No video

అమరగాయకుడు' ఘంటసాలకు గంగాథరశాస్త్రి గానాభిషేకం!-LV Gangadhar Sastry singer on Ghantasala Centenary

  Рет қаралды 129,800

iDream Media

iDream Media

Жыл бұрын

Here's exclusive full interview of Musicologist, former film journalist and founder of Bhagavadgita Foundation LV Gangadara Sastry only on Maa Sharma talk show.
#LVGangadharSastry #Ghantasalacentenary #idreaminterviews
In this exclusive interview, singer and composer LV Gangadhar Sastry discusses legendary singer Ghantasala and remembers his legendary singer Ghantasala songs. and he requests that the government bestow the Bharat Ratna on Ghantasala in order to commemorate the centenary of legendary singer Ghantasala Venkateswara Rao on December 4.
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 171
@user-gl2ht9ql9q
@user-gl2ht9ql9q Жыл бұрын
గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు . ఘంటసాల గారి భక్తుడిగా అయన గురించి అద్భుత విశ్లేషణ ఇచ్చారు . నాకు 62 సంవత్సరాలు వయసు . మా తరం తర్వాత మాష్టారి గారి పాటలు వింటారా అనే అనుమానం కలుగుతోంది . అయన పాటలు వినే అదృష్టం మాకు కలగడం ఆ భగవంతుని కృపనే . అయన గాత్రం అమృతం మాధుర్యం అజరామరం అనిర్వచనీయం రమణీయం రాగయుక్తం 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@SANTHOSHSANTHOSH-ol9zr
@SANTHOSHSANTHOSH-ol9zr Жыл бұрын
Verygood
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 8 ай бұрын
చక్కగా చెప్పారు. నిజం నిజం నిజం👏🤞👍🙏🙏🙏🙏🙏🙏
@kamarajusudhakar543
@kamarajusudhakar543 Жыл бұрын
చాలా అద్భుతమైన కార్యక్రమం....గంగాధర శాస్త్రి గారు పడుతూ ఉంటే ఘంటసాల గారు గుర్తుకు వస్తున్నారు. శాస్త్రి గారికి, మీకు ధన్యవాదములు......
@gopichand5341
@gopichand5341 Жыл бұрын
అద్భుతమైన వీడియో ఇది వింటున్నంతసేపు ఆద్యంతమూ, ఆనందభాష్పాలు లేదా విషాదా శ్రువులే!! ముఖ్యంగా నేటి బాలలు అనగా యంగర్ జనరేషన్ విధిగా చూచి విని తీరవలసిన వీడియో ఇది ,తల్లిదండ్రులు అలనాటి స్వర్ణ యుగం సినీ సంగీత సాహిత్య సౌరభాలను ఈ తరం వారికి ఇలా అందించటం తమ బాధ్యతగా భావించి తీరాలి.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
Yesssssssssssssssssssssssss you are correct 100% Gopi chand Garu,I am same feeling.‼‼😂🙏🙏🙏🙏🙏🙏‼‼‼‼‼👌👌👌👌👌👌
@eswarg5897
@eswarg5897 Жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారి కి ధన్యవాదాలు. మీలో ఘంటసాలగారినీ చూసాను. మీ ప్రయత్నం సార్థకం. ఒక ప్రక్క ఘంటశాల గారిని, తోడుగా భగవద్గీత నీ ప్రజలకు అందిస్తున్న మీకు శతకోటి వందనాలు,
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 Жыл бұрын
మా టల్లేవు సార్ . మవునంగా, ఆ స్వాదించంటం తప్ప . ఏమి భాష . ఎంత మధురమైన భాష మన కి మాత్ర మే సొంతం . 🙏🙏🙏
@lrsrinivas8391
@lrsrinivas8391 Жыл бұрын
ఘంటసాల గారి గొప్ప తనాన్ని అద్భుతంగా వివరించిన గంగాధర శాస్త్రి గారి కి కృతజ్ఞతలు
@bhajarangbhali4225
@bhajarangbhali4225 Жыл бұрын
మా గురువు గంటసాల గారిని మా కళ్ళముందు కనిపింపచేసిన మా చిన్న గురువు గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు. అలాగే iD వారికి కూడా ధన్య వాదాలు.
@subbareddysubbareddy7519
@subbareddysubbareddy7519 Жыл бұрын
మనసు కి హాయి గా ఉంది మీ రు చాలా బాగా పాడుతారు సార్
@narasamambavutukuri1987
@narasamambavutukuri1987 Жыл бұрын
చిరస్మరణీయులు ఘంటసాల గారు.మీఅద్భుత విశ్లేషణ కి చాలా ధన్యవాదాలు గంగాధర్ శాస్త్రిగారు.
@hemasundararaoduppada3614
@hemasundararaoduppada3614 8 ай бұрын
గంగాధర్ శాస్త్రిగారికి పాదాభివందనాలు.ఘంటసాల గొంతుని విశ్లేషించడం,ఆయన గొప్పతనాన్ని,ఆయన గొంతులోని మాధుర్యాన్ని విశ్లేషించడం అత్యద్భుతం. మరోవిషేశం ఏమంటే ఘంటసాల గారి పాటలు పాడటానికి ప్రయత్నం చేసేటప్పుడు వరిగొంతులో పలికే గమకాలు పట్టుకోవటం కొంతమంది సాధకులకు సాధ్యపడదు.కానీ మీరు పాడేటప్పుడు ఆ గామకాలు నేర్చుకొనే సాధకులకు చాలా సులభంగా చిన్నపిల్లవానికి మాటలు నేర్పించిన విధంగా వుంది. ఆ మహానుభావుని ఎంత అనుసరించి,తపించి సాధన చేశారో కళ్ళుమూసకుని వింటే ఆ మహానుభావుడే పాడినట్లుగానే ఉంది. యాంకర్ గారు కూడా సందర్బానుసారంగా మంచి ప్రశ్నలు వేసి గొప్ప పాటలు,పద్యాలు మీచే పాడించారు వారికి కూడా ధన్యవాదాలు.
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 Жыл бұрын
సార్ ...చాలా మంచి పరిచయ కార్యక్రమండీ.. గంగాధరశాస్త్రిగారు శృతి పెట్టుకోకుండా అనేక పాటలు పాడడంతో బాగా అలసిపోయారు. ఘంటసాల మాస్టర్ గారి మహిమాన్విత ఔన్నత్యమును గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ గారు పద్యాన్ని పాడే విధానంలో క్లుప్తీకరణ ఆ రోజులకు మహా విప్లవాత్మకమైన మార్పు. ఈ విషయం మాట్లాడుకోవడం నాకు గర్వ కారణంగా అనిపిస్తుంది. ఎందుకంటే రాగాన్ని తగినంత మాత్రమే ఉపయోగించి పద్యాన్ని భావయుక్తంగా పాడిన ఘంటసాల మాస్టారు ఔన్నత్యాన్ని కొన్ని దశాబ్దాల కిందటనే నేను గమనించిన వాడిని కాబట్టి. రఘురామయ్య సూరిబాబు ఇంకా నాటకాలలో ఆరోజుల్లో అనేక కళాకారులు తీసే సుదీర్ఘ అతి దీర్ఘ రాగాలతో విసిగిపోయిన నా ప్రాణానికి ఈ పద్య విధానం ఎంతో హాయి గొలిపింది కాబట్టి. కాకపోతే నను భవదీయ దాసుని పద్యంలో కంటక వితానము "తాకిన" నొచ్చునంచు అనవలసిన చోట " తాచిన" అని పాడడం మరియు "ఫెళ్ళు మనె విల్లు" పద్యం శాస్త్రిగారు పూర్తిగా సరిగ్గా చెప్పలేకపోవడం... ఇంత గొప్ప ఇంటర్వ్యూలో ఒక వెలితి. మొత్తం మీద ఈ కాలంలో జీవించి ఉన్న గాన కళాకారులలో ఘంటసాల మాస్టర్ గారికి ఇంతకు మించి నివాళులు అర్పించగల వారు ఇంకెవరు లేరు అనడం సత్యదూరం కాదు. నా కోరిక ఇంకా బాగా ఇంకా స్పష్టంగా అసలు తప్పులే దొర్లకుండా నివాళి అర్పిస్తే బాగుంటుందని. నా ఈ కోరిక గంగాధర శాస్త్రి గారికి కూడా అభిమతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం సమర్పించిన మీ ఇరువురికి హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి 🌹🙏🌹.
@rajeswaripalaka3191
@rajeswaripalaka3191 Жыл бұрын
❤️🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 Жыл бұрын
@@rajeswaripalaka3191 🙏
@nagalaxmiavasarala7857
@nagalaxmiavasarala7857 Жыл бұрын
🙏🙏🌹🌹
@aadinarayanareddy2300
@aadinarayanareddy2300 Жыл бұрын
@@nagalaxmiavasarala7857 నమస్తే.
@asnmurthy1229
@asnmurthy1229 Жыл бұрын
కార్యక్రమం చాలా బాగుంది. మధుర గాయకుడు ఘంటసాల గురించీ ఎవరు చెప్పినా మధురంగా ఉంటుంది. గంగాధర శాస్త్రి గారు చెప్తువుంటే ఇంకా బాగుంటుంది.
@rajendraprasad4219
@rajendraprasad4219 Жыл бұрын
మా జన్మ ధన్యం... గొప్ప కార్యక్రమం... గంగాధర శాస్త్రి గారికి... పాదాభివందనములు... పద్మశ్రీ ఘంటసాల భక్తుడు... నెల్లూరు .. 🙏
@jaganmohanraokoneru2590
@jaganmohanraokoneru2590 Жыл бұрын
Very exciting for all music lovers. Ghantadala Gariki Na nanassumanjalulu. JMR
@anjannacarpenter9017
@anjannacarpenter9017 Жыл бұрын
👍
@anjannacarpenter9017
@anjannacarpenter9017 Жыл бұрын
Supar
@csrmurthy3369
@csrmurthy3369 Жыл бұрын
అత్యంత అద్భుతమైన అవగాహన, విశ్లేషణ, సాధన. ఘంటసాల ఆత్మ గంగాధరశాస్త్రి గారి భక్తిప్రపతులతో ఎంతో అనదిస్తుంది. మీ కృషికి, సేవకీ మా ప్రణామాలు 🙏
@kamalayerrapragada9151
@kamalayerrapragada9151 Жыл бұрын
అపరఘంటసల గారికి. నా అభినందనలు నమస్కారములు
@sarwamangaladevi8393
@sarwamangaladevi8393 Жыл бұрын
ఘంటసాల గారు ఇప్పుడు లేరు వారి రూపంలో ఉన్న గంగాధర్ శాస్త్రి గారికి పాదాభివందనాలు 🙏🙏
@kurmarao3982
@kurmarao3982 Жыл бұрын
అద్భుతంగా విశ్లేషించారు గురువు గారూ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamurthyrukmabhatla2797
@krishnamurthyrukmabhatla2797 Жыл бұрын
మా శర్మగారు శాస్త్రిగారు రసార్ణవాన్ని అందించిన మీరుధన్యజీవులు.దీర్ఘయురస్తు
@arunabhavaraju703
@arunabhavaraju703 Жыл бұрын
మీరు చిన్నప్పుడు ఎడిచే వాడినని చెప్పారు, మేము ఇప్పుడు, ఎప్పుడు ఈ పాటలు విన్న, కళ్ళ వెంబడి నీరు కారుతూనే ఉంటుంది.మహానుభావుడు, నిజంగా మాటలు లేవు చెప్పడానికి ఘంటసాల గారి గురించి..గంగాధర శాస్త్రి గారు , మా మనసులలో ఉన్న భావాలన్నీ మీ నోటి వెంట విన్నాము.థాంక్స్
@sujit5043
@sujit5043 8 ай бұрын
@gopuinnasri4171
@gopuinnasri4171 Жыл бұрын
ఘంటసాలగారి స్మృతులతో మా జన్మ ధన్యం అయింది🙏🙏🙏
@muralithamiri3944
@muralithamiri3944 Жыл бұрын
అధ్బుతమైన స్వరమాధుర్యం....గురూజీ.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Every song of Ghantasala is a gem , it is difficult to select a good one , He never gave up quality of the song , thanks to Shastri garu for his dedicated efforts to keep the true spirit of Amara Gayakudu , why the government is not awarding Bharata Ratna to Great son of India 🌲
@satyasai539
@satyasai539 Жыл бұрын
Thanks to shastri garu and the vedeo producer presented on the occassion of centunary celebrations of Gana Ghandharva Ghantasala garu.
@seenabellekal1639
@seenabellekal1639 Жыл бұрын
శ్రీ ఘంటసాల గారి పాటలు విన్న మా తరం ఎంతో అద్రృష్టవంతులం.
@viswanathampillai9488
@viswanathampillai9488 Жыл бұрын
We'll
@radhakrishnachilukuri2336
@radhakrishnachilukuri2336 Жыл бұрын
Gp
@ckkumar6513
@ckkumar6513 Жыл бұрын
మా శ ర్మ గారు ఘంటసాల గం గా ధ ర శా స్త్రి కా ర్య క్రమ మ్ అ ద్భుతం. అ మో ఘం
@sv2200
@sv2200 Жыл бұрын
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గంధర్వ గానామృతంలో తడిసిపోతూ, స్వర్గములోని ఆ గందర్వడు గా అగుపడుతూ ఉన్నారుగా గంగాధర్ గారూ , ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది ఆ మహానుభావుని గురించి కదూ , బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు 💐💐💐💐👌👌👍👍🙏🙏🙏🙏
@madhusudanmadhu2543
@madhusudanmadhu2543 Жыл бұрын
Amaragayakulu Ghantasalagari gurinchi visleshana chese competence meeke vundi. Vinagaligadam maa mahabhagyam. Dhanyavadamulu.
@suneethavangara971
@suneethavangara971 Жыл бұрын
Namaste sir.. naku e program chudtunanta sepu kalalo neeri vastune unaayi...TQ sir...
@venkataramanapalisetty34
@venkataramanapalisetty34 Жыл бұрын
Good interview. I have no words to express about the information given by Sri Gangadhar Shastri. He is the replica of Ghantasala. I enjoy a lot songs poems of Ghantasala in his voice. Thanking you Sir. I once again express my gratitude to you both. P.Venkata Ramana.
@umakadasi6886
@umakadasi6886 Жыл бұрын
Excellent .... Expect more programs like this 🎼🎶👌🙏👏
@kratnareddy9840
@kratnareddy9840 Жыл бұрын
Thanks for this programme
@radhakrishna5916
@radhakrishna5916 Жыл бұрын
Very Many Many Thanks to ID Media And Sri Gangadhara Sastry Garu For Bringing To Memory The Greatness Of Ghantasala Music in All Navarasalu.Andra Pradesh is Very Fortunate To Have Given Birth To A Great Music.Magician. Innumerable Cinemas Became Successful Due to Ghantasala Music Only.The Actors Became Very Successful Heros Partly Due to Sri Ghantasala.Sri Sastry Garu is Most Deserved to Sing Ghantasala Songs And Analyse His Music In Greater Detail.
@SurenRangaraju
@SurenRangaraju Жыл бұрын
Heartfelt thanks to Sri Sarma garu and Sri Sastry garu for doing this program. The entire interview has transported us to the realm of unknown happiness and unlimited joy. Much grateful!!!
@suryanarayanakesapragada7818
@suryanarayanakesapragada7818 Жыл бұрын
Amara gaayakudu Gantasala gariki Gangadhara sastri gari gaanabhishekam chaala baagundhi .vaariki Idream vaariki kruthajyanathalu. Gantasala deserves Bhaarat Ratna
@syamasundararao3149
@syamasundararao3149 Жыл бұрын
మీరూ, శ్రీ శరత్ చంద్ర గారు అమరగాయకులకు సమర్పించే గాన సమర్పణ ఆయనకు అందించే నివాలి.
@khajavali2971
@khajavali2971 Жыл бұрын
Gangadhara sastri is a good singer. I congrats his abiity. Thanks for the video.
@tubeinfoful
@tubeinfoful Жыл бұрын
Thanks for your support of your own exactly experience with Ghanta Sala songs tune times
@ramakrishnarao4755
@ramakrishnarao4755 Жыл бұрын
ఘంటసాల వారి మీద చాలా మంచి ప్రోగ్రాం చేశారు గంగాధర శాస్త్రి గారు
@user-ij1pn4vy4t
@user-ij1pn4vy4t 8 ай бұрын
ఘంటసాల గారిని మళ్లీ ఘరొక సారి మీ పాటలతో గుర్తు చేసినందుకు మీకు మీకంఠస్వరానికి యావే నా హృదయ పూర్వక నమస్సులు.
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 Жыл бұрын
Sri Gangadhara Sastry gari namaskarams for remembering Sri Gantasala garu. Gantasala garu is a multi dimensional singer. in this occasion we have to remember all great personalities of cinema field liker liricists,music directors,cinema directors, actors,and producers.especially singers.
@RAMAMUTRTY
@RAMAMUTRTY Жыл бұрын
Great person sri Gangadhara sastry, he continues the legacy of Sri Ghantasala
@ramakrishnadhanekula3734
@ramakrishnadhanekula3734 10 ай бұрын
Thank you Gangadhar sastry garu. Great tribute to ghantasala mastaru. It is a wonderful video .👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏 The present generation of Telugu youth must watch this video .
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 Жыл бұрын
ఘంటసాల గారు . అని సంభోదిస్తే చాలా బాగుండేది.
@sriramamoorthymangalampall2984
@sriramamoorthymangalampall2984 11 ай бұрын
I never accepted any one singing like Ghantasala but you are the one and only one 🙏
@satyasai539
@satyasai539 Жыл бұрын
I agree and appeal of Shastri garu for the proposal of the Honourary Award Bharata Ratna to Sri Ghantasala on the occassion of his Centunary Celebrations.
@routinewithspecial...8589
@routinewithspecial...8589 Жыл бұрын
Ghantashala master evergreen... 🥰
@hanumantharao7035
@hanumantharao7035 Жыл бұрын
Fortunate to remember Ganajnani Ghantasala on the occassion of his century year. Really we may not replace Ghantasala. And we hope the fans of ghantasala should approach State Government of Andhrapradesh to recommend his name for " BHARATHA RATNA".
@sreeramachandrakhhrfhththt7512
@sreeramachandrakhhrfhththt7512 Жыл бұрын
ఘంటసాల గారి వైభవాన్ని అధ్భుతంగా వినిపించిన గంగాధర శాస్త్రి గారు కూడా అసామాన్యుడు.
@umapandiri775
@umapandiri775 Жыл бұрын
అద్భుతమైన కార్యక్రమం. మీకు అనేక నమస్కారములు.
@user-ok9ns8mw8f
@user-ok9ns8mw8f Жыл бұрын
ఇంటర్వూ చేసిన వారికీ శ్రీ గంగాధరశాస్త్రి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@sandyagudur1712
@sandyagudur1712 Жыл бұрын
Sri Gangadhar garu mee samskaraniki aneka namaskaralu meeru paduthunte kirthi seshulu Gantasala voice lagane vuntundi mount peak
@mgsrao7456
@mgsrao7456 Жыл бұрын
adbhuta visleshsna Gangadhar garu
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 5 ай бұрын
మా యింటిల్లీ పాదీ ఘంటసాల గారి పాటలంటే ప్రాణం పెడతాము మరల ఆయన మీలోపరకాయ ప్రవేశం చేసి ఆస్వర వెలుగులు పంచుతున్నారే మో సర్.
@someswarkandala9315
@someswarkandala9315 Жыл бұрын
Ghantasala garu should be awarded Bharat Ratna without any delay. It's already delayed but should not be delayed any longer. It's my prayer to Government to do this to honour our own culture, music and art ...please
@gadivenkat6692
@gadivenkat6692 7 ай бұрын
God blessed by Gantasala garu,shown Gangadhar gari Voice.❤
@maheshwaramsomeshwar5724
@maheshwaramsomeshwar5724 Жыл бұрын
Excellent effort Congratulations Sharama and sastri garu . Is it full episode , conversation about HMV and Ghantasala singing Geetha appeared ended abruptly. Lyricist and poet Dashardihi needed to be mentioned , their combination had memorable songs 💐 .
@mahalingampaladi4362
@mahalingampaladi4362 Жыл бұрын
మా జన్మ ధన్యం సార్ 🙏🙏🙏🙏
@ratnajigrandhi7467
@ratnajigrandhi7467 Жыл бұрын
Very excellent vedeo
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 5 ай бұрын
ఘంటసాల గారి ప్రత్యేక ఆశీస్సులు అమ్మ వాణీ అండ మీకు మెండుగా ఉండటం వలన ఇంత గొప్పగా పాడుతూ పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.మహానుభావులయ్యా మీరంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను.
@nirmalamohan3939
@nirmalamohan3939 Жыл бұрын
Cheppaleni Anandam anubavinchanu 🙏🙏🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
ఘంటసాల గాత్రవైభవం వర్ణనాతీతం. మీరు 10% గూడా కృతకృత్యులయారని అనుకోవడం లేదు. నేనైతే ఘంటసాల పుట్టడానికి ఒక కారణం నేను చేసుకున్న పుణ్యం, నా అదృష్టం.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అలా మాట లాడి ఎంతో ప్రతిభ వున్న మరియు ఘంటసాల మాస్టారు గారికి బహుశా ఆత్మనే గంగాధర శాస్త్రి గారు అని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడూ తన స్వామి ఐన మాస్టారు గారి గాత్రంతో పోల్చుకోలేదు. ఏది ఏమైనా శాస్త్రి గారి వాయిస్ నేటి గాయకులకన్నా ఎన్నో రెట్లు మెరుగైన స్థాయిలో వున్నది. 10% కూడా లేదు అని చిన్న బుచ్చడం బాధగా వుంది సారు! ఆయన ఆణువణువు మాస్టారు గారే . నేను కూడా ఆయన అభిమానినే కాదు కాదు భక్తుడినే గత 50 ఏళ్ళుగా . కొద్దో గొప్పో నేను కూడా పాడ గలను . పాడేటపుడు మాస్టారు. గారి ఆత్మనే నన్ను ఆరహించినట్లుగా అనిపిస్తుంది. ఆ స్థాయిగా యకుణ్లి మావతో భారతదేశము మళ్ళీ చూడ బోడు ఈ యుగానికి ఆయన ఒకడే ఆకాశాన వెలుగొందే భానుడిలాగా 10-12-22 / బెంగళూరు .
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
@@mallikarjunaalavala3992 sorry. మీరు అపార్థం చేసుకున్నారు. నేను కామెంట్ చేసింది గంగాధర శాస్త్రి గారి గురించి కాదు. శాస్త్రి గారు, ఆయన ప్రతిభ అంటే నాకు గూడా ఎంతో గౌరవం. ఆయన గూడా ఘంటసాల గాత్రవైభవం గురించి పూర్తిగా చెప్పలేకపోయారు (10% గూడా చెప్ప లేక పోయారు)అని అనడం లో నా ఉద్దేశం నాకు ఘంటసాల గారి మీద ఉన్న అభిమానం తెలియజేయడానికే అని గ్రహించండి.
@mswaranakumari5275
@mswaranakumari5275 Жыл бұрын
Amrutham tagina mahanubhavulu ghantasalagari ki Naa padabivandanaku ayanede maade oke village 🙏🎉
@raghuramsharma7488
@raghuramsharma7488 Жыл бұрын
Ghantasala master is deserve for BHARAT RATNA AWARD
@ramaswaminagam6349
@ramaswaminagam6349 Жыл бұрын
How beautiful it is
@prasadyvl2995
@prasadyvl2995 5 ай бұрын
❤ అభినందనలు గంగాధర శాస్త్రి గారు
@sangeethalakkaraju1888
@sangeethalakkaraju1888 6 ай бұрын
Wonder ful.Thank u,Sir.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
అధ్భుతః
@venkatk9119
@venkatk9119 4 ай бұрын
Excellent Gangadhara sastryGaru, GanaGandhurva Ghantasala gaaru Amarajeevi, Amara Gayakulu, Aayana gatram NA BHOOTHO NA BHAVISHYATI.
@saralagorle1338
@saralagorle1338 Жыл бұрын
Gangadhara sastri gariki Bhagavanthudu deerghaayushu sampoorna aarogyam ivvalani korukuntunnanu
@ravibabubommaraju5905
@ravibabubommaraju5905 Жыл бұрын
వేటూరి వారు తమ గీతం ఒక్కటైనా.. ఘంటసాల గానామృతం లో లేదే,అని శ్రీ SP గారితో చెప్పుకొని వాపోయారని విన్నాం..ఈ ఘంటసాల వారి గాన వారసుడు శ్రీ గంగాధర శాస్త్రి గారి చేత పాడించుకున్నా..వారితో పాటూ మనమందరం ఆనంద పారవశ్యం లో......tanmayu లయ్యే వాళ్ళం
@madkid1966
@madkid1966 Жыл бұрын
adbhutam
@kothuruvijaykumar4309
@kothuruvijaykumar4309 Жыл бұрын
Jaisriram
@bongusatyanarayaba3177
@bongusatyanarayaba3177 Жыл бұрын
This conversation on Keerthi Seshulu Ghantasal Venkateswara raogaru is very good programme.
@nagabhushanasarmaaluri2843
@nagabhushanasarmaaluri2843 7 ай бұрын
Maa Sarma gariki dhanyavaadhamulu for making this programme... undoubtedly Ghantasala Mastaru, and his Ekalavya disciple Gangadhar garu great...🙏🙏🙏
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 Жыл бұрын
Bhagat Geetha Sri Gangadhara Sastry garunamaskarams, you have presented late Gantasala garu in your tone
@chittakalyani534
@chittakalyani534 Жыл бұрын
Wonderful interactions Sir. Telugu states should celebrate 100 years functions of ghantasala. It is shame that no one in Andra raising this. Selfish people . Ghantasala should have born in other states . Unfortunately he is born in AP.
@nagabhushanasarmaaluri2843
@nagabhushanasarmaaluri2843 7 ай бұрын
🙏👌Sastry garu. ..Meelo Mastaru garu parakaya pravesam chesaremo....Kaarana janmulu arudhuga...alanti Ghantasala gari goppathanam kallaku kattinattu vipuleekaristhunna meeku Vandhanam..meeku janmanichina Mee thallithandrulaku paadhabhi Vandhanam....all the best.
@HAIERGREEN8378
@HAIERGREEN8378 Жыл бұрын
Nenu ghantasala garibhakthidanu mee vubhayulaku dhanyavadamulu
@psrao475
@psrao475 Жыл бұрын
Wonderful programme
@g.v.vishweshwarrao4753
@g.v.vishweshwarrao4753 Жыл бұрын
The society remembers god gifted eternal voice of Great Ghantsala garu.
@ji2862
@ji2862 Жыл бұрын
Light music and weight music is 👌 saying by Sri. Gangadhara Sastri
@nagababutvng7796
@nagababutvng7796 Жыл бұрын
Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏
@yhrao1966
@yhrao1966 Жыл бұрын
పాదాభివందనం.
@seetaramprasad9919
@seetaramprasad9919 Жыл бұрын
Maa Sarma garu good interaction Gangadhar sastry garu Bhagwat Geeta extraordinary.... No Wards . Sarswathi putrulu ...
@psrao475
@psrao475 Жыл бұрын
We are blessed to view and enjoy this programme which cannot be expressed in words
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 Жыл бұрын
Apara Ghantasala gAriki Vanda vandanalu
@ranisrinivas3536
@ranisrinivas3536 Жыл бұрын
Gantasala garu entati mahanubavulandi, Atlanti Nepadya gaayakulu janichadam na bootho na bavishyathu. Sastry garu cheppina vidanamuga naa chinnapudu Maa nannagaru kooda prathi shanivaram Venkateswara swamy gantasala garu paadina bhakthi geethalu mariyu Swatantrame Na janmahakkani chatandi ane songs naaku meaning teliyakundane nenu gantasala gari abhinanini ayyaanu. Enthati abhimanini ante gantasala garu paadina Mahesha papavinsha kailasa vaasa Isha ane paata Sri Kalakasthi Mahatyam ane cinema aa rojulo Musti vaalu vaala dayaniyamaina stithini prathibimbimbhinchukodaniki paadunevaarata, ippudu nenu naaku aa paata correct ga saripothundani nenu naa ring tone ga pettukunnanu. Jai Ghantasala garu, Jai Gangadhara sastry garu.
@bandaganesh7274
@bandaganesh7274 Жыл бұрын
Sir Gangdhr sir with same Ghantasala
@bhaskarraog9749
@bhaskarraog9749 Жыл бұрын
Gangadhara sastry gariki ధన్యవాదాలు
@raghavareddym5495
@raghavareddym5495 9 ай бұрын
Jai.ఘంటసాల.jai g. శాస్త్రీ
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 8 ай бұрын
అబ్బా! మిన్నే విరిగిపడినా . ఆఆఆ .. అనే ఆ రాగాలాపన ఎంతో మధురంగా మాస్టారుగారు పాడిన శృతులలో ఎంతో మధురంగా పాడి ఆయనను గుర్తుకు తెచ్చారు సారు . ధన్య వాదాలు ' నమస్సులు .
@ShivaKumar-nq2fu
@ShivaKumar-nq2fu 11 ай бұрын
Excellent sir
@rambabumutyala8785
@rambabumutyala8785 10 ай бұрын
మీకు ధన్యవాదాలు సర్
@asrchkumar6741
@asrchkumar6741 Жыл бұрын
ఈ వీడియో save చేసుకొని దాచుకుంట ఎందుకంటే గంగాధర sir Anni సాంగ్స్ దీనిలో పొందుపరిచారు
@RanjanTalksYT
@RanjanTalksYT 7 ай бұрын
Super.. Ghantasala meelo vunnadu
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gudalalakshmi4082
@gudalalakshmi4082 7 ай бұрын
గంట్ట శాలగారు 🌹🙏🌹🙏🌹🙏🌹జోలపా టలు 🌹🙏🌹🙏🌹దేవుడు 🌹🙏🌹పాఠలు 🌹🙏
@dsreemannarayana8014
@dsreemannarayana8014 7 ай бұрын
Sathakoti vandanam sasthri garu
@narasingaraokampara5663
@narasingaraokampara5663 5 ай бұрын
సర్ కల్మసం లేని మనసు సర్ మీది మి తపన చాల ఉన్నతమైనది.ఇంతకంటే నాదగ్గర వేరే భాష లేదు సర్ వరన్చన్డ్నికి.
@dudekulanabirasool8840
@dudekulanabirasool8840 Жыл бұрын
Gangadhara Sasthry gariki Naa padabhivandanalu. Maaku Gantasala mastaru garini maa Kalla mundu niliparu vari patala dwara
@munagantichenchaiahchari3366
@munagantichenchaiahchari3366 7 ай бұрын
GURUOUGAARIKI SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SWAAMAY
Gangadhara Sastry Speech On Netaji | @MVRSastry
38:37
MVR Sastry
Рет қаралды 23 М.
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 8 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 9 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 32 МЛН
Celebrities Great Words About Ghantasala Venkateswararao | Sakshi TV FlashBack
23:31
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 8 МЛН