అమ్మమాటకు అవార్డు వచ్చిందోచ్|Best Influencer అని మీరందరూ అంటారు అదేAward గా వచ్చింది

  Рет қаралды 49,551

Ammamaata

Ammamaata

3 күн бұрын

#ammamaatavlog
#ammamaataAward
#1stawardAmmamaata
#SocioWoodAward
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 821
@kosireddylakshmi8825
@kosireddylakshmi8825 2 күн бұрын
నేను సునీతగారు చానల్ లో మిమ్మల్మి చుసాను అమ్మ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు అమ్మ
@anuradhaviruvanti2168
@anuradhaviruvanti2168 2 күн бұрын
కంగ్రాట్స్ అండీ కష్టే పలే, మీరు కష్టపడుతు అందరికి మంచి మాటలు చెపుతున్నారు జయ గారు
@leelagullapalli8495
@leelagullapalli8495 2 күн бұрын
శుభాకాంక్షలు జయగారు అవార్డు అందుకున్న మీకు.
@kalyanpallekona5140
@kalyanpallekona5140 2 күн бұрын
శుభాకాంక్షలు అమ్మ 💐💐💐💐💐. మిమ్మల్ని స్వప్న గారు షార్ట్స్ లో చూసాను. అప్పుడే అనుకున్నాను. మనకి కూడా అవార్డు అందుకున్నారు అని 🥰🥰🥰🥰🥰
@vissukrissvissukriss679
@vissukrissvissukriss679 2 күн бұрын
నేను కూడా చూశాను
@user-qq5js6on4i
@user-qq5js6on4i 2 күн бұрын
Hai amma..
@user-qq5js6on4i
@user-qq5js6on4i 2 күн бұрын
Congratulations amma..
@vijayalakshmiy3764
@vijayalakshmiy3764 Күн бұрын
Congratulations amma 💐
@madurikrishna3419
@madurikrishna3419 Күн бұрын
Congratulation Jaya garu
@vasuamma8438
@vasuamma8438 2 күн бұрын
హాయ్ అమ్మ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం శుభాకాంక్షలు మీకు సంతోసి గారి ఛానెల్ చూసాను మీ చీర చాలా బాగుంది
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo 2 күн бұрын
అమ్మ నమస్తే మీకు మన ఫ్యామిలీ తరఫున మా తరఫున శుభాకాంక్షలు తెలియజే స్తున్నాము ఇప్పుడే చూశాను అమ్మ సార్ తో స్వప్న గారు పట్నంలో పల్లె రుచులు తమ్ముడు చూపించాడు భీమరాజు మాకు చాలా సంతోషం ఉంది 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 చాలా ఆనందంగా ఉంది మాకు కూడా 👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 Күн бұрын
పట్నంలో పల్లెటూరు
@badalapothareddy5898
@badalapothareddy5898 2 күн бұрын
అమ్మ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు
@sudharanig810
@sudharanig810 2 күн бұрын
కంగ్రాట్స్ అమ్మ అవార్డు రావడం చాలా బాగుంది అమ్మ సూపర్ 🎉🎉🎉💐🪷🪷🪷🪷🪷
@satyavathimullapati7516
@satyavathimullapati7516 2 күн бұрын
శుభాకాంక్షలు జయ గారు చాలా ఆనందంగా వున్నది ఇలాంటి అవార్డులు ఎన్నో అందు కోవాలని కొరుకుంటున్నాను జయ గారు
@satyaterracegarden501
@satyaterracegarden501 2 күн бұрын
కంగ్రాట్స్ జయగారు శుభాకాంక్షలు అండి చాలాఆనందంగా ఉందండి
@ratnakumarivejju5294
@ratnakumarivejju5294 2 күн бұрын
నమస్తే అమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
@user-qj3ge6bo6h
@user-qj3ge6bo6h 2 күн бұрын
ఎలా ఉన్నారు బాగున్నారా కళ్ళు ఎలా ఉన్నాయి భోజనం చేశారా స్వప్న గారు సునీత గారిని మిమ్మల్ని అందరిని చూసి చాలా సంతోషం అయింది 💐💐💐👌👌👌
@sindhu5225
@sindhu5225 2 күн бұрын
Congratulations. Amma🎉🎉🎉.. మీకు ఈ అవార్డు రావడం చాలా happy గా ఉంది..💐💐💐 మీ కష్టానికి ప్రతిఫలం ఈ అవార్డు. 😊 ఏది ఊరికే రాదు, దాని వెనక ఎంత శ్రమ, కష్టం ఉంటుందో.. ఒక్కరోజు కుడా వదలకుండా videos upload చెయ్యడం మాములు విషయం కాదు కదా..All the best అమ్మా.. 👍🏻👍🏻🥰
@sureshk-vl6dg
@sureshk-vl6dg 2 күн бұрын
కంగ్రాట్స్ అమ్మ
@rachashailaja985
@rachashailaja985 2 күн бұрын
Congratulations amma miku award vachinadhiku💐💐💐💐💐💐
@sudershanrao4155
@sudershanrao4155 2 күн бұрын
అమ్మ మీ కష్టనికి ఫలితం దకింది అమ్మ 💐💐👏👏(లక్ష్మి )
@sudhirathatha
@sudhirathatha 2 күн бұрын
నమస్కారం అమ్మ 🙏మీకు అవార్డు రావడం ఎంతో ఆనందం గా ఉంది. మీకు ఈ అవార్డు ఎంతో సమూచితం. శుభాకాంక్షలు అమ్మ 🙏
@bhagyak1184
@bhagyak1184 2 күн бұрын
Congratulations amma I love you amma I like you amma
@srinubujji456
@srinubujji456 2 күн бұрын
Amma meku avardu ravadam chala sonthasamga unadhey Amma ❤❤❤❤❤
@manjulaakhil701
@manjulaakhil701 2 күн бұрын
Congratulations Amma meku award vachindhuku❤🎉🎉
@vijayalaxmiuppada9129
@vijayalaxmiuppada9129 2 күн бұрын
Congratulations jaya garu🎉🎉❤
@guggilajanaki5081
@guggilajanaki5081 2 күн бұрын
అమ్మ మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం స్వప్న and సంధ్య అన్న ఇష్టం మీ ఆనంద నిలయం అంటే ఇష్టం
@rajanipriyab232
@rajanipriyab232 Күн бұрын
🙏🙏Happy. Happy. Amma. Amma nu. Minchina. Divam. Ledu...love. You. Maaaa🙏🙏🙏💐💐💐
@ramadevipaladugula3357
@ramadevipaladugula3357 2 күн бұрын
Mi Ananda nilayam chala బాగుంటుంది పూజ గది కూడా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది❤
@kodesurekha4121
@kodesurekha4121 Күн бұрын
అభినందనలు అమ్మా, మీకు ఈ అవార్డు తప్పకుండా రావలసిందే, మీ వీడియోలు ఎంతమందికి స్ఫూర్తి, మరోసారి అభినందనలు 👏👏💐💐💐💐🎉🎉
@jangalachandrika4222
@jangalachandrika4222 2 күн бұрын
Amma 🙏🙏 congratulations 👏👏🎉🎉💐💐💐 amma meru inka goppa stage ki ravalli amma 🙏🙏❤️ ❤️😍😍
@ramadevipaladugula3357
@ramadevipaladugula3357 2 күн бұрын
Namaste అమ్మ శుభాకాంక్షలు ❤🎉 అవార్డు వచ్చినందుకు
@nagalakshmikodamanchili3047
@nagalakshmikodamanchili3047 2 күн бұрын
అవార్డు వచ్చిన శుభ సందర్భంలోమీరు ఎప్పుడు సంతోషంగానవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా శుభాభినందనలతో🎉❤
@sureshvarma6990
@sureshvarma6990 Күн бұрын
మీకు కాక ఇంకెవరికి వస్తుంది. శుభాకాంక్షలు అమ్మ.
@prasadbabuthota1455
@prasadbabuthota1455 2 күн бұрын
Chaala santosham andi
@durgadevimamidi7991
@durgadevimamidi7991 2 күн бұрын
నమస్తే అమ్మ శుభాకాంక్షలు. మిమ్మలిని చూసి నేను చాలా మారాము అమ్మ. మీ పద్ధతి నాకు ఇష్టం అమ్మ.మంచి ఎవరు చెప్పిన వినాలి.మీరు మాకు ఇంకా మంచి నడవడిక నేర్పాలి అని కోరుకుంటున్నాను.
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 Күн бұрын
అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు జయ గారు. సునీత గారి చానల్లో మిమ్మల్ని చూశాను 💐👌
@AnuRadha-mr3wv
@AnuRadha-mr3wv 2 күн бұрын
Congratulations జయగారు
@user-nx9xz5ue6n
@user-nx9xz5ue6n 2 күн бұрын
chala santosham ❤🎉amma
@maneswraopunyamantula1626
@maneswraopunyamantula1626 2 күн бұрын
Super amma❤❤❤
@bhavyarao3321
@bhavyarao3321 2 күн бұрын
Congrats Jaya garu, keep rocking 🎉
@ramadevipaladugula3357
@ramadevipaladugula3357 2 күн бұрын
Chala Baga చెప్తారు అన్ని విషయాలు
@lakshmibathineedi8768
@lakshmibathineedi8768 2 күн бұрын
Chaala Happy ga undi mahammad Award vachinaduku 🎉God bLeesyou
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 2 күн бұрын
Congrats amma chala happy ga undi😊👏👏👏👏👏
@BYREDDY_
@BYREDDY_ 2 күн бұрын
Amma meku award vachinaduku chala Happy ga undi congratulations Amma,❤🎉
@poojithareddy5099
@poojithareddy5099 2 күн бұрын
Super super amma
@sujanaduddilla9056
@sujanaduddilla9056 Күн бұрын
Mee manchitaname mimmalni munduku nadipistunnadi congratulations jaya garu💐
@omeswarupiniguduriapspkl5157
@omeswarupiniguduriapspkl5157 2 күн бұрын
💐💐✨💫chala santhosam 🙏🏻amma 💐❤️❤️❤️❤️❤️❤️❤️
@kumarikonada2977
@kumarikonada2977 Күн бұрын
Congratulations Amma🎉. Chala happy ga vundhi ❤
@gopalbikkina5964
@gopalbikkina5964 2 күн бұрын
Congratulations amma meelo telugu tanam vuttipadutondhi❤❤❤❤
@RekhaRani-it4xc
@RekhaRani-it4xc 2 күн бұрын
Chala anandumga vundi amma❤
@ramakairikonda5873
@ramakairikonda5873 2 күн бұрын
Super amma 🙏🙏🙏
@RajaKumari-ck3lz
@RajaKumari-ck3lz 2 күн бұрын
Amma,super
@bleelavathi4939
@bleelavathi4939 2 күн бұрын
Congratulations అమ్మ
@umamaheswarip463
@umamaheswarip463 2 күн бұрын
🎉 congratulations Amma meeru adaragodutunnaru
@padmavathi9563
@padmavathi9563 2 күн бұрын
Congrts amma
@Amma12318
@Amma12318 2 күн бұрын
🎉 super amma
@varalaxmibaljapalli9295
@varalaxmibaljapalli9295 2 күн бұрын
Super amma
@vasantharani4553
@vasantharani4553 2 күн бұрын
శుభాకాంక్షలు andi 🎉🎉 ❤❤
@rajanijagarlamudi5184
@rajanijagarlamudi5184 Күн бұрын
Hearty congratulations Amma meeru elane munduki saagipovaalani korukuntamu
@ushaberu3170
@ushaberu3170 2 күн бұрын
Hearty congratulations.. Jayagaru.. Ee award make vachhinanta santoshamga undi❤❤❤
@mohiniasapu2603
@mohiniasapu2603 2 күн бұрын
Congratulations అక్క
@lakshmio5400
@lakshmio5400 2 күн бұрын
జయ గారు congratulations 🎉🎉❤❤👌👌👍👍👍👏👏👏👏👏🎂🎂🎂💃💃💃
@kalyanisunkara9079
@kalyanisunkara9079 2 күн бұрын
Super ammamata ammamatee anduke eeee award manchi mataki manchi award Rupam lo vacchindhi 😊
@durgabandi1781
@durgabandi1781 Күн бұрын
Congratulations JayAnand Gaaru, Chala Santhoshamandi.
@chittitg5096
@chittitg5096 2 күн бұрын
Congratulations Jaya garu💐 Mee kustani phalitham andi award. You are the most deserved for this award .
@sudershanrao4155
@sudershanrao4155 2 күн бұрын
💐👏
@anuradhakodidala4475
@anuradhakodidala4475 2 күн бұрын
Congratulations jayagaru 🎉🎉🎉😅
@manaswinivemulapati2533
@manaswinivemulapati2533 2 күн бұрын
Congratulations Jaya garu. Very happy 💐
@snappybwoi3074
@snappybwoi3074 2 күн бұрын
అమ్మ మీకు శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది అమ్మ మీకు అవార్డు రావడం
@vijaylakshmi3353
@vijaylakshmi3353 2 күн бұрын
Amma Chala Santhosham Meeru Appudu Ela Chesthu Vundali Love You Amma Once Agin Congrchulesons T. Q
@PoojaPooja-bd9oz
@PoojaPooja-bd9oz 2 күн бұрын
Amma congratulations amma❤
@manjuladhulipalla2255
@manjuladhulipalla2255 2 күн бұрын
Ammaaa chala chala happy gaa vunndi. Miru chappina maatalu akshara satyalu.. 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
@varalakshmikona2692
@varalakshmikona2692 2 күн бұрын
Congrats Jayagaru.
@PrasunaGudipati
@PrasunaGudipati 2 күн бұрын
Congrats jaya garu
@chandrakala6389
@chandrakala6389 2 күн бұрын
Congrats Jaya garu❤
@user-qg1rb5wc6y
@user-qg1rb5wc6y 2 күн бұрын
Amma meku avardu ravadam chala happy amna🎉🎉
@harithaadhanki4467
@harithaadhanki4467 2 күн бұрын
శుభాకాంక్షలు amma🌹❤️
@annapurna9217
@annapurna9217 Күн бұрын
Super amma 💯😊🥰 ok thanks 🙏👍👍
@user-fg7io7gt7d
@user-fg7io7gt7d 2 күн бұрын
యూట్యూబ్ వాళ్ళందరిని పిలిచి అవార్డులు ఇచ్చారండి యూట్యూబ్ ఛానల్ లో పాస్తా టైలర్ లో మీరు మాట్లాడినప్పుడు చూసామండి మీకు అవార్డు వచ్చిందని ను అనుకున్నాము అలాగే వచ్చింది మీకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా కష్టపడితేనే ఇలా అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉంది అమ్మ మాట 🥰🌹❤️🙏
@sridevikalyanam2703
@sridevikalyanam2703 2 күн бұрын
This is what i call multiplying your happiness with your wellwishers JAYA GARU. ❤❤❤. we too are happy coz of you. HEARTY CONGRATULATIONS ANDI . STAY BLESSED ALWAYS. 🌹
@midathalathirumala2771
@midathalathirumala2771 2 күн бұрын
🎉Sister, Congratulations meeku sociowood award vachinandukku🎉
@seshukumarikolli9166
@seshukumarikolli9166 2 күн бұрын
Congrats jaya garu🎉🎉
@rashmithaprakash9675
@rashmithaprakash9675 2 күн бұрын
Chala happy fa undhi amma congratulations
@ponnurusujatha07
@ponnurusujatha07 2 күн бұрын
శుభాకాంక్షలు అమ్మ❤❤❤❤❤
@damalacheruvuanu7293
@damalacheruvuanu7293 Күн бұрын
Amma namaste, meeku hearty congratulations amma.💐💐💐🌺♥️♥️♥️
@kakinadateluguvlogs
@kakinadateluguvlogs Күн бұрын
శుభాకాంక్షలు అక్కయ్య గారు చాల సంతోషంగా ఉందండి 👏👏👏💐
@devirao-vq4mk
@devirao-vq4mk 2 күн бұрын
Congrats Jayamma garu very very happy
@pudilakshmi5277
@pudilakshmi5277 2 күн бұрын
Congrats jayagaru💐
@Mi_anirudh_vlogs.
@Mi_anirudh_vlogs. 2 күн бұрын
Amma congratulations amma...awards vachinanduku chala happy GA vundi amma..❤
@SandhyaraniGaddipati
@SandhyaraniGaddipati 2 күн бұрын
Congrats.Jayagaru
@srinivasdoddaka3700
@srinivasdoddaka3700 2 күн бұрын
Congrats Amma
@somaarunadevi7534
@somaarunadevi7534 2 күн бұрын
Congrats Jaya garu 🎉🎉🎉❤❤❤
@bhavithasri9tha7rollno62
@bhavithasri9tha7rollno62 2 күн бұрын
Wow super amma congratulations 👏👏👏
@sugunabaskar365
@sugunabaskar365 2 күн бұрын
శుభాకాంక్షలు జయ గారు💐
@rajudvn9365
@rajudvn9365 2 күн бұрын
Hoo congrats amma❤
@TriveniVlogs-yt3de
@TriveniVlogs-yt3de 21 сағат бұрын
Congratulations 💐 Amma meku award vachinaduku🎉❤😊🎉🎉🎉
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 2 күн бұрын
Congrats Jaya garu happy
@rbkkumudavalli6722
@rbkkumudavalli6722 2 күн бұрын
Chala happy ga vundi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@princeabhishikth3935
@princeabhishikth3935 2 күн бұрын
Meeku manasuku hathukuney vidhamga matladatam devudu ichina varam ilativi meeru inka ennoennenno andukovali God bless you
@venkataraju1306
@venkataraju1306 2 күн бұрын
శుభాకాంక్షలు అమ్మ 🎉🎉🎉
@chlakshmiprasanna8431
@chlakshmiprasanna8431 Күн бұрын
Congratulations amma ❤ meru appudhu happy ga undhali
@padmavathikurra5069
@padmavathikurra5069 2 күн бұрын
Congratulations Jaya akka
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 2 күн бұрын
Hrudayapoorvaka Subhakankshalu Amma.
@mallakamala4610
@mallakamala4610 2 күн бұрын
Amma congralation
@user-bd3uw8ln1s
@user-bd3uw8ln1s 2 күн бұрын
Hi amma congratulations
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 22 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН