ఇప్పుడు40000 రూపాయల బట్టలు తీసుకోవటం నావల్ల కాదు|అందుకేఇలా ప్లాన్ వేసా|ఆడపడుచులగిఫ్ట్ guess చేయగలరా?

  Рет қаралды 449,792

Ammamaata

Ammamaata

Жыл бұрын

Backdrops:
Srinivasakalyanam: amzn.to/3I9I6Yn
Temple theme: amzn.to/3C7M7bY
మన ఆనందనిలయంలో గృహప్రవేశం ఫిబ్రవరి లోనే చేసుకున్నాము. ఇప్పుడుఫంక్షన్ మాత్రమే చేసుకుంటున్నాము.ఇంతకుముందు మేము చేసిన ఫంక్షన్ లు అన్నీ బాధ్యతతో చేసినవి. అందువల్ల కొంచెం భయం వుండేది.వాటిని మేము ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాము.అందుకే ఇప్పుడు ఆనందంగా గడపటానికి భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఫంక్షన్ కి విచ్చేసినప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము.సాధ్యాసాధ్యాల దృష్ట్యా ప్రత్యక్షంగా మీరందరూ పాల్గొనకపోయినా మీరందరూ నా మనస్సులో ఎప్పుడూ వుంటారు.ఇక్కడ జరిగే ప్రతి విశేషాన్ని మీకు వరుసగా అందించి మిమ్మల్ని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాము.మీరందరూ చూసి ఆనందించి మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. .వరుసగా జరిగే అన్ని ఈవెంట్లను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ..
ఇట్లు
మీ
జయమ్మ

Пікірлер: 707
@arunaraghu4406
@arunaraghu4406 Жыл бұрын
అమ్మ ఇంత busy గా ఉండి కూడా videos పెడుతున్నారంటే మీకు సంధ్య గారి ఓపికకు 🙏🙏
@skajju5043
@skajju5043 Жыл бұрын
Happy new year 🎉 ✨️
@dasari.vishnu4544
@dasari.vishnu4544 Жыл бұрын
మీరు ఆలోచించే విధానం చాలా బాగుంది అమ్మ 🤗
@hemalathamanda5190
@hemalathamanda5190 Жыл бұрын
👌👌🙏🙏 రమ్య గారి gift bross కృష్ణయ్య,మరో గిఫ్ట్ కృష్ణుడి stand పీట 👍
@padmasweetlife
@padmasweetlife Жыл бұрын
'నూతన సంవత్సరం మరియు నూతన గృహా ప్రవేశానికి మీ కుటుంబ సభ్యులకు sandya, రమ్య వారి కుటుంబ సభ్యులకు మరియు మికు అంకుల్ మీ మరిది గారికి అందరికీ న తరపున శుభాకాంక్షలు.💐💐💐🌹🌹🌷🌷🏵🏵🍁🍁💐💐🌺🌺🌺🌺🌺
@bathinamalathi5203
@bathinamalathi5203 Жыл бұрын
*ముందుగా మీకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు అమ్మ. 💐💐💐💐💐.... మీకు పెట్టే చీరలు గురించి మీ ఆలోచన విధానం చాలా బాగుందమ్మా. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
@suseelamoka2035
@suseelamoka2035 Жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో ఉంటె మీరు పెద్ద డైరెక్టర్ అవుదురు. మీరు గ్రేట్ జీ. మీ ఆలోచన విధానం సూపర్. మీరు ఇచ్చే గిఫ్ట్ లు అందరికీ ఉపయోగకరమైన వి. ఉంటాయి.
@telaganimadhavi3130
@telaganimadhavi3130 Жыл бұрын
సోమేశ్వర స్వామి దయవలన అంతా అనుకున్నట్టే జరుగుతుంది జయగారు
@Telugu_cartoons11
@Telugu_cartoons11 Жыл бұрын
అమ్మ మీకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు💐🙏
@padmavathikotharu4103
@padmavathikotharu4103 Жыл бұрын
మీరు చూపించిన రిటర్న్ గిఫ్ట్ లు అంటే చీర, మగవాళ్ళ బట్టలు, బ్యాగ్, గాజులు, పసుపు కుంకుమ, పువ్వులదండ మరియు మాల చాలా చాలా బాగున్నాయి. చక్కగా ఆలోచించి ఉపయోగపడే విధంగా ఇస్తున్నారు. గుడ్
@mandadimallika7847
@mandadimallika7847 Жыл бұрын
Ma nice concept... Return gifts all r nice... Planning superb. Thanks a lot for sharing.
