ఊడలమర్రి లో వెయ్యిమందిని చంపింది ఎవరు? Pasham Yadagiri reveals the Truth | Pavan Talk Show

  Рет қаралды 39,226

Telugu Popular TV

2 жыл бұрын

ఊడలమర్రి లో వెయ్యిమందిని చంపింది ఎవరు? Pasham Yadagiri reveals the Truth | Pavan Talk Show
For More Updates :
☛Subscribe to our KZfaq Channel : goo.gl/yIl0qx
☛Like us: telugupopular
☛Follow us : telugupopulartv
☛Follow us : telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/details?id=com.tp.telugupopular

Пікірлер: 195
@gollavenkatyadav988
@gollavenkatyadav988 2 жыл бұрын
ధన్యవాదాలు సార్ మీలాంటి కొంతమంది నాయకుల ద్వారా మాత్రమే ప్రజలకు చరిత్ర తెలుస్తుంది.
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 2 жыл бұрын
శ్రీ గౌరవపాశ మ్ యాదగిరి గారిసినియార్ జర్నలిస్ట్ గారు చరిత్ర ను చాలా బాగా వివరించి చెప్పినారు దీ నినపాఠ్యపుస్తకలలో పెట్టి పిల్లలకు బోధిస్తుఉంటే అందరికి తెలుస్తుంది ఎవరు వక్రీకరిచకుండా ఉంటుంది హ్యాట్సాప్ tq
@vilasmesram7156
@vilasmesram7156 2 жыл бұрын
ధన్య వాదములు...sir చరిత్ర.. మంచిగా...వివరించారు👌
@chakrapaninomula5009
@chakrapaninomula5009 2 жыл бұрын
యాదగిరన్నా .....మీరు విశ్లేసిస్తూ వివరించిన చరిత్ర వింటూంటే ....స్వేచ్ఛా స్వతంత్రత కోసం ఈ గడ్డ మీద జరిగిన పోరాటాలు ...రక్తాక్షరాలతో లిఖించి. ..అందరి చేత చదివించాలె ..... ముఖ్యంగా schedule 5 ని.....రాష్ట్రపతి తమ అధికారంతో అమలు చేసి ..మన అడవి బిడ్డలకు అండగా నిలబడి ......బ్రిక్స్ కుట్రను కొనసాగిస్తూ అడవిని అమ్మేయకుండా అరికట్టాలె .....మన ఆదిమ తరాల జీవనం...ఇకనైనా స్వేచ్ఛగా బతికించాలె. .....మీలాగచెప్పెటోల్లకు మా తరం ....నమస్తే అన్నా......నమస్తే. .
@rizwanpathan8150
@rizwanpathan8150 2 жыл бұрын
సార్ గారికి నమస్కారాలు మీలాంటి నిజమేనా చరిత్రకారులు ముందుకు వచ్చి పుస్తకాలు రచించి ఆ పుస్తకాలను మార్కెట్లలో అమ్ముడు పోయే విధంగా మీ పోరాటాలు సాగాలని కోరుకుంటున్నాను మరెన్నో ఇలాంటి డిబేట్ లు పెట్టి నిజమైన చరిత్రకారులు గురించి వివరించే చేయాలని కోరుకుంటున్నాను
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 2 жыл бұрын
చరిత్ర ను ఇంత వివరముగా ఎవ్వరూ చెప్పలేరోమో! వారికి ధన్యవాదములు.
@varun9948
@varun9948 2 жыл бұрын
Itanu mottam reverse cheputunnadu bro
@lpkc711
@lpkc711 2 жыл бұрын
@@varun9948 meeru cheppandi bro correct yento...poni yedaina authentic links vuntey pettandi, chaduvukuntam.
@varun9948
@varun9948 2 жыл бұрын
@@lpkc711 bro na dagara links levu ah generation lo unna valu cheparu Ma village lo una relatives cheparu vala arachakaalu Chala mandi freedom fighters nizam ki against ga fight chesaru Doubt unte pedda valani adagandi vale cheptaaru Bairanpally village incident chalu example ki
@rajgopalmaloth4292
@rajgopalmaloth4292 2 жыл бұрын
అమోఘం యదన్న,వివరణ అమోఘం. 🙏🙏🙏🙏గొప్ప చరిత్ర కనుమరుగు అవుతున్నాయి. జలియన్వల బాగ్ కన్న తెలంగాణలో గొప్ప బలిదానాలు జరిగాయి.
