అంబేడ్కర్ దళిత నాయకుడేనా|Prof K Nageshwar on the relevance of BR Ambedkar

  Рет қаралды 195,728

Prof K Nageshwar

Prof K Nageshwar

6 жыл бұрын

The nation commemorates the 127th birth anniversary of one of its illustrious sons who authored the republican constitution. Leaders will today beam before television cameras garlanding the statues of Dr B R Ambedkar. But, the society wants the political system to go beyond paying a vacuous tribute to the Architect of Democratic India.
www.knpost.com/post/5851456/a...

Пікірлер: 642
@user-dg4du5vj2d
@user-dg4du5vj2d 4 жыл бұрын
అంబేద్కర్ గారి గురించి చాలా విషయాలు తెలియజేసారు ధన్యవాదాలు సార్
@rakeshg7879
@rakeshg7879 3 жыл бұрын
ప్రపంచ మేధావిని కూడా ఒక కులనికో, మతనికో పరిమితం చేయడం మన దేశానికి, మన స్వార్థ నాయకులకే సాధ్యం
@jaihind4073
@jaihind4073 2 жыл бұрын
నిజం చెప్పావు బ్రదర్
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d Жыл бұрын
మాలలు తమకే పరిమితంగా అంబేడ్కర్ ని ,, మాదిగలు తమకే పరిమితంగా జగ్ జీవన్ రామ్ ని తమతమ కుల అగ్రనాయకులు గా ఏనాడో అప్పాయింట్ చేసేసుకున్నారు . వారి సిమెంట్ విగ్రహాలు వారివారి పేటల్లో నిర్మించుకున్నారు . కాగా కపటంతో ఓ . సి . రాజకీయ నాయకుల మీదకి మొత్తం నేరం నెట్టేసి ,, పబ్బం గడపవద్దు . వారు తమతమ ఎస్ . సి. కుల నాయకుల మీద నేరం మోపడం కరెక్ట్ !
@kamalindia1066
@kamalindia1066 4 жыл бұрын
I am OC, but I have great respect to ambedkar, every indian should respect to him. Bcz he gave great constitution.
@gognene1513
@gognene1513 4 жыл бұрын
మీలాంటి వారుండాలి.
@giridharinampudi
@giridharinampudi 4 жыл бұрын
mee TOO.
@suryatejaanneboina5146
@suryatejaanneboina5146 4 жыл бұрын
Proud of u brother
@jothiswaroop7522
@jothiswaroop7522 4 жыл бұрын
Metoo
@bhargavgundawar2729
@bhargavgundawar2729 3 жыл бұрын
But he hate our god's Rama& krishna
@RamU1853___
@RamU1853___ 3 жыл бұрын
ఆయన ఆలోచన పరిధి అంచనాలను మించి ఉంది 60 సం తరువాత ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ప్రతికోణంలో ఏ అన్యాయం జరిగినా తిరిగి ఆ మహనబావుడు ఆలోచన విధానం జ్ఞానపకం చేస్కోవడం చాలా Great..........
@Ajayvivekjyo
@Ajayvivekjyo 2 жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంబేడ్కర్ గారి గురించి చాలా చక్కగా వివరించారు మీకు దన్యవాదం సార్
@ramakrishnamanti5413
@ramakrishnamanti5413 4 жыл бұрын
మీ విశ్లేషణ అద్బుతం సార్ . చాల గొప్పగా చెప్పారు మీకు నా పాదాభివందనాలు , సరైన మార్గం నాకు చూపించారు ...జై భీమ్
@charlesgkondayya4194
@charlesgkondayya4194 4 жыл бұрын
కుల,మతోన్మాదులు ఎప్పటికీ అంబెడ్కర్ గారిని అంగీకరించలేరు...... ఇది నిజంగా మనదేశ దౌర్భాగ్యం..!! జై భీం✊✊
@rajubabu2177
@rajubabu2177 4 жыл бұрын
100%
@araniravinder6170
@araniravinder6170 4 жыл бұрын
అంబేత్కర్ ను బాగా అర్థం చేసుకున్నది నెహ్రూ. అంబేడ్కర్ 10 సం.ల.రిసర్వేశన్ విధానం అర్థం 10.సం ల లో సం.రానికి 5,6,శాతం దళితులను పైకి తెస్తే 50 శాతం.
@araniravinder6170
@araniravinder6170 4 жыл бұрын
కానీ నెహ్రూకు అది ఎస్టము లేదు.కావున అబెడ్కర్ను మంత్రిమండలి నుండి తొలగించి ఎన్నికలలో గెలవనీయ లేదు.రిషర్వేశెన్ను సరిగ్గా అమలు చేసి అవగాలను అభివృద్ధికి దూరంగా ఉంచాడు.
@araniravinder6170
@araniravinder6170 4 жыл бұрын
ప్రపంచ మానవుల ఐక్యత చెప్పి.జాతీయతను నాశనం చేయాలని చైనా మానస పుత్రులు చేసిన కుట్రను ప్రజలు మరిచి పోరు.జాతీయత అవసరం లేదని నిర్ధారిస్తారు మీరు.
@araniravinder6170
@araniravinder6170 4 жыл бұрын
చైనాకు జై చెప్పే వామపక్షాలు భారత్ మాతా కు నై చెప్పడం పాకిస్తాన్ జై చెప్పి భారత్ మాతా కీ జై వద్దు అన్న వాళ్లకు జాతీయత అవసరం లేదని నిర్ధారిస్తారు మీరు.
@vijayabhaskarthogarcheti9355
@vijayabhaskarthogarcheti9355 3 жыл бұрын
దురదృష్టకరం ఆయన సర్వజనీనమైన ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థ ను ఆశించాడు కానీ ఆయనకు ఒక ట్యాగ్ తగిలించారు
@asturmallesh2497
@asturmallesh2497 4 жыл бұрын
ధన్యవాదములు సార్ చాలా మంచి విషయాలు చెప్పారు జై భీమ్ సార్,
@venugopalraochichula7534
@venugopalraochichula7534 3 жыл бұрын
Nageswarao garu, I am writing this comment without watching this video till the end. It’s very unfortunate and heartbreaking that Dr BR Ambedkar is seen as leader of a particular group. A person like Dr BR Ambedkar must be remembered as a National hero like MK Gandhi. I am puzzled whether that group is not allowing or the National political leaders are not allowing to recognize him as a leader of/to this great Nation. He averted a danger that a larger section of the society didn’t alienated from the main stream of the nation. We, the people of this nation must own this great man and look up that he is a National hero.
@Skanda2202
@Skanda2202 6 жыл бұрын
మీలాంటి గురువులు..ఇప్పుడున్న పరిస్తితులకు..ఇప్పుడున్న విద్యావ్యవస్థ కు ఎంతో అవసరం..._/\_
@satyanarayana946
@satyanarayana946 4 жыл бұрын
అటువంటి మహానుభావుడు ఇప్పటివరకు భూమిమీద పుట్టనేలేదు
@dassarijyothi2496
@dassarijyothi2496 5 жыл бұрын
దళితనాయకుడు కాదు.ప్రజలందరికీ నాయకుడు.Ambethkar దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జైభీమ్
@RAMREDDYization
@RAMREDDYization 4 жыл бұрын
Joke keka
@rudrayyabadana566
@rudrayyabadana566 4 жыл бұрын
@@RAMREDDYization joke ante mee jail Reddy gaadiki votes kaavalante sc la daggarakochi modda gudustadu adi joke ante
@Nee99tv
@Nee99tv 4 жыл бұрын
@@rudrayyabadana566 meeku alaantolle kaavaali. Enduku ante?, maa mathapodu antaaru. Anni vadulukuni vacchina pawan ni chankanaakinchaaru.
@seetharamulumedi6608
@seetharamulumedi6608 4 жыл бұрын
My god Ambedkar
@gognene1513
@gognene1513 4 жыл бұрын
Yes. ఉన్నత కులాలవాళ్ళు 98%ఆయనను గౌరవించరు. Reservations ఆయన వల్లనే వచ్చాయి అని వాళ్ళు ఆయనను తిట్టుకుంటారు.
@malsurbanoth8755
@malsurbanoth8755 5 жыл бұрын
మీ మైండ్ లో ఏమైనా మెమరీ ఉందా సర్.ప్రతి విషయంపై మీకు అవగాహన ఉండడం hats up.iam in our fans
@252srinivas
@252srinivas 5 жыл бұрын
Daily his duty is give a speech on any topic. That is the beaty of a economic students power. While studying economics I am also realised that. You to study all theories like karal Marks and sri sri and so great leaders analsis if you want become a good ecomist
@gopalakrishnajenasena367
@gopalakrishnajenasena367 6 жыл бұрын
ప్రజలారా....రాజకియ లబ్ధి కోసం. ఆయనపై కులం పులమకండి. ఆయన ఒక మహోన్నత్తమైన వ్యక్తి.
@suryasurisiddantula4479
@suryasurisiddantula4479 3 жыл бұрын
జై భీమ్...జై అంబేడ్కర్
@anildabbeta7101
@anildabbeta7101 3 жыл бұрын
Jai Bheem sir
@yanamadnikoteswararao1878
@yanamadnikoteswararao1878 3 жыл бұрын
@@anildabbeta7101 000
@dharmapalmoova7855
@dharmapalmoova7855 2 жыл бұрын
Ue right bro
@yadagirip4968
@yadagirip4968 3 жыл бұрын
అద్భుతంగా చెప్పారు సర్... జై భీమ్ సర్...
@user-xc3my2pv8g
@user-xc3my2pv8g 3 ай бұрын
సార్ మీలాంటివారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర పేద ప్రజలకు విద్యా వైద్యం స్పష్టంగా అందుతుందని నమ్మకం ఉన్నది. అలాగే మీరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశ ప్రజలు ఈ దేశము బాగుపడుతుందని నమ్మకము ఉన్నది. మీ మెమరీ కి హ్యాట్సాఫ్ సార్ 👌🙏🙏🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌹👌👌👌👌
@vinayprasad2287
@vinayprasad2287 6 жыл бұрын
Great speech... Hatsoff sir
@dasariprabhakar9155
@dasariprabhakar9155 3 жыл бұрын
గ్రేట్ ఎనాలిసిస్ సార్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SUNILSUNIL-cz5ry
@SUNILSUNIL-cz5ry 2 жыл бұрын
The real problem in our society is domination of one caste on another , caste politics and discrimination ... Sir we all love and respect Ambedkar.
@essence4568
@essence4568 3 жыл бұрын
మొన్న,mptc ఎలక్షన్స్ లో ,డబ్బులు పంచలేదని ఓటు వేయడానికి ముందుకు రాలేదు సర్.ఇది మన ప్రజాస్వామ్యం.
@bhaskarghantasala6054
@bhaskarghantasala6054 6 жыл бұрын
Excellent sir. It is an eye opener to all politicians, religions and those who confine him (Dr.B.R.Abedkar) to be a leader of Dalita. He is a great humanbeing..
@suryaraomulagada2050
@suryaraomulagada2050 5 жыл бұрын
Such a great man who derived and given " Constitution " to this country which has been guiding even now to administer/ rule this country. The so called great political parties amending the constitutional most un- democratic way. Equity and Equality Key word.
@veerababubicchala7755
@veerababubicchala7755 6 жыл бұрын
Excellent analysis Sir
@HariBabu-hk8qn
@HariBabu-hk8qn 5 жыл бұрын
Sir excellent message and analysis about Ambedhkar.
@trinadharaododdi6007
@trinadharaododdi6007 6 жыл бұрын
Great sir, all politicians should read and understand the books written by Ambedkar. This must made as a qualification to MPs,MLAs
@mvameraju1451
@mvameraju1451 2 ай бұрын
అంబేద్కర్ గారిగురించిఇంతమంచివిషయాలు చెప్పిన మీకు నా వందనయులు సారూ
@sreenivasulukarlapudi8227
@sreenivasulukarlapudi8227 5 жыл бұрын
Salute to the Great vision of Ambedkar ji.
@petaramakrishna4034
@petaramakrishna4034 6 ай бұрын
Tulasi chand gari interview chusi e video chusanu.... Chala manchi video.... Thank you Sir
@rsdevarapalli
@rsdevarapalli 3 жыл бұрын
Professor garu, thanks for sharing such derails.
@ramaraotenneti8666
@ramaraotenneti8666 Жыл бұрын
A timely discourse Professor. One feels sad the way we are getting buried into an abyss.....
@yasinnagaraju392
@yasinnagaraju392 6 жыл бұрын
We hope that our democracy should reach to One Person=One Value
@RajKumar-yb4td
@RajKumar-yb4td 4 жыл бұрын
చక్కగా చెప్పారు సార్
@sree1257
@sree1257 6 жыл бұрын
I am respect the Ambedkar ethics.. principals..
@mudavathbhoopathi74
@mudavathbhoopathi74 4 жыл бұрын
Baba Shaheb Ambdkar God our all whole world role model🙏💐💐👍👍
@nallaapparao69
@nallaapparao69 3 жыл бұрын
వాస్తవాలను వల్లె వేయడంలో...అందెవేసిన చెయ్యి మీరు...❤️
@satyanarayanaavv6396
@satyanarayanaavv6396 6 жыл бұрын
sir thankyou vermuch sir. your spech is motivating somepeoples sir.
@oremsrinivas1829
@oremsrinivas1829 6 жыл бұрын
A good speech about ambedkhar I hadn't ever listen..... Thank q
@Ravipaulrv
@Ravipaulrv 6 жыл бұрын
Sir, its nice information to know the truth...keep doing like this
@Nagaraju-km3ek
@Nagaraju-km3ek 4 жыл бұрын
World famous brilliant person ambedkar
@bandaruramu2610
@bandaruramu2610 4 жыл бұрын
your heart is very great sir it reflects in your voice. it resounds in my heart.
@rajubanuka9612
@rajubanuka9612 6 жыл бұрын
excellent speach sir...
@siddenky
@siddenky 6 жыл бұрын
Greater analasys sir
@schoolsspoken360
@schoolsspoken360 4 жыл бұрын
Flow suuuuuper sr.... Content and flow both of you are suuuuuper sr..
@muralikrishnarajuchinta5274
@muralikrishnarajuchinta5274 4 жыл бұрын
He was a great leader.His efforts in india gives a good strategic nationalism.
@mobadiah7752
@mobadiah7752 3 жыл бұрын
Good massage amazing great thankyou sir 🙏🙏🙏🙏🙏🇮🇳🕊️
@nivasthoughts5861
@nivasthoughts5861 6 жыл бұрын
Thank you sir...
@ogguram8866
@ogguram8866 5 жыл бұрын
Wonderful your speech sir
@anantalakshmi1398
@anantalakshmi1398 4 жыл бұрын
a grateful analysis hatsof you sir.ambedker is who grate person in the world.god present to us.
@ekkatari
@ekkatari 2 жыл бұрын
You are a great human being sir Nageshwar garu 🙏
@maheshannepaka3784
@maheshannepaka3784 Жыл бұрын
అంబేద్కర్ విశ్వ నాయకులు జై భీమ్ 🇮🇳.
@vijayanandp8804
@vijayanandp8804 5 жыл бұрын
Thank you sir, received very power full information from you knowledge back. Jai bheem.
@ramulubegari8056
@ramulubegari8056 4 жыл бұрын
Jai bheem nice masege brother
@ankaiahalla7664
@ankaiahalla7664 4 жыл бұрын
You are a responsible person sir. Iam proud of you sir.
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 7 ай бұрын
Sir, Really great assessment
@anjiyarra2690
@anjiyarra2690 6 жыл бұрын
Ambedgar Proved a top ten genius man on this Earth No need of anyone certificate Amendments are Common in every Constitution of country Because According to changing society & modern world Necessary to change it Is it crime My humble suggestion to those who hate ambedgar garu Think twice before you comment Elders gave us rich culture & tradition That is our legacy Don't degrade
@mannalakeshavaiah1116
@mannalakeshavaiah1116 3 жыл бұрын
చదువుకున్న మహనియులార ఆలోచించండి మీరు నిజమైన భారతీయులు ఐతే కులం నిర్మూలిద్దాం(made CAST LESS INDIA) First mahila equality teddam ,next కులనిర్మూలన జరిగితే రిజర్వేషన్ అన్న మాట ఉండదు ,రాజకీయ కుత్రాలనుంచి బయటపడదామా
@user-lv9lm3vf7d
@user-lv9lm3vf7d 3 жыл бұрын
" కులం నిర్మూలించబడాలి " అనే ఉద్దేశం ఎస్ .టి .లకు ,, ఎస్ .సి.లకు ,, బి.సి .లకు అస్సలు లేదు . సరిగదా ! కులాన్ని నిరూపించుకొని ,, కులాన్ని అడ్డం పెట్టుకొని ,, ఇంకా " ఎక్కువ రిజర్వేషన్ పొందుదాం " అనే కుళ్ళు ఆలోచనలోనే ఉన్నారు వారంతా . ఇంకెలా పోతుంది ? _ కులం . ఎవడు వేలాడ మన్నాడు ? కులాన్ని పట్టుకొని . రేపే పైన చెప్పిన వారంతా కులాన్ని నిశ్శేషంగా వదిలేయండి . దమ్ము _ నిజాయితీ ఉంటే !!! అంబేడ్కర్ లా సోదె కబుర్లు చెప్పవద్దు . అప్పట్లో ఆయన కూడా ,, 1936 లోనే " హిందూ కులమతాలు వదిలేస్తాను " అని బహిరంగ సభల్లో గొప్పగా ఉపన్యాసాలు దంచి ,, 1956 వరకు వదలకుండా వేలాడి ,, 20 సంవత్సరాలు పాటు కులం ద్వారా వచ్చే అన్ని రాజకీయ లబ్దిలు పొంది ,, చక్కగా ఎంజాయ్ చేసి ,, మరణానికి ముందు వదిలాడు _ " హిందూ కులమతాల్ని " అంత కాలం ఖాళీ లేక వదలలేదా ? పుసుక్కున వదిలేస్తే రిజర్వేషన్ అవసరాలు తీరవని వదలలేదా ? __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, హైస్కూల్ టీచర్ ,, రామచంద్ర పురం ,, తూర్పు గోదావరి జిల్లా . 9 9 6 3 4 _ 9 8 7 0 1 .
@vayyagari9164
@vayyagari9164 6 жыл бұрын
Great words sir
@surendrayadavpandu.1438
@surendrayadavpandu.1438 6 жыл бұрын
Gud message sir
@jayaprakashmeenuga7486
@jayaprakashmeenuga7486 3 жыл бұрын
Hats off sir.undisputed analysis
@srikanthambeeri1972
@srikanthambeeri1972 6 жыл бұрын
Good analysis sir
@koteswararaoduggirala
@koteswararaoduggirala 5 жыл бұрын
Thank you Dr Nageshwar. At last we could see an understanding academician in Telugu states from other than the people identify with Babasaheb . Idol worship was denounced by Babasaheb but who will make his followers to realise that.
@MaheshBabu-mc7lz
@MaheshBabu-mc7lz 6 жыл бұрын
Good message sir
@balubalu2789
@balubalu2789 5 жыл бұрын
Excellent sir...!
@venkateshamk2087
@venkateshamk2087 4 жыл бұрын
Good lesson sir
@vishnunune6017
@vishnunune6017 10 ай бұрын
Great analysis.....!🌹💐🌹💐🌹✊✊
@pavankumarsharmacheedella7641
@pavankumarsharmacheedella7641 3 жыл бұрын
అంబేత్కర్ చాలా గొప్పవ్యక్తి, ఆయనకాలంలో ఆయన అన్నికష్టాలని ఎదిరించి పోరాడి దేశ నాయకుడిగా, రాజ్యాంగ రచయితగా ఖ్యాతిపొంది తనలాగా కుల, జాతి వివక్షని ఎవరూ పొందకూడదని వారికి ప్రత్యేక రిజర్వేషన్ హక్కులు కల్పించారు. అయినాకూడా ఇప్పటికీ వాటిని పూర్తిగా ఉపయోగించి అభివృద్ధి చెందలేని కొందరు మళ్ళీ పాత కథలనే గుర్తుచేస్తూ, కులవివక్షని రగిలిస్తూ విద్వేషాలని కలిగిస్తున్నారు.
@ChantibabuThota
@ChantibabuThota 5 ай бұрын
Vandanalu chala manchi vishayalu chepparu matam kante ma 11:45 navat vam minna.great words for great leader,tanq sir
@kattavenkateswarlu5139
@kattavenkateswarlu5139 5 жыл бұрын
Baga chepparu sir
@nageswraraomadasu639
@nageswraraomadasu639 3 жыл бұрын
Sir you are going to be a great friend to all
@adityasir3342
@adityasir3342 3 жыл бұрын
Good explanation sir it's correct information
@mahialkaturi396
@mahialkaturi396 4 жыл бұрын
U r the real secularist sir... Jai bheem
@tarunpotla9114
@tarunpotla9114 3 жыл бұрын
మీలాంటి వాళ్ళు చెప్తుంటే ఈ సమాజం కచ్చితం వింటుంది సార్....thanq
@tarikoppulamadhu4375
@tarikoppulamadhu4375 6 жыл бұрын
Superb...
@prabhakarjitta368
@prabhakarjitta368 6 жыл бұрын
Super ga chepparu sir
@rameshpanjala4075
@rameshpanjala4075 2 ай бұрын
B.N.rao గారి గురించి వివరంగా తెలియజేయండి
@edurumasthanaiah2607
@edurumasthanaiah2607 Жыл бұрын
Yaya nageswararaogaru Meeru ee viswam unnantavaraku Pùdutùnayundali Meeku satakoti vandanamulu 🙏🙏🙏🙏
@rahulrohith8972
@rahulrohith8972 2 жыл бұрын
దళిత నాయకుడు కదు దెవుడూ అందరికీ మూర్ఖులకు తప్ప అందరికీ దెవుడూ.ప్రపంచ మెధావి ప్రపంచ దేశాలు గుర్తించినా మన భారటమత వారాల బిడ్డను గుర్టించని వింత పశువులు వున్నా దేశం మనఫి
@nsrinu3532
@nsrinu3532 5 жыл бұрын
Salute u sir
@pambalibalaswamy8312
@pambalibalaswamy8312 4 жыл бұрын
Nice Sir.Good information
@saikrishnap3202
@saikrishnap3202 6 жыл бұрын
Excellent sir
@kvsubbu2208
@kvsubbu2208 2 жыл бұрын
Excellent anyalasis guruvu garu 🙏
@shivadarling5555
@shivadarling5555 4 жыл бұрын
Tq sir
@sathiishchocolate5911
@sathiishchocolate5911 6 жыл бұрын
sir salute you ... love you sir
@mandalaanjaneyulu7764
@mandalaanjaneyulu7764 10 ай бұрын
Super analysis sir
@venkatgaddala5791
@venkatgaddala5791 5 жыл бұрын
Salute sir
@krishnatv2135
@krishnatv2135 Жыл бұрын
భలా మాస్టర్ ..ధన్యవాదములు
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 3 жыл бұрын
Great speech sir.
@jonnadavvsatyanarayana2633
@jonnadavvsatyanarayana2633 3 жыл бұрын
Chala baga chrpparu sir
@ShivaPrasad-tq3gx
@ShivaPrasad-tq3gx Жыл бұрын
Super information sir
@telugusathyaiahsathyaiah1700
@telugusathyaiahsathyaiah1700 6 жыл бұрын
Vv good analcis
@mallipeddijayaprakash3240
@mallipeddijayaprakash3240 3 жыл бұрын
Chala baga chepparu Sir
@mohaanraonavuru1885
@mohaanraonavuru1885 3 жыл бұрын
Thank you sirfor your excellent comments
@garapatirajkumar7739
@garapatirajkumar7739 3 жыл бұрын
Thankqu sir
@savarannagoudj7134
@savarannagoudj7134 3 жыл бұрын
Ambedkar for all people in India not only for caste
@informationcentre2188
@informationcentre2188 3 жыл бұрын
Very good analysis
@mohdasgharhussain8062
@mohdasgharhussain8062 4 жыл бұрын
good topic
@kanthaswani
@kanthaswani 4 жыл бұрын
If you strictly follow Br ambhetkar India will progress as a world super power .
@vaasudev1515
@vaasudev1515 6 жыл бұрын
Great speech sir..
@vinodvinnu7493
@vinodvinnu7493 5 жыл бұрын
Sir please suggest some books to know about ambedkar and his idealogy. I want books in telugu version
@yashodapanchu3229
@yashodapanchu3229 3 жыл бұрын
అంబేద్కరిజం పై ఇంత స్పష్టత ఇంత తక్కువ సమయంలో ఎవరూ ఇవ్వలేదు గురువు గారు... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...🙏
@vaddiparthivenkatamuralikr8334
@vaddiparthivenkatamuralikr8334 6 жыл бұрын
great
Prof Nageshwar special Analysis on Tripura Incidents | 10TV
20:32
10TV News Telugu
Рет қаралды 46 М.
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 8 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,4 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН
Why Dr. Ambedkar is Great? Dr Vikas Divyakirti
57:52
Vikas Divyakirti
Рет қаралды 5 МЛН
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 110 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 259 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 68 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 1,6 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 1,3 МЛН