అమ్మా... మన్నించమ్మా!! l heart touching story l telugu story l inspirational story l telugu kathalu @Teluguknowledgebook
Пікірлер: 21
@bhanumathidasnateri10513 ай бұрын
కథలు మీరు చదవటం కన్నా, చూసుకున్నవారు చదువుకునే 'scrolling mode' లో పెడితే బాగుంటుంది. ఇంతకుముందు అలాగే ఉండేది. ఎక్కడున్నా ఎవరికి ఇబ్బంది లేకుండా కథలు చదువుకుందికి వీలుగా ఉండేది. ఆ పద్థతే బాగుందేమోనని నా అభిప్రాయం. దయచేసి ఆలోచించండి. ధన్యవాదములు.
@sunithabudugu41193 ай бұрын
Ha avunandi
@SudhaRani-dq3gw3 ай бұрын
Avunandi scielent ga chaduvukovachu
@lakshmiparinam8483 ай бұрын
మీరు ప్రసారం చేసే ప్రతీ కధ హృదయం unn😄 ప్రతీ వారికీ ఎంతో ఆనందాన్ని, అంతకు మించి ఆలోచన ను కలిగిస్తున్నాయి. అందులో మీరు చదివే విధానం చాలా బాగుంటుంది. మిమ్మల్ని చూడాలన్న నా కోరిక ఇన్నాళ్ళ కు తీరి నందుకు నాకు చాలా ఆనందం గా. ఉంది. అందుకు మీకు ధన్యవాదాలు. 🙏
@Teluguknowledgebook3 ай бұрын
Thank you so much andi🙏❤️😊😊
@hemalathaaluri85553 ай бұрын
మీరు చదివితే 20 నిమిషాలు...అదే మేము స్కిప్ చేసుకుంటూ చదివితే 5 నిమిషాలు.మీరు ఇలా పెడితే చూసేవాళ్ళు కూడా చూడరు అమ్మా..కథలు చాలా బాగుంటాయి.అంతసేపు టైం,నెట్ బ్యాలెన్స్ ఎవరూ వేస్ట్ చేసుకోరు.అర్థం చేసుకోండి.
@durgadevidevi24353 ай бұрын
కరెక్ట్
@SeshuKKancharla-mv6sq3 ай бұрын
Yes
@sreedevi29343 ай бұрын
❤ 👌👏👏👏👏👏Soooooo Sweet Your voice and it's modulation are Excellent 👍
@Teluguknowledgebook3 ай бұрын
Thank you andi😊😊 please follow for more stories like this🙏
@sreedevi29343 ай бұрын
Sure i am big fan of your voice 😊
@LakshmirajymAnanta3 ай бұрын
Amma heart cheelchukuniamma aniprati bidda aravali manasunte
@Teluguknowledgebook3 ай бұрын
🙏🙏
@MIDDLECLASSMADHUo3 ай бұрын
❤❤
@musichunterteja88873 ай бұрын
View's thaginchukovali ani yewariki maathrem vuntadhi andi, problem vundhi ani chepthunnaru kadha, KZfaq ki konni rules vuntay only scrolling not allowed so konchem paristhithi ardhem chesukuni wait chedham Problem will rectify soon
@laxmitayaru7263 ай бұрын
Good story
@Teluguknowledgebook3 ай бұрын
Thank you andi😊😊 please follow for more stories like this🙏
@SriyaChunduri-sk2oh3 ай бұрын
Me voice chala sweetga untundandi
@Teluguknowledgebook3 ай бұрын
Thank you andi 😊😊
@parvathybellary94213 ай бұрын
Meru chdivina kuda scrolling lo kuda pettandi please