No video

అమరావతికి ఓఆర్‍ఆర్‍ ఎందుకు అవసరం | Why Amaravati Needs ORR || Idi Sanagthi

  Рет қаралды 45,087

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

గేమ్ ఛేంజర్.. ఇది కొత్తగా రానున్న తెలుగు సినిమా పేరు కాదు. రాష్ట్ర ప్రజలు...అమరావతి ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టుకు పెట్టుకున్న పేరు. రాష్ట్ర అభివృద్ధికి ముడిపెడుతూ...ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చబోయే అద్భుత ప్రణాళిక...అమరావతి ORR. ఔటర్ రింగ్ రోడ్డుతో సమాంతరంగా.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని తలపెట్టడంతో...రాజధాని రూపురేఖలు మారనున్నాయి. అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో...రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. ఈ రహదారే రేపు రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి కానుంది. మరి, అమరావతి ORR ప్రాజెక్టు ఎలా ఉండనుంది? దీనికి ఎంతమేర ఖర్చు కానుంది..?
రహదారులనేవి అభివృద్ధికి చక్రాలని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన సత్యం. అత్యంత వేగంగా పురోగమించిన ప్రాంతాల చరిత్ర చూస్తే ఈ విషయమే అర్థమవుతుంది. పొరుగునే ఉన్న హైదరాబాద్ లో రింగురోడ్డు తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చివేసింది. అదే కోవలో అమరావతి బాహ్య వలయ రహదారి ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం కానుంది. దేశంలో అతిపెద్ద నగరంగా అమరావతిని నిలిపేందుకు.. మెగాసిటీగా అయ్యేందుకు ఔటర్ రింగ్ రోడ్డు దోహదం చేయనుంది. మరి, ఔటర్ రింగ్ రోడ్డు అనేది అమరావతికి ఎందుకంత అవసరం..? ఇలాంటి రహదారులతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి...?
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 48
@MywishmylifeRoyal
@MywishmylifeRoyal Ай бұрын
అమరావతికి రాజధాని కావడానికి వున్న అర్హతలు భౌగోళిక కారణాలు: 1)రాష్ట్రానికి మధ్యలో వుండటం i.e అటు శ్రీకాకుళం కి అండ్ అనంతపురానికి సమదూరం లో వుండడం.పెద్ద నగరాలైన హైద్రాబాద్,చెన్నై,బెంగళూరు, వైజాగ్ లకు దాదాపు మధ్యగా వుండటం. AP లో మూడు జిల్లా కేంద్రాలు అయిన మచిలీపట్నం,గుంటూరు,ఏలూరు లకు మధ్యలో ఉంది. కనెక్టివిటీ: రోడ్డు కనెక్టివిటీ:NH 16(Kolkata-Chennai),NH 65 (machilipatnam-Hyd-Pune),NH 30(Vjy-Jagdalpur) అమరావతి ప్రాంతం మీదుగా వెళ్తున్నాయి.కొత్తగా సెంట్రల్ Govt Vjy- Benguluru,Vjy-Nagpur మధ్య expressways నిర్మిస్తుంది. 2) రైల్వే కనెక్టివిటీ:సౌత్ ఇండియా లోనే పెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్ నార్త్,సౌత్ and ఈస్ట్ ఇండియా లకు మధ్య ప్రధాన జంక్షన్.అలాగే దగ్గర్లో గుంటూరు,తెనాలి కూడా ప్రధాన రైల్వే జంక్షన్స్ అమరావతి రీజియన్ లో నే వున్నాయి. 3)పోర్ట్ కనెక్టివిటీ:సముద్ర తీరానికి మరీ దగ్గరగా ఉండకపోవడం వల్ల తుఫాన్లు భయం ఉండదు.అలాగే తగినంత దగ్గరలో నే(60 KM) మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో వుంది.భవిష్యత్ లో నిజాంపట్నం/ఓడరేవు లో మరొక పోర్ట్ రావచ్చు. 4.Air కనెక్టివిటీ:గన్నవరం విమానాశ్రయం అందుబాటులో వుంది 5.Waterway: కృష్ణా నది వొడ్డున వుండి జల రవాణా కు అనుకూలమైన ప్రాంతంలో అమరావతి వుంది.అలాగే కాకినాడ పాండిచ్చేరి మధ్య గల national waterway no:4 అమరావతి మీదుగా వెళ్తుంది.ఇలా అన్ని రకాల(5) రవాణా సదుపాయాలు వున్న పట్టణం దేశంలో మరకటి లేదేమో. చారిత్రక అండ్ మత ప్రాధాన్యం: అమరావతి ప్రాంతం పూర్వ కాలం నుండి అనేక సామ్రాజ్యాలకు రాజధాని గా వుంది FOR EXAMPLE: శాతవాహనుల కాలంలో ధాన్యకటకం పేరుతో,ఇక్ష్వాకుల కాలంలో విజయపురి,తూర్పు చాళుక్యుల కాలంలో వేంగీ,రెడ్డి రాజుల కాలంలో కొండవీడు,యూరోపియన్లు కాలంలో మచిలీపట్నం వంటివి అమరావతి ప్రాంతంలో మరియు దానికి సమీపంలోనే ఉన్నాయి. మత ప్రాధాన్యం:అమరావతి ప్రాంతంలో అన్ని రకాల మతాలకు చెందిన ప్రఖ్యాత స్థలాలు వున్నాయి.example:హిందువులకు మంగళగిరి (వైష్ణవ క్షేత్రం),అమరేశ్వర దేవాలయం(పంచారామ శైవ క్షేత్రం),ఇంద్రకీలాద్రి(శక్తి క్షేత్రం) వున్నాయి. ఇక బుద్ధిజం కి వస్తే ప్రపంచం మొత్తానికి మహాయాన బౌద్ధo ఇక్కడి నుండే విస్తరించింది.వజ్రయాణానికి అమరావతి ప్రధాన కేంద్రం.అమరావతి,భట్టిప్రోలు,నాగార్జున కొండ ప్రధాన స్థూపాలు ఇక్కడే వున్నాయి. జైన మతం: అమరావతి లో వున్న వడ్డేమను గ్రామం వర్ధమాన విహారం పేరుతో జైనులకు ప్రధాన కేంద్రం. క్రైస్తవులకు గుణదల,విజయవాడ,మచిలీపట్నం ల లో యూరోపియన్లు నిర్మించిన చాలా ప్రధాన చర్చిలు వున్నాయి. జనాభా ప్రాధాన్యం: అమరావతి ని ఆనుకొని విజయవాడ(20 lakhs), గుంటూర్ (9 lakhs), తెనాలి,మంగళగిరి ప్రాంతంలో కూడా జనాభా అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి పరిశ్రమలు స్థాపించిన వెంటనే labour &graduates దొరుకుతారు.ఎటువంటి వ్యాపారం మొదలు పెట్టిన డిమాండ్ వుంటుంది అలాగే Govt చేతిలో 30 వేల ఎకరాలు వుండడం వల్ల ఏ సంస్థ వచ్చినా వెంటనే భూమి ఇవ్వవచ్చు. అలాగే ప్రస్తుతం అమరావతి masterplan ప్రకారం దేశంలో వున్న మెట్రో నగరాలలో వున్న ట్రాఫిక్,పొల్యూషన్, వీక్ డ్రైనేజీ సిస్టమ్ లు వంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లాన్ చేసారు. కాబట్టి తక్కువ కాలం లోనే అందరూ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్యాటక ప్రాధాన్యం:కృష్ణానది లో ద్వీపాలు,కొండపల్లి కోట,ఉండవల్లి గుహలు,మచిలీపట్నం,బాపట్ల బీచ్ లు,కొల్లేరు,కొండవీడు వంటివి వున్నాయి ముఖ్యంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మరొక ప్రాంతం వెనుక బడుతుంది అనుకోవడం తప్పు.దీని వల్ల ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందట్లేదు.Last 10 ఇయర్స్ టైమ్ వేస్ట్ అయ్యింది.ఒకే సారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. చైనా లో ఒకేసారి చాలా world-class devolep అయ్యాయి.మన దేశంలో కూడా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఒకేసారి ముంబై,పూణే,నాగపూర్ devolep అయ్యాయి.మన AP లో కూడా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో వాటి అనుకూలతలు బట్టి అభివృద్ధి చెయ్యాలి.శ్రీకాకుళంdevolep అయితే నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి,కర్నూలు కు పరిశ్రమలు వస్తె వైజాగ్ వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి.ఇప్పటికే మన రాష్ట్రం చాలా కోల్పోయింది.ఇప్పటికైనా ఆంధ్రులు కళ్ళు తెరిచి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి
@ChakravarthiT
@ChakravarthiT Ай бұрын
Very well said 👏 👍 👌
@punnamr1
@punnamr1 Ай бұрын
Excellent Brother
@satyaprasad37
@satyaprasad37 25 күн бұрын
We want early completion Amaravati as Andhra Capital 👍👍👍
@pjrayalu3215
@pjrayalu3215 Ай бұрын
Sir ,It is glad to hear, but the agriculture lands will get affect and agriculture produces will fall down and that should hamper crops and formers income. pl take care.
@RajeshJoshi-df2sd
@RajeshJoshi-df2sd Ай бұрын
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు తొందరగా పూర్తి చేయాలి
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 Ай бұрын
Wait for 5 plus years please 😂
@venkatbhavanichannelvb7460
@venkatbhavanichannelvb7460 28 күн бұрын
outer ring road twaraga poorthi cheyandi
@krishnag4185
@krishnag4185 Ай бұрын
Thanks to MODI Ji
@kallu555
@kallu555 Ай бұрын
Satavahanas capital amaravati prospers again
@karunadev7076
@karunadev7076 Ай бұрын
Focus should also be on రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు and తిరుపతి and develop them as best two tier cities similar to cochin/Pune
@venkatbhavanichannelvb7460
@venkatbhavanichannelvb7460 Ай бұрын
ring road twaraga poorthi cheyandi babu garu
@jadamataiah3432
@jadamataiah3432 Ай бұрын
అభివ్రృధ్ధికి అడ్డు పడే ఎవరినైనా...దయచేసి.గారూ.అనకండి..గాడూ...అంటే సరిపోతుంది...ఆ....
@gopichowdary0995
@gopichowdary0995 Күн бұрын
Jai Amaravati ApPeople's Capital ✌️🔥
@jamminaidu8490
@jamminaidu8490 25 күн бұрын
Plans ఏవైనా సరే 5 సంవత్సరములు లోపు పూర్తి చేసే విధంగా ఉండాలి.
@lakshminarayanaas7252
@lakshminarayanaas7252 Ай бұрын
అమరావతి అభివృద్ధి రోడ్డులు బిల్డింగ్ వస్తే ఓకే ట్రాఫిక్ మానేజ్మెంట్ చాలా ముఖ్యం. Ips ఆఫీసర్స్ దీన్ని చాలా స్ట్రిక్కెగా పర్పటించాల్లి.
@cryvell2109
@cryvell2109 Ай бұрын
Design chala defective ga vundi, east half is not symmetric when compared to west part edho fit cheyyalani annatlu vundi
@venkatbhavanichannelvb7460
@venkatbhavanichannelvb7460 Ай бұрын
jai amaravathi
@RAMANAREDDY-vd3xs
@RAMANAREDDY-vd3xs Ай бұрын
Don't spoil agreecalture land's. 3crops lands delta lands Political leaders trying For self name . Please save
@raviteja-zi9se
@raviteja-zi9se Ай бұрын
Can you suggest where we have to keep? Even jagan suggested 3 capitals in that he supported amaravati
@kallu555
@kallu555 Ай бұрын
Ni gudda erripuka
@cryvell2109
@cryvell2109 Ай бұрын
Nuvvu agriculture chesthanante cheppu land lease ki isthamu,
@721sri
@721sri Ай бұрын
Epudu avadaram ledu but valla self benefits kosam create chesthunaru
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 Ай бұрын
Nee amma kooda ninnu voddhu anukuntey bagundu ee roju nilanti ipac nakodukuni kannanu ani baadha padedhi kaadhu papam mee amma.. Anni avutayi chusthu vundu 😂ledantey jagan laaga banglore dengey😂
@721sri
@721sri Ай бұрын
@@venkateswarluvenkatesh9809 me ammagaru nee matalu chusthe nuvu thanake putada anukunela vundi thamari samskaram
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 Ай бұрын
@@721sri Sare.. Kaani vaadiki endhuku reply ivvaledhu... Fake news spread chesthe kopam raadha meeku.. Oka mosquito kudithe mee mokam lo notlo face expression and manasulo mata cheppandi chuddam.. Vaadi comment read chesana alaney anipinchindhi..after 1 day meeru adigithe em cheppali a emotion yesterday aa comment chusina time lodhi
@haneesh_India_uk
@haneesh_India_uk 7 күн бұрын
Farmers will get plots with all infrastructure what government is promised in this government without doubt, they will finish 2024-29 other wise farmers will not believe any government in future . Amaravati farmers will happy with best rates , best infrastructure and big I T companies come in 2024-29 .Unemployment youth will get around 20 laks jobs .
@Snmocnnfox11
@Snmocnnfox11 Ай бұрын
IT lekapothe antha expansion ki avasaram emi untundi ?? Enduku ORR ??
@samphoenix1623
@samphoenix1623 Ай бұрын
ALL GOOD , ONLY PROBLEM IS ONLY ONE CASTE WILL MAKE MONEY AND GENERAL PUBLIC CANT AFFORD THIS RAISE IN REAL ESTATE . SAD BUT TURE
@atchuthasrinivaskilladi3641
@atchuthasrinivaskilladi3641 Ай бұрын
బాగు కోరుకున్నావాడు పుణ్యాత్ముడు పాపం కోరుకొనే వాడు పాపాత్ముడు
@tarunp.2057
@tarunp.2057 Ай бұрын
work speed ga start avvali
@user-wv2kg6hi7i
@user-wv2kg6hi7i 18 сағат бұрын
New airport construction cheyyali
@RAMANAREDDY-vd3xs
@RAMANAREDDY-vd3xs Ай бұрын
Plase save agreecalture land's
@RAMANAREDDY-vd3xs
@RAMANAREDDY-vd3xs Ай бұрын
Amravati in delta lands.3crops land's. In future food problem.develoup in agreecalture city .but Hyderabad on hills and rocks
@jaffajagannadham7491
@jaffajagannadham7491 Ай бұрын
G.O 110 kudaa food protection kosam thechina G.O ne dhaanini endhuku theesaaru ?? Nee benefits kosam hyd support chesuko ,sikandi laa delta, loose soil ani kathalu cheppaku.
@g.skumar5000
@g.skumar5000 Ай бұрын
Arey Babu kamma aney mindset nuchi bhayytiki randi CBN not CM for only kamma's if u that kia motors surroundings villages are Reddy's Palasumdram surroundings all are Reddy's Stay the right way for the state development
@kallu555
@kallu555 Ай бұрын
Ni gudda ra erripuka
@raviteja7593
@raviteja7593 Ай бұрын
@naralokesh @PawanKalyan @ncbn Ee edavalu red book rajyangam ani cheppi meeru evarinaina kottandi tittandi champandi .. mee meeda no cases ani chepparu.. ee violence ee hatyacharalu.. Ivi anni jarigedi kevalam ee red book valle.. idi ekkadiki dari teesiddo #SaveAPFromTDP
@unknown.m.e
@unknown.m.e Ай бұрын
Vallu epudu chepala Jagan live lo chepadu Prema tho vallu chestharu that's common ani marichipoyava
@bharatravipati5271
@bharatravipati5271 Ай бұрын
తాతా,ముందు పేద ప్రజల బతుకులు బాగు చెయ్యి. హామీలు నెరవేర్చు. రాజధాని అవ్వని పని.
@babubabu-fc1qk
@babubabu-fc1qk Ай бұрын
Utta Padhakaalu to bratukulu maaravu..inka bhaari appulu valla pannilu perigi andaruu allaadataaru.. Developments to andariki earning and job opportunities vastaayi.. Emi teliyakapoyinaa atmosphere daggara security guard gaa job cheasinaa 2 lakhs anum vastundi.. Padhakaalu ani maayalu, just peadala voatlu koasam.
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 Ай бұрын
Nee amma puku.. Ippudu ittaney antav nuvvu malli 2029 lo cbn endhuku amaravathi enduku complete cheyaledhu antav.. Ipac nakodaka dengey 😂
@kosarajubasaveswarrao5620
@kosarajubasaveswarrao5620 Ай бұрын
mee laanti (half human) gorreala mulkamgaa AP paristhithi elaa undi
@raviteja-zi9se
@raviteja-zi9se Ай бұрын
Pensionpenchadu kada tata laki.. neku free mny ame raledu emo anduku antunav.. akkada companies vasty edo chinna shop pettuko full business avtadi
@kallu555
@kallu555 Ай бұрын
Ni gudda ra erripuka
9 PM | ETV Telugu News | 28th August "2024
22:25
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 19 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН
The Lost City of Amravati
7:06
Soch Insight
Рет қаралды 3,5 М.
Two Ring Roads for Amaravati | Route map
5:15
HEY BRO!
Рет қаралды 262 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН