Alitho Saradaga | 7th October 2019 | Jeevitha Rajasekhar (Actress) | ETV Telugu

  Рет қаралды 3,046,352

etvteluguindia

4 жыл бұрын

Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
#AlithoSaradaga #Ali #Jeevitha

Пікірлер: 811
@Kamalk-xm8nl
@Kamalk-xm8nl 2 жыл бұрын
(❤️జీవిత ❤️రాజశేఖర్❤️) అంటే.. నాకే కాదు...చాలామందికి...ప్రేమ.అభిమానం💐 చాలా మంచివారు... 💐💐💐💐💐💐💐
@madhunlrr
@madhunlrr 4 жыл бұрын
కట్టు, బొట్టు, మాటతీరు,బాష మీద పట్టు, హుందాతనము,సౌమ్యత, గౌరవము, నిర్మొహమాటము అన్నీ కలబోసిన మాతరం అందమైన గొప్ప నటీమణి 'జీవిత ' Thank you Ali
@nandeeshvishwakarma7665
@nandeeshvishwakarma7665 4 жыл бұрын
Aaabaaaa
@jyothivemula1645
@jyothivemula1645 4 жыл бұрын
thanks Ali garu
@nannakuthurupasala345
@nannakuthurupasala345 4 жыл бұрын
Ss challa baga chiparu i love jivitha garu
@shashi43
@shashi43 4 жыл бұрын
Yas
@kakigovindyoungtiger663
@kakigovindyoungtiger663 4 жыл бұрын
alli Gadu chatta
@devivarmamandapati6344
@devivarmamandapati6344 Жыл бұрын
జీవిత గారిని చూస్తే అలాగే చూస్తూ వుంటాను. రాజశేఖర్ గారు అన్న.ఇష్టం. ఇద్దరూ క్యూట్ couple cute family ❤
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 Ай бұрын
ತುಂಬು ಗೃಹಿಣಿಗೆ ಏನಿರಬೇಕೋ ಅದೆಲ್ಲಾ ತುಂಬಿರುವಂತಹ ನನ್ನ ಮೆಚ್ಚಿನ ಜೀವಿತ ಧನ್ಯವಾದಗಳು ಆಲಿರವರೇ
@spavankumardv83
@spavankumardv83 3 жыл бұрын
జీవిత రాజశేఖర్ లాంటి వాళ్లు చాలా మంచి వాళ్ళు
@laxmiadamala5409
@laxmiadamala5409 2 жыл бұрын
సూపర్ జీవిత గారు మీ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి సూపర్ సూపర్
@manemmadendhi
@manemmadendhi Жыл бұрын
pp
@balu1941
@balu1941 4 жыл бұрын
అచ్చమైన తెలుగు నటీమణిని పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కటి తెలుగు వింటుంటే మనసు పులకరించింది.
@ramuraaju6458
@ramuraaju6458 3 жыл бұрын
నాకు ఇష్టమైన హీరోయిన్ జీవిత గారు ❤️❤️❤️
@RajaKollepara
@RajaKollepara 3 жыл бұрын
మీరు మీ కుటుంబం ఎల్లపుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అండి
@yerramallaravindra1207
@yerramallaravindra1207 2 жыл бұрын
Andhuke nemo Rajasekar gaaru thisina cinimalu anni Baaguntai Super 😇😇 Mam And Sir ki kuda 😇
@radhakrishnayethirajula9666
@radhakrishnayethirajula9666 4 жыл бұрын
Jeevitha madam ...chala open ga chepparu...hpy ga undhi...good and successful love story...ilane undali life long jeevitha rajasekhar..life
@balaiahmadanu9697
@balaiahmadanu9697 3 жыл бұрын
@shyamkumar3504
@shyamkumar3504 4 жыл бұрын
జీవిత గారు మీరు చాలా హుందాగా ఉంటారు...అందుకే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు
@premalathareddy5942
@premalathareddy5942 4 жыл бұрын
Look
@airtelvzm8443
@airtelvzm8443 2 жыл бұрын
I yir
@hsunshine6343
@hsunshine6343 2 жыл бұрын
She is beautiful woman by her patience, knowledge by how to handle situations for her family, specially husband!
@aravind4444
@aravind4444 2 жыл бұрын
i was in tears when she mentioned her siblings. I think she had a good attachment with them
@subbalakshmilakshmi7106
@subbalakshmilakshmi7106 4 жыл бұрын
జీవితా గారంటే నాకు చాలా ఇష్టం అలాగే ఆవిడ చేసిన సినిమా తలంబ్రాలు అంటే చాలా చాలా ఇష్టం
@indiraindu4951
@indiraindu4951 4 жыл бұрын
Hai akka.
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 4 жыл бұрын
@@indiraindu4951 Hii
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 4 жыл бұрын
Yes correct
@kancharlaamala9200
@kancharlaamala9200 4 жыл бұрын
@@Sandeepkumar-nl4bv 1
@girijam4655
@girijam4655 4 жыл бұрын
@@kancharlaamala9200 b
@anithachowdaryeramasu4616
@anithachowdaryeramasu4616 4 жыл бұрын
Good talkative lady. Good combination movies Rajashekar & Jeevitha. Beautiful songs between then.
@phanikumar9607
@phanikumar9607 3 жыл бұрын
Rajasekhar garu luckky..... Because geevitha garu lanti traditional telugu ammai dorikinanduku..... Sweet voice and very sweet simle......
@umadoddi2453
@umadoddi2453 4 жыл бұрын
ఈవిడ మాటతీరు traditional గా బాగుంటారు జీవిత గారు
@madharikishan7122
@madharikishan7122 3 жыл бұрын
OJKili
@kkushanthkumar123kkushanth5
@kkushanthkumar123kkushanth5 3 жыл бұрын
మేడమ్ మీరు రాజశేఖర్ ఎప్పటికీ మా అన్న వదిన లాంటి వారి
@manjulad5917
@manjulad5917 4 жыл бұрын
Aunu jeevita garu exact ga chepparu punyam chesukuntene aada pillalu pudataru by God's grace u r blessed mother 100percent above
@vnrajaraovarlaxmi6251
@vnrajaraovarlaxmi6251 4 жыл бұрын
జీవిత గారు మీరు ఈ ఎపిసోడ్కి రావడం చాలా ఆనందంగా వుంది
@nagarjunatirumalasetty5098
@nagarjunatirumalasetty5098 3 жыл бұрын
By
@sujithasujitha1785
@sujithasujitha1785 3 жыл бұрын
Evadra chettha vadgudu vagindi intlo okala bayata okala ela untaru...the great couple😍😍
@rashmithayadav3169
@rashmithayadav3169 3 жыл бұрын
Ya
@samuelsbathala8155
@samuelsbathala8155 4 жыл бұрын
We learned and knows a lot from jivitha garu with her valuble experienced words mam ... hats up to you...god bless you mam🙏🙏🙏🎈🎄💐💐🌷🌲👍👍
@sathishavula5448
@sathishavula5448 4 жыл бұрын
మీరు మీ నిజాయతీ గురించి బాగా మాట్లాడారు మేడం 👌👌👌
@pathrisreenath582
@pathrisreenath582 4 жыл бұрын
Super
@mohammednihal8904
@mohammednihal8904 4 жыл бұрын
Super madam
@udaykiranbaratam9836
@udaykiranbaratam9836 4 жыл бұрын
Jeevitha garu really hats off madam! Oka heroine ga oka wife ga oka mother gaa oka social responsibility lady gaa wonderful partnership teesukunnaru Chala inspirate ga kuda untunnaru so thanks Madam
@vallapudasunavya8190
@vallapudasunavya8190 4 жыл бұрын
Jivitha mam ni chusi HUSBAND tho ela undali.. Life lo ela undalo chala nerchukovali... I Really Like u mam.........🙏🙏🙏🙏🙏
@Prince-jg2gd
@Prince-jg2gd 4 жыл бұрын
జీవిత గారు అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉన్నారు చక్కగా మాట్లాడారు. వెరీ నైస్
@mspreddi1
@mspreddi1 2 жыл бұрын
fantastic interview. Her Telugu is excellent.
@malkapursrinivas3670
@malkapursrinivas3670 4 жыл бұрын
ఆలీ గారు ఏసుదాసు గారిని సింగర్ ని షో కి తీసుకురండి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిని తీసుకురండి ప్లీజ్ ఇట్లు మీ ఫ్యాన్ శ్రీనివాస్ మల్కాపూర్
@santhivuggina1016
@santhivuggina1016 3 жыл бұрын
😡😂😂
@ramvarun5196
@ramvarun5196 4 жыл бұрын
Like it మంచిగ అనిపిస్తే జీవిత గారు పౌర్ణమి చంద్రబింబాన్ని కి తెలుగు సంప్రదాయాలతో చీర కడితే జీవిత రాజశేఖర్ పదివేల పద్మాలు వికసించినట్టు ఆమె నవ్వు ముత్యాలకు నవ్వు నేర్పే లా ఒక మాటలో చెప్పాలంటే తెలుగు సాంప్రదాయానికి జీవం పోస్తున్న జీవి అల ప్రశాంతతకు పరమార్థం లా కంఠ గాంభీర్యానికి కల్కీ లా చక్కని తల్లి లా చుక్కలకు వెన్నెల లా చాలా చక్కగా మన ముందుకు వచ్చింది ఈ రోజు ఇలా love you amma 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 ఇక్కడ ఒకమాట దొరసాని అద్బుతం దొరసాని అంటే ఇలాగే పాతకాలంలో రాణీ లా జక్కన్న చెక్కిన చక్కని బొమ్మ చాలా బాగుంది కొన్ని కొన్ని పోస్టర్లు చూస్తేనే ఇది అద్భుతం ఇందులో ఏదో ఉందని అనిపిస్తుంది అలా అనిపించే వాటిలో దొరసాని ఒకటి 😘😘
@krishhkrishh6261
@krishhkrishh6261 4 жыл бұрын
Wow super kavitvam
@ramvarun5196
@ramvarun5196 4 жыл бұрын
@@krishhkrishh6261 వాస్తవము అనీ అనిపిస్తే అల సముద్రం అంచున అలలలా వస్తూనే ఉంటది అండి
@peddireddyvinayakarao8821
@peddireddyvinayakarao8821 4 жыл бұрын
Vidiki jevitam mida asapoyindi anukunta
@ramvarun5196
@ramvarun5196 4 жыл бұрын
@@peddireddyvinayakarao8821 సరిగ్గా చదివారా మొదట సరిగ్గా చదవండి పొరబడుతున్నారు పెద్ది రెడ్డి గారి వినాయక రావు గారు
@peddireddyvinayakarao8821
@peddireddyvinayakarao8821 4 жыл бұрын
Ram varun chadivanu kabatte cheppanu, ilanti vallanu pogadakandi worst fellos
@kk-ki3dc
@kk-ki3dc 4 жыл бұрын
అవును. మీరు చాలా బాగా మాట్లాడారు. జీవిత గారు.
@udayasrigannarpu4777
@udayasrigannarpu4777 4 жыл бұрын
Jeevithamma nice talking....Thalambralu moovie my fav
@Kumar_Natural
@Kumar_Natural 4 жыл бұрын
I want to see Ali with brahmi in this show eagerly waiting
@guduruankeenuduchowdary7660
@guduruankeenuduchowdary7660 4 жыл бұрын
Good madam muru
@kaleshaskkalesha458
@kaleshaskkalesha458 3 жыл бұрын
@@guduruankeenuduchowdary7660 trew
@rehmankhan369
@rehmankhan369 3 жыл бұрын
@@kaleshaskkalesha458 b
@vimalavimmy3691
@vimalavimmy3691 4 жыл бұрын
Jeevitha Gari ki oka like vesukondi
@kandalamragamanjari2793
@kandalamragamanjari2793 4 жыл бұрын
Chala bold and strong lady...Chala sensible ga matladuthundi...I like you jeevitha mam...
@sybhashitha
@sybhashitha 4 жыл бұрын
Madam you are inspiration n every girl should have mother like you.
@ramamohanreddy1684
@ramamohanreddy1684 4 жыл бұрын
Accha telugu ammayi Jeevitha garu... awesome👏✊👍
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 4 жыл бұрын
జీవిత రాజశేఖర్ గారు కలిసి నటించిన సినిమాలు. అంకుశం మంచివారు మావారు-full comedy నవ భారతం మగాడు ప్రజాస్వామ్యం ఆహుతి ఇంద్రధనస్సు తలంబ్రాలు చెన్నపట్నం చిన్నోళ్ళు ఇదా ప్రపంచం యుగకర్తలు స్టేషన్ మాస్టార్ ఆ తర్వాత జీవితగారు కోన్ని సినిమాల్లో నటించారు చంద్రమోహన్ రాజేంద్రప్రసాద్ నాగార్జున(జానకిరాముడు) అర్జున్ వంటి వారందరితో శేషు మహంకాళి జీవితగారు డైరెక్షన్ లో నేను చూసినవి. మగాడు,మంచివారు మావారు చాలా బాగుంటాయి. అందరూ ఒకసారి చూడండి. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@gajengiveeraswamy143
@gajengiveeraswamy143 4 жыл бұрын
Super sir full information
@mallikarjunagovindugari5928
@mallikarjunagovindugari5928 4 жыл бұрын
Chennapatnam chinnolu movie ma father produce chesaru E frad family chesina nastalu pudachatiniki 30 years pattindi
@charancherry3991
@charancherry3991 4 жыл бұрын
Mallikarjuna Govindugari avnaa bayyaa rajashekar garikosam Nenu okaa movie story rasanu bayyaa ni vallaaa emainaaa help jargte cheppavaaa bayyaaaa manchi family story and rajasheker garike set aitadi story
@sambasivag3766
@sambasivag3766 4 жыл бұрын
"
@raghunathkorkondabharrar1580
@raghunathkorkondabharrar1580 3 жыл бұрын
Anna chellelu... Sooper hit movie
@shivaranirammurthy2659
@shivaranirammurthy2659 3 жыл бұрын
Best movie Talambralu👍👍and Jeevitha garu felt happy for you after seeing this episode you are such a jovial person Andi..at the same time meeru batuku jataka bandi program chaala baaga chestunnaru and meetho paatu dr.kalyan Chakravarty garu and lawyer Venkateshwari madam garu you three are perfect...👍👍 Godbless you with good health peace and prosperity...mee ammai kuda mee lage oka successful actress avvalani...na Akanksha blessings ❤️
@gangasanivenkataramanaredd1175
@gangasanivenkataramanaredd1175 4 жыл бұрын
Jeevitagaru is perfect woman very very inspiring talk, intelligent woman, great jeevitagaru.
@kkushanthkumar123kkushanth5
@kkushanthkumar123kkushanth5 3 жыл бұрын
వదిన రాజశేఖర్ అన్నయ్య ఎలా ఉంది ఆరోగ్యం భయపడాల్సిన అవసరం లేదుగా
@ajayajju8888
@ajayajju8888 4 жыл бұрын
Really such a lovely 💓👌 family..
@radhikaradhi6717
@radhikaradhi6717 4 жыл бұрын
Thanx for inviting jeevitha Garu alone.. Enjoyed a lot.. Very genuine bold but love story inka reveal cheyalsindi...
@rajukumarreddy333
@rajukumarreddy333 4 жыл бұрын
Keep
@sreekanthvellulli40107
@sreekanthvellulli40107 4 жыл бұрын
Excellent show in telugu , forever
@venkateshp1599
@venkateshp1599 3 жыл бұрын
.)adsgsfar
@laharinayudu8878
@laharinayudu8878 4 жыл бұрын
Jeevitha gari inspire talking chala bagundi Next episode ravi gari gurinchi waiting
@prtirupati9860
@prtirupati9860 3 жыл бұрын
వీరిద్దరూ ఆది దంపతుల్లాగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా,ముందుగా ఆపన్నహస్తం అందించేది వీరిద్దరే. కోట్లకు పడగలెత్తిన స్టార్ల కన్నా ముందుగా స్పందించి, సహాయం చేసేది వీళ్ళే.అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ దంపతులు,వారికి పుట్టిన సంస్కారులైన పిల్లలు పది కాలాల పాటూ పచ్చగా ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నా
@soundaryateluguchannel783
@soundaryateluguchannel783 4 жыл бұрын
తెలుగింటి ఆడపడుచుల ఉంటారు మీరు మి ఫ్యామిలీ ని bhaga చూసుకుంటారు
@jagapathiram
@jagapathiram 4 жыл бұрын
Good interview, I felt that need more time to have interview with jeeveetha garu, because it was interesting and she speaking very genuinely.
@vvlaxmivvlaxmi4771
@vvlaxmivvlaxmi4771 4 жыл бұрын
Superb meeru eastgodavary anipincharu ma ammaku chala esatm mana Ali annavithe superb assalu
@ccccc7933
@ccccc7933 4 жыл бұрын
We would like to see Vijashanthi Garu in this great show.
@kanchanadurga7656
@kanchanadurga7656 4 жыл бұрын
Nice mam meru ee show ki ravatam.
@kushishreefacts9162
@kushishreefacts9162 4 жыл бұрын
Chala thanks amma adda pilla gurinchi na manasulomatalu cheparu naku 2 papa lu 1st papa ki 5 years 2nd papa ki 5 month madhi village ma papa ni chudataniki vachina prathi okaru Mali papa na vallandhariki kodukuluputtaru niku okate kuthuru puttindhi ani vachina prathi oka manshi ede mata nenu emattalu Vini vini visugu chendhanu Iam so happy 2 sweet cute baby's vunaru adhi chalu naku valu life lo oka Manchi Peru techukunte chalu niku kuthuru puttaru ana valla cheputhokotinatu chupinchali anedhi nakorika ma papa la ni bless cheyandi naku full support my family members my husband and ma attha ma amma and ma akka vilu naku balamu naku entha manchi family members echina god ki tq endhukante nenu pregnant ga vunapude andhuru mi amma ki idharu adda pilla lu kadha niku ade salu vasthadhi pregnancy tesesukoanru apudu ma husband ma attha vadhu evaru iana ok ani cheparu prathi oka sari support ga vunaru evaru velu adhi anaru vallu adhi anaru ani fell kakandi mana pillalini oka Manchi life ni evali
@lakshmisankar6854
@lakshmisankar6854 4 жыл бұрын
Hi sree Mee proper ekkada
@kushishreefacts9162
@kushishreefacts9162 4 жыл бұрын
@@lakshmisankar6854 madhi srikalahasti
@lakshmisankar6854
@lakshmisankar6854 4 жыл бұрын
@@kushishreefacts9162 ok maadhi.anantapur and naaku okka papa
@kushishreefacts9162
@kushishreefacts9162 4 жыл бұрын
@@lakshmisankar6854 hi mi papa ki
@ArunKumar-se7lb
@ArunKumar-se7lb 4 жыл бұрын
Rajasekar garu Fan's From tamilnadu
@umadoddi2453
@umadoddi2453 4 жыл бұрын
Great lady great human
@neekenduku6842
@neekenduku6842 4 жыл бұрын
Thanks to Aligaru Jeevithagarini interview chesinanduku. I like your simplicity jeevithagaru
@Maths_9346
@Maths_9346 3 жыл бұрын
Anasuya gari ki chupinchandi Ali garu . Jeevitha garu soo honoured and respectful. Tq Mam.
@anjaneyuluarja4573
@anjaneyuluarja4573 4 жыл бұрын
Call show old heroien's and hero's.Ali sir your show is excellent.
@Megana46
@Megana46 4 жыл бұрын
Hi
@adityak6045
@adityak6045 4 жыл бұрын
@@Megana46 hi
@vharibabu8634
@vharibabu8634 4 жыл бұрын
Jivitha mam miru super
@bhargavipalla9437
@bhargavipalla9437 4 жыл бұрын
Jeevitha
@Rajukumar-kf2hz
@Rajukumar-kf2hz 4 жыл бұрын
Chiranjeevi gariki rajashekar gariki madya shabhasna chala bagundi. Manam manashulam ani gurthu chesaru.
@desaiakhil9994
@desaiakhil9994 4 жыл бұрын
super mdm meeru Telugu chaala chakkaga maatladaaru mana Telugu goppa thanam meelo kanabaduthondhi mdm super madam rajasekhar gaaru sir kuda super jai ntr jai jai ntr jayaho ntr jai hind
@goudvenugopalgoudvenugopal8373
@goudvenugopalgoudvenugopal8373 4 жыл бұрын
అంకుశం మూవీ చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Jeevita gariki kutumba jeevitamiki vaste kutumbanni chala chakkaga nadupukuntu vacharu. Bharta iddaru pillalu chala santoshamu. Maa chellii, nenu matrame vinnanu ani kanneellu pettukunnaru. Eppudu bhagavantudu thodi vuntadu madam.evarayina putting varu gittaka tappadu. Santoshanga vundandi. Meeku Mee kutumba sabyulaku aayuraarogyslu prasadinchalani bhagavantudini korukuntunnanu. Naa kuturu Kanti smt.jJeevita gariki naa hrudayayapurvaka dhanyavadamulu...itlu venkateswarluk. Guntur.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
నిజంగా నిజం ఆడపిల్లలు లేకపోవడం దురదృష్టం 😢😢
@bestitems4502
@bestitems4502 4 жыл бұрын
Aadapillalu Prema lo hand and mosam chesthe female ardham ledhu rx 100 movie laga mosam cheyatam kuda aadapillalu dharidram
@krithikamuniraj4970
@krithikamuniraj4970 4 жыл бұрын
I really a big fan of Jeevitha madam i love her movies, Thalambralu👌👌👌
@ayyagaru87
@ayyagaru87 3 жыл бұрын
Jivitha garu. Rajashekar garu.. Meru me family tho Eppudu ilage happy GA.. Manchiga undali. God bless you
@phanikumar9607
@phanikumar9607 3 жыл бұрын
I am the great fan of Rajasekhar garu
@venkatramreddy3048
@venkatramreddy3048 4 жыл бұрын
Super jeevitha garu
@mathabhavitha4216
@mathabhavitha4216 4 жыл бұрын
I love jeevitha garu ante naku chala estam
@swapnakokkalakonda1553
@swapnakokkalakonda1553 4 жыл бұрын
Very sharp , talktive, nice speaking skills...
@Suryateja736
@Suryateja736 4 жыл бұрын
. Sooper mam.... 👏👏👏👏
@srilakshmilellapalli2306
@srilakshmilellapalli2306 4 жыл бұрын
Yes ur really super and 100% correct
@sujithasujitha1785
@sujithasujitha1785 3 жыл бұрын
Super chepparu jevitha garu mana sentiment vere vallaku chance avvakudadu ani👌👌👌👌🙏😍😘😘😍
@Vincenteferrer415
@Vincenteferrer415 4 жыл бұрын
Mee smile కు చాలా మంది fans ఉన్నాం madam
@srinivasdhulipala1584
@srinivasdhulipala1584 2 жыл бұрын
Adbhutham Very good life partners. Very good post
@hsunshine6343
@hsunshine6343 2 жыл бұрын
Jeeviha garu When I saw you! Only one thing I want to tell! Every Women should be like you! I mean as a woman you are patience, as a mother, wife, ! you are not miss universe! But luckiest to have beautiful family 👍that’s the beauty of woman 👩
@bujjikuwaitandhra2670
@bujjikuwaitandhra2670 4 жыл бұрын
విజయశాంతి ని , రాధను పిలిచి ఇంటర్వ్యూ చేయండి అలీ గారు?
@mrattitudeking4491
@mrattitudeking4491 4 жыл бұрын
Bujji Kuwait Andhra
@koushikgoud172
@koushikgoud172 4 жыл бұрын
yesyesyeses
@pavitragouri5943
@pavitragouri5943 4 жыл бұрын
Pilavandi
@DevarakondanagalakshmiDnagalak
@DevarakondanagalakshmiDnagalak 4 жыл бұрын
Bujji Kuwait Andhra yesss
@kallavenkatesh35
@kallavenkatesh35 4 жыл бұрын
Please invite vijayasanti
@ashokkumarpollaashok3007
@ashokkumarpollaashok3007 4 жыл бұрын
Super familie rajasekhar super
@sarithareddyvlogs3108
@sarithareddyvlogs3108 3 жыл бұрын
Yes madam stories vinadam gurinchi chala baga cheparu
@sadananddasari9547
@sadananddasari9547 4 жыл бұрын
Telugu film🎥🎬👀🎥🎬👀 inder stit llo meru challa simplgha unnaru...........
@TEJAcreations-gw8hd
@TEJAcreations-gw8hd 4 жыл бұрын
Super message about for doughters ..... Medam
@laxmiadamala5409
@laxmiadamala5409 2 жыл бұрын
సూపర్ సూపర్ అండి హాలీ గారు నక్క బుజ్జి టిక్ టాక్ స్టార్ నీ ఒక్కసారి మీరు ఎంట్రీ ఇవ్వ లా నీ కోరుకుంటున్నాను సార్ నేచురల్ బ్యూటీ టిక్ టాక్ స్టార్ నీ
@mnagarathnamma1928
@mnagarathnamma1928 4 жыл бұрын
Very powerful lady and homely. Nice mam
@jabalavasu628
@jabalavasu628 4 жыл бұрын
Iam watching in 2020
@venkateshdonm3739
@venkateshdonm3739 3 жыл бұрын
Nice Couple Madam miru Manchi Manasunnollu eddaru God bless you
@ramanjineyulurapata4922
@ramanjineyulurapata4922 4 жыл бұрын
Chala Baga matladaru madam
@srinivasrao6649
@srinivasrao6649 3 жыл бұрын
Jivitha Gary miru super akka garu ♥️♥️♥️
@SatishKumar-ch5mi
@SatishKumar-ch5mi 4 жыл бұрын
Chala chala chakkaga,paddathi ga matladaru medam,kodiga guda proud,garvam lekunda mula kalani gurthunchukunna vekthila niradambaranga matladaru...
@kondaashok3203
@kondaashok3203 4 жыл бұрын
Super 🙏🙏🙏
@srilathagumma8354
@srilathagumma8354 4 жыл бұрын
Meru marala brathuku jatka bandi program cheyandi mam
@SR-qo6gg
@SR-qo6gg 4 жыл бұрын
ఆడపిల్ల పుట్టడం అదృష్టం నెను అదృష్టావంతున్ని
@srinivasgeddam8244
@srinivasgeddam8244 2 жыл бұрын
Vallakunna kastalni appula kosam unna prooerty ammesam ani cheppadam chala coolga cheppadam chala great
@madar1994
@madar1994 4 жыл бұрын
Jeevita Garu really great man
@gowri3804
@gowri3804 4 жыл бұрын
My favorite couple👫👫👫
@mouryan549
@mouryan549 4 жыл бұрын
Rajashekar sir attitude super
@venkatesh.yvenki5886
@venkatesh.yvenki5886 4 жыл бұрын
Hi Jeevitha madam garu 🌷🌷🌻💐💐 Raju shekar is 2good hero. So your dubal 2good heroin so your family is very nice👌👌👌💐🙏🙏🙏 god bless you and all the best madam🙏🙏
@lakshmistastyfoods7843
@lakshmistastyfoods7843 4 жыл бұрын
Starts at 1:51
@HarshapriyaTakiles-2009
@HarshapriyaTakiles-2009 4 жыл бұрын
Correct ga chaypparu Amma
@upparinag7571
@upparinag7571 4 жыл бұрын
Good positive talk
@goudvenugopalgoudvenugopal8373
@goudvenugopalgoudvenugopal8373 4 жыл бұрын
ఐ లవ్ యూ జీవిత గారు మీరు చాలా అందంగా ఉన్నారు
@vijayreddyvijay9266
@vijayreddyvijay9266 4 жыл бұрын
Jeevitha akka great inspiring woman 🌺🌸💐
@sreekanthprabha1687
@sreekanthprabha1687 4 жыл бұрын
I'm big fan of u jeevitha garru
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 40 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 94 МЛН
Papa yeh dila do ajse mein aapki behen 😢😊 #shorts
0:30
Sikha shorts and vlogs
Рет қаралды 138 МЛН
DESAFIO IMPOSSÍVEL! #trending
0:13
O Mundo da Ágata
Рет қаралды 15 МЛН
Ахахах 👅
0:44
Dragon Нургелды 🐉
Рет қаралды 1,1 МЛН
#Kritikachannel#Shorts video 🙏🙏🙏
1:00
Kritika Channel
Рет қаралды 41 МЛН