నేను చిన్న వయసు లోనే అమ్మ నాన్న చనిపోయారు అమ్మ అయినా నాన్న అయినా నాకు చాలా ఇష్టం.తల్లీ దండ్రులు లేని బాదేంటో నా లైఫ్ లో బాధ పడ్డాను, అందుకే నాకు తల్లీ దండ్రులు అంటే అంత ఇష్టం.
@rameshblindlifestyle Жыл бұрын
❤ అమ్మ కంటి ఆస్తులు గొప్పదేమీ కాదు, కళ్ళు రెండూ లేని నన్ను కంటికి రెప్పలా చూసుకున్న గొప్ప వ్యక్తి మా అమ్మ ❤ ప్రతి అమ్మకి పాదాభివందనం 🙏🖤 కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి