Рет қаралды 10,435
GLORY BE TO GOD!
LYRICS, TUNE & VOCAL : Bro Anil J {Samuel}
PRODUCTION : Pastor J Krupakar {Pandu} Garu
MUSIC MIX & MASTER : Wilsy Wilson
PRAYER & BLESSINGS : Pastor George Bush
FLUTE : RAMESH CHENNAI...
CHORUS : Mercy
Cinematography & Editing : Sandeep (Nani Digitals)
@spmministriesofficial
LISTEN ONTHER SONG :
• Na Yesuni Swaram | Jes...
LISTEN ON SPOTIFY:
open.spotify.com/user/31nxh54...
SUBSCRIBE :
/ @spmministriesofficial
TELUGU LYRICS :
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి ఆత్మ వలే
దిగిరమ్మాయా
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి అగ్ని వలె
దిగిరమ్మాయా
అన్య భాషలతో మాట్లాడే వరము ఇవ్వయ్యా
కన్నీళ్లతో స్తుతియించే మనస్సునివ్వయ్యా ||2||
ఆరాధన నికేనయ్యా ఆ...ఆ....ఆ
ఆలాపన నీకేనయ్యా ||2||
బందింపబడిన పౌలు శీలయు
చెరసాలలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా ||2||
పునాదులు కదిలించగా సంకెళ్ళ నుండి విడిపించగా ||2||
(ఆరాధన)
బాధింపబడిన నా కోసము
ఆ సిలువలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా ||2||
రక్తాన్ని చిందించగా రక్షణలో మము నడిపించగా ||2||
(ఆరాధన)
TAGS :
#latestteluguchristiansongs2024
#teluguchristiansongs
#Alapananikenayyasong4k
#spmministries
#Alapananikenayyanewteluguchristiansongs
FOR PRAYER REQUESTS :
8523846337, 7036303542
© Copyright, All Rights Reserved.
SPM MINISTRIES OFFICIAL
Copyright ©️SPM MINISTRIES OFFICIAL | All Rights Reserved | Any unauthorized broadcasting, public performance, copying or re-recording of this music or video without prior written permission from SPM MINISTRIES will constitute an infringement of copyright.