అమరావతికి మంచి రోజులు వచ్చాయి | Public Express Happiness | Amaravati Works Started | Idisangathi

  Рет қаралды 569,993

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

అమరావతికి మంచి రోజులొచ్చాయి. రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన రాజధాని ప్రాంతం ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పాటవడంతో పట్టిన మబ్బులన్నీ తొలగిపోయాయి. నవ్యాంధ్ర అభివృద్ధికి చోదకశక్తిలా నిలవాల్సిన అమరావతి అభివృద్ధి ఇక పరుగులు పెట్టనుంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతి నిర్మాణంతో పాటు తమ ఆకాంక్షల్ని తీరుస్తుందని రాజధాని రైతులు విశ్వాసంతో ఉన్నారు. మరి, వైకాపా ప్రభుత్వం చేతిలో విధ్వంసానికి గురైన అమరావతిని తిరిగి నిర్మించటంలో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి....? రాజధాని అమరావతి విషయంలో ముందుగా చేయాల్సిన పనులేంటి...? భూములిచ్చిన రైతులు ఏం కోరుతున్నారు?
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 175
@venkateshch9426
@venkateshch9426 29 күн бұрын
నిజాం గా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ కి స్వాతంత్ర్యం వచ్చిన రోజు జై అమరావతి ..... హైదరాబాద్ నుండి జై శ్రీ రామ కృష్ణ
@sairamchoudhari2781
@sairamchoudhari2781 28 күн бұрын
Jai cbn
@prkah8614
@prkah8614 28 күн бұрын
Inka hyderabad, bangalore, Chennai nunchi dobbayandi as soon as possible
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq 27 күн бұрын
​@@prkah8614super anna 😅
@venkateshch9426
@venkateshch9426 27 күн бұрын
@@prkah8614 naadi Telangana a nuve dobbey mee orriki reply pettetapudu mind control lo pettuko, neeku ycp odipoyindi ani frustrated ga unte mee party meedha chupinchuko.. first mind your language.... nuvu em aina rajyangam rasava haule ga faltu ga...
@prkah8614
@prkah8614 27 күн бұрын
@@venkateshch9426 orey AP lo evaru win avuthe maa telangana people ke enti? Ap lo ASAP capital develop cheysukoni bangalore Chennai hyderabad lo vunna Andhra settlers (beggars) dobayandi ra babu meee state ke
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 29 күн бұрын
అమరావతే రాజధాని రాజధాని లేనిదే రాష్ట్రం లేదు .. రాష్ట్రం బాగుపడాలంటే రాజకీయాలు మారాలి.. రాజకీయ మారాలంటే మన ఓటు హక్కుతో వినియోగించుకోవాలి ... అప్పుడే మారుతుంది రాజధాని .... రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని బాబు గారు కు అనాడు ఇచ్చారు ... రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతున్న సమయంలో ఒక వింత,, విశేషము,, ప్రభుత్వాలు మారాయి కనీసం రాజధాని కోసం పట్టించుకోలేదు ముళ్ల కంపలతో రాజధాని చుట్టూ అల్లుకొని అలాగే ఉన్నాయి .. గడిచిన ఐదు సంవత్సరాలు రైతు ఎంతో బాధలతో ర్యాలీలు చేసి పాదయాత్రలు చేసి తిరుమల టు అరసవిల్లి వరకు పాదయాత్ర చేసి ఎంతో బాధలు పడ్డారు ఎందరో అభాగ్యులు ఈ రాజధాని కోసం ఆందోళనలో అసువులు భాషారు రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు మూడు రాష్ట్రాల అంటూ మూడుముక్కలాట ఆడారు.. ఇప్పుడొచ్చింది ప్రభుత్వ మారింది రాజధానిని సింగపూర్ తరహా నిర్మించుకుంటాం అని భావిస్తున్నాం
@Chandu9750
@Chandu9750 29 күн бұрын
My state Andhra Pradesh and my capital Amaravathi...from Prakasam district ❤❤
@ratnamkadali
@ratnamkadali 29 күн бұрын
పులకించిన నా మనుసు
@naveen7736
@naveen7736 29 күн бұрын
One State One Capital, One India 🇮🇳 Jai Andhra Pradesh, ❤❤❤❤Jai Amaravati 🙏 🙏 🙏 🙏 జై తెలుగు దేశం పార్టీ 🙏 జై చంద్ర బాబు నాయుడు గారు 🙏
@sunilkumar-rr1hs
@sunilkumar-rr1hs 29 күн бұрын
Capital of Andhra Pradesh Amaravati ❤
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru 28 күн бұрын
చేతివృత్తులకు మంచి ఆదరణ లభించే విదముగా ఆ ఉత్పత్తులు వలన కలిగే లాభాల వలన ప్రకృతిని కూడా కాపాడుకోవచ్చు... ఒకేచోట పెద్ద పెద్ద పరిశ్రమలు కాకుండా స్థానికంగా చిన్న పరిశ్రమలు వస్తే యువత వలసపోకుండా తల్లిదండ్రుల వద్దనే ఉంటూ సాంప్రదాయ చేతివృత్తులకు సాంకేతికత జోడించి దేశ గౌరవాణాన్ని పెపొందించే విధముగా ప్రణాళికలు ముందుకు సాగాలి... అప్పుడే నవయుగ నిర్మాణము జరుగుతుంది...