@harendranathchippala4527
@harendranathchippala4527 Жыл бұрын
Hi Amma you are traditional but thoughts are too modern. I love the whole concept.
@srimadhuripilla1842
@srimadhuripilla1842 Жыл бұрын
Amma, you are very thoughtful. I liked your decision of not spending money on clothes when you have enough with you at home.👍😊
@poornimamaradani4687
@poornimamaradani4687 Жыл бұрын
Good idea 👍👍....Nice backdrops amma
@sanvisamanvivlogs9488
@sanvisamanvivlogs9488 Жыл бұрын
మీరు సూపర్ అమ్మ మీ మాటలు నాకు చాలా విషయాల్లో ఉపయోగ పడ్డయమ్మ మా అమ్మ దగ్గరనుండి కూడా నేను ఇన్ని విషయాలు నేర్చుకోలేదమ్మా ❤
@indiraammu8949
@indiraammu8949 Жыл бұрын
ఈ రోజు మంగమ్మ గారి మనవడు సినిమా చూస్తూ వుంటే మీరు మీ ఇల్లు గుర్తుకు వచ్చేయి... మీ డోర్ , స్తంభాలు same aa cinema lo చూపించిన విధంగా వుంది.... చాలా బావుంది...
@bandarilalithabai
@bandarilalithabai Жыл бұрын
అమ్మా మీరు chanikayuni. మన్వరల్మ్మ apra medhavi ప్రతి ఇల్లాలు ఎంత చక్కగా అలోచిచించితే అందరికీ ఆనందమే సర్వ శుభాలు కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 Жыл бұрын
Jaya garu bamaskaram and congratulations meru anukunnadi anukunnatlu ga jaragalani and jarugutundani aasistunnanu. All the best Jaya garu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sireeshakunche
@sireeshakunche Жыл бұрын
Chalaaa bagundi. I loved it. Chala roju la nundi sreenivasa kalyanam theme gurinchi vethukuthunna amma in fact I wanted this to be at my new house, it's extraordinary, realistic and of course at the bestest price. I booked for myself too....thank you so much. I didn't expect I could get such a good deal on Amazon. Thank you.
@suvarnapotharaju1893
@suvarnapotharaju1893 Жыл бұрын
ముందుగా నూతనగృహప్రవేశ శుభాకాంక్షలు meeku💐💐💐
@rajyamlakshmi8235
@rajyamlakshmi8235 Жыл бұрын
జయ గారు చీరలు గిఫ్ట్లు చాలా అందంగా ఉన్నాయండి మీ జీవితం ఏది ముట్టుకున్న అది అందంగానే ఉంటుంది గృహప్రవేశం కలక వైకుంఠంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను ప్రతి పని చాలా ఇష్టంగా చాలా పొందికగా చాలా అందంగా చేస్తున్నారు ఆ వయసుకు పని మనిషి లేకపోతే ఇక్కడ క్లాస్ తీసి అక్కడ పెట్ట లేకుండా ఉన్న కానీ మీరు చాలా యాక్టివ్ గా అన్ని పనులు ఒంటి చేత్తో చేసుకుంటున్నారు మీకు ధన్యవాదములు మీకు ఆ భగవంతుని సహాయం ఎప్పుడూ ఉంటుంది మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా జరుగుతుంది బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోకండి ఏనుగు వెనకాల ఏమి మొరిగినా మీకు అవసరం లేదు మీరు ఏనుగుల అన్ని పనులు శుభ్రంగా చేసుకోండి ఎవరి ఇష్టం వాళ్ళది మీరు అన్ని అందరికీ శ్రద్ధగా చూపిస్తున్నారు నచ్చని వాళ్లు స్కిప్ చెయ్యండి అని మీరు కూడా చెప్తున్నారు మంచిగా మాట్లాడండి అమ్మ అని మీరు చెప్తుంటే నాకు కళ్ళలో నీరు తిరిగింది అవును ఒక పని మొదలు పెట్టాక ఎవరైనా పాజిటివ్ గానే మాట్లాడాలి అందరి మంచి కోరే మీకు ఇప్పుడు మంచి జరుగుతుంది మీ ఫంక్షన్ కి మీరు పిలవకపోయినా వస్తే బాగుండు అనిపిస్తోందండి జయ గారు
@madhavikishore
@madhavikishore Жыл бұрын
Amma ….. Am from Bangalore I watch all your videos really good congratulations for your new house ….. pls do your house HomeTour & give us Tips for arrangements…… Saw your Tulsi Plant premises very attractive…… Enjoy Amma 😊
@sujathasuji3057
@sujathasuji3057 Жыл бұрын
అమ్మ చూసాను mom &me talks లో.. చాలా బాగున్నాయి.. మీ ప్లానింగ్ ki🥰🙏🙏🙏 మీ ఓపికకి 🙏🙏🙏🙏. అస్సలు మీకు ఇంత మంచి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి.. నిజమే 40000/-పెట్టి చీరలు ఒకేసారి కొనటం అనవసరం అమ్మ చీరలు ఆల్రెడీ ఉన్నప్పుడు...
@pranavamshlokaclasses4885
@pranavamshlokaclasses4885 Жыл бұрын
Amma - mee video chaala baaundhi...chala baaga cover chesaru
@GAMINGWITHANR
@GAMINGWITHANR Жыл бұрын
Hi అమ్మ good afternoon మీ బావి, తులసీ కోట, చాలా అందంగా ఉన్నాయి. మీ కాంపౌండ్ వాల్ కి వేసిన colour combination superb
@tanjavuripadmavathi1422
@tanjavuripadmavathi1422 Жыл бұрын
Hi Akka గృహ ప్రవేశ శుభాకాంక్షలు me ideas chala bagunnayi nenu chala follow avutanu
@singireddykavitha7968
@singireddykavitha7968 Жыл бұрын
Well planned and organized 👌. I too wanted to come and help you in your work..ALL THE BEST
@geethas4969
@geethas4969 Жыл бұрын
Devudi vegrahallu amma
@su-prayathnam1946
@su-prayathnam1946 Жыл бұрын
మీ ఆలోచన చాలా, చాలా బాగుంది అమ్మ.
@sarvagnahitham635
@sarvagnahitham635 Жыл бұрын
Jaya garu your idea is superb...srinivas kalyanam chaalaa bagundi
@yasodhaongolu1724
@yasodhaongolu1724 Жыл бұрын
మీ ఆలోచన విధానం కరెక్ట్ అండి👌💐
@vasuparusanjuvasuparusanju8961
@vasuparusanjuvasuparusanju8961 Жыл бұрын
Super Amma...epudu. Waiting Amma gruhapavasam kosam memu ravacha🥰🙏
@sujatha3953
@sujatha3953 Жыл бұрын
Super andi mi planing, mi hard work. 👌
@mangapattisapu8429
@mangapattisapu8429 Жыл бұрын
Hi Jaya garu congratulations 👏👏 God bless your family members
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 Жыл бұрын
Chaalaa chaalaa manchi pani amma ... Bcz anthaa money just koni sarlu vesukune saree meedhaa pettadam y... Ante verey ga teskovali anukunnappudu adi verey sangathi... Meeru em think chesina crt ga untadi amma.. brass item ante decoration items ani anukuntunnaanu but not exactly wt is that ani... Waiting to c gifts amma...love u amma ❤️❤️❤️
@shanthag3940
@shanthag3940 Жыл бұрын
Meru 100 percent correct,sister
@tagirisasirishachowdary8801
@tagirisasirishachowdary8801 Жыл бұрын
Awesome aunty 😍 👏 with the support of ur daughters, it's amazing and thoughtful ❤
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
నమస్తే అమ్మ చాలా బాగుంది నీ ప్లాన్స్ సూపర్🙏🙏🙏👌👌🌹💐🙏
@vijayasreedurgaveleti
@vijayasreedurgaveleti Жыл бұрын
గృహ ప్రవేశ శుభాకాంక్షలు అమ్మా మీ కుటుంబం కు మా బెజవాడ కనకదుర్గమ్మ దీవెనలు ఉండాలని కోరుకుంటూ వి విజయ శ్రీ దుర్గ విజయవాడ
@bhavyasingsani6792
@bhavyasingsani6792 Жыл бұрын
Nijam chepthuna andi, miru ento ekkada clear cut ga ardham avuthundhe. Thapu ga anukovoodhu nenu me laga similar thoughts tho unta. But Chala mandhe na frnds tarwatha na back anukuntaru Bhavya ane cheap ga konnatadhe ane. Still I didn't change my behavior. Miru entha pedha platform lo chepthunaruu ante miru Chala experience ayye chepthunataru. Miru entha mandhke inspiration. Naku kuda ❤️
@roopay2156
@roopay2156 Жыл бұрын
Meeru chala great anni entha baga plan chesthunnaru hat's off to you
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 Жыл бұрын
అన్ని plan's ఉండాలి అమ్మ function time ki tension లేకుండా మీలాగా
@jajulachaitanya5907
@jajulachaitanya5907 Жыл бұрын
Good decision amma
@shaikirshadahmed5491
@shaikirshadahmed5491 Жыл бұрын
Super good decision amma
@sivakumarimaremalla7824
@sivakumarimaremalla7824 Жыл бұрын
Sarees super. Meeru Mee plan , meeru cheppe vidhanam, Mee illu, Mee videos very very suuuuuuuuuuper 😍🥰
@Vaarahi659
@Vaarahi659 Жыл бұрын
Nice video Amma... Naku Sandhya garu daggara nundi reply vachhindi... I am happy... Amazon nundi order chysinavi chala chala bagunnae.... And very very useful for me ☺️... Thank you Amma... I love you 💛
@surekhachalla8455
@surekhachalla8455 Жыл бұрын
Jaya garu ...meeru function organize chese vidhanam.. super andi
@aswiniashuaswi7938
@aswiniashuaswi7938 Жыл бұрын
First comment 1st viewer Amma... Miru ante naku chala Estam... Chala Respect Amma... Mi nundi nenu chala nerchukuntunnanu... Poojalu.. Mana saampradaayalu.. Nenu ma dream house kattagane.. Mimmalni pilustanu.. Mire opening cheyyali.. Amma... Edi na humble request
@sadhanamouni568
@sadhanamouni568 Жыл бұрын
Avnu amma meru antey chala estam amma❤️❤️❤️
@devamani1742
@devamani1742 Жыл бұрын
Chalabagundi entha opiko meku nijanga meku hatsep 🙏🙏🙏
@ramamanne2122
@ramamanne2122 Жыл бұрын
Video chala bagundi Jaya ❤❤
@assu_label
@assu_label Жыл бұрын
Super return gift idea 👌 daggari banduvulaku sliver or copper item Este bavuntademo Amma
@bharathim8459
@bharathim8459 Жыл бұрын
You're always correct maaa 🙏🏻🙏🏻💕💕💕😘
@vishwateja206
@vishwateja206 Жыл бұрын
సూపర్ అమ్మ మీరు..❤️
@gujjakavitha1002
@gujjakavitha1002 Жыл бұрын
Amma super idea,,,👍👍
@devika6053
@devika6053 Жыл бұрын
Me idea 👌 enjoy Ammu 😍💗💗💗💗
@NenumeKarthik
@NenumeKarthik Жыл бұрын
Nice idea amma take care of you health Amma akkava strain avakandi amma finally house warming completed amma so be happy అమ్మ ❤️❤️❤️
@sumavenu25
@sumavenu25 Жыл бұрын
Congratulations andi 🎉🎉me thoughts anni chala baguntavi super mam
@sudhasuresh5172
@sudhasuresh5172 Жыл бұрын
Hi AMMA mi retrun gift idea ki chala chala impress ayyipoya👌👌👌 and e vlog kuda chala chala bagundhi AMMA
@seethalmadhav5480
@seethalmadhav5480 Жыл бұрын
Meeru pette videos anni chaalaa baavuntaayi andi . Naaku chaalaa nachuthaayi yendukante , naa aalochanalaki daggaragaa untaayi 😊❤ Meerekkada untaaru ?? Mee Illu chaalaa baavundi , meeru illu katteppatninchi choosthunnaanumee videos.
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 Жыл бұрын
Hi jayanand garu. Nice video, mee pattu sarees chala bagunnai , mee idea 💡 nachindi, repati aadapadachula kosam waiting 😁inka racha rache😁🙏
@sridevisomayyap5818
@sridevisomayyap5818 Жыл бұрын
Aunty meeru emi ela chesina manchi planning tho chestaru hat's off nice vlog
@ushakumariatluri4959
@ushakumariatluri4959 Жыл бұрын
Mee panulanni ayyi meeru relaxed ga choopistunnaru choodandi adi naakentho nachindi Noothana Gruhapravesa Subhakankshalu andi motham mee family ki🎉🎊🏠👏👍🤗
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
Amma bavi pakana chinna aadlabandi cheyenchandi Amma chala super ga kanipisthadi mi ideas 👌🏼👌🏼
@ky.rangavallikalu
@ky.rangavallikalu Жыл бұрын
E video super ga reach avthundi anukuntunna
@krishnaveni-bx9uq
@krishnaveni-bx9uq Жыл бұрын
Elu bagumdhi Amma enti mundu park lalo vessy grass veyinchandi dhantlo walking Chestay manchidhi😍😍
@gunnalaramesh1996
@gunnalaramesh1996 Жыл бұрын
Mee selection chala baguttudhi amma gruhapravesham video kosam wetting amma
@yashuchinna7729
@yashuchinna7729 Жыл бұрын
హాయ్ అమ్మ మీ ఐడియా చాలా బాగుంది రిటర్న్ గిఫ్టు ఐడియా చాలా బాగుంది మీ మంచి మనసుకు హృదయపూర్వక ధన్యవాదాలు
@revanthkumar7404
@revanthkumar7404 Жыл бұрын
Jayagsru nootana samvastra n nootanagruhapravesasubhakanshalu....me srinivasakalyanam pic ma entlo undi chalanavuntundi...aa pic me sarees organizing bavundi👌👌👌👌👌
@gayathripv2262
@gayathripv2262 Жыл бұрын
Chalaaaa Baga chesaru Amma... Ma intlo gruhapravesam ki kuda nenu alane chedam anukuntunna...
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 Жыл бұрын
.... అన్నీ మంచి ఆలోచనలు 👌👌💐
@vasantalatav1818
@vasantalatav1818 Жыл бұрын
Amma very nice video.👌🌺🌼 Sarees vishyam lo me decesion super amma. Meeru choopinchina sarees anni challa bavunavi amma.👌💐. All the best amma. Happy Grushapravesham to you all.🎊🎉👍.God bless you and uncle garu.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
@prasanthim7090
@prasanthim7090 Жыл бұрын
Mee planning ki hatsoff amma🙏🌹💐
@muralinavamani9005
@muralinavamani9005 Жыл бұрын
Me planning superb sarees konakunda meeru chesina pani👌👌sarees all super parcel lo podavaati pedda deepam Kerala style di vundemo alage inkoti decoration items or dinner set brass or itthaadi me taste tagattu anukuntunna chuddam repati vedio lo cheputaaruga bale interest ga suspence ga vundi me gruha pravesam vedios chala chala bagunnayi vedios ideas emaina amma director kada🙏🙏🙏🙏
@jayaramk2919
@jayaramk2919 Жыл бұрын
Meeru chese prathi work hundred percent correct
@pendlishivareddy9306
@pendlishivareddy9306 Жыл бұрын
Chala bagavundi Amma ....♥️♥️
@subhadracg644
@subhadracg644 Жыл бұрын
Shares super ga undae amma ❤️❤️
@phanisyam3554
@phanisyam3554 Жыл бұрын
Super amma🙏💐👌
@anuradhayellina7955
@anuradhayellina7955 Жыл бұрын
Battalu pettinchukune vidhanam lo meeru obbidiga chala chakkaga aalochincharu Jayagaru. Mee ninchi nerchukovataaniki manchi vishayaalu chala vunnaayandi.really superb.
