Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
Пікірлер: 368
@ganeshgamer58084 жыл бұрын
నవ్వుల రారాజు నవ్వుల రారాజు మన అన్న . రాజు బాబు గారికి కొన్ని వేల దండాలు
@beautifulcrafts84785 жыл бұрын
అనంత్ రాజబాబు తమ్ముడని తెలుసు, చిట్టి బాబు కూడా రాజబాబు తమ్ముడని ఈ షో ద్వారా తెలిసింది. పాత, కొత్త తరం నటుల జీవిత విశేషాలు, జీవితం లో జరిగిన సంఘటనలు ఈ షో ద్వారా తెలిసేలా చేస్తున్న ఆలీ గారికి సహస్ర వందనాలు.
@dasarisubbarao45143 жыл бұрын
నవ్వుల రారాజు శ్రీశ్రీ గారి తోడల్లుడు అని చాలా మంచి విషయం తెలిసింది ఈ ప్రోగ్రాం ద్వారా రాజబాబు గారి కుటుంబానికి అభినందనలు
హ్యాట్సప్ ఆలీ గారు గొప్పవాళ్ళతో interw చేస్తున్నారు
@ashokvaddi13445 жыл бұрын
Raja babu lanti mahanu bavudu malli puttadu puttaledu. Raja babu fans andaru oka like vesukondi
@komminenisanjana89305 жыл бұрын
Ashok Vaddi 6
@ashokvaddi13445 жыл бұрын
@@komminenisanjana8930 ardamkaledu
@srikanth68363 жыл бұрын
Sir pls try to respect the legendary Raju Babu garu... Don't simple say his name sir. It's not right way to speak
@jagannallan52043 жыл бұрын
@@komminenisanjana8930 chlnnarammu
@srinivasaraonali81203 жыл бұрын
@@srikanth6836 grfgrf 4reqq
@padalarambabu31735 жыл бұрын
ఏపిసోడ్ చాలా బాగుంది రాజబాబు గారు చిన్నప్పుడు మండపేటలో చదువు కున్న విషయం ఈ షో ద్వారా అందరికి తెలియ చేసినందుకు చిట్టిబాబు గారికి ధన్యవాదాలు. మాది మండపేట నే
@kishorejakkala97345 жыл бұрын
mandapeta ante ye district???
@padalarambabu31735 жыл бұрын
Kishore Jakkala east godavari
@lovekareem8295 жыл бұрын
Madi mandapeta ne bro
@padalarambabu31735 жыл бұрын
Love Kareem avuna
@kamalakamala87004 жыл бұрын
,
@laxmisyamala60785 жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే రాజబాబుని చూస్తున్నట్టుంది సూపర్ సర్ మీరు
@swamyvanaparla75444 жыл бұрын
S. True mam
@jayajaya83173 жыл бұрын
@@swamyvanaparla7544 m
@bhagyarekhatummapudi10903 жыл бұрын
Plzz rajababu garu anandi,Chala pedha great comedian raja babu garu.
@brightfuture2833 жыл бұрын
Raja Babu garu my favourite comady king🙏🤝💐💐
@arifkhanAKpatan3 жыл бұрын
Comedy. King...raja. babu
@byr3593 жыл бұрын
Ali garu Mee program chala bagundi inka ekkuvasepu e program konasagiste baguntundi
@nsks34075 жыл бұрын
గొల్లపూడి మారుతీరావు, తణికెళ్ల భరణి, చాలా మంచి యాక్టర్స్ షోకి వాళ్లను పిలవండి .
@rajukaditalaraju69475 жыл бұрын
Exactly brother
@RNRajus5 жыл бұрын
రాజబాబు గారు సూపర్ కమెడియన్
@Kantheditz5 жыл бұрын
Thanks Anna Mana Rajahmundry nundi 1st industry ki vochina Rajababu gari family ni no show ki pilichaav. ,,,,, Chala rojulaki chittibabu garini, anantha Babu ni oke frame lo choostunnam.....ALI annaki oka like hit
మహా హాస్య నటుడు రాజబాబు ,వారంతా కాకపోయినా చిట్టిబాబు,అనంత్ కూడా మంచి నటులు
@imransimran82395 жыл бұрын
Super episode tq ali bhayya three comedians on stage superb 😚
@sashikiran7465 жыл бұрын
imran s imran 0
@satishkajana606 Жыл бұрын
It's a great platform to introduce new and old actors to common people like me ,well done guruvu garu Ali 🎉🎉
@jaytej33195 жыл бұрын
Superb episode in the entire show till now! Much awaited episode for me because my fav comedian and actor raja babu
@jayalaxmioruganti18232 жыл бұрын
Raja Babu the king of comedy we miss you
@kumarsai61123 жыл бұрын
Great actor Rajababu Garu The best Brother's 👍👍👍 Chittibabu garu ithe same Rajababu garilane vunnaru🤗
@Anuk28035 жыл бұрын
Heard a lot about RajaBabu garu and his generosity. New age comedians who act in just couple of movies and show attitude must learn from these legends.
@ramvarun36495 жыл бұрын
కామెడీ రాజు రాజబాబు ఆయన తమ్ముళ్లు మొత్తం ముగ్గురు ఈ ఎపిసోడ్ లో అదే రాజమండ్రీ లో రక్తి ఐన రాజబాబు తర్వాత రారాజు మన రాజు అలియాజ్ అలీ రాజు😘 రాజబాబు సంతానం గురించి సదా సమాచారం బాగుంది
@RamaKrishna-rf7nv3 жыл бұрын
Super sir Ali garu chittibabu,Anantha gari ni pilicharu
@sriharigs56245 жыл бұрын
Legend actor rajababu garu
@krish-we9ov5 жыл бұрын
EPISODE SUPERB
@chandrashekarvalabazzi18165 жыл бұрын
nice program ali garu but R. NARAYANA MURTHY garini kuda invite cheyandi
@devudunayanachannel86153 жыл бұрын
అయ్యా అలీ గారు మంచి మాట ఒకటి మన తెలుగు పాటల రచయితలు కవులు ఉన్నారు వారిని ఈ షో కి పిలవండి సార్. ప్లీజ్
@sandhyapampanaboina25685 жыл бұрын
Really great show and wonderful show....
@shankara63015 жыл бұрын
సుపర్ ఆలీ గారు 👌✌️
@chanduchanda72755 жыл бұрын
Nice episode.. pls invite more & more old actors & film technicians
@babu.vvenkataramanappa14822 ай бұрын
Great artist Raja Babu Garu legendary actor
@balegangaraju18095 жыл бұрын
ఆలీ గారు జీవా గారిని విజయశాంతి గారిని పిలవండి
@MONA-lk6rd3 жыл бұрын
Very great see this show thanks to all .
@Kprasadsingerkadiam5 жыл бұрын
రాజబాబు గారి పేరు నిలబెడు తున్నారు. సార్ మీరు 👏👏👏👏👌👌👌💐💐💐💐
Ali garu very very thank you so much rajababu brother s tho interview madhi rajahmundry
@lakshmikanth30785 жыл бұрын
చిట్టిబాబు గారు, సింగర్ రమోల గారు కూడా మీ వొదిన గారి చెల్లెలు అనుకుంటా, ఆ విషయం కూడా కవర్ చేసివుంటే భాగుండేది
@revathims5 жыл бұрын
Old is gold😊
@thrivenithree99485 жыл бұрын
great actors both are..sir we miss those two members..
@balasundari6775 жыл бұрын
Thriveni Three
@jitthuvlogs185 жыл бұрын
this is my favourite episode
@saidaraovatham50724 жыл бұрын
మీరు కూడా రాజబాబు లాగే ఉన్నారు సర్👌👍
@pandumuddada5035 жыл бұрын
హయ్ ఆలీ గారు ప్లీజ్ కస్తూరి గారు కానీ సుకన్యా గారు కానీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యండి సార్
@jinkazamaaa5 жыл бұрын
great interview!
@pkumarkumar11755 жыл бұрын
Super sir Telugu valla power chupecharu raja Babu garu good episode
@saudiarabialotelugukurradu.5 жыл бұрын
ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది
@sruthii54425 жыл бұрын
Rajababu gaaru mimmanli chaala miss avvunthunam sir .comedy ki c/o address miru
@shaikazhar78944 жыл бұрын
Rajababu comedy king
@neelamrajesh34605 жыл бұрын
Festival thanks for all kanumarugu ai poena comedy actors ne chupestunaru
@shashi71465 жыл бұрын
Ali anna happy birthday 🤣🤣
@brusweety35375 жыл бұрын
Raja babu all time comedian
@gowthamorton Жыл бұрын
Waat a Great Kind Human.... Mr. Raj babu🤣🤣🤣🤣🤣🤣🤣
@k.mahesh22232 жыл бұрын
చిట్టి బాబు గారికి చాలా పొగరు అనుకుంటా లేండి ఆయన ఈరోజు కూకట్ పల్లి మార్కెట్ లో కనబడ్డారు పూలు కొంటున్నారు సార్ మీరు చిట్టి బాబు గారు కదండీ ఒక ఫోటో సార్ అన్నాను హేయ్ ఎల్లు బే అన్నడు అది మ్యాటర్ అన్న మాట Give him a big round of applause
@cloudlearn21815 жыл бұрын
Good ali Suhasni Jaya Prada Vijayshanti Banupriya Venkatesh Chandra Mohan..old vallani teskura ali
@santhosh18914 жыл бұрын
Chitti babu garu grt sir
@mobilemart2085 жыл бұрын
I love rajababu gaaru
@nuthanapatipraveen51355 жыл бұрын
Superb episode
@Rajesh-mm3nt5 жыл бұрын
👌🏻👌🏻good actors ❤️
@srinun20534 жыл бұрын
Super
@rajeshwardasari17265 жыл бұрын
Super Episode please invite legendary director ragavendra rao
@user-wu6ow3jy2f5 ай бұрын
చాలా,అనందంగా,ఉంది,మీరు, మండపేట లో ఉండడం, రాజబాబు గారు చాలా మంచి యాక్టర్, మాది, మండపేట,అలీ, గారు మామయ్య గారి, షాపులో కుడా కొన్ని రోజుల పని చేసాను షాప్ పేరు కింగ్ స్టార్,
@garagasirisha30915 жыл бұрын
Happy birthday Ali garu Meru allapudu navvuthu navistu undali
@sirivedula25425 жыл бұрын
Super Ali garu
@KavithaRayala5 жыл бұрын
Really great interview.
@srihari10873 ай бұрын
Best comedy actors
@YouRanjithTube3 жыл бұрын
రాజబాబు గారే కాదు, వాళ్ళ తమ్ముళ్ళు మంచి సంస్కారులే.. నేను 2015 లో శివ దీక్ష తీసుకున్నాను. హైదరాబాద్ నిజాంపేట్ లో చిట్టిబాబు గారు సాయిబాబా టెంపుల్ కట్టించిన ఒక దాత. పక్కనే ఉన్న శివాలయంలో నేను పూజ చేసుకుని బయటకు వస్తున్నాను. ఏం దీక్ష అండి ఇది అని మాట వినిపించి పక్కకు చూశాను. చిట్టి బాబు గారు కనిపించారు. శివ దీక్ష అండి అన్నాను. ఆయన వెంటనే చటుక్కున నా పాదాలు పట్టుకోబోయారు. అవాక్కయ్యాను నేను, ఆయన్ని చటుక్కున ఆపి దణ్ణం పెట్టి వచ్చేశాను. Great family.
@rameshkwt86664 жыл бұрын
Too good
@prasannakumarkoyyapu14103 жыл бұрын
The grate comedian rajbabu garu. And request Ali garu brahmanandam garini pilavandi e show ki