|మా వారికి నేను నచ్చలేదు|35ఏళ్ళక్రితం నాపెళ్లిచూపులు|నేను రౌడి పిల్లనంట|ఇప్పటికీ అదేమాట|

  Рет қаралды 281,709

Ammamaata

Ammamaata

3 жыл бұрын

Namaste, check out my new video.
Hi I'm Chandana from Chandana Collections Hyderabad
FOR ORDERS WHATSAPP
9989840865
KZfaq channel link
/ chandanacollections
Whatsapp one gram gold group 8
chat.whatsapp.com/EiYfzHKGoyy...
TELEGRAM GROUP LINKS
CHANDANA COLLECTIONS t.me/joinchat/UzopJ8MrBK8l3OEX
Instagram page
chandanacollect...

Пікірлер: 2 600
@neelimak7698
@neelimak7698 3 жыл бұрын
అమ్మ జయ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐నిండు నూరేళ్లు ఆనందంగా,ఉత్సాహం గా,ఆయురారోగ్యాలతో సంతోషంగా మీ జీవితం సాగిపోవాలి, మీ మంచి తనమే మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది అమ్మ 💐💐
@konalavenkateswarreddy1982
@konalavenkateswarreddy1982 3 жыл бұрын
మి పెళ్ళి ముచ్చట్లు వింటుంటే చాలా సంతోషం గా ఉంది అమ్మ
@rajanalaleelasaipavan1116
@rajanalaleelasaipavan1116 3 жыл бұрын
Happy birthday mam
@sowjanyasainathpabba9733
@sowjanyasainathpabba9733 3 жыл бұрын
మీ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటే మీ మొహం లో సిగ్గు చాలా అందంగా ఉందమ్మా నిజమే తొలి చుపులొ చూసిన మనిషి మన సొంతం ఐతే అ ఆనందమే వేరు మాది కూడా గన్ షూట్
@godavarthihome
@godavarthihome 3 жыл бұрын
నాన్న గారు మీరు, ఆదిదంపతులు వలె ఇలానే సంతోషంగా జీవించాలి 🌺🌷🌼💞🪔💍💙❤️🪔💞🌼🌷🌺
@srinubabukataris3311
@srinubabukataris3311 3 жыл бұрын
మా అమ్మ కు మేకప్ లేకపోయినా అందంగా ఉంటారు🙏🙏 శతమానం భవతి 🙏🙏 దీర్ఘాయుష్మన్ భవ🙏🙏 మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 🙏🙏
@mvijayaarts
@mvijayaarts 3 жыл бұрын
శతమానభవతిజయగారు
@anuradhakotte9890
@anuradhakotte9890 3 жыл бұрын
సిస్టర్.మీకు. పుట్టినరోజు.పెళ్లి.రోజు. శుభాకాంక్షలు.ఇలాంటి. రోజులు.ఎన్నో.జరుపుకోవాలి.మీరు.చాలా.బాగుంటారు.రెడ్.శారీలో.బాగున్నారు
@multimeena941
@multimeena941 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ❤️ మీరు ఇలాగే జంటగా మరెన్నో బర్తె డే లు జరుపు కొవాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని కోరుకుంటున్నాను🙏🙏
@aparnaindian8210
@aparnaindian8210 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 🙏 దేవుడు మీ కుటుంబమును చల్లగా చూడాలి ❤
@chittemaruna8002
@chittemaruna8002 3 жыл бұрын
సాయిరాం అమ్మ బాబాగారి ఆ సాయినాథుడు మిమ్మల్ని చల్లగా చూడాలని
@aithasanthi3356
@aithasanthi3356 3 жыл бұрын
మీ మాటలు వింటుంటే మనసుకి హాయిగా ఉంటుందమ్మా
@krishnaveni5453
@krishnaveni5453 3 жыл бұрын
ఆ ఏడుకొండల వాని కృపా కటాక్షములు మీపై ఏళ్ల వేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు శుభకరమైన జన్మదిన శుభాకాంక్షలు మా మీరు మి వాళ్ళు అందరూ బావుం డాలని కోరుకుంటున్నాము
@Maithi855
@Maithi855 3 жыл бұрын
అమ్మ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ మీకు మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ వాళ్ళు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా కలకాలం ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను అమ్మ,🙏💖💝🤝💥👑💐💐💐🍫🍫
@bhammukutty6010
@bhammukutty6010 3 жыл бұрын
మీ సరదా కబుర్లు అన్నీ వింటుంటే... చాలా సంతోషంగా.. మేము చూస్తున్నట్లుగా అనిపిస్తోంది... పుట్టిన రోజు.... మరియు... పెళ్ళి రోజు శుభాకాంక్షలు
@raviadari5411
@raviadari5411 3 жыл бұрын
Mee మాటలు వింటుంటే మాకు చాలా హ్యాపీ గా ఉంది అమ్మ ,మీరు ద్ధిస్టి తీయించు కొండీ ,అమ్మ మీ చిరునవ్వు కి దిష్టి తగులుతది,
@shobharanimantha7421
@shobharanimantha7421 3 жыл бұрын
Happy birthday amma
@suribabuhanumanthu5546
@suribabuhanumanthu5546 3 жыл бұрын
Happy birthday అమ్మ 🍰🍰🌹🌹❤మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏👌
@p.vijayalatha6303
@p.vijayalatha6303 3 жыл бұрын
Wish you many many happy returns of the day Ammagaru n happy anniversary to both of u 💐💐💐💐
@neeladevi949
@neeladevi949 3 жыл бұрын
అమ్మా జన్మదిన, పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు clever&brave, సంధ్య కూడా మీ లానే very active, మీరు చెప్పిన ముచ్చట్లు వింటే చాలా happy అనిపించింది , మీ ఇద్దరిది జన్మజన్మల బంధం కాబోలు, అందువల్లే ఇంత సంతోషంగా ఉంటారు 😎
@godavarthihome
@godavarthihome 3 жыл бұрын
అమ్మా మీరు ఇలా అందంగా, ఆనందంగా నిండు నూరేళ్ళు నువ్వుతూ, నవ్విస్తూ నాన్నగారితో కలిసి మెలిసి ఉండాలని శివయయ్యని కోరుతున్నాను 🙏🏻🌺 💐🎉🍫🍬🍭🎂🍮🎂🍭🍬🍫💐🌺🎈🌺🎁🌺🍰🌺🍫🌺🎊🌺💞
@sailajakumari2485
@sailajakumari2485 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ... మీ కట్టూ..బొట్టూ ...మాట...పద్ధతులు. అన్నీ బాగుంటాయి మీలో..నాకు అన్నీ నచ్చుతాయండీ..ఇంకా పిల్లలు... అన్నీ.. God bless U...👌👌👌
@monicajarajapu6677
@monicajarajapu6677 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాాంక్షలు అమ్మ.....మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ....మీరెప్పుడు ఇలాగే మమల్ని మోటివెట్ చేస్తూనే ఉంటారు.....
@shobha5038
@shobha5038 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ 🙏🙏🙏
@basavasiri2508
@basavasiri2508 2 жыл бұрын
నమస్తే అమ్మ .. మా అమ్మ గారిది కూడా మచిలీపట్నం .. బందరు హల్వా అంటే నాకు చాలా ఇష్టం ... తాతారావు గారి షాపు నుండే మాకు స్వీట్స్ వస్తాయి. ... మీ మాటలతో మా అమ్మ కి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి చాలా సంతోషం గా చెబుతారు ....
@sailustraditionalworld332
@sailustraditionalworld332 3 жыл бұрын
మాకు ఎన్నో మంచి విషయాలు చెప్తున్న అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు🎂
@nageswararaomacha9738
@nageswararaomacha9738 3 жыл бұрын
💚💛💜
@devichindanuru2994
@devichindanuru2994 3 жыл бұрын
మీ పెళ్లిచూపుల ముచ్చట్లు చాలా సరదాగా వున్నవి అమ్మా సంధ్య మీలాగ రమ్య అంకుల్ లాగా వున్నారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అమ్మా సంతోషంగా 🙏🙏
@suryanarayana2326
@suryanarayana2326 3 жыл бұрын
నీసోలూవీనేవోపీకలెదూ
@varanasimaheswari1464
@varanasimaheswari1464 3 жыл бұрын
అమ్మ పుట్టిన రోజు శుభాాంక్షలు నిండు నూరేళ్ళు సంతోషం గా వుండాలి అని దేవుడ్ని ప్రాధిస్తున్న 🙏🙏🙏
@asailaja5137
@asailaja5137 3 жыл бұрын
మీ వీడియో లు చూస్తుంటే ఏదో మా ఇంట్లో మనుషులు మాటాడుకుంటుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది.. కొత్తగా అనిపించదు... మీరు మా ఇంట్లో మనిషే అమ్మా... All the best happy life.. Once again HAPPY BIRTHDAY TO YOU MAM
@mallikareddy8875
@mallikareddy8875 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు జయగారు ఔను మీలాంటి జంట ఎక్కడ ఉండరు ఇది 100% నిజం మీరు కలకాలం ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను
@srilaxmivytla1003
@srilaxmivytla1003 3 жыл бұрын
Ee happiness me face lo a cherunavvu elane vundalani a srimannarayananu vedukuntunnanu thalli
@dronamrajusubramanyam6965
@dronamrajusubramanyam6965 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ మీకు అంకుల్ కుడా మీ రు ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలి ఆశిస్తున్నాను అమ్మ 🙏🏻🙏🏻
@jyothirmayidindigal5593
@jyothirmayidindigal5593 3 жыл бұрын
జయ అక్కయ్య గారూ ! నమస్తే. పుట్టిన రోజు శుభాకాంక్షలు మీకు💐💐
@janakiramjohnny162
@janakiramjohnny162 3 жыл бұрын
అమ్మ మీరు మీ పెళ్లి ముచ్చట్లు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది
@sailajauppuluri6891
@sailajauppuluri6891 3 жыл бұрын
మీరు ఇప్పటికీ సిగ్గు పడుతున్నారు జయ గారు,,,😁 మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం గా ఉంది. మీ జంట ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను,🙏🙏
@nirmalauppalapati4917
@nirmalauppalapati4917 3 жыл бұрын
అమ్మా మీకు నా ❤️ హృదయపూర్వక ❤️ జన్మదిన శుభాకాంక్షలు 💐🌷🌷🌷మీకు ఆ భగవంతుడు ఆయుఆరోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 నాకు మిమ్మల్ని కలవాలనికోరిక🙏
@nallacheruvusarada7189
@nallacheruvusarada7189 3 жыл бұрын
మీ పెళ్లి ముచ్చటలు చాలా బాగా చెప్పారు.తరువాత మీకు ఈ రోజు పుట్టినరోజు కదా మీకు జన్మదిన శుభాకాంక్షలు.ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఆనందంగా సంతోషముగా జరుపుకోవాలని కోరుకుంటూ శారదా రాఘవేంద్ర రాజమండ్రి.
@sujananara6058
@sujananara6058 3 жыл бұрын
😂😂😂అక్కా భలే ఉంది మీపెళ్ళిచూపులు👌. నిజ్జంగా పాత తెలుగు సినిమా చూసినట్లుగా అనిపించింది. నిజ్జంగా మీరు MADE FOR EACH OTHER అక్కా, కంగ్రాట్స్👍... సినిమా లో భానుమతిగారిలా అనిపిస్తారు.(మీ మాట తీరు.) మీ వదినా, మరదల అన్యోన్యత ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎంతైనా మీరు చాలా LUCKY అక్కా👍😊. మీ వారు మీ పుట్టినరోజు తెలుసుకుని, గుర్తు పెట్టుకొని మరీ wishesపంపారు. అందులోనే ఎంతో ప్రేమ దాగి ఉందక్కా😊. Once again HAPPY BIRTHDAY, & HAPPY ANNIVERSARYఅక్కా😊😊😊👍...🎂🙋❤❤❤❤❤❤....
@mutyajyothi2293
@mutyajyothi2293 3 жыл бұрын
మి పెళ్ళి ముచ్చట్లు చాలా భాగ చెప్పారు madam happy ga anipiichemdi
@sravanis6655
@sravanis6655 3 жыл бұрын
Happy marriage day aunty 💐💐💐💐
@vijayarapuru874
@vijayarapuru874 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@kodigutilalitha9971
@kodigutilalitha9971 3 жыл бұрын
పెళ్లి ముచ్చట్లు చాలా బాగున్నాయి.హాపీ మ్యారేజ్ డే.
@sarithapatha1680
@sarithapatha1680 3 жыл бұрын
Many more happy returns of the day mam, God bless you with good health, peace, joy & happiness in your life for ever.
@marisettijaya9180
@marisettijaya9180 3 жыл бұрын
మీరు చేప్తుంటే చాలా నవ్వు వస్తుంది. అమ్మ.....
@manjulasanthoshm2721
@manjulasanthoshm2721 3 жыл бұрын
Aunu
@poornimaallamsetty9232
@poornimaallamsetty9232 3 жыл бұрын
Happy Birthday Jaya lakshmi garu
@pushpalatha5781
@pushpalatha5781 3 жыл бұрын
Many Happy returns of the day Amma🎉 and happy wedding anniversary in advance
@kuntigorlagovind8506
@kuntigorlagovind8506 2 жыл бұрын
Naku kuda nuvvu vastuvuvunnadhi Amma
@likhithareddy2667
@likhithareddy2667 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకంక్షలు అమ్మ ☺️
@padmakaturi2382
@padmakaturi2382 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 💐ఇలాంటి పుట్టినరోజు రోజులు చాలా చేసుకోవాలి అని కోరుకుంటున్నాను 💐💐💐🙏🙏
@vasuchennupalli5696
@vasuchennupalli5696 3 жыл бұрын
మా తోబుట్టువు చెబుతుంటే వింటున్నంత ముచ్చటగా వుంది.god bless you and your family
@babithadorasahadev322
@babithadorasahadev322 3 жыл бұрын
Happy to hear abt ur marriage & ur relationship with your sis in laws .Wat u said is very rt Jayagaru abt husband & wife relation too😍⚘
@bhagya6767
@bhagya6767 3 жыл бұрын
అమ్మ మీకు పుట్టిన రోజు శభాకాంక్షలు
@anuradhakotte9890
@anuradhakotte9890 3 жыл бұрын
మేము.ఆర్దికంగా.చాలా.బాధలు.పడ్డాము.నేను.మావారు.చలాధైర్యంగా.నిలబడ్డా.ము.కానీ.మీమాటలవలన.ఇంకా.ధైర్యం.వచ్చింది.మీరంటే.నాకుచాలా.ఇష్టం.మీరుచల్లగ.ఉండాలని.కోరుకుంటున్నాను
@srilakshmigadde1854
@srilakshmigadde1854 3 жыл бұрын
అమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు నాన్న గారి కి అమ్మా ఇలా ఎన్నో పుట్టినరోజు లు పెళ్లి రోజు లు జరుపుకోవాలని కోరుకుంటున్నాము🎉❤️❤️❤️🌹🍫💯
@kollaprameela5777
@kollaprameela5777 3 жыл бұрын
Happy Birthday and happy marriage day jaya garu may god bless you and your family 🌹🧁🎈🎉🌹🌹
@dhanashreeputta-honey4144
@dhanashreeputta-honey4144 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాాంక్షలు అమ్మ 😍🎉🎈🙏
@ytganeshgamingff2240
@ytganeshgamingff2240 3 жыл бұрын
వివాహ వార్షికోత్సవం అభినందనలు అమ్మ
@prasunnakalaganti1904
@prasunnakalaganti1904 3 жыл бұрын
అమ్మ మీ పెళ్లి చూపులు గురించి చెప్పు తుంటే నాకు నా పెళ్లి చూపులు గుర్తుకూ వస్తుంది చాలా సరదాగా చెప్పేరు అమ్మ 😄
@jaganmohinich7891
@jaganmohinich7891 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ ❤️❤️❤️😘😘😘అయారారోగ్యలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ🌹🌹🌹మీ జగన్మోహిని
@AnuRadha-mr3wv
@AnuRadha-mr3wv 3 жыл бұрын
జయగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@user-kn2tm5wn5v
@user-kn2tm5wn5v 3 жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️
@VasantaKam
@VasantaKam 3 жыл бұрын
బాగున్నాయి పెళ్లి ముచ్చట్లు జయ గారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు.ఆనందంగా మరెన్నో పెళ్లిరోజులు ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@polisettijyoti4338
@polisettijyoti4338 3 жыл бұрын
Amma me vedios 1 , 2 chusa appatinundi anni vedios download chesukuni night time chudatam chala happyga anpistundi, mukyamga meru muggu vesy seen enduko manasuku prasanthamga untumdi chala, tq ammaa
@bogadhibhavani2518
@bogadhibhavani2518 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 🎂💐💐
@tejaaswini9610
@tejaaswini9610 3 жыл бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు ముందుగా అమ్మ
@vanisanjay6333
@vanisanjay6333 3 жыл бұрын
Wowwwww, so romantic video Ammaa, memories remains ever green,, 35 yrs back glory, get to see on ur face back again ammaa, while u r sharing ur sweet memories , we all enjoyed the video very much 👍 It's very super Ammaa,, 👌 God bless u n uncle inabundance,, Many many happy returns of the day Ammaa,,🎂🎂🎂❣️❣️❣️
@nagajyothisaya7459
@nagajyothisaya7459 3 жыл бұрын
Happy Birthday Amma &Advanced Happy wedding Anniversary both of you,stay blessed
@lakshmichilumuru9136
@lakshmichilumuru9136 3 жыл бұрын
Happy birthday amma 🎂🧁🥳.. Advanced wedding anniversary amma.. 🎂
@nvskantham6658
@nvskantham6658 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు .ఇలాంటి పుట్టినరోజులు నిండునూరేండ్లూ అష్టలక్ష్మీ అనుగ్రహంతో శాంతి , సౌభాగ్యాలతో వర్ధిల్లండి జయగారూ .అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥ పుట్టినరోజు నాడు ఇలా సప్త చిరంజీవులను తలచుకుని నమస్కరించాలట .చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగా విన్నానండి .
@venkateswarluputta4565
@venkateswarluputta4565 3 жыл бұрын
God bless youJayagaru
@yrkm9349
@yrkm9349 3 жыл бұрын
Me marriage veshallu vetu unte entho santhoshamu kaliginadi 🎂💐👏👏👍👍👌👌❤️😍❤️😍
@balajip7688
@balajip7688 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ,మీరు ఇలాంటి పుట్టినరోజు లు ఎన్నో జరుపుకోవాలి అమ్మ💐💐💐🎂🎂🎂
@anuradhasathi4978
@anuradhasathi4978 3 жыл бұрын
Happy Birthday Amma !!!
@okusala779
@okusala779 3 жыл бұрын
Happy birthday to u amma
@krishnaveenimadaka5417
@krishnaveenimadaka5417 3 жыл бұрын
అమ్మ ముందు గా మీ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ
@vijayawadapari415
@vijayawadapari415 3 жыл бұрын
Ammo miru adapaduchulaki Gatti ga ne counter vese vallu aite saradagane... So sweet amma chala nachindi mi story 😍😊
@bnandini3596
@bnandini3596 Жыл бұрын
Hi అమ్మ నా పుట్టినరోజు కూడా may 1st 🥰🥰🥰 నేను మీలాగే స్వాతంత్ర భావాలు,, కలిగి వుంటా... అందరితో నవ్వుతు మంచిగా వుంటాను... మీ పెళ్లి చూపులు ముచ్చట్లు, వాదనలు వింటుంటే నేను same అలానే మావారిని అంటుంటాను 😊😊😊😄😄love u ma
@sailajakumari2485
@sailajakumari2485 3 жыл бұрын
అంతే..అంతే..50వేలు మరీ..ఆ రోజుల్లో అదే ఎక్కువ. మరి చెప్పినట్లు వినాలికదా...అందుకే పాపం వింటున్నారు కూడా కదా...చాలా బాగుంది..👌👌
@Radhika0006
@Radhika0006 3 жыл бұрын
అమ్మ మీరు యంగ్ ఏజ్ లో ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు అంత అందంగా ఉన్నారు
@sathyavathi7794
@sathyavathi7794 3 жыл бұрын
Happy birthday to you amma
@clothing-manvicloset
@clothing-manvicloset 3 жыл бұрын
Nice amma mi life stories vintunte peaceful ga untundhi. Live ga pakana kurchuni vinate untundhi
@shammirani9804
@shammirani9804 3 жыл бұрын
Happy wedding anniversary. Many more happy returns of the day. Belated birthday wishes.
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 3 жыл бұрын
జన్మ దిన శుభాకాంక్షలు అష్ట ఐశ్వర్యా ఆరోగ్యాభి వృద్ధి దైవ ఆశీస్సులు మీకు.
@sudhamsettiramcharan3096
@sudhamsettiramcharan3096 3 жыл бұрын
అమ్మా మీ పెళ్ళి అయే సరికి నేను పుట్టలేదు అమ్మా నేను 1988 లో పుట్టాను 😀
@leela6099
@leela6099 3 жыл бұрын
I am also 1988
@anuram6556
@anuram6556 3 жыл бұрын
Happy Birthday Amma ❤️ Happy wedding anniversary both of you 🎂🎉
@brama2715
@brama2715 3 жыл бұрын
We just like the way you present yourself. So sweet.
@krrenukadevi6454
@krrenukadevi6454 3 жыл бұрын
Meku ame Amma Mahalakshmi la vundaru👍
@sujatagorantla8496
@sujatagorantla8496 3 жыл бұрын
Happy birthday jaya garu. మీ మరిది గారి wife ni ఎప్పుడు చూడలేదు. మరి ఆవిడ కూడా మే ఆడపడుచులకు వదిన కదా మరి మీరు ఒక్కరే అని ఈ వీడియో లో చెప్పారు?
@anuradhakotte9890
@anuradhakotte9890 3 жыл бұрын
సిస్టర్.మీకు.పుట్టిన.రోజు. పె ళ్లి రోజు. శుభాకాంక్షలు. ఇ లాంటి. రోజులు.ఎన్నో.జరుపుకోవాలి.మీరు.చాలా.బాగుంటారు.రెడ్.శారీలో.బాగున్నారు.
@swethareddy5476
@swethareddy5476 3 жыл бұрын
Happy Wedding anniversary both of you 💖
@naganjali7858
@naganjali7858 3 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ...❤️🙏
@vyshnavimaruthi6894
@vyshnavimaruthi6894 3 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు అమ్మ ❤🍰💐
@muppalalavanya9141
@muppalalavanya9141 3 жыл бұрын
Meeru eppudu ila ne andam ga vundalani, Marenno puttina rojulu jarupukovaalani, Uncle tho santhosham ga vundalani, Aarogyam ga vundalani manaspoorthy ga korukuntunnam amma May God bless u amma
@arunakm1850
@arunakm1850 3 жыл бұрын
Belated greetings..pl. Happy Birthday. May God bless you. Abundantly...
@shyamalaaketi2368
@shyamalaaketi2368 3 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు అమ్మ ఎల్లప్పుడూ అర్యోగంగా ఉండాలని కోరుకుంటున్నాను
@Krishnaaa9155
@Krishnaaa9155 3 жыл бұрын
Mee video lu chustu unte best friend tho matladuthunatluga untundi...manasuloni chiraku antha mayamavuthundi...🙏
@swarooparani9690
@swarooparani9690 3 жыл бұрын
Happy Birthday Jayagaru. Same type of pellichupulu for me also 28 yrs ago. Enjoyed the flashback.
@undamatladurga7527
@undamatladurga7527 3 жыл бұрын
అమ్మ మీరు చాల బాగా చెప్పారు సూపర్ అమ్మ పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మ
@udaydharshini5115
@udaydharshini5115 3 жыл бұрын
పుట్టినరోజు శభాకాంక్షలు అమ్మ.. నాది కూడా ఈరోజే అమ్మ...💐💐💐
@boppanalakshmipadma625
@boppanalakshmipadma625 3 жыл бұрын
😍Happy birthday 💐Amma God bless you for long & healthy life ma... ❤
@manasasweety2309
@manasasweety2309 2 жыл бұрын
Super story amma. Chala bagundhi. Video chustunnanathasepu navvuthune unna amma.
@chinthanippulaharshith5046
@chinthanippulaharshith5046 3 жыл бұрын
Amma meeku belated happy birthday&happy wedding anniversary both of you.amma meeru eppudu elage happy ga vundali ani a devunni korukunanu.💐
@SatishKumar-bw8ho
@SatishKumar-bw8ho 3 жыл бұрын
Aadapodachula gurinchi enta santosham ga matladutharu...Mee lanti vadina unnanduku chala adrustavantulu Mee adapaduchulu........Mee family members avvadam maa adrustam kuda amma...anyway advansed HAPPY ANNIVERSARY Wishes to the beautiful couple❤️
@rangavajjaladamayanthi1889
@rangavajjaladamayanthi1889 Жыл бұрын
Chaalaa nirmalamaina hrdayam meedi..challaga padikaalaalu vardhillamdi🌺🌺🌺😊🌹🌹🎁🎂🎈 happy birthday
@saritagottipati7841
@saritagottipati7841 3 жыл бұрын
Hi amma meru chala chakkaga explain chesaru very beautiful😍✨❤❤✨✨❤ sweet voice amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lavanyakataram3415
@lavanyakataram3415 3 жыл бұрын
మీ స్వీట్ మెమొరీస్ వింటూంటే చాలా సంతోషంగా ఉంది ఆంటీ
@lavanyathesayi7671
@lavanyathesayi7671 3 жыл бұрын
Wishing you Happy Birthday andi, May God bless you with good health, and many years to help us through your videos.
@nazus1207
@nazus1207 3 жыл бұрын
A very very happy birthday mam, have a great great year ahead !! God bless you !
@laxminaidu5611
@laxminaidu5611 3 жыл бұрын
Many more happy returns of the day andi 🎂🍿🥮🍰🎊🥳⚘
@jahnavirelaxingmusic432
@jahnavirelaxingmusic432 3 жыл бұрын
Naku Chala santosanga undi amma mee marriage stoy vinnaka mind feshga relaxed GA avutundi amma. Thak u amma. Mato share chesukunna duku.
@annapurnanagaram6450
@annapurnanagaram6450 3 жыл бұрын
Happy Birthday Jayagaru Stay blessed with Good Health and Happiness 🎉🎂🎉
@goldenthought8670
@goldenthought8670 3 жыл бұрын
Happy birthday amma, and advance happy wedding anniversary both of u🍟
@sarithamuriki2208
@sarithamuriki2208 3 жыл бұрын
Many more happy returns of the day Jayalaxmi garu💐🎂
@desettybhavani8550
@desettybhavani8550 3 жыл бұрын
Many more happy wedding Anniversary amma 💐💐💐🌹🌹🌹
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 33 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 18 МЛН