38ఏళ్ళ నాబీరువా gift గా ఇచ్చేసా| ధనలక్ష్మి నన్ను అనుగ్రహించినట్లే వారిని అనుగ్రహించాలి|అదే నాకోరిక

  Рет қаралды 126,586

Ammamaata

Ammamaata

10 ай бұрын

#VaramGift
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 485
@sweetypuppy7741
@sweetypuppy7741 10 ай бұрын
అమ్మా, నాతో పాటు అందరూ బాగుండాలి అనే మీ మంచి మనసుకు ఇవే నా హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
@mandadimallika7847
@mandadimallika7847 10 ай бұрын
S... Hats off to you ma.. 🙏🙏
@shanthimurugan924
@shanthimurugan924 10 ай бұрын
You are great madam 🎉
@vanajakanthavali6765
@vanajakanthavali6765 10 ай бұрын
Mee hrudayam chala manchidi ammaa..varaniki kuda antha manche jarugutundi..Devathanu chala Baga alankaristunnaru..so nice ammaa❤❤❤
@padmajabadiga5308
@padmajabadiga5308 10 ай бұрын
Meelati manchi manasu andariki unte ee prapancham entha baguntundo hatsoff andi
@bitravenugopal8704
@bitravenugopal8704 10 ай бұрын
మీ ఆలోచన చాలా మంచిది అమ్మ ........😊❤ .... వరం గారి సమస్యలు త్వరగా తీరిపోవలి అని దేవుడిని ప్రే చేద్దాం అమ్మ ❤
@priyankareddy4803
@priyankareddy4803 10 ай бұрын
❤️వరానికి ఇవ్వటం నాకు నచ్చింది అమ్మ
@ushaberu3170
@ushaberu3170 10 ай бұрын
హృదయపూర్వకంగా మీరిచ్చిన ఈ ఆశీర్వాదం బీరువా రూపంలో వరం కి మంచిరోజులు తప్పక తెచ్చిపెడుతుంది. మీమంచిమనసు కి నిదర్శనం జయగారు
@padmajyothi8874
@padmajyothi8874 10 ай бұрын
వరమ్మకి కి మంచి జరగాలని కోరుకుందాం 😊
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 10 ай бұрын
పని అమ్మాయి గురించి కూడా ఎంతో మంచి గా ఆలోచిస్తున్నారు అమ్మా మా అమ్మ గారు కూడా మీలాగే చూసే వారండి పనిచేసే వాళ్ళ ను సొంత వాళ్ళ లాగా మేము కూడా వరం ఫేవరెట్ అయిపోయాము
@bharathinarayana9938
@bharathinarayana9938 10 ай бұрын
అమ్మా... వరం మీకు, మీరు వరం కు చాలా Lucky. మీరు మంచి మనసుతో ఇచ్చిన బీరువా తో వరం బాధలు తీరిపోతాయి.👍👍👍👏👏👏. మీకు 🙏🙏🙏🙏🙏🙏. బుజ్జి బాల కు అలంకరణ చాలా బాగచేసారు. మీరు ఎప్పుడూ సూపర్ అంతే 🎉🎉🎉❤❤❤.
@suneethabadimala4380
@suneethabadimala4380 10 ай бұрын
అమ్మా మీ ఆలోచన చాలా గొప్ప గా ఉన్నది. మీకు నా పాదాభి వందనాలు 🙏🙏
@lakshmio5400
@lakshmio5400 10 ай бұрын
జయ గారు మీరు మీ అభిప్రాయాలు సూపర్ మన నరం లాంటి వరం బాగా అభివృద్ధి లోకి రావాలని లక్ష్మి దేవి వరం ని బాగ కరుణించు అమ్మ మీకు జోహారు ❤❤
@padmajyothi8874
@padmajyothi8874 10 ай бұрын
బాలాతరిపురసుందరి అమ్మ చాలా బాగా ఉన్నారు అక్క, మాకు కూడా ఈ ఆనందాన్ని కలిగించినందుకు చాలా థాంక్స్ అక్క 😘😊
@mamidisettiabhishek4985
@mamidisettiabhishek4985 10 ай бұрын
అమ్మ మీ మనసు మంచిది. మీ లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళాదు.మంచి మనసు, పెట్టే గుణం ఉన్న వారి ఇంట్లోనే కొలువై ఉంటుంది. మీ మంచి ఆలోచనలకు శతకోటి వందనాలు. మీ పాదాలకు నా నమస్కారములు.🙏🙏🙏🙏🙏
@abhiram8893
@abhiram8893 10 ай бұрын
అమ్మ మీ మనసుకి కోటి ధన్యవాదాలు ఇలా కోటిలో ఒక్క మంది మాత్రమే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను
@user-ek3mn6iu1l
@user-ek3mn6iu1l 10 ай бұрын
మా బాల కి 2 జడలు వేస్తే బాగుండేది కదమ్మా మీ మంచి మనసుకు ధన్యవాదాలు అమ్మ
@allaarunakumari2554
@allaarunakumari2554 10 ай бұрын
Ponilendi mi manchi cheddalu, miku Ahara సదుపాయలు chusthundi. Opika ga pani chese vallu Dorakadam kuda Adrustabagyamu ne.Thana manchi kori echheru కాబట్టి thappakunda mi eddari ku manchide ma❤🎉
@mandelabhargavi6632
@mandelabhargavi6632 10 ай бұрын
మీ మంచి మనసుకు శతకోటి వందనాలు మీలాంటి మంచి మనసు కోటికి ఒకరికి ఉంటుంది. భీమవరం వచ్చినప్పుడు మీరు కనిపిస్తారు అని చూస్తున్నాను. మీరు కనిపిస్తే భీమవరం మావుళ్ళమ్మ కనిపించిందని భావిస్తాను.🙏🙏
@polepallikrishnaveni3823
@polepallikrishnaveni3823 10 ай бұрын
Eroju video naku chala chala Nachidi Amma lots of love ❤️
@madhavimateti9755
@madhavimateti9755 10 ай бұрын
అన్నీ ఉన్న డబ్బున్న నా బంధువులే ఏమీ లేని నాకు సహాయం చేయలేదు మీరు మాత్రం డబ్బున్న మంచి మనసున్న మా తల్లి లక్ష్మమ్మ దేవత మీదే
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 10 ай бұрын
మనం వాడనప్పుడు మంచి వస్తువు యవరికయిన ఇవ్వడం చాలా మంచిది. చాలా మంచి పని చేశారు 👌👌
@kumarirajanala2287
@kumarirajanala2287 10 ай бұрын
Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻nice vlog 😍😍😍chala baga almkaram chesaru 🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻varaniki evvatam chala bagumdi mee alochna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻sarvy jana sukinobhvamthu 🙏🏻🙏🏻🙏🏻ani eppudu devistharu mee alochna ki hat's off 🙏🏻🙏🏻🙏🏻
@durgalakshm5424
@durgalakshm5424 10 ай бұрын
నేను కూడా మీలాగా అలసంతానమ్మ మంచి పని చేశారు అమ్మ బీరువా ఇచ్చి 👌👌🍫👌🍫🍫
@shubhanayak2852
@shubhanayak2852 10 ай бұрын
Bala Tripura Sundari chala chala bagundi. I like and love your videos. Have a great KZfaq journey!
@meherbhanu7609
@meherbhanu7609 10 ай бұрын
Chala santhosham andi. Jaya garu mee manchimanasuki , antha manchi gane kanpaduthundi.❤
@kummethasubhashini3577
@kummethasubhashini3577 10 ай бұрын
చాలా మంచి పని చేసారు మీకు శతకోటి వందనాలు 🙏👌👍💐
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 10 ай бұрын
Chala manchiga padaru Amma 🙏🌹👌 Sri Bala Tripura sundari Mataji ki Ninduga Namassulu🙏🌹👌eswari Venkat.
@anuradhakodidala4475
@anuradhakodidala4475 10 ай бұрын
Varam ki manchi jarugutundi jayagaru. Balatripurasundari garu chalabagunnaru,mee manasulaga
@alurivenkatranganath643
@alurivenkatranganath643 10 ай бұрын
Super amma ❤biruva varamku evvadam,ammavarini bala avataram veyadam,miru padina pata anni Super amma ❤❤❤
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 10 ай бұрын
amma mee intiki pasu pakshaadilu intha swecha gaa vasthunnaayi ante meeru chaala great soul amma. Mee videos manasuki chaala peaceful gaa anipisthaayi andi.Great keep going andi! anipisthaayi andi 1:18
@phanimadhuri4087
@phanimadhuri4087 10 ай бұрын
Well said. Chala baga chepparu.Lenivallaki ivvakunda pichi sentiments tho pichekkiathaynnaru.
@kodesurekha4121
@kodesurekha4121 10 ай бұрын
Varaniki manchi jaragalani korukuntunnanu, Mee balatripurasundari chala andanga, cute ga vundhi 👌👌🙏🙏🙏❤❤
@janardhanrao9969
@janardhanrao9969 10 ай бұрын
నాపేరు భవాని జయగారు మీ మంచి మనస్సు కి🙏🙏🙏❤ మీ మనసు కి ఆకాసం కూడా పులకరించి పోయింది 😀
@usharanimeka3100
@usharanimeka3100 10 ай бұрын
బాలమ్మ చాలా బాగుంది జయా, వరానికి బీరువా ఇచ్చి మంచి పని చేసావు. 👍
@shobharani7993
@shobharani7993 10 ай бұрын
Amma meeru truly great Amma meeru challaga vundali👌👌👏👏👍💯❣️❣️💓💞💕🙏🙏🙏🙏🙏🙏🙏💕💕
@krishnaveni4683
@krishnaveni4683 10 ай бұрын
Amma me manasu chaala manchidi. Elanti man as u yendariki untudi Me goppa dana gunaniki joharulu ❤❤
@sujathasiddanadham1725
@sujathasiddanadham1725 10 ай бұрын
Namaste Amma. Ni mundeya expectation chesanu beeruva varanike vistara Ani. Ammavaru song chala bagundi amma .❤❤
@udaydharshini5115
@udaydharshini5115 10 ай бұрын
పాట బాగుంది.అమ్మ .. Full song కావాలి
@sathya19655
@sathya19655 10 ай бұрын
Hii Jaya garu good evening andi me video chusi chala rojulu aindi Bala tripura sundari amma chaalaa bavunnaru chaalaa easy ga beautiful 😍 ga alankarincharu. Me attitude chala manchidi me bhavi chala bavundi ❤. Me video ending lo malgudi days music chala bavundi ❤. Rainwater harvesting chala good idea 😍🥰
@vinodareddy3584
@vinodareddy3584 10 ай бұрын
Nice video amma good job🎉❤ mi manchi tanam antha shunhame❤🎉
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 10 ай бұрын
Hi jayanand garu. Manatho paatu andaru sukhanga undalani korukovadam, mee manchi manasuki nidarshanam, ammavariki entha chakkaga alankarincharo, mee matalloni madhuryam naku chala istam, pichi anukondi 😊🙏
@littlerockstarpranav4223
@littlerockstarpranav4223 10 ай бұрын
Varam meeku devudichina varam aunty memu direct ga chusinapudu Koda chala respect ga answer cheptu undi tanu
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 10 ай бұрын
Me balamma challa cute gaa mudduga gaa undi nice vlog rojuu illa decoration chasi padtuu vndandi
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 10 ай бұрын
అమ్మ మీ ఆలోచన విధానం చాలా బాగుంటది ఎదుటివారు బాగుండాలని కోరుకునే మీ మనసుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వరం కాదు మీ మంచితనానికి చెడ్డవారు కూడా మంచివారు అయిపోతారు 🙏🙏🙏🙏💕💕
@shcreations2018
@shcreations2018 10 ай бұрын
Hai Amma mee manasu. Chala manchidhi. Meeru. Great Amma bala sundri super 💗💗💗💗 Amma nice video 👌👌👍🏻
@regulavalasavinusha4521
@regulavalasavinusha4521 10 ай бұрын
Hi amma u r so great.... Naku konchem dengue effect ayindi naku chinna papa memu gujrat lo untamu present memu 3 members untamu parents inka raledu plz pray to God amma about my health and this tough situation...
@gummadisudharani1289
@gummadisudharani1289 10 ай бұрын
Jaya garu meeru baga matladuthunnaru Ammavari decaration chala bagundi
@ushakumariatluri4959
@ushakumariatluri4959 10 ай бұрын
Baala thripura sundari chaala chakkaga kuduruga koorchunnadi andamina buttabommala mee aaradhane andariki jayamu 🤗👍👏👌👌👌🎊🙏
@bhramaratanikella3855
@bhramaratanikella3855 10 ай бұрын
Varam ki beeruva itchi manchi pani chesaru,ammavaru chala bavundi meeru bomma tayaru chesina vedio vunte pettandi jaya garu
@bhavaniv4698
@bhavaniv4698 10 ай бұрын
Hi madam... Meeku asalu swardham anedi ledu madam .... Mee nunchi chala manchi vishayaalu nerchukovachu madam ❤❤
@durgapula3106
@durgapula3106 10 ай бұрын
నమస్తే అమ్మ వరం కీ మంచి గిఫ్ట్ ఇచ్చారు అమ్మ బాల త్రిపుర అమ్మ వారు చాలా చాలా చక్కగా అందంగా ఉన్నారు 🙏🙏👌👌
@devibobba2322
@devibobba2322 10 ай бұрын
అమ్మ ❤
@umadevivadla3411
@umadevivadla3411 10 ай бұрын
Youtub dvara miiru maaku dorakam so happy ennomanci maatalykaburlu Ala all mmana jerny image undalani meeru happy ga aarogyanga undaalani korukuntoo❤❤🎉🎉
@malikavitha8420
@malikavitha8420 10 ай бұрын
Mee alochana great amma
@prasanthim7090
@prasanthim7090 10 ай бұрын
Excellent gaa undhi ammavaru🙏🙏🙏
@venusvlogs3032
@venusvlogs3032 10 ай бұрын
Thank u ..Amma...chalaa bagundi Bala tripurasundari Amma varu.
@kamalasiripuram1856
@kamalasiripuram1856 10 ай бұрын
Chala manchi pani chesaru varaaniki biruva echi amma meru great amma me manchi manusu ku danyavaadaalu❤❤❤love you maa
@janakimurali2298
@janakimurali2298 10 ай бұрын
Meeru chesindii challa manchi paani meemu kudaa avsaram unnavalki isty santosamgaa untundi....🤗👌
@rangarao9914
@rangarao9914 10 ай бұрын
Chala manchi pani chesaramma. Manavalla okariki manchi jarugutundi ante manaku chala happy ga vuntundi kadamma.
@bhavanikothalanka2096
@bhavanikothalanka2096 10 ай бұрын
Meru varani ki echi chala manchi Pani chesaru me దగ్గర వరం ఉంటే అమ్మయికి అంత మంచే జరుగుతుంది అమ్మ పని చేసే అమ్మాయి నీ కూడ మీ ammmyi లాంటిది అనడం మీ సంస్కారo అమ్మ ❤
@vasanthavemuri5298
@vasanthavemuri5298 10 ай бұрын
Chala bagundi andi amma varu entho mudduga vundi❤
@revanthkumar7404
@revanthkumar7404 10 ай бұрын
మీకు manchi jarigindi vere vallaki manchi jaragali anukitam manchitananiku nidarsanam...Bala ga ammavaru chala mudduga undi...padmini
@choppalapadma7142
@choppalapadma7142 10 ай бұрын
Chala good decision Jaya garu
@satyavathimullapati7516
@satyavathimullapati7516 10 ай бұрын
బాల త్రిపుర సుందరి సుందరి లాగే చాలా చాలా అందంగా వున్నది మీరు చాలా బాగ తయారు చేస్తున్నారు j
@vasuamma8438
@vasuamma8438 10 ай бұрын
హాయ్ అమ్మ వరానికి బీరువా ఇచ్చి మంచి పని చేశారు సూరీడు ఏ ర్రగ ఉంది అంటే రావు గోపాల్ రావు డైలాగ్ గుర్తుకు వచ్చింది
@lalithaviswanadha456
@lalithaviswanadha456 10 ай бұрын
Super గా వుంది balamma
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 10 ай бұрын
Challa manchi pani chesaru varamki eacharu beeruva antha manchi jaragali ani manaspoorthigaa korukuntunanu amma
@sarojadegala3352
@sarojadegala3352 10 ай бұрын
చాలా చాలా బాగున్నాయండి
@anujaananthula6978
@anujaananthula6978 10 ай бұрын
Just ippude Sandhya vlog choosa aunty Ippude me vlog choostuna aunty❤ 😊 Lot's of love you ❤aunty Meeru ante chala estham aunty ❤😊
@vvlpavani4959
@vvlpavani4959 10 ай бұрын
Super matalu amma I love you maaa ❤❤❤ meru ante chala chala istam maa and sandya akka kud... Mee asirwadam ma meda eppudu undali amma... Maa illu kattu kovali ani eppati nundoo anukuntunna ma kani asalu avatledu... Meru aashirwadinchandi ma.. Love you maa love you so much maa....
@premalathadevi5524
@premalathadevi5524 10 ай бұрын
Jaya garu meeru chala manchi manasu tho untaru, andhuke meeku antha manchi ga jaruguthundhi mee pillalu kuda chala manchi ga untaru,bhaga alochincharu mee varam gurinchi, meeru chepintlu varam kuda bhagundali, 😊beautiful ammavari alamkaram. Nice song 🎵 😊very good video andi 😊
@swaroopanadapana4843
@swaroopanadapana4843 10 ай бұрын
Amma varaniki food vishayamlo meeru teesukunna jagrtta chalamanchidi beeruva echaru chala happy ga unnadi amma Mee manchi manasuki vandanam amma❤❤❤❤😂❤
@vasuamma8438
@vasuamma8438 10 ай бұрын
పాట చాలా బాగా పాడారు పట్టు లంగాలు చాలా బాగున్నాయి
@saijyothi1183
@saijyothi1183 10 ай бұрын
Hi amma ela unaru....naku santanam kalagali ani korukondi amma 🙏🙏10years avustundi enka pillalu leru.....me vlogs ana sandhya vlogs ana chala istham💖💖💖
@swarnarajeshwari3106
@swarnarajeshwari3106 10 ай бұрын
Varam ke evadam meru anukunatlae manchedae jarugothonde, jayagaru❤
@aparnak8880
@aparnak8880 10 ай бұрын
Good at your thoughts Mam.
@umapuppala3430
@umapuppala3430 10 ай бұрын
Amma me manchi manasaku 🙏🙏🙏
@jyothipyapily6703
@jyothipyapily6703 10 ай бұрын
Hi amma namaste chala manchi Pani chesaru amma Bala amma varu chala chala andamuga vunnaru very beautiful ma ❤️🙏🙏🙏👌👌
@kalyanisunkara9079
@kalyanisunkara9079 10 ай бұрын
Super Bala amma super ammamata beruva varaniki evvatam high light 😊
@ratnakumarivejju5294
@ratnakumarivejju5294 10 ай бұрын
నమస్తే అమ్మ మీ మంచి మనసుకు వందనాలు ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండేది
@haritha3655
@haritha3655 10 ай бұрын
Ammavariji kattina langa jakkattu ekkada dhorukuthayi amma. Chala bhagundhi. Please amma edress cheppandi
@charithamule
@charithamule 10 ай бұрын
Chalabagundhi pata,amma varu ❤
@srilaxmivytla1003
@srilaxmivytla1003 10 ай бұрын
Varalathalli Chala Chala bavundi Jayalakshmi garu
@saiprema9850
@saiprema9850 10 ай бұрын
Hi vadinamma good afternoon andi video chala bagundhi vadinamma ammavaru bagunnaru
@tanjavuripadmavathi1422
@tanjavuripadmavathi1422 10 ай бұрын
Hi Akka బీరువ ichi మంచి పని చేశారు ❤
@nchakradhar1575
@nchakradhar1575 10 ай бұрын
బాలా త్రిపుర సుందరీ దేవి చాలా బావున్నారమ్మా
@bandianuradha6971
@bandianuradha6971 10 ай бұрын
Chalabagundi super🎉
@itssisira5082
@itssisira5082 10 ай бұрын
Amma..chala chala manchi pani chesaru amma....maname kaadu manatho undevaru kuda bagundali ani baga alochincharu..amma...mana alochane mana life amma..nenu alane echasthanu amma...❤❤❤❤manava seva madhava seva kadamma😊😊
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 10 ай бұрын
Hello madam me bala tripura sundhari chala chala beautiful ga vunnarandi me varaniki happy days ravalani korukuntunnanu
@ramalakshmilakshmi5127
@ramalakshmilakshmi5127 10 ай бұрын
మీ బాల మ్మ బాగా నచ్చింది మా ఇంటికి కూడా పంపండి వరానికి బీరువా ఇ వ్వడం మీ గొప్ప మ నసు🎉
@kamesht6070
@kamesht6070 10 ай бұрын
అమ్మా మీ భావాలు వెరీ గుడ్
@nagavaralakshmimediboyina3565
@nagavaralakshmimediboyina3565 10 ай бұрын
Chala manchi pani chesaramma biryva,bala tripura sundari ammaa chalaa bavunnaramma
@user-cj1jy8gt5c
@user-cj1jy8gt5c 10 ай бұрын
Bala thripura Devi chala bagunaru maku alanti manavaralani baba garu epudu prasadistavu thandri❤
@venkataramanaiah5840
@venkataramanaiah5840 10 ай бұрын
Amma bala ammavaru chala bagunnaru endi ma a andam 👌👌🙏🙏🙏 eka matal llevu ma naram lanti varaniki biruva echi adumunnaru manchi pani cheyatam meedeggere andaru nerchukovali ma meeru eppudu mato elage navvistu vundalima no sentimentu ammaku🙏🙏
@madhavisimhadri1541
@madhavisimhadri1541 10 ай бұрын
Amma me manchi manasuku padhabhi vandhanam❤
@lakshmichennam1232
@lakshmichennam1232 10 ай бұрын
Varam Chala Adrushtavanturalamm Meelanti Owners Dorikinandu
@padmalap9632
@padmalap9632 10 ай бұрын
సూపర్ అమ్మ👌🏼👌🏼🙏🙏
@sandhyaranirandhi6237
@sandhyaranirandhi6237 10 ай бұрын
Chala Baga chepperamma ❤
@padmavatimarthi8430
@padmavatimarthi8430 10 ай бұрын
Bala tripurasundari laga chala mudduga undandi 👌👌👌🙏🙏
@naramvani7294
@naramvani7294 10 ай бұрын
అందుకేనేమో మీరంటే చాలా ఇష్టం... 😊
@subbaraojalla4543
@subbaraojalla4543 10 ай бұрын
Super Amma meeru mee videos naaku Istam Vinoda nlr
@Madhavi854
@Madhavi854 10 ай бұрын
Adi amma first ny ady anukunna intha baga sthambalu pettaru mundu mundu varshalaki avi tadichi rangu poie puchi pothaie ani anukunnanu amma
@premaraju8833
@premaraju8833 10 ай бұрын
Superb amma ammavaru❤
@annapurnavadlamani6735
@annapurnavadlamani6735 10 ай бұрын
అమ్మా మీరే లక్ష్మీ దేవి.మీ ఫేస్ చూస్తే చూసిన వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వస్తుంది
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН