నేను చేస్తాను జయ , పప్పులో వేయలేదు ఇప్పటి వరకు . కూరల్లో వేస్తా . ఇడ్లీ, దోశ లో వేస్తా . పప్పులో వేయాలి అనుకుంటూ...... గడిచాయి 4 ఏళ్ళు 😂😂😂 . మీరు చేశాక గట్టిగ అనుకున్న ఈ సారి పప్పు వండితే మునగాకుదే 👍🏼👍🏼👍🏼👍🏼 మిద్దెమీద 2 మొక్కలు ఉన్నాయి . చింత చిరుగు కోసం 2 మొక్కలు పెట్టాను . నేను వాడేది తక్కువ , పంచేది ఎక్కువ 😂😂😂. ఈ చిలక ముక్కులేంటి , నేనెప్పుడు వినలేదు . మొత్తానికి పప్పు , పొడి 😋😋😋😋😋
@JayasreesVlogsАй бұрын
Hahaha 😁😂 Thank you very very much Arunareddy Poddunna ne gurtocharu phone cheddamanukunna 😊 Chilakamukkulu ni Vamanti ginjalu ani kuda antaru Naku yevari Konni icharu appudappudu vestuntanu Nalgonda vallu Siddipet vallu vadutaru 😁
Tempt chestunnaru ga Jayasreegaru .try cheyyali munagaku dorikite .thanks for the recipe.
@JayasreesVlogsАй бұрын
Thank you very very much andi Vivaramga cheppanu kada try cheyandi!
@Jagriti_050Ай бұрын
ములగాకు ఎప్పుడు తినొచ్చు అండి క్యాల్షియం ఆరోగ్యానికి చాలా మంచిది మేము సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి పెడతాం నల్లేరు ములగాకు వేరువేరుగా పట్టి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం పొడులు కూడా తయారు చేసుకుంటాం కీళ్ల నొప్పుల కి చాలా మంచిదండి
@JayasreesVlogsАй бұрын
Avunu Jagriti yeppudyna thinochu Oorike saradaga ala antarani cheppanu 😁