Alitho Saradaga | 3rd August 2020 | Jhansi,Sunitha | ETV Telugu

  Рет қаралды 3,590,540

etvteluguindia

3 жыл бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews Anchor Jhansi and Playback Singer Sunitha where they share their life experiences and memories from their career..
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
Facebook - bit.ly/2R0vs3k
► Like us on Facebook : etvwin
► Follow us on Instagram : etvwin
► Follow us on Twitter : etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: in.pinterest.com/etv_win/

Пікірлер: 2 264
@manuboss3348
@manuboss3348 3 жыл бұрын
ఎవరైనా విళ్ల గురించి తెలియకుంటే ఈ ఎపిసోడ్ చూస్తే చాలు అలీ గారు. వీళ్లు ఉన్నంత కాలం ఇలాగే దైర్యంగా ఉండాలని కోరుకుంటున్న🙏💐
@saipranithbompali7578
@saipranithbompali7578 Жыл бұрын
idharu kooda divorse theesukoni vaalla vaalla pillalanu thandrulaku dhooram chesina maharaanule
@hello1234myvideos
@hello1234myvideos 3 жыл бұрын
బాలూ గారూ.. మీరు సునీత , ఝాన్సి గార్ల గురించి మాట్లాడిన విధానం చాలా బాగున్నది, మీ గొప్పతనం మీ మాటలలో కనిపించినది మీకు మా సెల్యూట్ సార్...
@vinaythammineni2969
@vinaythammineni2969 3 жыл бұрын
Pp
@aligipadma7503
@aligipadma7503 3 жыл бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు.... ఎస్.పి బాలసుబ్రమణ్యం గారు....ఈ episode లో మంచి మెసేజ్ వుంది.... thank you so much...
@nagarajavallabhaneni497
@nagarajavallabhaneni497 3 жыл бұрын
Super ga chepparu suni jhansi
@King-np6jr
@King-np6jr 3 жыл бұрын
ఏంకర్ ఝాన్సీ గారు మాట్లాడిన ప్రతి మాటలు మనస్సు కు హత్తుకొని విధంగా ఉన్నాయి....! చాలా నెమ్మదిగా, హుందాగా, చాలా చక్కగా మాట్లాడారు...! అభిమానులకు గర్వం, పొగరు, నా స్థాయి గొప్ప అనే విధంగా లేకుండా... ! నా జీవితం లో కాకుండా బయట ఉన్న ఎంత మంది "ఆడపిల్లలు" ఎన్ని ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటున్నాయో....! అని ఎంత చక్కగా ఒక ప్రావీణ్యత చెందిన వ్యక్తి గా చాలా చక్కగా మాట్లాడారు....! Hats of to you Jhansi garu...!
@seenuthogiti471
@seenuthogiti471 3 жыл бұрын
జయంమనదేరా!!🙏🙏🙏🙏🙏 వెంకటేష్ చెల్లి పాత్ర లొ సూపర్
@karanamravichandra9998
@karanamravichandra9998 3 жыл бұрын
ప్రతిఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది... మనం ఇతరుల గురించి మాట్లాడేముందు నిజనిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బాలు గారు చక్కగా చెప్పారు...
@sabithatekula4884
@sabithatekula4884 3 жыл бұрын
😀
@srinivasmekala3437
@srinivasmekala3437 3 жыл бұрын
Correct ga cheparu👏👏👏
@angell1055
@angell1055 3 жыл бұрын
Super
@roopajoyb8253
@roopajoyb8253 3 жыл бұрын
Yes 💯
@Gundekaridivyasri133
@Gundekaridivyasri133 3 жыл бұрын
It's correct
@vasantaraju7588
@vasantaraju7588 3 жыл бұрын
చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఝన్సీ & సింగర్ సునీత గారు కి ధన్యవాదాలు & మీ ఫ్యాన్స్
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
హిందూ సాంప్రదాయము తెలుగు గౌరవం కాపాడుతూ నిండుగా చీర కట్టుకుని వచ్చిన ఝాన్షీ గారికి సునీత గారికి అభినందనలు.
@sambap1671
@sambap1671 Жыл бұрын
Jn.gareki.sn.gareki.dhanyavadhalu
@putrevujagadeeswari9653
@putrevujagadeeswari9653 Жыл бұрын
I like very much Avida pata anty naku pranam murthivabinchi sthrurthy Amme
@lakshminarasamma7967
@lakshminarasamma7967 Жыл бұрын
Pp J5
@lakshminarasamma7967
@lakshminarasamma7967 Жыл бұрын
@@putrevujagadeeswari9653 9
@lakshminarasamma7967
@lakshminarasamma7967 Жыл бұрын
@@putrevujagadeeswari9653 5
@Indian-jd1ng
@Indian-jd1ng 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సునీత గారూ....మరియు ఝాన్సి గారూ.... కొంత మంది encourage చేయకుండా నెగటివ్ కామెంట్స్ పెడుతుంటారు...... బాలు గారి మాటలు చాలా బావున్నాయి....👌👌👌
@jaihind6374
@jaihind6374 3 жыл бұрын
Yes
@subbviews27
@subbviews27 3 жыл бұрын
ఝాన్సీ గారు చాలా చాలా బాగా మాట్లాడారు.వారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. it's really awesome episode.
@dr.sureshbabuchandrayudu363
@dr.sureshbabuchandrayudu363 2 жыл бұрын
Yes
@vkesavareddy6585
@vkesavareddy6585 11 ай бұрын
​@@JYOTHIammAJI-gz9skjm
@sudhakarsudhakar4456
@sudhakarsudhakar4456 3 жыл бұрын
మీరంటే ఇంతకు ముందు చాలా చాలా అభిమానం వుండేది. కానీ ఈ ప్రోగ్రామ్ చూశాక మీ మీద గౌరవం మరియు గర్వంగా ఉంది.... ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళండి.
@satishganta8991
@satishganta8991 Жыл бұрын
> ఒకరు సుశీలమ్మ - చిత్రమ్మల వారసురాలు --- Melody Queen సునీత గారు... > మరొకరు తెలుగు యాసల మాస్ మహారాణి --- కోట - తనికెళ్ళ గారి వారసురాలు ఝాన్సీ గారు... > బాలు డార్లింగ్ "బంగారు తల్లులు" అన్నపుడే వీరు తామరాకుల మీద నీటిబొట్టులని గౌరవం మరింత పెరిగింది... సుమక్క & అనిత గారు, ఝాన్సీ & సునీత గారు అంతా Multi Talented - Inspiration Personalities...👌👏👍🙏 We Love You All... No Matter Your Personal...We Don't Even Want... Because We Know You Are One of The Best In & Out The Industry... 💐🥰😍🤩
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
బాలు గారు చక్కగా చెప్పారు సార్ మీరు చెప్పింది 1000% కరెక్ట్ సార్.
@achari100
@achari100 3 жыл бұрын
39.30 దగ్గర నుంచి ఝాన్సీ గారు ఎంతో అద్భుతంగా మాట్లాడారు. వారి అనుభవం లో నేర్పిన పాఠాలు వారిని శక్తి గా మార్చాయి.
@chikka2203
@chikka2203 3 жыл бұрын
Amazing Women..Strong and Decisive. Proud of you both. My all time favorite anchor 👍 is Jhansi...she is as good as any other national anchor...carries off so well.
@varunteju3839
@varunteju3839 3 жыл бұрын
Sunitha gari voice ki nenu pichi fan ah sweet voice ♥️💖♥️💖😘😘😘😘
@kanisettyvenkataswathi5351
@kanisettyvenkataswathi5351 3 жыл бұрын
I love jhansi.. Emotional ga edchaka chala fast ga clarity ichesindi.. ❤️
@syamsundar3574
@syamsundar3574 3 жыл бұрын
బాలు గారు చాల మంచి మాటలు చెప్పారు , నవ్వుతు అనిపించే అ తల్లుల మనసులో భాదని అంతమంది కి తెలుసు ఐ లవ్ సునీత గారు , జాన్సీ గారు మీకు నా మనస్ఫూర్తిగా వందనాలు
@satvvik558
@satvvik558 3 жыл бұрын
We want udaybhanu to come to the show.She is also a strong lady
@cnzzz1014
@cnzzz1014 3 жыл бұрын
కుటుంబ వ్యవస్థ గొప్పదే కానీ కుటుంబంలోని మనుషులు కూడా గొప్పవారై ఉండాలి
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S
@peelavisweswararao9295
@peelavisweswararao9295 3 жыл бұрын
ఎవరు ఐన ఎప్పుడు ఐన ఎంత పేరు ఉన్న ఎంత డబ్బు ఉన్న మన గుండెల్లో బాధను చెప్పినప్పుడు మనకు తెలియ కుండానే కళ్ళలో నీళ్ళు వస్తాయి
@modepallykalavathi8437
@modepallykalavathi8437 3 жыл бұрын
Correct
@VinodKumar-qs3rx
@VinodKumar-qs3rx 3 жыл бұрын
@@modepallykalavathi8437 iiiii 8riiiiiiiiiiuiio
@laxmanyadav8418
@laxmanyadav8418 3 жыл бұрын
Correct
@vasusrinivasu5870
@vasusrinivasu5870 3 жыл бұрын
వీళ్ళిద్దరూ బాగా ఫిక్స్ అయి వచ్చారు. మాట్లాడటానికి ఆలీ గారికి అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు ప్రశ్నలకి.☺️☺️☺️☺️
@gnanaprasnna5001
@gnanaprasnna5001 3 жыл бұрын
O rakamga adukunnaru
@vasusrinivasu5870
@vasusrinivasu5870 3 жыл бұрын
@@gnanaprasnna5001 &😊😊
@suryabhaisuryabhai9405
@suryabhaisuryabhai9405 3 жыл бұрын
S
@ismailshaik4057
@ismailshaik4057 3 жыл бұрын
Chivarisariga s.p.balu gari ee show lo chusina aa taravata ayina ni devudu tana dagara tisukoni velipoyadu. It's memorable. Thank you Ali garu n your team.
@ajitkrishna14
@ajitkrishna14 3 жыл бұрын
I'm here after spb death ☹️ I loved his snippet n remembered this video after his death 😭 such humble n responsible person he is!!
@venkateswararaobonda2105
@venkateswararaobonda2105 3 жыл бұрын
సునీత గారు ఝాన్సీ గారు own hearted ga మాట్లాడారు nice interview
@suneethag2073
@suneethag2073 3 жыл бұрын
Jhansi garu, what you said about problems being faced by women are exactly true. I am a common woman facing such problem but no moral support from my family.
@darlingsunitha3522
@darlingsunitha3522 3 жыл бұрын
అవును మేడం మిరు చేపీందీ నీజం మేడం ఎంతో మంది మాహిళలు వారి కుటుంబమే సహకారం లేకపోవడం వల్ల ఎంతో మంది మాహిళలు చనీపోవటం జరుగుతుంది మేడం చాలా tqs మేడం మీలాగే ఎంతో మంది మాహిళలు సంతోషంగా వుండాలని కోరుకుంటూనాను మేడం soo tqs
@rocks5708
@rocks5708 3 жыл бұрын
సునీత గారి నిశ్చితార్దం తరువాత చూసినవాళ్లు.
@karavatilatha8936
@karavatilatha8936 3 жыл бұрын
me
@padmavathithirukovela9531
@padmavathithirukovela9531 3 жыл бұрын
Tq Ali garu ee program really appreciate, namaskaramulu
@sreenivasaragonda9994
@sreenivasaragonda9994 3 жыл бұрын
1
@semanarayanaalaparthy4810
@semanarayanaalaparthy4810 3 жыл бұрын
@@padmavathithirukovela9531 llhnlò
@sarojanallappa9183
@sarojanallappa9183 3 жыл бұрын
Marriage తర్వాత ఈ విడియో చూసాను సునీతగారిని
@udayabhanun6744
@udayabhanun6744 3 жыл бұрын
Sunitha and jhansi are really strong and wonderful children. Balu garu has spoken nicely about them. Wish both of them a great and miraculous life and career ahead With love Your daddy.
@gayatrichintalapatiSRSMUSIC
@gayatrichintalapatiSRSMUSIC 3 жыл бұрын
I never watch any of these interviews fully, but they are a blessing to us all. A true beacon of hope and encouragement to all of us next generation women.
@vedamohan2741
@vedamohan2741 3 жыл бұрын
NRI 0
@saraswatikondakalla485
@saraswatikondakalla485 3 жыл бұрын
₹₹₹d
@alapatibhakataveeranjaneyu1310
@alapatibhakataveeranjaneyu1310 2 жыл бұрын
@@vedamohan2741 q@qqqq
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 жыл бұрын
This episode choosi sp balu gaari gurinchi fav iddaru ani chepinna tharvaatha Ayana byte choosi ....we missed him and om Shanthi...got tears really....his blessings are really awesome n emotionally moving..
@getlost6652
@getlost6652 3 жыл бұрын
Two gorgeously talented women with graceful looks and solid character .
@ksbangamswamychinavath9560
@ksbangamswamychinavath9560 3 жыл бұрын
జీవితంలో తోడు లేకుండా హహిగా బతకవచ్చు అని మీమాన్ని చూస్తే తెలుస్తుంది ❤️❤️❤️ అండ్ గుడ్ ఫ్రెండ్స్
@sanjeevareddy2880
@sanjeevareddy2880 3 жыл бұрын
I have seen the programme. Also Balu gari comments. both of you are bold enough to face the life. Keep going ahead. All the best.
@sravanthiranga1414
@sravanthiranga1414 3 жыл бұрын
I like janshi anchoring and Sunitha voice
@arunakranthi2757
@arunakranthi2757 3 жыл бұрын
Thank you Jhansi garu.... Nenu enno problems nundi bayataku ravadaniki try chesanu... Success ayyanu.... Kuda... Enka chala mandi ladies unnaru... Dhairyanga mundukellandi nijayithiga..... Love you all
@jhansipratap2749
@jhansipratap2749 3 жыл бұрын
Both are my favorites. Thank you so so so so very much Ali gaaru and ETV. It was a treat watching them both.
@vjk4444
@vjk4444 3 жыл бұрын
No doubt they proved that they are strong ladies
@ballbadmintonvideos5852
@ballbadmintonvideos5852 3 жыл бұрын
inspirational women's in real life ❤️🙏🙏🙏.. baalu gaaru vachi cheppina aaa minute maatalu😭🙏🙏🙏
@harishduppalapudi1740
@harishduppalapudi1740 3 жыл бұрын
Proud to be a real indian womens with lots of patience and self cinfidence...really great sisters
@suryabhaisuryabhai9405
@suryabhaisuryabhai9405 3 жыл бұрын
How u proud of them bro what they done to the country.they done their jobs for money to feed their families. They nothing done to the country
@lakshmimadan7883
@lakshmimadan7883 3 жыл бұрын
వ్యక్తిత్వం పై బురద చల్లే వాళ్ళు కో కొల్లలు..strong ga ఉన్నారు మీరు...all the best
@krishnakumariveeranki601
@krishnakumariveeranki601 3 жыл бұрын
Yes super
@rajanias2616
@rajanias2616 3 жыл бұрын
It's mesmerizing me, SPB garu speaking truth of the life because SPB who understands the life n who knows very much about others strength n very clearly shows his word's to the society with great respect 😍😘😘😘😘😘 Love you all SPB garu Sunitha garu Janakigaru n Aligaru also great thanks to Aligaru this show's gives more n more memories n truth of life's of other's thanku Aligaru keep rocking ur show n expecting more motivational show's......
@jhansiKapilDavula
@jhansiKapilDavula 3 жыл бұрын
Oka ataa adukunnaruga ali garitho.... Proud to be women
@koteswararaovattikonda4281
@koteswararaovattikonda4281 3 жыл бұрын
I came here after SPB sir demise, such a humble person he is, RIP SPB garu
@manjeshreddy8276
@manjeshreddy8276 3 жыл бұрын
This is the one & only show which shows the emotional words which comes from the bottom of the Heart with entertainment I like this Show
@suryabhaisuryabhai9405
@suryabhaisuryabhai9405 3 жыл бұрын
This episode was very very dirty
@sridevirudraraju6913
@sridevirudraraju6913 3 жыл бұрын
మీ ఇద్దరి వ్యక్తిత్వానికి జోహారులు ;ఎప్పుడూ ఇలాగే వుండండి 👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻
@mounikapupuri4452
@mounikapupuri4452 3 жыл бұрын
Jhansi mam.....u r so talented...
@umamaheshwariboini9117
@umamaheshwariboini9117 3 жыл бұрын
Jansi garu the way you spoke is really good..Being a single and single parenting is very difficult... Really very appreciative both of you for a strong women...No matter what the people they think...move on to your life...
@prabhakarvemula5475
@prabhakarvemula5475 3 жыл бұрын
చాలా ఎక్స్పెక్ట్ చేసా కానీ అక్కడికి చేరుకోలేదు... ఇద్దరిని కాకుండా ఒక్కక్కొకరిని పిలిస్తే ఇంక చాలా విషయాలు షేర్ చేసేవారు.... జాన్సి చాల బాగా మాట్లాడింది, సునిత కంటే...
@mukundasingam6948
@mukundasingam6948 3 жыл бұрын
జాన్సీ మాట్లాడనిస్తే కదా... సునీత ను
@prabhakarvemula5475
@prabhakarvemula5475 3 жыл бұрын
@@mukundasingam6948 అవునండీ అది నిజమే... అందుకే వేరు వేరుగా పిలిస్తే బావుండు అనే అభిప్రాయం కూడా వ్యక్తపరిచాను...
@ysudhamani4685
@ysudhamani4685 3 жыл бұрын
@@prabhakarvemula5475 edharene veru veruga pelecharande enthaka mundhu
@kanchanadevi6755
@kanchanadevi6755 3 жыл бұрын
@@mukundasingam6948 sunita garu okkare unte boring ga undedi episode. Tanu ekkuva matladaru basic ga. Anduke Jhansi garu ekkuvaga matladinatlu anipinchindi manaki anthe.
@prabhakarvemula5475
@prabhakarvemula5475 3 жыл бұрын
@@ysudhamani4685 oh avuna nenu follow avvaledhandi...😔😔😊😊
@hemanthannamneedi7650
@hemanthannamneedi7650 3 жыл бұрын
ఒక గుడిలో ఊరేగింపు కోసం ఒక ఏనుగును ఉపయోగించేవారు.ఆ ఏనుగు ఒక రోజు శుభ్రంగా స్నానమాచరించి రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వస్తోంది. దానికి ఎదురుగా ఋరదలో పొర్లి పొర్లి ఒక పంది వస్తోంది. ఆ పంది తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారి మీద బురదపడేలా నడుస్తోంది. ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడవసాగింది. తనను చూసి ప్రక్కకు వెళ్ళడం గమనించిన పంది మరో పందితో ఇలా అంటుంది చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు విన్న మరో ఏనుగు ఈ ఏనుగును ఇలా అడిగింది నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా అని. గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పింది "నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జు నుజ్జు అవుతుంది దానికి నేను భయపడటమా..??? నేను ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నా మీద పడితే నేను అశుద్దం అవుతాను " నేను ఎంతో భక్తి శ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను. నీతి: మన బలం ఏంటో మనకు తెలిస్తే చాలు. ఇతరులు ఎలా మాట్లాడినా పట్టించుకోకూడదు.......👍👌💓
@busireddymanireddy6849
@busireddymanireddy6849 3 жыл бұрын
💓superb bro
@suryabhaisuryabhai9405
@suryabhaisuryabhai9405 3 жыл бұрын
Ami sapthiri ami sapthiri manchi sollu Baga cheptiri basu
@venusri6647
@venusri6647 3 жыл бұрын
Wow.. Superb
@ptr1913
@ptr1913 3 жыл бұрын
🙏
@vamsikrishna5516
@vamsikrishna5516 3 жыл бұрын
Fantastic
@gopikrishnagopikrishna6735
@gopikrishnagopikrishna6735 3 жыл бұрын
Really I enjoyed it, expression queens. Tq ali garu becoz u done good job. Love u lot's both of u, after watching this show i am heartly saying both of u not women's u r the cute girls or cute baby's, 51min how it be finished still i am thinking than again i watched this show. Hats of both of u.
@padmavathi7072
@padmavathi7072 3 жыл бұрын
A big fan to you my dear jhansi garu.... Very proud to see a lady in cinema industry.....
@printingsolutions7230
@printingsolutions7230 3 жыл бұрын
ఝాన్సీ సునీతా గారి గురించి చెప్పింది నిజమే సునీతా గారి కి చాలా మంది అభి మానులు ఉన్నారు
@srikanthd7529
@srikanthd7529 3 жыл бұрын
Ali sir I m regularly follow ur episodes I never see but I m hearing yours words because I m a blind this program is very super
@sirinivankadaru3523
@sirinivankadaru3523 3 жыл бұрын
God bless you
@yadavalliganesh9301
@yadavalliganesh9301 3 жыл бұрын
God bless you brother
@nareshramavath
@nareshramavath 3 жыл бұрын
Super brother devudu challaga chudali bhaya
@CrossBeamRacers93
@CrossBeamRacers93 3 жыл бұрын
When SPB sir comes on screen I really felt that ADHI ALI SIR ante !!!!
@SR-em8wl
@SR-em8wl 3 жыл бұрын
Mallesham lo Jhansi Garu chala baga imidipoyaru, one of the most beautiful characters of Tollywood.
@lifeatprassu
@lifeatprassu 3 жыл бұрын
అలీ గారు మీ ఇంటర్వ్యూ బాగుంది సునీత గారు 'ఝాన్సీ గారు సూపర్ అండీ
@aradhyulavaralakshi4949
@aradhyulavaralakshi4949 3 жыл бұрын
Jansi garu, Sunitha garu u r Great. Me eddarikeee chalaaa sahanam.opika.meru chalaaa strong woman. Love you bouth
@sidduthaviti8427
@sidduthaviti8427 3 жыл бұрын
Genuine persons iddaru friendship lifelong ilage continue cheyandi okarikokaru sahakarinchukuntu
@agastya82
@agastya82 3 жыл бұрын
2 months back Balu garu entha arogyanga unnaru, kani ippudu ayana ledu ane nijam nammalekapothunnam. We really miss you Balu sir.
@AmarSingh-xf2pn
@AmarSingh-xf2pn 3 жыл бұрын
Sir , Lengendary comedian Bramanandam garini oka interview cheyandi plzzz...meru ee interview kavalate oka like vesukundi
@jyothik1192
@jyothik1192 3 жыл бұрын
Useful words from Jhansi about social media...hope the media users understand the meaning of criticism and limitations in showing interest in public figures. Nice of Balu garu to speak on this forum...means a lot to many.
@jagguchallekere3299
@jagguchallekere3299 3 жыл бұрын
I'm speechless really balu sir miru cheppina matalu Nijame sir and sunithagaru nenu mi fan Andi balu air and sunitagariki nenu big fan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanapuramsurendra3169
@narayanapuramsurendra3169 3 жыл бұрын
S p బాలు సూపర్ సునీత గారు హ్యాపీ ఉండాలి ‌
@indianlocal9990
@indianlocal9990 3 жыл бұрын
Jhansi garu Baga matladaru...matured👌
@madhunlrr
@madhunlrr 3 жыл бұрын
బంగారంటి బిడ్డలు,జీవితములో అన్నికష్టాలని గుండె నిబ్బరముతో ఎదుర్కొని పోరాడి నిలిచిన తల్లులు 🙏🙏🙏🙏
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S
@dfghggdggfhh6291
@dfghggdggfhh6291 3 жыл бұрын
God bless you both women ... you both are such a great example on how women should be ..
@puppamvenkateswarlu5637
@puppamvenkateswarlu5637 3 жыл бұрын
SO PROUD OF TO BOTH OF YOU (JHONSY, SUNITHA)
@zoology180
@zoology180 3 жыл бұрын
బాలు గారు చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా మాట్లాడితే బాగుండేది అనిపించింది
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S
@venkat-wg1mm
@venkat-wg1mm 3 жыл бұрын
Together sunitha jhansi legendary woman's best friendship god bless you
@voletyramarao1223
@voletyramarao1223 3 жыл бұрын
Sunitha is Sunitha. Ever Green. God bless you
@XMLMaestro
@XMLMaestro 3 жыл бұрын
Yes, Jhansi did an awesome job in Mallesham movie. Sunitha is a very good singer. Good to see both together.
@kotalrtulasi5212
@kotalrtulasi5212 3 жыл бұрын
Okari ani right avariki ledu. Hurt avarini chaikudadu. Don't worry all the best your bright future.meeru 100% perfect.
@yasodharapantla4465
@yasodharapantla4465 3 жыл бұрын
Experience makes you or breaks you. Well said jhansi garu. We are proud of you.
@bagpacker7954
@bagpacker7954 2 жыл бұрын
You both are my favourite thanks to Ali gaaru bringing them together
@swapnasireesha
@swapnasireesha 3 жыл бұрын
Suneetha garu and jansy garu one of my favourite singer and actress really you both are created equal emotional and mentally strong woman 🤐 no-one don't know about women problem you both are made me feel better now thanks to my dear friends
@AyitheInkentiMawaBRO29
@AyitheInkentiMawaBRO29 3 жыл бұрын
🤔🙄
@nuthanbulla3953
@nuthanbulla3953 3 жыл бұрын
37:39.42:03 Jhansi words are very valuable and true and super I agree with him
@prudhviraju8311
@prudhviraju8311 3 жыл бұрын
So nice episode Ali gaaru and Suneetha mam, janshi mam All the very best for ur future gols...
@sireeshah1780
@sireeshah1780 3 жыл бұрын
Lovely ladies lots of respect and best wishes to both of u
@rocks5708
@rocks5708 3 жыл бұрын
Who came to here after sunitha's engagement.
@babbi9656
@babbi9656 3 жыл бұрын
ఝాన్సి అక్క ,సునీత అక్క మీకు పాదాభివందనాలు
@hemasuni8203
@hemasuni8203 3 жыл бұрын
Sunitha madam kosame show chusam evala and Data ayevaraki KZfaq lo chustham Sunitha gare fans ekada ❤❤🤗🤗
@sofia-zu4by
@sofia-zu4by 3 жыл бұрын
Yes sister Chala baga chepparu 100%❤❤
@tshiva3553
@tshiva3553 3 жыл бұрын
👍👍
@payallaxmi943
@payallaxmi943 3 жыл бұрын
Hema madam good morning please nanu cheminchandi madam please
@payallaxmi943
@payallaxmi943 3 жыл бұрын
Madam please ade me
@b.prathyushab.prathyusha253
@b.prathyushab.prathyusha253 3 жыл бұрын
Superbbbbb eddharu..😍😍😍ur most powerfull women's💪🙏👏...u both are deserves our hearts ❤️❤️❤️
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 жыл бұрын
Happy ani cheppaaru...Sunitha is engaged that’s another twist as we missed sp.balu ...happy about sunitha future family life...greetings to her..
@chaituchaitu5853
@chaituchaitu5853 3 жыл бұрын
Really super janshni garu one question so many answers
@sasidharkonduru5119
@sasidharkonduru5119 3 жыл бұрын
Love the show. Wonderful and healthy discussions. Every one well said. Love you all. You are legends
@sowsheelkumar9882
@sowsheelkumar9882 3 жыл бұрын
Questions kastha decent GA undi unte bagundedhi Ali Garu...two roaring lions in one show ... good and happy to watch this episode
@k.shobhashobha7296
@k.shobhashobha7296 3 жыл бұрын
నిజంగా చూసిన వారు తెలుసుకోవాలి👌👍
@saraa16
@saraa16 3 жыл бұрын
Really strong n beautiful women.....so proud of them .....as always
@ss-si6vn
@ss-si6vn 3 жыл бұрын
Jhansi garu grateful women lovely women I'm big FAN OF OF JHANSI garu
@charymothukuri9209
@charymothukuri9209 3 жыл бұрын
Super star Krishna gaarini pilavandi
@dtgangamani3910
@dtgangamani3910 3 жыл бұрын
Mee personal life lo badapaddaru correcte but kani oka sadarana mahilalu unnaru ani valla gurinchi alochinchinanduku hatsup.
@pravalikanaidu3428
@pravalikanaidu3428 3 жыл бұрын
You both are inspiration to us..
@sparklingchakra111
@sparklingchakra111 3 жыл бұрын
respect, strong, Individuality. - the most powerful words.
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S
@revanthk3695
@revanthk3695 3 жыл бұрын
Who is here after Sunitha 2 nd marriage announce
@ramakrishnareddy880
@ramakrishnareddy880 3 жыл бұрын
3o😘
@manikantarv9059
@manikantarv9059 3 жыл бұрын
It's me
@dilipkiran8775
@dilipkiran8775 Жыл бұрын
​@@ramakrishnareddy880 a
@nirmalabavana3112
@nirmalabavana3112 3 жыл бұрын
Excellent suneetha jhansi god bless you both
@Chandramohan-cl8lp
@Chandramohan-cl8lp 3 жыл бұрын
Perfect addressing Bangaru Thallillu from Balugaru. I will never ever heard this type of Blessings.
@lalithacreationssamsri6175
@lalithacreationssamsri6175 3 жыл бұрын
Beautiful women jhansi and sunitha both were very motivative
@manusfunworld6286
@manusfunworld6286 3 жыл бұрын
Jhansi Garu me anchoring istam untundi kani personal me character ante naku Chala istam naku me gurinchi thelisinantha varaku chalaa goppa vyakthithvam kaligina vyakthi meru😍😍😍😍
@dr.sureshbabuchandrayudu363
@dr.sureshbabuchandrayudu363 2 жыл бұрын
Sunita speaks smartly,cutely,clearly, &softly
@krisshnamohan336
@krisshnamohan336 3 жыл бұрын
Ali gari timing ni match chese vallu evaru leru ...we love Ali sir