No video

శైలాస్ కిచెన్ టూర్-2 | Sailaws Kitchen Tour Part 2 | Latest Kitchen Design 2021 |

  Рет қаралды 571,222

Sailaws kitchen

Sailaws kitchen

Күн бұрын

#SailawsKitchenTour
#KitchenTour2021 #LatestKitchenTour
#KitchenTools
#KitchenAppliances
శైలాస్ కిచెన్ టూర్ పార్ట్1 ను ఆదరించి, ఆనందించి, విలువైన సలహాలను ఇచ్చి, అభినందించి, ఆస్వాదించి, ఇలా అన్ని విధాలుగా రెస్పాండ్ అయిన శైలాస్ కిచెన్ ప్రేక్షక కుటుంబానికి శతకోటి ధన్యవాదాలు. మీ అందరి ఆశ్చర్య ఆనందాన్ని చూశాక, పార్ట్ 1 లో చెప్పటం మరిచిన , కొందరి సందేహాలను తీర్చటానికి కిచెన్ టూర్ పార్ట్ 2 ను చేయటం జరిగింది.
చూసి మీ ఇషాన్ని ఒక లైక్ ద్వారా, మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా, మీ సన్నిహితులకు , బంధువులకు షేర్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఎందరో మహానుభావులు- అందరికీ వందనాలు 🙏🙏
Sailaws Kitchen Part 2 | Latest Kitchen Design 2021 | #SailawsKitchen
Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
Interior Designer - Rajesh Challa, 9440585958
Carpenter - Ravi, 9490676380
Counter Top - Quartz Nano White
Links to social media accounts:
Facebook : / sailaws.kitchen.96
Facebook Page : / sailaws-kitchen-112114...
Instagram : sailajaaditya
Related product links -
- Mini Rice Cooker - amzn.to/3w0Nd3Z
- Oil Rack - amzn.to/3er0KeR
- Fridge Greens Container -amzn.to/3uGg7FW (small container in the video are not available on Amazon)
- Coconut Milk - amzn.to/2RNnnSc
- Live Laugh Love Shelf set (not exactly the one I have but a similar item) - amzn.to/3uCGm0b
- Kitchen Backsplash to protect from splatter - amzn.to/2Q8APiZ
- Refrigerator (similar double side-to-side door) - amzn.to/2RHan0n
- 4 Burner Glen Stove - amzn.to/3haq5eU
- 3 Burner Butterfly Stove - amzn.to/3nWIZqW
- LG Microwave and Convection Oven (similar model) - amzn.to/3fm0OMr
Sailaws Kitchen special videos for meat lovers:
చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...
Sailaws Kitchen special videos for all pure vegetarians:
Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం | Buttermilk, Barley Drink: • వేసవి తాపాన్ని హరించే ...
సగ్గుబియ్యంతో Instant వడలు | Easy Instant Snack: • Video
Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
Sri Ramanavami Special : • Video
పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
Along with millions of people around the globe, I derive happiness and joy from food. To me, it’s not just the emotion it brings with every bite or the taste that keeps my soul at peace but it’s about the people I get to share it with. It’s about the shared bond of adjusting each ingredient to enjoy a delicious meal with people I love and respect. Hence, I am on a mission to introduce my taste of Indian food to every Indian food enthusiast out there. I have always been good with authentic India food and especially with Telugu food. Echoing my friends and families love for my food, I took it as my responsibility to introduce the simplicity and beauty of South Indian cooking to wide range of audience out there.
To reach the global audience, I have started this channel…
Thanks and Regards
Sailaja Aechuri
my kitchen tour,latest kitchen designs 2021,kitchen organization tour,small kitchen organization ideas no pantry,kitchen design ideas 2021,kitchen design ideas,kitchen organization ideas ikea,kitchen tour organization,kitchen tour,kitchen organization,kitchen equipment for home,Kitchen work area design in India,kitchen utensils haul,kitchen tour in telugu,sailaws kitchen,kitchen tour indian,must have kitchen appliances,must have kitchen items,kitchen tools

Пікірлер: 4 100
@SailawsKitchen
@SailawsKitchen 2 ай бұрын
My WhatsApp Channel Link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15
@radhikarani5704
@radhikarani5704 3 жыл бұрын
చక్కని మనసు,చక్కని మాటలు,చక్కని భావాలు,చక్కని ఐడియాలు...మొత్తానికి శైలు గారు చక్కనైన ఇల్లాలు💐👌👍
@lalithapalwai7660
@lalithapalwai7660 3 жыл бұрын
Yes andi Really Soo Great👌👌🥰
@DEEPAVLOGS1214
@DEEPAVLOGS1214 3 жыл бұрын
kzfaq.info/get/bejne/qK6dg6yb2te1dYE.html
@padmadokuburra6316
@padmadokuburra6316 2 жыл бұрын
Tq madam garu mee kitchen organisation chala bagundi mee daggara chala nerchukunnanu gas kuda lopala pettakunda bayata pettadam chala nacchindi meeku manchi idialu vasthunnayi madam mee matalu vinalani anipistu vuntundi meeku devudu manchi telivi tetalu iccharu feriz kuda chala nacchindi meeru patha cinema lo savitri lo vunnaru meeru super madam garu tq
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/b8tgrLyGl6zYd4U.html
@dhanalaxmichimata1866
@dhanalaxmichimata1866 2 жыл бұрын
మీరు బాగా మాట్లాడుతారండి మేడం మీ మాటలు బాగా నచ్చాయి ఐడియా సూపర్
@pinkid5793
@pinkid5793 3 жыл бұрын
your husband is so lucky.. Such a thoughtful and responsible. The true india wife.
@merajkouser6078
@merajkouser6078 2 жыл бұрын
Super idiots Home tour cheyandi please
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@meenakshiathuluri1420
@meenakshiathuluri1420 2 жыл бұрын
మా అమ్మాయి కోసం ఖచ్చితంగా కిచెన్ ఇలాగే ప్లాన్ చేస్తాం..చాలా useful మెసేజెస్ అండ్ ఐడియాస్ ఇస్తారు మీరు..ఒక సొంత అక్క లాగా అనిపిస్తున్నారు.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
thanks amma
@karthikeyag6610
@karthikeyag6610 2 жыл бұрын
Kitchen lo windows idea super madam.ventilation baguntundi.exhaust fan avarasarame undadu.vanta cheseppudu ukkapotha tho ibbandi padakunda fan idea inka super.really appreciate cheyya dagga idea. 🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h86ff6eisq6ZgoU.html
@vasanthathiruchunapalli1707
@vasanthathiruchunapalli1707 2 жыл бұрын
మీరు చాలా మంచి గృహిణి.... ఇంట్లో వున్నా ప్రతి విషయాన్నీ study చేసి చక్కగా సంసార జీవితాన్ని లీడ్ చేస్తున్నారు 💐💐💐💐💐
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you so much 🙂
@kbr4121
@kbr4121 3 жыл бұрын
అధ్బుతంగా ఉంది మీ వంటగది
@bhavanakandi7755
@bhavanakandi7755 2 ай бұрын
I am just like you in terms of collecting the utilities in the kitchen. You have shared so many things, that give new ideas for me. Thank you
@SailawsKitchen
@SailawsKitchen 2 ай бұрын
Thank you so much 😊
@vasanthathiruchunapalli1707
@vasanthathiruchunapalli1707 2 жыл бұрын
కిచెన్ లో me విండో బాగుంది దానికోసమే చాలా సార్లు me వీడియో చూసా 👍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hoo Thanku so much
@anilkumar-pm2hm
@anilkumar-pm2hm 3 жыл бұрын
మేడం మీరు చాల నిజాయితీగా మాట్లాడుతూనరు మీ పోగ్రామ్స్ సూపర్ నేను మీకు పెద్ద fan అయ్యాను మేడం మీరు నవుతే చాలాబాగుంటాయ్ 💐💐
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
ThanKs a lot for your best wishes 😊🙏
@user-vv8li7nw7o
@user-vv8li7nw7o 3 жыл бұрын
వందనాలు అమ్మ, చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది
@indiradevi6355
@indiradevi6355 3 жыл бұрын
Vantal u Chala bags Chu Stunatu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@user-fi4fr4gk3w
@user-fi4fr4gk3w 2 жыл бұрын
శైలు గారు ,మీ kitchen tour చూశాక ,ఒక్కసారైనా మీ ఇంట్లో తృప్తిగా భోజనం చేయాలని అనుకోని వారు ఉంటారా?itz everyone's *Dreamy kitchen* superb. గుడ్ informative and interesting video...
