Alarachanchalanai | అలర చంచల నై | Annamayya Kruthies | Lord Balaji Telugu Songs | Nitya Santhoshini

  Рет қаралды 1,004,416

Times Music Bhakthi

Times Music Bhakthi

3 жыл бұрын

Times Music Bhakthi presents Lord Venkateswara Swamy Evergreen Devotional Annamayya song "Alarachanchalanai " from the album "Annamayyaa Kruthies" Sung By Nitya Santhoshini
#TimesMusicBhakthi #NithyaSanthoshini #Annamayya #SPBalasubrahmanyam #SPB
#LordBalaji #Tiupathi #HindiDevotionalSongs #EvergreenDevotionalsongs #Annamayya #HinduDevotionalSongs #LordBalajiSpeicalSongs #Chantings #Chant
Like || Share || Spread || Love
Make sure you subscribe and never miss a video: bit.ly/3frRTsL
Song Name : Alarachanchalanai
Album Name: Annamayya Kruthies
Singer: Nitya Santhoshini
Lyrics: Annamayya
Music: K.Raja
Streaming on below platforms..
Jukebox : bit.ly/3MX62hs
Gaan : bit.ly/3pvMd4l
Jio Saavn : bit.ly/3o2U3lW
Spotify: spoti.fi/3aVQGtj
Wynk: bit.ly/2KGrlZm
BoomPlay: bit.ly/3hs0NHa
KZfaqMusic: bit.ly/3aPbu5n
Apple Music: apple.co/3aQCZvG
Hungama: bit.ly/38LGLnl
iTunes: apple.co/37Vv7Hp
Resso Music: bit.ly/3rygb9H
Amazon Music: amzn.to/3mX88zU
Enjoy and stay connected with us!!
• Subscribe us: bit.ly/2wKdHsf
• Like us: on. 1JM72Nf
• Follow us: bit.ly/1jkVDxg
• Circle us: bit.ly/1N5n48y
SUBSCRIBE Junglee Music Channels for unlimited entertainment:
• For Kannada Songs & Videos : bit.ly/1WmC9H2
• For Tamil Songs & Videos: bit.ly/1Z2vfsO
• For South Devotional Songs: bit.ly/1VD5kc0
© 2022 Times Music.
Alarachanchalanai, అలర చంచల నై, Annamayya Kruthies, Lord Balaji Telugu Songs, Nitya Santhoshini, telugu bhakti songs, telugu bhakti song, telugu devotional songs, devotional songs, devotional songs, bhakti songs, telugu devotional songs, tamil bhakti songs 2022, telugu bhakti song, telugu Devotional song, lord balaji songs,tirumala balaji telugu devotional songs,lord venkteswara songs,telugu devotional songs,bhakti songs,devotional songs,om namo venkatesaya songs,

Пікірлер: 281
@SVPM9
@SVPM9 10 күн бұрын
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల|| ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె వుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల|| మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల|| కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల||
@ashokpenthala6339
@ashokpenthala6339 21 сағат бұрын
👌 song
@balekrishnasoumya581
@balekrishnasoumya581 Жыл бұрын
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల | పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల || ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల | అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల || పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల | వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల || మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల | నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల || పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల | వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల || కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల | అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల || కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల | కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
@swethanaaga413
@swethanaaga413 Жыл бұрын
🙏
@dharavathgopalakrishna2164
@dharavathgopalakrishna2164 Жыл бұрын
Madam please full lyrics
@yashodabhupathi1793
@yashodabhupathi1793 7 ай бұрын
@user-nq9uc1bl2s
@user-nq9uc1bl2s 6 ай бұрын
🙏🙏🙏
@d.m.takrenaik5698
@d.m.takrenaik5698 6 ай бұрын
Super Mario ❤❤❤❤
@sssuperstarsrinivas2215
@sssuperstarsrinivas2215 7 ай бұрын
ఓం నమో వేకటేశాయ మీలో ఎంత తిరుపతి కి కాలినడక తో వెళ్ళారు
@venkatasrinivas777
@venkatasrinivas777 7 ай бұрын
ఎక్కడి నుండి నాయన
@sssuperstarsrinivas2215
@sssuperstarsrinivas2215 7 ай бұрын
@@venkatasrinivas777 అలిపిరి మెట్లు నడక దరి
@venkatasrinivas777
@venkatasrinivas777 7 ай бұрын
​@@sssuperstarsrinivas2215నేను మా ఊరి నుండి నడిచి వెళ్ళాను తెలుసా...
@karthik-vlogs123
@karthik-vlogs123 6 ай бұрын
Om Namo Narayana
@spandhana6594
@spandhana6594 6 ай бұрын
nenu
@Nani_official_volgs35
@Nani_official_volgs35 7 ай бұрын
పాట వింటుంటే మనస్సు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గోవిందా గోవిందా
@ankineedukavuri8634
@ankineedukavuri8634 5 ай бұрын
నిత్య santhoshini గారి ది ఎంత తియ్యనైనా గొంతు పాట ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలి అని పిస్తుది.
@krishnapadarthi4377
@krishnapadarthi4377 Ай бұрын
గోవింద గోవింద వైకుంఠ వాసా.. గోవింద గోవింద వైకుంఠ వాసా.. కాలి నడకన కొండను ఎక్కు.. ప్రతీ మెట్టూ తీర్చును మొక్కు ఏడు కొండల రేడే వీడు ఏ డె డు లోకాల ప్రభువే తోడు గోవింద గోవింద వైకుంఠ వాసా.. గోవింద గోవింద వైకుంఠ వాసా.. పద్మను చూసి ప్రేమించేసి అప్పేచేసి వడ్డీకి రాసి పద్మను సతిగా పరిణయ మాడి మంగకు తెలిసి గొడవే అయ్యి అడుగులు ఏడు వెనకకు నడిచి సాలగ్రామ శిలగా మారి ఇద్దర్ని జతగా మదిలో నిలిపి తిరుమల గిరిపై నిలుచుండు సామి గోవింద గోవింద వైకుంఠ వాసా.. గోవింద గోవింద వైకుంఠ వాసా.. గోవింద నామo చెబుతూ వెళ్తూ బంగారు వాకిలి చేరే సరికి రెండూ కళ్లు సరిపోవు మనకి కలియుగ దేవుడు కనబడే సరికి
@pushyamadhuranthakam2849
@pushyamadhuranthakam2849 25 күн бұрын
Om namo venkatesa ya namaha Govinda Govinda Govinda 🌺🌺🌺
@devendharmarneni2765
@devendharmarneni2765 2 ай бұрын
మా చిట్టిని పడుకోడానికి ఈ జోల పాట పెడుతాను పండుకుంటది🙏
@balraj5169
@balraj5169 6 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః
@kududhulasubhashkumar9620
@kududhulasubhashkumar9620 Ай бұрын
Om Namoshreedevibhoodevisamethashreelakshmivenkateshwara Sharanagathi😊🙏🙏🙏🙏
@Rudraimitation01
@Rudraimitation01 Ай бұрын
వింటున్నంత సేపు ఎంతో ప్రశాంతంగా అనిపించింది స్వామి వారి పాట నిత్య గారి గానం తో.... 🙏
@ganjiprabhakar7125
@ganjiprabhakar7125 6 ай бұрын
Govinda Hari Govinda... Sri Venkatesha Govinda......
@sujathavusa109
@sujathavusa109 Ай бұрын
Manasuku mahadhanandamga untundi
@venkatasrinivas777
@venkatasrinivas777 7 ай бұрын
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే.....
@gadagojupadma5943
@gadagojupadma5943 Ай бұрын
Om namo venkateshaya namah....Jai srimannarayana......🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@sevenhills2022
@sevenhills2022 Жыл бұрын
గోవింద గోవిందా 🙏🙏🙏
@beautifulvillagelocations7664
@beautifulvillagelocations7664 7 ай бұрын
Om namo venkateshyaya Om namo Srinivasaya 🙏🙏
@gsulthangoud4948
@gsulthangoud4948 6 ай бұрын
పాట. !!ఎత్తుకొని!! ఎత్తుకొని నిన్ను ఏడేడ దిరిగితి,తప్పులెంచకుమా తిరుమలేశా ఏడుకొండలో నెలుగు కొండంత దైవమా నిత్యము నీ సేవ జేసుకొంటి అలసిన నీ సేవ నేనలవక జేసితి,ఆది దైవము నీవు వేంకటేశా ఇల్లిల్లు దిరిగితి ఇలలోన నీవని,ఇవ్వయ్య దీవెన దీన జనుని !!ఎత్తుకొని!!.
@user-om4ft5ic8e
@user-om4ft5ic8e 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ...ఓం నమో శ్రీనివాసా...గోవింద...హరి.. గోవిందా...
@nunnasyamala825
@nunnasyamala825 4 ай бұрын
🙏🙏గోవిందా గోవిందా 🙏🙏
@gangaramaddandi9277
@gangaramaddandi9277 2 күн бұрын
Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
@b.maheshreddy5319
@b.maheshreddy5319 5 ай бұрын
2024 lo kuda vintunnara like veskondi mari😅❣️
@malothrajendhar4310
@malothrajendhar4310 Ай бұрын
Appu vinna chala baguntadi..
@gsulthangoud4948
@gsulthangoud4948 6 ай бұрын
పాట. !!తలచితి!! తలచితి నీ నామ సంకీర్తన,స్వామి కలియుగ దైవంబు నీవేననీ పిలిచిన పలికేటి తిరుమల వాసా, నిలువుము నా మది నీవేనని కలకల లాడేటి కొండల రాయ, మరువము నీ సేవ నిత్యంబునా ఇలలో వెలసిన ఇంటింటి దైవమ, కనుమా నిరతము నీ సేవనూ !!తలచితి!! కోరిన కోర్కెల కొండంత స్వామీ, కొలువై ఉండుమా మా యందునా అమ్మ లిద్దరి తోని అలసిన స్వామికీ,అర్చనంబిదిగో అయ్యోరికీ అభయ హస్తము నిచ్చు ఆదుకొని కాపాడే, అందరీ స్వామికి శుభవందనం అఖిలంబు నీవని ఆద్యంత రహితమని ఆత్మలో నేడితీ నీవేననీ !!తలచితి!! కలుగు భాగ్యంబులు కొలిచిన మనమున,మాఇంటి గొలిచేటి వేంకటేశా చెలగిన భావాలు నీపేరు దలచిన చెదిరి బోవు స్వామి సేవలో కలుగు చిత్త మందు కారుణ్య సంపదలు, నిన్ను వీడిబోక వెంట నుండు వెలయు తిరుమలేశా వెలుగువై జగమున మోహ బ్రాంతులన్ని వీడిబోగా !!తలచితి!!
@RaviU-oh7to
@RaviU-oh7to Ай бұрын
Kotlamandiki bhojanamupettekalyanavenkateswaruniki govindanamalu manamu iche bhakthi 😮❤🎉 vyekuntamu ikkade chupinche sreenivasudu Govinda Govinda Govinda Govinda 😮🎉❤
@obuvenkateshyadav8621
@obuvenkateshyadav8621 8 күн бұрын
Govinda ❤
@phanikumarm697
@phanikumarm697 6 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@RAJASHEKAR-nj9xw
@RAJASHEKAR-nj9xw 2 ай бұрын
Hi mam daily I listen your songs that give tremendous energy in the morning to start day' 'very attractive voice''
@nagalakshmib4868
@nagalakshmib4868 9 күн бұрын
Naku ne dharshanam ivvu thandri inkem vadhu,,
@JangamSuvarna-vo3rp
@JangamSuvarna-vo3rp Ай бұрын
Om namo venkatesaya namah
@kirankanigiri7818
@kirankanigiri7818 4 ай бұрын
ప్రతిరోజూ ఈ పాట విని నిద్రపోతా నేను.ఓం నమో నారాయణాయ నమః ❤
@vimaljainkhariwal4704
@vimaljainkhariwal4704 28 күн бұрын
Om Namo Venkateshaya 🙏
@rajucheedalla5760
@rajucheedalla5760 2 ай бұрын
Chilukuru balaji thirupathi venkanna okka danthanam kaliginchu thandri
@RaparthiSuvarna
@RaparthiSuvarna 2 ай бұрын
Super 👌👏👏👏🙏
@KalpanaRamadugu
@KalpanaRamadugu 18 күн бұрын
Namo venkatesa
@hemanth1453
@hemanth1453 3 ай бұрын
Excellent singing 🎉🎉🎉🎉🎉🎉🎉
@ankineedukavuri8634
@ankineedukavuri8634 5 ай бұрын
ఎంత కమనీయమైన కంఠ మమ్మ.
@kutluruveeriah9719
@kutluruveeriah9719 6 ай бұрын
Om namonarayana Adhinarayana Govinda govinda
@laxmiamith3407
@laxmiamith3407 9 ай бұрын
Om namo venkateshaya chala baga padaramma
@RaviU-oh7to
@RaviU-oh7to 2 ай бұрын
Annamayya andarikiprasanthatha ichinadu real bhaki gayakiduneti gayakulaku jeevithabhisha ichhinadu nejabhakthudu annamayya😮❤
@jaganreddyvyalla5762
@jaganreddyvyalla5762 6 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@RaviU-oh7to
@RaviU-oh7to 2 ай бұрын
Devuditho bharakatta Adina sreenivasuni bhakudu ,snehithudu bavaji great in flashback 😮❤
@srinuganga4157
@srinuganga4157 2 ай бұрын
Shri namo venkatesaya Srinu Ganga Vishnu Puran
@happiestpersonintheworld6138
@happiestpersonintheworld6138 5 ай бұрын
అత్యంత హృద్యంగా పాడినావమ్మా సుఖీభవ!
@RajURaju-qq6bl
@RajURaju-qq6bl 5 ай бұрын
😊
@rbr3330
@rbr3330 7 ай бұрын
గోవిందా గోవిందా 🙏
@gadagojupadma5943
@gadagojupadma5943 6 күн бұрын
Om namo Narayanaya namah🙏🙏🙏🙏🙏
@mnagendra9960
@mnagendra9960 11 ай бұрын
Govinda Goovinda 🪷💐🙏♥️🌷🏵️🌸
@MyMeMoriesLibrary
@MyMeMoriesLibrary 8 ай бұрын
Namo Narayanaya 🙏🙏
@saikumarsadula6840
@saikumarsadula6840 8 ай бұрын
Om namo venkateshaya namaha
@RaviU-oh7to
@RaviU-oh7to Ай бұрын
Kastapadithe challagachustadu ,nammminavariki kongubangaramusreenivasudu❤😮🎉
@RaviU-oh7to
@RaviU-oh7to 6 ай бұрын
Sreevaripadalu thechi intlopedithe santhoshamu kaluguthundi manchi dampatyamu prasadistadiu😮
@abhilasham9842
@abhilasham9842 9 ай бұрын
Srilakshminarayana...🙏
@suryakumariboorla4329
@suryakumariboorla4329 3 ай бұрын
Om nomo venkateshaya 🎉🎉
@sivakumar-rf9mc
@sivakumar-rf9mc 11 ай бұрын
Govind govind 🙏🙏🙏
@Prasuna2407
@Prasuna2407 13 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kranthiballeda9509
@kranthiballeda9509 Ай бұрын
Om namo venkatesa yaa🙏🙏🙏
@yakuballikatte4161
@yakuballikatte4161 2 күн бұрын
Om Namoo vekanteesh Naku Putra santhsnamu evi devada plz god
@mounish4580
@mounish4580 6 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnapadarthi4377
@krishnapadarthi4377 Ай бұрын
మంగాపతీ !! హ రి మంగా ప తీ !! మంగాపతీ !! హ రి మంగా ప తీ !! మొక్కుల తో మెమోచ్చే పైతిరుపతి ముడుపులతో చెల్లించే నీ అప్పుని ఆపద లో రక్షించే వేo..కటపతి మా కోర్కెల చిట్టాకి అంతేక్కడిది? మంగా ప తీ !! హ రి మంగా ప తీ !! మంగా ప తీ !! హ రి మంగా ప తీ !! కాలి ..నడకన ఎక్కేము నీ కొండ..ను నీ పేరే పలికేము ప్రతి మెట్టుపై ప్రతి రోజూ పెంచేవు నా వడ్డీ నీ దిన దినము తుంచేవు నా ఆయుష్యు నీ మంగా ప తీ !! హ రి మంగా ప తీ !! మంగా ప తీ !! హ రి మంగా ప తీ !! ఇప్పటికీ అంతేనా? అలమేలమ్మ అడగరాద అమ్మను చేమొక్కుతో నీ కాళ్ల నొప్పులు తీరే దె పు డు ఆ వింత ను చూసే మా? ఈ జన్మ లో మంగా ప తీ !! హ రి మంగా ప తీ !! మంగా ప తీ !! హ రి మంగా ప తీ !!
@vamsivamsi1051
@vamsivamsi1051 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙇🏻‍♀️❤️
@AmmaluSivala
@AmmaluSivala 2 ай бұрын
Om namo narayanaya govind govind govind 🌹🌹🌹🌹🌹🌹🌹
@Arunachalam999
@Arunachalam999 Жыл бұрын
What a voice 🙏God is great
@janagamavrukodharreddy5180
@janagamavrukodharreddy5180 4 ай бұрын
Godblessyouchinna om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏
@naninaniyadav4178
@naninaniyadav4178 6 күн бұрын
Govendha🙏
@RaviU-oh7to
@RaviU-oh7to 2 ай бұрын
24th year running onthattkme friends went two times happy journey 😮❤
@IDC123-yz4hk
@IDC123-yz4hk 2 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@yakuballikatte4161
@yakuballikatte4161 14 күн бұрын
Om namo venkatesh Naku Putra santhsnamu evi devada plz god
@surekhakommineni5874
@surekhakommineni5874 21 сағат бұрын
Namo venkatesa ya namo nammaha
@officialjobnotificationand3721
@officialjobnotificationand3721 6 ай бұрын
Om namo venkatesaya namaha... Om govindaya namaha.....
@gadagojupadma5943
@gadagojupadma5943 Ай бұрын
Om namo Venkateshaya namah🙏🙏🙏🙏🙏
@sriramkumar3272
@sriramkumar3272 2 ай бұрын
Om namo venkatesaya namahaaaa ❤❤
@user-qq8ue8mu5k
@user-qq8ue8mu5k 4 ай бұрын
Srinivasa Govinda sri venkatesa Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@eswararaosavara8476
@eswararaosavara8476 Ай бұрын
గోవిందా హరి గోవిందా
@mallipavuluri9929
@mallipavuluri9929 13 күн бұрын
గోవిందా
@sonnasathish9460
@sonnasathish9460 Жыл бұрын
🎉amma mi pata vinte kadupu nindipoyindi
@RaviU-oh7to
@RaviU-oh7to 6 ай бұрын
Neepafaseva bhagyamu uendariki untundi swamy ❤
@rajuamamchi8129
@rajuamamchi8129 2 ай бұрын
Nanu 5times valanu thirupati om namo vanktashya
@AdityaNanchara
@AdityaNanchara 2 ай бұрын
ఓం నమః వేంకటేశాయ
@SreenuMaddirala-ro1fb
@SreenuMaddirala-ro1fb 4 ай бұрын
🎉🎉 Om shanti
@gainisailu6223
@gainisailu6223 10 ай бұрын
Om నమో venkatesha
@eslavathganesh9316
@eslavathganesh9316 16 күн бұрын
గోవిందా Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@vallabhapuramkoteswaramma7545
@vallabhapuramkoteswaramma7545 3 ай бұрын
Memu vellaamandi🙏🙏🙏🙏🙏🙏🙏
@eslavathganesh9316
@eslavathganesh9316 16 күн бұрын
ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా
@sangojuvanajakshi5902
@sangojuvanajakshi5902 Ай бұрын
Omnamovenkateshaya🙏
@GouthamiReddyrajula
@GouthamiReddyrajula 5 ай бұрын
గోవింద గోవింద హరే నారాయణ హరి నారాయణ
@yashwanthkumarmurarishetty6668
@yashwanthkumarmurarishetty6668 7 ай бұрын
Very nice song
@rojaos9878
@rojaos9878 21 күн бұрын
On Namo Venkatesaya, na manasulo korika teerchayya, pls pls🙏🙏🙏🙏
@ranjithranjith3788
@ranjithranjith3788 10 ай бұрын
Om namo venkateshayaaa
@arjunakubireddi3138
@arjunakubireddi3138 5 ай бұрын
🙏🙏🙏🙏 om namo venkatasayaa namaha
@srinivasraophd
@srinivasraophd 2 ай бұрын
🙏🙏
@mohanlothu6413
@mohanlothu6413 7 ай бұрын
Govinda Govinda Govinda
@Premkumar-yk2fl
@Premkumar-yk2fl 16 күн бұрын
ஓம் நமோ நாராயணாயா கோவிந்தா கோவிந்தா
@mothilalgajibinkar5438
@mothilalgajibinkar5438 6 ай бұрын
❤🎉
@chandanachandana8830
@chandanachandana8830 5 ай бұрын
Govind govind 🙏🙏
@chakalibhanuprakashbhanu5115
@chakalibhanuprakashbhanu5115 8 ай бұрын
Govinda govinda
@bhojannaailapuram1544
@bhojannaailapuram1544 Ай бұрын
మేము వెళ్ళాము
@srinivaasbodduupally740
@srinivaasbodduupally740 21 күн бұрын
గోవిందా హరి గోవిందా వెంకట గోవింద గోవింద గోవింద
@vanithavani4801
@vanithavani4801 26 күн бұрын
Om namo venkatesaya namaha appa thandri arogyam ivvu thandri naku chala bayam ga undi yeppudu edo okkati problem undi naku sukam santosham emi ledu thandri yeppudu edo okka problem yeppudu hospital karchu thandri enni medicine use chestunna koncham kuda thagadam ledu chala badha ga undi thandri 🙏😔😔😔 appa na chey vadalaku thandri 🙏🙏 nenu anukunadi neruverchukunta thandri 🙏😔 naku arogyam ivvu thandri andarila nannu chudu thandri appa ninne namina thandri nannu shaminchu thandri emanna thappu chesiunte naku arogyam prasadinchu thandri 🙏😔 ni darshanam ki vache la chudu thandri 🙏🙏😔🙏 na moguduki arogyam ivvu thandri 🙏😔😔
@SeetaramMurapaka
@SeetaramMurapaka 2 ай бұрын
🙏🙏🙏
@harishgandu6433
@harishgandu6433 3 ай бұрын
Om namo Sri venkateshya namha
@upenderreddyk7415
@upenderreddyk7415 5 ай бұрын
Om namo venkateshaya👏🙏
@spandhana6594
@spandhana6594 6 ай бұрын
what a voice 🎉🎉❤❤❤
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 2,8 МЛН
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 109 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 59 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 398 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 642 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 9 МЛН
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 95 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 533 М.