@SatyanarayanaVasupalli
@SatyanarayanaVasupalli 29 күн бұрын
Jai Amaravathi Rajadhani vegam ga kavali❤
@user-oc3zk4ou8w
@user-oc3zk4ou8w 29 күн бұрын
Build Assembly, secretariat, high court,HOD buildings in Amaravati.Then no CM can touch it..
@sridharsirEnglish
@sridharsirEnglish 29 күн бұрын
జై అమరావతి
@EverythingforuVolgs
@EverythingforuVolgs 29 күн бұрын
Sun rise Andhra Pradesh Good days back 🔙
@subbus3342
@subbus3342 29 күн бұрын
Thanks. Sir. Go ahead. All the best. Jai AMARAVATHI Jai NAVYANDHRA
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 29 күн бұрын
All the best God bless you Balayya Babu and CBN Garu 🙏🇮🇳
@korragasanna4225
@korragasanna4225 26 күн бұрын
నా మడ్డ గుడవండి
@ashokpat3730
@ashokpat3730 27 күн бұрын
Excellent report on Amaravati... Pls keep updating the developments of Amaravati.
@harishvemuri5565
@harishvemuri5565 29 күн бұрын
Prathi andhrudu garvamga chappukunela amaravathi ne nirminchalani korukuntunnamu sir .all the best 🎉
@kamakshicreations7616
@kamakshicreations7616 28 күн бұрын
Kudurudu amaravati anedi daridram adi fail avvali malli ycp ravali capital marali
@sunilkumar-rr1hs
@sunilkumar-rr1hs 29 күн бұрын
Amaravati is only the capital of andhra Pradesh but development should concentrate in all districts jai Amaravati jai andhra Pradesh ❤
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 29 күн бұрын
అమరావతి పునరుజ్జీవనం
@sarmachpns9969
@sarmachpns9969 29 күн бұрын
తుగ్లక్ + కిం జోగ్ = జగ్లాక్
@tammavenkatavaralakshmi746
@tammavenkatavaralakshmi746 28 күн бұрын
KAMMOLLAA CM KAMPU GAADU SADIST EDHAVA MUSALI NAKKA CHAMBAA GAADU 0:01
@Lazygamer24113
@Lazygamer24113 28 күн бұрын
Hahaha 😂😂🤣
@shaiktanveer
@shaiktanveer 29 күн бұрын
Maa Nellore vallaku kooda amaravati daggaraga untundi
@poornakamineni4177
@poornakamineni4177 28 күн бұрын
Yes bro
@msreenivas3946
@msreenivas3946 29 күн бұрын
The people of AP and Telangana are phenomenally brilliant and firmly wise and genuine in their actions of demolishing evil and corruption.
@BB_RRS
@BB_RRS 29 күн бұрын
Eenadu, please stop showing pictures of Jagan 🙏
@SatyanarayanaVasupalli
@SatyanarayanaVasupalli 29 күн бұрын
One State One Captial❤
@nagabhairavakrishnaprasad
@nagabhairavakrishnaprasad 29 күн бұрын
జొహర్ రామేజి గారు
@lifeturningpoint4449
@lifeturningpoint4449 29 күн бұрын
Ippudu news chudalante kastha aanandamga undi, adhikarlaki pani chesi matlade hakku kaligindi, gata 5 ellu eppudu chusina jagananna jaganannna okka prabhutava adhikari kuda mundukochi matlade sahasam cheiledu
@user-qf3jz1cj6f
@user-qf3jz1cj6f 27 күн бұрын
I love andra Pradesh, l from Nepal.🇳🇵🇳🇵🇳🇵🙏🙏💐💐
@bsmurty99BSM
@bsmurty99BSM 29 күн бұрын
Greater AMARAVATHI consisting of Vijayawada, Guntur, Tenali, Mangalagiri and the nearby towns has to be developed for IT Hub and other industries with all the infrastructure including metro rail etc. New units are to be encouraged to give chance to the young entrepreneurs.
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 29 күн бұрын
ఉందిలే మంచి కాలం ముందు ముందు న అందరూ సుఖ పడ లి నoద నoదా న.
@muralinaidu6848
@muralinaidu6848 26 күн бұрын
Jai Amaravathi 🙏🏻 Jai sri babu garu🙏🏻 Jai sri pavankalyan ji🙏🏻 Jai sri MODIJI 🙏🏻🇮🇳🙏🏻
@gandhichede3580
@gandhichede3580 28 күн бұрын
జై సమైక్యాంధ్ర జై అమరావతి ❤❤❤😢😢😢😢😮😮😮😮😅😅😅😅😊😊
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 29 күн бұрын
అమరావతే రాజధాని
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 29 күн бұрын
Asuyaparudu, ahambhavi, tanu vokaru chepindi cheyadu ~ vinadu; tane raju ~ mantri. Tanu cheppinatlu cheyavalside ~ vinavalsinde. Maha svardaparudu Vilasavnatamaina jivitamante mante amita yistam ~ vatikosam adhika dhanam vechchistaru. Jali daya leni manastavam ~ himsante kasta sarada yekkuva..!!
@lalithaviravalli1658
@lalithaviravalli1658 27 күн бұрын
Mana AMARAVATHI NI NIEMICHUKUNDAM 🙏🙏🙏
@pillipadmavathi1873
@pillipadmavathi1873 26 күн бұрын
తిరుపతి వెంకటేశ్వరస్వామి తోపెట్టుకున్నాకూడప్రభుత్వలే కూలిపోతాయి
@user-mk3rm2wd4l
@user-mk3rm2wd4l 27 күн бұрын
E TV best channel❤
@Aamani_Infra
@Aamani_Infra 29 күн бұрын
ముందు ఫ్లెక్సి బోర్డులు, బ్యానర్ లు , sticker లు వంటివి క్యాపిటల్ region లో ban చెయ్యాలి.
@user-lb4dj1tt5r
@user-lb4dj1tt5r 27 күн бұрын
Jai ho Amaravathi
@kotapadma3189
@kotapadma3189 28 күн бұрын
Jai Amaravati 🎉🎉🎉🎉🎉 Jai cbn gari jai pavan garu 🎉🎉🎉🎉❤❤❤❤
@sajjagangadhar5064
@sajjagangadhar5064 27 күн бұрын
రాజకీయ అనుభవం లేని, ఏమి చేస్తాడో చెప్పకుండా, ఏమి మాట్లాడతాడో తెలియని చదువురాని ( ఇంటర్ ఏ కోర్స్ చదివాడో తెలియదు, ఎంపీసీ లో కామర్స్ ఉంటది ) నాయకుడుకు డిప్యూటీ సీఎం మరియు 5 మంత్రి పదవులు ఇచ్చారు అంటే అర్ధం చేసుకోవచ్చు, గత 5 సంవత్సరాలనుండి ఎంత ఖర్చు పెట్టారో, అంతకు మించి ఎంత సంపాదించలో అని ఆలోచిస్తున్నారు. బాగా కష్ట పడి చదువుకొని ఐఏఎస్, ఐపీస్, కలెక్టర్ మరియు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళకి సెల్యూట్ చేస్తుంటే ఎలా ఉంటది, ఇకపై అందరికి రాజకీయాల మీద మరియు చదువు మీద విరక్తి పుడుతుంది.
@lakshmansappa2231
@lakshmansappa2231 29 күн бұрын
😅😅😅 good news
@nk8815
@nk8815 27 күн бұрын
Jai Amaravati
@SrinivasNattali
@SrinivasNattali 27 күн бұрын
Jai తెలుగుదేశం .జై janmabhoomi
@user-xc5cq3cy6h
@user-xc5cq3cy6h 29 күн бұрын
Please complete capital
@parameswarireddy7158
@parameswarireddy7158 28 күн бұрын
Why not our villages are developing like amaravathi
@ISV-sj2bz
@ISV-sj2bz 27 күн бұрын
Sir if the Capital develops then lot of investments will flow into the A.P. state. That wealth will percolate to villages in the form of increased demand for their produce. Then villages will develop along with the Capital. It is all interlinked.
@TheReddy99
@TheReddy99 28 күн бұрын
Jai Amaravathi
@mktrn4343
@mktrn4343 29 күн бұрын
hope BJP will not cheat this time
@RvsubbarajuRvsubbaraju
@RvsubbarajuRvsubbaraju 28 күн бұрын
Om Kai amaravatki ❤❤❤❤❤❤❤
@shaiksubansuban969
@shaiksubansuban969 28 күн бұрын
🌹🌹🌹🌹🌹 good good
@komminaravikumar2841
@komminaravikumar2841 28 күн бұрын
Jai Amaravatie jai tdp
@krishnarohit2243
@krishnarohit2243 25 күн бұрын
Congratulations to Andhra Pradesh people I am so much happy because after a long period you people got an good leaders back I visited previous the environment was too worst now I am so much exited to visit ap once again because I can the change 😊😊
@EswarPallapothu-kk7fy
@EswarPallapothu-kk7fy 28 күн бұрын
Totally mana amaravathi city ki malli good days vachayi ee jagananna valana 41/2 years ga amaravathi ki pattina kali dosham poyindi capital city ki malli punadi padindi ika eppatiki amaravathi city andhra pradesh development eppatiki graphics la migilakudadu twara twaraga amaravathi ni andhra ni develop cheyali Jai hind Jai amaravathi Jai Sri ram hara hara mahadev swamiye saranam ayyappa
@kusumacheemala7869
@kusumacheemala7869 26 күн бұрын
దయ చేసి మళ్ళీ ఇంకోసారి వాడ్ని నమ్మకండయ్యా 🙏🙏🙏కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఎవరైనా తెరవండి ఇప్పటికైనా😢
@sivajibalabolu3251
@sivajibalabolu3251 28 күн бұрын
Jai Amaravathi 🎉
@anandkumarboddapu8733
@anandkumarboddapu8733 28 күн бұрын
Jai TDP Jai CBN garu ✌️✌️✌️❤❤❤
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 27 күн бұрын
ఉల్లము ఝల్లున పొంగదటే ,అమరావతి,
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru 28 күн бұрын
ఇక రైతులకు కూడా సైనికులకు ఇచ్చే హోదా ఇవ్వాలి అప్పుడే రైతు మరింత నిస్వార్ధముగా సహజ పద్ధతులతో వ్యవసాయం చేసి ఆహారమే ఔషధములాగా అనారోగ్యం పాలన పడకుండా ఆరోగ్యముగా ఉంటే రైతుల ఆత్మహత్యలు ఉండవు యువకుల వలసలు ఉండవు... అప్పుడు నవయుగ నిర్మాణము జరుగుతుంది...
@arunajyothi790
@arunajyothi790 29 күн бұрын
ఇచ్చినపుడు ఏం చెప్పారో అదే అంతకు మించి ఆశించరాదు
@KrishnamurthyKolli
@KrishnamurthyKolli 27 күн бұрын
😊
@user-qs8jw4do7j
@user-qs8jw4do7j 27 күн бұрын
అన్ని వ్యాధులకు మందు సీబీన్.
@nagarajudraju2359
@nagarajudraju2359 29 күн бұрын
Yes sir CBN CM ❤
@chebroluchenchaiah1867
@chebroluchenchaiah1867 28 күн бұрын
ప్రజవేదిక ను కూల్చినందుకు జగన్ పై కేసు పెట్టండి . గుంటూరు సిటీలో UGD పైప్ లైన్ పూర్తి చేయకుండా పూడ్చినందుకు ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేసు పెట్టండి sir
@subbumadhu371
@subbumadhu371 29 күн бұрын
Pls......malli kuda tdp votu veyandi....amaravathi panulu jaruguthai....
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 28 күн бұрын
Amaravathi paniki andaru sahayam cheyyandi.ante shrama daanam cheyyandi.jai amaravathi.annitiki government meeda aadharapadatam manchidi kadu.
@dhanunjayarao8622
@dhanunjayarao8622 28 күн бұрын
Jay Amravati Jay CBN Down Down ycp
@prabhakargonuguntla
@prabhakargonuguntla 28 күн бұрын
Jai amaravathi
@venkaiahpandiri3084
@venkaiahpandiri3084 28 күн бұрын
అమరావతి కి జిష్టి తగిలే అవకాశం ఉంది. ఎంట్రన్స్ లో జిష్టి తగలకుండా అక్కడక్కడ కొడాలి నాని పేర్ని నాని రోజా జగన్ దిష్టి బొమ్మలు పెట్టగలరు
@user-uv5zl2gg4q
@user-uv5zl2gg4q 28 күн бұрын
Jai. Amravati.Jai.CBN
@subaravammakarumanchi7651
@subaravammakarumanchi7651 29 күн бұрын
Jalaga Ni Suport Chese Mental Noru Mooyandi
@UshaYadlapalli
@UshaYadlapalli 28 күн бұрын
❤❤❤❤❤❤❤
@charanssssssss
@charanssssssss 13 күн бұрын
❤❤❤❤❤❤
@phanikumar1417
@phanikumar1417 29 күн бұрын
Psycho destruction prisionary vs Construction visionary.
@nagarajanmv6646
@nagarajanmv6646 28 күн бұрын
Amaravati circle of state bank of india, and reserve Bank of india are yet to come here.. SBI LHO amaravati circle is functioning in Hyderabad, if land is allotted bank will complete the work. Similarly land for RBI should also be near to SBI and other bank headquarters. That cluster will be able to serve well.
@swamypl8587
@swamypl8587 28 күн бұрын
Let it flurish to full form capital
@sharmismroy
@sharmismroy 25 күн бұрын
జై శ్రీరాం
@prabhakarmadgula2419
@prabhakarmadgula2419 28 күн бұрын
Amaraavathi kosam Andhra prajalandaru entho kontha danasahaayam cheyyali
@nani5987
@nani5987 29 күн бұрын
Ipudu anni funds amaravathi ke...1lakh crores paina...
@Adwise101
@Adwise101 29 күн бұрын
Chndrodayam Tho Vennelalo AP Veliguthondi
@jrsarma3412
@jrsarma3412 26 күн бұрын
Jay cbn sir
@dineshgali2318
@dineshgali2318 29 күн бұрын
Take bcci and tata help to plant the trees in these lands for the dot ball
@somepath410
@somepath410 28 күн бұрын
Babu undunte ee padhellallo yentho pani jarigedi… AP prajala duradrushtam…
@ShreyasLuck
@ShreyasLuck 28 күн бұрын
🎉
@KanaBabu-xv8md
@KanaBabu-xv8md 26 күн бұрын
JyTDP❤
@RajKumar-qg9iv
@RajKumar-qg9iv 29 күн бұрын
Jagan is best example on how not run a government... He will stay in History for this bad example
@user-qh1pw9yh7z
@user-qh1pw9yh7z 29 күн бұрын
Okati gurtu pettokavali.. Capital anede oka 5yrs total development evvaru cheyyaleru... Nirantar prakriya.. Jagan lanti vadu malli power loki rakudadu
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 27 күн бұрын
Andhra ku manchrojulu vachinaye sir
@rohitseepana6577
@rohitseepana6577 29 күн бұрын
E tv real estate batch friends laga vunnaru Society Lo chala problems vannai avi cheppandi
@manju7568
@manju7568 28 күн бұрын
Edi kuda pedda problem ee ga. Yentha Mandi rythula bhada meeku kanaoadatam leda? Oh meeku development gurinchi cheptey nachadu kada.
@jajulanagesh3361
@jajulanagesh3361 27 күн бұрын
Three seasons crop and having full water area u what builds a capital is it's good agricultural land
@Rinking123
@Rinking123 27 күн бұрын
Single capital attracts so much of private investments small and big which becomes an important income source for the state. Ee maathram common sense leni manishini mukya manthrini chesthe sarva nasanam. Prapancham motham lo enno countries and states cheyyani pichi pani manake pattadam mana kharma
@kameswararaovadlamani7487
@kameswararaovadlamani7487 28 күн бұрын
2
@cheyguvera9680
@cheyguvera9680 29 күн бұрын
Rey jaggu roads, industries, capital lekunda ela expect chesavu gelustavani
@sreejaduggirala1721
@sreejaduggirala1721 28 күн бұрын
mandu, padakaalu matrame chusi vestarani anukunnam. Sevala rajakeeyam chesinam, mandu, dabbulu panchinam, mekha ni bhali ichinatlu intlo vokkokalni bhali ichinam. E sari amma ni bhali ki plan chesinam but amma ki clarity akkuva. Anduke amma jump. Rigging lu chesinam. Inni chesi last ki vodipoyinam
@purushothamanramachandran7914
@purushothamanramachandran7914 27 күн бұрын
Very very brilliant ap cm chudara Babu Naidu
@Rinking123
@Rinking123 27 күн бұрын
Praja vedika thirigi kattali
@kapseraghavendrarao2488
@kapseraghavendrarao2488 26 күн бұрын
Neither Babu garu nor jagan garu, Rayalseema always remains backward. Most of the people work outside state from rayalseema. Like KIA motors more industries shall come towards rayalseema
@RADHAKONURI
@RADHAKONURI 29 күн бұрын
Pandagala undi. Peddayana cm aite. Maa childhood nundi CM ante naaku ayane aa chair lo evaru unna. Ippudu swach Bharath ni Modi garu techharu kaanee mana CM 30years back Jai Janmabhoomi amalu chesaru i.e CBN
@06anvesh
@06anvesh 29 күн бұрын
news 2 mins CBN japam 11mins...
@dsudheer1312
@dsudheer1312 29 күн бұрын
Adhe yaaakchhiii chudu 11 min scyko gaadi bhajane untadi😂😂😂
@sujathamarpudi5810
@sujathamarpudi5810 28 күн бұрын
Aagraham amaravathy meeda kaadu..
@swamyswamy8077
@swamyswamy8077 29 күн бұрын
Anta amaravati develop cheste megata district mataemiti Ila chesi Hyderabad Telangana capital aiyindi illa ne cheste chala rastralu form avutayi
@manju7568
@manju7568 28 күн бұрын
Enka government form aie one day aindi. One by one cheptaaruley. Ee aathram last 5 years yemaindi.
@swamyswamy8077
@swamyswamy8077 28 күн бұрын
@@manju7568 nenu kuda TDP fan madam decentralisation avasaram explain chestuna
@raghum3642
@raghum3642 27 күн бұрын
రాష్ట్రం మూడు ముక్కలు ఆంద్ర ( అమరావతి), రాయలసీమ , ఉత్తర ఆంధ్ర
@prakasharjara6523
@prakasharjara6523 24 күн бұрын
Prajale chettanu teesesaru
@manojmaharana732
@manojmaharana732 27 күн бұрын
Evani CBN chaysthay ika manusulu ne patichukontada nakku doubt nannu Koda CBN party yaa kani mundu parajalunubkoda patinchukovali
@SHAIKSUBANI-wd9fh
@SHAIKSUBANI-wd9fh 27 күн бұрын
🦮🦮👈👎💯
@Bharathreddy247
@Bharathreddy247 29 күн бұрын
3 capitals best ani districts development cheyali not only amravati Jagan 3 capitals is best idea
@doxterstockman188
@doxterstockman188 29 күн бұрын
Pora cheddy 😂
@HARISH2153
@HARISH2153 29 күн бұрын
కుల గజ్జి సంకరజాతి REDDY paytm 5₹ Credited enjoy
@dsudheer1312
@dsudheer1312 29 күн бұрын
3 prantalabvallu chee dengaaru kadara reddy kukka.aynaa buddi ledaa😂😂😂😂
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 14 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 25 МЛН
Destruction of Amaravati | Proved Jagan's Dictatorship Rule || Idi Sangathi
11:00
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,3 МЛН