అలిపిరిలో బాంబు గురి తప్పడానికి అసలు కారణం.. | Crime Confessions Part-2 | Kumara Swamy ( Tech Madhu)

  Рет қаралды 476,485

iDream News

iDream News

Жыл бұрын

#iDreamNews #CrimeConfessionsWithMuralidhar #CrimeConfessions
Crime Confessions Part-2 With Kumara Swamy ( Tech Madhu)
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com

Пікірлер: 386
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
టెక్ మధు లో టెక్నాలజీ ఇంజినీర్ కంటే మానవ ఆరోగ్యం పై పరిశోధన చేసే వైద్య వేత్త ని చూస్తున్నాం. ఒక తీవ్రవాది మానవతా వాది గా మారిన తరువాత. ప్రజలు ఆరోగ్య మే మహా భాగ్యం పై ఆయన ఆధునిక వ్యవసాయం ద్వారా ఆరోగ్య ఆహారం అందించే వృత్తి ని చేపట్టడం హర్ష నీయం. మీ ప్రజా రోగ్య ప్రస్థానం దిన దిన ప్రవర్ధ మానం కావాలని కోరుకుంటున్నాను 🌹🙏🌹👌
@pdsurakesh9356
@pdsurakesh9356 Жыл бұрын
సమాజ మార్పు కోరడం తీవ్రవాదం కాదు. మీరు విజ్ఞాన వంతంగా ఆలోచించండి.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
@@pdsurakesh9356 నేటి పరిస్థితి సమాజం మార్పు కోరే ప్రతి వ్యక్తి ని కవి కావొచ్చు నిరసన కావొచ్చు తిరుగు బాటు కావొచ్చు పాలకులు దృష్టిలో తీవ్రవాదం గానే పరిగినించి అణచి వెత ఆరంభం అవుతుంది.
@sandeepkiran4732
@sandeepkiran4732 Жыл бұрын
Saree chandrabaabu okkadinee endhuku target cheyyali ysr inka jagan vellu avineethi cheyyaledhaa. Ippudu can power lo letu Mari vunnavallu akramaalu cheyyatledha Mari valla meeda madhugaaru mee vaikarenti?
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
Tech మధు గారు... మీకున్న తెలివితేటలకు, Technology కి, Vision కి, అన్నిటికి మించి, మీ Possitive Attitude కి, మనస్ఫూర్తిగా నమస్కారాలు... 👏👌👍🙏💐 మీకు సమాజం నుండి, ప్రభుత్వం నుండి, స్వచ్చంద సంస్థల నుండి సంపూర్ణ మద్దతు లభించి, మీ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అయ్యి, సమాజానికి, దేశానికి, మీకు, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...We Wish You Meet Again As Complete Successful Man...All The Very Best 😊😊😊
@siddhu4991
@siddhu4991 Жыл бұрын
ఒక మనిషి నిజాయితీగా నిజం గా మారడానికి ఇష్టపడితే ఈ ఇంటర్వ్యూ చూడండి ఫ్రెండ్స్.🙏🏼🙏🏼🙏🏼
@arogyareddy5221
@arogyareddy5221 8 ай бұрын
Yes... ప్రతి ది కల్తీ తో మానవ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి... కల్తీ లేకుండా చేసే మీ ప్రయత్నం అభినందనీయం.. excellent, ఎప్పటికైనా కల్తీ లేని ప్రోడక్ట్ మన్నన పొందుతుంది.. ✍️🙏🙏
@sivasankararaoboppudi9212
@sivasankararaoboppudi9212 Жыл бұрын
సార్ మధు గారు మీ నిజాయితీ మీ మాటలలో తెలుస్తుంది. నాకు మీరు చెప్పినట్లు arghanik ప్రోడక్ట్ develop చేయాలని
@saisrija142
@saisrija142 Жыл бұрын
టెక్ మధు గారు మీ నిజాయితీ,అంకితభావం విప్లవం లోనూ,ప్రజా స్రవంతి జీవితం లోనూ దేశం లో ఓ గొప్ప ప్రభావిత మహా మనిషి మీరు,,,ఇట్లు ఓ టీచర్ టీచర్
@manjulareddygarlapati8562
@manjulareddygarlapati8562 Жыл бұрын
Nice content sir మధు గారి మంచి ఆలోచనకి ప్రకృతి, పంచభూతములు కూడా తమ వంతు సహకారం అందించాలని సమాజo, ప్రభుత్వo సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 👌🙏
@tha.ra.thadicherlaravi388
@tha.ra.thadicherlaravi388 Жыл бұрын
Great interview. విజ్ఞానం సమాజ హితం. టెక్ మధుగారి సంకల్పం గొప్పది సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... తార
@thatikondaramesh3663
@thatikondaramesh3663 Жыл бұрын
Me 1st part 3.5 hrs interview chusi..me addict ipoyanu...eroju ki kuda me interview daily vintanu..enni sarlu vinna bore kottadhu...to be Frank interview motham buttyfied ipoyanu... really you are a great person..
@koramatiarjunrao3506
@koramatiarjunrao3506 10 ай бұрын
టెక్ మధు అన్నా, మీ ఇంటర్వ్యూ చాలా చాలా బావుంది, అన్నా, మీ లాంటి తెలివి గల అన్నను ఇప్పుడే చూస్తున్న, మీరు భావి తరాలకు స్ఫూర్తి అన్నా , మీ దగ్గర నేను మసాలా సామాన్లు కొని మార్కెట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నా, మీ ఫోన్ నెంబర్ పెట్టగలరని ఆశిస్తున్నాను అన్నా మీ ఇంటర్వ్యూ సూపర్ అన్నా
@balusaajagathaiah756
@balusaajagathaiah756 9 ай бұрын
దేశభక్తి ప్రజల ప్రగతి సంక్షేమం కొరకు పాటు పడే వ్యక్తుల నిజాయితీ ఒక్కొక్క పర్యాయము అపశృతి చోటు చేసుకుంటుంది. దాని నుండి బయటపడిన బాలస్వామి నిజాయితీగా ధర్మబద్ధమైన వ్యవహారం చేస్తూ సమాజంలో నిలదొక్కుకోవడం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ కూడా వారు ధర్మానికి నీతికి నిజాయితీకి ప్రజల బాగు కొరకు పాటుపడుతూ నిలబడడం అభినందనీయం. వారికి భగవంతుడి సహకారం అందించి ప్రజల సేవ చేసే అవకాశం వారికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ చిరునవ్వు నవ్వుతూ సమాజాన్ని ఆనందపరుస్తూ ఉండాలి.
@chameeruvasanthkumar1643
@chameeruvasanthkumar1643 Жыл бұрын
గొప్ప ఆలోచన గల వారు మంచి మార్గం లో వెళితే అద్భుతాలు సృష్టిస్తారు
@venkataramanajalasutrapu9564
@venkataramanajalasutrapu9564 Жыл бұрын
😊9😊
@jojobattula5469
@jojobattula5469 11 ай бұрын
​@@venkataramanajalasutrapu9564 ।
@krishnamurthychilukuri8761
@krishnamurthychilukuri8761 11 ай бұрын
Fft5555,
@krishnamurthychilukuri8761
@krishnamurthychilukuri8761 11 ай бұрын
😂😅,😅u
@AllamKondalroa
@AllamKondalroa 11 ай бұрын
​@@venkataramanajalasutrapu9564😊
@venkatreddy2160
@venkatreddy2160 Жыл бұрын
సార్ మీరు చాలా చాలా గ్రేట్ మిమ్ములను ప్రభుత్వాలు ఎంకరేజ్ చెయ్యాలి
@aadhimulamrajeshwar1357
@aadhimulamrajeshwar1357 Жыл бұрын
విప్లవం వర్ధిల్లాలి..
@madasuhussainrao844
@madasuhussainrao844 Жыл бұрын
Murali garu chala rojuliki Tech Madhu garitho extraordinary interview excellent explanation...hats off to iDream media...👏👏👏👏👏💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
@harsha7409
@harsha7409 Жыл бұрын
I was waiting for second part from long time. Thanks
@Suresh-ot1rn
@Suresh-ot1rn 10 ай бұрын
Friends e interview komchem govt valu velevaraku share cheyandi chala manchi point's unnayi.... organics gurinchi chala baga cheparu
@padalanandakishore4504
@padalanandakishore4504 Жыл бұрын
మీ జ్ఞానానికి వందనం, మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం
@vebetoswellnessindustry2382
@vebetoswellnessindustry2382 Жыл бұрын
విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩🚩🚩🚩🚩 ✊✊✊✊✊✊
@k.muralik.murali5858
@k.muralik.murali5858 Жыл бұрын
నీవు దేవుడు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kvsraju4578
@kvsraju4578 Жыл бұрын
మధు గారూ మీ పరిజ్ఞానాన్ని భావితరాలకు, దేశరక్షణ కోసం ,పేదల సంక్షేమం కోసం ఉపయోగపడేలా చేస్తే మీరు ప్రజల మనసులో నిలిచి,ఆదర్శంగా నిలబడాలి/నిలబడగలరని అనుకుంటున్నాను.
@bhikshamt5032
@bhikshamt5032 Жыл бұрын
ఆలోచన అమలు కావాలని కోరుతూ ధన్యవాదాలు. ఆలోచన నలు పంచుకోవాలని
@tallycompanycreatvideo
@tallycompanycreatvideo Жыл бұрын
సార్ నాకు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఉంది కానీ నాకు దాని ప్రాసెస్ తెలియదు దాని గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను . ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఏవైనా బుక్స్ మంచివి ఉంటే చెప్పండి ప్లీజ్ నాకు రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను
@Gstar999
@Gstar999 11 ай бұрын
తెలంగాణ లో నక్సలిజం చాలా అవసరం అని TRS రుజువు చేసింది..TRS పార్టీలో చాలా మంది ప్రజాప్రతినిధులే రౌడీలుగా గూండాలుగా అనేక అనైతిక కార్యకలాపాలకు నిర్భయంగా పాల్పడ్డారు..పేద వాళ్ళ భూములను లాక్కున్నారు..అప్పుడు అనిపించేది నక్సలైట్ ల భయం ఉంటే వీళ్ళ ఆగడాలు చెల్లేవి కావని
@user-hy2rd9hi3k
@user-hy2rd9hi3k 3 ай бұрын
😮😮😮😊😊😊😅😅⁰😅
@thatikondaramesh8143
@thatikondaramesh8143 Жыл бұрын
Waiting for this 2nd series from long time
@kothapalliashok8914
@kothapalliashok8914 8 ай бұрын
టెక్ మధు గారు ఇప్పటికైనా తన పంధా మార్చుకుని ఆర్గానిక్ వ్యవసాయం పై మొగ్గు చూపడం హర్షణీయం. ఆయన మంచి మేధావి. సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా విశదీకరించిన మధు గారికి ధన్యవాదాలు 🎉
@medakrishnaiah982
@medakrishnaiah982 Жыл бұрын
Very good Madhu garu. Mee asayalu adbhutam. Nijayati gala mee lanti varu society ki chala avasaram🙏
@TSRAONZB
@TSRAONZB Жыл бұрын
కుమారస్వామి గారు మీ ఆర్గానిక్ ఉత్పత్తులు మేము కొనాలంటే ఎలా? Website ఉందా?
@bodalingaiah8275
@bodalingaiah8275 5 ай бұрын
ఫుడ్ మీద బాగా చెప్పిర్ హన్నా 🙏🙏🙏🙏👍👍
@bodalingaiah8275
@bodalingaiah8275 5 ай бұрын
హన్నా గ్రేట్ చాలా గ్రేట్🙏🙏💪💪
@obulapathikondapaku4177
@obulapathikondapaku4177 Жыл бұрын
ఈ వీడియో కోసం నేను చాలా ఎదురుచూసాను
@ramaiahbodala6848
@ramaiahbodala6848 Жыл бұрын
గుడ్ బ్రథర్. ఈ దేశంలో నీతి గా నిజాయతీగా బ్రతకాలనుకున్న వారికీ జీవితం లేదు. ఈ దేశంలో లంగాలు లాపంగాలు దొంగ నా కొడులకే విలువ ఉంది బ్రధర్. ఐ(ఎక్స -ఆర్మీ ) రామయ్య. ఐ సపోర్ట్ మీకు.
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
నేను కూడా నీతి - నిజాయితీ కి నిలబడే వాళ్లకు సపోర్ట్... 👏👌👍🙏💐
@polojuramesh9384
@polojuramesh9384 Жыл бұрын
అప్పటికన్నా ఇప్పుడు దోపిడీ దారులు ఎక్కువయ్యారు రాజకీయనాయకుల రూపంలో, పేదవారు పేదవారిలాగే వున్నారు నక్సలైట్ ఎజెండా అని చెప్పి నియంతృత్వ ప్రభుత్వం తెలంగాణలో నడుస్తుంది అణిచివేతనే వారి ప్రధాన ఎజెండా , ఇప్పుడే అన్నల అవసరం వుందేమో!
@powerelevators7139
@powerelevators7139 Жыл бұрын
Muralidhar garu expecting an interview with Bairi Naresh
@ganeshmedical6522
@ganeshmedical6522 11 ай бұрын
Mee ashayaniki knowledge ku salam🙏🙏
@satheeshbandi8961
@satheeshbandi8961 9 ай бұрын
Tech madhu is an "missile man " I wish all very best for your Organic food agriculture Business and this very prominent to current society and coming society 🔥🔥✊✊✊Tech madhu air Zindabaad......
@rainbowview4990
@rainbowview4990 Жыл бұрын
Super interview 😊
@svomoin3284
@svomoin3284 Жыл бұрын
ఒక శస్త్ర వేత్త ఇంత సింపుల్ గ ఉంటే ఎలా మధు గారు
@singitamraghupathi5868
@singitamraghupathi5868 10 ай бұрын
రైతుకోసం మీరు ఆలోచించటం బాగుంది అన్న మీకు మా సహాయం కావాలంటే చెప్పండిన్న
@karthikb3010
@karthikb3010 Жыл бұрын
Am glad to see u sir
@nagaanilkumar.kosuri5452
@nagaanilkumar.kosuri5452 Жыл бұрын
Samajani ki meelanti varu chala avasaram Hatsoff Madhu anna.
@eswarreddy6675
@eswarreddy6675 11 ай бұрын
Good thinking very nice
@SaiShreeRam
@SaiShreeRam Жыл бұрын
Madhu garu, always a blessing to hear you talk. Glad you chose agriculture and research, totally agree with what you just said on the new cultivation. Muralidhar garu, thank you again and again for all the work you do!
@ramadasuprince5966
@ramadasuprince5966 Жыл бұрын
Kumaraswamy గారిని డబ్బున్న పెద్ద పెద్ద మిలియనీర్, బిలియనీర్ల , మరియు గవర్నమెంట్ వారు కలిసి ఎంకరేజ్ చేసి ఆయన కలను సాకారం చేయగలరని మనవి చేస్తున్నాను
@venkatrajuch668
@venkatrajuch668 Жыл бұрын
Q
@jastivenkateswarlu1384
@jastivenkateswarlu1384 Жыл бұрын
గవర్నమెంట్ సహాయం తీసుకుంటే వారు వీరిని ప్రశాంతంగా ఉండనీయరు.తమ పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగపడక పోతే దుష్ర్పచారం చేస్తారు.డబ్బున్నవాళ్ళు తమ పెట్టుబడి పై లాభాలు కోరుకుంటారు.అంతకంటే స్వచ్చంద సంస్థల సహకారంతో ముందుకు వెళ్ళడం మంచిది.
@shaiknazeemulla2656
@shaiknazeemulla2656 8 ай бұрын
​@@venkatrajuch668pkxxx ❤ 1:19
@user-vf3je2id1r
@user-vf3je2id1r 5 ай бұрын
డబ్బు వున్నోల్ల ముద్ద కింద బాంబులు పెట్టే భావజాలం వున్నోడికి వాళ్ళు సహాయం ఎందుకు చేయాలి/చేస్తారు?తయారయిన weapons ను తయారు చేయాలంటే ఇల్లీగల్ కాబట్టి చేయలేము. లేనట్లయితే ఒక machinist, ఒక సింపుల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఒక CAD draftsman వుంటే చాలు. ఇప్పుడు parts ను స్కాన్ చేసి 3డీ ప్రింట్ తీసి AK 47 ను చేయొచ్చు. ISRO, DRDO లో వున్న ఒక్క distinguished సైంటిస్టు పేరు కూడా తెలియని వెధవలంతా వీడిని మరో అబ్ధుల్ కలాం అనడం వింత. అయినా PK గాడిని దేవుడు అనే వాళ్ళు వున్న కాలం లో వీడిని కలాం అనడం లో వింత ఏమి లేదు.
@Pulihara
@Pulihara 7 ай бұрын
Forget Tech Madhu. Call him as ORGANIC MADHU 🎉🎉🎉🎉
@rrcreatives8704
@rrcreatives8704 Жыл бұрын
I'm so much interested to seeing tech madu interviews. He is a extraordinary intelligent...
@user-bg5kh7pv4j
@user-bg5kh7pv4j 10 ай бұрын
Sir thank you sir mi alochana bagundi
@karunamsatyanarayana4277
@karunamsatyanarayana4277 11 ай бұрын
రైతు అనేవాడు ఒకగొప్పజీవత్ముడు అటువంటి వృత్తి ఎంచుకోవడం గొప్పవరం మునుముందు మానవునికి తిండి దొరకడం కష్టం ఇది వాస్తవం ఇటువంటి మేధావులు ఉండటం దేశానికీ గర్వకారణం 🙏
@bogekumar8287
@bogekumar8287 11 ай бұрын
Great Person
@premsairam3940
@premsairam3940 Жыл бұрын
Thank u so much
@dr.thomasvijayamsundar1613
@dr.thomasvijayamsundar1613 Жыл бұрын
Honesty is the BEST POLICY. WITH ALL YOUR HEART DO GOOD TO SOCIETY EARNESTLY. ❤AMELIORATION OF THE HAPPIEST SOCIETY IS HIGHLY DESIRABLE.
@srinivasulupc4668
@srinivasulupc4668 Жыл бұрын
Your thoughts ,labour& ideology on down tradden people super ,exelent
@kamal.m3130
@kamal.m3130 3 ай бұрын
సార్ ఇపుడు వెపోన్స్ లో డ్రోన్ టెక్నాలజీ సూపర్ గా ఉంది సార్, మీరు డ్రోన్ టెక్నాలజీ భరత్ దేశానికి చాలా అవసరం మీరు దేశానికీ చాలా అవసరం.
@arigesanthosh6050
@arigesanthosh6050 Жыл бұрын
The best interview....murali Sir me interviews anni chusanu Superrrrrrr love from manchiryal distic
@karetineelakanta4344
@karetineelakanta4344 11 ай бұрын
Excellent sir
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
Excellent and interesting interview
@venkateswaraokethineni8601
@venkateswaraokethineni8601 Жыл бұрын
Good analysis 👍
@BTEveng
@BTEveng 11 ай бұрын
Super 🙏🙏🙏🌹
@skvali7733
@skvali7733 Жыл бұрын
All tha best , God bless you sir
@gopaludandra2987
@gopaludandra2987 9 ай бұрын
Madhu ANNA NAMASTE 🙏 ❤❤
@gvinodkumar5680
@gvinodkumar5680 Жыл бұрын
Good information regarding agriculture nd human environment and responsibilities
@pandugahanumanprasadgoud2573
@pandugahanumanprasadgoud2573 Жыл бұрын
Execallant interview with tech madhu nice intelegent man technically,and organics products
@sakshamprakasam-andhraprad3282
@sakshamprakasam-andhraprad3282 Жыл бұрын
మీ మారిన ఆశయానికి హ్యాట్సాఫ్. ఈ ఇంటర్వ్యూ కి క్యాప్షన్ wrong గా పెట్టారు. టెక్ మధు గారు, మీ సేంద్రియ వ్యవసాయ అవగాహన కు అభినందనలు.
@mahendradama7052
@mahendradama7052 11 ай бұрын
😊
@mahendradama7052
@mahendradama7052 11 ай бұрын
😊
@mahendradama7052
@mahendradama7052 11 ай бұрын
😊
@mahendradama7052
@mahendradama7052 11 ай бұрын
😊
@mahendradama7052
@mahendradama7052 11 ай бұрын
😊
@ramakrishnaalanka1933
@ramakrishnaalanka1933 Жыл бұрын
excellent msg
@RaviTeja-ART19
@RaviTeja-ART19 Жыл бұрын
Great interview
@vennarajender1004
@vennarajender1004 Жыл бұрын
Madhu bhai, you are really great
@syamalamurili4485
@syamalamurili4485 Жыл бұрын
Super interview
@sureshthanda9560
@sureshthanda9560 11 ай бұрын
Good job sir
@kesavulukarchiganuru7481
@kesavulukarchiganuru7481 Жыл бұрын
Murali garu,excellent interview but there are many problems in organic farming.
@sandeepvangapati6722
@sandeepvangapati6722 4 ай бұрын
Super about organic farming
@mallikarjunpalakuri2594
@mallikarjunpalakuri2594 Жыл бұрын
Very Good Program Anna Garu
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 9 ай бұрын
Satyavanthamuga chppandi
@moindunkin7318
@moindunkin7318 Жыл бұрын
Awesome 👍
@ashokdonti4591
@ashokdonti4591 11 ай бұрын
Madhu sir good newes
@venkatathodima22
@venkatathodima22 Жыл бұрын
Thanks Madanna
@srinivasmeduri1202
@srinivasmeduri1202 Жыл бұрын
I am very happy with this interview
@hemalathaalapati4980
@hemalathaalapati4980 Жыл бұрын
Super interview good organic concept
@sudharanithota8176
@sudharanithota8176 Жыл бұрын
Avunu akka
@sravankumarmutyala519
@sravankumarmutyala519 4 ай бұрын
Hi Madhu garu interested in your ideaology to start organic farming ,please do let us know how can we join and discuss with you in this nobel cause of organic farming
@user-pl6vo5yd4o
@user-pl6vo5yd4o 4 ай бұрын
Anna neku. Vandanalu
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good concept ho head ❤
@shankarm7207
@shankarm7207 Жыл бұрын
Great
@sundarchilakalapudi2601
@sundarchilakalapudi2601 Жыл бұрын
మొత్తానికి టెక్ మధు కాస్త ఆర్గానిక్ మధు అయ్యాడు!!!
@balajiraod9877
@balajiraod9877 Жыл бұрын
Super Madhu Sir. I like wording
@GorthiNagarajesh
@GorthiNagarajesh 3 ай бұрын
Thank you
@sudharashan7630
@sudharashan7630 Жыл бұрын
Great experience ihad from your great experience
@laxmallamadhu6424
@laxmallamadhu6424 Жыл бұрын
Nice
@nikhilvishwaspervala5301
@nikhilvishwaspervala5301 Жыл бұрын
M.S.Ranganathan kadu sir,M.S.Swathinathan.Just meru thelusukuntaru ani.Thanks🙋🏻‍♂️
@sudheertatapudi-qp1gj
@sudheertatapudi-qp1gj Жыл бұрын
madhu sir am your fan. kind of knowledge and analysis in different areas you do is much better than any professional expert. Hatsoff sir
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Uvathaku VUPADHI paialochinchali.
@user-we3np2pk4r
@user-we3np2pk4r Жыл бұрын
Supar Anna
@manikantachintalapudi5561
@manikantachintalapudi5561 Жыл бұрын
అన్నా గారు నమస్కారం 🙏🏻🙏🏻 మిమ్మల్ని కలవడం ఎలా
@anjaanja5286
@anjaanja5286 Жыл бұрын
Super,anna
@payasamsrinivasareddysrini6013
@payasamsrinivasareddysrini6013 Жыл бұрын
Go ahead sir
@srikanthodyarapu4557
@srikanthodyarapu4557 Жыл бұрын
Super anna
@gopiangara9185
@gopiangara9185 Жыл бұрын
Good person.... 😘
@yeddulajojireddy2919
@yeddulajojireddy2919 Жыл бұрын
Dear Madhu ,,wish you sucess in your Business,,,Really i appreciate you ,,for your good Concern ,,Be model to your Neighbor Business Persons ,,,ok all the best Mr Mdhu
@bharosaspices2828
@bharosaspices2828 Жыл бұрын
Thankyou sir
@SuryaPrakash-ie5ou
@SuryaPrakash-ie5ou Жыл бұрын
💯 yes yes
@user-ny2ed1hj7r
@user-ny2ed1hj7r Ай бұрын
Greate job sir 👍👍👍👍👍👍
@balajiraod9877
@balajiraod9877 Жыл бұрын
Yenti sir Miru ❤ cannot imagine
@kuruvagattappa9443
@kuruvagattappa9443 Жыл бұрын
Organic good sir
@bitssrinivas3742
@bitssrinivas3742 11 ай бұрын
Tech మధు గారు ఆర్గానిక్ వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు .
@karnatinagaraju4461
@karnatinagaraju4461 Жыл бұрын
ఆర్గానిక్ ఆహారం అందించడం ప్రోత్సాహం చాలా తక్కువ.ఇప్పుడున్న సమాజం పూర్తిగా ఫార్మా కంపెనీలు అమెరికా లాంటి దేశాలను శాసిస్తున్నాయి.కోడికి మందులు ఫార్మా వాడివే అవి తిన్న మనిషికి రోగం వస్తే మందులు వాడివే.ఇప్పుడున్న కాలంలో మద్యం సేవించిన మనిషి 10శాతం ఆరోగ్యం చెడిపోతే తినే ఆహారం లో 90శాతం ఆరోగ్యం చెడిపోతున్నాడు.ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆర్గానిక్ వ్యవసాయం అభివృద్ధి చెందకుండా ప్రభుత్వాలు సహకారం అందించవు.ఎందుకు అంటే వీరు రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వలేరు.ఫార్మా కంపెనీ వాడు ఎలక్షన్ లో డబ్బులు ఖర్చులు బరిస్తాడు.ఆర్గానిక్ కేవలం 1-2%మాత్రమే తీసుకుంటున్నారు.నగరాలకు ఎంత దగ్గర ఉంటే అంతా తొందరగా రోగాలు వస్తున్నాయి.గ్రామీణ వాతావరణం లో చాలా వరకు తక్కువ.స్తులకాయం అన్ని రోగాలకు మూలం.70%రోగం ముదిరిన తరువాత లక్షణాలు బయటికి వస్తున్నాయి.అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది..ఇదంతా ఫార్మా కంపెనీలకు తెలుసు.చదువకున్న మేధావులకు తెలుసు.ప్రశ్నించడం మరచిపోయారు మేధావి వర్గం
@bharosaspices2828
@bharosaspices2828 Жыл бұрын
It's true
@janagamasrinivasfarmlands2827
@janagamasrinivasfarmlands2827 Жыл бұрын
Sir nice interview.
@HariBabu-uc2pw
@HariBabu-uc2pw 11 ай бұрын
Sir.pl.you.MobileNoSendme
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 5 МЛН
Пробую самое сладкое вещество во Вселенной
00:41