Alitho Saradaga | Srikanth & Poorna (Akhanda Movie Team) | 13th December 2021 | Full Episode | ETV

  Рет қаралды 2,296,939

etvteluguindia

etvteluguindia

2 жыл бұрын

#alithosaradaga #telugushow #etvwin #ali
Ali interviews prominent actors Purna and Srikanth Meka where they share their life experiences and memories from their careers.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZfaq) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZfaq) - bit.ly/35xdqtu
ETV Dhee(KZfaq) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZfaq) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZfaq) - bit.ly/2OkEtTb
ETV Life(KZfaq) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZfaq) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZfaq) - bit.ly/2OKARZz
ETV Annadata(KZfaq) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 610
@abdul4360
@abdul4360 2 жыл бұрын
అఖండ లో శ్రీకాంత్ అన్నయ నటన చాలా అధ్భుతంగా చేసారు...ఇంకా ఎన్నో సినిమాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన❤️❤️
@balajimarupudi7384
@balajimarupudi7384 2 жыл бұрын
Mee too same to same
@rockstarpavankalyan607
@rockstarpavankalyan607 2 жыл бұрын
Yes
@ammajipenumalluammaji9397
@ammajipenumalluammaji9397 2 жыл бұрын
P 👍
@sugunacimiti7321
@sugunacimiti7321 2 жыл бұрын
@@balajimarupudi7384 na hh0⁹ to
@balu36kbk1
@balu36kbk1 2 жыл бұрын
L
@puvvadaramesh6583
@puvvadaramesh6583 2 жыл бұрын
అఖండ మూవీ లో శ్రీకాంత్ గారు మీరు సూపర్బ్ గా చేశారు. సూపర్ సూపర్ సూపర్. All the best srikanth garu
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
అఖండ తర్వాత శ్రీకాంత్ గారు, పూర్ణ గారు ఈ ప్రోగ్రామ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ షోకి, తివిక్రమ్ గారు లారెన్స్ మాస్టర్. రావాలని కోరుకుంటున్నాను
@rockstarpavankalyan607
@rockstarpavankalyan607 2 жыл бұрын
Yes
@ramadevigolla4445
@ramadevigolla4445 2 жыл бұрын
Yes
@venkatesh.n7196
@venkatesh.n7196 2 жыл бұрын
ಶ್ರೀಕಾಂತ್ ಅಲ್ ದ ಬೆಸ್ಟ್
@chimmalanagarajunagarajuna3625
@chimmalanagarajunagarajuna3625 2 жыл бұрын
@@rockstarpavankalyan607 there
@veeracharipatoju4074
@veeracharipatoju4074 2 жыл бұрын
J7 flower's 6
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
పూర్ణ గారికి రాబోయే సినిమాల్లో మంచి నృత్య కళాకారిణిగా ప్రాముఖ్యత కలిగి ఉన్న పాత్రలు రావాలని , ఆ పాత్రలు ప్రేక్షులను మనోరింపజేయలని కోరుకుందాం.... 💗❤️
@kudetimaruthi2785
@kudetimaruthi2785 2 жыл бұрын
అఖండ లో పూర్ణ గారు చాలా అందంగా ఉన్నారు ఐ లవ్
@harikrishnavasu1901
@harikrishnavasu1901 2 жыл бұрын
@@kudetimaruthi2785 🙏
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 2 жыл бұрын
Yes
@pkpk-ww6oy
@pkpk-ww6oy 2 жыл бұрын
Luv lll
@sankarpallyvenkatesh804
@sankarpallyvenkatesh804 2 жыл бұрын
I in
@prabhakarnekarakanti2762
@prabhakarnekarakanti2762 2 жыл бұрын
శ్రీ కాంత్ గారు మిమల్ని హీరో గా ఇంకా చూడాలని వుంది
@prasanthkavarakuntala2443
@prasanthkavarakuntala2443 2 жыл бұрын
పూర్ణ గారు మీరు చాలా బ్యూటిుల్ ఉంటారు 👌
@rajeshmadda1625
@rajeshmadda1625 2 жыл бұрын
ఈ సినిమాలో శ్రీకాంత్ గారి వరదరాజులు విలన్ ఎంట్రీ సీన్ సూపర్ సూపర్ 👌
@sbashamahaboobbasha2685
@sbashamahaboobbasha2685 2 жыл бұрын
శ్రీ కాంత్.. గారు..పూర్న గారు..ఇద్దరు సూపర్
@kmaheshnandhanandha2623
@kmaheshnandhanandha2623 2 жыл бұрын
శ్రీకాంత్ గారు మీరు చాలా గ్రేట్ సార్ మీరు ఒక హీరో అనుకోకుండా సాటి మనిషిలా వాడుక బాష మాట్లాడుతుంన్నారు i like your voice
@darling___raviofficial3464
@darling___raviofficial3464 2 жыл бұрын
హీరో అయిన విలన్ అయిన తగ్గేదెలా ఐ ♥️ శ్రీకాంత్ అన్నా యాక్టింగ్
@mekalanaresh152
@mekalanaresh152 2 жыл бұрын
విజయశాంతి, వడ్డె నవీన్, జానకి, కోవై సరళ, పి సుశీల గార్లను పిలవండి, 🙏🙏🙏🙏
@vsvlogs2731
@vsvlogs2731 2 жыл бұрын
Vijaya shanthi garitho enni interviews veelaithe anni chudalanundhi..Great actress Thanu
@chinunani1415
@chinunani1415 2 жыл бұрын
అఖండ లో శ్రీకాంత్ గారు మీ నటన చాలా బాగుంది సార్ సూపర్ స్టార్❤️❤️❤️❤️❤️
@manikarthik3246
@manikarthik3246 2 жыл бұрын
శ్రీకాంత్ గారిని బోయపాటి గారు. ఒక .మాట అన్నారు. శ్రీకాంత్ గారి సినిమా వస్తుంది అంటే ఎవరు ఎదురు చూడరు అన్నారు. కానీ. ఆయన సినిమా కుటుంబం మొత్తం చూడగలరు.
@punemsathish9921
@punemsathish9921 2 жыл бұрын
I RR
@punemsathish9921
@punemsathish9921 2 жыл бұрын
I really like
@baddulashiva945
@baddulashiva945 2 жыл бұрын
Yes
@jnagasathibabu3934
@jnagasathibabu3934 2 жыл бұрын
No
@jnagasathibabu3934
@jnagasathibabu3934 2 жыл бұрын
😓😭
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
హీరో పాత్రలతో, తమ్ముడు పాత్రలతో, స్నేహితుడు పాత్రలతో, అతిధి పాత్రలతో, మెప్పించిన శ్రీకాంత్ గారు ఇప్పుడు విలన్ పాత్రతో సరికొత్తదనానికి నాంది పలికారు.... ❤️💗 ఆయన ఇంకా ఎన్నో ఇంకెన్నో భయంకరమైన, అసహ్యకరమైన విలన్ పాత్రలు చేయాలి, చేసి ప్రేక్షకుల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... 💗💗💗
@bhaskarraodusi
@bhaskarraodusi 2 жыл бұрын
ఇ ఎపిసోడ్ ఇంకా ఒక వారం కంటిన్యూ అయ్యుంటే బాగుండేది.
@itsmeammulu5970
@itsmeammulu5970 2 жыл бұрын
Avunu tvaraga aipoinde
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
శ్రీకాంత్ గారు రాముడు మంచి బాలుడు లాంటి పాత్రలతో మొదలుపెట్టి రావణుడి పాత్ర దాకా ఎదిగారు.... 💗💗 ఇంకా దారుణమైన గెటప్ లో ఘోరమైన విలన్ పాత్రలో నటించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..... ❤️❤️
@shivak7850
@shivak7850 2 жыл бұрын
వద్దు
@rishi449
@rishi449 2 жыл бұрын
Purna chaala cute ga undi ❤️😘😘😘😘😘😍
@MrPoornakumar
@MrPoornakumar 2 жыл бұрын
పూర్ణకి సినిమాల్లో రావలసినంత గుర్తింపురాకపోవచ్చునేమోగాని (నావంటి) ప్రేక్షకుల మనస్సుల్లో తనకొక ప్రత్యేక గుర్తింపు వుంది. కారణం తన ఎనర్జీ, ఆపాత్రకి తానుతెచ్చే intensity. మున్ముందు టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది తను.
@ramunaidu1511
@ramunaidu1511 2 жыл бұрын
అంతఃపుర వరదరాజు గ శ్రీకాంత గారి ఇలాంటి కేర్రేకట్టర్ ఇంకా ఎన్నో మరీ ఎన్నో చేయాలి అని కోరుకుంట్టున్నాను పూర్ణ సూపర్ కేక
@mopurumurali48
@mopurumurali48 2 жыл бұрын
"అఖండ"🔱 అఖండ విజయం సాధించింది. విలన్ గా ఇరగదీసిన శ్రీకాంత్ గారికి చిత్రం లో నటించిన పూర్ణ గారికి ధన్యవాదాలు 🙏.
@tonyrajuraju4725
@tonyrajuraju4725 2 жыл бұрын
Srikanth gaaru ever green actor......... One of my best actors from tollywood.......
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
No Crying No English Pure Telugu Entertainment Brothers Bonding best Episode ever Kaushik-Baladitya in Ali tho Saradaga ❤❣
@divakarreddy6303
@divakarreddy6303 2 жыл бұрын
Em peeke pani ledha రా ఎప్పుడు బాలాదిత్య వాడు ఏ స్టార్ రా సామీ
@guruyadav645
@guruyadav645 2 жыл бұрын
@@divakarreddy6303 కొంచెం పెద్ద రాడ్డు పెట్టు వాడికి నాకు చిరాకు వచ్చింది వాడి కామెంట్ కి
@divakarreddy6303
@divakarreddy6303 2 жыл бұрын
@@guruyadav645 వేస్ట్ naa కొడుకులు ఇంకా చాలా మంది కామెంట్స్ చేసారు..
@shobharani1052
@shobharani1052 2 жыл бұрын
Mi comments tho valla midha virakthi theppisthunnaru Asalu meeru nijanga valla fan a na
@guruyadav645
@guruyadav645 2 жыл бұрын
@@shobharani1052 నిజమైన fan ఎవడు ఇలా చేయడు
@harikrishnakrishna6837
@harikrishnakrishna6837 2 жыл бұрын
అన్న నువ్వు నిజాన్ని నిప్పుగా చెప్పావ్ 👍👍👍
@pittasrinivasarao8846
@pittasrinivasarao8846 2 жыл бұрын
Poorna madam garu i love you forever
@veerababukada4168
@veerababukada4168 2 жыл бұрын
Srikanth Garu super akhanda movie lo ❤️❤️🧡🧡💜💜💚🧡
@nathoneekenduku6006
@nathoneekenduku6006 2 жыл бұрын
3 genuine and lovely people in a frame ❤️❤️
@m.balajinayak7412
@m.balajinayak7412 2 жыл бұрын
I love you srikanth
@rjallinonevedios5092
@rjallinonevedios5092 2 жыл бұрын
హీరో అయిన విలన్ అయిన పాత్ర ఏదైనా దాన్ని కి న్యాయం చేయగల హీరో ఒక్కడే శ్రీకాంత్ అఖండ సినిమా శ్రీకాంత్ గారి విలనిజం మాములుగా లేదు భయ్యా
@jagupadma9151
@jagupadma9151 2 жыл бұрын
Srikanth sir genuine person. Poorna madam very 🙂 nice expressions
@vijaychandra4882
@vijaychandra4882 2 жыл бұрын
Srikanth అన్నయ్య గారు మీరు ఎపుడు ఒకేలా ఉంటారు.మీకు proud ఉండదు.pls b continue.anna garu 💐💐💐💐💐
@BanjaraVideos
@BanjaraVideos 2 жыл бұрын
Srikanth And Purna Garu Nice
@rameshbabumelanati3781
@rameshbabumelanati3781 2 жыл бұрын
రాజశేఖర్ గారికి కూడా మంచి విలన్ పాత్రలు రావాలని తెలుగు దర్శకులకు నా మనవి
@rajasekhar5982
@rajasekhar5982 2 жыл бұрын
he won't do, he already told this
@rkrishna1091
@rkrishna1091 2 жыл бұрын
No...we all are ready to see in hero like only
@shivajirjsj1761
@shivajirjsj1761 2 жыл бұрын
Poyei langot todukkra vadiki antha seen leda
@ShyamKumar-bp6ow
@ShyamKumar-bp6ow 2 жыл бұрын
అలీ గారు ఈ షో కి ఎవర్ గ్రీన్ హీరో వడ్డే నవీన్ గారిని ఆహ్వానించండి please💐
@Rk-pr9nf
@Rk-pr9nf 2 жыл бұрын
Avunu Ali Garu vadde Naveen garini Ali tho saradaga program ki invite cheyandi
@rkrishna1091
@rkrishna1091 2 жыл бұрын
Avunu sir..plz invite him
@PanduPandu-eu9iv
@PanduPandu-eu9iv 2 жыл бұрын
శ్రీకాతూ గారు సూపర్ సా ర్ 🥰😍
@gopikrishna8081
@gopikrishna8081 2 жыл бұрын
Malayalis are too talented.. Very tough to speak Telugu being a Malayali.. Poorna speaking Telugu superbbbb..
@coolcool7498
@coolcool7498 2 жыл бұрын
She is muslim not mayalayi
@gopikrishna8081
@gopikrishna8081 2 жыл бұрын
@@coolcool7498 she is from Kerala means malayali..
@coolcool7498
@coolcool7498 2 жыл бұрын
@@gopikrishna8081 😀😀 her mother tongue is urdu, she was born in kerala, it doesn't mean she is malayali.
@shivak7850
@shivak7850 2 жыл бұрын
Suma kanakala
@anil7581
@anil7581 2 жыл бұрын
@@coolcool7498 Kerala Muslims do not speak Urdu. They speak mappila dialect of Malayalam.
@s.s377
@s.s377 2 жыл бұрын
POORNA GARU VERY VERY BEAUTIFUL MANCHI AVAKASALU RAVALANI KORUKUNTUNNA GOD BLESS YOU
@govindpj8762
@govindpj8762 2 жыл бұрын
పూర్ణ గారు ఈ మధ్య బాగా చేస్తున్నారు నేను కూడా ఈ మధ్య మీకు అభిమానిని అయ్యాను పూర్ణా గారు
@krishnaraopolamarasetty2289
@krishnaraopolamarasetty2289 2 жыл бұрын
Chi Run GV is Chiranjeevi for ever.. Forever...forever... Megastar is not only a Perfect Artist but also A Good Human Being. He is a landmark for Inspiration. He gives boost for so many depressed persons. Among them Hero Srikanth is one. So Lucky Kudos to Moovie Mega Star....🙏
@kanugullasrinivas3434
@kanugullasrinivas3434 2 жыл бұрын
పూర్ణ 💞
@shivak7850
@shivak7850 2 жыл бұрын
శ్రీకాంత్ గారు "ఆపరేషన్ దుర్యోదన" మూవీలో మీ రాజకీయ నాయకుడి ముఖం ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో అలా ఉంది ఈ మూవీలో...
@neelakantamg2822
@neelakantamg2822 2 жыл бұрын
Poorna mam and Srikanth Garu superb actor's and elanti movie's enkenno cheyyalani korukuntunna akhanda movie Big hit movie
@vemireddyrammohanreddy236
@vemireddyrammohanreddy236 2 жыл бұрын
Srikanth gari vilan role super
@Lifestylehabits10
@Lifestylehabits10 2 жыл бұрын
Hero venu ni interview ki pilavandi... His acting in kalyana ramudu, Hanuman junction, pellam orelthe, kushi kushiga movies are so good. Manchi timing unna actor.
@naveensriman1535
@naveensriman1535 2 жыл бұрын
Srikanth gari koduku inkoo few years lo top hero avutharu.. tollywood lo.. Because he actually looks like Hrithik
@bhargavimanepalli567
@bhargavimanepalli567 2 жыл бұрын
If someone looks like Hrithik, vaalu top hero avutara?? 🙄
@memesmawaa6545
@memesmawaa6545 2 жыл бұрын
Nee moham ra look bagunte hero avaru stories manchi ga undali selection bagundali ,,anthakanna bagunaa uday kiran em ayaru
@sololife9260
@sololife9260 2 жыл бұрын
Navadeep kuda baguntadu. Star ayada?
@sai-shyamgaming7539
@sai-shyamgaming7539 2 жыл бұрын
@@sololife9260 navadeep di catcy face kadhu and expressions em ivvadu anduke fame rala
@soyacake4367
@soyacake4367 2 жыл бұрын
Great movie elevating sanatana dharma. Thanks to NBK, director and writers of the movie.
@suhanachemistry5150
@suhanachemistry5150 2 жыл бұрын
Poorna is so good and innocent 😘Srikanth still lover boy 😁
@rafisamea4725
@rafisamea4725 2 жыл бұрын
శ్రీకాంత్ గారు మెయిన్ విలన్ గా చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది.....amazing acting SRI KANT గారు
@psuhrud4774
@psuhrud4774 2 жыл бұрын
పూర్ణ గారు బాగా నటించారు ఎన్నో సినిమాలు నటించాలి
@mr_.prince_055
@mr_.prince_055 2 жыл бұрын
Haroin gaa cheyyali poorna garu
@SrinuSrinu-sx7vu
@SrinuSrinu-sx7vu 2 жыл бұрын
పూర్ణ గారు ఇంకా నటించాలి
@impressionkiller80742
@impressionkiller80742 2 жыл бұрын
చాలా బాగుంది అలీ గారు మీ షో అలాగే సామాన్య మనుష్యులు ను మీ షో కి పిలవండి
@RajuRaj-be7iu
@RajuRaj-be7iu 2 жыл бұрын
Sreekanth inka herogacheyali herogane chudalanipistundi purna so cute
@jabalavasu628
@jabalavasu628 2 жыл бұрын
Sri poorna all the for your success 🙌😇😇😇😇🥰
@dasarithirumalesh9734
@dasarithirumalesh9734 2 жыл бұрын
శ్రీకాంత్ అన్న మై ఫెవరేట్ హీరో (నాకు ఇష్టమైన కుటుంబం శ్రీకాంత్ అన్న కుటుంబం) అన్న మీరు మరెన్నో సినిమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@asvlogsandinterviews1720
@asvlogsandinterviews1720 2 жыл бұрын
మీ ఇద్దరి మధ్య బంధాలకు... మాకు ఆనందంగా ఉంది
@amruthaammu2969
@amruthaammu2969 2 жыл бұрын
Srikanth garante Naku chala abhimanam oka time lo thana demand thaggina malli eppudu eppude manchi chances vasthunnai elage Srikanth garu vachina manchi avakashalu sadviniyogam cheskovalani korukuntunna 🙏
@RaviKiran-tm3qp
@RaviKiran-tm3qp 2 жыл бұрын
30 yrs ke poorna gaariki good name vachhindi inka manchi name vastundi ani aasistunnam
@jallachandrashekhar9579
@jallachandrashekhar9579 2 жыл бұрын
Akhanda movie lo Srikanth sir firefighter 🌀
@naguketha6322
@naguketha6322 2 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్
@suchisujatha87
@suchisujatha87 2 жыл бұрын
Poorna mam superrr character mam in akanda movie
@rishithareddypeddireddi919
@rishithareddypeddireddi919 2 жыл бұрын
She is acting good
@shivak7850
@shivak7850 2 жыл бұрын
కానీ, రేప్ క్యారెక్టర్ లేకుంటే బాగుండు... హీరోయిన్ లేదా ఫ్రెండ్, టీచర్ క్యారెక్టర్ 👍
@Moonlightv23
@Moonlightv23 2 жыл бұрын
Srikanth proved himself with this film and he's such a great actor!
@gowrisankar1785
@gowrisankar1785 2 жыл бұрын
Srikanth Anna akhanda movielo nee acting super
@vijayjaguarmonster7930
@vijayjaguarmonster7930 2 жыл бұрын
Ramudu manchi baludu daggari nunchi very aggressive character villain varaku srikanth gaarii nataney natana hats off sir
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Grandly Celebrated 38Serials Hero Kaushik b'day Celebrations by our Fans in Orphanage ❤ Kaushik-Baladitya 7th Jun2021 Episode👌
@-Shiva-gh1mz
@-Shiva-gh1mz 2 жыл бұрын
Chitra garu,suma garu, poorna garu,premi garu speaking very good telugu matladuthunnaru ee malayali medams
@devijagan7608
@devijagan7608 2 жыл бұрын
Sri kanth manchi natudu athaniki manchi creators ravalani manspurthiga koru kuntunnanu❤
@andhravala793
@andhravala793 2 жыл бұрын
అఖండ లో విలన్ గా శ్రీకాంత్ చింపేసేరు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@patnamveeresham9702
@patnamveeresham9702 2 жыл бұрын
🙏🙏🎂
@MrSuresh1963
@MrSuresh1963 2 жыл бұрын
తలభోజనం హైలైట్
@yelamalliprasanth5316
@yelamalliprasanth5316 2 жыл бұрын
Srikanth Garu meru episode ki ravatam happy ga undi ali Bhai your anchoring super.purna ninnu chustunte maro mumaithkhan kanipestundi Naku any way all the best all of you🌹🌹🌹
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
Mighty Star Srikanth-Tv Serial Superstar Kaushik Episodes are my favorite in Alitho Saradaga👌
@homemail6611
@homemail6611 2 жыл бұрын
Ee episode Superb 👏👏👏 Srikanth maroka SVR 👍👍 purna is nice
@parameshwarm88
@parameshwarm88 2 жыл бұрын
Excellent acting Srikanth garu
@chennajyothi5622
@chennajyothi5622 2 жыл бұрын
Purna chalaaaaa andaga vundi chala movies ravali manchi manchivi akadalo superb
@pesaraswarnalatha3575
@pesaraswarnalatha3575 2 жыл бұрын
Poorna garu Chandramukhi 3 meeru cheyali
@kumarathyala6680
@kumarathyala6680 2 жыл бұрын
Purna love you madam 💞❤️🤟
@madfellow4427
@madfellow4427 2 жыл бұрын
140movies inka anna alaane unnadu...😍
@sireeshak889
@sireeshak889 2 жыл бұрын
Uuha is great actress
@srgamingyt8114
@srgamingyt8114 2 жыл бұрын
ఓయమ్మ అదేం దిక్కుమాలిన డాన్స్ అయ్యా ఆలీ తాతయ్య 🤣🤣🤣🤣
@thotapellisrikanth9829
@thotapellisrikanth9829 2 жыл бұрын
Srikanth garu acting in akhanda superbly. God plus u sir. &purna madam also good acting. God plus u . Madam
@bindumadhavi5419
@bindumadhavi5419 2 жыл бұрын
Love you srikanth sir love you forever
@lakshmimuppavarapu1347
@lakshmimuppavarapu1347 2 жыл бұрын
Srikanth garu,Purma garu Mee acting Superb
@pangasunil7666
@pangasunil7666 2 жыл бұрын
Super Srikanth garu
@ShivaKumar-bk9dg
@ShivaKumar-bk9dg 2 жыл бұрын
Hats off Poorna .all d best for your future in Telugu .👍✌️💐
@dibbaiahmutukuri7825
@dibbaiahmutukuri7825 2 жыл бұрын
Srikany garu nd purna garu 💕mi jodi bagundiandi❤❤❤👍super.... Mirajasmin garini kuda interview cheyandi ali sri plsssszzzzzzzzz🥰🥰
@vijaychandra4882
@vijaychandra4882 2 жыл бұрын
Ali garu meeru manchi interview s చేస్తున్నారు 🙏🙏🙏💐💐
@krishnap4653
@krishnap4653 2 жыл бұрын
Best talented actor and actress srikanth and purna
@trivikramsingh7760
@trivikramsingh7760 2 жыл бұрын
శ్రీకాంత్ యంగ్ విలన్ గా వచ్చి, హీరోగా 150 కి పైగా సినిమాలు చేసి ,ఇక హీరోగా మన మార్కెట్ తగ్గుతుందని గ్రహించి,వెబ్ సిరీస్ లు,క్యారెక్టర్ యాక్టర్ గా తిరిగి విలన్ గా చేస్తూ ,ఎప్పటికప్పుడు తన మార్కెట్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ,అలా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇలాగే ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాము.
@shekarchandu7226
@shekarchandu7226 2 жыл бұрын
THE GREAT ACTOR NASSER GAARINI PILAVANDI PLEASE ALIGAAARUUUUUU
@korakoppulasathish5862
@korakoppulasathish5862 Жыл бұрын
Suman garu sreekanth garu manchi family 👪 members andaru cause la untae movies like 👍
@RDLV233
@RDLV233 2 жыл бұрын
All the best poorna garu and srikanth garu
@sivalaxmi8724
@sivalaxmi8724 2 жыл бұрын
Akandha movielo srikanth gari acting super goosebumps
@esuhima1155
@esuhima1155 2 жыл бұрын
Ee interview chusaka.. Best opinion vachindi....😍😍😍
@Akshaykumar-tp3mg
@Akshaykumar-tp3mg 2 жыл бұрын
Ali Garu Please invite Reema Sen to Show Ali tho Saradaga ❤
@Krishna-kl9fo
@Krishna-kl9fo 2 жыл бұрын
శ్రీకాంత్ మరియు పూర్ణ గారికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
@user-ug6ny8jh8r
@user-ug6ny8jh8r 6 ай бұрын
Srikanth garu meru me family vandellu challaga jeevinchandi ❤
@srinusrinivas7151
@srinusrinivas7151 2 жыл бұрын
Super
@jayasri8766
@jayasri8766 2 жыл бұрын
All the best srikanth garu do more negitive characters @varadarajulu
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 2 жыл бұрын
Shrikanth is a versatile actor 👍
@user-hg8ko4hx3p
@user-hg8ko4hx3p 2 жыл бұрын
🌹🌹Poorna 🌹🌹
@mojeshmojesh3745
@mojeshmojesh3745 2 жыл бұрын
malsri gaari interview kosam enthamandhi wait chestunnaru
@pasupuletideepa4966
@pasupuletideepa4966 2 жыл бұрын
So beautiful 🥰 both 👑
@prettychinta1905
@prettychinta1905 2 жыл бұрын
Purna child mentality innocence
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 34 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 500 М.
Alitho Saradaga| 26th February  2018| Srikanth | ETV Telugu
47:46
etvteluguindia
Рет қаралды 4,2 МЛН
Alitho Saradaga | 13th January 2020  | Nandamuri Kalyan Ram | ETV Telugu
45:09
Alitho Saradaga | 16th March 2020  | Pradeep Machiraju | ETV Telugu
49:23
etvteluguindia
Рет қаралды 4,2 МЛН
"Dynamic Duo: Bhasker and Immanuel’s Comedy Fest" | Extra Jabardasth | ETV
39:13
КЕПКА КОМАРОВ
0:16
KINO KAIF
Рет қаралды 10 МЛН
Вся страна в очередях, а ты без очереди...
0:52
МиRRные Чувства
Рет қаралды 7 МЛН
БУТЫЛКИ (смешное видео, приколы, юмор, поржать)
0:59
Натурал Альбертович
Рет қаралды 3,3 МЛН
小蚂蚁那么小气干嘛!#火影忍者 #佐助 #家庭
0:26
火影忍者一家
Рет қаралды 9 МЛН