దసరా మొదటిరోజు|అన్నిరోజులూ|రకరకాలపూలతో పూజచేయాలనుకుంటున్నాను|ఆపై అమ్మదయ

  Рет қаралды 103,963

Ammamaata

Ammamaata

9 ай бұрын

#Dasara1stDay2023
#ammamaatavlog
Are you feeling down? Struggling to find what to do? Feeling lost?
If so, take a moment to watch this video. In it, I'll be sharing with you a special message about Dasara pooja
#DasaraArangements
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.
Thanks for watching!

Пікірлер: 384
@Ammamaataofficial
@Ammamaataofficial 9 ай бұрын
Lotus Ramakrishna.. 9493280129
@sravanisunkari4261
@sravanisunkari4261 9 ай бұрын
Radhe radhe amma
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 9 ай бұрын
Nenu teppinchukuntunna ayana cheta
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 9 ай бұрын
నాపై మీరు చూపిస్తున్న కనికరానికి మనసారా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏
@RajaLakshmi-mz2nq
@RajaLakshmi-mz2nq 9 ай бұрын
​@@sravanisunkari4261and
@ushaberu3170
@ushaberu3170 9 ай бұрын
నిజమేనండి... తెల్లని కలువపూలతో అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి. ఇంతటి భాగ్యానికి నోచుకున్న మీరు ధన్యులు.
@satyavathimullapati7516
@satyavathimullapati7516 9 ай бұрын
మీరు ఎన్నో జన్మ ల అదృష్టవంతు లు ఎందుకంటే కలవ పూల తొ పూజ చేసే అదృష్టం మీకు కలుగు తుంది చాలా చాలా అదృష్టం
@bharathigullapalli5828
@bharathigullapalli5828 9 ай бұрын
అమ్మ తెల్లని కలువ పువ్వులు చూస్తుంటే మనసంతా సంతోషముతో దసరా పండగ వచ్చినట్టు తెలుస్తోంది 🙏🙏
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 9 ай бұрын
Om Sri Matrenamaha 🙏🙏 పువ్వులు చాలా అందంగా పూజాగదికి కళని తెచ్చినాయి . చాలా సంతోషం అమ్మ.
@usharanimeka3100
@usharanimeka3100 9 ай бұрын
కలువ పువ్వు లతో పూజ చేస్తుంటే నువ్వు ఎదో అనిర్వచమైన అనుభూతి కలిగింది నాకు, మనసంతా ఆనందం తో నిండిపోయింది. మాకు కలువ పువ్వులు చాలా ప్రియం hyd లో. చాలా బావుంది పూజ జయా...... దసరానవరాత్రి శుభాకాంక్షలు జయా......... 🙏🙏
@tanjavuripadmavathi1422
@tanjavuripadmavathi1422 9 ай бұрын
తెల్లని kaluvapulatho అలంకరణ చూస్తుంటే చాలా సంతోషంగా వుంది akka
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 9 ай бұрын
తెల్లని కలువ పువ్వులతో మీరు పూజ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోందమ్మా ఆ పువ్వులు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయో మీ మనసు కూడా అంత స్వచ్ఛమైనదమ్మ మూఢ నమ్మకాలతో కాకుండా మంచి మనసుతో పూజించాలని మీ భావన చాలా గొప్పది భయ భక్తులతో కాకుండా భక్తిశ్రద్ధలతో చెయ్యాలని మొన్న వీడియోలో మీరు చెప్పిన ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది ఏమైనా మీరు మీరేనమ్మ ఏ విధంగా మీకు దగ్గరైనా ఆ మనిషికి అదృష్టమే అందుకే భగవంతుడు మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా మా అందరి మధ్యకు పంపిస్తున్నాడు థాంక్యూ సో మచ్ అమ్మ🙏🙏🙏🙏🙏💞💞💞💞💞
@srisanthi2080
@srisanthi2080 9 ай бұрын
అమ్మా నిజంగా అమ్మ వారి నిదర్శనం ఎలా అంటే మీరుగమనిచేవుంటారు మీరు అభిషేకం స్టార్ట్ చేసేటప్పుడు మామూలుగా వున్న అమ్మవారు పసుపు, కుంకుమలతో అభిషేకం చేసినప్పుడు చిరునవ్వు నవ్వుతూ వున్నారు అమ్మ నాకు చాలా ఆనందంగా వుంది.నాకే అలా అనిపించిందా మీకు అనిపించిందా అమ్మ
@user-fc4uh5xx9b
@user-fc4uh5xx9b 9 ай бұрын
Super chill Baga bunde
@padmajyothi8874
@padmajyothi8874 9 ай бұрын
అమ్మవారు శాంతమూర్తి లా ఉన్నారు. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@gunnasuryanarayana7799
@gunnasuryanarayana7799 9 ай бұрын
ఓం... శైలపుత్రీ.. బ్రహ్మ చారిణీ ..చంద్రఘంటా.. కూష్మాండా... స్కందమాతా... కాత్యాయని... కాళరాత్రిః... మహా గౌరీ..సిద్ధ రాత్రిః నవదుర్గమ్మ లకు నమస్కారం..🙏.
@p.vijayalatha6303
@p.vijayalatha6303 9 ай бұрын
Kanula pandagaga vundi Amma chala bhavundi 🙏🙏🙏Andariki Dassera shubhakankshalu 💐💐💐 really ur very lucky to do Pooja with kaluva poolu
@user-kx8fq6ji7h
@user-kx8fq6ji7h 9 ай бұрын
జయమ్మ గారు మీమాటలు చాలా ఇష్టం నిండు మనసుతో నిండు గాపూజభాగచెసుకొన్రారు చాలా సంతోషం
@kalyanichalla375
@kalyanichalla375 9 ай бұрын
పూజ చాలా బాగుంది అమ్మా ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏❤️
@karthikaanyam7351
@karthikaanyam7351 9 ай бұрын
అమ్మవారి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది
@vasuamma8438
@vasuamma8438 9 ай бұрын
హాయ్ అమ్మ భవాని కలువ పువ్వులు తో పూజ చేయడం మీ అదృష్టం పూజ అభిషేకం చూడటం మా అదృష్టం చాలా బాగా చేశారు అమ్మ భవాని
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 9 ай бұрын
Jayanand garu kaluva pushpalu video upload chesaru 🙏🌹 Meeru Dhanyulu Amma. Mee dwara video choosi memu Dhanyulamu 🙏🌹
@vanajakanthavali6765
@vanajakanthavali6765 9 ай бұрын
Amma mee manchi manasuku antha manche jarugutundi...Ee Dashehra antha meeku manchi jaragalani manasara korukuntunnanu..meeru Sandhya, Ramya pillalu allullu andaru bagundalani korukuntunnanu ❤❤❤❤
@Bhavanisaisuma
@Bhavanisaisuma 9 ай бұрын
Pooja 👌👌👌 Jayagaru ❤ Temple ki vellina feeling vachindi .Thanks andi ❤ God bless you ❤
@premalathadevi5524
@premalathadevi5524 9 ай бұрын
Jaya garu meeku Devi navarathrulaa subhakanshalu andi. Gomahalaxmi ki namaskaralu 🙏.yentha bhaga chesukunnaru, neenu rooju pooja chesukuntunnanu andi, mundhu manasu suddiga undali, thaks for good video. 😊
@lekhyasree3973
@lekhyasree3973 9 ай бұрын
Amma ! Chala manchi vishayalu chepparu. Video chustunnatasepu aa Tellani kaluvalalo koluvai vunna aa Durgamma photos screen shots tistune vunnanu. Aa telkani kaluvalu tho demullandaru chala Sobhayamanga vunnaru🙏🙏🙏
@SandhyaM-rk6nn
@SandhyaM-rk6nn 9 ай бұрын
🌹🌹🌷🌷Jai Durgha mata Jai Adhi ParaShakthi Devi ki Jai🌷🌷🌹🌹 🔱 Amma Navvutu undhi adi chusi chala Santosham ga undhi Peddamma🙏
@konapurusha5888
@konapurusha5888 9 ай бұрын
Meeru chala lucky. Wow eenni Kaluva poovulo. Mee Pooja chala bagundi. Kaluva poolatho Pooja super .
@poojalavanya3143
@poojalavanya3143 9 ай бұрын
Amma nijam gaa meeru chala adrustavanthulu kaluva puvvulu thi pooja cheyyadam maku rendu kanulu chaladam ledu tq amma
@nagajyothi636
@nagajyothi636 9 ай бұрын
అమ్మా పూజ చాలా బాగుంది అమ్మా మీ పాదములుకు నా హృదయ పూర్వక నమస్కారములు మా❤🙏🏻
@mkvlog3152
@mkvlog3152 9 ай бұрын
Wow Amma me video kosam wait chasto unta Mera upload chesaru..
@sudharanig810
@sudharanig810 9 ай бұрын
హ్యాపీ నవరాత్రి ఉత్సవాలు అమ్మ 🎉🎉🎉
@bagadammanjula4894
@bagadammanjula4894 9 ай бұрын
Amma namaste. Amma chala rojulaindamma mee vedios chudaka enduku antte exams preparations undi amma anduke chudaledu kani ee roju morning nundi anni vedios complete chesanamma. Mee matalu vinttu untte manasu entha haa hi ga undamma. 😊 amma pooja meeru cheyadame kadamma mee daggara undi poojalo memu daggara ga unnamani anipinchindamma entha bhagundamma pooja mandiram haa chalamma santhosham
@user-iy2ut2ru4b
@user-iy2ut2ru4b 9 ай бұрын
జయగారు మీరు చాలా అదృష్టవంతులు పూజా చాలా బాగా చేసుకున్నారు నేను ప్రతి సంవత్సరం చేసుకుంటాను ఈసారి ఆరోగ్యం బాగా లేక చేసుకో వటంలఏదఉ మీ పూజ చూచి ఆనందిస్తున్నాను
@priyaphaniraju2179
@priyaphaniraju2179 9 ай бұрын
మీలాగే నేను కూడ ఒక్కొక్క రోజున ఒక రకం పూలతో పూజ చేస్తున్నాను ఆంటీ .
@jyothik9928
@jyothik9928 9 ай бұрын
Hai amma nijam ga meeru chaala lucky amma pooja cheyyataniki anni rakaala puvvulu dorakatam kuuda Adrustam amma❤❤
@PanthakamKalyani
@PanthakamKalyani 9 ай бұрын
Miru anni manchi sankalpam tho chestaru I like you Amma ❤
@eeswariimmidi407
@eeswariimmidi407 9 ай бұрын
Amma mammalni chusi navvuthunnatlu anpinchindi amma thank u❤
@mkvlog3152
@mkvlog3152 9 ай бұрын
Amma me Poojalu super. Na kosam guda pray chaiyandi Amma pls.. nanu 7 years nenchi pillalu kosam wait chastona Amma.. pls pray for me Amma.. me Pooja lo na name chope mokandi nake kosam Amma pls
@mahimaachannel9163
@mahimaachannel9163 9 ай бұрын
Jaya garu... ee roju puvvulu... Alankarana... chaalaa chalaa bagundi... Mee pooja chudatame... Maa dasara... Tq
@gajulavanaja3138
@gajulavanaja3138 9 ай бұрын
చాలా చాలా బాగా కాలువ పువ్వుల తో పూజ చేశారు 🙏🙏ఓం దేవి నమః 🙏🙏
@chiluvuribharathi2019
@chiluvuribharathi2019 9 ай бұрын
Amma happy ga vundi Pooja vidanam chala bagundi super amma 🙏🙏🌹🌹
@gowridarmisetti6910
@gowridarmisetti6910 9 ай бұрын
Memu me Puja chusendhuku chala adurustom vundali nijom ga amma chala bagundhi❤❤❤
@rajeeswari5375
@rajeeswari5375 9 ай бұрын
Mee maatalu naaku chaala dhiryanni ichaayamma Pooja kuda chaala chakkaga chesaru i feel very happy sri matrey namaha
@eswari8719
@eswari8719 9 ай бұрын
Aa bhagavanthudu meku iechina opikani bhagavanthudu kosam upayoginchadam me adhrustam🪷🪷
@satyanarayanabonthu3969
@satyanarayanabonthu3969 9 ай бұрын
Hi jayammagaru kaluvapulatho chalaa Baga Pooja chesaru chudataniki chala bagundhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 9 ай бұрын
మీ ఇల్లే ఒక దేవాలయం అమ్మా ఇది పొగడ్త కాదమ్మా‌ ఎక్కడ చూసినా దేముళ్ళ తో కొలువై‌ ఉంటారు కదమ్మా అందుకే దేవాలయం అన్నా
@rajeswarihari2465
@rajeswarihari2465 9 ай бұрын
హాయ్ అమ్మ నిజమే అమ్మ మీరు చెప్పింది పూజ చప్పుడు లేకుండా చేసుకుంటేనే మనశ్శాంతిగా ఉంటుంది అమ్మ తల్లి చాలా బాగున్నారు అమ్మ 🙏🏼🙏🏼🙏🏼
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 9 ай бұрын
మీ మంచి మనస్సే మీకు అలా అందరి రూపంలో వచ్చేస్తూఉంటాయమ్మా ఎంత అందంగా ఉన్నాయమ్మా కలువ పూలు భలే వచ్చేస్తాడమ్మా రామకృష్ణ మీ మనసు తెలుసుకున్నట్టే గోమాత లు రామకృష్ణ వస్తూఉంటారమ్మా నవరాత్రి శుభాకాంక్షలు అమ్మా మీకు సార్ కి మరిది గారికి అమ్మా
@vakkalagaddas3687
@vakkalagaddas3687 9 ай бұрын
Amma meeru chesina pooja chusaka manasu chala prasanthamga anipinchindi meeru chala baga pooja chesaru me matalu chala bagunnayi amma
@durgabhavanibogisetti1234
@durgabhavanibogisetti1234 9 ай бұрын
పూజ చాలా బాగుంది అమ్మ 🙏🙏
@anuradhaneerukonda8745
@anuradhaneerukonda8745 9 ай бұрын
Om sri maathre namah Dessara subhakanshalu jaya garu kaluva poolatho amma varu chala bagunnau❤❤
@sunishiva877
@sunishiva877 9 ай бұрын
Amma Dasara subhakankshalu amma❤
@tulasithota1116
@tulasithota1116 9 ай бұрын
దసరా శుభకాంక్షలు🙏
@vinodareddy3584
@vinodareddy3584 9 ай бұрын
Amma nice video chala Baga chepparu Pooja chaala Baga chesaru amma❤🎉 am full happy❤🎉
@shcreations2018
@shcreations2018 9 ай бұрын
Hai Amma meeku Devi navaratri subakankshalu Pooja chala bagundhi kaluva puvvulu chala bagunnayi ome nava dhurgaya namaha ❤❤❤❤❤❤❤ Amma bye 👋👋👋👋
@adilakshmi5905
@adilakshmi5905 9 ай бұрын
Mee pooja nu choodataniki rendu kallu saripovu amma nenu 3 years ga Mee vedios choostune vuntanu daily Mee vedios skip cheyukunda chustanu every day wait chestanu amma Mee kosam.okapudu nenu Christian ipudu nenu ammanu manasara koliche bhakthullo nenu okadanni..last year amma mala daranatho amma navratrulu poojalu chesanu e year kuda peetam pettukoni chestunnanu....vighrahalu pettakudadu patale pettali antunaru kani naku mimmalni choosthe elanti bayalu lekunda poojalu chestunnanu..poojalo ni anandhanni mimmalni choosthe telustundi..meeku na🙏🙏🙏
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 9 ай бұрын
Chala bagundi amma puja sri matre namah 🙏🙏🙏
@satyanarayanasat4267
@satyanarayanasat4267 9 ай бұрын
Amma🙏 devinavarathrulaa subhakanshalu amma🙏🙏🙏 challah anandam anipinchindi mi pujachustay challah anandam anipinchindi💙💛❤
@sunithagujjar3758
@sunithagujjar3758 9 ай бұрын
Chala chala bagundandi ammavaru a kaluva puvulalo.
@chayalaxmigatla2104
@chayalaxmigatla2104 9 ай бұрын
अध्यात्म से ही सुन्दर प्रस्तुति किया है धन्यवाद आपका ‌🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌷🌷🌷🌷🌷🌷🍀🍀🍀🍀🍀🌹🌹🌹🌹
@vuppalaharshitha9236
@vuppalaharshitha9236 9 ай бұрын
Chala baga chupichinaru Amma namaste 🙏
@mkvlog3152
@mkvlog3152 9 ай бұрын
Happy Navaratri Amma.. take care
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 9 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏼🌹
@mahalakshmid8686
@mahalakshmid8686 9 ай бұрын
Amma,Ammavari pooja chala baagundi,nenu last year navarathri pooja start chesa,ee year I can not able to do pooja, because my mother is not well we are in hospital,but meeru chesina pooja choosthune,Nene chesana annatha happy ga anipinchindi amma,thank you so much.
@kunambhagyalakshmi184
@kunambhagyalakshmi184 9 ай бұрын
Chla Baga Pooja chasaru amma I am very happy 💐💐💐💐💐
@seshagiripython6403
@seshagiripython6403 9 ай бұрын
Office lo kurchone memu Devi navaratrula poojalu chuse bhagyam kalpincharu Amma 😊😊😊
@subhasinikadiyala7637
@subhasinikadiyala7637 9 ай бұрын
Pooja chala chala baaga chesaru Amma 🙏💐🙏🤩
@saijagadeesh1171
@saijagadeesh1171 9 ай бұрын
అమ్మా ఆ అమ్మ నీ చూసేందుకు రెండు కళ్లు చాలవు ఆనందభాష్పాలు వస్తున్నాయి అమ్మా ❤❤❤
@haripriyasambu6218
@haripriyasambu6218 9 ай бұрын
Om sri maathre namah Chala bagundhi kaluva poolatho ammavaru amma
@cptrading1238
@cptrading1238 9 ай бұрын
Hi aunty naku mee pooja room vigrahalu kaluvalu chustunte na rendu eyes chala ledu TQ for this video aunty happy navaratri ❤❤❤
@shirishak4986
@shirishak4986 9 ай бұрын
Tq amma meru cheppinattu chesthunnamu amma
@renukaswamyrajapurachannab7299
@renukaswamyrajapurachannab7299 9 ай бұрын
hi mam me puja chalabhgundi, Wish you happy ನವರಾತ್ರಿ.
@vallimadhu1958
@vallimadhu1958 9 ай бұрын
Om sri mathre namaha🙏🙏🙏🙏🙏... Chala ba chesaru amma pooja
@varalakshmigajula7514
@varalakshmigajula7514 9 ай бұрын
Kaluva pulatho pooja chala bagundamma
@sudharani4330
@sudharani4330 9 ай бұрын
Puja👌👌👌chala bagudi❤❤❤❤ Jai Durga🙏🙏🙏🙏🙏
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 9 ай бұрын
Sweta Varna Kamala Pushpanjali Ammavariki 🙏🌹 Jaya garu Chala Santoshamu 🙏 🌹 Eswari Venkat
@knrteluguvlogs9633
@knrteluguvlogs9633 9 ай бұрын
Chala Baga chepparamma.
@sharmilap6361
@sharmilap6361 9 ай бұрын
Amma me pooja chusaka chala anadham kaligidhi 🙏🏻🙏🏻
@jyothinaveen8654
@jyothinaveen8654 9 ай бұрын
Amma....naku e year pooja kudaraleydu....ni pooja chusathey neynu pooja cheyasukunathey undi.....nijamey amma anandam mi pooja lo kuda undi amma....I love you amma......❤❤❤❤.... Naku ni ashravadam e amma.....bless me amma neynu mi kuthuru la ga
@jyothinagandla8434
@jyothinagandla8434 9 ай бұрын
అ తల్లి పూజ చేసుకోవటానికి అదృష్టం ఉండాలి.పూజ చెయలి అనుకున్న చేయలేకపోతూనం ఆరోగ్య సమస్యల తొ ఇబ్బంది పడుతున్నం
@allaarunakumari2554
@allaarunakumari2554 9 ай бұрын
Chala chala bagundi ma❤puja🎉. Kamakshi Deepam ki Rubber band vesesi kaluvalu tagilincheyandi ma Daniki leisure time enduku Roju pettukovachhu❤
@narendharrpedditransport9025
@narendharrpedditransport9025 9 ай бұрын
Nijamga amma navvuthundhi amma super 😊🙏🙏
@suneethabadimala4380
@suneethabadimala4380 9 ай бұрын
పూజ చాలా బాగా చేసుకున్నారు అమ్మ 🙏
@konapurusha5888
@konapurusha5888 9 ай бұрын
Mee intlo roju Govu Ela vastundo aalage Lakshmi Devi kooda Kaluva poovu roopam lo Mee intiki vastunnnaru. Meeru chala lucky. Mee dwara maku kuda chala santhoshan kalugu tundi
@peddireddysubbaraodevi5471
@peddireddysubbaraodevi5471 9 ай бұрын
Amma miru chepeydi prathidi nijame Amma thank you amma
@sitaramugdha3586
@sitaramugdha3586 9 ай бұрын
Amma me videos chusthe happy nenu
@sandhyagandrikala8388
@sandhyagandrikala8388 9 ай бұрын
Hi amma Puja chala bagundhi amma thelani kalavapuvulutho ammavaru chala chakaga unnaru 🙏🙏🙏 miru chala Lucky amma🙏🙏
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Mee tiles design chaala bhagundi
@sowmyavenkey3673
@sowmyavenkey3673 9 ай бұрын
Amma aa thalli daya tho nenu kuda chala chakaga pooja cheskuntunanamma ... miru cheppinatu gudilo kukuma .. panchipeetina monitor roje asalu nenu ankoneledamma ... intha manchiga jarguthundani... ❤❤❤..
@rochellafun771
@rochellafun771 9 ай бұрын
Mee intilo jillellamudi amma undi 👍 jai ho mata Sri Anasuya raja Rajeswari Sri paratpari 🙏 Om hyma namo hima Sri hyma jai hyma 🙏
@lekhalakshmi4974
@lekhalakshmi4974 9 ай бұрын
Namasthe Amma good afternoon Happy navratri amma
@challa.sowjanyasowjanya5265
@challa.sowjanyasowjanya5265 9 ай бұрын
Hii Amma namaste 🙏 puja chala bagundhi
@chayagiridhar8085
@chayagiridhar8085 9 ай бұрын
Lotus supplier is there to you madam, your Pooja room carving entrance is superb, your Pooja with lotus flowers is amazing.Vayubhavamuga undi andi
@lalithasuthapalli772
@lalithasuthapalli772 9 ай бұрын
Amma Mee valla chala nerchukuntunam. Meeru maaku Ila dorakadam memu A janma janmala punayam Amma. ❤🙏
@suseelabalgola4221
@suseelabalgola4221 9 ай бұрын
Super. Mma. Chala. Chala. Bagachayasavamma. ❤❤❤❤❤❤❤
@thumbalammanjula3874
@thumbalammanjula3874 9 ай бұрын
Amma meru chepinde chala correct amma ellu gruhalaxmi amma🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@user-gw2vo4ym9p
@user-gw2vo4ym9p 9 ай бұрын
Navarathri subhakamkshalu.. Amma Om sri mathre namaha
@sindu9168
@sindu9168 9 ай бұрын
Hi amma Mee pooja gadhi chuseki rendu kallu chaladu Amma antha bagundi 😊
@vasantalatav1818
@vasantalatav1818 9 ай бұрын
Kaluva poola tho pooja challa bavundi. Challa andamuga vundi.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
@ramanipamireddy7595
@ramanipamireddy7595 9 ай бұрын
Puja chala bagundhi puvvulu chala bugunnai mam.
@chotuyathi8442
@chotuyathi8442 9 ай бұрын
Amma kalavu povalu chala andhanga unnaya Amma enni janamalo ponyamu Amma durgamma mi entolone koluvayindhamma 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
@kushikatta9075
@kushikatta9075 9 ай бұрын
Super jayagaru
@boddudhanalaxmi1383
@boddudhanalaxmi1383 9 ай бұрын
Amma Naku kuda navuthu kanipicharu machiga cheptharu matalu meru 🤗😍
@lalithavadithala9877
@lalithavadithala9877 9 ай бұрын
Nice video jaya garu
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 167 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН