No video

Ammo Okato Tariku Telugu Full Length Movie - LB Sriram , Srikanth ,Raasi

  Рет қаралды 8,698,818

Telugu Movie Center

Telugu Movie Center

8 жыл бұрын

Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
Ammo Okato Tariku . Starring LB Sriram , Srikanth and Raasi plays a lead roles Directed by Satyanarayana E.V.V. Produced by K.Chandra Sekar and Music Composed by Vandemataram Srinivas.
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 1 300
@tdparmy9679
@tdparmy9679 7 ай бұрын
2024 లో ఈ మూవీ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😂😂
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 5 ай бұрын
Me
@b_vth_u3945
@b_vth_u3945 4 ай бұрын
Mowa I'm Hear Ra😅
@ganjaishivaraj2421
@ganjaishivaraj2421 3 ай бұрын
me
@bunnypuppy1513
@bunnypuppy1513 2 ай бұрын
me😂 2 times
@dadalaramprasad3968
@dadalaramprasad3968 2 ай бұрын
Just eppudu yee chusa madam wt a movie ❤❤
@sureshlab4321
@sureshlab4321 Жыл бұрын
ఈవీవీ సత్యనారాయణ గారు కామెడీ మూవీ గానీ సెంటిమెంట్ మూవీ కానీ చాలా అద్భతంగా చేశారు. మిస్ యూ sir
@santosh34554
@santosh34554 4 ай бұрын
Ayina kuda middle class family nunchi vachina manishe ayintaru. Ayinaki na 🙏.
@sureshbabunandika
@sureshbabunandika 3 ай бұрын
is legendry
@Funny_vloger530
@Funny_vloger530 28 күн бұрын
ఇంట్లో కష్టాలు గుర్తు ఒచ్చి ఇలా మాత్రం ఉండొద్దు అని మోటివేషన్ కోసం ఈ సినిమ చూస్తున్నవాళ్ళు లైక్ బటన్ ✅
@raghuvaran7196
@raghuvaran7196 5 жыл бұрын
మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలను ఇంత మంచిగా చూపించిన అందరకి ధన్యవాదములు ప్రతి ఒక్కరు పనిచేస్తే మధ్య తరగతిలో కష్టాలు అనేవి ఉండవు అసలు మధ్య తరగతే ఉండదు
@b.ravikumarchef1346
@b.ravikumarchef1346 5 жыл бұрын
ravikumar
@nadimpallijyothi7699
@nadimpallijyothi7699 Жыл бұрын
L
@ravi851000
@ravi851000 Жыл бұрын
You are just an amateur and will be forever
@TheChromelover
@TheChromelover 7 ай бұрын
Well said
@RaviShankar-fq3en
@RaviShankar-fq3en 3 жыл бұрын
ఎల్బీ శ్రీరామ్ గారికి మాత్రమే సాధ్యమైన సినిమా. వారి మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు - ఈ సినిమా ఒక ఎత్తు. కథ, కథనం, మాటలు, నటన, స్క్రీన్ ప్లే ఇలా అన్ని కోణాల్లో ఈ సినిమాది అత్యున్నత స్థాయి.
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
Story written by EVV ani vundhi wikipedia lo, who wrote story ?
@nanianvesh4417
@nanianvesh4417 10 ай бұрын
Yes right 👍 bro 💐💐
@venkatasaiprakash8237
@venkatasaiprakash8237 19 күн бұрын
​@@prasantht7660But climax portion and words written by lb sriram garu
@balagadhineshu-jv2dt
@balagadhineshu-jv2dt 9 ай бұрын
L. B శ్రీరామ్ గారి సినిమాలు అని ఒక ఎత్తు ఐతే ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు చట్టం , న్యాయం, ధర్మం న్ని ఎప్పుడు గౌరవించాలి కోర్ట్ కి వెళ్ళాక అందరూ జీవితాలు బాగుపడ్డాయి సూపర్ క్లైమాక్స్ అల్టిమేట్ యాక్టింగ్ ఒకొక్కరు ఈ వి వి సత్యనారాయణ గారు మీ దర్శకత్వ ప్రతిభ చాలా గొప్పది.
@shaikgouse8159
@shaikgouse8159 Жыл бұрын
నేటి కాలం లో ఇలాంటి సినిమాలు ఉంటే అందరూ పాత మనుషులు లాగా కష్ట పడతారు...ఇలాంటి సినిమా లాగా భరత దేశంలో కొంత మందికి కష్టాలు ఉన్నాయి... 😭
@gousemohammad5531
@gousemohammad5531 Жыл бұрын
Yes.bro your. Right
@venkatalakshmipanchadarla9771
@venkatalakshmipanchadarla9771 Жыл бұрын
అవును
@MChandrashekharShekhar
@MChandrashekharShekhar 9 ай бұрын
Ssss
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 5 ай бұрын
Avunu
@santosh34554
@santosh34554 4 ай бұрын
Andaru kastapadali healthy ga undali
@sreejaeshwarlingamalla9372
@sreejaeshwarlingamalla9372 2 жыл бұрын
ఈ జనరేషన్ లో ఈ సినిమా చూసే వాళ్ళు ఉన్నారా ఇంకా
@ayansmd2116
@ayansmd2116 5 ай бұрын
Ippude chusa andi
@rajareddy8909
@rajareddy8909 5 ай бұрын
Hii
@rajareddy8909
@rajareddy8909 5 ай бұрын
Hii
@rajareddy8909
@rajareddy8909 5 ай бұрын
State
@mravindermravi1489
@mravindermravi1489 4 ай бұрын
O yes
@Maryadapraveen
@Maryadapraveen 4 жыл бұрын
కష్టాల్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఈ సినిమా చూడండి మీ కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి, ఓ నవ్వు నవ్వి తే కొత్త ఖర్చేమీ రాదే ఇప్పుడు,
@anjimangali3387
@anjimangali3387 2 жыл бұрын
Avuna annayya
@kanthiyadhayya2898
@kanthiyadhayya2898 2 жыл бұрын
@@anjimangali3387 à
@user-io4wn3wi7r
@user-io4wn3wi7r 2 жыл бұрын
Yes
@JK-fu4bh
@JK-fu4bh 2 жыл бұрын
Nijame Annoooo
@raiusonofmohansinghrajraju3399
@raiusonofmohansinghrajraju3399 2 жыл бұрын
Raju
@Team-fp1lt
@Team-fp1lt 2 жыл бұрын
మధ్యతరగతి కుటుంబానికి మంచి అర్థవంతమైన పూర్తి సినిమా ☺️ కష్టపడి కలిసి సంతోషంగా ఉండండి 💐 ఇంకా 2022లో ఈ సినిమాని ఎవరు చూస్తున్నారు
@venkataramana7728
@venkataramana7728 2 жыл бұрын
నేను
@venkyvenkat4231
@venkyvenkat4231 2 жыл бұрын
Nenu
@MdYounus-rc9mn
@MdYounus-rc9mn 2 жыл бұрын
My nem is younus
@kukkalakarthik5548
@kukkalakarthik5548 2 жыл бұрын
Nenu
@RaviTeja-rj8mw
@RaviTeja-rj8mw 2 жыл бұрын
@@venkataramana7728 jebrdasthu
@nehannehan9006
@nehannehan9006 3 жыл бұрын
ఈ సినిమా ఇంత బాగా తీసిన యూనిట్ కి మధ్యతరగతి కకుటుంబాల గురించి పాయింట్ టూ పాయింట్ చూపిచ్చిన దర్శక నిర్మాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.........🙏🙏🙏🙏🙏 యు ట్యూబ్ లో అప్లోర్డ్ చేసినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏 ......... నేను టీవీ లో మొబైల్ లో లెక్క లేనాన్ని సార్లు చూసాను చాలా మంచి సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా ❤️❤️❤️❤️❤️
@sravan207
@sravan207 6 ай бұрын
Evv గారు మూవీ సూపర్ గా ఉంటాయి ఇలాంటి మంచి మూవీస్ ఈ రోజుల్లో చాలా అరుదు ఇది సినిమా కాదు నిజ జీవితం....
@Suryayalla5735
@Suryayalla5735 Жыл бұрын
ఆ సినిమా ఈ సినిమా కాదు..ఈ సినిమాని 4K లో మార్చి ఈ సినిమాని release చేస్తే చాలా బాగుంటుంది....ఎందుకంటే ఈ generation కి అవసరం&కావాల్సిన సినిమా...
@ch.gopalaraoch.gopalarao5686
@ch.gopalaraoch.gopalarao5686 Жыл бұрын
చాలా మంచి సినిమా.చాలా బాగుంది.ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో రావడం లేదు.ఇంట్లో అందరూ సమానంగా కష్టపడి సంపాదిస్తే పేదరికం అనేది ఉండదు.
@bravewomen9148
@bravewomen9148 Жыл бұрын
Exactly 👍👌 intlo okkare kastapadi panicheyadaniki andaru kalsi istapadi panichesthe ah ille kaadhu e country motham baguntundhi....kani bad luck govts freebies isthu prajalni somaripothulni chestondhi...
@ramreddyramreddy5978
@ramreddyramreddy5978 6 ай бұрын
2024 lo chusina vaallu like cheyyandi
@jinkasuresh9286
@jinkasuresh9286 2 ай бұрын
Hii
@jinkasuresh9286
@jinkasuresh9286 2 ай бұрын
Chepu
@RajeshKanna-zf3iv
@RajeshKanna-zf3iv Ай бұрын
Guddhalo pettukuntava ra likes ni erri puka
@user-zt9rs8zm7v
@user-zt9rs8zm7v 28 күн бұрын
10:58 ​@@jinkasuresh9286
@teju671
@teju671 25 күн бұрын
Present....😢 Mawa
@gamingwithlord8793
@gamingwithlord8793 24 күн бұрын
2024 August lo chuse like cheyandiii❤️
@aadi1113
@aadi1113 20 күн бұрын
Idhi July bro
@randomman9830
@randomman9830 14 күн бұрын
@venkateshgoudburravenkates9059
@venkateshgoudburravenkates9059 5 күн бұрын
👍
@tullimilligopikrishna9983
@tullimilligopikrishna9983 Жыл бұрын
చాలా మంచి సినిమా, ఇంట్లో ఉన్న అందరూ కష్టపడితేనే ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది
@jashwanthsingireddy7061
@jashwanthsingireddy7061 2 ай бұрын
ఇంతకీ ఈ సినిమా కి LB శ్రీ రామ్ గారికి అవార్డు వచ్చింద ?లేదా?ఆయన నటన అద్భుతం అసలు
@user-xe6nv3ki2x
@user-xe6nv3ki2x 3 ай бұрын
2025 లో ఈ మూవీ చూసే వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి
@siddubaladasari4763
@siddubaladasari4763 2 ай бұрын
Evadra nuv intha tallent ga unnavu
@AKTVOFFICIAL1987
@AKTVOFFICIAL1987 2 ай бұрын
This movie helps like a lesson and inspirational for every generation
@user-uz6vg4pz4w
@user-uz6vg4pz4w 2 ай бұрын
2026loo evaru chustaru okkka rad harth 🩵❤❤❤❤❤echukondi plzzzzzzz
@radhikaguvvala627
@radhikaguvvala627 2 ай бұрын
😀😀😀🤣🤣🤣🤣🤣 lekapothe...yevaru chusina idhey comment
@Chandu0404
@Chandu0404 Ай бұрын
​@siddubaladasari4763 😂
@lathasree2979
@lathasree2979 6 жыл бұрын
Hatsoff to L. B. Sree ram garu. Meeru mee patralo jeevinchesaru. Nice message oriented movie.Thanks to E. V. V. Satyanarayanagaru for giving us such a movie.
@muralirampalli6907
@muralirampalli6907 7 ай бұрын
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా చాలా బాగుంది
@ThummatatiAparna
@ThummatatiAparna 5 ай бұрын
ఈ సినిమా తీసిన దర్శకుడు కి సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ మధ్య తరగతి కుటుంబంలో ఉన్న సమస్యల గురించి బాగా చెప్పారు ఈ తరం వాళ్లకి ఇది ఆదర్శంగా తీసుకోవాలి అప్పుడు మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కష్టపడితే కష్టాలు ఉండవని తెలుసుకోవాలి
@lifeofdriving1778
@lifeofdriving1778 2 жыл бұрын
Lb శ్రీరామ్ గారు మి యాక్టింగ్ సూపర్ మరియు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక problems ఉంటాయి e మూవీ చూడంది ఒక సారి చాలు
@user-ei6wt9ob4y
@user-ei6wt9ob4y 6 ай бұрын
Hi all 2024 lo chese vallu like cheyandi
@ismartshamsheer1584
@ismartshamsheer1584 Жыл бұрын
ఈమువీ ఏంట్రా బాబు ఎలా ఉంది నిజంగా 😢😢 ఈ ఈ సత్యనారాయణ గారికి దండేసి దండం పెట్టాలి
@Krishnabahrainvlogs
@Krishnabahrainvlogs 6 ай бұрын
గొప్పోలు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటాం. ఆ గొప్పోళమి మనమే మధ్యతర్గతి వాళ్ళం vaadithe
@kothapallychandu4963
@kothapallychandu4963 Жыл бұрын
2023 Chustuna vallu Like cheyandii ✌👍🏾
@solo1143
@solo1143 10 ай бұрын
20/10/2023
@user-cn2lh9ud7z
@user-cn2lh9ud7z 10 ай бұрын
Same
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 5 ай бұрын
2024
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 5 ай бұрын
😊😊😊😊😊😊😊
@battupradeep5401
@battupradeep5401 4 жыл бұрын
2020 లో చుసిన వాళ్లు లైక్ చేయండి
@hoshijalluri9262
@hoshijalluri9262 3 жыл бұрын
Super duper cute and wonderful picture good feel
@sanjanakammari3812
@sanjanakammari3812 Жыл бұрын
2022 lo chustuna
@nandugoli8510
@nandugoli8510 Жыл бұрын
@@sanjanakammari3812 nenu 2023 lo chusa ☺
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 5 ай бұрын
2024😊😊😊😊
@bhaskarpuvvala5849
@bhaskarpuvvala5849 3 жыл бұрын
Heroes of the movie... EVV and LB Sriram garu. End of the real Andhra era
@maruthiteja
@maruthiteja 5 жыл бұрын
EVV is truly a versatile and most under rated director. His movies may have some adult comedy but he always portrays human emotions in a perfect manner. His comedy mixes well with the family drama. Johar EVV!
@venupedhapalli8665
@venupedhapalli8665 2 жыл бұрын
Ll ki Zoo
@entiant
@entiant 2 жыл бұрын
EVV underrated entayyaa ...
@TheChromelover
@TheChromelover Жыл бұрын
I like adult comedy
@TheVersatileboy31
@TheVersatileboy31 Жыл бұрын
Underrated ante worst ani meaning guru evv Satyanarayana gari ni tisukunava poguduthunava...he is most talented and valuable contribution to tollywood movie industry
@user-rn1ir8ju4i
@user-rn1ir8ju4i 6 ай бұрын
2024 lo చూస్తున్న వాళ్ళు ఒక like కొట్టండి
@sunethak2358
@sunethak2358 Жыл бұрын
అన్ని డైలాగ్స్ super last ki కోర్టులో ఇంకా సూపర్
@TheVersatileboy31
@TheVersatileboy31 Жыл бұрын
Ee rojulo kuda chusthunaru ante meru great
@sureshbathala8523
@sureshbathala8523 5 жыл бұрын
Oka cinema tho jivithanni chupinchinanduku chala thanks sir 🙏
@ramcreativewonders3412
@ramcreativewonders3412 3 жыл бұрын
2021 లో చూసిన వాళ్ళు ఉన్నారా
@syedtaslimtanveer1858
@syedtaslimtanveer1858 3 жыл бұрын
Offcourse
@kranthikumar4788
@kranthikumar4788 3 жыл бұрын
Unnanu
@VlogsbyhoneyT-25
@VlogsbyhoneyT-25 3 жыл бұрын
Unnam
@l.rambabul.rambabu2806
@l.rambabul.rambabu2806 3 жыл бұрын
S
@balusampangi753
@balusampangi753 3 жыл бұрын
S
@madhavia617
@madhavia617 Жыл бұрын
చా లా మంచి సినీమా ఈ సినిమా చూసి ఇ లాగే చేస్తే మన దేశం బాగుంటుంది అసలు కష్టాలు ఉండవు👌👌👌
@mychinnari1
@mychinnari1 2 жыл бұрын
పేద జీవితం లో పేద బ్రతుకులు ప్రతి మనిషి మారాలి అనుకుంటే ఒక్క సారి ఈ సినిమా చుడండి 🙏🙏
@vontaripallirajkumar3370
@vontaripallirajkumar3370 2 жыл бұрын
ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాధిస్తుంటే పది మంది అడ్డ గాడిదల్లా కూర్చొని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారణాంతవరకు ఇలాంటి మధ్య తరగతి వాళ్ళ బ్రతుకులు ఇంతే ఈ. వి.వి.సత్యనారాయణ గారు 🙏🙏🙏
@rajithakathi8803
@rajithakathi8803 5 жыл бұрын
It's true, this is not a movie... But this movie is a life.. And L. B SRIRAM acting was very very excellent... Hatts off to director of this movie E. V. V SATHYANARAYANA....
@user-jc8yn8qr2f
@user-jc8yn8qr2f 7 ай бұрын
2024 lo chusthunam
@ammukanni2412
@ammukanni2412 6 ай бұрын
Ilanti manchi cinema teesina EVV gariki dhanyavadalu
@mohdazam-ln2qu
@mohdazam-ln2qu Жыл бұрын
I feel lucky to watch this master piece 🙏 🙌🏻
@psrask
@psrask 4 жыл бұрын
L.B SREE RAM garu one man show 👏👏👏👏👏👏
@prasanthiram2043
@prasanthiram2043 Ай бұрын
Natural మూవీస్ ఇప్పుడు అరుదు... హీరో లు క్యారెక్టర్ లు కూడా సహజం గా ఉండేవి... నార్మల్ క్యారెక్టర్ లో కూడా యాక్ట్ చేసే వాళ్ళు
@davidbobby7237
@davidbobby7237 4 жыл бұрын
LB Sri ram garu tappinchi enkevvaru aa character cheyyaleru 👍🙏🙏🙏
@sivalingam5104
@sivalingam5104 3 жыл бұрын
Supar movie
@hymabaratam3346
@hymabaratam3346 2 жыл бұрын
@@sivalingam5104 K
@shrifpshrif3244
@shrifpshrif3244 2 жыл бұрын
@@SSSwasDiaries rray45
@rajkumardashavant5967
@rajkumardashavant5967 2 жыл бұрын
@@sivalingam5104 ುುುುುುುುುುುುುುುುುುುುುುುುಬ
@rajkumardashavant5967
@rajkumardashavant5967 2 жыл бұрын
@@sivalingam5104 ುು
@anjelinsupriya1877
@anjelinsupriya1877 6 жыл бұрын
Good lesson for middle class people.... LB sriram Garini choosthe chaala badesindi.. Ayayana edusthunte Naaku kuda eadpu vachindi.... Adi natana kaadandi... He lived in this character... Hattsoff to LB sriram...🙏
@malleshpspkmalleshpspk613
@malleshpspkmalleshpspk613 Жыл бұрын
మూవీ డైరెక్టర్ మూవీ రైటర్ మధ్యతరగతిగా వాళ్ళకి ఇది మంచి మూవీ అనిపిస్తుంది అలాగే ఈ మూవీ ప్రభుత్వం కూడా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మధ్యతరగతి వాళ్ళు కష్టాల్లోనే వివరిమధ్యతరగతి వాళ్ళు కష్టాల్లోనే వివరించండి మీ ప్రభుత్వాలు పథకాలు ఇచ్చే మందు ఆలోచించండిి వాళ్ళకేం అవసరం అవి ఇవ్వండి సార్
@KiranKumar-nv3uw
@KiranKumar-nv3uw 4 жыл бұрын
2020 lo evaraina chooara
@saichand3951
@saichand3951 Жыл бұрын
Legendary Director Evv Satyanarayana Sir was wayyyy ahead of times. Brilliant 🙏❤
@ABHIRAM_01_YT
@ABHIRAM_01_YT Жыл бұрын
Super story🙏🙏🙏🙏🙏
@nandakishore5996
@nandakishore5996 3 ай бұрын
Ending lo champesaruuu judge garuuu super concept movie old is gold annattuuu bale undhi 🙏👏👏
@ManiKumar-bi5lb
@ManiKumar-bi5lb Жыл бұрын
అవును అందరూ పని చేయాలి అప్పుడే ఈ దేశం ముందుకు వెళుతుంది
@thirupataiahbathula8822
@thirupataiahbathula8822 25 күн бұрын
Aah climax court scene performance chaalu .... National Award ivvadaniki 👏👏👏
@bhanu4346
@bhanu4346 4 жыл бұрын
ఇది కథ కాదు. ఇధే జీవితం.......
@naidumolliyadav..4193
@naidumolliyadav..4193 3 жыл бұрын
Yes bayyaa true ,, middle class jevitam antey
@kirankumar-xd5bs
@kirankumar-xd5bs 3 жыл бұрын
Superb dialogue
@raveeshrathod340
@raveeshrathod340 2 жыл бұрын
Middle class jeevitham ante manchide.. Upper class vallu kastapadaru... Lower class life lo em cheyyaru.. But middle class life lo anni nerpisthay..
@VARADI_BALAJI
@VARADI_BALAJI 2 жыл бұрын
Ever green movie ... great motivation to middle class family.if u want to survive happy then everyone should work for it -2022/04/01
@bendiindhu4616
@bendiindhu4616 Жыл бұрын
I'm 18 years old but I am watching movie in 2023 😊 nice movie
@ManjuManju-sy4pj
@ManjuManju-sy4pj 5 ай бұрын
No 19 years old correct
@arunkumar-iq8oh
@arunkumar-iq8oh 4 жыл бұрын
Elanti move na life lo Marichipoanu, madhythargathi, jivathalu inthe, Kani excellent move.... Superrrrrrrrr
@therandomthings6933
@therandomthings6933 7 күн бұрын
As bachelor I watched this movie 24 years back, it was boring. As a family man I watched again in 2024. It’s giving lot of meaning now 👏👏.
@rafimohammad6648
@rafimohammad6648 2 жыл бұрын
E.V.V gari cinema ante naku nachena cinema lu aruguru mahaprathi vatalu, ammo 1ko thariku &evadigola vadide
@venkateshchowdary4722
@venkateshchowdary4722 2 жыл бұрын
ఇప్పటివరకు 100 కి పైగా యూట్యూబ్ లో సినిమాలు చూసుంటాను... కానీ మొదటిసారి సినిమా చూసాక కామెంట్ చేస్తున్న.... ఈ మూవీ కి శతకోటి దండాలు...🙏
@naveenskzr194
@naveenskzr194 6 ай бұрын
Y bro ??
@venkateshchowdary4722
@venkateshchowdary4722 6 ай бұрын
@@naveenskzr194 antha goppa movie bro ❤️
@bhaskarsuni1439
@bhaskarsuni1439 3 жыл бұрын
EVV SATYANARAYANA GARU GREAT DIRECTOR MISS U SIR EXCELLENT MOVIE
@user-de4lf7ob3h
@user-de4lf7ob3h 10 ай бұрын
2023 చివర్లో చూసే వారు ఎంత మంది ఉన్నారో ఒక్క కామెంట్ ప్లీజ్.
@gouse1002
@gouse1002 6 ай бұрын
2024లో చూస్తున్నవాళ్లు like cheyandi
@Raviraj-xt8wp
@Raviraj-xt8wp 4 жыл бұрын
Super movie , what a film , Oscar isthe ilaanti realistic films Ki ivvali
@tjsathyagaming7561
@tjsathyagaming7561 2 жыл бұрын
Yes
@dnld7904
@dnld7904 2 жыл бұрын
Madhu
@Manivenky_Vlogs
@Manivenky_Vlogs 2 жыл бұрын
Yes sir
@jogendra8884
@jogendra8884 2 жыл бұрын
Yes....
@manjunathmirali2844
@manjunathmirali2844 2 ай бұрын
2024 chusevalu like cheyandi
@sathrasalapavan9990
@sathrasalapavan9990 Ай бұрын
Nenu choostunna bro
@rsr2987
@rsr2987 Ай бұрын
​@@sathrasalapavan99903❤ AA
@kesavamurthy6140
@kesavamurthy6140 Жыл бұрын
ఇది సినిమా కాదు నిజ జీవితం మధ్య తరగతి ప్రజలు అందరూ పని చేయాలి అపుడు సమస్యలు తగ్గుతాయి.......
@user-zz8vx5co4v
@user-zz8vx5co4v 5 жыл бұрын
This movie is reflecting the condition of each middle class family. Great direction, acting of all the artists specially L.B SRI RAM. One special thing in this movie is The director shown the importance of hard work in one angle and struggles of life due to laziness. Thanks to the team members of this movie for giving us a better suggestion of life.
@TheVersatileboy31
@TheVersatileboy31 Жыл бұрын
Yes Right every respect family has problems and how the family solve can be seen in this movie especially the family with daughters
@nagamedisetti111
@nagamedisetti111 10 ай бұрын
​@@TheVersatileboy31u😮 hub
@dhanushgaming3246
@dhanushgaming3246 10 ай бұрын
😅😅 climax
@sitralu4545
@sitralu4545 2 ай бұрын
2025 loo kuda chuse vallu like cheyandi 😂
@ramvlogger8772
@ramvlogger8772 5 күн бұрын
Hey Inka raledu 😂
@AbdulRaheem-lq7bm
@AbdulRaheem-lq7bm 4 жыл бұрын
E movie 2020 lo eupudu kuda remak cheste 💯 Croft's vastayi
@koradavenkatesh2110
@koradavenkatesh2110 25 күн бұрын
Lb sreeram గారు మీ యాక్టింగ్ కి సెల్యూట్ sir
@mallesmallesh9069
@mallesmallesh9069 6 жыл бұрын
Amazing message for all peoples
@anitharathod123-ci8tx
@anitharathod123-ci8tx 10 ай бұрын
Eee movie vachi chala days aindhi kaani nen eppudu 2023 lo chusina kannilu agaledhu 😢elanti movies inkenno ravali chusi kondharaina marutharu🎉
@MrSrikanth00795
@MrSrikanth00795 2 ай бұрын
What a wonderful movie. E generation ki elanti message challa avasaram. 🎉 Hats off Sriram garu ❤
@miryalasrishailam5742
@miryalasrishailam5742 3 жыл бұрын
Beautiful movie with heartful sentiments...🙏🙏🙏
@2233chary
@2233chary Жыл бұрын
Life is too hard to live bcz anyone had problems. Great movie
@ganeshpisini3772
@ganeshpisini3772 Жыл бұрын
ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఈ సినిమా ఒక ఆదర్శం కావాలి
@shivakumarkummari8811
@shivakumarkummari8811 3 жыл бұрын
LB sriram kodalu....kiraak acting
@g.jagadeesh3058
@g.jagadeesh3058 8 ай бұрын
దెబ్బ మీద దెబ్బ. దెబ్బ మీద దెబ్బ. ఒక్కో సీన్ ఒక్కో డైమండ్
@raviraviraju7516
@raviraviraju7516 3 жыл бұрын
I love this movie andharu kastapadhi payiki ravalanni korukuntu all the best 🙏💐
@MadhuriMerugu
@MadhuriMerugu Жыл бұрын
Ee movie chaala bagundhi 😊 Oka family nija jeevithamlo jarige sanniveshaalani aadharanga teeskoni oka manchi message iccharu nijanga ee movie chusthunnathasepu edupu occhindhi 😣😔 My mother passed away but maa father mammalni manchiga chuskuntadu 😊 Memu 5 members sisters mi , maa father entho kastapadi mammalni manchiga chuskuntunnadu 🥺 love you Naannaa ❤️ 17/03/2023~Friday
@powerstar6232
@powerstar6232 Жыл бұрын
మీరు చెప్పింది నిజం చాలా బాగుంది సినిమా 28.03.2023
@athmakuripochamallu324
@athmakuripochamallu324 2 ай бұрын
E move andhariki oka aadharsham super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalkersanju3787
@kalkersanju3787 2 жыл бұрын
Nijanga cinema Chala bhaga undhi super hit movie tesru evv me movies chala bhaga untaye sir handf off u and actor lv presad very good acting
@umashankarbunny5846
@umashankarbunny5846 3 жыл бұрын
Cinema antey ela undali eppati cinemalu vest LB Sriram acting xlent Super cinema Jivetham chupenchadu E. V. V. Garu Hantsof 🙏🙏🙏🙏🙏
@veereshhv6281
@veereshhv6281 5 жыл бұрын
Excellent motivative movie 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐😘😘😘😘😘😘😘👍👍👍👍👍👍👍
@nagesh.y1160
@nagesh.y1160 4 жыл бұрын
Even there were some character's done by guest roles like Prema and Srikanth . These added exact flavor to this film with perfection.👌
@bayagallabhavani5050
@bayagallabhavani5050 2 жыл бұрын
P
@kumarstar.1270
@kumarstar.1270 2 жыл бұрын
@@bayagallabhavani5050 means?
@lokeshreddy4522
@lokeshreddy4522 3 жыл бұрын
Great inspiration ...Lb sir hats off
@ismartshankar8771
@ismartshankar8771 2 жыл бұрын
Prema and Mumtaj very beautiful character in this movie
@soundaryasoundarya4880
@soundaryasoundarya4880 Жыл бұрын
Super movie 🙏🙏🙏 elanti movie thisinadhuku valaku na manaspurthi thanks sir🙏🙏
@gowthamrajugarapati1835
@gowthamrajugarapati1835 15 күн бұрын
మా కుటుంబం అందరం కలసి పని చేస్తూ బతుకుతున్నాం నా తల్లి తండ్రి నా అన్న నేను నా తమ్ముడు ❤ మా అమ్మమ్మ గారి ఆశీస్సులతో నరసమ్మ నానమ్మ మంగమ్మ గారి ( లేటు) ఆశీస్సులతో ❤
@mohammedafsar4244
@mohammedafsar4244 5 жыл бұрын
Supab movie exlent iam watching in 2019 this problems facing now a days also
@babajan8956
@babajan8956 5 жыл бұрын
super movies
@skabhimunnisa8729
@skabhimunnisa8729 4 жыл бұрын
C?.
@maheshgopagani3372
@maheshgopagani3372 5 жыл бұрын
Goood movie... Elantivi kavali bagupadalantee
@bhatukalichegharkul7337
@bhatukalichegharkul7337 5 жыл бұрын
#LB Sriram Garu Kudos to U sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏😘😍😇🤗
@srikanthreddy601
@srikanthreddy601 Жыл бұрын
💥🔥E movie ne e generation lo 4k lo release cheyandi🔥🔥
@MBfan1975
@MBfan1975 Жыл бұрын
😂😂
@rajug2002
@rajug2002 3 жыл бұрын
This film has amazing characters and human values of public
@akhilsai270
@akhilsai270 6 жыл бұрын
Evergreen movie this is lesson for a each and every middleclass family
@snehavennelasneha8951
@snehavennelasneha8951 Жыл бұрын
Hi
@jummanabahramal8669
@jummanabahramal8669 Жыл бұрын
my lifetime favourite movie hats off to this script writer and director 🙏
@targetsolder
@targetsolder 16 күн бұрын
Excellent movie present generation.. ❤🙏👍👏
@aadhilingaswamy143
@aadhilingaswamy143 Жыл бұрын
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నైస్ మూవీస్ 🙏
@asgarali-us4fk
@asgarali-us4fk Жыл бұрын
2022 ki kuda relevant gaa undi... 2022 ke kadu 3022 kuda relevant ga untundi.... Oka manishi sampadinchi 10 Mandi tine society unnanta varaku relevant ga untundi....
@gauharkhan6004
@gauharkhan6004 5 жыл бұрын
Movie is good but 3 daughter s father he never believed any of them , he always doubted them when he got answers he will be silent and he never questioned his useless son, that's y middle class families are like this
@agamproduction3576
@agamproduction3576 Жыл бұрын
ఇందులో నచ్చni సన్నివేశం అంటూ లేదు కాకపోతే అమ్మాయిలకు కొంచెం మేకప్ ఎక్కువైంది అనిపించింది ఈ కథకు తగ్గట్టు కాకుండా. సంవత్సరానికోసారి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది. లేబర్s డే రోజు. ఈ సినిమాకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనాలు❤❤❤😔🙏🙏🙏
@Saturn_tech
@Saturn_tech Жыл бұрын
All characters are extraordinary acting super movie and climax acting good Jai evv Satya Narayan
Aadivaram Adavallaku Selavu Full Length Comedy Telugu Movie || Sivaji, Suhasini , Brahmanandam
2:11:28
Anandam Movie Back 2 Back Comedy Scenes | Anandam Movie | ETV
58:19
ETV Cinema
Рет қаралды 4,4 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 31 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 27 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН
Abbaigaru | Full Length Telugu Movie | Venkatesh, Meena | TeluguOne
2:34:30
Taraka Ramudu Telugu Full Length Movie || Srikanth, Soundarya
2:13:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 12 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 31 МЛН