పెనలై
ననునిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిననేస్తం - ఇలలోనీవే కదా! యేసయ్యా
నిరంతరం నీసన్నిధిలో - నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే
నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి
నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా
విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ
నేవేచియున్నాను నీరాక కోసమే
శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా
నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా

Пікірлер: 1 100
@Harsha1
@Harsha1 Жыл бұрын
మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ - నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై - నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే - ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిననేస్తం - ఇలలోనీవే కదా! యేసయ్యా నిరంతరం నీసన్నిధిలో - నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ నేవేచియున్నాను నీరాక కోసమే శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా
@gampalajanivikranth
@gampalajanivikranth Жыл бұрын
super bro God bless you
@tabitabashmala6228
@tabitabashmala6228 Жыл бұрын
Super Anna song
@eskdaniel2753
@eskdaniel2753 Жыл бұрын
Prais.the.lord.anna.chala.baga.padaru
@samprasadaft8048
@samprasadaft8048 Жыл бұрын
Super
@rajukumarglory9988
@rajukumarglory9988 Жыл бұрын
Super 👌👌👌
@sudheerdasari6344
@sudheerdasari6344 Жыл бұрын
నాలాగ ఈ రోజు ఈ టైం కోసం కనిపెట్టుకుని ఎదురు చూసిన వారు ఎవరైనా ఉన్నారా ఉంటే like చెయ్యండి 😱
@burrekesava
@burrekesava Жыл бұрын
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
😊😊😊🙏
@jaggulachinnari
@jaggulachinnari Жыл бұрын
Annayya hosanna ministries songs vintunte Badalo nemmadi kalugutunnadi devunike Mahima kalugunugaka amen amen amen
@vijaysheremarketchannel5590
@vijaysheremarketchannel5590 Жыл бұрын
Really true
@Jyothi889
@Jyothi889 Жыл бұрын
@@jaggulachinnari Amen 🙏
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 Жыл бұрын
​@@Jyothi889 amen❤
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Жыл бұрын
అద్వితియుడా..... మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతీ ఫలింపజేయునేఎన్నడూ_(2) కలనైనా తరించలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలోఅత్వీతియుడా (మదిలోన నీ రూపం) 1. ప్రతి గెలుపు బాటలోన చైతన్యస్పూర్తినీవై నడిపించుచున్న నేర్పరి అలుపెరగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనీయని వేళలో హృదయకొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవేకథ.... యేసయ్యా ... (మదిలోన) 2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగేదా నీతో సహజీవనమే అధ్యాతిక పరవశమై ఆశయాలదిశగా నడిపెనే నీనిత్యాధరనే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి నా సేధదిర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా... యేసయ్యా... (మదిలోన నీ రూపం) 3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్ణతవు స్థాపించుము నీ ప్రేమ సమ్రాజము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు నేవేచియున్నాను నీ రాకకోసమే శ్రేష్ఠమైన స్వాస్థముకోసం సిద్ధపరుచుమా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నివేనయ్యా.... యేసయ్యా.... (మదిలోన నీ రూపం)
@rajrajeshjoel
@rajrajeshjoel Жыл бұрын
Praise God 🙏🙏
@kondalaraoelisha.376
@kondalaraoelisha.376 Жыл бұрын
Suerp bro
@balabhargavikesana3907
@balabhargavikesana3907 Жыл бұрын
Nice song annaya 🥰🥰
@lavanyayeluri9277
@lavanyayeluri9277 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@johnjoyjoyalsunkari4863
@johnjoyjoyalsunkari4863 Жыл бұрын
Praise the lord 🙏 annayalu song super
@saragondanaganna6239
@saragondanaganna6239 Жыл бұрын
అయ్యగారు.. మి రచన మీ స్వరకల్పనా మీరు వార్ణించడం మీ గాత్రం చాలా అద్భుతం పాటలోని ప్రతి అక్షరం విలువైనదిగాను ఉన్నాయి ఇలాంటి పాటల మరెన్నో మాకు అందించాలని ఆదేవుణ్ణి కోరుకోటాము god bless you 🙏🙏🙏 అయ్యగారు
@giribabupoonamalli6474
@giribabupoonamalli6474 Жыл бұрын
Humility spiritual amazing song...anna
@Chinnachin2
@Chinnachin2 3 ай бұрын
God gift voice...
@ramumadada2811
@ramumadada2811 Жыл бұрын
ఎంత మంది e album కోసం wait chesthunaru
@anokgurrala3196
@anokgurrala3196 Жыл бұрын
నీ సోరం దేవుని వారం ... నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును...
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Amen,
@TSMFJESUSCHRIST
@TSMFJESUSCHRIST Жыл бұрын
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు ౹౹2౹౹ కలనైనా తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా ౹౹మదిలోన౹౹ 1. ప్రతీ గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తినీవై నడిపించుచున్న నేర్పరీ ౼ అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై ౼ నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్నా ఇశ్రాయేలు దైవమా ౼ జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిన నేస్తం ౼ ఈలలోనీవే కదా ......యేసయ్యా ౹౹మదిలోన౹౹ 2. నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే సంకల్ప దీక్షతో సాగెదా ౼ నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే ౼ నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి ౼ నా భారమంతా తీర్చి నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకు సాక్షిగా ....... యేసయ్య ౹౹మదిలోన౹౹ 3. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము ౼ శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు ౼ నేవేచియున్నాను నీరాక కోసమే ౼ శ్రేష్టమైన స్వాస్థ్యం కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా ...... యేసయ్య ౹౹మదిలోన౹౹
@sheelaraj1884
@sheelaraj1884 Жыл бұрын
Praise the Lord 🙏 pastor garu for the beautiful song
@maheshseedari-rq4tw
@maheshseedari-rq4tw Жыл бұрын
Tq 🙏🙏🙏🙏
@manikunchapu2560
@manikunchapu2560 Жыл бұрын
Prise Lord ayya garu 🙏
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
God bless you
@thagarampethuru8625
@thagarampethuru8625 10 ай бұрын
❤❤❤❤❤❤😂😂😂😂😂😂 😅
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli Жыл бұрын
ఎప్పుడప్పుడా అని తెలుగు క్రైస్తవ లోకం ఎదురు చూసే పాటలు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండగల్లో విడుదల చేసే అద్భుతమైన ఆల్బమ్ కొరకు మాత్రమే. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏
@joshuamahesh3575
@joshuamahesh3575 Жыл бұрын
Annitiki
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 Жыл бұрын
I'm also
@ajayhosanna23
@ajayhosanna23 Жыл бұрын
Amen 🙌
@sharonlekhanaswaramministries
@sharonlekhanaswaramministries 6 ай бұрын
@Chinnachin2
@Chinnachin2 3 ай бұрын
Amen 🙌
@vallagibettydanel1026
@vallagibettydanel1026 Жыл бұрын
మీ సాంగ్స్ వింటుంటే దేవునికోసం ప్రాణం పెటేయాలనిపిస్తది అన్న ఈ లోకంలో ఏమి అవసరం లేదు అనిపిస్తది అమూల్యమైన సాంగ్స్ మాకోసం పాడుతున్నారు అన్న దేవుడు మీకు మోషే కి ఇచ్చిన దీర్ఘాయువు ఇవ్వాలని కోరుకుంటున్నాము అన్న
@gaddalamouni8713
@gaddalamouni8713 Жыл бұрын
అవును బ్రో
@sushmasamueljjammulamudi-kv7gt
@sushmasamueljjammulamudi-kv7gt Жыл бұрын
Ela auntaru kani evvaru cheyaleyru.... Adhi kevalam na thandri mathramey cheysaru..... 🥰
@elishamadakam4508
@elishamadakam4508 Жыл бұрын
♥️♥️♥️
@mosharani2503
@mosharani2503 Жыл бұрын
Correct ga chepparu annaiah
@msrinu3333
@msrinu3333 Жыл бұрын
రజీవీకేజ్హ్మక్ల్ఫవైజటీజ్స్ y
@hosannaministries216
@hosannaministries216 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ వక గొప్ప ఉజ్జీవాన్ని కల్గిస్తాయి ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక
@kothiyesu7903
@kothiyesu7903 Жыл бұрын
👍
@blessyhemadeevena4295
@blessyhemadeevena4295 Жыл бұрын
ప్రతి నోట నూతన గీతం ఉండు లగున దేవుడు కృప చూపారు జాన్ వెస్లీ అన్న మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక దేవదూతలు చేయలేని పరిచర్యను మీరు చేస్తున్న రీతినిబట్టి వందనాలు
@joshuamahesh3575
@joshuamahesh3575 Жыл бұрын
Amen
@gopivemula1011
@gopivemula1011 Жыл бұрын
Amen
@santhoshkumarianilkumar8212
@santhoshkumarianilkumar8212 Жыл бұрын
Amen
@stejaranistejarani7860
@stejaranistejarani7860 Жыл бұрын
Amen
@MeryHeavenlyfireministri-kd2xo
@MeryHeavenlyfireministri-kd2xo 10 ай бұрын
.
@prasadchinthakindi2451
@prasadchinthakindi2451 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ సంగీత సేవలో "అద్వితీయుడా" (2023) సరికొత్త ఆల్భమ్ మరో కలికితురాయి. పాటలు మొత్తం సూపర్..డూపర్..హిట్.
@kammilavinod5989
@kammilavinod5989 Жыл бұрын
ఎక్స్లెంట్ వాయిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ సూపర్ సాంగ్స్ దేవుడు దీవించును గాక
@chainamaaibu1079
@chainamaaibu1079 Жыл бұрын
ఇంత గొప్ప గా నిను కొనియాడాటానికి. ఈ పాట ను మాకు ఇచ్చిన jesus కీ 🙏🏻
@showryvl7204
@showryvl7204 Жыл бұрын
వాక్యానుసారం పలికే మాటలను మీ పాటల రూపంలో, అద్భుతమైన సంగీతంతో వినే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని, సంతోషంగా ఆస్వాదిస్తూ మీ పాటల మధురానుభూతిని చక్కగా ఎంతో దీవేన కరంగా ఉండాలని మన హోసన్నా మినిస్ట్రీస్ వారికి, అలాగే సంగీతంతో ఊపిరి పోస్తున్న కమలాకర్ గారికి ఏసుక్రీస్తు వారి దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాం
@jessicavja507
@jessicavja507 Жыл бұрын
Amen
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Amen
@venkataraotbvshoemart
@venkataraotbvshoemart Жыл бұрын
దేవుని ఘనపరచుకునే పాటలు ప్రతి ఒక్కరు పాడుకునే పాటలు దేవునికి మహిమ కరంగా ఉన్నటువంటి పాటలు
@sureshg-xp8kf
@sureshg-xp8kf Жыл бұрын
Zee
@RKmediapvp
@RKmediapvp Жыл бұрын
అందరు సులువుగా నేర్చుకొని పాడుకునే లా సాంగ్స్ కంపోజ్ చేస్తారు అన్న మీరు.... థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ బ్లేస్డ్ ఆల్బమ్ ❤️🙏
@kollasuresh4620
@kollasuresh4620 Жыл бұрын
జాన్ వెస్లీ అన్నయ్య ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే సాంగ్ ఈ పాటలో ప్రతి మాటకు ఒక అర్థం పరమార్థం ఉంది అన్నయ్య. దేవుడు నిన్ను నీ స్వరాన్ని దీవించాలి అన్నయ్య
@crazyboy-ip5uy
@crazyboy-ip5uy Жыл бұрын
అందరికి నమస్కారం జాన్ వెస్లీ అన్న స్వరం విన్నా కొన్న లక్షలాది మనసులో ఉన్నా దుక్కం పొగుడుతుంది దేవుడిచ్చిన ఆ స్వరం మా జీవితాని మార్చాలి నా మనసులో ఉన్నా బాధ వేదన పోతుంది . మేకు మా వందనాలు . 🙏🙏🙏
@ramakrishnasake6284
@ramakrishnasake6284 Жыл бұрын
5:10 లో ఆ musick వింటుంటే ఆ మధురం అమోహం
@syam7120
@syam7120 Жыл бұрын
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామీ నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అధ్వితీయుడా 1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి అలుపెరుగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై నను నిలువనీయ్యని వేలలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా! యేసయ్యా || మదిలోన నీ రూపం || 2.నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగేద నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాల దిశగా నడిపెనే నీ నిత్య ఆధారణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంత తీర్చి నా సేద తీర్చితివి నీ ఆత్మ తో ముద్రించితివి నీ కోరకు సాక్షిగా! యేసయ్యా || మదిలోన నీ రూపం || 3.విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్నేతవు ఆ ఘడియ వరకు విడువకు నే వేచియున్నాను నీ రాక కోసమే శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా || మదిలోన నీ రూపం ||
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Thank you, god bless you
@kingdomofhosanna6967
@kingdomofhosanna6967 Жыл бұрын
Anna పాటలు అంటే మన మినిస్ట్రీస్ తరువాత ఎవరైనా .wonderful song.
@premsundarpaul9868
@premsundarpaul9868 Жыл бұрын
Praise the Lord brother All Ministries R Equal To God
@joshuamahesh3575
@joshuamahesh3575 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక యుగయుగాలు...
@rajeshforchrist3273
@rajeshforchrist3273 Жыл бұрын
నేను ప్రత్యేకంగా.. ఏమీ చెప్పలేను. సోదరులు అందరి కామెంట్స్ తో ఏకీభవిస్తున్నాను... ఇప్పుడు నా మొబైల్ రింగ్ టోన్... అద్వితీ యు డా....
@manjulauppada7205
@manjulauppada7205 Жыл бұрын
Ela pettalandi ringtone
@rajeshforchrist3273
@rajeshforchrist3273 Жыл бұрын
@@manjulauppada7205 song mundu MP3 format lo download chesukovali tarvatha easy gane chesukovochu andi
@yohangulla9262
@yohangulla9262 Жыл бұрын
"వాక్యం దేవుని స్వరం" సార్వత్రిక సంఘాలలో" హోసన్నా" మినిస్ట్రీస్ ఒకటి..... ఇచ్చట అద్భుతమైన శక్తితో (దేవుని)... పాటలు రచించినబడును.. ఎప్పటికీ
@nehemyakeys5516
@nehemyakeys5516 Жыл бұрын
ఏసన్న గారు వొదిలిన బాణం జాన్ వెస్లీ అన్న 👌
@srinur4589
@srinur4589 Жыл бұрын
అద్వితీయుడు ఆరాధనకు యోగ్యుడా నీ నామానికి మహిమ కరంగా ఈ పాటని నీ సేవకుల నోటా పాడించవు తండ్రి నీకు స్తోత్రం నా యేసయ్యా నీకు స్తోత్రం నా రాజ నీకు స్తోత్రం ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అందరికీ వందనాలు
@daranarasimhaissacu7740
@daranarasimhaissacu7740 Жыл бұрын
😂❤
@arjun2163
@arjun2163 Жыл бұрын
Arjun
@samuelwesley6894
@samuelwesley6894 Жыл бұрын
One small testimony from Tamil Nadu, Waiting for Hosanna ministries gudarala panduga from Tamil Nadu, Salem district. I am a college student. Happy to see mohan c lazarus ayya. Songs are very nice. God bless you John Wesley anna. Thank God for Yesanna Garu. My life was very much blessed through Yesanna Garu songs. I learned Telugu language especially to hear his songs. These songs are much Anointed songs. Yesanna ayya's each and every songs created a great impact in my life. My life was greatly blessed through Yesanna Garu and his ministries songs. John Wesley Anna's voice is heavenly ❤️. தேவனுக்கே மகிமை உண்டாவதாக, ஆமென். దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్.
@nanibommishetty2364
@nanibommishetty2364 Жыл бұрын
Anna vantingala prayers ku
@James-uw4th
@James-uw4th Жыл бұрын
Wow ❤️
@Michaelsoma
@Michaelsoma Жыл бұрын
Hallelujah Praise the Lord from Canada 🇨🇦 God.bless you Thammudu
@samuelwesley6894
@samuelwesley6894 Жыл бұрын
@@Michaelsoma Praise the lord annayya🙏
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Very good brother, do you know shalem raj brother even???
@joelprayerteam5169
@joelprayerteam5169 Жыл бұрын
ఈ సంవత్సరం అన్ని పాటల్లో నాకు ఈ ఒక్క పాట అంటే చాలా ఇష్టం నాకు , దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక, amen Amen Amen🙌🙌🙌
@timothysindhu
@timothysindhu 10 ай бұрын
చాలా అద్భుతమైన క్రిష్టయిన్ సాంగ్ kzfaq.info/get/bejne/qrF_m7WIyM6xeJs.html
@vikramvikram9504
@vikramvikram9504 Жыл бұрын
వర్ణించలేనివి ప్రభు గొప్ప కార్యములు
@saragondanaganna6239
@saragondanaganna6239 Жыл бұрын
వందనాలు బ్రదర్ అన్న సాంగ్ కోసం ఎంతమంది వెట్ చేస్తున్నారు అన్న నిస్వారం మాధుర్యం...i Like this your voice బ్రదర్
@pvamsi1937
@pvamsi1937 Жыл бұрын
Anna swaram super devudu bhaga ichadu manchi voice
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl Жыл бұрын
Song chala chala chala excellent ga vundhi plus mee voice kuda chala bagundhi Praise the Lord
@newjesussongs
@newjesussongs Жыл бұрын
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం - ప్రతిఫలింపజేయునే ఎన్నడూ (2) కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ || 1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్పూర్తి నీవై - నడిపించుచున్న నేర్పరి అలుపెరగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై - నను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై… తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవేకదా…. యేసయ్యా … || మదిలోన నీ || 2. నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగుజాడలోనే - సంకల్పదీక్షతో సాగేదా నీతో సహజీవనమే - అధ్యాతిక పరవశమై - ఆశయాలదిశగా నడిపెనే నీ నిత్య ఆదరణే - అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి - నా సేదదీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి - నీ కొరకు సాక్షిగా… యేసయ్యా… || మదిలోన నీ || 3. విశ్వమంతా ఆరాధించే - స్వర్ణరాజ్య నిర్మాతవు - స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు - ఆ ఘడియ వరకు విడువకు నేవేచియున్నాను నీ రాకకోసమే - శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా…. నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా….. యేసయ్యా…. || మదిలోన నీ || English Lyrics Adviteeyuda Song lyrics in English Madhiloni Nee Roopam Nee Nithya Sankalpam - Prathiphalimpajeyune Yennadu… (2) Kalanaina Thalanchaledhe Neelo Ee Saubhagyam Varninchalenu Swami Nee Goppa Karyalanu Nee Satileru Ilalo Adviteeyuda || Madhiloni Nee || 1. Prathi Gelupu Batalona - Chaithanya Spoorthineevai - Nadipinchuchunna Nerpari Aluperugani Poraatale - Oohinchani Uppenalai - Nanu Niluvaneeyani Velalo Hrudhayaana Koluvaiyunna - Israyelu Dhaivamaa Jayamicchi Nadipinchithive Nee Kyathikai… Thadikannulane Thudichina Nestham - Ilalo Neevekadhaa… Yesayyaa… || Madhiloni Nee || 2. Nirantharam Nee Sannidhilo - Nee Adugujaadalone - Sankalpadheekshatho Saagedhaa Neetho Sahajeevaname - Aadhyathmika Paravasamai - Aasayaladhisagaa Nadipene… Nee Nitya Aadharane - Annintilo Nemmadhinicchi Naa Bharamanthaa Theerchi - Naa Sedhadheerchithivi Nee Aathmatho Mudrinchithivi - Nee Koraku Saakshigaa… Yesayyaa || Madhiloni Nee || 3. Viswamanthaa Aaradhinche - Swarnaraajya Nirmathavu - Sthapinchumu Nee Prema Saamrajyamu.. Shuddhulaina Vaariki Phalamulicchu Nirnethavu - Aa Ghadiya Varaku Viduvaku Nevechiyunnaanu Nee Raakakosame - Sreshtamaina Swasthyamu Kosam Siddhaparachumaa…. Naa Oohalalo Aasalasaudham Ilalo Neevenayyaa… Yesayyaa… || Madhiloni Nee ||
@emmuforjesus8014
@emmuforjesus8014 Жыл бұрын
వింటూ ఉంటే ఇంకా ప్రభువా నీ మీద ప్రేమ పెరుగుతుంది. హా పదాలను ఎంత చక్కగా వివరించారు యేసయ్య నీకు వందనాలు
@kotawilliams6477
@kotawilliams6477 11 ай бұрын
దేవుడు తన సేవలో మిమల్ని ఇంకా వాడుకోవాలని ,మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@pamularamaraj1137
@pamularamaraj1137 Жыл бұрын
Praise the lord Amen Thankyou my holy lord Amen Thankyou my holy lord Jesus Christ Amen Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻❤️🙏🏻 Amen maranatha Amen 🙏🏻
@sivajessi8914
@sivajessi8914 Жыл бұрын
అన్న పాట చాలా బాగుంది. ఇలాంటి songs మరెన్నో పాడాలి. ఆమేన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@jaggulachinnari
@jaggulachinnari Жыл бұрын
Annayya mee andarini devudu inka balaga vadukovali devudu andariki Manchin arogyam anugrahinchunu gaya amen
@jaggulachinnari
@jaggulachinnari Жыл бұрын
Sorry for mistake
@jinuguvamsikrishna8578
@jinuguvamsikrishna8578 Жыл бұрын
Hosanna ministries glory to music 🎶🎵 lyrics composing highlights
@chopperX49
@chopperX49 Жыл бұрын
Another legendary song
@narasayyammagaduthuri5728
@narasayyammagaduthuri5728 Жыл бұрын
Praise the lord ayya garu. Glory to God.. 👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏 .. Hosanna ministry ki devudu echina goppa thinking .. ministry vardhillunu gaaka. Amen.
@vallagihappy
@vallagihappy Жыл бұрын
అన్న మీ పాటలు వింటుంటే ప్రాణం పెట్టేయాలి అని వుంది ఒకవేళ సమయము వొస్తే నిజంగా పెడతాం అన్న, వొచ్చే ఇయర్ కూడా yessaiah మంచి స్వరం ఇవ్వాలి అని కోరుకుంటున్నాము
@rahulkohli3905
@rahulkohli3905 Жыл бұрын
All Glory belongs to Jesus ❣️ ÁMËÑ praise the lord ❣️ wonderful 😊 lyrics, singing , music 🎶 love You jhon Wesley AnnA .🙌🙌
@jyothi5181
@jyothi5181 Жыл бұрын
Entha goppaga rastharu anna meru lyrics..okkokka padham vintunte..no words to say.. happiness 👏🙏 JOHN WESLY ANNA
@Israeltelugu
@Israeltelugu Жыл бұрын
Anna song lo మంచి అర్థలు ఉనవి sogs anna ప్రతీ పదని ok చక్కటి అర్థం anna విశ్వమంత ఆరాధిచ్చే దేవుడు అని మంచి పదం వాడరు
@s.devarajujesusss5484
@s.devarajujesusss5484 Жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ దేవుడు ఈ పాటను హెచ్చించును గాక అమెన్
@maheshpaul1938
@maheshpaul1938 Жыл бұрын
క్రైస్తవ సమాజంలో తిరుగులేని పాట .. నా యేసయ్య ప్రేమ కు అంతులేదు జాన్ వెస్లీ అన్న పాటకు తిరుగులేదు అంత దేవునికె మహిమ
@PremKumar-fw2zm
@PremKumar-fw2zm Жыл бұрын
గాడ్ బ్లేస్ యూ అన్నా గారు 🌹🌹🌹🌹
@galeppamgaleppam1658
@galeppamgaleppam1658 Жыл бұрын
Praise the lord 🙏 uncle 😍😘 mana thandri agu devudainda yesayya mi mulamuga manalani adaristhu odaristhu unnadu uncle 🥰 vivarimpaleni preema malli goppa nadipimpu uncle 🙏🙏👏👏
@peterchary6380
@peterchary6380 Жыл бұрын
Praise the lord. All pasters.. For this songs...
@sun_set_fan
@sun_set_fan Жыл бұрын
Advethiyudha......supper song
@S.SureshGospelSinger88
@S.SureshGospelSinger88 Жыл бұрын
అద్వితీయుడా నా యేసయ్య..... నీ ప్రేమ వర్ణించలేదని నీ ప్రేమ నాలో మధురమైనది నీవు నిర్మించిన రీతి ఎంతో గొప్పది, అముల్యమైనది.... ✝️
@kristukaananuparicharya
@kristukaananuparicharya Жыл бұрын
అద్వితీయుడా నా యేసయ్య నాకు ఈ పాటలు నా జీవితానికి ఆదరణ ఆనందం కలుగజేయును గాక. ఆమేన్
@mercyprasanthi282
@mercyprasanthi282 Жыл бұрын
Amen
@VijayKumar-yv2ks
@VijayKumar-yv2ks Жыл бұрын
Full song download
@meharbabudarapureddy400
@meharbabudarapureddy400 Жыл бұрын
Good songs in the world
@johnhosannav4704
@johnhosannav4704 Жыл бұрын
kzfaq.info/get/bejne/ntuIiJpnldezcXU.html Adviteeyuda song 2nd Interlude on keyboed 🎹 🎶
@johnpaul5366
@johnpaul5366 Жыл бұрын
First like
@domalaashok4854
@domalaashok4854 Жыл бұрын
అయ్యగారు మీరు పాడిన పాట చాలా బాగుంది మీకు వందనాలు 🙏🙏🙏
@madhukalapaka678
@madhukalapaka678 Жыл бұрын
అలుపెరుగనిపోరాటం 🙏🙏🙏🙏🙏
@queenoftheshruthi4159
@queenoftheshruthi4159 Жыл бұрын
John wesly anna your voice super anna god bless you anna
@anthigariswapna9600
@anthigariswapna9600 Жыл бұрын
All glory to JESUS CHRIST Alone 🙏🙏🙏
@rakshnavignasiri1010
@rakshnavignasiri1010 Жыл бұрын
సమస్త మహిమా ఘనతలు దేవునికే✝️👏👏👏👏🙏🙏🙏🙌🙌🙌🙌
@girimallika1418
@girimallika1418 Жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಹಾಡು ಅಯ್ಯ ಗಾರು
@nallagatlarasagna6932
@nallagatlarasagna6932 Жыл бұрын
Devunike mahima kalugunugaka amen
@sunithavemagiri9368
@sunithavemagiri9368 Жыл бұрын
Chalabagundhi Ayyagaru Devuni talanchukone song.
@pathimanjula4289
@pathimanjula4289 Жыл бұрын
Love you my Jesus ⛪🙏🙏💞
@kumarich7950
@kumarich7950 Жыл бұрын
Praise tha lord wesly anna
@sailupallala754
@sailupallala754 Жыл бұрын
Anna praise the lord 🙏🙏🙏 mee songs Lo eantho athimiyatha heart ❤️ touch avutundi Miku eanka bahuga devudu devdu vadukovali Anna
@vasustyles-worldclub2866
@vasustyles-worldclub2866 Жыл бұрын
కని విని ఎరుగని విధంగా జరిగిన హోసన్నా మినిస్ట్రీస్ 46 వ గుడారాల పండుగల మహోత్సవములు 🎉🎉🎉 అందులో పాల్గొన్న అందరికి దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ .....🙌🙌🙌
@-stiphen
@-stiphen Жыл бұрын
మొదటిగా ఈ పాటే నేను విన్న 🛐
@annajames6264
@annajames6264 Жыл бұрын
Praise the lord,🙏🙏🙏 Yesayya pujarhuda 🙏🙏🙏
@methrenikitha7772
@methrenikitha7772 Жыл бұрын
John Wesley Nana 💖 music was great and chala vinasopuga chakga vunti # swet music 🎶🎵🎵🎶🎵🎶
@user-vw5gl2nj5v
@user-vw5gl2nj5v Жыл бұрын
Wonderful song 🎧 Glory to GOD 🙏🙏🙏
@pittarajakumari8682
@pittarajakumari8682 Жыл бұрын
Glory Glory to God Jesus 🙏🙏
@shinyblessyofficial2531
@shinyblessyofficial2531 Жыл бұрын
Devunike samasta mahima ghanatha kalugunu gaaka. Amen...bhahu bhalanga vaadabhaduthuna e sevakulanu raanuna rojulalo enka bhalanga vaadabhadalani yesayya naamamlo Prayer chestunanu thandri. Amen...God Bless you all my spiritual Brothers...Praise the lord annaya 🙏😇🙌💒chaala manchinga chakkaga అనేకులకు ఆశీర్వాదకరంగా unnayi Praise God. Amen...😇
@narasimharaon6243
@narasimharaon6243 Жыл бұрын
Wonderful song,Especially excellent Music Glory to God. Amen n Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
@sunnychitrala5373
@sunnychitrala5373 Жыл бұрын
E paata Naa hrudayanni kadilinchindhi chala adbhutanga Vundhi🙏🙏🙏👍👍👍👏👏👏👏🥺🥺🥺
@pandhulabhanuprasad2286
@pandhulabhanuprasad2286 Жыл бұрын
తండ్రి నీవు చేయు కార్యములు కంటికి కనబడవు చెవికి వినబడు తండ్రి
@peervalishaik3586
@peervalishaik3586 Жыл бұрын
వెస్లీ అన్న మీరు పాడిన విధానం చక్కగా ఉంది
@mupkalaswarnalatha6032
@mupkalaswarnalatha6032 10 ай бұрын
Praise lord బ్రదర్ మీ పాటలు మమ్మల్ని పరవశం లోకి తీసుకు వెళ్తున్నాయి.
@johnabrahamreginald4835
@johnabrahamreginald4835 Жыл бұрын
Nice songs brother god bless you 😮and hosanna ministries
@vasanthkollabathula7495
@vasanthkollabathula7495 Жыл бұрын
Prise the LORD Anna Amen 🙏
@veeraju.nmanni1155
@veeraju.nmanni1155 7 ай бұрын
నేను మా దేవాలయంలో ప్రతివారం మీ పాటలనే పాడుతున్నాను
@kumarich7950
@kumarich7950 Жыл бұрын
Ye pata ina avaleelaga padagalige vallu vunnaru ante adhi one nd only john wesly anna mathrame😌💯💯💯❤❤
@sarithaRaju143
@sarithaRaju143 Жыл бұрын
Praise the lord anna అంతకు ముందు హోసన్నా మినిస్ట్రీ సాంగ్స్ మా చర్చి లో పాడేవారు కాదు అలాంటిది ఇప్పుడు మొత్తం అన్ని ఈ పాటలే చాలా సంతోషంగా వుంది అన్న ప్రతి పాట అర్ధవంతమైనదే 🙏🏻🙏🏻
@ashokpottipati5191
@ashokpottipati5191 Жыл бұрын
Yes
@dvmsongs
@dvmsongs Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే రాగం, హృదయాన్ని కదిలించే సాహిత్యం, మనసుకు హత్తుకునే సంగీతం ... ఉజ్జీవకరమైన గాత్రం🙏🙏🙏
@Samsonrayi
@Samsonrayi Жыл бұрын
Love this song very much.. Hosanna ministry songs will live forever in our hearts .. thank you John Wesley brother for this song.. we will praise you forever adhvitheyudu..🙏✝️👏👏
@PrabhukumarJesusmessages
@PrabhukumarJesusmessages Жыл бұрын
Amen glory to Jesus...... Wonderful song ichina yesayya neeku sthrotram.... Hosanna ministry Daivajanulanu, paricharyanu hechinchandi..... Thandri
@djvagdhan
@djvagdhan Жыл бұрын
Praise the lord To , anybody who's reading this, i pray that whatever is hurting you or whatever you are constantly stressing about gets better. May the dark thoughts,the overthinking and the doubt exit your mind right Now. may clarity replaces confusion. May peace And calmness fill your life. I love my Jesus Christ💞☺️ so much he led me to the light from the dark and cured me I believe that he is always with me Amen God bless you All🥰
@swethabandari4717
@swethabandari4717 Жыл бұрын
TQ sis praise the lord 🙏
@lavanyayeluri9277
@lavanyayeluri9277 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
All glory to the god, praise the lord brother, pray for us , we are in that situations only,,, thank you
@swethabandari4717
@swethabandari4717 Жыл бұрын
Praise the lord 🙏🙏 me too in the same situation brother.tell all us pray for this situation.
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
@@swethabandari4717 may god be with you
@user-yy4vu4bb8d
@user-yy4vu4bb8d 5 ай бұрын
మీ హోసన్నా పరిచర్యలు ద్వారా నేనెంతో ఆత్మీయంగా ఆశీర్వ దించబడుచున్నను.
@lakesuresh2280
@lakesuresh2280 Жыл бұрын
మైండ్ బ్లోయింగ్ సాంగ్ అన్నా
@chandarusman9538
@chandarusman9538 Жыл бұрын
ಆಮೆನ್❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥👏👏👏👏👏👏👏👏👏👏
@ansel8587
@ansel8587 Жыл бұрын
నీ ఆత్మతో ముద్రించితివి నీ కొరకె యేసయ్యా...
@kevivpaul3119
@kevivpaul3119 Жыл бұрын
Wonderful One, Hit Song of the Year... Awesome Lyrics Wesley Anna.. We Love you 💙💙💙
@gumpulajayaraj2523
@gumpulajayaraj2523 Жыл бұрын
👏👏👏👏⭐⭐💐💐💐 హోసన్నా మినిస్ట్రీ వందనములు
@surekhaakkala867
@surekhaakkala867 Жыл бұрын
Anna meku sati avvaruleru God Gift 🙏🙏🙏🙏🙏
@mekalakiran9212
@mekalakiran9212 Жыл бұрын
ఆత్మీయ గీతం హల్లెలూయా 🛐🛐
@maheshpaul1938
@maheshpaul1938 Жыл бұрын
దేవుని మహిమకు ఎంత బలం ఉందొ... జాన్ వెస్లీ అన్న పాటకు అంత బలం శక్తి ఉన్నాయి ... 2023 ఎవర్ గ్రీన్ సాంగ్
@yaramalaindirajyothi5933
@yaramalaindirajyothi5933 Жыл бұрын
SONG Suer ANNA 🎉🎉🎉
@ragipatisubramanyam
@ragipatisubramanyam Жыл бұрын
Super 🎉❤
@sattibabubabu5593
@sattibabubabu5593 Жыл бұрын
అద్వితీయుడా.......🥳 దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్...🙌
@nnkcreations1118
@nnkcreations1118 Жыл бұрын
అద్వితీయుడా నా యేసయ్యా.....PRAISE the lord 🙇‍♀️🙇‍♀️
@nandipogurajesh
@nandipogurajesh Жыл бұрын
మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైనతలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేనుస్వామి - నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై - నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే - ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిననేస్తం - ఇలలోనీవే కదా! యేసయ్యా నిరంతరం నీసన్నిధిలో - నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే నీనిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ నేవేచియున్నాను నీరాక కోసమే శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా
@Adhvik15
@Adhvik15 Жыл бұрын
5:10 Music Interload ipputiki 100 times vini vuntanu......Abba enta maduram ga undo.... Thanking You Hosanna Ministries 👌🙏🙏
@prahladkoppineni5135
@prahladkoppineni5135 Жыл бұрын
Words in this song is so wonder
Daiva Pranalika - దైవ ప్రణాళిక Hosanna Ministries 2023 new Album Song-7
11:40
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 45 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 56 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 12 МЛН
Hosanna New Songs -  నిత్యతేజుడా - Nityatejuda - 34th Album 2024
1:11:15
AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY
9:39
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 6 МЛН
Gymrat CAT is a CHEATER?! 🙀 #kitten #cat #cute #aicat
0:45
Stunning Cat Stories
Рет қаралды 30 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 11 МЛН
БУКЕТ МЕЧТЫ НАСТОЯЩЕЙ СЛАДКОЕЖКИ😂😂😂
0:19
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 2,6 МЛН
С топором нельзя #ссср #история
1:00
MOTIVATION
Рет қаралды 1,8 МЛН