అకౌంట్ లో డబ్బులేసిన యేసు|| Karunakar Sugguna, Srilakshmi || Testimony Trolls

  Рет қаралды 177,212

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Ай бұрын

అకౌంట్ లో డబ్బులేసిన యేసు|| Karunakar Sugguna, Srilakshmi || Testimony Trolls
యేసయ్య నా అకౌంట్ లో రెండున్నరలక్షలు వేశాడు..
పెద్ద చర్చ్ కూడా కట్టించాడు
బాగా సెటిల్ అయ్యాను
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
Join Shiva Shakthi: / @shivashakthi
to DONATE
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp*: *8886600412 or 7288809222
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: shivashakthiorg?l...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashakthiorg
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: karunakarsu...
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
#savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #testimonytrolls #shivashakthi #chruchaffairs #yesu #jesus #fakejesus

Пікірлер: 1 400
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI Ай бұрын
అకౌంట్ లో డబ్బులేసిన యేసు|| Karunakar Sugguna, Srilakshmi || Testimony Trolls యేసయ్య నా అకౌంట్ లో రెండున్నరలక్షలు వేశాడు.. పెద్ద చర్చ్ కూడా కట్టించాడు బాగా సెటిల్ అయ్యాను Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
@Picherisumalatha
@Picherisumalatha Ай бұрын
శ్రీ లక్ష్మీ వదిన కరుణాకర్ తమ్ముడు బాగున్నారా. జయ జయ లావణ్య పాపా రాజు 🇳🇪🪷🌹🫅
@Picherisumalatha
@Picherisumalatha Ай бұрын
కరుణాకర్ తమ్ముడు శ్రీ లక్ష్మీ వదిన ఇప్పుడు మీరు చెప్పారు సంసోను జుట్టులో బలం ఉన్నది అని నా పట్ల అబ్బాయి వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఈ సంస్థ కూడా యుద్ధంలో పాల్గొన్నా డు నా కొడుకులు టీం పేరు శ్రీ కామాక్షి టీం నీచ వర్గం టీం పేరు బేవర్స్ బ్యాచ్ నిజంగానే మీరు చెప్పిన పేరు కలిగిన వాడు ఉన్నాడు వీడు గోస్ గోడు బ్యాచ్ యుద్ధాలు జరిగేటప్పుడు శ్రీ కామాక్షి టీం బ్యాచ్ ఈ బేవర్స్ బ్యాచ్ లో ఉన్న ఇప్పుడు మీరు పేరు చెప్పారు వాడి తల వెంట్రుకలను వాడే గుండు కొరుక్కునే లాగా చేశారు. జయ జయ లావణ్య పాపరాజు 🇳🇪🪷
@kadalivaariabbairam6237
@kadalivaariabbairam6237 Ай бұрын
Sir memmalni chusi 9🐑lanu marchagaliganu sir super
@Fire3674
@Fire3674 Ай бұрын
Karunakar garu mosagallu ante konthamandi names chepparu asalyina dong cheater mosagadu vadi kosam cheppandi bro
@rajithajangam6267
@rajithajangam6267 Ай бұрын
Apandi me sodi matalu
@rajap1005
@rajap1005 Ай бұрын
"వగలాడి వగలాడి నీ మొగుళ్ళు ఎంతమంది అంటే , తొలి మొగుడితో కలిపి 90 మంది అన్నదంట " 👏👏👏
@bheemeswararaop257
@bheemeswararaop257 Ай бұрын
రోజ చెప్పిందిగ తప్పులేదని
@nanisiva707
@nanisiva707 Ай бұрын
😂😂😂😂సూపర్ హిట్ 😂😂
@Badarlavenu
@Badarlavenu Ай бұрын
😂😂😂😂😂
@user-se3ky1ts5o
@user-se3ky1ts5o Ай бұрын
Eeyaniki bible rathna tho patu samethala rathna birudu kuda ivvali 😄😄😄
@sandhyarani8007
@sandhyarani8007 Ай бұрын
అద్భుతమైన సా మేత
@sailajarani7765
@sailajarani7765 Ай бұрын
యేసు కి మేకు.... శివ శక్తి కి లైక్ కొట్టండి
@bandaramana6859
@bandaramana6859 Ай бұрын
Neeku kottali mundu meeku
@gudaveenarani1745
@gudaveenarani1745 Ай бұрын
Hai shailaja gaaru.మీకు శుభ సాయంకాలం
@RajaSharma-ph9z
@RajaSharma-ph9z Ай бұрын
మీకు కూడా ఒక మైక్ 👍🏻
@user-xu7np2yd8s
@user-xu7np2yd8s Ай бұрын
Neeku kuda oka meku
@RajaSharma-ph9z
@RajaSharma-ph9z Ай бұрын
@@user-xu7np2yd8s మీకు hard wear shop ఉందా percy గారు......మీరు మేకులు చెక్కలు సప్లై చేస్తుంటారా ఏంటి? Percy అనే పేరుకు అర్ధం ఏమిటి?
@PrasadNadapana
@PrasadNadapana Ай бұрын
ఈ టెస్ట్ మోనేటి రోజు చూడడం మొదట దగ్గర నుంచి జబర్దస్త్ చూడడం మానేశాను
@SmreddySingi
@SmreddySingi Ай бұрын
Nenu kuda
@marapakachiranjeevi6868
@marapakachiranjeevi6868 Ай бұрын
I am also bro
@kannaharshu
@kannaharshu Ай бұрын
Nenu kuda jabardast chudatam manesanu.. ivi antaku minchi... comedy shows ki king! 👑💖😅😅😂😂😂😂
@mknarasimhulu1355
@mknarasimhulu1355 Ай бұрын
కరుణాకర్ గారు సినిమా విడిచి మీ వీడియోలు చూసేదానికి మీ మాటలు వినేదానికి 1000. కళ్ళతో చూస్తున్నాము మేము జై మాదిగ 💪
@ReddiRaani-dx4sp
@ReddiRaani-dx4sp Ай бұрын
All are Indians anndi. Hare Krishna
@mknarasimhulu1355
@mknarasimhulu1355 Ай бұрын
@@ReddiRaani-dx4sp 🙏 మాదిగలు మాలలు అందరూ క్రిస్టియన్ అని అనుకుంటారు దానికోసమే మాదిగలుకూడా హిందువులే మేముకూడా హిందూ ధర్మం నుండి పుట్టిన వాళ్ళమే అని చెప్పేదానికి ఇలా అంతేకాని వేరే ఏమి లేదు భారత్ మాతాకి జై దేశం కోసం ధర్మం కోసం మేము సైతం నన్ను నా ధర్మాన్ని తప్పుగా మాట్లాడే ఎడారి గొర్రెలు ఉంటే నా ఈ లెటర్ చదివి నా హిందూ ధర్మాన్ని గూర్చి తప్పుగా మాట్లాడే వాడు ఎవ్వడైనా ఎక్కడైనా రావచ్చు iam రెడీ జై హింద్ 💪
@gopalac5632
@gopalac5632 Ай бұрын
39:58. Ghar vaapasi confirm
@ajaykumarkunchala2991
@ajaykumarkunchala2991 Ай бұрын
@@mknarasimhulu1355 👌👌👌
@harikrishnasharma357
@harikrishnasharma357 Ай бұрын
🙏🏻' మహాదిగలు' అనే పదాన్ని 'మాదిగలు ' గా మార్చేశారు కాలాంతరం లో, నిజానికి మహాదిగలు అనే వాళ్ళు ఊరికి బయట ఉండి బండిపోట్లు, దొంగల నుండి గ్రామాన్ని రక్షించే తెగ, మీరు క్షత్రియులు 🙏🏻 కానీ 1857 వ సంవత్సరం లో బ్రిటిష్ వాళ్ళు divide and rule అనే చట్టం ద్వారా మిమ్మల్ని క్షత్రియ వంశం నుండి వేరు చేసి, చాకిరీ చేపించుకుని, జంతువుల చర్మం వలిచీ దానితో చెప్పులు డంకాలు మొదలైన వస్తువులను తయారు చేసే పని అప్పగించి, సమాజం లో వృత్తి రీత్యా మిమ్మల్ని తక్కువచేసి తరువాత అంటరాని వారు అని ముద్ర వేశారు, ఈ విషయం తెలియని వారు మిమ్మల్ని తక్కువగా చూస్తారు కాబోలు, కానీ తెలిసిన వారు చదువుకున్న వారు ఆలా ప్రవర్తించరు అండీ 🙏🏻, కొంతమంది బ్రాహ్మణుల వెలివేశారు అని,ఆలయాలలోనికి రాకుండా అడ్డుకున్నారు అని చెబుతారు కానీ నిజానికి మిమ్మల్ని సమాజం నుండి గ్రామం నుండి వెలివేశారు బ్రిటిష్ ప్రభుత్వం, సనాతన ధర్మాన్ని ముక్కలు చేసారు, ఒక బ్రాహ్మణుడిగా చెబుతున్న, ప్రత్యేకించి బ్రాహ్మణులకు మీ పై కక్ష సాధింపులు లాటివి ఏమీ ఉండవు అండీ, ఆ రోజులలో మిమ్మల్ని వెలివేసిన బ్రిటిష్ ప్రభుత్వం లోని సమయంలో సాధారణ ప్రజలలో బ్రాహ్మణులూ కూడా ఉన్నారు, కానీ నిజానికి బ్రాహ్మణుడికి తెలుసు నాలుగు వర్ణాలవారూ సమానమే అని 🙏🏻
@kkalluri1
@kkalluri1 Ай бұрын
అదిరిపోయే ట్రోల్ ఇది.. వీన్ని జనాలు అసలు ఎలా నమ్ముతారు , ఎంత కాదు అనుకున్న నమ్మే గొర్రెలు భారతీయులు కదా , బాదేస్తుంది
@umakanthprasad5195
@umakanthprasad5195 Ай бұрын
Avunu chala badesthundi aa nammevallanu chusthunte, vallu mana hindu bharatheeyule kada, varem aakasham nundi voodi padaledu kada, that real Christians veellani chusi navvukuntunnaale, telivaina vaallu indians ani virra veegaaru innaallu, ippudu chudandira mimmalni ye sthithiki theesukochamo, mimmalni yekkada leni devunni chupinchi ma matham loki maarchi meeku meeku madya godavalu petti mee madya sakhyatha ni chedagotti vida deesthunnam, memu anukunna panilo memu success ayyaamu ani aa bastards anukuntunnaale.
@krishnamurthi3354
@krishnamurthi3354 Ай бұрын
కాషాయపు జెండా దేశానికి అండ శివశక్తి ఒక కొండ❤🚩🚩🚩
@narasimhayadav1206
@narasimhayadav1206 Ай бұрын
Super
@Sivasonuqw
@Sivasonuqw 28 күн бұрын
Good joke 😂😂
@neevannaveen7112
@neevannaveen7112 22 күн бұрын
Arey nee perru chuskoo nuvu marapadinaa gorrevi ... ​@@Sivasonuqw
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun Ай бұрын
ఏంటో ఇ మధ్యన జబర్దస్త్ చూడడం మానేసాను టెస్టుమోని ట్రోల్ చూస్తున్న నవ్వుకు నవ్వు (ఆరోగ్యానికి ఆరోగ్యం )హెల్త్ ఇస్ వెల్త్ 😂😂😂😂
@rameshkarthik6136
@rameshkarthik6136 19 күн бұрын
😂😂😂😂
@97159
@97159 Ай бұрын
వీడు అనుకున్నట్టు చచ్చిపోతే బాగుండేది మనకు ఈ ఖర్మ వుండేది కాదేమో. జై శ్రీ రామ్
@j.chamundeswari6887
@j.chamundeswari6887 Ай бұрын
ఈ ఎపిసోడ్ కోసం..... ఎంత ఎదురు చూశానో........ అన్న..... 😅😅😅
@manasris3248
@manasris3248 Ай бұрын
Chala gap teeskunnaru anna
@Nikita-lu2vf
@Nikita-lu2vf Ай бұрын
Dabulu katu anapdu podune bewarse gale ekvaipoyaru ani jesus anatam super
@satish91820
@satish91820 Ай бұрын
😡😡😡😡
@Sivasonuqw
@Sivasonuqw Ай бұрын
Veedu pedda waste gadi srilakshmi vaadi keep,,,
@Johnny-ko4we
@Johnny-ko4we 28 күн бұрын
నేనుమాత్రం సిగ్గులేని శ్రీలక్ష్మి కోసం దాని బుగ్గలు కొరకా 🤗🤗🤗🤗🤗
@nagarajryakala5424
@nagarajryakala5424 Ай бұрын
పాస్టర్ ఎలా ఉంటాడు రిచ్ గా ఉంటాడు.... ఏసు ఎలా ఉంటాడు పూర్ గా ఉంటాడు😂😂
@MamathaKukkala-rf5su
@MamathaKukkala-rf5su Ай бұрын
Nenu full ga navvukunna e sentence vinagane
@aanandhivarma
@aanandhivarma Ай бұрын
😂😂
@user5278
@user5278 Ай бұрын
🤣🤣🤣🤣
@j.chamundeswari6887
@j.chamundeswari6887 23 күн бұрын
😂😂😂
@padmap.590
@padmap.590 Ай бұрын
అన్నీ మరచిపోయి హాయిగా నవ్వుకునే కామెడీ ఏదైనా ఉంది అంటే అది టెస్ట్మనీ ట్రోల్స్. మీ రిద్దరు అన్నా చెల్లెళ్ళ లాగా కల్మషం లేకుండా అలా వివరించుకుంటూ పోతూ ఉంటే చాలా ముచ్చట గా హాయిగా ఉంటుంది. ఇలాంటివి చాలా చేయ్యాలి అని కోరుకుంటున్నాను.
@ragemalleah4930
@ragemalleah4930 Ай бұрын
ఈ నా కొడుకులకు ఆదివారం సెలవు దినం తీసివేస్తే తెలుస్తది ఒక్కొక్కరికి ఆదివారం సెలవు తీసివేసి గురువారం పెట్టాలి సెలవు అప్పుడే మతమార్పిడులు కొంతవరకు తగ్గుముఖం పట్టొచ్చు అని నా అభిప్రాయం ఈ కామెంట్ నచ్చితే లైక్ చేయండి ఎంతమందికి నచ్చుతుందో చూద్దాం ఈ కామెంట్
@ramalimmala6911
@ramalimmala6911 Ай бұрын
100% correct
@syamalabhanu7731
@syamalabhanu7731 Ай бұрын
Super idea😊
@ramaiahdomathoti-cy4qg
@ramaiahdomathoti-cy4qg Ай бұрын
Neeku guddalo dhammu untee guruvaaram thisuko
@satyapriyanjalimanda149
@satyapriyanjalimanda149 Ай бұрын
Super cheparu annaiya
@Ezra216
@Ezra216 Ай бұрын
Orey adivaram selvau thesthe chastharuu pani lu cheyakunda chachinoda
@ShivRudra435
@ShivRudra435 Ай бұрын
Love from Kolar Karnataka ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ❤🕉️🚩🕉️❤️
@pramodbandari1391
@pramodbandari1391 Ай бұрын
అదిరిపోయే ట్రోల్ ఇది.. వీన్ని జనాలు అసలు ఎలా నమ్ముతారు , ఎంత కాదు అనుకున్న నమ్మే గొర్రెలు భారతీయులు కదా , బాదేస్తుంది కరుణాకర్ గారికి ధన్యవాదములు జై శివశక్తి జైశ్రీరామ్🙏🙏
@jagadeeshbabup580
@jagadeeshbabup580 Ай бұрын
ఇక్కడ నిజమైన కష్టం శ్రీ లక్ష్మీ గారిది..... రెండు సార్లు చూడాలి sir , ఈ చండలని....😂😂
@dilwritings1358
@dilwritings1358 Ай бұрын
Nijame bhayya😂
@chaitanyayadava5027
@chaitanyayadava5027 Ай бұрын
Adi kastam kadu bro enjoyment 😂😂😂
@badarlapavani6425ibkdundygk
@badarlapavani6425ibkdundygk Ай бұрын
Nijame😂😂😂😂😂
@Johnny-ko4we
@Johnny-ko4we 28 күн бұрын
అవును సిగ్గులేని శ్రీలక్ష్మి రాత్రి బాగా కష్టపడుతుంది చీకట్లో చెడుగు డాటా 🤓🤓
@amruthsathvik989
@amruthsathvik989 Ай бұрын
కరుణాకర్ గారు మీరు 2 days కు ఒకసారి అయిన ఇలాంటి వీడియో చేయండి. వెంటనే పార్ట్ 2చేయండి.రోజు ఇలాంటి ప్రోగ్రాం పెట్టిన మాకు సంతోషం
@chvenkataswamy9813
@chvenkataswamy9813 Ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై శివశక్తి జై కరుణాకర్ అన్న జై శ్రీ లక్ష్మీ గారు జై బిజెపి జై నరేంద్ర మోడీ 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@Omsri1315
@Omsri1315 Ай бұрын
అవును నిజమే యేసు పాస్టర్లకు పరిచారీకుడు, పాలేరు, బంట్రోతు, కూలి, ...😂. జై శ్రీరామ్ ❤ హరే కృష్ణ ❤
@mallimallikarjunareddy5734
@mallimallikarjunareddy5734 Ай бұрын
నాకు అర్థం కాని విషయం ఏమంటే ఇన్ని మోసాలు వింటూ కూడా అదరిద్రం లో కొనసాగుతున్నారు అంటే నిజంగా వాటిని గొర్రెలు అనాల్సిందే
@sharmismroy
@sharmismroy Ай бұрын
కొంతమంది నిజం తెలిసినా నమ్మాలి అనుకోరు. వాళ్ళు నిజాన్ని హ్యాండిల్ చేసే మానసిక స్థైర్యం ఉండదు. ఎంతయినా వాళ్ళు ఒకప్పుడు మన హిందువులే కదా. Let's hope they will have strength to handle the truth
@umakanthprasad5195
@umakanthprasad5195 Ай бұрын
Jayasuda ki rendo pelli ayyaka Bangkok honeymoon ki velthe boting lo jari neellallo padithe direct ga aakasham lo yesu kanpinchi aamenu save chesindanta
@gayatribhavani600
@gayatribhavani600 Ай бұрын
గొఱ్ఱెలుగా మారగానే ముందు కేరక్టర్ కోల్పోతారు..ఇక బయటకు వస్తే ఆవన్నీ బయట పడతాయి కదా..
@Johnny-ko4we
@Johnny-ko4we 28 күн бұрын
​@@gayatribhavani600శ్రీలక్ష్మి కి నా huggulu 🤓అది నా లపాకి రాణి 🥸
@srikanthtelugu555
@srikanthtelugu555 Ай бұрын
మీ testimony ట్రోల్ కి నేను ఫ్యాన్ sir😂😂😂
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 Ай бұрын
నేను కూడా
@gopalac5632
@gopalac5632 Ай бұрын
ನಾನೂ ಕೂಡ
@shivasiva8640
@shivasiva8640 Ай бұрын
Me too
@ExChristian1011
@ExChristian1011 Ай бұрын
Mee too
@Johnny-ko4we
@Johnny-ko4we 28 күн бұрын
నేను ఆ సిగ్గులేని శ్రీలక్ష్మి కి fan దాని lip లో నా lip 😘😘😘😘
@muruganm6061
@muruganm6061 Ай бұрын
మీ దెబ్బకి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని మర్చిపోయాం ఎలా వెతికి పట్టుకుంటారో తెలియదు కానీ అన్న ఇలాంటి వీడియోస్ నవ్వలేక చస్తున్నాం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@gopalaiahmahimaluru5114
@gopalaiahmahimaluru5114 Ай бұрын
నా తెలిసినా వ్యక్తి వాళ్ళ పూర్యకుల నుండి క్రిస్టియన్స్ అతని అల్లుడు వయసు 32 సంవత్సరాలు అతని కీ పక్షవాతం వచ్చిందీ నిజంగా ఏసు ప్రభు ఉంటే అలా జరగకూడదు విషయం ఏమిటంటే కొత్తగా మతం మార్చడానికి ఏసుప్రభు కనపడి సహాయం చేసి మారుస్తాడు ఆల్రెడీ మతం మారిన వారికి ఎటువంటి సహాయం చెయ్యిడు అంటే పెద్ద పెద్ద మోసం
@umamaheswarareddydesireddy146
@umamaheswarareddydesireddy146 Ай бұрын
అన్న నాకు మీ సామెతలు లిస్ట్ కావాలి , బలే ఉంటాయి అన్న . వీలైతే ఓ బుక్ తేవలి😊
@anushaanu2690
@anushaanu2690 18 күн бұрын
Naku kuda
@tharunkumar6269
@tharunkumar6269 Ай бұрын
I support shiva Shakti jai sri ram 🕉️🕉️🕉️🕉️🕉️
@rakes397
@rakes397 Ай бұрын
టేస్టీమోనీ ట్రోల్స్ వీడియోస్ సూపర్ అన్న చాలా బాగుంటున్నాయి 😆😆🤣🤣😂😂
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 Ай бұрын
ఎడిటర్ అన్నకి ఆస్కార్ ఇవ్వాలి ఖచ్చితంగా 😍. నవ్వి నవ్వి దవడలు నొప్పి పుడుతున్నాయి అన్నా 😇
@venkatabharghavp6838
@venkatabharghavp6838 Ай бұрын
ఈ వీడియో చూసి ఆ స్థలం ఇచ్చిన వారు కూడా వెనక్కి లాక్కుంటారు
@satyanarayanadsn9504
@satyanarayanadsn9504 Ай бұрын
చర్చిల దగ్గర ఆదివారం నాడు చూస్తుంటే అందరూ చదువుకున్న వాళ్లే వీళ్లకు అసలు బుద్ధుందా అనిపిస్తుంది వీళ్లు బైబిలు చదవరా ఇటువంటి సాక్షాలు వినరా వీళ్ళకి ఏమైనా పిచ్చా మా ఫ్లాట్ లో కూడా చదువుకున్న వాళ్ళు ఈ క్రైస్తవులు ఉన్నారు గొర్రెల్లాగా ఆదివారం పోతూ ఉంటారు వీళ్ళ మారరా ఛి ఛి ఎంత చండాలంగా బ్రతికేస్తున్నారు రా బాబు మీరు
@kotichalla4680
@kotichalla4680 Ай бұрын
జై శ్రీరామ్💪💪 🚩🚩🔥🔥
@SindhuKommi
@SindhuKommi Ай бұрын
Ee converted dogs ki manchi reply isthunnaru sir, meeru chesthunna krushi ki, hats off ...please continue without any breaks... You both are great......
@raidredemption3327
@raidredemption3327 Ай бұрын
అలా అనకూడదు.తప్పు...Dogs కాదు గొర్రెలు అనాలి 😅
@raogd538
@raogd538 Ай бұрын
Avunu brother Converted dog's
@Johnny-ko4we
@Johnny-ko4we 28 күн бұрын
సింధూ కడుపు మండుతుందా అయితే dulcoflex టాబ్లెట్స్ వేసుకో 🤓🤓🤓🤥🤥
@AR-by2lk
@AR-by2lk 5 күн бұрын
​@@Johnny-ko4we sorry Johnny garu vaaru Gorrelu kadaa logic theliyani gorrelu
@pbk9992
@pbk9992 Ай бұрын
ఈ వెదవ పాస్టర్ గురించి తెలిసిన ఖమ్మంలోని వున్న హిందువులు కామెంట్ చేయండి
@venkannachinna5010
@venkannachinna5010 Ай бұрын
మాది ఖమ్మం ఏ అన్న
@swarupabandi
@swarupabandi Ай бұрын
Khammam madhe eyana ekkada untadokuda thelidhu....
@madhumokka7578
@madhumokka7578 4 күн бұрын
I am also khammam
@madhumokka7578
@madhumokka7578 4 күн бұрын
Jai shree Ram
@josephkishor8532
@josephkishor8532 Ай бұрын
మీరు ఇప్పటివరకు చేసిన trolls లో ఇదే బెస్ట్. And genuine. Super karunakar bro.
@karrijogarao6726
@karrijogarao6726 Ай бұрын
జయహో జయహో కరుణాకర్ సుగుణ అన్నయ్య జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@sivanarayana955
@sivanarayana955 Ай бұрын
అన్న మీరు వీడియోs చాలా లేటుగా చేస్తున్నారు ఇక్కడ జనాలు వెయిటింగ్ అన్న
@srishashiakshayakshara3657
@srishashiakshayakshara3657 Ай бұрын
ఇంత అర్థం లేని వెర్రి సాక్ష్యాలను చెప్పి జనాలను మతం మారుస్తున్నారంటే ఇంకా ఈ సాక్ష్యాన్ని నమ్మి ఆ ఎడారి మతాన్ని స్వీకరిస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద బుర్ర లేని కొండ గొఱ్ఱెలో అర్థం ఔతుంది. జై శివ శక్తి
@UdayaBera
@UdayaBera Ай бұрын
I open the KZfaq only to watch Karunakar Anna videos only,,, hilarious and informative ,,keep rocking anna
@Petlover-ft1wh
@Petlover-ft1wh Ай бұрын
Karunakaran garu me samethalu baguntayi andi…. Man program…. Memu chala happy… thank u…
@telugufactsvsrd
@telugufactsvsrd Ай бұрын
కరుణాకర్ గారు మీరు సూపర్ అండి మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తూ అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీసు అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ మీరు నిండు నూరేళ్లు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జైశ్రీరామ్
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru Ай бұрын
జయహో భరత్ రత్న కరుణాకర్ సుగ్గున 🙏👍👌 అండ్ శ్రీ లక్ష్మి గారు 🙏👍🌹🌹❤️
@nirmalas9678
@nirmalas9678 Ай бұрын
మీ సామెతలు వింటే కడుపునిండా నవ్వుకోవచ్చు.ధన్యవాదాలు అన్నా.
@Johnny-ko4we
@Johnny-ko4we 28 күн бұрын
కడుపు నొప్పి వస్తే dulcoflex టాబ్లెట్ వేసుకోండి 😁😁😄😄
@lifewithcolorsteluguchanne7978
@lifewithcolorsteluguchanne7978 Ай бұрын
కరుణాకర్ గారు మీ సామెతలకు నవ్వి నవ్వి చచ్చిపోతున్నాం
@rameshkarthik6136
@rameshkarthik6136 2 күн бұрын
😅😅😅😂😂
@lohithpspk7910
@lohithpspk7910 Ай бұрын
Unlimited comedy combo...anna both of you jai bhavani jai hindh
@HemanthDarla
@HemanthDarla Ай бұрын
Jai sivasakthi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshjana3682
@maheshjana3682 Ай бұрын
బిజినెస్ మాన్ సినిమాలో ఢిల్లీ నుంచి వచ్చిన రాజకీయ నాయకుల్లాగా ఏసు కరుణాకర్ గారి దగ్గరికి వచ్చి. బైబిల్ లో నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కడివే నీకేమైనా కావాలంటే అడుగు. దానికి కరుణాకర్ గారు మహేష్ లాగా. నీకేం కావాలో నాకు తెలుసు నీ పేరు మీద జరుగుతున్న ఈ మోసాలు ఆపడమే. నా జీవిత లక్ష్యం.
@nagaguguloth6642
@nagaguguloth6642 Ай бұрын
Anna ni smile ki nenu super fan ni anna
@NAGESHBABU143
@NAGESHBABU143 Ай бұрын
ఓం నమః శివాయ
@sheshadrimuthyam4019
@sheshadrimuthyam4019 Ай бұрын
అన్న కరుణాకర్ గారికి మరియు అక్క లక్ష్మి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@veenaveena7764
@veenaveena7764 Ай бұрын
అయ్యో ఇంక్క యేసుకు మేకెన్న వాడండి గడపర్ల్లు గోదిన్ల్లు కోతలు కోతలు 🕉️🇮🇳🙏🇮🇳🕉️🇮🇳🙏🕉️🇮🇳 జే శ్రీ రామ్ జే శ్రీ కృష్ణ జే భారత మాత నాది హిందూ మతం నా దేశం హిందూ దేశం జే భారత్ 🕉️🇮🇳🙏🇮🇳🕉️🕉️🇮🇳
@Johnny-ko4we
@Johnny-ko4we 28 күн бұрын
వీణ తెగుద్ది 🥸
@indian-he2pz
@indian-he2pz Ай бұрын
Anna naku mi comedy timings bale istam😂😂😂😂 intha clear ga pisu gurinchi chappina kondaru mararu paiga manake ulta mataladutaru 😢😢😢
@srkmurthy880
@srkmurthy880 Ай бұрын
సామేతల సామ్రాట్ ఈ బైబిల్ రత్నాకరుడు
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 Ай бұрын
Great 👍 చాలా మంచి బిరుదు ఇచ్చారు సామెతల సామ్రాట్
@Sivasonuqw
@Sivasonuqw Ай бұрын
Online begger ,, Africa karrodu waste gaadu karunakar online begger Africa karrodu waste gaadu,,, karunakar silachi tho undi undi mind poyindi. ,,, day ki enni round lo mari silachhi tho veediki
@Bheemasenaa18
@Bheemasenaa18 Ай бұрын
మా హిందూ ధర్మం లో దేవుడు ప్రత్యక్షమైతే అన్ని వదిలేసి హిమాలయాల కెళ్ళి తపస్సు చేసుకుంటా కూర్చుంటారు మీ మతంలో ఏమిటి ఏసు ప్రత్యక్షమైన ఏడ్చుకుంటూ కూర్చుంటారు
@chinnu2110
@chinnu2110 Ай бұрын
ఏసుకి బ్యాంకులో ఎకంట్ ఇవ్వరు ఎందుకంటే ఏసుకి తండ్రి ఎవడో ఏసుకి పుట్టిన తేది లేదు చిరునామా లేదు అందుకే ...ఆధార్ లేదు పాన్ లేదు రేషన్ కార్డు లేదు 😢😢😢😢
@user-ub7vk8xh5p
@user-ub7vk8xh5p 28 күн бұрын
అరేయ్ ఇలాంటి కామెంట్స్ యెందుకు రా.... రాముడు కి కృష్ణుడు కి..... ఉన్నాయా అవి అన్నీ.... అడుగుతారు రా జఫ్ఫా😂😂😂
@prasanthganagalla4552
@prasanthganagalla4552 Ай бұрын
జై శ్రీరామ్
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
Jai Shree Ram 🙏🇮🇳🙏
@HiFlyhigh
@HiFlyhigh Ай бұрын
37:30 ❤ చర్చికి పునాది ..అదే మీ సమాధి !!!! రాధా మనోహరదాస్ + జై బాలయ్య కాంబినేషన్ = టేస్టీమోనీ ట్రోల్ కరుణాకర్ 😂
@AnwarBashaDudekula
@AnwarBashaDudekula Ай бұрын
అమ్మో... ఎంత నీచమైన సాక్షం... ఆత్మ శాంతించు గాక.! ఆమెన్..!!
@Vasili_venugopal
@Vasili_venugopal Ай бұрын
యేసు ఏ బ్యాంకు నుంచి నీకు డబ్బులు పంపించారో మాకు కూడా కొద్దిగా చెప్తావా... అకౌంట్ తెరిపించుకుంటా పాస్టరు!!!! 😂😂😂
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun Ай бұрын
ఏసుగాడి బ్యాంక్ అకౌంట్ పాంతర్ గాడు ఓపెన్ చేసింది మేరీ డబ్బులు డ్రా చేసింది యెషొప్ గాడు 😂😂😜😜
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya Ай бұрын
వ్యభి.చార పుత్ర బ్యాంక్ లో అందరికి ఖాతాలు ఇవ్వడం కుదరదు... కేవలం పెద్ద పెద్ద పాపాలు చేసి గొర్రెలాగా మారి మెదడు పనిచేయకుండా బతికే వాళ్ళకి మాత్రమే ఆ బ్యాంక్ లో ఖాతాలు ఇస్తారు 🤣🤣🤣
@narendralee6140
@narendralee6140 Ай бұрын
​@@pagunta.mallikarjun 😂😂😂😂😂😂😂😂😂😂
@narendralee6140
@narendralee6140 Ай бұрын
​@@AsatomaSatgamayaOmNamahsivaya😂😂😂😂😂
@Vijay-px5hb
@Vijay-px5hb Ай бұрын
Mi devudu gadiki undha enti bank account 😂🤣
@nityatumula9785
@nityatumula9785 Ай бұрын
Karuna siva sakthi ki velugu nuvve 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@eshwarieshwari6901
@eshwarieshwari6901 Ай бұрын
ఆహా మరి పద్ధాక పొద్దుగుకుల గోంగూర పచ్చడి పట్టుకొచ్చేతడ ఏంటి అన్నీ ఎవడో ఇస్తే తిందామనే తప్పబ్బాయ్ కష్టపడాలి సంపాదించాలి తినాలి హమ్మా పద్దాక పిలిసేత్తే వచ్చేతడేంటి మీ దేవుడు
@BujjiBujji-nb7yh
@BujjiBujji-nb7yh Ай бұрын
😅😅
@vasamsettisriramtrloiktril6860
@vasamsettisriramtrloiktril6860 Ай бұрын
Pastor yela vuntadu = Rich ga vuntadu Yesu yela vuntadu = Poor ga vuntadu 😁😁😁😁😁😁😁 Jai Siva Shakthi Jai karunakar annaya
@pandiramu4186
@pandiramu4186 Ай бұрын
Anna meeru chese vediolu chustuu maa kashtalu marchipothunnaamu anna tq😄😄😄😄😄😄
@obulesuobulesuT
@obulesuobulesuT Ай бұрын
చూడండి sir మీకు వార్నింగ్ ఇస్తున్న ఇలాంటి వీడియోస్ తీసి నాకు నవ్వు తెప్పించింది. నాకు stomach pain తెప్పిస్తున్నారు చూడండి.
@user-rd7ls3wm3j
@user-rd7ls3wm3j Ай бұрын
Hare Krishna
@harshakalluri4455
@harshakalluri4455 Ай бұрын
jabardasth kuda e show ki daridapullo ledu bhayya.. :) Sri Lakshmi sis u r looking great... keep doing more of theseeeeee
@harishgoli1290
@harishgoli1290 Ай бұрын
అన్న మీరు ఒక్కసారి K A paul గారితో ఒక్కసారి ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఉంది అన్న
@todaymotivation2196
@todaymotivation2196 Ай бұрын
😂😂😂
@nityatumula9785
@nityatumula9785 Ай бұрын
Naaku kooda😂😂😂😂😂😂
@GangaparavatilakshmiSukasi
@GangaparavatilakshmiSukasi Ай бұрын
I'm enjoying these troll video's all the time.
@arunkumarn6821
@arunkumarn6821 Ай бұрын
Hay bro I am in Karnataka super super super super super ❤❤❤❤❤
@munaswamymuna4182
@munaswamymuna4182 Ай бұрын
ఆయనది ఏమి తప్పు లేదండి ఆయన చెప్పే మాటలు వింటున్నా వాళ్లది అసలు తప్పు
@srikanthkonduru8879
@srikanthkonduru8879 Ай бұрын
Sivasakthi chanal lo chese counter vedios ni cinima hall lo veyyali cinimalu avasaram ledu ,super commedi anna
@KishanReddy0007
@KishanReddy0007 Ай бұрын
👉యేసు తండ్రి ఎవదు..? 👉యేసు తల్లికి పెళ్లి కాక ముందే కడుపు ఎలా వచ్చింది..? 👉యేసు తల్లి బరితెగించి రోడ్డున పోయేవాళ్లతో కడుపు చేయించుకుందా..? 👉యేసు ఎప్పుడు పుట్టాడు..? 👉తనని తాను రక్షించుకోలేక మేకులు కొట్టించుకున్నవాడు దేవుడెలా అవుతాడు..? 👉యేసు చనిపోయే ముందు ఆకాశం చూస్తూ కాపాడు అని ఏ దేవుణ్ణి కోరుకున్నాడు..? చెప్పరా బాబు తెలుసుకుంటాను.😅😅😂
@shireeshamahesh1482
@shireeshamahesh1482 Ай бұрын
Jesus is real god
@sharmismroy
@sharmismroy Ай бұрын
😂😂😂😂😂 చాలా మంచి ప్రశ్నలు
@mademmrsrinumsrinivas1804
@mademmrsrinumsrinivas1804 Ай бұрын
Yesu thandri evaru​@@shireeshamahesh1482
@drsathyamchanda007
@drsathyamchanda007 Ай бұрын
Nee muddi ni adugu bro...