@javeedshan_
@javeedshan_ 2 жыл бұрын
అసలు విషయం తెలిపారు. కృతజ్ఞతలు. మంచి సబ్జెక్ట్ ఉన్న వక్త.
@sdkamaloddin9633
@sdkamaloddin9633 2 жыл бұрын
చరిత్ర తెలియజేసినందుకు. ధన్యవాదాలు సర్ 🙏
@dplanin
@dplanin 2 жыл бұрын
అదిరింది.. 👍🌻 super..
@SHEEPANDGOATACADEMY
@SHEEPANDGOATACADEMY 2 жыл бұрын
Excellent Informative video. Thank you Sir
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 2 жыл бұрын
Very good information about veyyi udalamarri struggles of tamil hond .. tqs to Pasham Yadagiri
@ramuluadelli4989
@ramuluadelli4989 2 жыл бұрын
యాదగిరన్నా చరిత్రకు అద్దం పట్టారు అభినందనలు 🙏 ఏడెల్లి రాములు✍️
@muthasampathkuruma3372
@muthasampathkuruma3372 2 жыл бұрын
హృదయ పూర్వక కృతజ్ఞతలు పాశం యాదగిరి సార్ 🙏🙏🌹🌹
@nagarajudeshagani9490
@nagarajudeshagani9490 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@kavalidurgaprasad
@kavalidurgaprasad 2 жыл бұрын
అమిత్ షా గారు కూడా బ్రిటిషర్లు, నిజాంలు కలిసి ఉరి తీసారనే అన్నారు..
@kvk33
@kvk33 2 жыл бұрын
Great knowledge
@venkatreddy6464
@venkatreddy6464 2 жыл бұрын
ఇన్నిసంవత్సరాలుగా కాంగ్రెస్పార్టీ అధికారంలోఉన్నప్పుడు మౌనంగాఉంది....ఇప్పుడు బిజెపి చేసేది చూడాలి అంతే.... భారత్మాతాకి జై...
@chandpasha3348
@chandpasha3348 2 жыл бұрын
🙏🙏thankyou sir
@maddelachristopher2563
@maddelachristopher2563 2 жыл бұрын
Sir like you the real journalist who have knowledge educated trusted people lacking in India.sir if you have time start one journalist school on line .I am hands up to you your knowledge.
@jayvadhan6962
@jayvadhan6962 2 жыл бұрын
Thank you sir good information Jay Bheem
@avmtelangana1580
@avmtelangana1580 2 жыл бұрын
Great memories sir. Tq.
@sedmakiramesh981
@sedmakiramesh981 2 жыл бұрын
Danyavadhalu sir Chala Baga chepparu sir
@abhihith2008
@abhihith2008 2 жыл бұрын
How great you explain ed
@devraju4861
@devraju4861 2 жыл бұрын
Jai Bheem pasham yadagiri sir garu your greatest man your talking good sir your are udalamarri and your are world history man your are Atlantic sea sir thank you sir
@anakarnikova7985
@anakarnikova7985 Жыл бұрын
Yadagir sir your explanation is extraordinary hats off
@sayyadarif.musics7564
@sayyadarif.musics7564 2 жыл бұрын
Chala baga chepparu
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 2 жыл бұрын
Good Explanation Sir 👌
@venkataswamygorthi8922
@venkataswamygorthi8922 2 жыл бұрын
Greatexplanationsir
@abdulkareem1803
@abdulkareem1803 2 жыл бұрын
Nice and honest explaination
@korebr14
@korebr14 2 жыл бұрын
Clarity ga explanation icharu sir 👍
@kondapraveenkumar943
@kondapraveenkumar943 2 жыл бұрын
Thank you sir is you reavel the correct history
@venkateswarreddysolipeta7062
@venkateswarreddysolipeta7062 2 жыл бұрын
Excellent presentation of history 👍
@servantofcreator7081
@servantofcreator7081 2 жыл бұрын
Great indormation
@m.b.ryoutubechannel9031
@m.b.ryoutubechannel9031 2 жыл бұрын
Super sir
@mohdmoulana6594
@mohdmoulana6594 2 жыл бұрын
Thank you sir, Good Information.
@balajik.j.6195
@balajik.j.6195 2 жыл бұрын
We salute Pasham Yadgiri jee for his wide historical knowledge, there's much more to learn from him. Govt must bring out documentary on these facts, particularly while Pasham jee is still alive. It's difficult to gather this priceless information!
@kondapraveenkumar943
@kondapraveenkumar943 2 жыл бұрын
Respected sir please write a book for the entire factual history
@mugalmahaboobbaig1340
@mugalmahaboobbaig1340 2 жыл бұрын
Super Super sir
@balkishanbrahmanpally6246
@balkishanbrahmanpally6246 2 жыл бұрын
I salute to your vast knowledge pashan yadagiri sir.
@powerlingaavlog7809
@powerlingaavlog7809 2 жыл бұрын
Super sir meru
@qayyumabdul-mo7qp
@qayyumabdul-mo7qp 3 ай бұрын
Very good explanation sir .
@raviaroori8727
@raviaroori8727 2 жыл бұрын
చాల బాగా చెప్పారు
@venkatmadhusudhanyjkyklove9816
@venkatmadhusudhanyjkyklove9816 Жыл бұрын
Thanks
@padmavathichintamaneni5290
@padmavathichintamaneni5290 2 жыл бұрын
Nijam kaabatti thadumukokunda chepparu sir.
@malaiala3831
@malaiala3831 2 жыл бұрын
sir sanchara kathalu enni vari gurinchi cheppandi sir please
@ar9940
@ar9940 2 жыл бұрын
If possible conduct debate so as to enable the viewers know the other side of version
@samalakiran3486
@samalakiran3486 2 жыл бұрын
బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులుగా భారత జాతి ఒక్కటే! కానీ ఇక్కడి విద్రోహుల వల్లనే మళ్ళీ చరిత్ర పునరావృతం అవుద్దేమోనని అంబేద్కర్ భయపడ్డారు.
@sadhikumar1168
@sadhikumar1168 2 жыл бұрын
Sir plz write this history
@readbooks2580
@readbooks2580 2 жыл бұрын
👌👌👏👏🙏🙏
@yadggiregunagooni2615
@yadggiregunagooni2615 2 жыл бұрын
Operation polo gurinchi cheppandi
@bogamramesh1006
@bogamramesh1006 2 жыл бұрын
Antha expectations not working Anna pasham yadagiri Good explanation
@marampellilachaiah7636
@marampellilachaiah7636 2 жыл бұрын
🙏🙏🙏
@drsathyamchanda007
@drsathyamchanda007 2 жыл бұрын
Super sir......good explanation.
@abhihith2008
@abhihith2008 2 жыл бұрын
Yentha baga chepparu Blood marugutundi
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 2 жыл бұрын
Cool Cool BP Vacchuddi Be Care full
@ravenderkumar5541
@ravenderkumar5541 2 жыл бұрын
Ydagri anna super ga chypavu nenu gurthu petukovali
@dassbhagawan3699
@dassbhagawan3699 2 жыл бұрын
Pasam sir Hyderabad residence gurinchi oka vedio cheyenchandi.khairunnisa begum and British soldier love story.koti women's college lo residence vediolo cover cheyenchand.
@mandanagaraju8939
@mandanagaraju8939 2 жыл бұрын
Super memory sir meedhi
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 2 жыл бұрын
చరిత్ర ఎవ్వరూ చెప్పకూడదు, కేవలం బీజేపీ వాళ్లు చెప్పేదే చరిత్ర, భవిష్యత్తు,, ప్రజలు గొఱ్ఱెల్ల వినాలి, అప్పట్లో మోడీ, అమిత్ షా స్వాతంత్ర్య సమరంలో పాల్గొనెను అని..😁😌😂😂
@toarise8611
@toarise8611 2 жыл бұрын
Bathailu cheppedi anthey Jai petrol ⛽ Jai dalits land kabja king yetela
@ramulusidda8787
@ramulusidda8787 2 жыл бұрын
You correct Anna 👍🏾👍🏾
@kareemullabasha2953
@kareemullabasha2953 2 жыл бұрын
Good explanation Sir., You have unearthed the communal agenda of dirty politics.
@jakkavenkatashivaiah8095
@jakkavenkatashivaiah8095 2 жыл бұрын
Kaka I’m history student but nake ardamkavatamledu
@SyedQizar
@SyedQizar 2 жыл бұрын
Thank you sir
@maheshmeesa6468
@maheshmeesa6468 2 жыл бұрын
Sir meeru Britishers chesina akrutyalu matrame chepparu Mari Nijam chesina vati gurunchi kuda cheppandi.
@pasuvignanam6584
@pasuvignanam6584 2 жыл бұрын
కాటమరాజు మనుమ సిద్ది పుల్లరి గురించి వివరరించండి.