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hahaha hmm thank you Prathyusha
@KNKR1234
@KNKR1234 2 жыл бұрын
వంట కష్టంగా చేసేవాళ్ళు, ఇష్టంగా చేసేవాళ్ళు. రెండు రకాలు. ఈమె రెండో రకం. నిష్కల్మషంగా, అత్యంత స్వచ్ఛంగా ఉన్నావు తల్లీ.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Awww..thank you soo much andi...Naveen garu
@swarnalatha520
@swarnalatha520 3 жыл бұрын
Meeru intha peddha video pettina alanae chudalani anipistundi. Very nice
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you Swarnalatha 😊
@anilkumar-pm2hm
@anilkumar-pm2hm 3 жыл бұрын
మీ టిప్స్ & మీ సలహాలు 👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/b8tgrLyGl6zYd4U.html
@sairabhanu6634
@sairabhanu6634 3 жыл бұрын
ధన్యవాదాలు శైలు గారు మీ పరిచయం మీ అములమైన వంటలు అన్ని నాకు చాలా ఇష్టం మీ రు అంటే ఇంకా ఇష్టం నాకు ఇంట్లో చట్నీ స్ భయం పోయింది మీ దయవలన 🙏🙏🙏 మేడం
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you so much andi.
@chaitanyael3747
@chaitanyael3747 4 ай бұрын
Your words are most valuable and inspirable
@SailawsKitchen
@SailawsKitchen 4 ай бұрын
Thanku thanku so much
@haveelahrachabathuni9718
@haveelahrachabathuni9718 3 жыл бұрын
వంట గది మీద వంట మీద శ్రద్ధ పెంచారు thank you so much 👍👍
@spencertitus5496
@spencertitus5496 3 жыл бұрын
Pro tip : watch movies at Flixzone. Been using it for watching lots of of movies recently.
@wilderty3802
@wilderty3802 3 жыл бұрын
@Spencer Titus definitely, I have been using flixzone} for years myself :D
@reubenahmir3328
@reubenahmir3328 3 жыл бұрын
@Spencer Titus yea, I've been watching on Flixzone} for years myself :D
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@paladipadmaja6943
@paladipadmaja6943 3 жыл бұрын
హాయ్👋 శైలజ మీరు చేసిన కిచెన్ టూల్ 2లో మీరు చెప్పే మంచి మాటలు మాకు చాలా నచ్చాయి 👌💓
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you Padmaja garu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@vreddyb4552
@vreddyb4552 3 жыл бұрын
ఎంత అద్భుతంగా చెప్పారు మేడమ్. విషయ పరిజ్ఞానం, నాటకీయత,ఆత్మ విశ్వాసము, చతురత, సమయ పాలనలతొ కూడిన మీ ప్రజంటేషన్ చాలా గొప్పగా ఉంది.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you veru much andi. 💗 Chala baaga cheppaaru. Naa meeda naake , ఔరా అనిపించేట్లు. 🙏🙏
@vreddyb4552
@vreddyb4552 3 жыл бұрын
@@SailawsKitchen మేడమ్, మేము త్వరలో ఇల్లు కట్టుకోవాలి. అందుకోసం కొన్ని వీడియోలు చూశాను. అన్నిటిలో మీ వీడియో చాలా బాగుంది.Thank you Madam.
@nagamanigudepu6877
@nagamanigudepu6877 2 жыл бұрын
Tq so much sailu garu.mee opikaki Hats up.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
TQ so much 😊
@meenakadam9623
@meenakadam9623 3 жыл бұрын
Mam I became fan of you Really I feel proud to see your video What ever you speak feels like speak heart fully and with experience.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@RamaDevi-hf4di
@RamaDevi-hf4di 3 жыл бұрын
మేడం మీరు సూపర్ మీ మాటలు ఇంకా ఇంకా వినాలి అని పిస్తోంది మీరు సూపర్ గా వుంటారు సావిత్రి లా
@vasanthi.b2923
@vasanthi.b2923 3 жыл бұрын
Mee vanta gadi chala bagundi and meeru chala baga chepparu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/b8tgrLyGl6zYd4U.html
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/b8tgrLyGl6zYd4U.html
@rajyalakshmikorukonda7997
@rajyalakshmikorukonda7997 2 жыл бұрын
Nice madam meeru kichen gurnche chala baga cheputhunaru
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much
@graceanuraagadiys4596
@graceanuraagadiys4596 3 жыл бұрын
Mee feelings share chese vidhanam chala super
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank yu 😊
@18vlllckaspa.manognya88
@18vlllckaspa.manognya88 3 жыл бұрын
your kitchen is mind-blowing 🤯 😌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@ramadevigella5532
@ramadevigella5532 3 жыл бұрын
Mee ee kashtam ishtam venuka meeru kadu mee husband kanipistunnaru Naku😊🤚🙏🙏sooo great..
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@ranisyamalarao4466
@ranisyamalarao4466 2 жыл бұрын
Store room chala bagundi me sink tapes concept kitchen window super me maturity people ki echy importance mainly family ki çhala bagundi me matalu alochipachystayi saila god bless your family with good health and peace happiness
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Good morning kzfaq.info/get/bejne/gLl_iZV8ydvUaIU.html
@vogaldasmounika5885
@vogaldasmounika5885 2 жыл бұрын
I love your patience.. Talking.. Entha unna miru chala simple ga undatam i like you very much
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
So nice of you
@radhikakitchenrecipes8611
@radhikakitchenrecipes8611 3 жыл бұрын
You gave excellent tips. Kitchen organization super. 👌👌👌👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@jayanthikadiyala636
@jayanthikadiyala636 3 жыл бұрын
శైలు గారు మాటలతో మనసుని ఆకట్టేస్తునారు👍very nice Andi kitchen planning
@gracekitchentelugu25
@gracekitchentelugu25 3 жыл бұрын
Very nice
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@rajeeshkumaran928
@rajeeshkumaran928 2 жыл бұрын
SAI MADAM, Am a ECE Engineer, I was saw Ur Kitchen Tour Both the Parts. It was Very, Very NICE & VERY GOOD with Latest Technics of Using the Items, Equipments But It is VERY COSTLY AFFAIRS, MONEY ORIENTED MATTER, but Ur Family were SUPPORTED VERY WELL in All ASPECTS. 20 Yrs Back, I was Already Implemented FEW TECHNICS FITTED OUTSIDE Like GAS CYLINDER, GYSER
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Wow nice Good night kzfaq.info/get/bejne/Z7Gnlcpy25bIg6s.html kzfaq.info/get/bejne/h86ff6eisq6ZgoU.html
@vreddyb4552
@vreddyb4552 3 жыл бұрын
ఎంత అద్భతంగా చెప్పారు మేడమ్. , విషయపరిజ్ఞానం, నాటకీయత, ఆత్మ విశ్వాసము,
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@kandirajini6295
@kandirajini6295 3 жыл бұрын
Melo naku nachedi me simplicity atuvanti makeup lekunda neiboursto matladunnatluga matladutaru iam so happy
@kandirajini6295
@kandirajini6295 3 жыл бұрын
Please meru recepi chesetappudu na message chaduvutara
@radhikabhupathiraju4479
@radhikabhupathiraju4479 3 жыл бұрын
చాలా చాలా బాగుంది.ముక్యంగా dustbin idea 👌👏🏻👏🏻
@sarojachinna3663
@sarojachinna3663 3 жыл бұрын
మీ కిచెన్ చాలా బాగుంది.అక్క
@sarojachinna3663
@sarojachinna3663 3 жыл бұрын
అక్క మామిడికాయ ముక్కలు ఎలా స్టోర్ చేయాలి
@swaroopanarayana8132
@swaroopanarayana8132 2 жыл бұрын
Happy to hear Sailaja garu that you have shopped in the AgroMech Sanathnagar Steel factory ..my native place.... Very recently I have come to your videos. Impressed very much for your gratitude and attitude towards everything. నేను కూడా నల్గొండ కోడలినే. మన భాష ను చాలా బాగా simple గా అందంగా మాట్లాడుతున్నారు.
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Good morning kzfaq.info/get/bejne/gLl_iZV8ydvUaIU.html
@srilakshmivaraha2747
@srilakshmivaraha2747 2 жыл бұрын
Hi sailu garu mee alochanalu n way of talking really nice
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Hello thanku thanku amma
@vaniraokonakanchi3400
@vaniraokonakanchi3400 3 жыл бұрын
If anyone sees you, people start living happily, that inspiration u r giving, those who r in depression they wake up with spring action tq
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Woooww.....Yu are inspiring me. Thank you .
@venkata-varu
@venkata-varu 3 жыл бұрын
S
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@manasaguje4905
@manasaguje4905 3 жыл бұрын
Hi, This is the 1st time I’m commenting on you tube platform, I really loved your views and thoughts. Naku same feeling organised kitchen is the way to happiness.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you so much for your compliments and feedback 😊🙏
@lakshmikocherla77
@lakshmikocherla77 3 жыл бұрын
Super
@anuradhasuryakumari1531
@anuradhasuryakumari1531 2 жыл бұрын
@@lakshmikocherla77 super mam meeru kichen yala vundali annadi chupimcharu
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@lakshmidurga4999
@lakshmidurga4999 2 жыл бұрын
ప్రతి చిన్న విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ చాలా బాగుంది, మీరు నాకు ఒక అద్భుతంగా కనిపిస్తున్నారు చెల్లి
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you soo much andi
@sravanivadagala4264
@sravanivadagala4264 Жыл бұрын
Hi mumma ela unnaru miru eppudu happy ga undali maa naku 19 years miru chese videos ni chusi nenu chala inspair avthunna tq so much mumma😘
@SailawsKitchen
@SailawsKitchen Жыл бұрын
Thank you so much 🙂
@technicalkviansck2706
@technicalkviansck2706 3 жыл бұрын
Ladies Ila confident unty vandamandi ki Sakthi vasthundi. 👍 All the best mam. Jyothi from SRIKAKULAM
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you Jyothi for the nice words .
@MrnMrs.rudhra87
@MrnMrs.rudhra87 3 жыл бұрын
Mi maatalu vinalaa, mimmarni chudalaa 😃, oka lady inko lady ki isthunna compliment☺️, nice👌
@bjayalaxmi1993
@bjayalaxmi1993 3 жыл бұрын
Sailaws garu mee store room superga vundhi mam naku chala usefull ga vundhi
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Jaya lakshmi garu ,Keep watching.Veelaithe mee circles lo , mana channel links share cheyandi. Thank you 😊🙏
@swarnauttarasridevi4284
@swarnauttarasridevi4284 2 жыл бұрын
Superr madam.me kitchen window excellent...very inspirative..konni nenuu chestunnanu but u gave me good idea
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Ohh thank you sooo much andi.....keep watching
@merlyndavidson6881
@merlyndavidson6881 3 жыл бұрын
Amazing andi, white kitchen wow , so beautifully maintained ….
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@indirapriya2872
@indirapriya2872 3 жыл бұрын
So beautifully carrying smile on your gorgeous face... 💝💝Resembling Keerthi Suresh's cute face... 💝💝Your words are so encouraging and attractive... Love your thoughtfulness in all aspects... Want to see your family as well... 🤗
@ashwathnarayanareddy5023
@ashwathnarayanareddy5023 3 жыл бұрын
Chenngide
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@swarnalathavuyyuru2664
@swarnalathavuyyuru2664 Жыл бұрын
Hi Saila, your explanation just kills it… omg…. You do it so well… every small thing you explain extremely well… this is helping me a lot .
@SailawsKitchen
@SailawsKitchen Жыл бұрын
Thank you
@sriramprasad1869
@sriramprasad1869 3 жыл бұрын
Hi Chala Chala bagunadi miru cheppevi jivitam lo Chala upayogam ga unnnayi tq
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you
@raghu2065
@raghu2065 3 жыл бұрын
You are expressing your feelings like your own family numbers and soo comedy and your food items is soo good.keep continue mam
@gracekitchentelugu25
@gracekitchentelugu25 3 жыл бұрын
Yes
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@sumaraj1845
@sumaraj1845 3 жыл бұрын
Ur way of thinking about anything & every thing is super mam.. ❤️👌👍
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@RJ-dq4kn
@RJ-dq4kn 3 жыл бұрын
సూపర్ శైలాజ మీ కిచెన్ నాకు చాలా బాగా నచ్చింది మేము తొరలో ఇళ్ళు తీసుకుని మి కిచెన్ లాగా ఉంచుకోవాలి చాలా చాలా నాకు నచ్చింది గుడ్
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks andi.
@d.sujathareddy4970
@d.sujathareddy4970 3 жыл бұрын
Super ga chepparandi taps gurunhi thank u
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h86ff6eisq6ZgoU.html
@kothanavaratnam3067
@kothanavaratnam3067 3 жыл бұрын
Really you organised so so well heartfully congrats to you🌹
@mallepadhmavathi6817
@mallepadhmavathi6817 3 жыл бұрын
Mam meeru supar am chepalo artham kavatledu 💕
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@anjanivaka6328
@anjanivaka6328 3 жыл бұрын
మీరు మాట్లాడే కామన్ లాంగ్వేజ్ చాలా నచ్చింది
@mangaramaratnamdavaleswara3013
@mangaramaratnamdavaleswara3013 3 жыл бұрын
Hai
@vijayalakshmivg8533
@vijayalakshmivg8533 3 жыл бұрын
Me kitchen super
@ramyalenkalapelli4008
@ramyalenkalapelli4008 2 жыл бұрын
@@mangaramaratnamdavaleswara3013 yYvywzb 3 h*€
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@jaydev2793
@jaydev2793 3 жыл бұрын
Chaduvukunte chaduv vastadi degree lu vastaye jeevitam matram anubhaviste ne artham avthadi Wow great words andi
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
😊🙏🙏
@endlashirisha2177
@endlashirisha2177 2 жыл бұрын
Prathidhi Naku anipnchedhe chepthunnaru chala correct ga chepthunnaru
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuuu
@pooja5558
@pooja5558 3 жыл бұрын
Me lo nannu chuskuntunanu...nala alochinchevaru vunaru ani ..Im feeling so happy 🙏❤️ super
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@magicinkitchen2367
@magicinkitchen2367 3 жыл бұрын
You're full of positivity and inspiring ma'am... Love the way you spread the positive vibes through out...
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you . Your words are also very positive
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@HTS21281
@HTS21281 3 жыл бұрын
Hi mam , usually I d'nt have habit writing comments to KZfaq vedioes,but I am impressed very much , i am happy because of valueble words about relationship among the people, , నాకు కూడా వండటం,వడ్డించడం చాలా ఇ స్టం, మీ అంత dedication naaku లేదు,
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Alochana , ishtam unte dedication automatically develop avuthundi. I'm happy to meet yu here Sudheshna. Ee platform manam okarini chusi inkokaru , edo neechukotaaniki or inspire avataaniki ani naa uddesyam. Thank you
@golisanthoshi3648
@golisanthoshi3648 Жыл бұрын
Chala bagunnai me ideas1,2.nenu chala kitchen tours chusanu but me ideas too good
@SailawsKitchen
@SailawsKitchen Жыл бұрын
Thank you so much
@sreelakshmi7509
@sreelakshmi7509 3 жыл бұрын
మీరు చెప్పినట్లు ఆడవారికి వంటగది ,బట్టలబీరువా ఎంత ఉన్నా సరిపోవు బాగా చెప్పారు వాటర్ టాప్స్ గురించి బాగా చెప్పారు మీరు పెట్టుకున్న ఫ్యాన్ ఆలోచన బాగుంది ఫ్రిడ్జ్ బాగా సర్దుకున్నారు
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks a lot for the compliments 😊
@anita-.
@anita-. 3 жыл бұрын
Loved and thoroughly enjoyed!!! Learnt so many things Your 4 taps👌👌👌 Window👌👌👌 Freezer and storeroom- omg - you have Annapurna devi blessings! Loved the all in one leaves box, Loved your biryani box( hope you can tell us in detail ) and masala box( want garam masala recipe) Biryani handi and no of rice cookers😂👌👌👌, loved watching them Hats off!!!! God bless!!!
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Great message . Thanks much andi for the genuine words. Yu made my day
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Please do subscribe , Like , comment and share . Meeku nachithe ne sumaa 💐🙏
@chameswari926
@chameswari926 3 жыл бұрын
Nenu kuda anni sidhdham gane unchukuntanu .kani mee antha vivaranga matramkadhu.chala baga sardhukunnaru 👌👌
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks andi
@jithveeshaksharaadapala9810
@jithveeshaksharaadapala9810 3 жыл бұрын
Mee matalu vintunte mimmalni real ga chusi matladalanipisthondi andii... Chala manchiga matladthunnaru... Cooking ante intha passion vunna mimmalni inspiration ga theesukovandi prathi okkaru
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@tanvikamal5124
@tanvikamal5124 3 жыл бұрын
Really nice to see your maintenance and happy to hear the words which were heard from our elders long back
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you Sravanthi! ☺️🙏
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@madhavinerella9702
@madhavinerella9702 3 жыл бұрын
Hi saila garu amazing video. so many innovative ideas I got from ur kitchen planning.ur feel good factor is wow.i really loved ur kitchen four burner stove.can u please let us know which stove it is.ill be really thankful.👍👍
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Hello andi thank you so much 🙏🏻 Stove ki links description lo pettanu chudandi ☺️
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@muralivuthkam5346
@muralivuthkam5346 3 жыл бұрын
అసలు మీభర్త చాలా చాలా అదృష్టవంతుడు
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Haha.. yes.. nd mee too andi
@swapnadandeboinachannel4824
@swapnadandeboinachannel4824 2 жыл бұрын
మొదటిసారి మీ వీడియో చూసాను నాకు బాగా నచ్చింది 👌👌
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks andi welcoem to our family sailaws family
@radharani3983
@radharani3983 3 жыл бұрын
Hats off to you Amma 💐💐 your voice is so nice ❤️
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@sumalathamerugu3938
@sumalathamerugu3938 3 жыл бұрын
Meru Super ❤️
@padmajavasireddy9061
@padmajavasireddy9061 10 ай бұрын
Nenu ippude mee video's chusthunnanandi .chala baga analyse chesthunnaru ❤
@SailawsKitchen
@SailawsKitchen 10 ай бұрын
Thanks Andi
@jemmallaparamesh6773
@jemmallaparamesh6773 2 жыл бұрын
Thank you so much mam memu kotha house katukuntunam ma husband kitchen part naku option echadu mi kitchen tour vlog chusaka the best anipichindhi thank you so much akka edhea fallow avtha thanks akka
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanku so much kzfaq.info/get/bejne/qdh1qaZ1sa65oqc.html
@samyuktha183
@samyuktha183 3 жыл бұрын
Me patience and passion ki take a bow 🙇‍♂️🙌👏✨
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/b8tgrLyGl6zYd4U.html
@aishu.suresh8788
@aishu.suresh8788 3 жыл бұрын
Mam the way u tell this inspire me a lot
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@jannutalaseela4106
@jannutalaseela4106 Жыл бұрын
Chala bagundii , meru chala bagaa cheptunaru 🥰🥰🥰🥰
@ramyapodisetti2730
@ramyapodisetti2730 3 жыл бұрын
Hi mam.super super super.matallev asalu no words video chusi thiralsinde anthe.prathi akka item lo oka vishesham undi.mee videos 1 hour kadu oka puta motham pettina chusestham.really mam.ee vasthuvu bagundi use cheyadaniki edi baledu ani ledu anni denidi daniki superb asalu.enka mee matalu aeithe enka cheppalsndi ledu.ma intlo manishi laga kalsipoyaru mam.adi ma adrustam.thank u thank u soooo 😍😘👌 much.love u mam.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
This is so nice, thank you so much! 😊
@maheshwarirajkonda1000
@maheshwarirajkonda1000 3 жыл бұрын
మీరు మాట్లాడే విధానం చాల నచ్చింది
@apurpagaddam6886
@apurpagaddam6886 3 жыл бұрын
OMG! I just love the way you explain it all. It feels like you are telling it to one individual, so candid and so you. ♥️ I loved the 4 tap system you’ve set up, one for each use. That’s a brilliant way to minimise effort. 👏🏾👏🏾 I guess putting the gas out is a great way to avoid accidents especially with kids but still have a question what if there are dogs in house and they try to pull the plug and play with it. 🤔 Could we otherwise find a way to place the cylinders in a cage kinda thing to avoid any accidental incidents. Just a genuine doubt. Not really sure if it makes sense or has a solution to if already. 😅
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks for the detailed comment . Yes. We have to put an Iron grill which can be locked. So that no such accidents and theft of cylinders will not happen.
@jvimaladevi5342
@jvimaladevi5342 3 жыл бұрын
Superb you are really lively and lovely person.
@pmamatha8700
@pmamatha8700 2 жыл бұрын
అన్ని కిచెన్ టూర్స్ లోకి మీ కిచెన్ టూర్ యూస్ ఫుల్ గా ఉంది. సూపర్ ideas
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thank you Mamatha
@ashishkumarm958
@ashishkumarm958 24 күн бұрын
Nijamga chala santhosamga undi Fst time mi Vedio chusanu
@SailawsKitchen
@SailawsKitchen 23 күн бұрын
Gd gd
@radhasworld555
@radhasworld555 3 жыл бұрын
Congratulations Sailaw’s kitchen for 50 k subscribers...👏👏
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you so much for your support 🙏☺️
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@srinivaspilla7024
@srinivaspilla7024 3 жыл бұрын
Mee maatalu superrr asalu... You are muti talented..
@lakshmip5204
@lakshmip5204 3 жыл бұрын
హాయి, శైలజ,మీ కిచెన్ చాలా బాగుంది మీరు చెప్పే తీరు బాగుంది. మంచి,మంచి,టిప్స్ చెప్పుతున్నారు, మాకు బాగా యూజ్ అవుతున్నాయి. So, Thank you Sailaja.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you soo much andi
@konduruobularaju4855
@konduruobularaju4855 3 жыл бұрын
Ur language is so sweet and acceptable way to us
@mayu63029
@mayu63029 3 жыл бұрын
Hii mam I liked the way you have arranged the taps and your ideas as well, about the window it's very useful. A warm greetings from me for your hard work and success. ☺😊
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks a lot
@viji4654
@viji4654 3 жыл бұрын
Congratulations 40k subscribe r మన నల్గొండ లో no 1 వంటల ఛానల్ గా వుండబోతుంది 💐
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks lot :)
@Rajineni
@Rajineni 3 жыл бұрын
Meeru cheppe vidanam chustunte really vantala mida interest peruguthundandi, really you are sooo great💐
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Mee abhimaanam 😊🙏
@lalitasimha7795
@lalitasimha7795 3 жыл бұрын
Abbbbba I like u sooooo much urs taking exlent savitri detto simple superbbb
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thanks andi. Meericche energy mamulga ledu 🙏🙏
@dabbatisandhya5152
@dabbatisandhya5152 3 жыл бұрын
Nenu kuda ade cheppa madam savitri la unnaru
@RamaDevi-hf4di
@RamaDevi-hf4di 3 жыл бұрын
@@dabbatisandhya5152 అవును నిజమే మీరు సావిత్రి లా వున్నారు
@filmymojigaming6152
@filmymojigaming6152 3 жыл бұрын
Congratulations 40 k subscribers 👏 Keep rocking👍
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank you very much Rachana Ji. Keep watching.
@neerajagurindapalli8913
@neerajagurindapalli8913 3 жыл бұрын
Very nice
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@shaikghousia9157
@shaikghousia9157 3 жыл бұрын
Meeru chala Baga coolga mataladaru Thanks Andi
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@geethikanukala1215
@geethikanukala1215 3 жыл бұрын
Super woman madam miru .last lo ichina msg superbbbbb…ippudu ammailu cooking marchipotnaru cheylekpotnaru .mi matalu next generation ki inspiration nd encouraging ga unnai .entha chaduvkunna every women should look after their family.mi video chustunte cheyali cheyagalam anipistundi .thank u very much milanti valu inka munduku ravali manchi videos tho.
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Sure Geethika Ji , intha manchi feedback icchinaaka cheyakunda ela undagalanu. Thank you for the love 😊🙏
@sangeethasweety6441
@sangeethasweety6441 3 жыл бұрын
Liked ur home tour part 2
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thanks for liking
@venkateswarammat5772
@venkateswarammat5772 3 жыл бұрын
Every video of yours is so helpful in the kitchen mam and the way you are presenting is so cool and how you are very happy while cooking we can see in your smile and thank you so much for helping us virtually mam and your tips of organization is really more helpful in our daily life waiting for more interesting videos Shaila garu
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Thank yu very much andi . Yu made my day 💗
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
Thankuuu so much kzfaq.info/get/bejne/idZlgt2jr7LbfaM.html చింతచిగురు ఇష్టంగా తినేవాళ్ళకి ఉపయోగ పడే వీడియో ఇది. Veg and Non veg recipes included . Watch and share me your opinion
@seshagiriraoyerramsetti5226
@seshagiriraoyerramsetti5226 3 жыл бұрын
మీరు చాలా తెలివిగా ఇల్లు సర్దుతున్నారు సూపర్ మిమ్మల్ని చూసి చాలా తెలుసుకుంటున్న
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
Nice compliment
@R.Brahmachary207
@R.Brahmachary207 3 жыл бұрын
కత్తులు భలేగా చూపించారు
@SailawsKitchen
@SailawsKitchen 3 жыл бұрын
😀😀😀
@vinnuyeluri
@vinnuyeluri 3 жыл бұрын
Love ur smile 🥰😘
@sumathig1523
@sumathig1523 3 жыл бұрын
Home tour cheyyandi
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/b8tgrLyGl6zYd4U.html
@ranisrinupasupuleti6977
@ranisrinupasupuleti6977 3 жыл бұрын
ఫస్ట్ టైం మీ వీడియో చూసాను. చూసేకొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది.బహుశా మీ మాటతీరు విధానం,మీ explanation నాకు బాగా నచ్చాయి.నేను ఏప్పుడు ఇంత లెన్గ్త్ ఉన్న వీడియో చూడను,కానీ మీ వీడియో స్కిప్ చెయ్యకుండా మొత్తం చూడలనిపించింది
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/g92Kfcan38mvdok.html
@madhunedunure7874
@madhunedunure7874 3 жыл бұрын
Super madam chala natural ga matladuthunnaru
@SailawsKitchen
@SailawsKitchen 2 жыл бұрын
kzfaq.info/get/bejne/h86ff6eisq6ZgoU.html
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 54 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 160 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
Varalakshmi Vratam || Amma Birthday || Saree Shopping || Suma
16:48
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 54 МЛН