@KishanReddy0007
@KishanReddy0007 Ай бұрын
@@drsathyamchanda007 ఏ యేసు ముడ్డిని రక్తం వచ్చేలా లాస్ట్ లో వాయ గొట్టారని.. ఫీల్ అవుతున్నావా రా గొర్రె 😂
@143BHARAT
@143BHARAT Ай бұрын
నవ్వి నవ్వి చనిపోతే.. ఎవరు బాధ్యత వహిస్తారు... మీ అన్యాయం కూలా... కరుణాకర్ గారూ.... మీకో దండం సామీ... ఇంతకీ వీడు పైనే ఇంత పెంచాడంటే క్రింద ఎంత పెంచాడో...... ఏసు వచ్చి పీకి ఉంటాడు 😆😆😂😂... ఏసు ముందు మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నాడు జల్దారు ఫలం కోసమా ఆకలి వేసి... 😆😆😆
@eswararaokommu4550
@eswararaokommu4550 Ай бұрын
Jai shree Ram ❤❤❤ Jai Sivasakthi
@Suryanarayanass
@Suryanarayanass Ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿జై శ్రీరామ్ బైబిల్ రత్న కరుణాకర్ గారికి ధన్యవాదములు జై శివశక్తి జైశ్రీరామ్🙏🏿🙏🏿
@krishnakrishna1877
@krishnakrishna1877 Ай бұрын
Jaihindu
@pushpakumari-mk4mi
@pushpakumari-mk4mi Ай бұрын
Super trolls. God knows how the Christian brothers and sisters are believing in such speeches. May they realise soon and come back. Jai Sri Ram Karunakar garu and Lakshmi garu. Mood balenappudu Jabardast and comedy movies bore kodtunnayi. Mee trolls Super 👌
@HinduDharmaRakshna
@HinduDharmaRakshna Ай бұрын
కామిడీ సినిమా చూసినా కూడా ఇంత నవ్వు రాదేమో ....
@bhavanikandala9129
@bhavanikandala9129 Ай бұрын
Me editor superrr...aa background music highlight.
@kavaliarunababu1344
@kavaliarunababu1344 Ай бұрын
Jai sriram 🚩🚩
@Saisudharshanavlogs
@Saisudharshanavlogs Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా ఓం నమః శివాయ నమః శ్రీ మాత్రే నమః
@RamuluCheekoti-id3gn
@RamuluCheekoti-id3gn Ай бұрын
Jai sriram jai SHIVASHAKYHI jai karunakar
@laxmanarelli7175
@laxmanarelli7175 Ай бұрын
Waiting Ikkada
@raghuramdandamraju2455
@raghuramdandamraju2455 Ай бұрын
Anna karunakar nailed it small suggestion next time trolls chastunapudu trailer laga release chayandi You will see how many people are eagerly waiting for it
@Rameshallemvlogs
@Rameshallemvlogs Ай бұрын
Love from Saudi Arabia ❤❤
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Ай бұрын
కరుణాకర్ గారు నమస్తే లక్ష్మి గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః 🙏🏾🙏🏾🙏🏾
@vivekanandkola7458
@vivekanandkola7458 Ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై . జై శివ శక్తి. మూడు మేకులు రెండు చెక్కులు మహిమ కలుగును గాక 😅😅😅😂😂😂
@pradeepkumaralakanti2438
@pradeepkumaralakanti2438 Ай бұрын
Em high undi mama ee testimony trolls lo.....super po.daily okati release chesthe deenamma jabardasth paniki kuda radhu
@krajukraju1570
@krajukraju1570 Ай бұрын
జైశ్రీరామ్ భారత మాతాకీ జై
@user-vz7mh4fi1p
@user-vz7mh4fi1p Ай бұрын
Enti saaar entha late vasthe etla enni tension soo me testimony trolls aha voho Ani anipstai relief ga vuntundi
@lakshmiachanta1985
@lakshmiachanta1985 Ай бұрын
జయ శ్రీరామ 🙏🙏🙏
@sairajvangari3207
@sairajvangari3207 Ай бұрын
Yesu ki meku Shiva Shakthi ki liku❤
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w Ай бұрын
Jai sriram🙏🙏
@sindhurasindura1988
@sindhurasindura1988 Ай бұрын
Nenu waiting andi video kosam. Jai sri ram
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri Ай бұрын
మధ్య మధ్య లో బిట్స్ అదిరిపోతుంది 😂 #testimony troll, అలాగే కంటిన్యూ అవ్వండి కరుణాకర్. 👍💐
@kotichalla4680
@kotichalla4680 Ай бұрын
కరుణాకర్ గారు, శ్రీ లక్ష్మి గారు మీమల్ని డామేనేట్ చేస్తున్నారు. ఈ వీడియో లో. కామెడీ టైమింగ్ బాగా ఇంప్రూవ్ అయినది. సూపర్. జై శ్రీరామ్ 🚩🚩🔥🔥
@KSrij9
@KSrij9 Ай бұрын
జై శ్రీరామ 🙏🙏
@munnakolluru9756
@munnakolluru9756 Ай бұрын
జై శ్రీరామ్ జై శివ శక్తి
@veligintivenkataramanamma6609
@veligintivenkataramanamma6609 Ай бұрын
Good morning karunakar garu& amma
@kadalivaariabbairam6237
@kadalivaariabbairam6237 Ай бұрын
My one of the favourite troll video karunakar garu 😂😅🤣🤣🤣🤣🤣🙌🙌🙌🙌🙌🙌🙌
@bayyaravi783
@bayyaravi783 Ай бұрын
Anna garu 🙏🙏🙏🙏🙏🙏
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Shalemraj Exposed By Karunakar Sugguna || Telugu Bible Truths
17:37
SHIVA SHAKTHI
Рет қаралды 134 М.
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН