డైరీ పెట్టే కొత్తల్లో ఎవరిని అడిగినా డైరీ పెట్టవద్దు అన్న వాళ్లే | Successful Buffalo Dairy Farm

  Рет қаралды 524,683

i3MEDIA

i3MEDIA

2 жыл бұрын

గుంటూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే రైతు గత సంవత్సర కాలం నుంచి డైరీ రంగంలో ఉన్నారు గతంలో ఇతర వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించింది చంద్రశేఖర్ కరోనా ప్రభావం తను చేస్తున్న వ్యాపారంలో అంతగా ఆదాయం లేకపోవడంతో నిత్యం అవసరం ఉండే పాల వ్యాపారం అయితే బాగుంటుంది అని కొంతకాలం తన మిత్రులతో కలిసి కొన్ని డైరీ లను సంప్రదించారు ఆ డైరీ యజమానులు డైరీ రంగం అనేది అంత లాభదాయకమైన రంగం కాదని ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని నిరుత్సాహంగా కొంత అసంతృప్తికి లోనైనా నా వెన్ను దిగకుండా వారి యొక్క ప్రయత్నం కొనసాగించారు నేస్తం డైరీ ఫామ్ అనే పేరుతో ఒక డైరీని నెలకొల్పారు గేదెల లో అంత అనుభవం లేకపోవడంతో వారు ఎంపిక చేసుకున్న వారు అనుకున్నంత పాల దిగుబడి రాకపోవడంతో నిరుత్సాహ పడ్డారు నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మలచుకొని విను తిరగకుండా వారి యొక్క ప్రయత్నాన్ని కొనసాగించారు ప్రస్తుతం వారి వద్ద ఇరవై గేదలు ఉండగా రోజుకి 100 లీటర్ల పాల దిగుబడి వస్తుంది ఆ పాలను హోమ్ డెలివరీ చేస్తూ మంచి ఆదాయం లో ఉన్నామని డైరీ ఎజమాని చంద్రశేఖర్ చెబుతున్నారు
కొత్తగా డైరీ పెట్టాలనుకునే యువకులు ఎవరైనా సరే గేదెల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనదని దాని గురించి తెలిసినప్పుడే డైరీ రంగంలోకి రావాలని గేదెల ఎంపిక తెలియకపోతే గేదెల ఎంపిక లో అనుభవం గడించిన రైతుల సహాయ సహకారాలు అందుకొని డైరీ లోకి రావాలని రైతు చంద్రశేఖర్ చెబుతున్నారు డైరీ రంగం అన్నది ఎన్నో ఆటుపోట్లతో ఉంటుందని వాటిని అధిగమించి నప్పుడే మంచి లాభాలు చవిచూడొచ్చనే రైతు చంద్రశేఖర్ చెబుతున్నారు
అసలు ఈ డైరీ రంగంలో ఉండే ఒడిదుడుకుల ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ రంగంలో నిలబడగల ఎవరి వద్ద గేదని కొనాలి ఎలా కొనాలి అనే విషయాలతోపాటు మరెన్నో సలహాలు సూచనలు రైతు చంద్రశేఖర్ ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఉన్న వివరాలు కాకుండా మరి ఏ ఇతర సందేహాలు ఉన్నా రైతు చంద్రశేఖర్ ను సంప్రదించాలి అనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కు ఫోన్ చేయవచ్చు మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు
#i3MEDIA #i3Poultry #i3Farming #dairyfarm #buffalo #murrahbull #Nestamdiryfarm
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
3imedia8119@gmail.com

Пікірлер: 493
@bojjasampath4406
@bojjasampath4406 2 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు స్వచ్ఛమైన హ్రృదయంతో మాట్లాడిన ఒక స్వచ్ఛమైన రైతు మీరు చాలా గొప్ప విషయాలు చెప్పిన మీకు ధన్యవాదాలు
@vinodrallpalli6537
@vinodrallpalli6537 Жыл бұрын
నేను ఒక 20 వీడియోస్ చూసాను అన్న అందరూ positive side చేపినరు కానీ నువ్వు negative side కూడ చేపినవ్వ బ్రో good
@pedditichandrakanthreddy709
@pedditichandrakanthreddy709 Жыл бұрын
Nejam chepadu bayya
@oletinageswararao6252
@oletinageswararao6252 2 жыл бұрын
చంద్రశేఖర్ వున్న ది వున్నట్లు వాస్తవ విషయం చెప్పావు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ 👍👍👍👍👍 మా పిల్లలు డైరీ పెట్టాలని ఉబలాటపడుచున్నారు మంచి విషయాలు చెప్పి ఆనంద పరిచావు ధన్యవాదాలు 🙏🏾🌹🌹🙏🏾
@lokesh1344
@lokesh1344 2 жыл бұрын
Very good information sir 💯 true brother 🙏
@skshoukathali6300
@skshoukathali6300 2 жыл бұрын
మీ పిల్లలను ఒకవేళ డైరీ ఫామ్ పెట్టిన తర్వాత గేదెలు కొనటం పాలు అమ్మటం ప్రతిదీ జాగ్రత్తగా చూసుకో మనండి సార్
@skshoukathali6300
@skshoukathali6300 2 жыл бұрын
@@Rd-jl4vu Yes ur correct Anna
@krishnachaitu1935
@krishnachaitu1935 2 жыл бұрын
Nageshwara Rao Garu,, mi pillalu dairy petali anukunte, petanivandi, encourages them to work in a dairy, ask them to understand the workforce involved in dairy, everyone who starts dairy can’t be foolish as him to start dairy or buy buffaloes based on others words. 10 dairy lu thirigithe dairy and buffaloes gurunchi theliyadu.
@Ranjitkumar-dd6fp
@Ranjitkumar-dd6fp 2 жыл бұрын
Vadu vaadi friend Ni mosam chesi pettaadu adi .....kaavalante velli kanukkondi....amaravati
@koyyaramuchitti9472
@koyyaramuchitti9472 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న. కొత్తగా ఫార్మ్ పెట్టేవాళ్ళకి చాలా యూస్ అవుతుంది. గ్రేట్ జాబ్ బ్రో
@skshoukathali6300
@skshoukathali6300 2 жыл бұрын
ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విషయం ఇది
@anush119
@anush119 2 жыл бұрын
Everyone tells success story,but failure is the 1st stepping stone.thanks for sharing genuine story…looking for more stories to inspire youth
@srinivasgajjela6343
@srinivasgajjela6343 2 жыл бұрын
చెప్పకనే చెప్పినవు బ్రో రాజమండ్రి పరిధి లో పక్కన ఉన్న జగ్గంపేట రామవరం కిష్ణవరం కట్రావుల పల్లి సామర్లకోట లో గేదెలు కొంటె నాశనం అయినట్టే .మాటల లో మాయ చేస్తారు
@udayshekarreddy2790
@udayshekarreddy2790 2 жыл бұрын
💯👌
@sivalaxmisivalaxmi5184
@sivalaxmisivalaxmi5184 2 жыл бұрын
Good job
@nagateja899
@nagateja899 2 жыл бұрын
Jaggampeta waste brother valla dagara chala milk chupistaru mana daggara ivvavu
@divyadevarapalli9552
@divyadevarapalli9552 2 жыл бұрын
మీ సూపర్ 👍
@jayaprakash4741
@jayaprakash4741 2 жыл бұрын
Dairy Farm ante anthe easy kadhu... E field lo thigalante manchi fashion vundale patience vundalli.... Miru cheppindhi nijam BAYYA....
@narsireddymarakala5327
@narsireddymarakala5327 Ай бұрын
నేను చూసిన విడియోలు కంటె చాల బాగ నిజం చెప్పారు 👏👏
@raghuram8233
@raghuram8233 2 жыл бұрын
Thanks .Chala detailed ga cheppav..
@raaz8853
@raaz8853 2 жыл бұрын
This is very very useful message to all business peoples and everyone. You said fact, thank you bro..
@NewsHands
@NewsHands 2 жыл бұрын
1. 2+2+2+2 for every three month's Buffalo's buying 2. 3+3+3+3. for every three month's Buffalo's buying 3. 4+4+4+4. for every three month's Buffalo's buying ఇలా కనుక బఫెల్లోస్ బై చేసుకుంటూ వెళ్ళితే 70% బఫెల్లోస్ మిల్క్ ఇస్తాయి అప్పుడు మన డైరీ లో ఎప్పుడు మిల్క్ ఉంటుంది కొన్ని సంవత్సరాలు కు కొత్త అనిమల్స్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు.
@nagarajubula-2791
@nagarajubula-2791 Жыл бұрын
అవును మీరు చాలా బాగాచేపరు నేను కూడా అలాగే మోసపోయను వాలు చేపడం ఒక గేది 8 లిటర్లు ఇస్తది అని చెపడం మన దగ్గర 2,3 లిటర్లు ఇవ్వడం
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 жыл бұрын
Chakkaga , vivaranga cheppavu , thanx you and all the best. Nee anubhavanni chaalabaaga cheppavu.
@newcreativeinteriors115
@newcreativeinteriors115 2 жыл бұрын
Tnq sir. Chalaa clearga cheppyaru dairy farm gurinchi
@kondavatribhumesh1637
@kondavatribhumesh1637 2 жыл бұрын
Bro.... Neelaga evaru chepparanukuntaa.... Chaala baga explain chesav. Thqq bro
@barlachandrashekar5073
@barlachandrashekar5073 2 жыл бұрын
సరైన సమాధానం చెప్పారు ధన్యవాదాలు సార్👏👏👏
@rajashekaryadav8008
@rajashekaryadav8008 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@kotanasrinu3386
@kotanasrinu3386 11 ай бұрын
Exlent అన్న నువ్వు చాలా క్లారిటీగా నువ్వు ఫేస్ చేసిన ఇబ్బందులను చాలా క్లియర్ గా చెప్పావ్ TQ so much
@vijaybhaskar8630
@vijaybhaskar8630 2 жыл бұрын
Practical ga chepparu.
@dgovardhan7906
@dgovardhan7906 2 жыл бұрын
Tq అన్న 🙏సూపర్
@chakradharbhasuru6365
@chakradharbhasuru6365 2 жыл бұрын
Brokers number one palthugalu but self-confidence, self-thinking and self-working very good.🙏
@uppulurisvideos1091
@uppulurisvideos1091 2 жыл бұрын
You r really honestly telling about dairy farm.
@RAMAKRISHNA-ts4bn
@RAMAKRISHNA-ts4bn 2 жыл бұрын
Chala genuine ga cheppav brother.
@arunummagoni4771
@arunummagoni4771 2 жыл бұрын
Chala nijalu chepparu anna thank you anna
@subbareddy9405
@subbareddy9405 2 жыл бұрын
Well said Bro . You spoke from your heart
@mohammedrafimdrafi8075
@mohammedrafimdrafi8075 2 жыл бұрын
Hi chala manchi vishayalu cheppinavu thanks bro
@SATYALIFESTYLESTUDIOS
@SATYALIFESTYLESTUDIOS 2 жыл бұрын
Chala clarity gha choppadu chardra sekhar garu
@yennisateeshkumar5643
@yennisateeshkumar5643 2 жыл бұрын
Thanks for information
@konathalagopi
@konathalagopi Жыл бұрын
Enta clear ga chepparu bro..mee explanation chala bagudhi. Ela ne honesty ga unnadi. Thank you
@shivaKumar-cy8mv
@shivaKumar-cy8mv 2 жыл бұрын
Great honest opinion . And honest information bro . New people's ki very very useful information . Tq for us
@maneeshacheekatla164
@maneeshacheekatla164 2 жыл бұрын
Very good explanation
@nagulaajay3682
@nagulaajay3682 2 жыл бұрын
Chala manchiga chepparu bro
@nirmalasangasani7604
@nirmalasangasani7604 Жыл бұрын
చాలా చక్కగా వాస్తవాలు చెప్పారు., 👍
@indushekharyadav33
@indushekharyadav33 2 жыл бұрын
Chandra Shekhar garu chala baga chepparandi 👍
@mannaruvenkaiahvenky2844
@mannaruvenkaiahvenky2844 2 жыл бұрын
Explanation is very nice
@nhpcollections2776
@nhpcollections2776 2 жыл бұрын
Real facts chepparu. Supper brother
@marthamallesh115
@marthamallesh115 2 жыл бұрын
Anna garu chala ardhamaye vidhaga chepparu
@pakkurthisravan9970
@pakkurthisravan9970 2 жыл бұрын
Thank you good information
@madhumahi8806
@madhumahi8806 Жыл бұрын
Correct information icharu bro TQ
@yugeshkumarS
@yugeshkumarS 2 жыл бұрын
Chala clear ga correct ga cheparu..
