అంకుల్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అంకుల్ మేము వచ్చి మీ చేతి వంట తింటాము ప్లీజ్ అంకుల్ రిప్లై ఇవ్వండి మీ వీడియోస్ అన్ని నిన్ను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాను చాలా బాగా చేస్తూ ఉంటారు నోరు ఊరిపోతోంది టమోటా రసం ఆలూ ఫ్రై ఎవరెవరికి ఇష్టం ఒక లైక్ వేసుకోండి
@naginigunnepalli16858 ай бұрын
Tenali
@boggarapuchandrasekhar85773 ай бұрын
Good
@bsatyanarayanamma66152 ай бұрын
Q1u 😅@@naginigunnepalli1685
@kishorevarmaDatla2 ай бұрын
😅
@dilleswararao39442 жыл бұрын
బాబాయ్ లాస్టులో అబ్బ అని అన్నారే అప్పుడు మేము తింటున్న భావన కలిగింది, చాలా బాగుంది మీ స్వచ్చమైన పల్లెటూరి వాతావరణం లో వంటలు
This is our Indian food.. uncle nuvu chal super in cooking 🙏
@udayraju918011 ай бұрын
Super chestar andi ma babai
@dhanekulamanojkumar9398 Жыл бұрын
Super ga chesaru babai garu😋😋😋👍
@lakshmiprasanna98674 ай бұрын
Ivvala try chesanandi yee rendu...nijamga super tasty ga kudirindi
@hashmithavlogs2 жыл бұрын
Meru non veg kakunda veg kuda super ga chesaru
@malleswarisakaray22912 жыл бұрын
Super combination 👌👌👌👌👌👌👌👌
@anuhyanaidu1982 Жыл бұрын
Nice view and traditional cooking sir
@Rbg13336 ай бұрын
బాబాయ్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పి కమ్మని వంటలు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు
@sudhirkumar-wi3vj5 күн бұрын
Babaii Garu me videos antey ma pillaliki chala ishtam.meeru antaru kada abbabba ani last lo adhi antaaru.ma papa ki 4 years
@suryanarayanamurthy74312 жыл бұрын
Sir me food chala baguntai and nenu try chesanu super ga ochindi thanks sir
@Jigelraja687010 ай бұрын
Eroju try chesam meeru cheppinatlu .....super ga vachhindi uncle
@TripuraDeviVuyyuru2 ай бұрын
Me vantalu nenu try chasanu sir
@lakshmis33692 жыл бұрын
Chalabaga chesaru andi
@florencemellam2208 Жыл бұрын
We really enjoy ur cooking and the way U explain and eat
@narendrareddypalempnreddy4188Ай бұрын
Abbaa ... yummy tomato Rasam recipe
@yashwanth3041 Жыл бұрын
Supperga vunnai ee vantalu
@diamondcrown69862 жыл бұрын
నాకు వంట రాదూ క్రొత్తగా నేర్చుకుంటున్న అయితే , నేను చాలా యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఎన్నో టమాటో రసం చూసాను అండ్ చేశాను కూడా కానీ ఒకరంటే ఒకరిది కూడా నచ్చలేదు రీసెంట్గా మీ ఛానల్ కనపడింది ఓపెన్ చేసి చూస్తే నా ఫేవరెట్ టమాటో రసం మరియు బంగాళదుంప్ప వేపుడు కనిపించింది. ఇప్పుడే చేశాను. నిజంగా చెప్తున్నా మా అమ్మగారు చేసినట్టు సింపుల్ గా అలానే మా అమ్మగారు చేస్తే రుచిగా ఎలా ఉంటుందో ఆలా ఉన్నదీ. చాలా థాంక్స్ పెద్దాయ్యా.
@FoodonFarm2 жыл бұрын
❤️❤️❤️❤️
@boggarapuchandrasekhar85773 ай бұрын
Good
@boggarapuchandrasekhar85773 ай бұрын
Good
@sivakrishna86592 жыл бұрын
Meeru aaswadinche padhathi super Anna...
@pnbconventstreet22232 жыл бұрын
Chalabhagundhi👍
@shaikhumera853310 ай бұрын
Nenu try chesanu chala Baga vachindhi babai
@YeshwanthSimhadri Жыл бұрын
ivala chesanu - baaga tasty ga vachindi, thx
@supriyadevarinti10 ай бұрын
Ela ney cheyadhi video unkul 😋😋😋😋😋
@user-ec9sw3if3o10 ай бұрын
Babai garu nenu undedhi hostel lo mee videos eppati nundi chusthunano appati mundu office nundi vachina ventane hostel lo food thinaleka mee videos chusthu thintuna roju ❤
@saibabayadavjalam30911 ай бұрын
ఛాలా బాగుంది బాబాయి గారు 👌👌👌👍
@priyabcm3375 Жыл бұрын
సుత్తి లేకుండా ,,సూపర్ సూపర్
@chandrachandu52012 жыл бұрын
కాంబినేషన్ అదిరింది బాబాయ్ సూపర్
@sanjuchowdary25792 жыл бұрын
Mouth wattering 🤤
@bharathpspk38762 жыл бұрын
సూపర్ తాత గారు 🙏🙏
@Mayuf123 Жыл бұрын
👍👍👍సూపర్ బాబాయ్ నేను మీ వంటలు తింటున్న ప్రతి రోజు
@VijayalakshmiMuthana7 ай бұрын
Super andi mee vantalu😊
@likhitavepa725 Жыл бұрын
Chala bagundi andi
@fareehaasrizwanfareehaasri4839 Жыл бұрын
Payddayya iam very happy today ....meeru chysinatty chysanu rasam chala baga kudirindii...tq very much payddayya
@revathibendi86192 жыл бұрын
Meru chala bhaga vantalu chastaru. Me video s anni chustamu.
@pakalarama26602 жыл бұрын
Meeru chala baga chestunnaru chastened notlonchi neeru oorutondi.thank you sir ✨
@chandragiripraveenkumar58412 жыл бұрын
Super combination 😋
@mrscrafts1696 Жыл бұрын
Super uncle nenu iroju chesanu meeru chese vantalu Anni suupar
రసం పోసుకుని, వుల్ల గడ్డ తాలింపు నంజుకుంటూ, అబ్బా, సూపర్ వంట, కాంబినేషన్ అదిరిపోయింది అని మళ్లీ చెప్పాలి. ఆహా , సూపర్ వంట. 🌹👍
@narasimhamdvl Жыл бұрын
కమ్మ గా తినడం 😮😂❤🎉🎉🎉🎉 ఇంతకు మించి ఏమీ కావాలి మన జీవీతానీకీ😊
@achyuthramaiah4613 Жыл бұрын
Abba abba superrrrr
@dharasivakumar39902 жыл бұрын
Baabai garu, meeru vanta chese vidhaanam bhale untundi, vantaku ae vegetables use cheste aa veg nu Mee polam nunchi thisukunte adi kuda video cheyyochu kada chudataaniki Inka super ga untundi