అంబానీ ఎత్తుగడలు ఏలా ఉంటాయి | Jio | Ambani | Telugu Facts | VR Raja Facts

  Рет қаралды 383,303

V R RAJA

V R RAJA

9 ай бұрын

అంబానీ ఎత్తుగడలు ఏలా ఉంటాయి | Jio | Ambani | Telugu Facts | VR Raja Facts
PDF Link :
tinyurl.com/3mzw288f
Note : And another Pdf Given In Main Class Only
Free Angel One Demat Account Link: tinyurl.com/2h5ns25z
Angel One Account Opening Process KZfaq Video Link:
• Angel One Demat Accoun...
Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
Motilal Account Opening Process KZfaq Video Link:
• Motilal Oswal Demat Ac...
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 381
@nandivadasanthosh6071
@nandivadasanthosh6071 9 ай бұрын
Ratan tata gurinchi kuda cheyandi anna😊
@Jaisriram1530
@Jaisriram1530 9 ай бұрын
అంబానీ గారు వల్లే ఇప్పుడు ఉన్న ఇంత మంది youtuber lu నిలదొక్కుకున్నారు jio sim రాకుంటే 1gb నెల మొత్తం వాడె వాళ్ళం
@Harry001by7
@Harry001by7 9 ай бұрын
Avunu avunu kouravulaki strategic ga help chesina Shakuni kooda valla brothers ki pette okko methukuni muddaga chesi tini brathikina vaade, pancha pandavulu number lo 100 kaka poyina strategic and powerful. Vado Shakuni, China datha putrudu. Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
@sriram6458
@sriram6458 4 ай бұрын
Exactly
@user-hs5wp7mt6s
@user-hs5wp7mt6s 4 ай бұрын
Correct
@user-hs5wp7mt6s
@user-hs5wp7mt6s 4 ай бұрын
​@@Harry001by7 neku baga kaaluthondi anukunta
@Harry001by7
@Harry001by7 4 ай бұрын
@@user-hs5wp7mt6s enti recent ga 2 weeks back eh China nunchi import ayi “Nattu” unnav ga
@sri6709
@sri6709 4 ай бұрын
ఇంత తెలివితేటలు ఉన్న మనిషి మన ఇండియాలో ఉండటం మన అదృష్టం. మన దేశం ఆర్ధికంగా బాగుంటుంది.
@mnarasimharao43
@mnarasimharao43 9 ай бұрын
సోషల్ మీడియాలో ఉదయం లేస్తే అంబానీ ఆదానిని తిడుతూ వందల పోస్టులు పెడుతున్నారు. బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది. కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు. అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు. బాగా చదువుకున్న వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి. ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు. కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo. అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం. కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా... ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు. ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు. నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు. మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు. ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. 2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు. మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం వాడుకునే అంత సంఖ్యలో స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం. అదే ఆ మిట్టల్ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా! ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి. రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు. అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు. అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.
@lakshmij9762
@lakshmij9762 4 ай бұрын
👌👌👌👌👌 చాల బాగా చెప్పారు బావిలో కప్పలు సామెత అందుకే పుట్టింది మన దేశం లో ఎదిగే.వాడిని చూసి ఓర్వలేరు....
@vantakalavivekreddy9572
@vantakalavivekreddy9572 9 ай бұрын
గిన్నీస్ world record ఎందుకు అంత ఫేమస్ oka వీడియో చెయ్ bro
@tmbanjarachanel2880
@tmbanjarachanel2880 9 ай бұрын
అన్న నేను ఇంటర్ చదివేటప్పుడు 100 ఎంబి కార్డ్ తీసుకునివాడిని జీవో ఫ్రీ ఇచ్చిన ప్రపంచం అంటే తెలిసింది❤jio
@Harry001by7
@Harry001by7 9 ай бұрын
Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
@danunjayrasamalla
@danunjayrasamalla 4 ай бұрын
Hi bro free jio data use iam lot of knowledge
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 9 ай бұрын
Ambani is intelligent his strategies are very good
@brightok6929
@brightok6929 9 ай бұрын
Avuna. Lanjodka
@rakeshbirkur9018
@rakeshbirkur9018 9 ай бұрын
​@@brightok6929avunura Lanjodka😂😂
@brightok6929
@brightok6929 9 ай бұрын
@@rakeshbirkur9018 yes raa lanjodka
@user-jz6xm1wo3x
@user-jz6xm1wo3x 9 ай бұрын
Nice inglis
@Randomuser866
@Randomuser866 9 ай бұрын
​@@brightok6929nuvvu aithe aina mundu gidi ginjadu kuda kaadule
@user-bl2qh3yc3e
@user-bl2qh3yc3e 9 ай бұрын
Nice subject
@Pikachu-mc8dt
@Pikachu-mc8dt 9 ай бұрын
Kakanmath temple gurinchi cheppu bro
@ShoutoutYt-tl3ne
@ShoutoutYt-tl3ne 9 ай бұрын
Anna Prabhas gurinchi oka video chey anna ❤
@venkatsahith6795
@venkatsahith6795 9 ай бұрын
Telecom auctions kosam video chai anna plz
@rameshediga3128
@rameshediga3128 9 ай бұрын
Bro video about TATA
@littlejojo4528
@littlejojo4528 9 ай бұрын
Anna please do a video about rathan tata garu🙏
@rameshblindlifestyle
@rameshblindlifestyle 9 ай бұрын
❤❤ టెక్నాలజీ పరంగా రెండు కళ్ళు లేని మేము అభివృద్ధి చెందుతూ ఉన్నాము అంటే దానికి జియో సిమ్ సపోర్ట్ చాలా ఉంది బ్రో ❤💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
@paparaoungati3174
@paparaoungati3174 9 ай бұрын
Super bro
@rameshblindlifestyle
@rameshblindlifestyle 9 ай бұрын
@@paparaoungati3174 మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతఘ్నతలు 💙❤️💜👍
@syedhakeemvdk5250
@syedhakeemvdk5250 9 ай бұрын
Yavvra nenu entha talent Ga unnav
@rameshblindlifestyle
@rameshblindlifestyle 9 ай бұрын
@@syedhakeemvdk5250 🤣😛😝😜🤪♥️❤❤🤣🤣🤣
@indainRajesh
@indainRajesh 9 ай бұрын
How is it 1:17
@parkerstark7882
@parkerstark7882 9 ай бұрын
Bro nuvu super
@Movies98781
@Movies98781 9 ай бұрын
Bro LUFFY ❤
@nishi_05
@nishi_05 9 ай бұрын
Hocm heart prblm gurimchi chepandi anna
@maheshuyala9444
@maheshuyala9444 9 ай бұрын
Thank you sir
@MadhaviNimmala-ok3bn
@MadhaviNimmala-ok3bn 9 ай бұрын
Karamchedu kosam oka video cheyyandi anna 😊
@abhishektupakula9981
@abhishektupakula9981 9 ай бұрын
Anna What are the points should cover before starting the bussiness pls make a video on it
@akashvardolu9171
@akashvardolu9171 9 ай бұрын
Anna thondhra israel palestina conflicts video చెయ్యండి
@Shivaprasad43008
@Shivaprasad43008 9 ай бұрын
OCD gurinchi one video bro
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 9 ай бұрын
Ika india mothham mukesh ambani ne na kothha vallu ela develop avvali ayokka video kuda cheyandi ela servive avvali Ani elago baga analysia baga chesthunnaru ga
@KothapalliShiva
@KothapalliShiva 9 ай бұрын
YSR బ్రతికి ఉంటె అంబానీ లే డు జియో సిమ్ కూడలేదు వైఎస్ఆర్ మరణం వెనుక అంబానీ హస్తం ఉంది అంటున్నరు
@hasinikalipindi5253
@hasinikalipindi5253 5 ай бұрын
Your content and topics selection is very nice 🎉
@naturemelody15
@naturemelody15 9 ай бұрын
Good information Anna
@NOTTY_THINGS
@NOTTY_THINGS 9 ай бұрын
Anna RATHAN TATA gurunchi oka video chai anna
@vamshiyadav2419
@vamshiyadav2419 9 ай бұрын
Anna dhoni gurinchi explain chey Anna plz....
@boppiud1458
@boppiud1458 9 ай бұрын
Israel lo wars gurinche video chai bro❤
@md.nayeem0
@md.nayeem0 9 ай бұрын
Namaste ana 🥲
@srinivasa1275
@srinivasa1275 9 ай бұрын
Mukesh garu is the reason for cheap voice and data in India. 👏👏
@ashabaddipudi
@ashabaddipudi 9 ай бұрын
Facts are so 😊 good
@vkeuphoria295
@vkeuphoria295 9 ай бұрын
Bro.....urgent ga Israel yuddham kosam video cheyu.
@ArjunNew-yz8vn
@ArjunNew-yz8vn 9 ай бұрын
VR bro graphics chala darunamga vundi
@siddu4695
@siddu4695 9 ай бұрын
Bro kerala tulsi topic midha video chey bro
@chandusongs444
@chandusongs444 9 ай бұрын
Super 👍
@regamkotibabu95
@regamkotibabu95 6 ай бұрын
Good morning Brother direct Selling kosame okka video manchi knowledge pass chayavachuga brother.
@make725daily1
@make725daily1 9 ай бұрын
This video is undeniably moving! - "Embrace your aspirations with resolute determination.."
@BALASADIMANIKANTA-ld4jy
@BALASADIMANIKANTA-ld4jy 9 ай бұрын
Anna online lo cement ala order chaalo chappanna please
@user-vk7yf3gu4p
@user-vk7yf3gu4p 9 ай бұрын
Anna one piece tshirt
@chanduphotography7699
@chanduphotography7699 9 ай бұрын
He is hidden master in Indian development till today
@Harry001by7
@Harry001by7 9 ай бұрын
Avunu avunu. Nijam ga eerojuku China ki weapons production undante eeya nijamga master eh. Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
@khajapeerark4542
@khajapeerark4542 9 ай бұрын
Super bro 🎉
@GyaneshwarP-xd8jl
@GyaneshwarP-xd8jl 9 ай бұрын
Anna information ela gather chestavu
@maheshn6443
@maheshn6443 9 ай бұрын
Waiting for video Israel
@ganathalluri9826
@ganathalluri9826 9 ай бұрын
alaage konchem pedha manasu chesukuni TATA gari gurinchi kuda oka full length video chey anna
@user-jv7zo3zl8b
@user-jv7zo3zl8b 9 ай бұрын
bro Indian currency vs dollars also world currency differences cheyandi please
@user-mj8cx9mt4b
@user-mj8cx9mt4b 9 ай бұрын
Adhoo tedaga undhi zoom Karo same design malli malli
@sudhakarreddy8216
@sudhakarreddy8216 9 ай бұрын
Ayna intha mandhi ki pani kalipisthunadu which is really great 👍
@Harry001by7
@Harry001by7 9 ай бұрын
Nijame “ medi pandu chuda melimai undu - potta vippi chooda puruguludu”. Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
@NEETONI
@NEETONI 9 ай бұрын
​@@Harry001by7highlight enti ante ippudu manam ilanti comments peduthunnadi kuda china mobiles nunche 😂😂😂
@Harry001by7
@Harry001by7 9 ай бұрын
@@NEETONI”manam” ane word use cheyyaku. Needhi nen chusana - naadhi nuv chusava ?, ah yedo o stone vesthe tagiliddile ani vesesav anthe😂😏
@NEETONI
@NEETONI 9 ай бұрын
@@Harry001by7 మీరంటే వున్నోల్లు బ్రో
@Harry001by7
@Harry001by7 9 ай бұрын
@@NEETONIayna EMI offers ano exchange offers ano yearly once mobile change chesthu istam vachinattu kothavi purchase chesthu unde mee lanti vallake kavali instantaneous development, change and especially nee shukhalu. Vetanniki malli ee karma bhume smasanam (e-waste dump cheydaniki). First lo free free annadu ani cheap ga jio sims mobiles (mobiles aythe brand tho sambandame ledu) thega konnaru, poni e-waste recycling yemyna unda ante - yedo work chesthunte ah company vade yentho knotha modification chesi 2nd hand(renewed/refurbished) ani malli yevado okadikki thosthadu ( malli indulo kooda nuvvu exchange chesetappudu nee mobile deep clean chesi ichina danlo data emyna undemo ani recovery chesi malli….telisindega). Thu meeru mee brathukulu. India's population density is 481 people per km2 Whereas Chinese population density is Around 149.9 people per square kilometer. Chusko mari match box lo stick laga manam mana land unte, flop movie theatre loni audience laga Chinese population undi. Inka appatlo yedo street mothaniki oka main drainage unte - next inti chuttu drainage pettukunna saripodemo.
@garikaprasanth9890
@garikaprasanth9890 9 ай бұрын
Hi. VR. Raja Bro.
@sharathallinone8234
@sharathallinone8234 9 ай бұрын
Nice video anna ❤️
@saiprasad0307
@saiprasad0307 9 ай бұрын
Enduku ante epudaina ride ainapudu jaldi kindiki dooki paripovadaniki😁😅
@naresh1359
@naresh1359 9 ай бұрын
Good
@pushpakumar969
@pushpakumar969 9 ай бұрын
Bro Israyel War gurinchi video cheyyandi bro
@s.maheswamahesh
@s.maheswamahesh 9 ай бұрын
Macha super explanation
@lokeswarreddy7372
@lokeswarreddy7372 9 ай бұрын
Ratan Tata gurinchi kuda video chaye anna
@devendarkarem873
@devendarkarem873 9 ай бұрын
First comment...luv uu brother , best fact channel ever❤️❤️❤️
@user-kh7yi2uo5l
@user-kh7yi2uo5l 9 ай бұрын
Nenu kuda a mobile vadanu bro
@user-kh7yi2uo5l
@user-kh7yi2uo5l 9 ай бұрын
Depth ga video chey bro chala expection pettukointini
@hrvideos4337
@hrvideos4337 9 ай бұрын
I stand with vr raja
@tejadwarapudi3678
@tejadwarapudi3678 9 ай бұрын
Anna death of lal bahadur shastri garu topic meedha oka video chey anna plzzz
@PrinceMahalinga
@PrinceMahalinga 9 ай бұрын
Super sir
@muddhakrishnaya5907
@muddhakrishnaya5907 9 ай бұрын
Disease x pai video chy anna
@vijaykumar-nl8ze
@vijaykumar-nl8ze 4 ай бұрын
Anna....... Ratan Tata gurinchiii Oka Video Cheyyandii.......❤
@bharathprince143
@bharathprince143 9 ай бұрын
Osho Rajneesh Gurinchi Video thiy Bro
@ramanachalapaka8173
@ramanachalapaka8173 9 ай бұрын
Abani pm vute oke hypothesis chepadi
@madakamsunil1298
@madakamsunil1298 9 ай бұрын
anna israel and gaja gurunchi oka video chy anna
@Rolex_6572
@Rolex_6572 9 ай бұрын
Broo Israel conflict meedha video cheyochu ga
@vijaypatilpatil3948
@vijaypatilpatil3948 9 ай бұрын
Anna make a video about Tata
@karthi1932
@karthi1932 9 ай бұрын
Jio made a huge change ❤ which helped people to buy mobiles and put KZfaq channels
@kuttyreddy1603
@kuttyreddy1603 9 ай бұрын
We love ur vedios sr..I shred all my clg grup as a lecturer
@vikramadhityap
@vikramadhityap 9 ай бұрын
Anna bsnl gurinchi okka vedio chey bro
@kamalns5121
@kamalns5121 9 ай бұрын
రష్యా చమురు ఆదాయం అంబానీకి అమెరికా పెనాల్టీ ప్రజలకు
@AppikatlaSanjay-fm5pi
@AppikatlaSanjay-fm5pi 9 ай бұрын
Anna israiel and hamasa war gurinchi video cheyyava
@anindrakoneru4562
@anindrakoneru4562 9 ай бұрын
Do a video about VFX artists and their life.
@DV_EDITS_007
@DV_EDITS_007 9 ай бұрын
Bro malli on epiece tshirt aaa once again # one video for one piece 👒
@theepikabarulu
@theepikabarulu 9 ай бұрын
Knchm.depth gaaa ...chudallisindii
@pavansuggu8862
@pavansuggu8862 9 ай бұрын
Anna RATAN TATA di kuda oka video.....
@Srinivas875
@Srinivas875 9 ай бұрын
Chal avasarame ledu
@saikiran-si3ew
@saikiran-si3ew 4 ай бұрын
Dirubai ambani chanipoindhi 2002 lo but mukesh ambani 1999 jama nagar refinary ela teeukunnaru hapatiki inka pampakapu avvaledhu kadha....
@mudhirajshiva7974
@mudhirajshiva7974 9 ай бұрын
Please tell about Ratan Tata sir
@santhoshmaskuri4761
@santhoshmaskuri4761 9 ай бұрын
Anna rathan tata gurichi chapadi
@Shalom7655
@Shalom7655 9 ай бұрын
Anna HAMAS WAR GURINCHI VIDEO CHEYI ANNA ❤
@kakarlasankarsaiteja2069
@kakarlasankarsaiteja2069 9 ай бұрын
@MamillaVinay
@MamillaVinay 9 ай бұрын
అంబానీ పడ్డ కష్టంతెలియదు ఎవరికి 50% తెలీదు మందికి తెలియదు ఎన్నో మేలును చేశాడు ఇండియాకి ఈ సిచువేషన్ లో అంబానీ మై జియో వల్ల 100% డెవలప్ అయ్యాడు తను జీవో సొంతం అందరికీ చేశాడు నమ్మకం కలిగించాడు జీవో ఎక్కడైనా నెట్వర్క్ ఫుల్లుగా ఉంటుంది తన పడ్డ కష్టం ఈ జీవగుతా మై జిఓపార్ట్ 👍
@Harry001by7
@Harry001by7 9 ай бұрын
Abba Bharatham lo Shakuni ante ista padda vallu unnaru kani nee antha pichi ledu yavariki. Inka chalu le bro “pamuki palu posi penchindi”. “ Designed in China + Assembled in India = Made in India” perutho products and services vadukuntunnaru. Ippatike geographic ga China tho conflicts unnai, meeru vadi products koni economical ga support chesthu India lo Chinese colonies built chese rojulu teesku raavoddu. Ambani ante China datha putrudu, inka meeru vadi sishyarikam chesthu kanna thalli rommu meeda guddatam manukondi ippatikyna. Bharath matha ki Jai.
@youtubecreaters44
@youtubecreaters44 9 ай бұрын
Annna vr family kosam ratan tata video cheyi plz anna😢
@saitejbathula1087
@saitejbathula1087 9 ай бұрын
❤❤❤
@vijaybharath7935
@vijaybharath7935 9 ай бұрын
Jai hind 🚩🚩🚩
@dhanalakshimi2618
@dhanalakshimi2618 9 ай бұрын
❤❤❤❤❤
@manoj_Messi
@manoj_Messi 9 ай бұрын
Anna please anna leo messi fan ( plastic boy ) guruchi chepandi anna
@venkatesh4194
@venkatesh4194 9 ай бұрын
Bro ratan tata gari gurenche cheppande
@bhargavasaikrishnat9376
@bhargavasaikrishnat9376 9 ай бұрын
Philosophers gurinchi oka video
@garudatravelstpt
@garudatravelstpt 9 ай бұрын
❤❤❤❤
@user-zc2bw6wr2h
@user-zc2bw6wr2h 9 ай бұрын
Anna interesting horror videos cheyu Anna Ambani am chasta naku anduku ❤
@anudeep3835
@anudeep3835 4 ай бұрын
Oul refinery pakistan ee matter sarigga cheppaledobanipistundi bro
@Baluuislive
@Baluuislive 9 ай бұрын
Sukesh chandrasekhar gurinche cheyandi bro
@deadlythegamer2452
@deadlythegamer2452 9 ай бұрын
Bro nee hoodie link pettu bro , (luffy all gears) 😍
@raghavendrasuru6545
@raghavendrasuru6545 9 ай бұрын
9:40 ikkada point ardham kaledhu bro..
@manoj_Messi
@manoj_Messi 9 ай бұрын
Anna please anna leo messi fan ( plastic boy ) guruchi chepandi anna❤
@user-do9gq7go1p
@user-do9gq7go1p 9 ай бұрын
My humble request to make a video on war between People republic of china and republic of china in detail
@user-bl2qh3yc3e
@user-bl2qh3yc3e 9 ай бұрын
Hello good evening
@user-oo8dt4rm3w
@user-oo8dt4rm3w 9 ай бұрын
ఇజ్రాయెల్ యుద్ధం గురించి చెప్పు అన్నా
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 22 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 71 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 53 МЛН
MUST WATCH!!! Dark Reality Of TAX In INDIA | Kranthi Vlogger
17:06
Kranthi Vlogger
Рет қаралды 236 М.
Collection King MOHAN BABU Downfall | Kranthi Vlogger
16:41
Kranthi Vlogger
Рет қаралды 679 М.
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
0:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,4 МЛН
Этот Пёс Кое-Что Наделал 😳
0:31
Глеб Рандалайнен
Рет қаралды 4 МЛН
The FAST and FURIOUS Table Hack 😱
0:29
LosWagners ENG
Рет қаралды 2,2 МЛН