@venkatganesh8054
@venkatganesh8054 Жыл бұрын
నుతన‌ గృహప్రవేస సుభాకాంక్షలు అమ్మ
@karunasri6237
@karunasri6237 Жыл бұрын
Wow super ga katincharu Manchi taste vndi miku 👌👌👌🌸🌹❤️🌺🌸
@jayaramk2919
@jayaramk2919 Жыл бұрын
Amma mee nundi memu chala nerchkuntunnamu Thank u very much such a beautiful person
@jayasirishalaxmi3796
@jayasirishalaxmi3796 Жыл бұрын
Sooperb amma me idea sarees chala bhagunnayi
@rayapureddivasanthalakshmi1144
@rayapureddivasanthalakshmi1144 Жыл бұрын
Mee alochanalu always 100%correct correct amma. ❤❤❤👍👍👍
@deepaperisetti2506
@deepaperisetti2506 Жыл бұрын
Well planned n very nice
@sujathananda5082
@sujathananda5082 Жыл бұрын
Good idea amma ❤️❤️
@BhargaviJMR
@BhargaviJMR Жыл бұрын
Amma sarees vishayam lo chala Baga alochincharu and back drops aithe awesome...... Brass item vacchi krishna idol or Venkateshwara swamy idol
@saisathvikragireddy654
@saisathvikragireddy654 Жыл бұрын
Manchi cheptaru Prathima video ki message untundi anduke meeru ma amma tarvatha amma.heartly congratulations amma for ur house warming
@maddipatlaradha3602
@maddipatlaradha3602 Жыл бұрын
Meealochanachalabagundiamma
@user-by2qv4my3e
@user-by2qv4my3e Жыл бұрын
Me idea chala bagundama maku theleajesaru chala chala dhanayavadhaiu Anni shubam ga jaragali 🙏🙏🙏🙏🙏🙏
@sravyav6376
@sravyav6376 Жыл бұрын
Epude Sandhya akka vedio chusa amma nice concept return gifts 👌 hatsoff to you amma
@aamaravathi2741
@aamaravathi2741 Жыл бұрын
Amma me planning chala bagundi roju roju ki me meda akuva gavaram prema kalugutunai🙏🥰🥰❤❤👌
@anitamanne6095
@anitamanne6095 Жыл бұрын
Amma mundhu ga miku nuthana gruha pravesha shubhakankshalu 💐💐
@RishiCreations333
@RishiCreations333 Жыл бұрын
Chala bagundhi amma mee video, okasari mee house full video pettandi,naku elanti traditional house ante chala istam
@adaboinaveditha5007
@adaboinaveditha5007 Жыл бұрын
Super amma ...👍
@krishnaveni3209
@krishnaveni3209 Жыл бұрын
Hi amma garu mee return gift idea chala bagundi andi. Maaku chala. Useful ga vundi. Inka congratuions andi mee inka mee family ki. New house warming ki.
@padminiranikodali326
@padminiranikodali326 Жыл бұрын
Mee aalochana chala perfect amma Mee మాటలు మధురంగా ఉంటాయి
@shreya4513
@shreya4513 Жыл бұрын
Namaste Amma 🙏🙏
@swarnalathaseelam8083
@swarnalathaseelam8083 Жыл бұрын
Congratulations akka 👌🏻👍
@padmalap9632
@padmalap9632 Жыл бұрын
సూపర్ అమ్మ Sarries Super 👌 Amma 😍 Banners kuda Super 👌 Amma
@nsyamala9532
@nsyamala9532 Жыл бұрын
New house congratulations amma
@aaarti05
@aaarti05 Жыл бұрын
The brass gift is big Deepalu and Ulri..for lotus flowers...Beautiful sarees ..majenta. 💜 saree is best .🌙🌕🌞🌈☂️💎 🌴🌳🌲🏡🏕🏛🌴🌳🌲
@sathyaboppudi5753
@sathyaboppudi5753 Жыл бұрын
నమస్తే అమ్మ ఆలోచనలు పట్టుచీరలు ఐడియా రిటర్న్ గిఫ్ట్లు ఐడియా అన్ని మీ నుండి చాలా నేర్చుకోవాలి మీ నుండి సూపర్👍👍👏👏👌👌🙏
@kanakadurgadulla1819
@kanakadurgadulla1819 Жыл бұрын
All the best to you and your family Amma💐💐. Felt very happy to see you celebrating your house warming ceremony with your lovely family ❤️
@geethaanjali5207
@geethaanjali5207 Жыл бұрын
Amma...nutana gruha pravesha shubhakankshalu..love you Amma... Eppudu ilage chakkaga navvutuu santhoshanga undaali meeru
@sudharanimortha3136
@sudharanimortha3136 Жыл бұрын
Congratulations Jaya garu.well planning but where is brother ANANDA RAO Gari kotha battalu☺️
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 26 МЛН