లక్షరూపాయల ఉయ్యాల|బహుమతి భారీగానే ఉంది|

  Рет қаралды 294,729

Ammamaata

Ammamaata

Жыл бұрын

Пікірлер: 617
@bathinamalathi5203
@bathinamalathi5203 Жыл бұрын
🙏 నమస్తే అమ్మ..!! పాట మీరే రాశారా అమ్మ...!! చాలా అద్భుతంగా ఉందమ్మా...!! చాలా చక్కగా పాడారు అమ్మ....!! ఆనందనిలయంలో మీ ఆనందానికి మా ఆనందం కూడా జోడిస్తే బ్రహ్మానందం గా ఉందమ్మా....!! మీ దంపతులిద్దరూ ఇంతే ఆనందం గా ఉంటూ మమ్మల్ని ఆనందింప చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆ ఆది దంపతులను ( పార్వతీ పరమేశ్వరుల) కోరుకుంటూ సెలవు అమ్మ ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
@pareshakumaraswamy9687
@pareshakumaraswamy9687 Жыл бұрын
Movie song ankunta
@sateeswarmarisetty757
@sateeswarmarisetty757 Жыл бұрын
👌
@veeraswamy207
@veeraswamy207 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌
@madhavidatlamadhavidatla9804
@madhavidatlamadhavidatla9804 Жыл бұрын
అద్భుతం అమ్మ మీ పాట, బాబా వారిని ఉయ్యాలలో కూర్చోపెట్టి ఉపడం 😊👌👌👌👌👌🙏🙏🙏🙏
@rajikab9845
@rajikab9845 Жыл бұрын
Amma super
@lavanyapaluri194
@lavanyapaluri194 Жыл бұрын
ఆంటీ ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు.. నాకు కూడా నా ఉద్యోగం లో retirement తీసుకున్న తర్వాత మీ లా ఆనందం గా ప్రశాంతం గా నా ఇష్టప్రకారం గా బ్రతకాలని ఎంతో బలం గా కోరుకుంటున్నాను..
@padmavenkateshd5216
@padmavenkateshd5216 Жыл бұрын
అమ్మ🙏 బాబాకు ఊయల సేవ చేసిన మీరు ధన్యులు. బలిని మేము అదఋష్టవంతులము. 🙏🏻💐💐అమ్మ మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఆనందముగా, సంతోషము గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పాట👌👌👌మీ వాయిస్👌👌👌🙏🏻💐
@vishwateja206
@vishwateja206 Жыл бұрын
పాట చాలా బాగుంది అమ్మ మీరు ఉయ్యాలో ఊగుతూ ఉంటే శివ పార్వతులు లా కనిపించారు అమ్మ🙏🙏🙏
@saraswathicheruku3324
@saraswathicheruku3324 Жыл бұрын
అమ్మ పాట అద్బుతం 🙏🙏
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
అమ్మ మీరు బాబా వారిని చూసి ఆనందిస్తాము మీరు బాబా వారిని ఉయ్యాలలో కూర్చోబెట్టి పుతూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా బాగుంది అమ్మ మంచి మనసున్న మీకు ధన్యవాదాలు అమ్మ చాలా మీలాంటి మనసున్న వారికి ఎంతో మంచి జరగాలని కోరుకుంటున్నాము అమ్మ మంచి వెరైటీగా ఉంది ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఆనంద నిలయం లో కళ వచ్చినట్టు ఉంది అమ్మ👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 Жыл бұрын
అమ్మ ఉయ్యాల మాత్రం చాలా సూపర్ గా ఉంది డిజైన్స్ మీరు పాటిన పాట బాబా గారు కూడా చాలా హ్యాపీగా కనిపించారు
@priyankareddy4803
@priyankareddy4803 Жыл бұрын
అమ్మ అంకుల్ అలా ఉయ్యాలలో పడుకొని మీరు కూర్చొని ఉంటే నాకు విష్ణు మూర్తి లక్ష్మి దేవి లా వున్నారు 💞❤️❤️
@deepikakotmirkar5806
@deepikakotmirkar5806 Жыл бұрын
Namaskaram Amma Mee pata super meeriddaru Shiva parvathulu laga vunnaru sai pooja is super
@thaisusarla1626
@thaisusarla1626 Жыл бұрын
Beautiful song jyaji. You sang very well . Beautiful Devine feeling 🙏
@vijayalakshmi-ts5sy
@vijayalakshmi-ts5sy Жыл бұрын
ఉయ్యాల బల్ల సూపర్ అమ్మా... మీ పాట అధ్భుతం గా ఉంది...
@vijayalakshmipva3043
@vijayalakshmipva3043 Жыл бұрын
పాట చాలా బాగుందండీ.... మీరూ చాలా బాగా పాడారు. God bless you!! ఉయ్యాల కూడా చాలా బాగుంది. 👏👏👏
@satyanarayanasat4267
@satyanarayanasat4267 Жыл бұрын
Amma baba garu patta challah baga padayru🙏🙏🙏 amma mi manasu challah machi andukay davudu anugraham vuntundi miku
@shantipadimi3390
@shantipadimi3390 Жыл бұрын
సాయిబాబా పాట చాలా బాగుంది అక్క ఉయ్యాల్లో మీరు బావగారు కూర్చుంటే శివపార్వతుల ఉన్నారు
@aravetivasanthi6200
@aravetivasanthi6200 Жыл бұрын
హలో హలో జయ వదిన గారు అన్నయ్యగారు ఉయ్యాలలో ఊగుతూ ఉంటే చాలా సంతోషంగా ♥️♥️♥️
@udayakiranaaluvlogs4592
@udayakiranaaluvlogs4592 Жыл бұрын
పాట చాలా బాగుంది అమ్మ 👌👌👌🙏
@saijagadeesh1171
@saijagadeesh1171 Жыл бұрын
అమ్మా ఆ లింకులు జాగ్రత్త ముందుకి వెనక్కి ఊగుతుంటే లుజు అవుతాయేం అమ్మా చాలా చాలా బాగుంది అమ్మ మీ పాట బాబాగారి సేవ అన్ని బాగున్నాయి
@asobha5984
@asobha5984 Жыл бұрын
మా చిన్నతనంలో మా ఇళ్ళల్లో యిలాంటి ఉయ్యాల బల్ల చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. బాగుంది. ఇరుప్రక్కల ఎక్కువైన పరుపు మడతల క్రిందకి బూస్టర్లని పెట్టి పైన దుప్పటి వేసేస్తే ఇరుకుగా వుండకపోవచ్చు గమనించండి అలాగే గుర్రాల కాళ్ళ దగ్గర తీసి పెట్టుకునే విధంగా వుండే మీడియం సైజ్ మువ్వలు గాని గంటలు గాని పెడితే బాగుంటుంది
@ramanuka4440
@ramanuka4440 Жыл бұрын
Vuyyala bavundi. Baba garini vuyalalo vunchi meeru paadina paata adbhuthamga vundi. Jayanand dampathulu toogu tuyala vuguthunte Vishnulakshmi lu gurthuvasthunnaramma. Meeru ellappudu anandam ga Mee manasuku nachina entlo gadapalani manaspoorthiga korukuntu me abhimani.
@jyothsnareddy2264
@jyothsnareddy2264 Жыл бұрын
Baba gari song super Amma 🙏 mi voice chala bagundhi Amma 🙏
@kondaumareddy6577
@kondaumareddy6577 Жыл бұрын
అమ్మా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అచ్చం పార్వతీ పరమేశ్వరులు లాగే రాధ కృష్ణ నీ లాగ,ఉన్నారు సంతోషంగా ఉంది అమ్మ
@saibharatikadha
@saibharatikadha Жыл бұрын
మీకు మంచి అభిరుచులు ఉన్నాయి mam
@venusvlogs3032
@venusvlogs3032 Жыл бұрын
Song superb Amma... Uyyalaaa kuda chalaaaaa bagundi amma
@Saimadhavi-qw3nk
@Saimadhavi-qw3nk Жыл бұрын
అమ్మ మీరు పాడిన పాట అద్భుతం...👏 అది కూడా సాయి తండ్రి 💞కోసం చాలా బాగుంది అమ్మ 💐💞😊
@anithap3173
@anithap3173 Жыл бұрын
అమ్మ పాట చాలా బాగుంది మీరు నాన్నగారు చాలా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@nagamalleswariallam6542
@nagamalleswariallam6542 Жыл бұрын
ఆదిదంపతులు🙏🙏
@AnuRadha-ss9dm
@AnuRadha-ss9dm Жыл бұрын
ఈ వీడియో నాకు చాలా చాలా చాలా నచ్చింది బాబా ని పెట్టి ఉయ్యాల సేవ చేసినందుకు ధన్యవాదాలు మీకు 💐👏👏😍
@vasuamma8438
@vasuamma8438 Жыл бұрын
హాయ్ అమ్మ బాబా గారి పాట చాలా బాగా పాడారు ఉయ్యాల బల్ల చాలా బాగుంది
@n.radhalaxmilaxmi7078
@n.radhalaxmilaxmi7078 Жыл бұрын
Jaya aunty garu super...uncle garu miru ala aguthaaunte.... na manasu kuda ugipoindhi😁...
@masthanrao1000
@masthanrao1000 Жыл бұрын
అమ్మా మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుతూ మీ అభిమాని
@lakshmisujathadivakarla4140
@lakshmisujathadivakarla4140 Жыл бұрын
Hai aunty, మీరు మీ వుయ్యాల సూపర్. మీ అమ్మ మాట చాలా రోజులు గా చూస్తున్నా. మాదీ భీమవరం. మా అమ్మగారికి మీ videos చూపిస్తే,మిమ్మల్ని చూసి మీరు వాళ్ల అమ్మ గారిలా వున్నారని అన్నారు. We feel happy. Thank you
@jyotigummuluru805
@jyotigummuluru805 Жыл бұрын
Uyala bagundi....antakanna mansanti iche baba seva babapata🙏🙏...
@sricharanidesigns9774
@sricharanidesigns9774 Жыл бұрын
నాకు మీలాగే చాలా కోరికలు ఉన్నాయి అమ్మ కాని అవి ఎప్పుడు తీరుతాయో మీరు ఆశీర్వాదిష్తే అన్నిజరుగుతాయి అమ్మ మిమల్ని చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను మీలాగే ఆలోచిస్తాను నాకు ఆచార్యంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు మాత్రం నా కోరికలు మి రూపంలో చూసి ఆనందిస్తున్నా అమ్మ
@jalajavallurupalli7748
@jalajavallurupalli7748 Жыл бұрын
Chala chala bagundandi uyyala naku ugalani unsi 😀 so happy to see you both enjoying uyyala
@chaturyacsk4152
@chaturyacsk4152 Жыл бұрын
బాబా గారి పాట చాలా బాగుంది అమ్మ ఉయ్యాల బాగుంది అమ్మ
@chandrashekarkadiri7901
@chandrashekarkadiri7901 Жыл бұрын
👌👌🌹🌹 సో బ్యూటిఫుల్ ఎంజాయ్ andi🙏🙏🌹🌹
@lekhalakshmi4974
@lekhalakshmi4974 Жыл бұрын
Namasthe Amma good evening Very nice song Amma hats off amma
@devika6053
@devika6053 Жыл бұрын
Hi Amma vankala nageswarao Laxmi rajamundry 😍♥️om Sai Ram 🙏
@rajanipriyab232
@rajanipriyab232 Жыл бұрын
Amma. Super...baba. Vuyalla seva..and...Nana gari seva... all about your suc cess life stile and koncham disti tesukondi ma Nara disti...love you ma Nana 🥰🥰💐💐👏👏💞💞🙏🙏i
@tanyasritelugunavalalu8777
@tanyasritelugunavalalu8777 Жыл бұрын
బాబా గారి అశీసులతో మీ ఆదిదంపతులు చల్లగా ఉండాలి
@revanthkumar7404
@revanthkumar7404 Жыл бұрын
ఉయ్యాల adbhutam ga undi meeru epudu elane happy ga life ni enjoy cheyyali ani manaspoortiga korukontunbanu...padmini👏👏👏👏👏
@nayanmomvlogs3642
@nayanmomvlogs3642 Жыл бұрын
Super baba song mam.. And super voice
@umamaheswaripalli1361
@umamaheswaripalli1361 Жыл бұрын
Hi Jayagaru namaste 🙏 chala bagundi Baba Pata gomatha ravadum meeru oyala vogadum super happy independence day God bless your family 🚩
@annepunyavathi1995
@annepunyavathi1995 Жыл бұрын
Aunty Uyyala super ,me illu super, meru inka super , made for each other 👌⚘️🙏
@avsnlakshmi2742
@avsnlakshmi2742 Жыл бұрын
Amma siva parvatulala unnaruma ఆనంద nilayaniki jai👏👏👏👏👏👏👏⚘️⚘️⚘️⚘️
@radhakrishna9432
@radhakrishna9432 Жыл бұрын
Amma ADI DAMPATHULU SHIVAPARWATHILAGA Vunnaru.Sri Sai Baba blessings always with you Amma.
@TheRadhavictory
@TheRadhavictory Жыл бұрын
Auntie, 🙏🙏Baba ki chakkaga Unjal seva chesaru….beautiful song👌💕 vuyyala Chala bagundi auntie 👌👌 You are right auntie… “Dare to dream and drive to achieve”👍👍
@dvvramanarao7808
@dvvramanarao7808 Жыл бұрын
ఆనందమయిన జంట మీరు.ఊయల చాలా బాగుందండి.మీ సంతోషం ఎప్పుడు యిలాగే వుండాలని ఆశిస్తున్నా.
@shobharani7993
@shobharani7993 Жыл бұрын
Amma meeru super 👌👌,na esta divam kuda baba ne namma🌹🌹👏👏❣️❣️🙏🙏🙏
@swarnagowrikr4072
@swarnagowrikr4072 7 ай бұрын
Super ga undandi 👌👌
@sreedevikallam922
@sreedevikallam922 Жыл бұрын
Om sai ram Amma🌺🌺🙏
@bathalapadmaja5098
@bathalapadmaja5098 Жыл бұрын
You song is too good Amma and you sing the song very nicely amma
@lathapyata8310
@lathapyata8310 Жыл бұрын
Akka song 👌👌 🌹🙏🌹🕉️ Sai Ram 🌹🙏🌹
@chakrineelima4217
@chakrineelima4217 Жыл бұрын
Baba gari song super amma and uyyala also super
@Attarintloakkachellellu
@Attarintloakkachellellu Жыл бұрын
❤️ మాటలు లేవు సింపుల్ గా సూపర్ peddamma
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻happy Republic day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳vasamtha panchami subhakashalu meeku and uncle gari ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻mee paata 👌🏻👌🏻👌🏻👌🏻😍😍😍😍😍😍😍
@ramaniande6128
@ramaniande6128 Жыл бұрын
Super amma baba gari song chala Baga padaru vuyyala chala bagundi meeru vuguthunte enka bagundi amma
@sushmachepyala9979
@sushmachepyala9979 Жыл бұрын
Chala Bagundhi
@sangineedipadmaja
@sangineedipadmaja Жыл бұрын
అమ్మ పాట చాలా బాగుంది.
@divyasai6531
@divyasai6531 Жыл бұрын
Song super amma om sai ram 🙏🙏🙏👌👌
@UmaDevi-nn5kb
@UmaDevi-nn5kb Жыл бұрын
అమ్మ చాల బాగా పాడారు 🙏🙏🙏🙏🙏
@veenakanukurthy
@veenakanukurthy Жыл бұрын
Om sai ram..🙏.Super amma.... 😊
@kosireddylakshmi8825
@kosireddylakshmi8825 Жыл бұрын
అమ్మ పాటచలబగాపడరు
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 Жыл бұрын
Vuyyala pita chaala chaala bagundandi. Meru padina pasta kuda soooooper andi👍👍👍🙏🙏🙏🙏
@lakshmiguduri4908
@lakshmiguduri4908 Жыл бұрын
Super Amma ❤️❤️
@jyothipyapily6703
@jyothipyapily6703 Жыл бұрын
Hi amma namaste Baba gari song super amma super voice very very beautiful ma ❤️🙏🙏🙏👌👌
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 Жыл бұрын
Super video amma... Ma generation ki inspiration amma meeru ❤️❤️❤️ love u amma ❤️❤️❤️
@mamtareddy3338
@mamtareddy3338 Жыл бұрын
Chala Bagundi Amma 🙏🙏
@dugginisrijyothisri4853
@dugginisrijyothisri4853 Жыл бұрын
పాట అమృతం లాగా ఉంది చాలా బాగుంది అమ్మ
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns Жыл бұрын
చాలా చాలా బాగుంది వీడియో
@UmaDevi-mm6gx
@UmaDevi-mm6gx Жыл бұрын
Chala bagundi amma 😍
@rupakumarikota492
@rupakumarikota492 Жыл бұрын
Amma chala adrustam midi unna urilone. Unnachotilone enta super ga kattinchkuni mikorikalu tirchukuni anandichadam andarikisadyam kadu 👍👍👍❤️❤️🙏🙏🙏
@vijaylaxmibattala555
@vijaylaxmibattala555 Жыл бұрын
Chala chala bagundhi.
@premalathadevi5524
@premalathadevi5524 Жыл бұрын
Jaya garu meeru ee rooju Thursday, Baba garu ni uyyala loo pitti, pata paadaru, video ee rooju vachindhi chala santhosham andi, mee uyyala chala bagundhi andi, congratulations Jaya garu meeru anukunna khala neraveerindhi.
@SwathiUniqueThoughtsO6
@SwathiUniqueThoughtsO6 Жыл бұрын
Wow super undhi
@ismartvakula638
@ismartvakula638 Жыл бұрын
Amma nanna kaburlu cheppukuntu unte chala happy ga undi
@VillanBhai05
@VillanBhai05 Жыл бұрын
Amma 🙏🙏💐🙏🙏 Amma I love you Amma so much Amma 🙏💐🙏💐
@TheCozyOven
@TheCozyOven Жыл бұрын
Hi amma paata chala bavundi baba gaaru hayiga uggaru meeru eppudu inthe happy both of you undalani andulo memu undalani korukuntunnanu
@parvathidevi427
@parvathidevi427 Жыл бұрын
Chalabagundi Amma Meeru padina pata
@varanasiuma5026
@varanasiuma5026 Жыл бұрын
Jhoola is very nice and it is like a jewel to your house👌👌👍
@dADAquaHobby
@dADAquaHobby Жыл бұрын
Chala bagundi Amma 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@sarurajanala1776
@sarurajanala1776 Жыл бұрын
Amma baba song challa bagundhi Baga padaru👌
@padmajakuppala9755
@padmajakuppala9755 Жыл бұрын
Chala bagundi amma
@kundurusupriya
@kundurusupriya Жыл бұрын
Amma uncle and meeru chesina shots superga chesinaru excelent amma meru and nice vlog amma god bless you home tour urgentga pettandi sandhyainka vidieo pettaledu amma
@prasannasrinivas2002
@prasannasrinivas2002 Жыл бұрын
after 30daysi was watching your videos and covering up all videos. its so nice to see both of you on ooyala. very nice andi
@krishnavenipulipaka6618
@krishnavenipulipaka6618 Жыл бұрын
Super ga undi Jaya garu. 👍
@rajeswarihari2465
@rajeswarihari2465 Жыл бұрын
హాయ్ అమ్మ ఊయల చాలా బాగుంది అమ్మ బాబా వారి సేవ కూడా చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏
@NenumeKarthik
@NenumeKarthik Жыл бұрын
Made for each other amma meru ela happy ga undali amma ❤️❤️
@mandadimallika7847
@mandadimallika7847 Жыл бұрын
Hi ma... Babu song chala bagaundi....uyyalla also nice.
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ మీ అభిరుచి 👍👍
@vangalavanisree8188
@vangalavanisree8188 Жыл бұрын
🙏🌹🙏 Om Sai Ram 🙏🙏
@vasantalatav1818
@vasantalatav1818 Жыл бұрын
Amma nice video. Baba gari meeda rasi padina ooyala pata challa bavundi.👌👏👏🙌🙌🌼🌺. Guruvaramu roju chakka ga maku a pata viney adrushtum dakkindi.🙏🌹🙏..ooyala set up super ga vundi. Uncle gariki meeku.🙏🌹🙏🌹🌺🌼
@roopay2156
@roopay2156 Жыл бұрын
Mee paata chala bagundi mee ooyala kuda super
@neerajareddy
@neerajareddy Жыл бұрын
Nice aunty uyala, pata super. Baba chala bagunnaru
@ramamanne2122
@ramamanne2122 Жыл бұрын
Chala bagundi Jaya uyala ❤❤
@srilathakollur3860
@srilathakollur3860 Жыл бұрын
Song chall Baga undi Amma
@bharathireddy5192
@bharathireddy5192 Жыл бұрын
Hi Amma bagunnara 🙏🙏 Amma meeru baba ku padina pata chala bagundi uyyala kuda chala bagundi memu chinnapudu elanti uyyala lone ugamu Amma Naku chala istam uyyala ante TQs Amma All the best 👍👍 God bless you and your family TQ Amma
@lakshmichalla1700
@lakshmichalla1700 Жыл бұрын
🙏🙏ur super u love with every one ur sweet home is just like u God bless you mam❤
@vijayalaxmi6191
@vijayalaxmi6191 Жыл бұрын
Amma namaskaram chalabagundi Amma Meeru padina pata❤❤❤🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@costatimes2011
@costatimes2011 Жыл бұрын
Super
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН