Agipove Vanamma||ఆగిపోవే వానమ్మ||Manukotaprasad||Kalyankeys||Chandrashekhar Azaad

  Рет қаралды 8,308

MANUKOTAPATALU

MANUKOTAPATALU

Жыл бұрын

LYRICS:Manukotaprasad
SINGER:Chandrashekhar Azaad
MUSIC:KalyanKey's

Пікірлер: 32
@nimmalanagaraju3241
@nimmalanagaraju3241 Жыл бұрын
గ్రేట్ వాయిస్ ఆజాద్ బ్రో సూపర్ లిరిక్స్ ప్రసాద్ అన్నా..
@golkondabuchanna8371
@golkondabuchanna8371 Жыл бұрын
కాలాన్ని ప్రేమతో గద్దిరించే కన్నీటి ఎథ, నాలుగు ముక్కల్లో జరిగిన నష్టాన్ని చెప్పావ్ ప్రసాద్..🙏 తెలంగాణ కైలాష్కర్ అజాద్ ప్రతి గుండెకు తాకే విధంగా పాటకు ప్రాణం పోశాడు.👌👍🫂 చాలా విలువైన పాట, ఇద్దరికీ ధన్యవాదాలు 🌹🙏🫂
@bollampallysrinivas2747
@bollampallysrinivas2747 Жыл бұрын
Super lyrics Prasad mama💐 Good singer chandra shekar
@sandeepthanda264
@sandeepthanda264 Жыл бұрын
ప్రకృతికి మనం ఏది ఇస్తే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుంది
@madhansingh6710
@madhansingh6710 Жыл бұрын
ప్రకృతికి వర్ణిస్తూ అద్భుతమైన పాట రాస్తున్నా మా మానుకోట ప్రసాద్ అన్న గారికి కళాభివందనాలు మీ రచనకు ఆ గలానికి నా గుండె నిండా మీకు లాల్ సలాం తెలియజేస్తున్నాం అన్న ప్రతి సందర్భాల్లో రాసే మీ కలం ఇంకా మును ముందుకు ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న మీ తమ్ముడు మధు మదన్ రాథోడ్ మెదక్
@miracle..manohar356
@miracle..manohar356 Жыл бұрын
👍 good anna great futur vuntadi niku
@satyanarayananaidukolishet1754
@satyanarayananaidukolishet1754 Жыл бұрын
Super liric Prasad super singer thammudu azaad ❤❤
@satyanarayananaidukolishet1754
@satyanarayananaidukolishet1754 Жыл бұрын
Ni ganam amogam thammudu super liric super singing
@yerrannapaata1415
@yerrannapaata1415 Жыл бұрын
తల్లడిల్లే ప్రాణాల కోసం వానమ్మను ఆపమన్న తీరు మానవ హృదయాలను ఆకట్టుకుంది నీ పాట. మా చంద్రశేఖర్ ఆజాద్ పాడితే అద్భుతం అద్భుతం❤❤
@ManuLakshyaSree
@ManuLakshyaSree Жыл бұрын
మా అన్న, పిన్ని బాబాయ్ వాళ్ళు ఉంటారు మోరంచపల్లి లో చాలా దారుణంగా ఉంది నేను వెళ్లి చూసాను😭😭😭 ఈ సాంగ్ వింటుంటే అక్కడి విజువల్స్ కళ్ళకి కనిపిస్తున్నాయి. గ్రేట్ జాబ్ బ్రదర్స్ 👏💐
@seenapellyprabhakar6985
@seenapellyprabhakar6985 Жыл бұрын
Great singing azad bhaii.. Your voice equal to khailash kher..
@user-yz9cl3pl6s
@user-yz9cl3pl6s Жыл бұрын
లిరిక్స్, గానం సూపర్ సూపర్ మా అన్నయ్య లు 🙏🙏🙏👏👏✊️✊️
@ParashuramKuradapu
@ParashuramKuradapu Жыл бұрын
Anna mee songs ani heart tuching ga vuntay anna ee song lyrics kuda super annahattsoff to you🎉
@mushamsrinivas527
@mushamsrinivas527 Жыл бұрын
😢... వాన కాలం ... ఆనందంగా గడపాల్సిన ఊర్లు కంటనిరు పెడుతున్న సందర్భన్ని... మానుకోట కలం 🖋️ నుండి...
@user-ec2hl6yv9j
@user-ec2hl6yv9j Жыл бұрын
సూపర్
@ksr9808srap
@ksr9808srap Жыл бұрын
తమ్ముడు మాటలు రావట్లేదు నువ్వు రాసే పాటలు 👌
@Prabhutenkati9230
@Prabhutenkati9230 Жыл бұрын
సూపర్ అన్న Full song కోసం waiting అన్న
@akshaynamindlamusic8549
@akshaynamindlamusic8549 Жыл бұрын
సూపర్ ఎక్సలెంట్ 🤝🤝👍👍👌👌👏👏💐💐💐😭😭
@RAVINDARREDDY111
@RAVINDARREDDY111 Жыл бұрын
Big fan of uh brother 🎉🎉🎉
@SSNFOLK
@SSNFOLK Жыл бұрын
Super Anna
@jeripothulasrinu327
@jeripothulasrinu327 Жыл бұрын
Super ఆజాద్
@b.prasadprasad644
@b.prasadprasad644 Жыл бұрын
Anna ne voice amuratham❤
@user-pe3yb7yv6p
@user-pe3yb7yv6p Жыл бұрын
@ranjithkumarkanjarla2769
@ranjithkumarkanjarla2769 Жыл бұрын
అన్నా సాంగ్ చాలా అద్భుతంగా రాశారు చాలా బాగుంది కానీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా విషాదకరం 😭🙏🏻🙏🏻🙏🏻
@bommakantisuresh957
@bommakantisuresh957 Жыл бұрын
Good voice
@bhirymahesh9678
@bhirymahesh9678 Жыл бұрын
Nice lyrics anna
@udaykeerthi5498
@udaykeerthi5498 Жыл бұрын
Nice lyrics brother
@kranthilakkamusic6046
@kranthilakkamusic6046 Жыл бұрын
Extent voice anna Jr khailash kher
@mahendarkamsani8028
@mahendarkamsani8028 11 ай бұрын
Full song epudu out anna
@tulasisreevlogs1197
@tulasisreevlogs1197 Жыл бұрын
😢
@banjara_pkr_reels
@banjara_pkr_reels Жыл бұрын
The singer is scholl classmate Chandrashekar azad mama nenu bhukya Praveen Kumar
@badhasampath9181
@badhasampath9181 Жыл бұрын
Super anna
Ye dikku Poyhunnavo Ma Ayya||Manukotaprasad||AjayKodam||NaveenaMaduri
4:18
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 22 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Jo Jo Mekkamma | Nallapochamma Thalli Mathekolupu  |  Uppuguda Shiva 9848363900
4:28
Uppuguda Shiva OGGU KATHALLU
Рет қаралды 1 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 331 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 938 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 730 М.
Kenjebek Nurdolday & Baller - Сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 70 М.
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 79 М.