@volojuradha7233
@volojuradha7233 2 жыл бұрын
Sanjay is succeeding because of support from the Amit Shah, otherwise these state leaders would have dig the ditches.
@mubeenahmad8328
@mubeenahmad8328 Жыл бұрын
Rohilla లది ఎక్కడి వారు
@eswarrao4319
@eswarrao4319 2 жыл бұрын
BJP doing politics with innocent face. We need to see that real face of it.
@gbhgbh1651
@gbhgbh1651 2 жыл бұрын
Meeru kuda rajakarlanu venakaveskotunnaru. Charithra ela undo ala cheppandi. Champindi rajakarle planning British di
@muralimanohar5290
@muralimanohar5290 2 жыл бұрын
కంపునిస్టు మేధావి గారు తెలంగాణ బ్రిటిష్ పాలనలో ఉందా ? నిజాం పాలన లో ఉందా చెప్పండి
@volojuradha7233
@volojuradha7233 2 жыл бұрын
BJP's main motto is to provocate the religious feelings among the people to come into the power. Instead of concentrating on the development, improvement of standard of living, these bugars concentrate only on religious feelings. Sanjay is always applying mind in criticising the KCR and congress, better pay attention on the issues facing by the people.
@PAPESHWAR4246
@PAPESHWAR4246 2 жыл бұрын
నిజాం నవాబులు బ్రిటీష్ వారి కి సమాంత రాజులు, తెలంగాణ ను బ్రిటిష్ వాళ్లు ఎప్పుడు కూడా పాలించ లేదు సామాంత రాజు(నిజాం) పాలించినరు ఇక్కడా నిజాం సైన్యం మే ఉండేది మరి బ్రిటిష్ సైన్యం రామ్ జి గొండ్ నీ ఎలా ఉరి తీసింది🤔🤔🤔
@telanganasravanam5090
@telanganasravanam5090 2 жыл бұрын
మీది వింత వాదన....కొంచెం ఆలోచించండి సమాదానం దొరుకుతుంది........ పాకీస్తాన్‍ లో ఆఫ్గానిస్తాన్‍ లో అమెరికా సైన్యం ఎలా పనిచేసింది...
@PAPESHWAR4246
@PAPESHWAR4246 2 жыл бұрын
@@telanganasravanam5090 నీవు ఎప్పుడైన విన్నావా తెలంగాణ లో బ్రిటిష్ సైన్యం ఉన్నదని రామ్ జి గోండ్ చనిపోయింది మా ఏరియా నాయనా
@yavfoBfoxb
@yavfoBfoxb 2 жыл бұрын
@@telanganasravanam5090 Google seach chesi chudu ... Gondu la nu Odinchadaaniki Nijam British Support theesukunnaadu .. appudu British army , Nijam army kalisi Veyyi mandini Uri theesaayi ani undi ... Chaduvukondi first .. OK
@telanganasravanam5090
@telanganasravanam5090 2 жыл бұрын
@@yavfoBfoxb వోరి గొట్టం గా.... నేను అనేది ఎంది ..నీ గొల ఎందో... నేను చెప్పేందే నీవు చెప్పుతున్నావు...
@telanganasravanam5090
@telanganasravanam5090 2 жыл бұрын
@@PAPESHWAR4246 మీది తప్పుడు ఆలోచన... వుండబట్టే కాదా తూరూం ఖాన్‍ గారు బ్రీటీష్‍ రెసిదేన్సి మీద దాడి చేసాడు.... అపుడు బ్రిటిష్‍ సైన్యం కూడ వుంది.... నిజాం దేసంలో బ్రిటీష్‍ సైన్యం కూడా వుంది... పాకీస్తాన్‍ లో ఆఫ్గానిస్తాన్‍ లలో అమెరికా సైన్యం ఎలా పనిచేసిందొ అలాగే నిజా రాజ్యంలో బ్రిటీష్‍ సైన్యం పని చేసింది....
@chandrasekhara3024
@chandrasekhara3024 2 жыл бұрын
రాముడు కూడా అదే ప్లాన్ వేసి. రవాణా ని అంతం చేశారు
@farookhussain4237
@farookhussain4237 2 жыл бұрын
British vari Banisalu varu....veeru....eppatki mararu....viriki ..kavalsindi.....Muslims pai reccha gottadam.... Governament....erpatu..cheyadam...Daishanni Ammadamu.....Siggu padali.....
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Excellent.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 2 жыл бұрын
Excellent
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 2 жыл бұрын
Anti BJP attittude should not lead to saying wrong information
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
BJP lies.
@madhusudhanvemula6946
@madhusudhanvemula6946 2 жыл бұрын
యాదగిరి రజాకార్ల తొతు వెదవ కోహినూర్ వజ్రం గురించి చెప్పుతున్నారు ఈ భారత భు భాగాన్ని ముక్కలు చేసి కొన్ని లక్షల మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ తురుష్కుల అకృత్యాలు గురించి చెప్పటం లేదు విదేశీయుల కుక్క బిస్కట్లకు అలవాటు పడ్డవారు జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై
@manoharacharyyanapu4873
@manoharacharyyanapu4873 2 жыл бұрын
As Tak Release Mallanna Save Comn Man Dont Want Lac KCR family party we want 5o Rs Petrol and Gas with GST
@sairamprasadR
@sairamprasadR 2 жыл бұрын
Oodala marri, Mejboob Nagar kada
@kishorekumartalks5840
@kishorekumartalks5840 2 жыл бұрын
ముస్లిం రాజులు అందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటే బత్తాయిలు బ్రిటిష్ వారికి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు
@venkataiahp3883
@venkataiahp3883 2 жыл бұрын
రజాకార్ల అకృత్యాలు చేయలేదా?
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 2 жыл бұрын
Rajakarlaku Ardhamento Mundu TelsukoRa NayeNa..AnawasaRanga minde Dyvort Chesukoku
@yadggiregunagooni2615
@yadggiregunagooni2615 2 жыл бұрын
Meeru motham nijqm ki support ga cheptharu, mari nijam antha rich king ela ayyadu,manam emdhuku chaduvu leka,ila poor ga ela vunnam cheppandi?
@vijetha9958
@vijetha9958 2 жыл бұрын
మనకి chaduvuni dooram chesindi brahmans RSS vaallu adi kuda teliyada sister
@jaibharat5097
@jaibharat5097 2 жыл бұрын
@@vijetha9958 OK bro nizam paalanalo kuda brahmala mate neggeda annitiki vallane velethi chupistunnaru yee rojullo migataa vallu tappinchukontunnaru
@sai2vai374
@sai2vai374 2 жыл бұрын
@@vijetha9958 meekepudu hinduvulu govulu brahmanulu rss mida dwesam.muslim leaguemuslim community unnnapudu rss unte mikem guddanistundu raa.mee deggara shaiklu elano brahmanuku kuda alage
@sai2vai374
@sai2vai374 2 жыл бұрын
@@vijetha9958 yadava chaduvu dooram chesindi bristushers desam lo 7 lakhs gurukulalu undevi andu mottam advance science gurinche cheppe vallu britishers chedagitturu.meeru eppudu visam challadam tappa en pikindi ledu chaduvuki deggara chesinde vrahmanulu vakem danavantulu karu meelekka reservations dobbukunta maa devalayala sommu tintaru.
@varun9948
@varun9948 2 жыл бұрын
@@vijetha9958 arey lucha evadra nuvu Ni abba rss ni antav endi ra prati daniki Mi nizam lanjdku chesina arachakaalu teliyavu anukunava ?
@sunilgoud6180
@sunilgoud6180 2 жыл бұрын
Gadchiroli kadu nanded
@kvk33
@kvk33 2 жыл бұрын
Sir knowledge ని యూత్ కి అందించడానికి సిరీస్ చేయండి
@pullamrajumudunuri8766
@pullamrajumudunuri8766 2 жыл бұрын
Nirmal is under nizam rule not British British and nizam have military agreement all British wars including nizam warriors you are telling different stories
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 2 жыл бұрын
Half knowleged person's interview He must talk with old aged persons having true knowledge of the event Intensional wrong interpretation of true events Plz discuss with Professors and researchers of Past history
@sarahman4935
@sarahman4935 2 жыл бұрын
Nearly 8Lacs Muslims sacrificed their lives in freedom struggle from British. This is said in the book written by Dr .Tara Chand. Famous Historian of India.
@malatichukka3785
@malatichukka3785 2 жыл бұрын
Shah garu emiti ilaa ...tappu daari pattinchoddu
@nasarshaik7573
@nasarshaik7573 3 ай бұрын
Bjp ki charitra teliyadu,...asalu charitraka poratamlo gaani, swathantram poratam lo gaani bjp charitra shunyam. Charitra vakrikarinchadam, matham ane rangunu matthugaa prayoginchadame neti vaariki telisina vidya...anduke prajallo chaithanyam lopinchindhi.
@prasadpeetla2125
@prasadpeetla2125 2 жыл бұрын
ముస్లిం అరాచకాలు చెప్పు కమ్యూనిస్ట్
@yadggiregunagooni2615
@yadggiregunagooni2615 2 жыл бұрын
Nijams manchola
@varun9948
@varun9948 2 жыл бұрын
Chetta na kodukulu bro Lanjdklu chala mandi champesaaru
@mohdzakhir368
@mohdzakhir368 2 жыл бұрын
@@varun9948 అంతే అంతే😁😁😁
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 2 жыл бұрын
@@varun9948 Chettaburra ChettaNayalla CharitRa Telyandi Kukkalaga Morgaku
@varun9948
@varun9948 2 жыл бұрын
@@jaijawanjaikisan6208 nuv charitra teliyakunda moragaku Ento mandi freedom fighters unaru nizam ki opposite ga fight chesina valu Mari valani desha drohulu antava ? Siggu ledaa niku razakars ni ela support chestunav ?
@rameshpathulothu7128
@rameshpathulothu7128 2 жыл бұрын
అన్ని తెలిసిన యాదగిరి పాశం, ఎందుకూ డిబేట్ లలో, పల్గొనట్లేదు..... అసలు ఎమ్ చేస్తున్నారు
@satishtelugu4731
@satishtelugu4731 2 жыл бұрын
చేస్తే అసలు నిజాలు బయటికి వచ్చేస్తాయ్
@srinivasreddya901
@srinivasreddya901 Жыл бұрын
ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు
@venkatreddyyanna552
@venkatreddyyanna552 2 жыл бұрын
25 low trs laydu trs vachi20
@ns-ud5lj
@ns-ud5lj 2 жыл бұрын
Muslimlu British vallato poradindi valla rajyam kapadu kovataniko vallakaksha teerchu kovataniko antekani desha bhaktito kadu. Tiphsultan British vallato yudham chesidi tana rajyam kapadukotaniki antekani desha bhaktito kadu. Jai Hind.
@sangibhanuchander1642
@sangibhanuchander1642 2 жыл бұрын
Congress medha nindha vesaru BJP vallu.... TRS vallu....
@qrishnam
@qrishnam 2 жыл бұрын
Telugu generated from gondu language 😭
@venkataiahp3883
@venkataiahp3883 2 жыл бұрын
బట్టలు విప్పి బతుకమ్మలాడించిన నిజాం,రజాకార్ల ను బాగా వెనుకేసుకొస్తున్నారు? చైనా ప్రపంచానికి చేసిన,భారత దేశానికి చేసిన మోసాలను కూడా చెబితే బాగుంటుంది.
@sammireddyanumandla1342
@sammireddyanumandla1342 2 жыл бұрын
ఈ హత్యాకాండ చేసిందే నిజాం నవాబు..బ్రిటిషు వాడి సహకారం,అంగీకారంతో.pseudo secularism చాలా చరిత్రను తప్పుగా ప్రచారం చేసింది.
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 2 жыл бұрын
Rajakarlaku Ardham Telyani westgallu Yededo picchi Commentlu pedutunnaru
@sammireddyanumandla1342
@sammireddyanumandla1342 2 жыл бұрын
ఈ బాధలు అనుభవించిన తెలంగాణ ఆడవాళ్లకు,పల్లెలకు తెలుసు.నిజాం గాడి చంచాలకెం ఎరుక?
@srimohanamuralithathpurush7403
@srimohanamuralithathpurush7403 2 жыл бұрын
Ivanni congress unnapudu cheppinava
@shankerbyri1626
@shankerbyri1626 2 жыл бұрын
ఈ ఒక్క వెయ్యి ఊడలమర్రి కి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు కానీ రాజకీయంగా వాడుకోవడం కోసమే ఈ యొక్క బహిరంగ సభ ఇవేకాదు స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో కూడా బిజెపి పాత్ర లేదు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రధానులు కాంగ్రెస్ వాళ్లు చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునేది వీళ్లు
@anuraaggundu7833
@anuraaggundu7833 2 жыл бұрын
Sir meeru Oka channel peti or koni videos telangana history gurinchi chepandi please. So that people don’t fall into there’s political parties false clams
@prashanthkayyam4206
@prashanthkayyam4206 2 жыл бұрын
Sidhina modda .. Straight ga cheppura ayya
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Mee ammu nuv kuda modda pttiavra.