చాలా శృతి లయలతో పాడింది. పిల్లలకి చిరు ప్రాయం లో భక్తి భావాన్ని ప్రోత్సహిస్తున్న బృందానికి మరియు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు.... సూరంపూడి సుబ్బారావు కాకినాడ .
@purnimavajjhala92622 жыл бұрын
చాలా చక్కని రాగంలో సంకీర్తన పాడావమ్మా గాడ్ బ్లెస్ యూ🙌🙌
@tonystark37312 жыл бұрын
చాలా చక్కని సంకీర్తన పాడినారు.వాగ్దేవీ సంపూర్ణ కటాక్షం నీపై ఎల్లవేళలా ప్రసరింప బాబుగారు.
@tonystark37312 жыл бұрын
ప్రసరింప బడు గాక అని వుండవలెను
@hanumantharaosreepada64572 жыл бұрын
అమ్మాయి చాల అద్భుతంగా బాగుగా పాడినారు. ప్రక్క వాయిద్యాలు మరియు మండలి సభ్యులు(పిల్లలు) బాగుగా సహకరించి ఆనందింపచేసినారు.
గురువు గారు పాట చాలా బాగా అమ్మాయి పాడింది లిరిక్స్ పెట్టండి
@rameshdakuri99652 жыл бұрын
Qq
@omkarbasava64532 жыл бұрын
super
@eedevenket73842 жыл бұрын
చాలా బాగా పాడావు బంగారు తల్లి
@manjaiahmukka6272 Жыл бұрын
పాట బాగా పాడి౦ది. లిరిక్స్ పెడితెే బాగా ఉ౦డెేది.
@bagyambandaru4252 Жыл бұрын
పాట చాలా బాగుంది మా కోసం ఆ లిరిక్స్ పెట్టండి రాసుకుంటాం
@srinivassns95912 жыл бұрын
గోవింద హరి జై జై... గోపాలా హరి జై జై 🙏🙏😊🕉️🚩
@prabhadarling27732 жыл бұрын
గురువు గారు లిరిక్స్ పెడితే బాగుంటుంది
@sreekrishnamusicacademy33302 жыл бұрын
Paata paadina aa bangaru thalliki.. Sahaka rinchina migatha chinnarulaku... Vadya sahakaram andinchina thoti artist laku Abhinandanalu.. And Aa "Srinivasuni Aaseessulu" kalakalam vundu gaaka...🌹🌹🙌😍🌹🌹
@suprajalucky92362 жыл бұрын
Chala Baga padaru tanu okate kakunda all support ga unanduke successful ayadi elage enno prgms cheyali ani korukuntuna all the best pilalu better luck u r bright future god bless you
@mohanv.s.r.k99652 жыл бұрын
Om Namo venkatesaaya Amma nuvvu entho baaga paadinaavu talli. May God bless you. My hearty wishes to you and also all the supporters on the dias
@sureshtadela39572 жыл бұрын
చాలా బాగుంది మరియు మీకు ఆల్ ది బెస్ట్
@jambulapatimadhusudhan87732 жыл бұрын
సూపర్ గా పాడింది చెల్లెమ్మ
@rajanaidurajanaidu65742 жыл бұрын
Super fantastic. గోవిందుని pata. Thankyou ammai.
@geddadasatishbabusatish1730 Жыл бұрын
శ్రీ మాత్రే నమః మీ గానం అమోఘం అద్భుతం పాడారు సరస్వతీ కరుణ కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆయుష్మాన్ భవ
@KvSudarshanAchari Жыл бұрын
Thanks brother share your friends and family members
@govardhanamjanardhanachary85372 жыл бұрын
Chakkani gaatram bagapaadindi Thanks god bless you Namaste
@pushpadevia49712 жыл бұрын
Super singing..... May Lord bless her f bright future...
@sweetybharathi29302 жыл бұрын
Nice keerthi... 💚
@manjubhakthichannel90292 жыл бұрын
Chala chakkaga padav thalli.
@sreemannarayanachakka55922 жыл бұрын
Jillellamudi amma vari subhasesulu pillalu andariki
@murthyg34692 жыл бұрын
ఈ టీమ్ కి 4ఫ్రాయిజ్
@Ramaiahramudu2 жыл бұрын
Voice amogham ga undi really super 👌👌👌👌 meeku manchi future undi thalli chala baga nachindhi 👍
@KvSudarshanAchari2 жыл бұрын
Thanks brother manchi complement icharu ee video meeku thelisina vallaku share cheyyandi 👍
@ksmusiccompositions1952 жыл бұрын
చెల్లెమ్మ చాలా బాగా పాడింది
@poreddysivaprasadreddy79462 жыл бұрын
లిరిక్స్ పెట్టండి
@mukundamurali83422 жыл бұрын
Wow!Good Singing Baby. GOD. bless you.🙌 💐
@dineshdinnu36442 жыл бұрын
జై శ్రీమన్నారాయణ చాలా చక్కగా పాడారు చిట్టి తల్లులు 🙏🙏
@sriramulalaxminarayana96432 жыл бұрын
చాలా బాగా పాడి నాది సూపర్
@allrounderanuradha47252 жыл бұрын
Great singing talli keep it up . you have bright future 👍🏼
@BabaPrasadrvs Жыл бұрын
చాలా బాగా పాడావమ్మా. నీకు శుభమ్ కలుగుగాక.
@reddygovrdan3732 Жыл бұрын
ఓం నమో venkateshaya గాడ్ బ్లెస్స్ యూ తల్లీ
@murthyg34692 жыл бұрын
సూపర్ అమ్మ
@gsivashankarashastry442 жыл бұрын
Chala chala super ga paadindi ammaie.danyavadamulu
@kgbnic2 жыл бұрын
అద్భుతంగా పాడారు కృతజ్ఞతా సుమాంజలులు
@gskshore352 жыл бұрын
Super all the best thalli
@KvSudarshanAchari2 жыл бұрын
Thanks brother share your friends and family
@kodesankararao41022 жыл бұрын
Govinda Govinda. Om Namo Venkatesaya. Very nice amma. God may bless you.
@jamivenkataramana57762 жыл бұрын
Super Talli
@viswanathlakkireddy40672 жыл бұрын
SUPER KEEP IT UP ⚘⚘🙏🙏🙏⚘⚘
@KvSudarshanAchari2 жыл бұрын
Thanks brother mana channel ki ilage support chestarani ashistunnam 👍
@mahendarreddy2663 Жыл бұрын
🙏 challa bagapadvu thalli
@123456789013642 жыл бұрын
చాలా బాగా పాడారు.హార్మోనియం సౌండ్ పాట పాడుతున్నప్పుడు సౌండ్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది.అమ్మాయి పాటను అర్ధం కాకుండా ఈ సౌండ్ డామినేట్ చేస్తుంది.ఒకసారి చూడండి.మిగతా వాయిద్యాలు ఈ సౌండ్ లొనే కలిసిపోయాయి.నా చిన్న తనంలొ డ్రామాలు గుర్తుకు వస్తున్నాయి.
@balarajubalu8197 Жыл бұрын
Om namah venkateshya God bless you amma
@lokanadhharidasu74322 жыл бұрын
అమ్మ అభినందనలు
@bhagyalaxmi11822 жыл бұрын
Chala baga padindi Ammaiy God bless you Maa
@sadashivarao4252 жыл бұрын
Good singing.with melody.
@SVSproductions2 жыл бұрын
Really superb all the best for your great future sister 👍
@KvSudarshanAchari2 жыл бұрын
Thanks svs productions 👍 mee support ilage undali
@suryarao16452 жыл бұрын
E team ki enno prize vachindhi sister chala baga padaru
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి
@bvsubbaiah2668 Жыл бұрын
ముల్తాన్ రాగం లో పాట బాగా పాడారండి
@yerriswamyb22902 жыл бұрын
Super singer
@bhupathinaik7466 Жыл бұрын
Great job congratulations
@naiduaejjrothu1401 Жыл бұрын
Nicely God bless you
@KvSudarshanAchari Жыл бұрын
Thanks brother share your friends and family
@gonamunendra54512 жыл бұрын
Super 👌👌👌
@suvarchaladevim67572 жыл бұрын
చక్కని గొంతుక
@bjmarrepa9996 Жыл бұрын
👌👌👌👌🙌🙏💐👍
@yesudas84942 жыл бұрын
Super song God bless you ma
@sitapatinudurupati51992 жыл бұрын
ప్రతి జిల్లాలో ఈ పోటీలు నిర్వహించాలి. గెలుపొందిన వారి సామూహిక భజన కార్యక్రమాలు వీలుననుసరించి గ్రామాల్లో పునఃప్రేరణకు ఈతరం నడుం కట్టాలి. వీరికి పనిపాట లేని excutiveofficer జీతంలో 15రోజులు విలువ ఈ సభ్యులకు అందజేసే ఏర్పాటు చేయాలి... ఇటువంటి బృందాలు అనేకం తయారు చేయాలి...భజన కళ..సాంప్రదాయ పరిరక్షణ.
@algotsatyanarayana24472 жыл бұрын
Excellent
@sabbineedivenkataramarao32082 жыл бұрын
Super gatram
@boyasrinuboyasrinuvasulu81442 жыл бұрын
Super🇮🇳
@yesuratnamyesuratnam6495 Жыл бұрын
Whatawonderful Noice,ununderstandable.
@ganapathik5392 жыл бұрын
Mohanlo okapatapadu talli
@sambasivaraochindukuri5942 Жыл бұрын
💐💐 God bless u 💐💐💐
@srinivasraopillarisetti47112 жыл бұрын
Superb Nice voice
@RajuRaj-np8kp Жыл бұрын
లిరిక్స్ పెట్టండి ప్లీజ్ రెప్ల్
@bogekumar15272 жыл бұрын
Super excellent
@evenkatasubharao4850 Жыл бұрын
Ecxellent
@akkemyellaswami78172 жыл бұрын
Chala baga padaru
@KvSudarshanAchari2 жыл бұрын
Thanks brother share your friends and family
@sivaanusuri8514 Жыл бұрын
Mulathan ragam
@mruthyunjayaraovundavalli20262 жыл бұрын
బంగారు త
@vipparlalakshmi73832 жыл бұрын
OM NAMO VENKATESH NAMAHA 🙏🙏
@rameshbabubachu7892 жыл бұрын
Girl sung very nice
@csravikumar78982 жыл бұрын
Chala bavundi bangaru
@thimmappavancheti8519 Жыл бұрын
Nice
@KvSudarshanAchari Жыл бұрын
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు , ఇలాగే మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియో చూసి అంతరించిపోతున్న ఈ కళాసంస్కృతిని కాపాడడానికి మీ వంతు కృషిగా మీకు ఇష్టమైన వాళ్లకు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను , - KV సుదర్శన్ఆచారి