అన్నిడబ్బులు బూడిదలోపోసిన పన్నీరైంది|వద్దన్నా తెచ్చి ఇచెతే తాత|సొంతంగారంగులు|అన్నీ కలిపి జీవితం

  Рет қаралды 199,828

Ammamaata

Ammamaata

10 ай бұрын

#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 306
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 10 ай бұрын
అన్నిటికంటే నాకు ఆ తాతయ్య గారికి డబ్బులు ఇవ్వడం బాగా నచ్చింది అన్నిటికంటే మనకి ఆనందాన్ని ఇచ్చేది చివరికి మనతో వచ్చేది ఆ భగవంతుడి దగ్గర మనల్ని మంచి మనిషిగా చూపించేది ఆ ధర్మమే పూజల కంటే కూడా ఉత్తమమైనది ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనేది అలాంటి గొప్ప మనసున్న మీకు మనసారా అభినందనలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💕💕💕💕💕
@sudharani8524
@sudharani8524 10 ай бұрын
తులసికోట మీద చీపురు పెట్టకూడదు. ఒక క్లోత్ పెట్టుకోండి
@vasuamma8438
@vasuamma8438 10 ай бұрын
హాయ్ అమ్మ పూర్వ జన్మ లో ఏ రునాను బంధమో ఆ వులకు మీరు రుణపడి ఉన్నారు ఆ తాత కు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది
@sitamahalaxmichenna5741
@sitamahalaxmichenna5741 10 ай бұрын
మీ గో వుల సంరక్షణ నాకు చాలా ఇష్టం ఎంతో పుణ్యం చేసుకున్నారు, మనం గోవులను వద్దకు వెళ్ళటమే కానీ ముక్కోటి దేవతల స్వరూపం గో మాత మీ ముంగిటకు వచ్చి మీ చేతి దాన స్వీకరిస్తుంది మీ జన్మ పవిత్రమైనది 🙌🏼🙌🏼🙌🏼
@laxmiadari6336
@laxmiadari6336 10 ай бұрын
Govulu vasthayandi vachchinappudu food pedithe rojuu vasthayi.. bayata lekapothe entlo ki vasthayi.. city lo road ki vadhilestharu food pettaru
@suryatej-somi
@suryatej-somi 10 ай бұрын
Amma namasthe Thulasi kotanu chipuru tho annatam bagaledu Amma meru yemi anukovadu chepanu anni Maru chala manchi matalu cheptharu meru ala chyatam naku nachaka chepanu Amma ❤❤❤
@umapuppala3430
@umapuppala3430 10 ай бұрын
అమ్మ మీ లాంటి వారు మాకు దొరకడం చాలా బాగ అనిపిస్తుంది
@baratamrajeswari2990
@baratamrajeswari2990 10 ай бұрын
Hi జయ గారు prathi రోజు మీ voice వినాలి happy ga annipishundhi మీరు cheppinavi విన్నా tharuvaatha చాలా ఆనందగా వుంటుంది❤❤👌👌👌
@akulamadhuri3911
@akulamadhuri3911 10 ай бұрын
నాకు కూడా నీ లాగా సహాయం చేయాలని ఉందమ్మా ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు నాకు రావాల్సిన డబ్బులు వస్తే కచ్చితంగా అలాగే చేస్తాను మీలాగే మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటదని కోరుకుంటున్నాను
@sitamahalaxmichenna5741
@sitamahalaxmichenna5741 10 ай бұрын
జయమ్మ గారికి ఆయుష్మాన్భవ, భవ సౌభాగ్యవతి భవ, మీ పూజలు, మీ డైనందిన జీవితం, చాలామందికి ఇన్స్పిరేషన్, మీ పూజ రూమ్ లో ఎలాగయినా ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయించుకుంటే, మీ దూప,దీపాలకు, హారతులకు బాగుంటుంది, అన్ని చక్కగా సర్దుకుని విగ్రహాలు నిండుగా అమర్చుకున్నారు, పూజకు కూర్చున్నప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోతుంది పొగ బయటకు వెళ్ళిపోవటం వలన పూజ గది మసి పట్టదు, ఇది నా అభిప్రాయం సలహా మాత్రమే.మీ కుటుంబం ఎప్పుడు సంతోష సౌఖ్యలతో వర్ధిల్లాలి.
@Aditya_5607
@Aditya_5607 10 ай бұрын
ఆ గోవులు ...మీ ఇంటి address ఒకదానితో మరొకటి share చేసుకున్నట్లు ఉన్నాయి... అలానే ఆ తాతగారు great.. ఈ వయసులో కూడా కష్టపడి సంపాదిస్తున్నారు. మీరూ great.. అలాంటి వారి అవసరాలకు సాయం చేస్తున్నారు..👌
@indirapratapa9204
@indirapratapa9204 10 ай бұрын
Mee video లు చూస్తూ ...మనసుకు చాలా చాలా బాగుటుంది,
@padmavathiyeka1877
@padmavathiyeka1877 10 ай бұрын
ఆ తాత గారిని చూసి చాలా బాధేసింది అమ్మ కళ్ళమ్మట నీళ్ళు కూడా వచ్చాయి
@ratnakumarivejju5294
@ratnakumarivejju5294 10 ай бұрын
నమస్తే అమ్మ ఈ వయసులో తాత ఎవరి మీద ఆధార పడకుండా కష్ట పడడం హేట్సాఫ్ మీ మంచి మనసుకు వందనాలు
@sharadhasharvan9093
@sharadhasharvan9093 10 ай бұрын
Hi amma
@laxmiadari6336
@laxmiadari6336 10 ай бұрын
Sorry Amma miru thatha anatam anti.. miku father age.. naku nachcha ledhu
@sivakumarimaremalla7824
@sivakumarimaremalla7824 10 ай бұрын
Tatha garini chuste chala badhaga vundi mee manchi manasuki hat's off 😇
@jyothik9928
@jyothik9928 10 ай бұрын
Hai amma prathi roju me voice venali happy ga anipisthundhi meeru cheppinavi vinna tharuvaatha muudanammakalu vundavandi❤❤
@veniravikumarveniravikumar9275
@veniravikumarveniravikumar9275 10 ай бұрын
మీ మంచి మనసుకు. నా నమస్సుమాoజలి అమ్మా...
@bsjayanthi5376
@bsjayanthi5376 10 ай бұрын
Amma 🙏 really great to see you all time favourite by dng soo many more happy things in life with good heart 🙏
@user-ek3mn6iu1l
@user-ek3mn6iu1l 10 ай бұрын
నేనైతే తాతగారు పాపం అన్న అమ్మ ఎందుకంటే అంత వయసు అయినా సరే కష్టపడాలని మనసు ఉన్నది ఎదుటి వాళ్లకు సహాయం చేయాలనే మనసు కూడా ఉంది హ్యాట్సాఫ్ తాతగారు
@shantidamam8281
@shantidamam8281 10 ай бұрын
Me gruhamu me tulasma me into mundu gajarajulu me mandiramu chala chala excellent, meeku chusay maku chala positive ga untayee jayagru😊🙏
@bhagyavathitalari1420
@bhagyavathitalari1420 10 ай бұрын
నమస్తే అండి జయమ్మ గారు ఆ తాతయ్య గారిని చూసి చాలా బాధగా అనిపించింది మీరు చేసిన మంచి పనికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి నాక్కూడా అలా చేయడం ఇష్టం అండి మా ఇంటికి కూడా ఎవరన్నా అలా పెద్దవాళ్ళు వస్తే నేను ఇస్తూ ఉంటాను అయితే మీ అంత కాదు కాని మాస్తమాతకుంది 100 లేదా200 లో ఇస్తూ ఉంటాను మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అవును జయమ్మ గారు భీమవరం కూడా సిటీ ఏ కదండీ ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jangalachandrika4222
@jangalachandrika4222 10 ай бұрын
Amma 🙏 video chala bagundhi andariki help chese manchi manasu me undhii❤❤❤❤
@umamaheshwari3488
@umamaheshwari3488 10 ай бұрын
మా ఇంట్లో కూడా అలాగే అయ్యింది అండి ఎంతో కష్టపడి డబ్బులు కూడా పెట్టుకుని మా పిల్లలు కావాలని అంటే కొన్నాము కానీ కొనిన కానించి రిపేర్లు అవుతూనే ఉన్నాయి మంచి పీస్ ఇవ్వలేదు... ఏసీ వేస్తే వాసన చెత్త వాసన వచ్చేది కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి రెండు సార్లు రిపేర్ చేశారు అయినా వాసన వస్తూనే ఉంది.. అది తీసుకుని వెళ్లి పాత ఏసి మా మొఖాన పడేసారు అది కూడా సరిగా పని చెయ్యటం లేదు .... కంప్లైంట్ ఇస్తే వచ్చి అస్తమానం గ్యాస్ అయిపోయింది అని నాలుగు వేలు తీసుకుని వెళ్ళిపోతున్నారు .... వన్ మంత్ కె గ్యాస్ అయిపోతుందా ఎక్కడైనా చెప్పండి .... చిరాకు పుట్టింది ఏసీ మీద అలా చేశారు Samsung వాళ్లు అండి... 🥺😔
@swathi8941
@swathi8941 10 ай бұрын
Hi amma good afternoon manchi videos chestunaru tq so much amma ❤❤
@premalathadevi5524
@premalathadevi5524 10 ай бұрын
Meeru cheppe vishayala kosam chustanu, manasu ee madhaya assalu bhagotam leedhu Jaya garu, chala andholanaga untundhi chala tension feel avuthunnanu, tension thaginchamani, prasanthathani emmani rooju Baba garini koruthunnanu, thappakunda Baba garu naaku manchi answer estaru. Tata ni chusi bengaga anipinchindhi,mee manchi helping nature ki namaskaralu andi. 😊
@radha3830
@radha3830 10 ай бұрын
నమస్తే అమ్మ మీరు సూపర్ మీ వీడియోస్ చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ❤❤
@prasadnaidu6458
@prasadnaidu6458 10 ай бұрын
Meeru mee pillalani chala chakkaga ,samskaramuga pencharandi , mee thalli garu mimmalni penchi natlu Jayanthi raavi
@lakshmimallula7437
@lakshmimallula7437 10 ай бұрын
Jaya amma house magic❤
@krishnagitapendyala5300
@krishnagitapendyala5300 10 ай бұрын
మీరు పొందే ప్రతి చిన్న ఆనందాలు మాకు కూడా ఆనందమే అమ్మ అవే గొప్ప విషయాలు కూడా అమ్మ అందులో మనం పొందే ఆనందమే ఆనందం అమ్మ ఒకరితో మనకి సంబంధం లేదమ్మా
@jyothikasu2961
@jyothikasu2961 10 ай бұрын
Nice video andi aa avulu house loki raadam aa bagavanthuni aangya Andi🙏🙏
@bhagyammanchala4059
@bhagyammanchala4059 10 ай бұрын
Meeru great happy ga undali
@renukadevi201
@renukadevi201 10 ай бұрын
తులసి కోట పై చీపురు తొ ఉడ్చరూ...
@SamTV7
@SamTV7 10 ай бұрын
Amaya chala manchidi meeru chesee Pani na ama na thali anee blessings so pure meeru antha ma ama nee she always helps to many people .
@bhargavipanchabavi8298
@bhargavipanchabavi8298 10 ай бұрын
Same amma whirlpool washing machine tisikunnamu eppudu repair le anduke dispose chesi lg ki shift ayyamu
@yehovanakapari7954
@yehovanakapari7954 10 ай бұрын
Nice video Amma ❤❤❤❤
@renukajanaki3494
@renukajanaki3494 10 ай бұрын
Mee house prashanth Anga ok ashramam la vundi. You are lucky Jaya garu.it's all god's grace
@radhaadapa-ui9pt
@radhaadapa-ui9pt 10 ай бұрын
Padimandiki sayam chese meeru padikalalu challaga vundali jaya.
@yamunaguduru8360
@yamunaguduru8360 10 ай бұрын
Mi muchatlu👌gavinalanipinchuthundhi jeyagaru memu mudu ac lu konnamu amejanlo kuda thepinchamu a prablam rale andi miru cheputhunte naku acheryam anipinchindhi il avthadhaani 👌👌vidiyo jeya garu
@hiranmayig9171
@hiranmayig9171 10 ай бұрын
Meeru Great Jaya garu 🙏👌
@murarikarthikeya7043
@murarikarthikeya7043 10 ай бұрын
Hi amma 🙏 chala bagundhi
@sridharv9687
@sridharv9687 10 ай бұрын
Mee bhavalu andari to punchukunnanaduku dhanyavadalu ammagaru
@Prabhas_009
@Prabhas_009 10 ай бұрын
అమ్మ మాకు ఒక ఆవు ఉంది కానీ మీలాగా బాగా అవుకి తెలగ పిండి తవుడు అలా పెట్టలేకపోతున్నాం అండి మీరు వాటికి అంత బాగా దానాలు పెడుతున్నారు బాగా మాడి చాలా చాలా పేద కుటుంబం అమ్మ మీరు కొంచెం సహాయం చేస్తే మా అవుకి కూడా వాటి లాగా 😢పెట్టగలుగుతాను అమ్మ సహాయం చేయండి అమ్మ
@Prabhas_009
@Prabhas_009 10 ай бұрын
Please amma సహాయం చేయండి
@geetav5054
@geetav5054 10 ай бұрын
Mee alavatlu naaku chaala nachhutavi jaya gaaru Chala takkuva mandiki elanti alavatlu vuntavi evi anni daivika laxanaalu 🙏💐
@sandhyavlogs880
@sandhyavlogs880 10 ай бұрын
Amma mee manchiranam chustunte naku chala great ga anipistundi prathi okkarini chaala premaga chustaru meeku 🙏🙏🙏
@vishtales50
@vishtales50 10 ай бұрын
Good afternoon jaya garu
@sangeetaraju278
@sangeetaraju278 10 ай бұрын
Chala bagundhi Amma thatha gaaru papam 🙏🙏🙏🙏
@alurivenkatranganath643
@alurivenkatranganath643 10 ай бұрын
Super amma ❤
@ananthalakshmivuddisa9660
@ananthalakshmivuddisa9660 10 ай бұрын
Danyavadalu...
@spandanakonda7310
@spandanakonda7310 10 ай бұрын
Amma Mee maatalu vinte naaku garikipaati Narasimha Rao gaaru gurtostaaru
@prasunameka7678
@prasunameka7678 10 ай бұрын
Challa bagundi amma thataki help 🙏
@bharathim8459
@bharathim8459 10 ай бұрын
Amma memmalani chustu unte nannu nenu chusukuntuu undhi amma 🙏🏻🙏🏻💕💕🙏🏻🙏🏻 Love u so much maaaaaaaa😍💖😍 Nanagaru ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swarnalatha7589
@swarnalatha7589 10 ай бұрын
Hi sister good evening. Chaala manchipanulu chestunnaru sister meeku vunnanthalo pedalaku, vruddulaki sahayam chestunnaru. Hats off sister🙏🙏🙏🙏🙏. Tata garu evayasulo kastapadi pani chestunnaru. Mee manchimanasuki antha manchi jargaalani meeru enja abhivruddiloki vachhi elati enkontha mandiki sahayam cheyalani avennkanna swamini vedukuntunnanu🙏🙏🙏🙏🙏
@kusumalatha8923
@kusumalatha8923 10 ай бұрын
Amma meku chala thanks amma memmalini chusi chala vishayalu nerchukuntunnamu
@chotuyathi8442
@chotuyathi8442 10 ай бұрын
Amma mimmalani chusta unte chala santosham mi Anandhanilayam chasuperamma👌👌👌👌👌👌👌
@ushakumariatluri4959
@ushakumariatluri4959 10 ай бұрын
Evening lighting baagundandi Day antha baaga gadichipoindi Consumer court lo case veyyandi whirlpool meeda👍👏🎊🤗
@chaithanyamarapaka5016
@chaithanyamarapaka5016 10 ай бұрын
నమస్కారం అమ్మ మీ వీడియోలు రోజు చూస్తూ ఉంటాం మేము
@chennajyothi5622
@chennajyothi5622 10 ай бұрын
Chalaaaaa pedha manasu medi varamni Ela chusukuntaro ardham aindi pitalaki kuda vesi ista antunaru gret
@purnasaroja4103
@purnasaroja4103 10 ай бұрын
Super video
@satyabhadri
@satyabhadri 10 ай бұрын
Aunty mimmalini chuse chla nerchukovali anipistundi aunty Miru, mi mata vinaka pote naku roju lo edo teliyani velitaga untundi Miru antala nakuestam❤❤❤❤❤
@haindavicollections7943
@haindavicollections7943 10 ай бұрын
Amma malli garden lo pinchi mokkalu vastunay kadha malli clean cheyadaniki kastam avutundi adho oka permanent solution chudandi amma
@kumarirajanala2287
@kumarirajanala2287 10 ай бұрын
Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻thatha chuse chala baadaga umdi 😌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dvvramanarao7808
@dvvramanarao7808 10 ай бұрын
You are inspiring couple always.
@ramakairikonda5873
@ramakairikonda5873 10 ай бұрын
Super Amma 🙏🙏🙏
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 10 ай бұрын
Nice vedio 👍
@anushayadav2376
@anushayadav2376 9 ай бұрын
Hi Amma,mee matalu vintunte Naku chala happy ga anipisthundi🙂🙏
@nazus1207
@nazus1207 10 ай бұрын
that green tree gives good looking to your house andi..
@ratnakumarivejju5294
@ratnakumarivejju5294 10 ай бұрын
నమస్తే అమ్మ ఈ వయసులో తాత కష్టపడి పని చేయడం హేట్సాఫ్ మీ మంచి మనసుకు వందనాలు
@giridevi4723
@giridevi4723 10 ай бұрын
Nice👌 🌹🌸🌺
@MamathaK-fw6hh
@MamathaK-fw6hh 10 ай бұрын
Thata ki eche 1000 rs ni 50 rs, 100 rs notes ga evandi amma vilaithe❤
@vallirangoli2166
@vallirangoli2166 10 ай бұрын
అమ్మ మీ వీడియోస్ చూస్తుంటే చాలా ప్రశాంతం గా ఉంటుంది అమ్మ 👌🙏
@Haasini.Thandra_123
@Haasini.Thandra_123 10 ай бұрын
Amma mi voice vinakunty roju Baram vuntadhi
@lakshmitejovathi2113
@lakshmitejovathi2113 10 ай бұрын
Aunty women thama health gurinchi avi padipokunda vundadaniki general ga elanti jagrathalu theesukovalo cheppandi plz
@nagalakshmireddyyerva
@nagalakshmireddyyerva 10 ай бұрын
అమ్మ మీ మంచి మనసుకు వందనం
@mandadimallika7847
@mandadimallika7847 10 ай бұрын
Hi ma... Your word's are very inspiring ma. I felt very sad when i saw that thata.
@sivarama3649
@sivarama3649 10 ай бұрын
Iam big fan of Sandhya u r very lucky mother Sandhya matalalo Naku purthi nijayithi vuntundi Ramya sister also so nice we like u aunty
@molugurimadhavi8197
@molugurimadhavi8197 10 ай бұрын
Namaskaram amma mi manasu antha goppadho andhariki sahayam chystu andham ga untaru mimalni chustu chala nerchukuntunam amma 🙏
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 10 ай бұрын
Hi jayanand garu. Nice video, govulu annintiki address evaru chebutunnaro telusa jaya, mana supervisor 😂, sontha illu laga anukoni vastuntai, naku bhale navvu vastuntundi, 😊🙏
@jesusseshu7276
@jesusseshu7276 10 ай бұрын
God bless you Amma 🙏
@manoramaaluru5152
@manoramaaluru5152 10 ай бұрын
Jaya garu brundavananiki cheepuru thakinchakoodadu.krinda krishnaiah kooda vunnadu.cloth tho clean chesukondi.
@sreedevi8838
@sreedevi8838 10 ай бұрын
👌👌 video akka
@dheekshitasnigdha4995
@dheekshitasnigdha4995 10 ай бұрын
Namaste amma
@nagaman5373
@nagaman5373 10 ай бұрын
Amma medi manchi manasu devadu meeku thodu untaru🙏🙏🙏🙏
@kavithateluguvlogsaustrali5673
@kavithateluguvlogsaustrali5673 10 ай бұрын
Hats off to you aunty 👏 🙌 👍 👌 😀.
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 10 ай бұрын
Hi amma nice vlog 😊
@jalahasinigowthami6416
@jalahasinigowthami6416 10 ай бұрын
Namaste Amma
@mynampatisanthi176
@mynampatisanthi176 10 ай бұрын
Mi manasuki sathakoti 🙏🙏🙏🙏🙏🙏amma
@jannamkavitha3879
@jannamkavitha3879 10 ай бұрын
Hi amma meru ante chala estam
@nirmalpriya5097
@nirmalpriya5097 10 ай бұрын
Super amma 🙏🙏🙏🙏🙏
@user-ro2dz2di3t
@user-ro2dz2di3t 10 ай бұрын
Amma midhi chala manchi manasu
@nalgondabullodu9473
@nalgondabullodu9473 10 ай бұрын
Amma manasu bhagalenapudu me vedios chusthute manasu prashanth aga unntadhama
@akhilseelam5102
@akhilseelam5102 10 ай бұрын
Mee daily dinacharya naaku chala aanandhanisthundhi maa, meeru eppudu ila aanadam ga undali maa
@rajeswarihari2465
@rajeswarihari2465 10 ай бұрын
హయ్ అమ్మ తాత ని చూస్తే బాధ గా అనిపించింది అమ్మ
@swarnalathakudthala7296
@swarnalathakudthala7296 10 ай бұрын
Ammaa mimmalni choosthunte mokkakunda vundalenamma Devudu meeku rupam tho paatu manchi manasicchaadu Meerepudoo baagundaalammaa 🙏🙏🙏
@katyayanidassri2392
@katyayanidassri2392 10 ай бұрын
👌👌
@aswinikoganti1735
@aswinikoganti1735 10 ай бұрын
Meru tulasi chetu petaru kada ala paiyena chipiri tho clean chestunaru ala cheyakudhadu
@sunithapabbathi3945
@sunithapabbathi3945 10 ай бұрын
Avunu amma ma intlo A.o smith water purifier kuda alane jarigindhi
@lalithak8560
@lalithak8560 10 ай бұрын
🙏🙏
@nideeshmanu5496
@nideeshmanu5496 10 ай бұрын
🙏amma nenu meku fan andi naku meerante chala istam andi Repu polala amavasya meeru pedhavaaru pls ma chelli jyoshna akhil peru medhaga pooja cheyandi pls ma chelli ki kids kosam nenu chesthanu ma chelli chethadi kocham mee blessings kuda unte bauntundani 🙏
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 10 ай бұрын
మీరు తాతగారి కి డబ్బులు ఇస్తుతుంటే నాకు చాల సంతోషము అనిపిచ్చింది అమ్మగారు తాతగారు అంటున్నారు మిమ్మల్ని నా ఎమ్మే నా తల్లే అంటున్నారు నాకు చాల సంతోషము అనిపిచ్చింది అమ్మగారు మీకు మంచి దానగునం ఉంది అమ్మగారు నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే అమ్మవారి లా అనిపిస్తున్నారు🙏🙏అమ్మగారు
@poleboinachinni3985
@poleboinachinni3985 10 ай бұрын
Amma me mata na manasu Santoo Santoshani esutudi l love you amma❤
@radharaniparvataneni6728
@radharaniparvataneni6728 10 ай бұрын
Whirlppol complaint u should give email only. Then only u get response. It happened with our Whirlppol fridge in Vijayawada.
@nagavaralakshmimediboyina3565
@nagavaralakshmimediboyina3565 10 ай бұрын
Hi amma nice video,taata papam ammaa,ac lu okkosari annteammaa,gadapaalu mudra bavundamma padaali
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 32 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН