Alitho Saradaga | Ali (Actor & Comedian) | 19th December 2022 | Full Episode| ETV Telugu

  Рет қаралды 1,745,703

etvteluguindia

etvteluguindia

Жыл бұрын

#alithosaradaga #telugushow #etvwin #sumakanakala
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 711
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
అలీ తో సరదాగా చివరి ఎపిసోడ్ కావడం నిజంగా బాధాకరం 😔😔 ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుకునేవారు ఎంత మంది ఉన్నారు ఇక్కడ 🙇
@srinivasulureddy4831
@srinivasulureddy4831 Жыл бұрын
Yes we supot u
@leninkrishna
@leninkrishna Жыл бұрын
Adhenti last episode aa why ??
@billachaitanyakumar7568
@billachaitanyakumar7568 Жыл бұрын
me too
@rajyalaxmiyadavalli1195
@rajyalaxmiyadavalli1195 Жыл бұрын
Aunu continue cheyandi sir
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
yessssssssssssssssssss we are also Support Superrrrrrrrrrrr Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@naresh0307
@naresh0307 Жыл бұрын
ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండడం, మీ సుగుణాలలో ఒకటి. బాల్య నటుడిగా అరగ్రేటం చేసి ఇప్పటికి అలుపెరగకుండా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలీగారు. మళ్లీ నెక్స్ట్ సీజన్ త్వరగా స్టార్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను.
@dedicatedactor4950
@dedicatedactor4950 Жыл бұрын
ఈ ప్రోగ్రామ్ మాకు ఇంకా కావాలి.. గొప్ప గొప్ప నటుల పరిచయము లు ఇంకా కావాలి... Please don't stop the programme 🙏
@premalatha3282
@premalatha3282 Жыл бұрын
E program Malli ravali
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 Жыл бұрын
ఆలీ గారు ఇన్ని రోజులు చాల మంది సెలబ్రిటీలను మాకు చూపించారు మీజీవిత చరిత్ర చెప్తోంటే 👏కొత్త సంవత్సరంలో మంచి షోతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాము అల్డి బెస్ట్ ఆలీ గారు 😍😘🤩🤗👌👌👌
@haindavivlogs819
@haindavivlogs819 Жыл бұрын
Vadde Naveen garu ravataniki ista padtledu Ali garu em chestaru ,zubeda Ali channel lo Ali gari birthday celebration video lo untundi vadde Naveen gari di undi chudandi
@Vijay_0815
@Vijay_0815 Жыл бұрын
Pawan Kalyan question kosam enthamnadi చూసారు ❤️ 38:45 start pspk questions
@VinodKumar-td4kd
@VinodKumar-td4kd Жыл бұрын
Thanks
@manoharabkmanombr7955
@manoharabkmanombr7955 Жыл бұрын
Tq bro
@LocalGamerz
@LocalGamerz 4 ай бұрын
Tq bro❤❤❤
@pchvroyal
@pchvroyal Жыл бұрын
Ali గారికి సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే, ఈ షో ద్వారా మంచి పేరు వచ్చింది. All the best Ali garu.
@rameshb4602
@rameshb4602 Жыл бұрын
ఎంతో హృద్యంగా అనూహ్యంగా మాట్లాడే భాషలో ఏ వంకరులు లేకుండా ఎవరనీ నొప్పించక ఒక వేళ నొప్పి తిన్నవారిని ఓదార్చుతూ వినూత్నంగా ఈ షో ని నిర్వహించిన 'ఆలి' గారిని తన తాత్కాలిక నిర్గమనమైన ఈ ఎపిసోడ్ ని మలయాళ పడుచు అయ్యుండీ అచ్ఛ తెలుగువాళ్ళే కంగు తినేలా తెలుగులో తప్పులు లేకుండా పటపట మాట్లాడుతూ తెలుగువాళ్ళ మనుసులో ఒదిగి పోయిన 'సుమ' గారిచే ఆంకరింగ్ చేయించి 'ఆలి'గారిని అతిథిగా పెట్టింది ఈటివి మరియు జ్ఞాపిక సంస్థలు ఆయనకిచ్చిన పెద్ద గౌరవము.. అభినందనలు.. ఆయినా ఆలి గారితో ఏదో ఒక మంచి ప్రోగ్రాం ప్రారంభిస్తారనుకుంటాను..
@RAVIKUMAR-st4ej
@RAVIKUMAR-st4ej Жыл бұрын
ETV లో నేను ఎక్కువ చుశే ఫొగ్రం వావ్ :'ఆలితొ సరదగా :"క్యాస్ ❤❤❤
@akularajesh1108
@akularajesh1108 Жыл бұрын
Etv lo all programes super
@sivamurari870
@sivamurari870 Жыл бұрын
Ithe em cheddam antaav ippudu
@sivanalla8498
@sivanalla8498 Жыл бұрын
​@@akularajesh1108 /
@ramudurga1148
@ramudurga1148 Жыл бұрын
ఆలీ గారు మీ లైఫ్ లో జరిగిన విషయాలు చెప్పడం చాల బాగుంది మీరు సూపర్ ఆలీ గారు
@prasadmondem7709
@prasadmondem7709 Жыл бұрын
అన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఈ షో ద్వారా.మీరు మన గోదావరి వాళ్ళు కావడం చాలా సంతోషం
@nrlpt
@nrlpt Жыл бұрын
అద్భుతం ఈ కార్యక్రమం..... అలీ గారు అందరి వాడు...
@ramya7451
@ramya7451 Жыл бұрын
Nenu internet shows lo chuse interviews lo ... this show brought telugu film industry close to my heart Will surely miss ali garu lively interviews 😐 Films lo work cheyani anchors interview chesthe chala hurt chestu matladochu... kani oka co artist ga interview chesi chala emphathetic ga chesaru....Nobody could have handled this show better than you andi....
@SURESHBABI
@SURESHBABI Жыл бұрын
ఇంకొక పార్ట్ ఉంటే బాగుండు అనిపించింది బాస్ 💅🖐️👌
@nallamellirajeshbabu6428
@nallamellirajeshbabu6428 Жыл бұрын
అలీ తో సరదాగా చాలా ఇష్టం అన్నవాళ్ళు అంత మంది
@SURESHBABI
@SURESHBABI Жыл бұрын
ఇంటర్వ్యూ చాలా నచ్చింది నాకు బాస్ అని ఓపెన్ అయ్యి మాట్లాడాడు గుడ్ 💅🖐️👌
@neelindupalli5013
@neelindupalli5013 Жыл бұрын
Every time i watched this show only because of Ali garu . ....i like his performance and programs that he performs
@vijayashreecn
@vijayashreecn Жыл бұрын
Ever green Suma. She is definitely a legend in the television industry. Very spontaneous, and she never disappoints the audience with her comedy. Best wishes to her for many more years to come.
@Prathima9634
@Prathima9634 Жыл бұрын
Best show నేను ఎప్పుడూ చూసే show....Anni manchi interviews, ఎవర్నీ కూడా anavasaramga interview chesaru ani anipinchaledu... great Ali Garu... 👏👏👏
@kanakalakshmi1111
@kanakalakshmi1111 Жыл бұрын
Malli next season tho అలీ tho సరదాగా malli కొనసాగించాలని కోరుకుంటున్నాం 😊
@shaikpspk5706
@shaikpspk5706 Жыл бұрын
ఈ షో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధిస్తునందుకు చాలా ఆనందంగా ముఖ్యం గా మార్స్ లో కూడా అలీ షో కి ఫ్యాన్స్ ఉన్నారు..., Tnq
@rrrgvfan
@rrrgvfan Жыл бұрын
Love from pakistan janasainiks ❤️
@4udubaiviews
@4udubaiviews Жыл бұрын
Love form Russia PK fans lol
@harishpspk7
@harishpspk7 Жыл бұрын
Arey please ra prathi video kinda ne Peru chudalekapothuna please comment cheyadam apeyi first time pedthuna KZfaq lo cmnt ne vala please appei KZfaq chudabudhi katledu please andaru thidthunte neen brathimladthuna pls ra Babu
@nageshgowda5145
@nageshgowda5145 Жыл бұрын
@@rrrgvfan àà0
@prasanthitungana1456
@prasanthitungana1456 Жыл бұрын
.
@pixelhousemedia
@pixelhousemedia Жыл бұрын
38:47 pawan and Ali controversy question
@pavanimunikoti8120
@pavanimunikoti8120 Жыл бұрын
ఆలీ గారు ఈ ప్రోగ్రామ్ అయిపోవడం చాలా బాధగా ఉంది. తిరిగి త్వరగా మళ్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మరింత మంది లెజెండరీలను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాం.
@aa.b.kaa.b.k9544
@aa.b.kaa.b.k9544 Жыл бұрын
నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు ఈ షో కి కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది ఆలీ గారు ఇక ఈ షో కి ఉండరని అలాగే మీ టీం వాళ్ళు కంటతడి పెట్టడం చాలా చాలా బాధేసింది ఎనీవే థాంక్యూ సో మచ్
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
ఈ టీవీ లో ప్రసారమయ్యే అలీ తో సరదా గా కార్యక్రమం లో సుమ గారు అలీ గారి తో చేసిన ఇంటర్వూ చాలా సరదా గా, అలీ గారు తన జీవిత విశేషాలను తెలియజేస్తూ మధ్య మధ్యలో సుమ గారి తో చాలా సరదా గా సాగింది....👌👌👌🌹🌹🌹🌻🌻🌻😂😂😂
@hareeshkandhimalla2885
@hareeshkandhimalla2885 Жыл бұрын
Alitho saradhaga is a very heart touching program..... Prathi okaali life lo chaala imfact chupinche okaoke program alitho saradhaga....I love it always ❤️
@mrkproductions9717
@mrkproductions9717 Жыл бұрын
అలీ గారు మీరు మళ్లీ కాట్రవల్లి కండి తో తిరిగి రావాలని, మళ్లీ మమ్ములను మీ చాట భాష తో అలరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹🙏🌹
@cloudlearn2181
@cloudlearn2181 Жыл бұрын
ఈ షో కోసం కష్టపడ్డ వాళ్ళందర్నీ స్టేజ్ పైకి పిలిచి గౌర వించడం మంచి నిర్ణయం... అలీ వాళ్ళ కన్నీల్లోచయ్య సంతోషం Everybody God bless u..
@tulasialluri8468
@tulasialluri8468 Жыл бұрын
Nice episode,never missed an episode of although saradaga,just after small break wish better episodes of this programmer.stay blessed Ali garu.
@vijaytungala
@vijaytungala Жыл бұрын
Ali is the best... humble person filled with lot of emotions.. even if he has grown as a star and been recognized as one of the greatest persons in Telugu States, he is still a motherly son and theres a lot to learn from him as a nice human being.
@rallabandivenkatachary4620
@rallabandivenkatachary4620 Жыл бұрын
Pls Ali garu never stop this show.
@mehartaj4004
@mehartaj4004 Жыл бұрын
Yenduku stop chestunnaru
@daggupatianitha5881
@daggupatianitha5881 Жыл бұрын
Enta mandhi ee show ki Vijaya Shanthi garu ravalani korukuntunnaru ?
@mini7031
@mini7031 Жыл бұрын
This show really shown backstory and struggle of people in glamour field....thank you ali garu
@studyvessel2810
@studyvessel2810 Жыл бұрын
About pawankalyan Garu from 38:50
@nikki0123
@nikki0123 Жыл бұрын
Tq bro
@rupendratechie1
@rupendratechie1 Жыл бұрын
Tq bro
@sreekanthyannam7272
@sreekanthyannam7272 Жыл бұрын
నాకైతే నిజంగా starting Ali gaati మాటలకు కన్నీళ్లు వచ్చాయి
@experimentgenie221
@experimentgenie221 Жыл бұрын
Such a lovely interview Ali garu suma garu
@praveenscreativeworld
@praveenscreativeworld Жыл бұрын
Kajalaggarwal, tamanna, chiru, balayya, nagarjuna, venkatesh, sharadhaa garu, vani sri garu, inka chala mandhi vunnaru, waiting for session 2...
@nanihemanth8879
@nanihemanth8879 Жыл бұрын
Farewell Episode Aligaru Interview Highlight ❤,Forever Best Episode of Alitho Saradaga Kaushik-Baladitya 7thJun2021
@plokanadham2960
@plokanadham2960 Жыл бұрын
Ali gari show lo ali gari ne interview cheyadam chala happy ga undi. Ali garu me comedy ante chala istam me lanti goppa mahonnata vyakti mana telugu industry lo undadam chala happy Ali garu. We love you Ali garu.
@spandana1735
@spandana1735 Жыл бұрын
38:40 topic start
@dvsubbamma9988
@dvsubbamma9988 Жыл бұрын
Nice
@NagendrababuNag
@NagendrababuNag Жыл бұрын
Thanks akka
@ashokpesala1987
@ashokpesala1987 Жыл бұрын
Tqs anna
@venkatpataballa
@venkatpataballa Жыл бұрын
Thank you
@SURESHBABI
@SURESHBABI Жыл бұрын
అలీ గారి లవ్ స్టోరీ బాగుంది బాస్ 💅🖐️👌
@heenamahaboob5911
@heenamahaboob5911 Жыл бұрын
Mee eddari combo kaliste asalu enjoy😊 mamuluga undadu.. Ali gaaru malli vere show to ravalani manaspoortiga aasiddam👌👏
@sreedharreddybannuru5796
@sreedharreddybannuru5796 Жыл бұрын
అతి చిన్న వయసు నుండి ...ఎన్నో కస్టాలు పడ్డారు, ఎన్నో భాదలు పడ్డారు, ఎంతో శ్రమ పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, కొంతమంది మాటలతో గాయ పడ్డారు, అందుకే అంటారు పడ్డావాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని. మా నవ్వుల్లో ఎప్పుడూ నువ్వుండే ఆలీ... మళ్ళీ మా కోసం రావా(ఆ)లీ
@guttulabrahmam9272
@guttulabrahmam9272 Жыл бұрын
Super star Mohammed Ali Garu super comedian superman good person god bless you all 🙏🙏🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
Yessssssssssssssssssssssssssssss 309 Episode's lo Ede goppadi Nijanga Nijam👌👌👌👌👌👌👌 💕💕💕💕💕💕💕💕💕👌👌👌
@bsr4565
@bsr4565 Жыл бұрын
But we miss ur show ali garu... I watched all ur 300+ episodes..... My favorite episodes, sp balu garu, allu arvind garu, mohan babu garu, etc..... I learned more from these episodes....
@jyothikumarimudhunuri5473
@jyothikumarimudhunuri5473 Жыл бұрын
ఆలీ గారు మీరు ఒక మంచి హ్యూమన్ and good acter and good comedian and Good father and good son and good husband,inkaa baga mammalni entertainment cheyyali miru, mi papa happy ga undali mimmalni manchi తాతయ్యని చేసెయ్యాలి
@_cherry1989
@_cherry1989 Жыл бұрын
Please restart as soon as possible the show we loved it... Sir waiting for Tarun garitho interview
@seenuseenu463
@seenuseenu463 Жыл бұрын
అవును సుమ గారు చెప్పింది అక్షరాల నిజం ఈ షో నుంచి చాలా తెలుసుకున్నాం.. చూశాం చూస్తున్నాం చూస్తూనే ఉంటాం అండి.... చివరిగా అలి గారికీ కృతజ్ఞతలు....
@sruthivennelachannel1728telugu
@sruthivennelachannel1728telugu Жыл бұрын
Andaritho natinche avakasam ali garu ఒకరే అలగే andaru herola movies ki yankanring chese adrushatam సుమ garu ki dakkindhi both are legends 🙏🙏🙏🙏
@saideepak4256
@saideepak4256 Жыл бұрын
Mamalni navinchina Meeku eni badhalu kashtalu una gani mamalni navinchadaniki meru entha kashtapadatrooooo ani telusukuna tarwatha me paina respect 1000 times perigundhi Ali garu really hatss off to you sir
@darmavarammubarak8207
@darmavarammubarak8207 Жыл бұрын
తొందరగా సెకండ్ షీజన్ మొదలు పెట్టండి
@oyo3974
@oyo3974 Жыл бұрын
Ali to sardar 2.0 first episode Chiranjeevi interview
@DrSatyaKalyani
@DrSatyaKalyani Жыл бұрын
I am the biggest fan of this show, i watched almost all episodes, if I miss it , i will watch in KZfaq, Kudos to all great personalities and congratulations to Ali garu 👏💐, we look forward for many more people and episodes in next season
@edigamurali3200
@edigamurali3200 Жыл бұрын
I am so happy and enjoy this episode Ali sir you are timing comedy super,life lo problems Anni marichi povachu me show chustunapudu👍🙏🙏🙏
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 Жыл бұрын
అలీ అంటే మాకు చాలా ఇష్టం. పూర్వజన్మ సుకృతం ఎందరో మహానుభావులను పరిచయం చేసిన ఘనత అలీ దక్కడం విశేషం. అలీ ఎంతో అనర్గళంగా మాట్లాడటం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.. అలీ మీరు ఆనాటి నటీనటులు ను మీరు మాకు మీ కార్యక్రమం ద్వారా మాకు చూపించారు మరువలేము ఆ అనుభూతి మాటలతో చెప్పడం సాధ్యం కాదు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మిమ్మల్ని చరితార్థులుగా భావిస్తున్నాము. అలీ మిమ్మల్ని మేము చూడాలని ఉన్న చూసే భాగ్యం మాకు ఉందో లేదో తెలియదు. మీకు ఎందరో మహానుభావులను చూసిన భాగ్యం దక్కింది. సీనియర్ నటులను కూడా మీరు దగ్గరగా చూసినవారు. ఆ అనుభవాలు జ్ఞాపకాలు కార్యక్రమంలో పంచుకున్నారు చాలా గొప్పది మీ కార్యక్రమం జన్మజన్మల కు మరువలేనిది
@Mvramma
@Mvramma Жыл бұрын
Chandrilo machalaga, okka Power Star ⭐ vishayamlo mee turn thappa we really Love your journey Ali garu.
@sonakshiprema9501
@sonakshiprema9501 Жыл бұрын
E program cusaka last lo momento istari anagane nenu anukunade echaru epativaruku evaritho interview Cesaro wari pics attached moment it's a great achievement 🙏🏻🙏🏻🙏🏻
@user-ne5jw8dp3gt
@user-ne5jw8dp3gt Жыл бұрын
Eee introduction voice … Pichekkistaa Bobby food channel laagundi😂😂😂😂
@vanajasangi4902
@vanajasangi4902 Жыл бұрын
Woow purijagannath bcoz puri sir life ichadu ali gariki all gud characters ❤❤and we miss you ali sir come back soon 🥺❤
@Riyaz-wx7ti
@Riyaz-wx7ti Жыл бұрын
ఈ 300+ ఎపిసోడ్స్ ఎమో గానీ ఆలీ గారు ఇంతవరకు నేను చూసే ప్రతి షో టైమ్ ఎంత సేపు ఉంది ఉంది అనీ మరీ చెక్ చేస్తూ షో చూసేవాడినీ కానీ SUMA గారు మీరు షో చేస్తున్న నంత సేపు అసలు టైమ్ ఎలా అయ్ పోఉందో కూడా తెలియలేదండీ బాబోయ్ అందుకే ఆలీ ఈజ్ 4r ever super సూపర్ 🙏🙏🙏ఇంకా మీరు ఇటువంటి షో లు చాలా చేసి మా అభిమానుల ను ఆనందింప చేయాలనీ కోరుకుంటూ మీ చిరకాల అభిమానీ 👍👍 ఖుధాఫీస్ 🌙 🌙 🌙 786
@muzafarmohammed1377
@muzafarmohammed1377 Жыл бұрын
Thank you Mohamed Ali garu
@satish_Reddy_Bangalore
@satish_Reddy_Bangalore Жыл бұрын
Happy to see Suma.. Big fan..jai Balayya
@zaheer25basha
@zaheer25basha Жыл бұрын
The best episode Ali Sir
@MopidevivijaiKishore
@MopidevivijaiKishore Жыл бұрын
Ali baba (you are my most favorite comedian) there's lot of scope for this program, suma you are the best in hosting this show, only Ali 😄, I am eagerly Waiting for for the next season, God bless all
@guttaradhika9579
@guttaradhika9579 Жыл бұрын
Oka episode kuda miss kakunda chusa chala badha ga undhi
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
Wonderful ఆలి గారు,👏👏👏👏👏👍💐👌 you are a great person
@hai9153
@hai9153 Жыл бұрын
Best episode in alitho saradaga is baladitya and kaushik....
@gudadakshayani3383
@gudadakshayani3383 Жыл бұрын
Plz continue this show, invite all the actors which are left and plz this is my humble request sir
@venvoggu3756
@venvoggu3756 Жыл бұрын
Love you ali Anna meru super. Big fan of you Anna me fan of vaggu venkat ❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💟💟💟💟💟💟💘💘💘💘💘🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@rajapratapkumar4479
@rajapratapkumar4479 Жыл бұрын
Congratulations great achievement . Keep it up.
@PanduKudurupaka
@PanduKudurupaka Жыл бұрын
యాంకర్ గా సుమ ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్
@abdulazeez6078
@abdulazeez6078 Жыл бұрын
Old anchor. Need new one
@NaveenKumar-ug4tj
@NaveenKumar-ug4tj Жыл бұрын
🥰🥰🥰
@manjunathnath3210
@manjunathnath3210 3 ай бұрын
Yemi nenu night ki vasthava
@ABM-y6z
@ABM-y6z Жыл бұрын
Dont know why such a decent shows is shutting down.. its a show where whole family can sit n watch happily without any double meaning dialogues
@GUNDLURU
@GUNDLURU Жыл бұрын
Super suma
@ranigade7706
@ranigade7706 Жыл бұрын
Be
@gomathikrishnamoorthy8484
@gomathikrishnamoorthy8484 Жыл бұрын
The Excellent program and thanks to All👍🙌🙌🙏🙏
@pranavsaitalala9456
@pranavsaitalala9456 Жыл бұрын
Hearty congratulations Ali gaaru fantastic show sir ee show meerokkare cheyyagalaru no replacement for you sir Chaala bhaadhagaa undi ee show wind up kaavadam Great personality ali gaaru Thappakunda ee show inspiration for all
@veeraprabha2355
@veeraprabha2355 Жыл бұрын
Ali anna mee lanti vaaru lokam lo vundali maa family fevered person, honest personality real hero anna 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@kachamsreenivas4836
@kachamsreenivas4836 Жыл бұрын
Ali garu you r one of my favorite person . I feel you, as one of my family members.Among all programs in small screen I follow only your show and wow it is the fact. May god bless you.
@sairamesh3114
@sairamesh3114 Жыл бұрын
Bayya, Meru navvuthu , comedy chesthu cheppinaaa, nenu mathramu Naku theliyakundaa serious ga vinnanu.. great
@dasarinandukumar6865
@dasarinandukumar6865 Жыл бұрын
300ఎపిసోడ్స్ పర్ఫెక్ట్ అలీ గారు 👍👌👍
@mamidisettirameshbabu6177
@mamidisettirameshbabu6177 Жыл бұрын
Ali.. Garu He.. Is.. Verygood Dheshbhakthudu Bharathamatha Muddhubidda He.. Is.. Really Indian. Sneham.. Aathmiyatha Aayanaloni.. Bharathiyatha Ali.. Is.. Our.. Indian Star Thankyou Babu
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 Жыл бұрын
Sneham real joke
@SivaPrasad-gi3gj
@SivaPrasad-gi3gj Жыл бұрын
One my favourite show Ali garu great 🙏🙏🙏♥️♥️❤️
@balegangaraju1809
@balegangaraju1809 Жыл бұрын
థాంక్స్ ఆలీ గారు
@hellobuddy7779
@hellobuddy7779 Жыл бұрын
Missing aligaru and sir comedy and welcome Suma akka
@madhavilkml4161
@madhavilkml4161 Жыл бұрын
OK.. Nice ali.. &.. సుమా.. గారు... Good interviews Ali తొ సరదాగా..
@nirmalanimi5444
@nirmalanimi5444 Жыл бұрын
Ali tho Saradaga Show aeyipondi ante బాగాలేదు నేను Every Monday చూస్తాను. Monday yeppudu vathadi Ani ఎదురు chusthuunta షో మళ్ళీ ఏపుడు స్టార్ట్ చేస్తారు తొందరగా స్టార్ట్ చేయండి pls directer garu i miss this Show 😥😥😥
@mehartaj4004
@mehartaj4004 Жыл бұрын
Mee ammai pelli lo ydchanu meeru yedustunte ippudu adanta pogottaru navvichi thank you Ali gaaru comming soon your programe
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
Yessssssssssssssssssssssssssssss Ali Garu you are very,Very Great
@viswabhaskar4404
@viswabhaskar4404 Жыл бұрын
One of my favourite show
@eeelabs6353
@eeelabs6353 Жыл бұрын
The best episode of Ali tho Jaliga.
@rajukubusam7806
@rajukubusam7806 Жыл бұрын
Great show 💐
@dunnanaresh7432
@dunnanaresh7432 Жыл бұрын
Plz continue ali show etv the best show don't stop
@ramudurga1148
@ramudurga1148 Жыл бұрын
సుమా గారు వచ్చారు బాగుంది. అలాగే ఏక్షన్ కింగ్ హీరో అర్జున్ గారిని తీసుకొని రండి
@londonvlogs7246
@londonvlogs7246 Жыл бұрын
Salute to ali garu
@ghouseahamad8230
@ghouseahamad8230 Жыл бұрын
Very finest interview All the best at all Ali gaaru!
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 Жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే ఎన్నోమార్లు కళ్ళు చెమర్చాయి.. లోతైన గోతిలోంచి పాకుతూ పైకెక్కి ఎన్నో ఎన్నెన్నో మెట్లెక్కి హిమాలయలంత ఎత్తులు చేరుకున్న ఆలీ ధన్యజీవి. ఆ నల్ల అక్షతలు యెంత గొప్పవో !!
@sunijasvithasunijasvitha1203
@sunijasvithasunijasvitha1203 Жыл бұрын
Anthomandhi mahanubavula sad and happy's moments ni prajalatho share chesukuna manchi vedhika alitho saradhaga program last episode ante badhaga vundhi 😭😘
@rameshb4602
@rameshb4602 Жыл бұрын
The best show in ETV programs.. ably conducted by Ali.. hope Ali will carry on his journey with ETV in some other role.. best wishes to Ali..
@wtf1264
@wtf1264 Жыл бұрын
Manushyulandhu nee katha Maharshi laaga saagadha... 🫡 An inspiration sir
@amarnathgundluru1106
@amarnathgundluru1106 Жыл бұрын
గ్రేట్ షో అలిగారు
@priyap.2632
@priyap.2632 Жыл бұрын
Good program with good values.. 🙏🙏
Brahmanandam reveals his favourite comedian | Alitho Saradaga
4:21
ETV Originals
Рет қаралды 452 М.
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 97 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 544 М.
Idera -Jeevitha - Gamanam
2:58
NelsonRaj Official
Рет қаралды 2,5 М.
Alitho Saradaga | 31st  October 2016  | Sunil | Full Episode |  ETV Telugu
50:41
ЧТО НАМ ПОПАЛОСЬ?😜😜😜
0:12
Chapitosiki
Рет қаралды 1,4 МЛН
当小孩上学后,路飞太开心了#海贼王#路飞
0:25
路飞与唐舞桐
Рет қаралды 23 МЛН
Didiya hume wo chidiya dila do na 🦜🦜 #shorts #comedy 😜
0:34
Sikha shorts and vlogs
Рет қаралды 50 МЛН
Didiya hume wo chidiya dila do na 🦜🦜 #shorts #comedy 😜
0:34
Sikha shorts and vlogs
Рет қаралды 50 МЛН