No video

Alitho Saradaga | 3rd February 2020 | Rajasree (Actor) | ETV Telugu

  Рет қаралды 1,231,135

etvteluguindia

etvteluguindia

4 жыл бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews senior actress Rajasri where they share their life experiences and memories from the cinema career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 525
@bashashaik604
@bashashaik604 4 жыл бұрын
ఇంత గొప్ప నటి ని మనం విస్మరించాం. ధన్యవాదాలు అలి గారు మీరు మరలా మా కళ్ళు తెరిపించరు. బ్రతికి ఉన్నప్పుడు అయినా వీళ్ళను సన్మానిద్దం.
@kamarajuv1400
@kamarajuv1400 Жыл бұрын
😊
@manimani-tg4ed
@manimani-tg4ed Жыл бұрын
రాజశ్రీ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. వారి కి నిండు నూరేళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటారు
@parshuramgoud4731
@parshuramgoud4731 4 жыл бұрын
చూస్తునంత సేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. మీ ఆరోగ్యం ఇలా 100 సంవత్సరాల కాలం పాటు ఉండాలి అమ్మ
@sambhasivarao4464
@sambhasivarao4464 8 ай бұрын
Raajasrigaru anty
@SailajaMedarametla
@SailajaMedarametla 2 ай бұрын
😮​@@sambhasivarao4464
@venkatesh1201
@venkatesh1201 4 жыл бұрын
.మేడమ్ రాజశ్రీ గారు చెన్నై లో నివసిస్తున్న తెలుగు చక్కగా మాట్లాడారు. అభినందనలు. నటరత్న నందమూరి తారక రామారావు గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 8 ай бұрын
తెలుగు వారు తెలుగు మర్చిపోలేరు మా వైజాగ్ వారు ❤
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 жыл бұрын
అలీగారు రాజశ్రీ గారి ని పరిచయం చేయడం వలన మిమ్ము లను ఎంతో అభినందనీయులు ఈలాగే పాత సినిమా హీరోయిన్లను పరిచయం చేయండి అని కోరుకుంటున్నాము
@rampillapadmtj.7ugavathi899
@rampillapadmtj.7ugavathi899 3 жыл бұрын
...
@subramanyamkalla7855
@subramanyamkalla7855 3 жыл бұрын
By
@lathatheegala8958
@lathatheegala8958 3 жыл бұрын
Avunu amma
@bharathidevi9618
@bharathidevi9618 2 жыл бұрын
@@subramanyamkalla7855 r
@ramuv9872
@ramuv9872 2 жыл бұрын
@sagarnagarthi4681
@sagarnagarthi4681 4 жыл бұрын
మన తెలుగు పరిశ్రమ వాళ్ళకి గొడవపడడానికే సమయం లేదమ్మా మీలాంటి గొప్ప కళాకారులని ఎలా గుర్తుపెట్టుకుంటాం. క్షమించండి 🙏
@user-ww4eq4ce6f
@user-ww4eq4ce6f 4 жыл бұрын
Yes bro
@buddisridevi2447
@buddisridevi2447 4 жыл бұрын
Chala Kala ga acham devatha la unnaramma🙏
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 2 жыл бұрын
Yes tammudu
@gangasanivenkataramanaredd1175
@gangasanivenkataramanaredd1175 4 жыл бұрын
Great actress ,shame on Telugu industry not honored her on vajratsavam even not invited her , really loved this interview in those days really actresses worked hard
@shaiksubhan8685
@shaiksubhan8685 4 жыл бұрын
🙏నమస్కారము అండి రాజశ్రీ గారు నా చిన్న తనంలో మీ సినిమాలు చూసి చాలా ఆనందంగా ఉండేది ఆనాటి నటీమణులలో మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు ఈ తరం నటీమణులు అందరూ మీ ముందర దిగదొడిపె ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను🙏
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
డబ్బు హోదా పలుకుబడి ఉన్నవాడే గొప్పవాడు కాదు అవి లేకపోయినా గొప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాంతారావు గారు ఆయనకి కత్తి వీరుడు బిరుదు ఉంది కాంతారావు గారి అబ్బాయి రాజాని మీ ప్రోగ్రాం లో చూడాలని కోరుకుంటున్నాను
@knarayanapakummaranarayana2043
@knarayanapakummaranarayana2043 4 жыл бұрын
అమ్మ మీరు నటించిన ఓల్డ్ తెలుగు మూవీస్ చాలా చూశాను మంచి నటన థాంక్స్ అమ్మ గారు
@ramastitchingvlogs9137
@ramastitchingvlogs9137 4 жыл бұрын
K narayanapa Kummara Narayanappa HV be he grew be
@murmursaicharan4732
@murmursaicharan4732 3 жыл бұрын
H
@anjaneyulugantasala7389
@anjaneyulugantasala7389 4 жыл бұрын
Old artists yeppudu goppavallu and manchi vallu. Ali Garu ki kuda respect ichhi mataladu thunnaru Even age lo chinna ayyana. great
@deekshithmade6292
@deekshithmade6292 4 жыл бұрын
ఎంత చక్కగా మాట్లడారు తల్లి ,మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం.
@mantharivenkateswararao2536
@mantharivenkateswararao2536 4 жыл бұрын
ఇసుమంతయిన అహంకారం లేని మహానటి ,తెలుగు భాష లో చాలా చక్కగా మాట్లాడూతూఉన్నారు. నేటి యువతరపు నటీనటులు ఈ మహానటిని ఆదర్శంగా తీసుకోవాలి. ఓం నమో వేంకటేశాయ.
@SantoshSantosh-bf6lv
@SantoshSantosh-bf6lv 4 жыл бұрын
ఆలీ గారు మీరు సూపర్ అండి. మీరు అడిగే విధానం సూపర్.చాల థాంక్స్.పాత వాళ్ళను తీసుకువచ్చి మాకు పరిచయం చేస్తున్నారు.మీకు మీరే సాటీ........🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 жыл бұрын
ఎంత సహజంగా మాటలాడి నారు రాజశ్రీ గారు..
@rajmusicworld_
@rajmusicworld_ 4 жыл бұрын
ఇంతమంచి ఎపిసోడ్ చూసి ఆహా అనుకునేలోపే మళ్ళీ ఆ తుప్పస్ జోడి ప్రోమో చూపించి నిరుత్సాహపరిచారు.. ఎవరికైనా అనుమానం ఉంటే నెక్స్ట్ సండే ఎపిసోడ్ TRP & యూట్యూబ్ లో వ్యూస్ చుడండి తెలుస్తుంది..👍
@tapaswigan4517
@tapaswigan4517 4 жыл бұрын
Raj music world avu correct ga chepparu
@venkatavenkata5940
@venkatavenkata5940 4 жыл бұрын
Pora kojja
@FAHMIDA7866
@FAHMIDA7866 4 жыл бұрын
Your correct
@hymachinni1170
@hymachinni1170 4 жыл бұрын
Thappu alaa comment cheyyakudadu. Evari greatness valladi.
@FAHMIDA7866
@FAHMIDA7866 4 жыл бұрын
@@hymachinni1170 avuna
@gowreeswarigorli9325
@gowreeswarigorli9325 3 жыл бұрын
ఈ TV యాజమాన్యం కి మరియు Ali sir gariki special request please invite all old actress Sarada garu vanisri garu bharathi garu kanchana garu b. Sarojadevi garu ఆ తరం వారు please invite sir
@ramvarun5196
@ramvarun5196 4 жыл бұрын
రాజశ్రీ అంతే రాజసంగా ముద్దుగ బలే బుద్దుగా ఉన్నరండి అమ్మ 😘
@KolaSurya
@KolaSurya 4 жыл бұрын
Old actress vachainapudu audience ni peddavallani teesukurandi
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 4 жыл бұрын
See the politeness of such a legend!Our so called actors should learn a lot!👏👏👏👏
@pranathishankar2014
@pranathishankar2014 2 жыл бұрын
Such a Beautiful Great Veteran Actress.. Honoured to see her...
@footNroots8716
@footNroots8716 4 жыл бұрын
She is so cute 😍 & beautiful for her age .So lovely to see that generation 🌟
@seetharamchekkala1877
@seetharamchekkala1877 4 жыл бұрын
Hi
@seetharamchekkala1877
@seetharamchekkala1877 4 жыл бұрын
Good morning
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 жыл бұрын
Very good interview of smt Actor Rajashri Garu. Thank you. 👌👌👌🙏🙏🙏🙏
@yamankamala3770
@yamankamala3770 4 жыл бұрын
Happy ga undi mdm miru chala healthy ga unaru. Miku awards rakpovdm chala badakaram. Idi Telugu industry lo common .
@YadadrirajuYadadriraju
@YadadrirajuYadadriraju 4 жыл бұрын
మా ఇంట్లో అమ్మ నాన్న.అందరూ పాత హీరోయిన్ల గురించి మాట్లాడుతుంటే ఎంతో చక్కగా పీలయ్యే వాళ్ళం.🙏👌👍✌️👏
@hemanthkumar9533
@hemanthkumar9533 3 жыл бұрын
ppl say bollywood is big but reality is telugu industry is big
@PEELAPADMA
@PEELAPADMA 4 жыл бұрын
It's such a feel good and informative program,please bring all the old movie actors and let us know their journey life.. please don't waste episodes sir..pls we are requesting you
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 4 жыл бұрын
జానపద సినిమాలలో రాజకుమారి పాత్ర ల లో చక్కగా అందంగా రాజశ్రీ గారు ఎన్నో సినిమాలలో నటించారు.
@rahamathullaj5417
@rahamathullaj5417 3 жыл бұрын
When I saw "Pyar kiye jaa" I was 12 yrs.old and I fell in love with Rajshri then and therefore my first crush. Now I am 67 yrs.
@ramamurtipaluri2420
@ramamurtipaluri2420 4 жыл бұрын
I must say she is immensely beautiful even now.
@radhikaradhi6717
@radhikaradhi6717 4 жыл бұрын
Every Monday ali program kosam wait chestanu Ee week wait cheyalsina Ausaram ledu...
@satyam4711
@satyam4711 4 жыл бұрын
Meeru ee kaalamlo puttalsi undedi. Mee smile baguntadi. Mee movies chala varaku chusanu.
@user-ww4eq4ce6f
@user-ww4eq4ce6f 4 жыл бұрын
ఈ టివిలో ఏదైనా మంచి ప్రోగామ్ వుంది ఆటే, ఓన్లీ అలీ తో సరదాగా, పాత వారినందరిని, చక్కగా మరలా జనాలకు చూపిస్తున్నారు, verygood.
@nidanakavirajani8441
@nidanakavirajani8441 4 жыл бұрын
Nice episode of Rajashree garu. Kantharao gari herione in most films.
@whiterose5083
@whiterose5083 4 жыл бұрын
The way Ali handled this interview is top notch. He earned my respect.
@radhikaradhi6717
@radhikaradhi6717 4 жыл бұрын
Still kid at heart... Great actresses pure interview
@seetharamchekkala1877
@seetharamchekkala1877 4 жыл бұрын
Hi good morning
@lakshmig7151
@lakshmig7151 4 жыл бұрын
రాజస్రీ గరు వనిశ్రీ గారు మంచి స్నేహితులు, మీరు కూడా మాకు చూపించగలరు. ఉదాహరణకు వారి స్నేహం ఎలా ప్రారంభమైంది
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you sir ali garu. Rajastee garini gurinchi visheshalu telusu kunnanu. Chala santhoshamu. Navvuta matladataru chala santhosamu.rajasree garu mimmalanu gurinchi vintunnanu madam.thota.panchajanyam garidi chilakaluripet daggara purushottapanam madam.meeru mavuri vare abhimanam Naku vunnadi madam. Prasantamayina jeevitam gaduputunnaru.santhosam. dhanyavadamulu madam. Guntur.
@ramaraogalla
@ramaraogalla 4 жыл бұрын
Direct gaa..... next week guest chuse vallu..... like here
@sagorisatya995
@sagorisatya995 4 жыл бұрын
అమ్మ గారు మీలాంటి నటి మళ్ళీ మళ్ళీ తెలుగు పరిశ్రమకు రారు. నాదో చిన్న మనవి మీరు కృష్ణమ్ రాజు గారు చెయ్యాలి. మీరు మా తరానికి ఆదర్శం i love you meeeem.......
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 4 жыл бұрын
Legendary actress రాజశ్రీ గారు
@venkatreddy8829
@venkatreddy8829 Жыл бұрын
Great person Rajasree is. You have such great respect for actors and actresses from earlier times . Keep up practice of showing these phenomenal personalities and they deserve all the respect. That is what being human is all about. Respecting elders and cherishing their experiences.
@durgakopparaju5301
@durgakopparaju5301 4 жыл бұрын
super mam manchi melody songs vunnayi ma adrustaham mimali chudatam superrrrrrrrrrrrrrr
@akhilguy2303
@akhilguy2303 4 жыл бұрын
రాజశ్రీ అమ్మ గారిని వజ్రోత్సవ వేడుకకి ఆహ్వానించక పోవడం తెలుగు వారందరికీ సిగ్గు చేటు. కర్ణాటక లో పుట్టి తమిళనాడు కి సీఎం అయినా జయలలిత నాకు అవార్డు ఇచ్చారు కానీ తెలుగు అమ్మాయినైనా నాకు కనీసం ఆహ్వానించ లేదు అని రాజశ్రీ గారు చెప్పడాన్ని తెలుగు వారందరు ఆలోచించాలి. లెజెండరీ గాయని రావు బాల సరస్వతి గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో అన్నారు తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ తెలుగు సీఎం నన్ను ఆదుకోలేదు కానీ జయలలిత కి ఒక ఉత్తరం రాయగానే ఒక ఇల్లు 10 లక్షలు ఇచ్చారు అని. అలాగే మరొక లెజెండరీ తెలుగు గాయని అయినా సుశీలమ్మ కి తమిళనాడు గవర్నమెంట్ పద్మభూషణు అవార్డు ఇప్పించింది. మన తెలుగు వారిని మనం పట్టించుకోరు కాబట్టే మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం లేదు.
@vanip7682
@vanip7682 4 жыл бұрын
రాజశ్రీ గారు గొప్ప నటీమణి, థాంక్యూ ఆలీ గారు వారిని చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రాం వల్ల చూడగలిగము, దయచేసి ఎస్.జానకి గారిని పిలవండి
@shyamm6509
@shyamm6509 4 жыл бұрын
Nice interview, in my opinion this show should interview those senior most artists rather than present artists.such that viewers can know about them., like me ,I don't even seen her, before in television r any other, like that it s very useful to present generation youth to get their messages . Hope you.....
@baluyalalapu867
@baluyalalapu867 4 жыл бұрын
YeS bro
@agsamjad1khan84
@agsamjad1khan84 2 жыл бұрын
Very nice interview with Rajasree Garu.
@kavyahr4612
@kavyahr4612 4 жыл бұрын
Very beautiful heroine..and great history they all created
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
Rajasri gaaru wonderful actress & dancer
@prabhasprince2273
@prabhasprince2273 4 жыл бұрын
Great actresses rajashri... Garu.. ammaa Miku padhabhi vandanalu
@yrs5188
@yrs5188 4 жыл бұрын
Great actress. But Intha pedda age lo antha over makeup lekunda Vunte inka degnified ga vundedi
@kruthikacreations3091
@kruthikacreations3091 4 ай бұрын
Beautiful lady rajasree Garu
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
మహానటీమణి అమ్మ రాజశ్రీ అమ్మకు పాదనమస్కారములు.
@mekalanaresh152
@mekalanaresh152 4 жыл бұрын
విజయశాంతి, జానకి, వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏🙏
@vasanthadevi4354
@vasanthadevi4354 2 жыл бұрын
Ali.garu.old.heroens.gurinchi.adigunte.baavundedi.savitri.jamunaa.garla.gurinchi.
@bbujji6771
@bbujji6771 4 жыл бұрын
Vijayashanthi medam gari invite cheyadi ra babu
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 4 жыл бұрын
varun sandesh family నీ 2016 year లొ ఈ ప్రోగ్రాం పిలిచి నారు feb 09 2020మళ్ళీ పిలుస్తున్నారు ఎందుకని ...👎👎 మన తెలుగు film stars లొ చాలా మందిని పిలవ లేదు వాళ్ళకు dates లేకపోతే ఇంకొక లని pilavandi అంతేకానీ ఈ ప్రోగ్రాం వుండెది వారానికి ఒకసారి .. పాత తరం కొత్త తరం నటులు చాలా మంది వున్నారు వాళ్ళను pilavandi అంతే కానీ పిలిచిన వాళ్ళను pilavakandi ...
@ramuamukapati3437
@ramuamukapati3437 4 жыл бұрын
But ippudu views perugutai bro... that's why
@FAHMIDA7866
@FAHMIDA7866 4 жыл бұрын
Same feeling
@nanim4317
@nanim4317 4 жыл бұрын
Yes you're right
@jayapalaraoannamreddi7765
@jayapalaraoannamreddi7765 4 жыл бұрын
Yyn&v0kqnto wykw)vf d'vv. Xv fw 🏃🚄💨💨💨 coming!:.mq P
@meenakshis5067
@meenakshis5067 4 жыл бұрын
Yes... Vanisri garini pilavandi
@dummarajesh6378
@dummarajesh6378 2 жыл бұрын
రాజశ్రీ గారి సినిమాలు అని చాలబాగుంటాయి .ప్రేమపావురాలు నాకు చాలచాల ఇష్టమైమన సినిమా మరియు.ప్రేమాలయం. పరిణయం. ఇవ్వని చాలా మంచి సినిమాలు
@sanjamahesh1708
@sanjamahesh1708 4 жыл бұрын
Ali sir mee inteviews valla Telugu audience ku chala Anubhavalu theslusthunavi sir.
@phanipriya7195
@phanipriya7195 4 жыл бұрын
Wow...she looked beautiful...hats off ma'am
@seetharamchekkala1877
@seetharamchekkala1877 4 жыл бұрын
Hi good morning
@seetharamchekkala1877
@seetharamchekkala1877 4 жыл бұрын
Hello 👋
@rambevara5702
@rambevara5702 Жыл бұрын
Rajasree garu aggi barata movie lo super..chala folklore movies chesaru
@kaspakavitha1648
@kaspakavitha1648 4 жыл бұрын
Lady Mega Star Maa Vijayasanthi ❤️❤️❤️❤️❤️Gari Kosam Waiting ...Aligaru.
@seetharamchekkala1877
@seetharamchekkala1877 4 жыл бұрын
Hi good morning
@PBVR7499
@PBVR7499 4 жыл бұрын
THE ENTERTAINMENT THAT YOU HAVE GIVEN NEVER ENDS. IN SUCH A GREAT FILMS THAT YOU ACTED WILL NEVER REAPPEAR
@yugachandrayaziv967
@yugachandrayaziv967 4 жыл бұрын
అలీ గారు, ప్రవీణ గారు thanks for bringing Raja sree garu.Also please do show with Sarada garu,Actor Harish, other legendary old actors.
@anandpinipey4396
@anandpinipey4396 4 жыл бұрын
Telugu Glamorous Great Legendenry Actress,, wonderful clippings, Big hearty Namesthy Ammaa. Thank you Ali Bhai.
@addankisuresh2638
@addankisuresh2638 3 жыл бұрын
Hi
@Vs-Natures
@Vs-Natures 4 жыл бұрын
Ali గారు వడ్డే నవీన్ గారిని పిలవండి sir
@jayasreejayasree5922
@jayasreejayasree5922 4 жыл бұрын
Pilavarandi enni sarlu chelthunna ali gariki ardham kavatam leshu
@sudharyan1
@sudharyan1 3 жыл бұрын
@@jayasreejayasree5922 0
@sudharyan1
@sudharyan1 3 жыл бұрын
@@jayasreejayasree5922 p
@sudharyan1
@sudharyan1 3 жыл бұрын
@@jayasreejayasree5922 0pp
@akhilgoud8248
@akhilgoud8248 3 жыл бұрын
Old actress tho interviews cheyandi Ali gaaru..vaari anubhavalu e generation entho use avuthayi
@Anuk2803
@Anuk2803 4 жыл бұрын
Such beautiful heart she has. Excellent episode. Intha manchi episode ni aa bevars Anil Ravipudi kosam postpone chesara... don't u have any respect ?? Audience ki age group sense undada Gnapika Producers ki road meeda Bus stop nunchi testara manda ni. Such big accident and she did a song anta how great. These days heroines cannot even take Cold and Fevers. God bless u Amma. Next episode aa waste couple malli enduku..entha manchi manchi vallu unnaru interview ki
@lakshmitata7617
@lakshmitata7617 4 жыл бұрын
Well said
@kalyan433
@kalyan433 4 жыл бұрын
Anu K correct ga chepparu bro
@sabithasadineni291
@sabithasadineni291 3 жыл бұрын
Abba emi dance marvelous aho emi inta moham song.kalala rakumari rajasri gaaru.
@thathapudisudhakar1035
@thathapudisudhakar1035 4 жыл бұрын
Great Actor Rajasree mam she looking very beautiful old is gold
@rajvardhann6398
@rajvardhann6398 4 жыл бұрын
Kanisam ilanti programs dwara aina alanati Meti tharalni mari inkosari maku chupistunanduku organizers ku dhanyavadalu...
@shyamkumar-pv8pv
@shyamkumar-pv8pv 4 жыл бұрын
Ali Garu, can you interview old actress "Kanchana"
@prateekgupta3695
@prateekgupta3695 4 жыл бұрын
GREAT ACTRESS IN INDIA 1000 YEARS BATHAKALI THALLI
@subbaraon2388
@subbaraon2388 4 жыл бұрын
Thanks aligaru
@venkyvinol9299
@venkyvinol9299 4 жыл бұрын
యస్.జానకమ్మ కె యస్ చిత్ర గారిని తీసుకురండి ..
@poojithasibyala7298
@poojithasibyala7298 4 жыл бұрын
P.Susheela garini kooda
@sanjeevlvac1784
@sanjeevlvac1784 4 жыл бұрын
s janaki gaaru
@venkateshbunny111
@venkateshbunny111 4 жыл бұрын
Yes... bro janaki amma ni pilavandi
@madhumandli
@madhumandli 3 жыл бұрын
S janaki amma
@akshintalaannapurna9995
@akshintalaannapurna9995 3 жыл бұрын
@@poojithasibyala7298 0
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 2 жыл бұрын
అమ్మ చూడచక్కగా ఉన్నా ఎంత బాగా మాట్లాడుతున్నావ్ అన్ని భాషలు🙏🙏🙏
@kesaganisubbugowda2800
@kesaganisubbugowda2800 4 жыл бұрын
Amma me smaile chala bagundhi
@premanathanv8568
@premanathanv8568 4 жыл бұрын
அலி அவர்களின் நிகழ்ச்சி மிகவும் அருமை.
@Truthlover4ever
@Truthlover4ever 4 жыл бұрын
Ee age lo kooda intha energetic ga, intha expressive ga.......👏🏼👏🏼👏🏼
@subhashsubbu5263
@subhashsubbu5263 4 жыл бұрын
Super amma.god bless you.
@tirukotiradhakrishnansuraj1613
@tirukotiradhakrishnansuraj1613 4 жыл бұрын
A beautiful actress. Ekkada kanapadakapoina maa gundello undevaru. Gurthu leni rojuledu. Beautiful good dancer actress good figure what not.
@vinodamyadagoni8146
@vinodamyadagoni8146 4 жыл бұрын
Super AmmaChakkaga Matladaniki God bless you
@DistressXsoul
@DistressXsoul 4 жыл бұрын
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.అనే పాటలో నటించిన ఆ కళ్లు లేని వారిని పిలవండి సార్.మీ షోలో అలాంటి వారికి కూడా కొంచెం అవకాశం కల్పించండి.
@sekharsoma6558
@sekharsoma6558 4 жыл бұрын
Correct brother-- vijayawada
@satyareddyreddy3992
@satyareddyreddy3992 4 жыл бұрын
Super Rajasri Garu super programme
@ramyaparamkusam7472
@ramyaparamkusam7472 Жыл бұрын
Yes
@lalithabaggu6514
@lalithabaggu6514 4 жыл бұрын
Ali Garu plzzz etuvanti pedha actors show ki tesukosthunapudu show 2 episodes chaiyadi plzzzz aaa goppa actor patha tharamvalla guriche chepthunty vinalani UDI ,,,,plzzzz rajasri ammagaru cheppina epatike kalustham ma patha tharam heroins ani chepparu kada vallanu kuda pilavandi sir,,,,,saradha,kanchana garllani pilavandi plzzzzzz sir🙏🙏
@SonySony-cj1bj
@SonySony-cj1bj 3 жыл бұрын
అమ్మా నా చిన్నప్పుడు మీ సినిమాలు చాలా చూశాను మిమ్మల్ని చూస్తే మా అమ్మను చూసినట్లు వుంటుంది
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 7 ай бұрын
Really great romantic scenes of Smt. Raajasree.Hats off to her.
@prakashgsvp
@prakashgsvp 3 жыл бұрын
అలనాటి స్వప్నసుందరి..మరలా గుర్తుకొచ్చి.. 😍
@omsaiteja3101
@omsaiteja3101 4 жыл бұрын
Ali garu so nice program...
@gowthamireddy8862
@gowthamireddy8862 4 жыл бұрын
Rajeswarigaru chala bagunnaru
@mahatekrishnar1387
@mahatekrishnar1387 4 жыл бұрын
Great dancer Rajasri gari Interview chala bavundi...... Ali garu, inka old artists Prasad Babu garini, Eswar Rao garini, mee guruvu garu Jit Mohana Mitra garini interview cheyyandi
@ramakrishnareddyvatrapu7629
@ramakrishnareddyvatrapu7629 3 жыл бұрын
Very good seens and songs alli and rajasree very good channel
@sanjaneyulu714
@sanjaneyulu714 4 жыл бұрын
ప్రేమించనని పెళ్లాడనని తెగ కోతలు కోసావులే పాటలో చాలా బాగా డాన్స్ చేసారు...
@rakshithkumar7135
@rakshithkumar7135 3 жыл бұрын
Very cute face👌👌👌 rajashree mam🙏🙏🙏
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
రాజశ్రీ గారు కాంతారావు గారు కలిసి 39 సినిమాలు నటించారు కృష్ణకుమారితో అయితే కాంతారావు గారు 50 సినిమాలు నటించారు కాంతారావు గారి గురించి ఇంకా గొప్పగా చెప్పాలి ఎందుకో తక్కువగా చెప్పారు ఆ అందాల రాకుమారుడు కాంతారావు
@anjianji2909
@anjianji2909 4 жыл бұрын
Old is gold doog amma😍
@sajeedabegum6718
@sajeedabegum6718 2 жыл бұрын
My favourite lovely love you Rajsri your AZIZ BABU BHONGIR jai long live Rajsri beautiful
@skrgvproductionutnr4168
@skrgvproductionutnr4168 4 жыл бұрын
వడ్డే నవీన్ అన్న ని పిలవండి sirrrrrrr plzzzzzzzzzzz.
@padmag5303
@padmag5303 4 жыл бұрын
Ippudu kudaa madam ammai lage vunnarule super 👌 Ainaa aali garu Amma anaku aamenu Akka anuu ali
@seetharamchekkala1877
@seetharamchekkala1877 4 жыл бұрын
Ha ha ha ha ha ha 😜
@rasheedahmed7523
@rasheedahmed7523 4 жыл бұрын
Now a days heroines act only one or two movies and fade out!
@rk8176
@rk8176 2 жыл бұрын
she is good actress
@mangomango3061
@mangomango3061 4 жыл бұрын
ఆలీ గారికి మా హృదయపూర్వకా ధన్యవాదములు ఆలీ గారు విజయశాంతి గారిని వడ్డే నావిన్ గారిని పిలవండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Alitho Saradaga | 18th  February 2019  | Jayachitra (Actress) | ETV Telugu
39:37
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 39 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 1,6 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 37 МЛН
Alitho Saradaga | 13th May 2019 | Shavukaru Janaki  (Actress) | ETV Telugu
47:30
Alitho Saradaga | 10th July 2017|  Geetanjali | Full Episode | ETV Telugu
46:20
Alitho Saradaga | 4th  February 2019 | Rohini (Actress) | ETV Telugu
41:39
etvteluguindia
Рет қаралды 2,8 МЛН
Alitho Saradaga |  18th December 2017 | Jamuna (actress) | ETV Telugu
44:36
etvteluguindia
Рет қаралды 1,9 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 39 МЛН