No video

Anaganaga akasam vundi | Tharun | Richa | Saikiran | Nuvve Kavali | ETV

  Рет қаралды 5,512,222

ETV Cinema

ETV Cinema

5 ай бұрын

To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
Directed by : K. Vijaya Bhaskar
Written by : Iqbal Kuttippuram (Story)
K. Vijaya Bhaskar (Screenplay)
Trivikram Srinivas (Dialogues)
Based on : Niram (1999)
Produced by : Ramoji Rao
Sravanthi Ravi Kishore
Starring : Tarun,Richa Pallod,Sai Kiran,Varsha
Cinematography : Hari Anumolu
Edited by : A.Sreekar Prasad
Music by : Koti
Production company : Ushakiran Movies
Distributed by : Ushakiran Movies
Release date : 13 October 2000
Running time : 146 minutes
Country : India
Language : Telugu

Пікірлер: 567
@chantiparupudi3583
@chantiparupudi3583 4 ай бұрын
2024లో వింటున్న వాళ్లు లైక్ వేసుకోండి ❤❤❤️❤️👍👍 వాసర్ ఏం స్పైడర్ మళ్లీ మళ్లీ ఇలాంటి వస్తుంది అంత బాగుంది మీ గొంతు ❤❤😊❤
@pedimallaushasree5155
@pedimallaushasree5155 4 ай бұрын
😊😊
@user-mk9lm3lc1t
@user-mk9lm3lc1t 4 ай бұрын
Pettindi 2024 lone kabati epude vintaru bro
@rameshgangarapu3822
@rameshgangarapu3822 4 ай бұрын
❤😢😢😢😢😂😢😅😮😂❤😂😮😊❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊
@ALONE_____181
@ALONE_____181 3 ай бұрын
😊😊May 14🎉🎉🎉🎉
@user-hx9dh4hr4p
@user-hx9dh4hr4p 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@pedimallaushasree5155
@nareshbopparapu9092
@nareshbopparapu9092 4 ай бұрын
సంగీతానికి చింతకాయలు రలుతాయే లేదో తెలియదు కానీ. ఇలాంటి పాటలు విన్నపపుడల్లా మనసు చిన్నప్పటి ఆనంద జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎంతో తేలిక అవుతుంది❤
@srijyothidjremix9831
@srijyothidjremix9831 4 ай бұрын
నా చిన్నప్పుడు ఎక్కడా ఆడుకున్న ఈ సాంగ్ పెట్టే వాళ్ళు.....అప్పటిలో టేపురికార్డ్ లో ఒక ఊపు ఊపింది...ఈ పాట.... ఇంచుమించు 22 సంవత్సరాలు అవుతుంది..... మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం
@MnagarjunaNagarjuna
@MnagarjunaNagarjuna 4 ай бұрын
Yes exactly right brother 🥰🥰🌹❤️
@vijayramarajurudarraju
@vijayramarajurudarraju 4 ай бұрын
​@@MnagarjunaNagarjunaకూడా నా విషయంలో ఆ
@PavanVanacharla
@PavanVanacharla 4 ай бұрын
Madi jangareddygudem mandlm pangidigudem
@narsaiahmende9454
@narsaiahmende9454 4 ай бұрын
Super chippnau bro edhi nijama full hits song ❤❤❤❤
@rrr-23
@rrr-23 4 ай бұрын
Same
@arunpudhari6991
@arunpudhari6991 4 ай бұрын
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆఆఆఆఆఅ ఆఆఆఆఆఆఆఅ ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
@djdinesh3100
@djdinesh3100 4 ай бұрын
Nice bro❤
@lalitharamachandra6659
@lalitharamachandra6659 3 ай бұрын
Nice bro❤
@CalmGears-xh6hh
@CalmGears-xh6hh 3 ай бұрын
Nice lirics Bro
@sivakumar-sw9ce
@sivakumar-sw9ce 3 ай бұрын
Super ❤
@srisatyasaiwoodworkscarvin2220
@srisatyasaiwoodworkscarvin2220 2 ай бұрын
Anta kaliga unnava😂
@AnuDANAV_Candy_Island
@AnuDANAV_Candy_Island 2 ай бұрын
ఈ రోజు వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి... 🫣😉☺️😊😂
@bojjanaveen1462
@bojjanaveen1462 4 ай бұрын
2000 సంవత్సరాంలో నెను గౌవర్నమెంట్ స్కూల్ తరుపున ఇ పాటా పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా నాకు ఇ సాంగ్ అంటే ఎంత ఇష్టమో ❤❤❤❤
@srikanthsrikanth2548
@srikanthsrikanth2548 Ай бұрын
Congratulations
@eswarboya5821
@eswarboya5821 4 ай бұрын
2024 lo still this song listeing okka like vesukondi
@mohmadali4146
@mohmadali4146 4 ай бұрын
నా చిన్నప్పుడు అంత్యేక్షరిలో ఇ పాటను తెగ పాడేవాడిని ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది మరి
@vemavarapurajvanajavevemav7155
@vemavarapurajvanajavevemav7155 4 ай бұрын
Nenu kuda Naku first ఫ్రైజ్
@laxmanchary955
@laxmanchary955 3 ай бұрын
Mari mla veting ra 👒💕⌚🛺⌚💞☕💯 3:10
@AJAYNARSAIAHARE
@AJAYNARSAIAHARE 4 ай бұрын
నేను పుట్టింది 1998 లో.. ఇంకా కొంచం ఎందుకు ముందు పుట్టలేదు అని చాలా సార్లు ఫీల్ అవుత... ఎటువంటి పాటలు..... ఆ generation వాళ్లను.. వాళ్ళ అదృష్టాన్ని చూసి 😢😢😢
@vijayramarajurudarraju
@vijayramarajurudarraju 4 ай бұрын
నమస్తే నేనున్నాను బదర్
@hemanthyerra2464
@hemanthyerra2464 4 ай бұрын
Nenu koddiga mundu puttanu, 1996 lo😁puttanu.nenu theater lo ma amma odilo unnappudu e pata naku gurtundi❤adhoka memory aipoindi.🎉
@NanduJakkula
@NanduJakkula 4 ай бұрын
Perfect year 1993
@ganeshdevarakonda2792
@ganeshdevarakonda2792 4 ай бұрын
Ho
@sakamurimuralimohan6790
@sakamurimuralimohan6790 4 ай бұрын
Ne kharma
@KalyanKumar-jp2wz
@KalyanKumar-jp2wz 4 ай бұрын
ఒకప్పుడు యీ పాటను బ్యాన్ చేశారు తర్వాత ఇప్పుడు వింటున్నా సూపర్ సాంగ్❤❤❤🎉🎉🎉🎉🎉
@user-om5cj5it3d
@user-om5cj5it3d 4 ай бұрын
Way bro
@BandelaPenchalaiah-de8oy
@BandelaPenchalaiah-de8oy 3 ай бұрын
​@@user-om5cj5it3d😅
@activepandaa
@activepandaa 4 ай бұрын
నా బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు 💐
@pranavimedia
@pranavimedia 4 ай бұрын
365 రోజులు థియేటర్ లో ఆడిన సినిమా ఇది 😌🇮🇳
@laxmanchary955
@laxmanchary955 4 ай бұрын
2012 వారకు రవలి 0:59
@laxmanchary955
@laxmanchary955 4 ай бұрын
నరేశ్ going home రానుఈ 1:38 💕 1:57 haham 2:19
@laxmanchary955
@laxmanchary955 4 ай бұрын
Ele eltrik అవును అవునని 3:39
@rajamaster786
@rajamaster786 3 ай бұрын
మచిలీపట్నం రేవతిలో అనుకుంటాను 200days ఆడింది...
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 2 ай бұрын
Ongole తులసి రామ్ థియేటర్ 365 days above pergent no థియేటర్
@PurnaChandraSoura
@PurnaChandraSoura 2 ай бұрын
2024 జూన్ నెలలో విన్న వాళ్ళు like చేయండి
@DaraKasamma
@DaraKasamma Ай бұрын
Wb😢
@mankalirameshramesh8840
@mankalirameshramesh8840 Ай бұрын
సూపర్ song
@umamahesh1579
@umamahesh1579 Ай бұрын
జులై లో కూడా వింటున్నాము బాస్
@maheshtech8765
@maheshtech8765 4 ай бұрын
ఈ సాంగ్ నా ఫేవరెట్ నేను 25 సంవత్సరాలుగా సాంగ్ వింటూనే
@sainathsaibaba3893
@sainathsaibaba3893 4 ай бұрын
ఈ సినిమా ఇంట్లో చెప్పకుండా వెళ్లి చూసి వచ్చా ❤❤❤❤
@srikanthyalla8113
@srikanthyalla8113 3 ай бұрын
2000 lo e pata oka adbutham❤❤❤❤❤
@mounikavenkatmounika-do9or
@mounikavenkatmounika-do9or 4 ай бұрын
నాకు చాలా ఇష్టం ఈ పాట అంటే ❤❤❤❤ మీలో ఎంతమందికి ఈ పాట ఇష్టమో కామెంట్ చేయండి.....
@sudhamani3365
@sudhamani3365 4 ай бұрын
Mee too
@Adivappa0099i
@Adivappa0099i 4 ай бұрын
Yes
@s.a.r.volunteer9640
@s.a.r.volunteer9640 4 ай бұрын
Mee to
@user-kk5ms4sl2i
@user-kk5ms4sl2i 3 ай бұрын
🎉
@NarayanraoNalla
@NarayanraoNalla 2 ай бұрын
supara
@harikrishnamadipoju7381
@harikrishnamadipoju7381 3 ай бұрын
సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారికి వందనాలు అహా ఎం సాంగ్ రాశారు సర్
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 2 ай бұрын
ఈరోజు ఈ పాటను చూసి ఆ రోజులు గుర్తు తెచ్చుకొని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్❤❤❤
@PABK-er4ir
@PABK-er4ir 3 ай бұрын
నా కాలేజ్ రోజులు గుర్తుకు వస్తాయ్ ఈ పాట వింటే ఇప్పటికి కాలేజీ లోనే ఉన్నటుంది ఆ అల్లరి ఆ కథ ఆ రోజులే వేరు 😢😢ప్రొద్దుటూరు వెంకటేశ్వరా ధియేటర్ లో. but ప్రెస్సెంట్ RiP. వెంకటేశ్వరా ధియేటర్ సో saad
@user-by6wc7uy8p
@user-by6wc7uy8p 2 ай бұрын
I am also pdtr korrapadu
@user-ro2ow1kt5r
@user-ro2ow1kt5r 2 ай бұрын
2024 lo unara likes cheyadi
@vsnews6617
@vsnews6617 Ай бұрын
Nenu.....
@shankarp3173
@shankarp3173 4 ай бұрын
కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి.Super.
@sidduchinnu8040
@sidduchinnu8040 3 ай бұрын
2024 midnight lo avaru vintunaru 😊
@user-ml9ec6bi9g
@user-ml9ec6bi9g 3 ай бұрын
Nenu
@kanakadurga2324
@kanakadurga2324 3 ай бұрын
Nenu..
@Filmtechvideoes609
@Filmtechvideoes609 3 ай бұрын
😅
@vadlasatyanarayanachary8655
@vadlasatyanarayanachary8655 3 ай бұрын
Nenu
@umadevimende5773
@umadevimende5773 2 ай бұрын
Nenu
@jettembabu6300
@jettembabu6300 2 ай бұрын
ఈ సాంగ్ na 6th class వచ్చింది.. అప్పుడు పాల్వంచ గురుకుల హాస్టల్ లో చదివే రోజులు.. హాస్టల్ లైఫ్ లో తొలి సారి దసరా హాలిడేస్ కు వస్తున్నాము.. హాస్టల్ నుండి బస్సు స్టాండ్ కు ఆటో వెక్కము... ఆటో లో తొలిసారి ఇన్నాము.. స్వీట్ మెమోరి సెలవులు కోస్తున్న ఆనందం ఒక పక్క పాటలు ఒక పక్క... ఆనందం 1000 రేట్లు అయినా సందర్భం..2000 year
@ramaiahramsram5260
@ramaiahramsram5260 2 ай бұрын
1999 lo patina nenu Kani 2000 loo e song vintutey ❤❤❤❤ na samiranga untudhi 🎉🎉🎉🎉
@sunilbeesa7287
@sunilbeesa7287 28 күн бұрын
ఆ రోజూల్లో ఊర్రుతలు ఉగించిన పాట ❤
@saikumarvajarapu3055
@saikumarvajarapu3055 4 ай бұрын
నాకు eసాంగ్ అంటే చాలా ఇష్టం
@raviabbineni
@raviabbineni 3 ай бұрын
3రోజులు వరసగా 4షోస్ చూసిన మనిషిని నేనే అనుకుంటా I am lovely feeling proud of this song
@harikumar882
@harikumar882 Ай бұрын
Nanu kuuda 4 shows chusanu in my degree first year
@akulajayshailu1547
@akulajayshailu1547 3 ай бұрын
ఒకప్పుడు ఒక ఊపు ఊపిన song సాయి కిరణ్ పాడిన పాట 👌
@ashokvardhan5088
@ashokvardhan5088 2 ай бұрын
నేను థియేటర్ లో చూసిన మొదటి సినిమా... మా తెనాలి మినీ సంగమేశ్వర థియేటర్ లో.... ❤
@MdAsif.nnnnnn
@MdAsif.nnnnnn Ай бұрын
Kalwakurthy lo neshnal theatre
@harichandanavideos9434
@harichandanavideos9434 4 ай бұрын
మళ్ళీ ఆ రోజు లు రావాలి ❤️
@srmurthy51
@srmurthy51 2 ай бұрын
2000 సంవత్సరము లేదా 2001 విడుదల అనుకుంటా..ఈ పాట ఒక సంవత్సరము.మార్మోగిపోయింది😂
@user-tg1rd1nv6b
@user-tg1rd1nv6b 2 ай бұрын
1998సం.లో. నేను ఇంటర్మీడియట్ 9సార్లు అప్పట్లో చూడగా ఇప్పుడు గుప్పెడంత మనస్సు సీరియల్ చూసి రోజు నెమరు వేసుకుంటెనే వున్న
@Ar-2255
@Ar-2255 3 ай бұрын
Na chinnapudu news paper lo poster chusa chala rojuladaka news paper lo poster vachindi. My memorable old days
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 2 ай бұрын
ఈరోజు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్❤❤❤
@HotelMVRGRANDTirupati
@HotelMVRGRANDTirupati 4 ай бұрын
Anyone is hearing this song in 2024 🥰
@kommarajusriharsha1647
@kommarajusriharsha1647 3 ай бұрын
My favourite song in casset daily during school days everywhere.
@avrsiri6144
@avrsiri6144 4 ай бұрын
నా మనస్సు ను ఉత్తేజ పరిచే సాంగ్
@KannepalliRayamallu
@KannepalliRayamallu 4 ай бұрын
అవును నేను ఖచ్చితంగా చిన్నప్పుడు ఎక్కడపడితే అక్కడ వినేవాన్ని
@GundurayaUlloor
@GundurayaUlloor 3 ай бұрын
I am from Karnataka but also I like this song
@ganeshkoppana1637
@ganeshkoppana1637 4 ай бұрын
Childhood memories.....❤
@sravanthiashok8033
@sravanthiashok8033 4 ай бұрын
4:22 😊😊😊
@bhupathynune5893
@bhupathynune5893 4 ай бұрын
@amalmohan1953
@amalmohan1953 2 ай бұрын
ഇതൊന്നും കേൾക്കാൻ ഇവിടെ മലയാളീസ് ഒന്നുല്ലടെയ് 🤣🤣🤣❤️❤️
@rajeevpoovar7444
@rajeevpoovar7444 2 ай бұрын
ഞാനുണ്ട് കേട്ട് ബോധം പോയി ഇരിക്കുകയാണ്...
@Nanda_Vlogs14
@Nanda_Vlogs14 2 ай бұрын
Oka 100 times vinna song edi❤
@Ar-2255
@Ar-2255 3 ай бұрын
Gadichina arojulu aa trend aa melodys malli ravu😂😂😂😂😂😂😂
@SaiKrishna-lv5gu
@SaiKrishna-lv5gu 3 ай бұрын
ఈ సినిమా నిజామాబాద్ దేవి థియేటర్ లో చూసా .ఆ రోజులు మళ్ళీ రావు.ఏమి సినిమా.ఏమి పాటలు .బ్రో. ఏ ఆటో లో వెళ్లిన ఇవే పాటలు .
@ArunKumar-gv6ei
@ArunKumar-gv6ei 4 ай бұрын
Thanks to ETV HD videos
@tarub-bx3cd
@tarub-bx3cd 2 ай бұрын
Sai kiran looking so good and his song also
@shankars83
@shankars83 6 күн бұрын
ఇలాంటి మాస్టర్ పీస్ లను insta లో ఖుని కాకుండా చూడు దేవుడా 🙏🏼🙏🏼🙏🏼
@Mareedunanigowd06
@Mareedunanigowd06 3 ай бұрын
All time my favourite song
@Purnaraj421
@Purnaraj421 Ай бұрын
This song mid night 01:00 O clock ki vintunna bro😊😊
@prasadmekkineni2745
@prasadmekkineni2745 4 ай бұрын
Nobody talking video quality Top notch
@user-qt9wz4mm2k
@user-qt9wz4mm2k 3 ай бұрын
..hiii
@user-qt9wz4mm2k
@user-qt9wz4mm2k 3 ай бұрын
.bri
@sureshchikkala8738
@sureshchikkala8738 4 ай бұрын
రేడియో లో ఈ సాంగ్ పెరిడి చేసావారు
@MdIsmail-gr5ho
@MdIsmail-gr5ho Ай бұрын
Naa chinnappudu epatalu vinevanni arojulu malli ravu😢😢😢
@user-uy8tf6zr1o
@user-uy8tf6zr1o 4 ай бұрын
Childhood Walkman and this song ❤😊
@shivalingappab8212
@shivalingappab8212 4 ай бұрын
Evergreen top 10 songs in telugu
@princefms
@princefms 4 ай бұрын
ఈ సాంగ్ నా చిన్నప్పుడు చాలా ఫేమస్
@pandrankisimhachalam8361
@pandrankisimhachalam8361 2 ай бұрын
Ee cinema 📽️ malli vastay baguntundi
@chinnamnaidumarisarla5941
@chinnamnaidumarisarla5941 2 ай бұрын
Mind-blowing song ❤
@AffectionateAstroStation-mr4jz
@AffectionateAstroStation-mr4jz 6 күн бұрын
2024 lo kudha vinna vallu unnara unte okka like kotandi
@vijayshetty3333
@vijayshetty3333 14 күн бұрын
😅😅😅😅Person is the one 0:33 an hour or a 😅😅😊
@GouseBasha-pd4xh
@GouseBasha-pd4xh 3 ай бұрын
Song chala istam naku❤❤❤❤❤❤
@ajmalroshan1286
@ajmalroshan1286 29 күн бұрын
ശാലിനി അല്ലെ ആ പമ്പരം കറങ്ങുന്നത് 😁ഒന്നുപാടു നാട്ട് മൈനേ 💃
@nagasaicreation
@nagasaicreation 4 ай бұрын
90s Kids Childhood Memories❤⭐
@chanduvedantham9718
@chanduvedantham9718 Ай бұрын
Super song Naku chalaisham
@sidamjangdevpatel
@sidamjangdevpatel 3 ай бұрын
1997 లో పుట్టిన
@basheerahamed9329
@basheerahamed9329 4 ай бұрын
No body can't beet this song always my favourite song ❤❤❤❤❤❤
@UmeshHarsha
@UmeshHarsha 3 ай бұрын
E roju vintunna vallu okkasari like kottandi❤️❤️😍😍
@nareshkottur9501
@nareshkottur9501 4 ай бұрын
Super song..22 year old song.good song
@vallapudasunavya8190
@vallapudasunavya8190 4 ай бұрын
My favourite song.. and favourite movie ❤❤❤❤❤❤
@kurralaxman2350
@kurralaxman2350 4 ай бұрын
Beautiful song ❤❤❤❤
@venkataupendra3744
@venkataupendra3744 Ай бұрын
Super
@manojdevam613
@manojdevam613 3 ай бұрын
വിദ്യ സാഗർ ❤️ജയചന്ദ്രൻ സർ&ചിത്രമ്മ❤
@sukeshrock4065
@sukeshrock4065 4 ай бұрын
Superb Voice by male singer❤️💯
@sajinsomarajan
@sajinsomarajan 3 ай бұрын
Jayachandran from kerala...
@asuneelkumar7863
@asuneelkumar7863 Ай бұрын
Ee song ante naaku chaala istam ❤👌👌 super song
@chiruchiru2981
@chiruchiru2981 29 күн бұрын
Supar sang❤ nenu na 8th class lo cenima chosanu
@sandrasaiteja1856
@sandrasaiteja1856 4 ай бұрын
I like this song. This is my favorite song.
@radhagayathrigadepalli6521
@radhagayathrigadepalli6521 4 ай бұрын
Thanks ra Etv mawaa ipatiki aina ee song upload chesinduku
@jashtivenkataramana5515
@jashtivenkataramana5515 2 ай бұрын
Song legendary music
@SrideviSarakanam
@SrideviSarakanam 26 күн бұрын
Sai sirf mere supper💯👍
@KishorePuvvala-px9yv
@KishorePuvvala-px9yv 3 ай бұрын
I'm kishor very well song sir.. thank you sir
@kalyantalari1892
@kalyantalari1892 19 күн бұрын
2050 lo e song vinevallu like vesukondi😂
@BUDURUBROTHERS
@BUDURUBROTHERS 3 күн бұрын
పాట అంటే పాట అంతే 👌👌👌
@sunithp5544
@sunithp5544 Ай бұрын
Beautiful song sung by legendary singers P Jayachandran and K S Chitra
@VS-ff8oo
@VS-ff8oo 3 ай бұрын
Oka veskondi mana 90 kids if ur listening in 2024😅
@Mahendranath-wd9rl
@Mahendranath-wd9rl 4 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు అలరించి నందుకు......
@sryoutubechannel9570
@sryoutubechannel9570 Ай бұрын
నా చిన్నప్పుడు ఈ పాట ఎక్కడ వినిపించిన 🎤 పరిగెత్తు కొని వెళ్ళేవాడిని 🙏 SR
@prasadkoppisetti9912
@prasadkoppisetti9912 2 ай бұрын
90s memory song❤❤
@Ryantej644
@Ryantej644 Ай бұрын
2024 Lo July vinnavallu unnara unte oka like veyyandi ❤
@manikantapraveen5527
@manikantapraveen5527 4 ай бұрын
Still I am listening this song
@PakirappaPakirapa
@PakirappaPakirapa 2 ай бұрын
🌹ಸೂಪರ್ 🌹👌👌❤️👌👌🌹
@sivasaivemula7364
@sivasaivemula7364 10 күн бұрын
అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆఆఆఆఆఅ....ఆఆఆఆఆఆఆఅ.... ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి Movie : Nuvve Kavali Lyrics : Sirivennela Music : Koti Singers : Chitra, P Jayachandran
@bhavithaentertainment5682
@bhavithaentertainment5682 4 ай бұрын
I love this song and also remember my childhood memories
@CHANDAKALAKSHMANARAO-mb4dm
@CHANDAKALAKSHMANARAO-mb4dm 3 ай бұрын
Ms Narayana dance 😂😂
@premsai3286
@premsai3286 2 ай бұрын
Supar nice song
@godamastan1079
@godamastan1079 4 ай бұрын
Avunu supper
@mhemanth9456
@mhemanth9456 4 ай бұрын
Super feeling ❤❤❤
@rojanavya55
@rojanavya55 Ай бұрын
E song antha vinna malli malli vinalane untundi olmalli malli vinalane anukune varu oka like ivvandi
@konageriyellappa1605
@konageriyellappa1605 4 ай бұрын
20 years back vinna. Super song ,
@kvl8615
@kvl8615 4 ай бұрын
Youthful entertain songs ❤
@hemavenkata857
@hemavenkata857 4 ай бұрын
My all time favourite song ❤
♥️♥️♥️
00:20
Татьяна Дука
Рет қаралды 10 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 3 МЛН
Suswagatham Video Songs - Happy Happy - Pawan Kalyan, Devayani
5:06
VolgaMusicBox
Рет қаралды 3,7 МЛН
♥️♥️♥️
00:20
Татьяна Дука
Рет қаралды 10 МЛН