@vijayorganicproducts5202
@vijayorganicproducts5202 2 жыл бұрын
Chala chala baga chepparu meru good
@SanjeevYadav-yd9pz
@SanjeevYadav-yd9pz 2 жыл бұрын
Super cheppavu anna manchi information
@lakshmivenkatesu11999
@lakshmivenkatesu11999 2 жыл бұрын
Super brother thank you for your information 🙏🙏👌
@madhubabu6857
@madhubabu6857 2 жыл бұрын
Very genuine suggestion 👏
@deepakdkdr7169
@deepakdkdr7169 8 ай бұрын
Everyword is precious from this Cattle Farm Owner 👌👌👌👌 , I took it as my feedback 🙏🏻🙏🏻
@srinivasrajaka6835
@srinivasrajaka6835 Жыл бұрын
Baga cheppavanna 👌👌👍👍👍
@ravipeddinti7152
@ravipeddinti7152 2 жыл бұрын
చాలా జన్యూన్ గా బాగా చెప్పావు అన్నా
@madhubabu3697
@madhubabu3697 2 жыл бұрын
Super ga chepparu brother
@kumarrajatentu2676
@kumarrajatentu2676 Жыл бұрын
Chala chekkaga explain chesarandi
@manidharmadishetty9324
@manidharmadishetty9324 2 жыл бұрын
Suparr anna baga cheppav Anni
@bikshapathibegar3271
@bikshapathibegar3271 Жыл бұрын
Super bro చాలా బాగా చెప్పావు
@ranjitpatro7071
@ranjitpatro7071 Жыл бұрын
Thank you so much for information anaya
@sivakrishna9927
@sivakrishna9927 2 жыл бұрын
Very good talking u have listen for purchasing buffalo
@balagoudparkala1466
@balagoudparkala1466 2 жыл бұрын
Chala baga vivarincharu
@dharavathkrishna5655
@dharavathkrishna5655 2 жыл бұрын
Good video bro Baagaa chepparu
@pselvam70
@pselvam70 Жыл бұрын
Chala great visayam cheparu truth cheparu thank you brother
@dineshaneesh
@dineshaneesh Жыл бұрын
Anna nenu chala chusanu dairy forms gurinchi meeru matram correct ga cheparu...tnq anna
@rajendhraavideos5067
@rajendhraavideos5067 2 жыл бұрын
మంచిగా వివరించారు బ్రదర్
@Anilyadav-tf1yy
@Anilyadav-tf1yy 2 жыл бұрын
Chala baga cheppav brother
@503tharun
@503tharun 2 жыл бұрын
Genuine content
@SUNNYFORYOU540
@SUNNYFORYOU540 2 жыл бұрын
It's such a very nice feedback for everyone useful information for freshers
@roshanjameer4871
@roshanjameer4871 2 жыл бұрын
No words bro🤐🤐..... 💯% True' information...Take bow bro...🙌🙌🙇🙇🙇
@durgambabu7167
@durgambabu7167 2 жыл бұрын
Good suggestions brother
@nagnag5418
@nagnag5418 2 жыл бұрын
Tq Anna jenuine information
@LUCKYVENU-wy2mj
@LUCKYVENU-wy2mj 2 жыл бұрын
Usefull new generation .....
@diwakarroyal3619
@diwakarroyal3619 Жыл бұрын
Well said Chandra Shekhar really great video ever seen recent times
@satheeshraj-zk2ic
@satheeshraj-zk2ic Жыл бұрын
Chala honest ga cheparu brother.. All the best brother
@Dairyfarm362
@Dairyfarm362 2 жыл бұрын
Nv cheppindi nijam .Kani manam mundhu rithulani mosam chese vari names collect cheyyali all over Telangana and ap.nenu alredy running my dairy last 11 years.travarha valla daggra evaru buffaloes buy cheyakuda valla names and numbers and photos all KZfaq channel lo pettali.manaku alredy i3MEDIA support lo vuntadi .alredy I am started work froud buffaloes brokers list.plz save the farmers is my aim 🙏
@mrkrajufarms6263
@mrkrajufarms6263 2 жыл бұрын
Good thought
@Bullishflg10
@Bullishflg10 Жыл бұрын
Super chepparu
@oplakshmanreddy2646
@oplakshmanreddy2646 2 жыл бұрын
Gud information for next generation
@mamindlanagaraju8456
@mamindlanagaraju8456 2 жыл бұрын
Super cheppavu anna
@gummalanaveen4069
@gummalanaveen4069 Жыл бұрын
Super gaa cheppinaaru Anna👌
@pallaparajuthota6799
@pallaparajuthota6799 2 жыл бұрын
అన్న super chyapava nice
@Karrimanesh2015
@Karrimanesh2015 2 жыл бұрын
Thanks bro
@gowthamchintapalli6524
@gowthamchintapalli6524 2 жыл бұрын
Well explained
@sattiswamy177
@sattiswamy177 2 жыл бұрын
బ్రదర్ నేను కూడా పెడదాము ఆనుకున్ననుకాని నువు చెప్పినట్టు ఆలోంచి మానేశాను
@adamamallesha924
@adamamallesha924 2 жыл бұрын
Hi brother Miru dairy start chesara ela undi menu start cheyalani anukuntunna
@SubhashChandra-yp8mh
@SubhashChandra-yp8mh 2 жыл бұрын
Excellent anna ela open ga chepali
@t.j8160
@t.j8160 2 жыл бұрын
సూపర్ గా చెప్పావు అన్న
@naveenraman1789
@naveenraman1789 2 жыл бұрын
Great words bro i love you👌👌👍👍
@munikrishna7343
@munikrishna7343 2 жыл бұрын
Anna meeru matladutuvune ma daggira manishi ma voori matldinattu vundi chala manchi information super Anna.
@sagarreddy9524
@sagarreddy9524 2 жыл бұрын
Super ga cheppav anna
@AshokAshok-gk1gs
@AshokAshok-gk1gs Жыл бұрын
Super Anna chala Baga chepparu
@nagarajugoud9462
@nagarajugoud9462 2 жыл бұрын
Anna meeru baaga chepparu govt support cheyali
@chennupraveenkumar
@chennupraveenkumar 2 жыл бұрын
చెత్త వ్యవస్థ అయిపోయింది అంతా Bro నువ్వు చెప్పినట్లు గవర్నమెంట్ దేనికి సపోర్ట్ ఇవ్వదు
@meghnaanu5559
@meghnaanu5559 2 жыл бұрын
Good information
@rajumudhiraj704
@rajumudhiraj704 2 жыл бұрын
Super ga cheparu 👌👌👌
@nagarajuramu3075
@nagarajuramu3075 2 жыл бұрын
Super message brother 👍👍
@simhadrinathireddy9446
@simhadrinathireddy9446 Жыл бұрын
Chalabaga chepavu Anna 🙏
@alaikyaliyaspallavin3914
@alaikyaliyaspallavin3914 2 жыл бұрын
Hats off to u sir
@Maheshkumar-pz3iv
@Maheshkumar-pz3iv 2 жыл бұрын
Good information Anna.
@laxmakotha3005
@laxmakotha3005 2 жыл бұрын
Thank q for right information. He his 100 percent right
@NagarajuNagaraju-tj9jj
@NagarajuNagaraju-tj9jj 2 жыл бұрын
Super anna baga chaperu
@sandeepcf1
@sandeepcf1 2 жыл бұрын
Very genuine....
@narendragurram1341
@narendragurram1341 2 жыл бұрын
Thanks anna
@omsrilakshmimanikantaarche2961
@omsrilakshmimanikantaarche2961 2 жыл бұрын
You are so great brother
@vaddarapunarasimhulu483
@vaddarapunarasimhulu483 2 жыл бұрын
Tq bro u r leader true telling
@velagalakshmisrinivas9734
@velagalakshmisrinivas9734 2 жыл бұрын
మాటల్లో నిజం కనిపిస్తోంది. Neelaga chapta చాలామంది nastaporu
@mogullanaveen3555
@mogullanaveen3555 2 жыл бұрын
Super Anna genuine ga chepparu
@rkreddy72
@rkreddy72 2 жыл бұрын
Good information brother
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 42 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 14 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
ДОБРЫЙ РЫБАК
0:26
KINO KAIF
Рет қаралды 1,4 МЛН
Они охлаждают себя грязью 😯
0:18
ОМЕГА шортс
Рет қаралды 938 М.
Betapa sulitnya menjadi Ayah Kucing?! 🙀 #kucing #anakkucing #imut
0:28
Gigazoom Indonesian
Рет қаралды 9 МЛН