No video

Alitho Saradaga | 3rd July 2017| Giribabu| Full Episode | ETV Telugu

  Рет қаралды 1,681,430

etvteluguindia

etvteluguindia

7 жыл бұрын

Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 530
@skpowersystemms8489
@skpowersystemms8489 3 жыл бұрын
గిరిబాబు గారు చాలా నిర్మొహమాటంగా మాట్లాడటం బాగుంది. గ్రేట్ యాక్టర్.
@discoraj3040
@discoraj3040 3 жыл бұрын
ఒక నిజమైన తెలుగువాడు గిరిబాబు గారు..😘😘❤️
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
గిరిబాబు గారు చాల ఓపెన్ గా మాట్లాడారు great actor. comedian. Hero.character artists. director. hats off గిరిబాబు గారు.
@nramaprasad5827
@nramaprasad5827 3 жыл бұрын
Great actor
@samsunggamingff8151
@samsunggamingff8151 3 жыл бұрын
Hi
@raghavendranagesham4312
@raghavendranagesham4312 3 жыл бұрын
@Luke Kannon d, is no null
@vijayasodum2449
@vijayasodum2449 2 жыл бұрын
@@nramaprasad5827 .
@laalmahammed7288
@laalmahammed7288 2 жыл бұрын
@@nramaprasad5827 pppp
@ramuraaju6458
@ramuraaju6458 3 жыл бұрын
నిజాలు నిజంగా చెప్పాలంటే ధైర్యం ఉండాలి సార్ గిరిబాబు గారు 🙏❤️👍
@balireddy99
@balireddy99 5 жыл бұрын
ఆలికి ఇది ఒక మంచి ఎపిసోడ్ రాసుకోండి గిరిబాబు గారు వ్యక్తిత్వం చాలా అందంగా ఉంది✍✍✍✍✍
@iloveukhan5577
@iloveukhan5577 3 жыл бұрын
Golden memories golden actors of Telugu cinema.. wow..listen their life story,struggle,hard work,dedication then success is really inspiring..and Ali bhai telgu cinema knowledge is just wonderful,any movie details he can say from A to z...👍Giribabu sir .and Raghu babu garu ni Kim's kondapur lo chusanu recent ga..God bless u all
@John37917
@John37917 6 жыл бұрын
ప్రస్తుత కాల తెలుగు సంగీతం మీద గిరిబాబు గారు చాలా కరెక్టుగా చెప్పారు.
@hussaainshaik7799
@hussaainshaik7799 5 жыл бұрын
ఇంకెంత సర్ 25 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయి మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి 🙏🙏🙏🏻🙏🙏🙏
@prasadvaram9036
@prasadvaram9036 3 жыл бұрын
Super bro
@gopich464
@gopich464 3 жыл бұрын
గిరిబాబుగారూ ! మీ మాటలు వింటుంటే మనసు పులకరించిపోయింది. మీ మనసు ఎంత మంచిదండీ!!
@kiran.Perasani
@kiran.Perasani 3 жыл бұрын
అనుభవం ఉన్న మనిషి....ఆయన దగ్గర ఇంకా మంచి సంగతులు ఉన్నాయి. .ఇంకో ఎపిసోడ్ చేయండి
@venkateshkutcherla7318
@venkateshkutcherla7318 5 жыл бұрын
ఆలీ గారు గిరి బాబు గారు చాలా గొప్ప నటుడు ఎలాంటి వారిని అంత గొప్పగా ఇంటర్వూ చిసిన మీరు చాలా ఉన్నత విక్తి sir
@kalpanachoudary296
@kalpanachoudary296 3 жыл бұрын
.
@kalpanachoudary296
@kalpanachoudary296 3 жыл бұрын
Vx
@Ravikumar-sn1wc
@Ravikumar-sn1wc 2 жыл бұрын
మెరుపు దాడి మూవీ ఇప్పుడు చూసాను చాలా బాగుంది గిరి బాబు గారు superr
@naveenkumar-xu1lq
@naveenkumar-xu1lq 3 жыл бұрын
భానుచందర్ తెలుగు సినిమాలు గడ్డి అనడం చాలా బాదగా అనిపించింది
@eswarpedavegi927
@eswarpedavegi927 2 жыл бұрын
Giri babai naku chala chala estam. Eppatiki naa real hero. Very hard worker
@harthikgroup7156
@harthikgroup7156 3 жыл бұрын
Father feels proud when his comes to one stage...When giribabu sir see his son just watch his eyes...father is always great...
@indiancitizen9
@indiancitizen9 6 жыл бұрын
ఇలాంటి లెజండ్స్ వచ్చినప్పుడు షో టైం ఇంకోంచెం పోడిగించితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ ద్వారా చాలా నేర్చుకోవచ్చు.
@anithananithan1135
@anithananithan1135 5 жыл бұрын
India'n Citizen ramesh
@p.kavita5131
@p.kavita5131 5 жыл бұрын
I love u
@nareshkteja1895
@nareshkteja1895 5 жыл бұрын
Yess
@nandeeshkumar504
@nandeeshkumar504 5 жыл бұрын
India'n Citizen Official
@nandeeshkumar504
@nandeeshkumar504 5 жыл бұрын
India'n Citizen Official u
@diablovalley
@diablovalley 3 жыл бұрын
Giribabu garu is a wonderful all rounder actor. Thanks to this episode, now I know he is a scholar, story writer, director, editor and producer as well. Such a versatile film personality! Off screen also he is so chilled out, mature and wise.
@grkr7842
@grkr7842 4 жыл бұрын
Sir.... తెలుగు సినీ పరిశ్రమ గురించి నాకు తెలియని నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు. Tq to the channel. 👍
@thelisetilovarajuraju569
@thelisetilovarajuraju569 4 жыл бұрын
నాకు నచ్చిన హీరోలు కృష్ణ గారు మీరు సారు కృష్ణ గిరిబాబు అంటే డేరింగ్ కృష్ణ గిరి ఒక పార్టీ ntr సింహగర్జన అండ్ సింహా బాల్డు
@mohankanthcreativeworks6693
@mohankanthcreativeworks6693 3 жыл бұрын
Giribabu garu is a legendary actor...In TFI. Ultimate performer..I love him..👍👌😘😘💝💝
@vijayalakshmipanati5797
@vijayalakshmipanati5797 4 жыл бұрын
సంగీతాన్ని గూర్చి మా బాగా చెప్పారు గిరిబాబు గారు ,నా ఆయుష్షు కూడా పోసుకుని బ్రతకండి. అస్సలు ఇప్పుడు సంగీతం సంగీతానికి పట్టిన పీడ అనుకుంటున్నాను నేను,అస్సలు వినాలనే అనిపించదు.
@RajaShekar-vr7du
@RajaShekar-vr7du 3 жыл бұрын
Ya avnu Medam
@Ashokcherry
@Ashokcherry 5 жыл бұрын
Giribabu garu ur lezend sir. We respect u sir. Indrajith film chudalani entho mandi telugu peoples waiting sir plzz upld in youTube
@konathalagopi
@konathalagopi 3 жыл бұрын
One of the best tv program .its is a role model for talk shows. Great job by all director team and ali garu.
@pavankumarreddysatti8558
@pavankumarreddysatti8558 7 жыл бұрын
such a great show Ali garuu old legends Mali tisukhonii vastharuu thanks annnaaa
@radhadevarakonda6168
@radhadevarakonda6168 7 жыл бұрын
pavankumarreddy satti hi
@girimuddana7512
@girimuddana7512 6 жыл бұрын
pavankumarreddy satti g by
@ravimanda7339
@ravimanda7339 6 жыл бұрын
pavankumarreddy satti
@ravimanda7339
@ravimanda7339 6 жыл бұрын
pavankumarreddy satti jaws to be jhiotb satti, and then delete it. 0
@ravimanda7339
@ravimanda7339 6 жыл бұрын
I'm 5th of q
@charantejasunny5913
@charantejasunny5913 7 жыл бұрын
I LOVE GIRI BABU GARU VERY MUCH THANKS ALLI ANNA FOR BRINGING HIM AND YOU MAKE MY DAY
@kommuchandhu5547
@kommuchandhu5547 7 жыл бұрын
నమస్కారం గిరిబాబుగారూ
@satyanarayanayarra7890
@satyanarayanayarra7890 3 жыл бұрын
Ali garu is one of my favorite actors. He is a great man. Anna(Giri babu) garitho Ali garu comedy super. Very interesting interview. Heart touching . 🙏🙏🙏 Ali garu.
@vaiscilia
@vaiscilia 5 жыл бұрын
Mee lanti great actors inka evvaru rarandi.......mee voice inka young ga beautiful ga undhi Giri babu garu
@rextalk4794
@rextalk4794 7 жыл бұрын
What a bonding between father and son...happy to see...what an obidience...love it...may God bless your family...
@jagangunde1985
@jagangunde1985 5 жыл бұрын
లెజెండ్ యాక్టర్ ని పిలిచి లెజెండరీ ఇంటర్వ్యూ తీసుకున్నారు.. సూపర్ సర్.. కానీ గిరిబాబు గారి కుమార్తె పెళ్లి సంఘటన చెప్పినపుడు చాలబడేసింది సర్. నిజంగా అవకుండ ఉండాల్సింది.. ప్చ్ ప్చ్ ఏం దేవుడో ఏమో....
@vimalam163
@vimalam163 3 жыл бұрын
Not daughter. His grand daughter.
@Raju-oq5rf
@Raju-oq5rf 5 жыл бұрын
మిమ్మల్ని చూస్తే మన పక్కింటి బాబాయ్ ,పెదనన్నలగా ,తాత లాగా అనిపిస్తున్నారు సర్
@jrntrarmy1948
@jrntrarmy1948 4 жыл бұрын
Lockdown time every day Ali tho saradaaga chusevallu andaru oka like veskondi
@paspulatileelaram2808
@paspulatileelaram2808 7 жыл бұрын
Ali sir you are setting the standards for interview. I am happy that Etv got one more wonderful show like padutateeyaga. Please continue like this.
@legalpundit22
@legalpundit22 2 жыл бұрын
great personality, Giri Babu garu, maa chinappudu nunchi choosi pedda aayinam🙏
@sankusrinu8627
@sankusrinu8627 2 жыл бұрын
Endrajith cinema chala baguntadhi bosu babu garu baaga chesaru aayana natinchina maro cinimaa chudalani anukonnanu gani aayana malli natinchaledhu banu chandharu ku suman ku cini life merupu dhadi cinimaa ecchindhi giri babu gare avaru chepparu manchi natudu giribabu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasanthpanduri8157
@prasanthpanduri8157 3 жыл бұрын
Genuine talk ... గాడి highlight asaluu గిరిబాబు గారు👍👍👍👍
@bsreeram6092
@bsreeram6092 3 ай бұрын
✍️గిరిబాబు గారి తీసిన "ఇంద్రజిత్తు" సినిమా కు కంటే నెల రోజులు వెనక విడుదల చేయాల్సిన "కొదమసింహ" అనే చిరంజీవి సినిమాని "ఇంద్రజిత్తు" సినిమా కంటే ముందే రిలీజ్ చేశారు.✍️ మనం మెగాస్టార్ అని చెప్పుకుంటాం. కానీ "మెగాస్టార్ మోసగాడు". ప్రతిభావంతులను తొక్కేస్తాడు. ఇందులో పెద్దాయన గిరిబాబు గారు చెప్పింది 100% నిజం. 👌👍💐
@saitejssudheer5188
@saitejssudheer5188 6 жыл бұрын
Ali Bhai me show Chala baguntundi naku Chala Chala Chala estam eppudu Monday vastundi Ani wait chestu untanu thank you bhai
@merid3232
@merid3232 4 жыл бұрын
అండి గిరిబాబు గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ కరెక్ట్ ఎప్పుడు సినిమాలు గాని పాటలు గానీ ఒక సంగీతం ఉండదు కేక తప్పేముంది అండి అన్నా పాత సినిమాలు పాత సాంగ్స్ చాలా ఇష్టం మీరు మాట్లాడే ప్రతి మాట నిజం ఉందండి మిమ్మల్ని చూస్తే మా నాన్న గా మా పెదనాన్న చిన్న లాగ బంధుమిత్రులకు ఉంటారు గిరిబాబు గారా సూపర్ వీరబాబు గారు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం👌👌👌🙏🙏🙏🤚🤚🤚
@arun0550
@arun0550 7 жыл бұрын
Ali garu and ETv... thanks for the wonderful program..
@sumanrajboda6897
@sumanrajboda6897 2 жыл бұрын
హెయిర్ బ్లాక్ మిసం బ్లాక్ ఇంకా ఏంటి అలి బ్లాక్😄😄😄🤪🤪🙆🏻‍♂️🙆🏻‍♂️🙆🏻‍♂️😂😂😂😂😝
@venkatarao5105
@venkatarao5105 3 жыл бұрын
Long live this family God bless this family
@user-xm5ep8tb8h
@user-xm5ep8tb8h 6 жыл бұрын
గిరిబాబు గారు మీరు చాల గ్రేట్
@mettasatishkumar
@mettasatishkumar 7 жыл бұрын
Ali garu, thank you for getting Giribabu on board. Really appreciate your show.
@ravisanthosh078
@ravisanthosh078 7 жыл бұрын
This program is a good one..ali garu please continue this program and dont stop this program like the previous ones( alitho joliya or ali 369).
@vijaydaniel6099
@vijaydaniel6099 3 жыл бұрын
I love girl Babu and Raghu Babu gaaru 🌹👌👌🌹 take care and God bless you leave a long time 😁😁😁
@jenneyerriswamy861
@jenneyerriswamy861 4 жыл бұрын
Sir మీ గొంతు నాకు చాలా బాగా నచ్చింది.
@sureshrajuisukapallirgvmygod
@sureshrajuisukapallirgvmygod 7 жыл бұрын
tollywood great actors giri babu garu and ragu babu garu great comedians love you sir
@nagarjunakasula20
@nagarjunakasula20 7 жыл бұрын
Suresh Raju RGV IS MY GOD actress kadu actors
@lohithprasad6069
@lohithprasad6069 6 жыл бұрын
I love this show Thank you very much ETV
@gopich464
@gopich464 3 жыл бұрын
రాజోలులో రేచుక్క సినిమాను ఆరోజుల్లో 15 సార్లు చూసాను. చాలా మంచి సినిమా!
@sahithigoud7412
@sahithigoud7412 7 жыл бұрын
Ali sir supar and giribabu gariki Vandanam...
@humanbeinglifeisveryshort5506
@humanbeinglifeisveryshort5506 7 жыл бұрын
I from kuwait I cnt miss this show boz I like so much thank u Ali sir
@Pavankumar-rd5oo
@Pavankumar-rd5oo 3 жыл бұрын
Giri Babu Gaaru ..a wonderful talented actor.
@sravaninammi3602
@sravaninammi3602 3 жыл бұрын
super giribabu garu excellent 75years lo entha healthyga great
@rajuraj120
@rajuraj120 7 жыл бұрын
ali garu this is show is really a great show... please continue this show at any cost....
@rajeevsai5112
@rajeevsai5112 3 жыл бұрын
చానా గొప్ప షో అలీ అన్న 1ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలే ఎక్కడో ఒక లోటు ...పాత రోజుల్లో కూడా ఇట్లాంటి షో వుండి ఉంటే బాగుండేది ఎందుకంటే అనుభూతులు జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి కాబట్టి ...ఇంకా ఎప్పటికి ఇట్లాంటి షో కంటిన్యూ చేయాలి ..🙏🙏🙏🙏
@krishna.palakonda
@krishna.palakonda 3 ай бұрын
ఇద్దరు కిలాడీలు సరిగ్గా ఆడకపోయున వాళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వడం గ్రేట్ సార్
@sreenuvasu4005
@sreenuvasu4005 4 жыл бұрын
గిరి బాబు గారి సొంత ఊరు రాయి నూతల ఎవరికైనా తెలుసా
@krishna.palakonda
@krishna.palakonda 3 ай бұрын
రావినూతల, ఒంగోలు జిల్లా
@rameshvijji6976
@rameshvijji6976 3 жыл бұрын
రాజోలు అంటే మా ఊరే
@S.Chandramouli9119
@S.Chandramouli9119 5 жыл бұрын
ఆలీ గారు ఒక్కసారి మోహన్ బాబు గారిని అలాగే సాయికుమార్ గారిని ఆహ్వానించండి
@achusree5838
@achusree5838 7 жыл бұрын
me matallo chaala nijaethi undi sir meku na abhinandhanalu namaskaaram
@madhumandli
@madhumandli 3 жыл бұрын
Aali garu meru pogadandi kani eppatiki Giribabu great actor 32:38
@srinivasvarma2882
@srinivasvarma2882 4 жыл бұрын
Chala frank ga matladaru giri Babu gaaru....great
@rajunm7502
@rajunm7502 3 жыл бұрын
మిమ్మల్ని మోసం చేసిన వారిని కూడా ఒక్క మాట అనడం లేదు, అంటే మీది ఎంత మనసు సార్.
@sunilbabugorrepati3437
@sunilbabugorrepati3437 3 жыл бұрын
28:00 cheppindhi cent percent correct
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 жыл бұрын
Giribabu Gaaru Great Actor 👌
@sudhakarnallapati8279
@sudhakarnallapati8279 7 жыл бұрын
giri babu garu meeru tesina jose babu act chesina indrajeth movie KZfaq loo pettandi chala mandi merutesina cinema chustaru
@boyamadhu1698
@boyamadhu1698 2 жыл бұрын
గిరిబాబు గారు చాలా మంచి మాటలు చెప్పారు థాంక్స్ సార్ థాంక్స్ సార్
@KrishnaReddy-mg6uu
@KrishnaReddy-mg6uu 3 жыл бұрын
గిరిబాబు గారు నిజం చెప్పారు
@capitalcanvassssss
@capitalcanvassssss 9 ай бұрын
28:00 Indirect rod to mega family' 😅
@m.rameshram1807
@m.rameshram1807 3 жыл бұрын
32:32 oka father feeling ❤️❤️
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Giribabu gaaru chala manchi vaaru, chala chakkaga maatladeru
@budhiraanipedhamanishi7759
@budhiraanipedhamanishi7759 4 жыл бұрын
ఆలీ గారు వెరీ నేచురల్ అండ్ ఓపెన్ మైండెడ్ పెర్సన్
@yeddulathirumalaiah8947
@yeddulathirumalaiah8947 5 жыл бұрын
Great ....actor...Super sir..god bless u
@Ajmeerakanna
@Ajmeerakanna 3 жыл бұрын
Open interview super awesome
@manikantavadaparthi2599
@manikantavadaparthi2599 6 жыл бұрын
Thankq Ali Garu and etv maku thealiyani enno visyalu maku thealisayla cheasthunnaru nice interview jai hind
@lakshmikalyani3373
@lakshmikalyani3373 3 жыл бұрын
Ali Garu show Chala bagundi old is gold giri babu Garu cheppina vidhanam bagundi inka konchem time unte bagundi anipinchindi
@kevindan1309
@kevindan1309 3 жыл бұрын
Super actor.. movie lo Giri babu garu enteravvagaane navvevaallam.endukante heroine ki bale maayamaatalu cheppevaaru... vaalla lifelo kuudaa vishaadam jarigindante baadha vesindi
@palankisatya9148
@palankisatya9148 3 жыл бұрын
ఓహో చిరంజీవి దెబ్బ అందరిని నాశనం చేస్తాడు
@prasadbsv5672
@prasadbsv5672 5 жыл бұрын
ఎరుపుదాడి గురుంచి, తెనుగు సినిమా వాడిగా చాలా బాగా చెప్పారు
@massvikky3821
@massvikky3821 3 жыл бұрын
Erupu daadi kadhu bro😂merupu daadi
@nammirajuyadav9284
@nammirajuyadav9284 3 жыл бұрын
Superb sir meru (గిరిబాబు గారు)
@sknayab8343
@sknayab8343 7 жыл бұрын
very nice show .....Ali legendary actors gurinichi telisela chestunnaru they are all very good way to us.......
@ravindrachowdarygummella8565
@ravindrachowdarygummella8565 9 ай бұрын
Indrajeet movie ni chudalani chaala mandi korikuntunnaru sir
@abhayram477
@abhayram477 5 жыл бұрын
GREAT MAN RAGHU BABU GARU
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
భేషజం లేకుండా.. మాట్లాడటం.. ఆయన మంచి మనస్సుకి నిదర్శనం.. Great..👌👌👍👍🙏🙏
@sumankanjarla3760
@sumankanjarla3760 3 жыл бұрын
ఇంకో ఎపిసోడ్ చేయండి అలి గారు ప్లీజ్..
@asheerwadhasee1233
@asheerwadhasee1233 3 жыл бұрын
Giribabu garu is super actor
@athaharathu886
@athaharathu886 6 жыл бұрын
Good show knowing old actress life situations
@vishaliyer9038
@vishaliyer9038 3 жыл бұрын
chandramohan tho kuda chala vishayalu adogochu devi sridevi movie lo acting super giribabu dhi..satyanaraya garu kuda kota srinivas garu superr asalu..mallikarjun rao rellangi superr
@harishkumar-ht7ur
@harishkumar-ht7ur 7 жыл бұрын
best episode of alitho saradaga ali sir u rocks..
@All_in_one_Sathwik
@All_in_one_Sathwik 4 жыл бұрын
Meru chala baga matladutunnaru sir
@geeshine4448
@geeshine4448 7 жыл бұрын
Ali sir you are a great person. very good interview great person. he is very good.
@venutinku6651
@venutinku6651 6 жыл бұрын
Waste mega family
@eswarpedavegi927
@eswarpedavegi927 2 жыл бұрын
Meeru yeppudu happy ga undali babai
@sureshts7202
@sureshts7202 7 жыл бұрын
Ali garu suderkar gari ni interview ki theskurandi
@VKTVCHANNEL
@VKTVCHANNEL 7 жыл бұрын
GiriBabu garu, Please make RECHUKKA available on KZfaq. We are from Razole. We still remember that great success !! It ran almost 400 Days in a single theatre - Razole VenkataRamana! Please make RECHUKKA available on KZfaq. We are eagerly waiting for it!!!
@gurugubellisureshkumar
@gurugubellisureshkumar 5 жыл бұрын
Great Words.. Speech Less...... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@mraju4736
@mraju4736 3 жыл бұрын
Giri Babu garu you are great sir 🙏🌹
@satyanarayanayarra7890
@satyanarayanayarra7890 3 жыл бұрын
Ali garu, Please interview with Ali (actor Ali garu.) Dual role
@thalapallimallikarjun6755
@thalapallimallikarjun6755 3 жыл бұрын
కృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు మిత్రుడు గిరిబాబు
@thotarani.3099
@thotarani.3099 3 жыл бұрын
Hatsof to the openness and great father & son affection. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
Alitho Saradaga | 8th May 2017 | Murali Mohan | Full Episode | ETV Telugu
47:17
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 8 МЛН
Alitho Saradaga | 16th September 2019  | Chalapathi Rao (Actor) | ETV Telugu
50:40
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05