No video

ఉపాధ్యాయుల దినోత్సవం TEACHERS DAY SPECIAL SONG || RAMANCHA SUMAN || AKHILESH GOGU || AG STUDIOS

  Рет қаралды 180,006

AG Studio's

AG Studio's

Күн бұрын

ఉపాధ్యాయుల దినోత్సవం TEACHERS DAY SPECIAL SONG || RAMANCHA SUMAN || AKHILESH GOGU || AG STUDIOS
తరగతి గదిలో
Lyrics & Singer :- Ramancha Suman
Music :- Akhilesh Gogu
Programming:- Sandeep Gogu
Recording AG Studio
#akhileshgogu
#agstudios
!!ఉపాధ్యాయుని పాట!!
ప: తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులరా
విశ్వానికి విజ్ఞానమందిoచే ఆది గురువులరా
రాజు పేద బేధం చూపని ఉపాధ్యాయులారా
ఎంత చెప్పినా తరగని మా త్యాగ దనుళ్ళారా
!!తరగతి!!
చ:1అయిదేళ్ల వయసులోన పలక బలపము తో మొదలు పయనo
అంచెలంచెలుగ మేమెదుగుతుతుంటే మురిసెను మీ
హృదయo
ఆట పాటల్లో అండగుంటు మము ప్రోత్సహిస్తుంటరు
అందలమెత్తుకు మేమేళ్ళుతుంటే పొంగిపోతుంటరు
ఎదిగే కొద్ది ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ 2
కృషి ఉంటే మీరు ఋషులౌతారని నమ్మకం నూరి పోస్తారు
!!తరగతి!!
చ:2 గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికందిస్తరు
డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదులేస్తరు
తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ ను చేస్తరు
రేపటి తరము అంధకారంగ ఉండొద్దని ముందుంటరు
రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పీఎం అయినా 2
మీ నుండి విద్య నేర్చినోళ్ళయా
ఒకనాటి మీ శిష్యులేనయా
!!తరగతి!!
చ: మీరిచ్చేందే జీవితం పచ్చ పెన్ను తో పెట్టే సంతకం
సమాజంలో ఈ గౌరవం పది మందిలో గొప్పగ బతకటం
ఎట్ల తీరునో మీ ఋణం ఏమిస్తే చెల్లునో త్యాగం
మాటల్లో చెబితే సరితూగున టీచర్ల గొప్పతనము
నింగి నేల ఉన్నన్నాళ్లు మీ విద్య బోధనుండాలయ్య 2
అధ్యాపకులే లేకపోతే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా
!!తరగతి!!
For Brand Partnerships and Collaborations please reach us at
www.agstudio@gmail.com
============================================================
Available On
Jio Savan :- www.jiosaavn.c...
Wynk :- wynk.in/music/...
Hungama:- www.hungama.co...
YTMusic:- music.youtube....
Gaana:- gaana.com/arti...
AppleMusic:- / akhilesh-gogu
Amazon:- music.amazon.i...
Spotify:- open.spotify.c...
Resso:- www.resso.com/...
============================================================
► Like us on Facebook:- / akhileshgogu
► Visit Our Website:- akhileshgogu.com/
► Follow us on Twitter:- / akhileshgogu
► Follow us on Instagram:- / akhileshgogu
Copyrights of audio and video belong to AGSTUDIOS
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZfaq or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
COPYRIGHTS@AGSTUDIOS

Пікірлер: 253
@keshavapatnamlaxman1898
@keshavapatnamlaxman1898 Ай бұрын
ఒక ఉపాధ్యాయుడిగా ఈ వృత్తిలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను రాసిన వారికి, పాడిన వారికి, ఇంత మంచి సంగీతాన్ని సమకూర్చిన వారికి ఈ పాట ఇంత గొప్ప పేరు పొందడానికి పనిచేసిన సహాయపడిన వారందరికీ ప్రత్యేక అభినందనలు 🙏
@lalithagugulothu9836
@lalithagugulothu9836 8 ай бұрын
నీ. పాట రూపంలో మా గొప్ప తనాన్ని గుర్తించారు...proud to be Teachers
@santhoshkondaparthi6273
@santhoshkondaparthi6273 11 ай бұрын
ఒక ఉపాధ్యాయుడిగా గర్విస్తున్నాను. 👍
@EnlightenAmulya
@EnlightenAmulya 2 ай бұрын
🎉
@sudhakarmarkapudi968
@sudhakarmarkapudi968 Ай бұрын
❤❤
@multisingershivakrishna1118
@multisingershivakrishna1118 Күн бұрын
Very good lyrics n nice song ....nice music..... proud to be a teacher ❤
@akshaynamindlamusic8549
@akshaynamindlamusic8549 Жыл бұрын
సూపర్ సూపర్ లిరిక్స్ అండ్ సింగింగ్ ఎక్సలెంట్ తమ్ముడు 🤝🤝💐💐👍👍👌👌👏👏✊✊keep it up
@ramanchasuman9996
@ramanchasuman9996 5 ай бұрын
నా పాటను ఇంతగా ఆదరించేవారందరికి ధన్యవాదములు 🙏
@saikumarbarigela994
@saikumarbarigela994 4 ай бұрын
@prabhanjanraokulkarni6238
@prabhanjanraokulkarni6238 Ай бұрын
👏👏👏👌 “విశ్వానికి విజ్ఞానమందించే జ్ఞానదాతలారా” అంటే బాగుంటుందేమో! ఆది గురువు అమ్మనే
@lalithakavali9985
@lalithakavali9985 10 сағат бұрын
Super super sir
@mahendharsongs3252
@mahendharsongs3252 11 ай бұрын
సూపర్ పాట, బాగా రాసాడు, బాగా పాడాడు, మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు, టోటల్ గా పాట సూపర్, గురువులకు గురు దక్షణ గేయంగా, రుణం తీర్చుకున్నాడు సుమన్. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన, గురువులను గుర్తుంచుకొని వారిని గుర్తు చేసుకొని, వేదికలపై వారి పేరు చెప్పితే చాలు, గురువు ఇంకేం మనం ఇవ్వకున్న చాలు అనుకుంటాడు, అది గురువు, అదే ఉపాధ్యాయులు..
@mothiram.athrams483
@mothiram.athrams483 29 күн бұрын
Chala baaga padinaru. Adbuthaaina paata ❤❤❤
@masikesuman7866
@masikesuman7866 Жыл бұрын
సూపర్ రా తమ్ముడు ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలి ఇంకా ఎన్నో మరెన్నో శిఖరాలను అధిరోహించాలి రా తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక
@pangibhavani9360
@pangibhavani9360 13 сағат бұрын
🙏👍👍👌💐💐
@NR1tvtelugu
@NR1tvtelugu 16 күн бұрын
ఇంత మంచి పాటను అందించిన ఏజి స్టూడియో కు ధన్యవాదాలు...❤🎉🎉🎉🎉
@g0rrenarsimulu692
@g0rrenarsimulu692 20 күн бұрын
Very super song❤❤🎉😊 nice song
@pendurprabhakar
@pendurprabhakar 4 ай бұрын
సూపర్ అన్నయ్య ఇంత మంచి గురువులు ఉన్న పుణ్య భూమిలో మాకు విద్యాబుద్దులు నేర్పిన గురులందరికీ పాదభివందనాలు 🙏🙏💐
@bheemgalam1369
@bheemgalam1369 Жыл бұрын
#Bheemgalam సుమన్ జీ సూపర్ సాంగ్...✍️🎤👌👍
@MalleswsraraoMeduri
@MalleswsraraoMeduri 8 күн бұрын
తమ్ముడు నీ జన్మ ధన్యం అయింది, నీ పాట మాములుగా లేదు, god bless you బ్రదర్. నువ్వు కూడా టీచర్ గా పని చేస్తున్నావా, సూపర్, మాటలు రావటం లేదు బ్రదర్
@kvraatapata2682
@kvraatapata2682 Жыл бұрын
Thammuduగురువుల గురించి అద్భుతంగా రాశావు Singing 👌
@kramareddyktd
@kramareddyktd 8 ай бұрын
Im from Karnataka... ఒక టీచర్ గా గర్వ పడుతున్న.... 👌👌
@Anandam1985
@Anandam1985 20 күн бұрын
Excellent song Bro
@swarnalathamusicals7822
@swarnalathamusicals7822 11 ай бұрын
Super song brother💐💐 గురువు గొప్పతనం గూర్చి చాలా బాగా వర్ణించారు.మీ వాయిస్ లో తెలియని ఒక magic undi చాలా బాగా పాడారు అనే పదం కూడా సరిపోదు అంత బాగా పాడారు💐💐 lyrics music total song exlent brother.
@sudhakarsudhi7955
@sudhakarsudhi7955 Жыл бұрын
Thammudu lyrics Excellent 👌👌
@vijay-xh3uy
@vijay-xh3uy 5 ай бұрын
అద్భుతం. గురువుల ఆత్మను ఈ మీ పాటలో ఆవిష్కరించారు. గొంతుతో పాటకు ప్రాణం పోసారు.
@swayamkrushi4695
@swayamkrushi4695 Жыл бұрын
Lyrics and Suman anna voice 👏👏 overall superb 👌👌👌song
@marapellysiddu8229
@marapellysiddu8229 Жыл бұрын
Super anna chala baga rasav anna and chala baaga paadav..
@duppatiabhi471
@duppatiabhi471 Жыл бұрын
Super bava garu❤❤❤❤❤❤
@bandariarts7166
@bandariarts7166 Жыл бұрын
Simple sample 2023 the best example song SUMAN BROTHER ALL THE VERY BEST
@seenapellyprabhakar6985
@seenapellyprabhakar6985 Жыл бұрын
మంచి పాటను అందించినవు అన్న సూపర్ 🎼🎙 awesome
@ramanchamusic123
@ramanchamusic123 Жыл бұрын
Exlent motivational song Tammudu very nice voice super ❤
@SrinuSrinu-xp5up
@SrinuSrinu-xp5up 10 ай бұрын
Super song bro chala chala bagundi song❤🙏🙏🌷
@Dpk889
@Dpk889 Жыл бұрын
Super voice Suman anna and nice lyrics ❤❤
@jyothisukka4976
@jyothisukka4976 11 ай бұрын
చాలా బాగా పాడవు సుమన్ ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పడాలి all the best🎉🎉
@Sirisha9346
@Sirisha9346 6 ай бұрын
మా అందరి తరపున మీకు ధన్యవాదములు
@anilkumarbollaram5861
@anilkumarbollaram5861 Жыл бұрын
Super song
@srinivasaraorupa5382
@srinivasaraorupa5382 9 ай бұрын
🎉🎉🎉సూపర్ పాట.. బాగా రాసారు.. బాగా పాడారు.. మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు.. టోటల్ గా పాట సూపర్.. గురువులకు గురు గేయంగా, రుణం తీర్చుకున్నారు.. మనం ఎంత ఎత్తుకు ఎదిగిన, గురువులను గుర్తుంచుకొని.. వారిని గుర్తు చేసుకొని.. వేదికలపై వారి పేరు చెప్పితే చాలు.. గురువు ఇంకేం మనం ఇవ్వకున్న చాలు అనుకుంటారు.. అది గురువు.. ఉపాధ్యాయులు ..
@lakshmibattu9739
@lakshmibattu9739 9 күн бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు
@manguvanajakumari8085
@manguvanajakumari8085 8 ай бұрын
Wonderful song! Super voice!
@syedgayaz9733
@syedgayaz9733 4 ай бұрын
Wonderful song sir,i am proud of you because I am a teacher
@pallulapadmavathi7983
@pallulapadmavathi7983 9 ай бұрын
Wonderful song and very nice meaningful song
@sumana4562
@sumana4562 Жыл бұрын
Super bava garu
@PothuriRavinder-vc1nl
@PothuriRavinder-vc1nl 10 ай бұрын
I can't describe your effort and efficiency in the words. excellent sir 🎉
@nagabhushanam9644
@nagabhushanam9644 8 ай бұрын
Su.................per 👌 ఇలాంటి పాట నేను ఇంతవరకు వినలే పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదాలు.
@alwaysbehappytoyourlifejourney
@alwaysbehappytoyourlifejourney 10 ай бұрын
Super song , super vioce, super lyrics, overall super 👌🙏
@rajushastrala1417
@rajushastrala1417 Жыл бұрын
Super song Mr Suman.....
@pkps25
@pkps25 9 ай бұрын
ట్రైనింగ్ teacher గర్విస్తున్న bro great motivation thanks all teem
@rajenderrenukuntla3781
@rajenderrenukuntla3781 Жыл бұрын
Super bbams
@Teachersbadivlogs
@Teachersbadivlogs 2 ай бұрын
Best Song on Teachers. Thank You to AG Studio's
@user-ow8hr8xf1e
@user-ow8hr8xf1e 8 ай бұрын
I am becoming a teacher .iam listening this song when I feel me in this song.i like this song and I enjoy completely.
@apooriyakannasongs1838
@apooriyakannasongs1838 Жыл бұрын
Exallent Suman ❤❤chala baga padinav..
@leharmagics9001
@leharmagics9001 Ай бұрын
Chala adbhutam ga rasaru pasta
@arunammakondakalla474
@arunammakondakalla474 19 күн бұрын
Wonderful song sir iam proud of you because iam teacher❤❤
@bhandarishylaja5640
@bhandarishylaja5640 4 ай бұрын
TQ teachers ni gurchincharu all the best
@venkatramireddygajjala6804
@venkatramireddygajjala6804 2 ай бұрын
Very Nice Song
@PdPrasadAshi
@PdPrasadAshi 11 ай бұрын
Super song best song anna🙏🙏❤️❤️❤️🎉🎉🎉👍👍👍
@jeripothulasrinu327
@jeripothulasrinu327 Жыл бұрын
Thammudu super song exlent singing ❤❤
@bhanuprakash7297
@bhanuprakash7297 9 ай бұрын
Excellent song
@vijenderdoggela9579
@vijenderdoggela9579 Жыл бұрын
Nice Song Suman.
@LuckyMadhu-pq9xn
@LuckyMadhu-pq9xn Жыл бұрын
Super super thammdu god bless you
@meenajanagam
@meenajanagam 11 ай бұрын
Nice voice ... u r amazing singing 🎶 all the best brother......🎉🎉🎉
@Antony00877
@Antony00877 10 ай бұрын
I like this song ❤️ And Your singing a song very wonderful brother 🙏🙏
@bhavanidaake3432
@bhavanidaake3432 6 ай бұрын
Super good song 👌❤❤❤
@anuradhagopal68
@anuradhagopal68 6 ай бұрын
Super tq very much
@RushiArts
@RushiArts Жыл бұрын
Super Suman
@user-ef7hj5vx6x
@user-ef7hj5vx6x 7 ай бұрын
👌👌👌👌 annaya 🥰👌👌👌
@MSR8924
@MSR8924 9 ай бұрын
చాలా బాగుంది.🎉👌👏👏👏👏 ఎక్సలెంట్.
@Mamidi_ramya
@Mamidi_ramya Жыл бұрын
Excellent lyrics and superb voice 💐💐
@narlapuramnarsimha259
@narlapuramnarsimha259 11 ай бұрын
Superb voice Suman anna and great lyrics anna
@pullasatishkumar2890
@pullasatishkumar2890 Жыл бұрын
Super 👌👌
@baskuriraju1559
@baskuriraju1559 Жыл бұрын
Superb Suman Anna nice keep it up 💐💐💐 great lyrics ❤️❤️❤️
@user-hm1sk4pr1f
@user-hm1sk4pr1f Жыл бұрын
Super Babai 👏👏👌👌🙏🙏🙏
@mdsaidabee7313
@mdsaidabee7313 3 ай бұрын
Super👌 song mama Lalsalam✊✊
@ConfusedLock-fl3yn
@ConfusedLock-fl3yn 6 ай бұрын
Excellent sir this song
@user-uk4wd1km6v
@user-uk4wd1km6v Жыл бұрын
Super bro...
@umerashaik1696
@umerashaik1696 10 ай бұрын
Chaala baaga padaru anna Beautiful lyrics ki me magical voice pranam posindi❤
@nanisaidu7344
@nanisaidu7344 7 ай бұрын
Song list Bam piyava
@reguntasathish
@reguntasathish Жыл бұрын
ఎక్సలెంట్ బ్రో సూపర్
@sanghamithracreations1466
@sanghamithracreations1466 Жыл бұрын
అద్భుతం రచన, సింగింగ్, గ్రేట్...
@beswararaoBethampudi-ox1px
@beswararaoBethampudi-ox1px 7 ай бұрын
Liric petandi
@soujanyashanigarapu1580
@soujanyashanigarapu1580 11 ай бұрын
సూపర్ రామంచ
@ramancharajender5641
@ramancharajender5641 11 ай бұрын
చాలా గొప్ప పాట రా సూపర్
@itsjyothistyle4320
@itsjyothistyle4320 10 ай бұрын
👌🙏SUPER ANNA.THANK YOU .oka teacher ga chala garvanga undi.kani e rojullo teachers ki samajam lo antha viluva ledu.main ga private schools lo students ki parents ki teachers ante value ledu.
@sandhyakoyyadas8146
@sandhyakoyyadas8146 Жыл бұрын
Super anna
@sureshdasarapu6187
@sureshdasarapu6187 Жыл бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉🎉kaka ❤❤❤❤
@saraswathimedishetty3762
@saraswathimedishetty3762 2 ай бұрын
Great Great 👍 👌 👏 🙌
@kethapakajanardan9652
@kethapakajanardan9652 Жыл бұрын
Super ga undhi Annaya 🥳🥳🥳
@raajitharaisaradhy2170
@raajitharaisaradhy2170 Жыл бұрын
Suuuperb 👌🏿👌🏿👌🏿👌🏿
@KumargoudSwamy
@KumargoudSwamy Жыл бұрын
తమ్ముడు సూపర్ సుమన్
@tongalachanduofficial6121
@tongalachanduofficial6121 11 ай бұрын
No words to say brother... excellent performance brother 🎉
@venkatmadgula1499
@venkatmadgula1499 Жыл бұрын
Super Kaka
@madasikumarswamy6599
@madasikumarswamy6599 Жыл бұрын
super lyrics and singing brother
@user-kp2kh4fn3l
@user-kp2kh4fn3l 2 ай бұрын
Super sir
@user-kp2kh4fn3l
@user-kp2kh4fn3l 2 ай бұрын
😢
@Mahesh.Mahesh-fv9ix
@Mahesh.Mahesh-fv9ix Жыл бұрын
బాగుంది..
@ramanchanaresh8064
@ramanchanaresh8064 11 ай бұрын
అన్న సూపర్
@jannubharath4999
@jannubharath4999 Жыл бұрын
Super Suman anna grait
@vinnichinni8973
@vinnichinni8973 11 ай бұрын
Fantastic song bro have a bright future nd I hope you sing many more songs like this❤
@lokiibgm
@lokiibgm 11 ай бұрын
Very very wonderful song brother. God bless you always be happy 🎉
@srinivasunakka6562
@srinivasunakka6562 Жыл бұрын
సూపర్ అన్న
@bikshapathichiluveru456
@bikshapathichiluveru456 Жыл бұрын
Supar Annaya
@palleparimalam
@palleparimalam Жыл бұрын
సూపర్
@venkatramireddygajjala6804
@venkatramireddygajjala6804 17 күн бұрын
Great song
@Rameshnayeeni99
@Rameshnayeeni99 11 ай бұрын
Super anna l am like this song anna
@saikumarbarigela994
@saikumarbarigela994 Жыл бұрын
Annaya super
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 23 МЛН
వీడ్కోలు...పాట
3:37
Vasantha Gaanam.
Рет қаралды 32 М.
Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV
11:44
TEACHERS DAY SONG 2020 TELUGU SONG
8:44
Goldy Musical Heaven
Рет қаралды 99 М.
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН