అమరుడవు నీవు నా యేసయ్యా ! Hosanna Ministries Live Worship Song Pas.ABRAHAM Anna

  Рет қаралды 178,821

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

#hosannaministries #hosannaofficial #hosannaministriesofficial #hosannaministriesguntur #live #pastorabraham #livesong

Пікірлер: 82
@mohanabhargavi
@mohanabhargavi 2 жыл бұрын
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు|| శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2) ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2) తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు|| జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా - మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2) జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
@s.jayaprabhavathi5414
@s.jayaprabhavathi5414 Жыл бұрын
Praise the lord ayyagary,
@s.jayaprabhavathi5414
@s.jayaprabhavathi5414 Жыл бұрын
Glory to God
@sadhanesampally6767
@sadhanesampally6767 Жыл бұрын
Amen
@tcfsuman5243
@tcfsuman5243 4 ай бұрын
P
@kkministries2710
@kkministries2710 Жыл бұрын
గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన దేవుని శక్తి దిగివున్నది ఆమెన్
@wordofchrist3406
@wordofchrist3406 10 ай бұрын
అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును సీయోను మార్గములో స్తోత్ర గీతము - ఆలపింతును నీ దివ్య సన్నిధిలో శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను కన్న తండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి కమ్మనైన - ప్రేమచూపి - కనువిందు చేసితివి జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మ దీపము - వెలిగించినావు - నీకే ఆరాధన
@supertelugumovies5364
@supertelugumovies5364 Жыл бұрын
Meeru paduthunte yesayya mahimani anubavisthunam annaya
@user-zd3yo4on7z
@user-zd3yo4on7z 20 күн бұрын
Nannu balaparachina geethamu lokha mantha duli nuvu adha rinchu vadavu deva
@joshuaayyappa778
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@priscillabarnabas4250
@priscillabarnabas4250 2 жыл бұрын
అమరుడవు నీవు యేసయ్య సోసగీతము ఆలపింతును శక్తి మించి నా సమయములో లోకమందు నేను చేరదీసేలపవు🕊️🕊️🕊️🙌🙏🙌 యేసయ్య హల్లెలూయ స్తోత్రము ❤️
@SaiSai-sl8jj
@SaiSai-sl8jj 2 жыл бұрын
Kollklkkkyyywri
@bmunna3799
@bmunna3799 Жыл бұрын
Sie
@vaddulahanumanthu
@vaddulahanumanthu Жыл бұрын
@@bmunna3799 awa ae mere
@tcfsuman5243
@tcfsuman5243 4 ай бұрын
😊​@@bmunna3799
@dr.rajukumar6654
@dr.rajukumar6654 Жыл бұрын
నాకూ ఈ song అంటే చాలా ఇష్టం అన్న...🙏🙏🙏🙏🙏👏👏👏👏👏 prise the lord
@Ravalendru4509
@Ravalendru4509 2 жыл бұрын
Audio quality 👌supper anna
@sthuthi4950
@sthuthi4950 2 жыл бұрын
Lokamanthayu dooraminanu nanu cheradesedavu dehamanthayu dooliyinanu jeevimpajesedavu.....
@VijayaVijaya-pw5gc
@VijayaVijaya-pw5gc 2 жыл бұрын
మగవారు ఎంత ఉజ్జీవంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారో 🙏🙏🙏🙏🙏🙏🙏. దేవునికే మహిమ కలుగును గాక amen🙏🙏🙏🙏
@k.nathanelsantosh9979
@k.nathanelsantosh9979 2 жыл бұрын
Beautiful worship Anna
@ranimurahari7628
@ranimurahari7628 2 жыл бұрын
Praise the Lord heart touching worship sir🙏🙏🙏🙌🙌🙌🎼🎶🎶👏👍🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏
@mercyyerram5218
@mercyyerram5218 2 жыл бұрын
Thànķ you brother.Happy Resurrection day
@padmaroshna4833
@padmaroshna4833 Жыл бұрын
Glory to God...💫🙏🙏❤️😍 Praise the lord brother gaaru...🤝
@raghubabusmart9482
@raghubabusmart9482 Жыл бұрын
praise the Lord annaya
@villagevlogs5001
@villagevlogs5001 2 жыл бұрын
అయ్యా ఇంత మంచి పాటను మాకు ఇచ్చినందుకు. స్తోత్రం యేసయ్య
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl Жыл бұрын
Ramesh ayyagaru wrote chesaru andi
@murthysunkara007
@murthysunkara007 Жыл бұрын
Devuniki mahima kalugunu Gaaka Yes AMEN AMEN AMEN 🙏🙏🙏
@thanikondavenkey1388
@thanikondavenkey1388 2 жыл бұрын
గూడ్
@user-id9nq2jn8j
@user-id9nq2jn8j 9 ай бұрын
Devunike mahima kalugunu gaka
@lathajesus1701
@lathajesus1701 2 жыл бұрын
Praise the Lord Anna.. 🙏🙏🙏🙌🙌🙌💪💪👑👑👑
@Noel-hosanna
@Noel-hosanna 2 жыл бұрын
హృదయలను కదిలించే ఆరాధన.... ❤
@maheshmettallamahesh9168
@maheshmettallamahesh9168 Жыл бұрын
Praise the lord annaya
@ChallapalliUpendra-mq9kt
@ChallapalliUpendra-mq9kt 2 ай бұрын
Praise the lord Amen
@harichinnu3784
@harichinnu3784 2 жыл бұрын
Praise the lord Annaiah 🙏🙏
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Praise the LORD anna😇
@suvarthajanumala3293
@suvarthajanumala3293 Жыл бұрын
Wonderful worship annayya. 🙏🙏Glory be to God🙌🙌🙌🙏🙏
@ushas1604
@ushas1604 2 жыл бұрын
Amen Amen Amen praise the lord Hallelujah
@bhavya1058
@bhavya1058 2 жыл бұрын
Praise the Lord Anna 🙏🙏🙏🙏 nise
@hosannapsalms9232
@hosannapsalms9232 2 жыл бұрын
Praise the lord Anna
@rameshy7293
@rameshy7293 Жыл бұрын
I love you JESUS ❤️❤️💗❤️ thaku you JESUS
@rajeshbodapati9413
@rajeshbodapati9413 2 жыл бұрын
Praise the lord
@Rajumorcha.1979
@Rajumorcha.1979 11 ай бұрын
Praise the lord sir 🙏
@pastorsunilkumar479
@pastorsunilkumar479 2 жыл бұрын
Glory to God🙏
@mavulurumasthanaiah9336
@mavulurumasthanaiah9336 Жыл бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏 anna
@jesuslovesyou8921
@jesuslovesyou8921 2 жыл бұрын
praise the lord annaya
@rajarockzz5340
@rajarockzz5340 2 жыл бұрын
Praise the lord Ayyagaru
@phanikumar380
@phanikumar380 2 жыл бұрын
Prised the Lord, amen
@karunarajuzenith7310
@karunarajuzenith7310 Жыл бұрын
Super song anna
@jkishorebabu8684
@jkishorebabu8684 Жыл бұрын
Praise the lord 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pjwesly7922
@pjwesly7922 10 ай бұрын
,Kz
@nagalakshmiparasa5638
@nagalakshmiparasa5638 2 жыл бұрын
Praise the lord annayya
@vikramkumard5088
@vikramkumard5088 2 жыл бұрын
PRAISE THE LORD ANNA BHUPANAPADU
@sudhaannavarapu4053
@sudhaannavarapu4053 Жыл бұрын
Praise the lord 🙏
@jesusis4455
@jesusis4455 2 жыл бұрын
Praise the lord Anna Anna my dad name is Shiva Kumar anna we r converted Anna we r Christian my dad is now very criticale sutivation Anna please pray for my dad anna well soon Anna tnx Anna
@gugulothuprasad1477
@gugulothuprasad1477 5 ай бұрын
Amen
@venumahipal999
@venumahipal999 2 жыл бұрын
Na yesaya ... gunde gudilo nundinav,.. 😊
@SamuvelJesusbanjara
@SamuvelJesusbanjara 8 ай бұрын
Praise the Lord poster sir every day god bless you and your family
@KittuSateesh
@KittuSateesh 14 күн бұрын
Amen hull Aya 😅😅😅😅😅
@nivedvinnu1901
@nivedvinnu1901 2 жыл бұрын
🙏 praise the lord 🙌
@RM-dv1qe
@RM-dv1qe 2 жыл бұрын
🙏
@birudulaprasad9846
@birudulaprasad9846 2 жыл бұрын
Praise the Lord brother
@minugavijaykumar1994
@minugavijaykumar1994 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@glorytailor8362
@glorytailor8362 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌
@VasanthKumar-gt1fp
@VasanthKumar-gt1fp Жыл бұрын
❤❤❤✨
@rajeshkarumuri5522
@rajeshkarumuri5522 2 жыл бұрын
S lord anna
@chinnathalari4120
@chinnathalari4120 2 жыл бұрын
🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏
@SuryakiranVelli2009
@SuryakiranVelli2009 6 ай бұрын
✝️🛐🙏⛪⛪⛪🙏
@c2asishc2asish79
@c2asishc2asish79 2 жыл бұрын
👌👌👌👍👍👍👍
@gunturjosephkumar7077
@gunturjosephkumar7077 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@KoteswraoKoti
@KoteswraoKoti Жыл бұрын
🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏
@prasadjaldi5866
@prasadjaldi5866 7 ай бұрын
Praise the lord Anna 🙏
@kurradurgarao4975
@kurradurgarao4975 2 жыл бұрын
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@nagarajukotla2658
@nagarajukotla2658 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️
@dhanikelasarada6526
@dhanikelasarada6526 2 жыл бұрын
praise the lord brother
@a.vinaykumar9171
@a.vinaykumar9171 Жыл бұрын
00
@bathularaju8854
@bathularaju8854 Жыл бұрын
t
@joshuaayyappa778
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@hanock3634
@hanock3634 2 жыл бұрын
Praise the lord
@gugulothuprasad1477
@gugulothuprasad1477 6 ай бұрын
Amen
@dhulipallajohn1365
@dhulipallajohn1365 Жыл бұрын
Super song anna
@joshuaayyappa778
@joshuaayyappa778 2 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@rajarockzz5340
@rajarockzz5340 2 жыл бұрын
Amen
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 189 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 64 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
చీకటి కెరటాలలో……. Heart Touching Song Pas.ABRAHAM Anna
10:35
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 163 М.
||RAJUVINA NAA DEVA|| ( SATHYA SWARUPUDA )VOL 14 THANDRI SANNIDHI MINISTRIES
10:20
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 684 М.
I meet Mr.Beast
0:15
ARGEN
Рет қаралды 21 МЛН
Всегда проверяйте зеркала
0:19
Up Your Brains
Рет қаралды 19 МЛН
Батя в общественных местах 😇
0:46
Время горячей озвучки
Рет қаралды 1,5 МЛН