Analyst Appasani Rajesh Wonderful Speech | CM Chandrababu | TOne News

  Рет қаралды 21,939

Tone News

Tone News

22 күн бұрын

Analyst Appasani Rajesh Wonderful Speech | CM Chandrababu | TOne News
#appasanirajesh #cmchandrababu #andhrapradesh #ysjagan
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 106
@SivasankarYadalam
@SivasankarYadalam 20 күн бұрын
రాజేష్ గారూ మీకు హ్యాట్సాఫ్.
@sitaramayyapasalapudi1185
@sitaramayyapasalapudi1185 20 күн бұрын
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, మీరు,అంకం చౌదరి గారు గత సంవత్సరం నుండి టిడిపి కోసం డిబేట్ లలో వైచీపీ అక్రమాల గురించి చెప్పారు, మాలాంటి వారికి ధైర్యం నింపారు
@purnachandrarao7176
@purnachandrarao7176 19 күн бұрын
@@sitaramayyapasalapudi1185 వీరందరినీ ఈ ప్రభుత్వం “సలహాదారులుగా” నియమించుకోవలసింది గా మనందరం సిఫార్సు చేద్దాం .
@jayasreetannidi7678
@jayasreetannidi7678 19 күн бұрын
అవునండి
@vasu0870
@vasu0870 18 күн бұрын
Veellatho paatu CS Rao garu, Rajesh, Raghurama raju garu, TV 5 Sambasiva rao & Murthy garu, ABN Venkat krishna … many common people also fought on social media and created enormous impact
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam 20 күн бұрын
అప్పసాని గారు మీరు సూపర్ సార్, ఎంతో మందికి రాష్ట్రంలో జరిగే అన్యాయాలని విపులంగా వివరించారు ఉత్తేజ పరిచారు 🙏❤️✌️
@venkateswarluyadavalli8345
@venkateswarluyadavalli8345 20 күн бұрын
చాలా బాగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ తప్పులను కూడా వారికి అర్ధమయ్యేలాగా చెప్పి వారిని సరైన మార్గంలో నడపగలరని ఆశిస్తున్నాము.
@k.l.narayanacharyulucharyu3498
@k.l.narayanacharyulucharyu3498 20 күн бұрын
అవునండి మీరు చాలా బాగా మాట్లాడారు మీ ప్రతి వీడియో ని నేను చూశాను. మీరు ముగ్గురు రాష్ట్రం పట్ల చాలా నిబద్ధతతో మాట్లాడేవారు. నీ ముగ్గురికి శుభాభివందనములు. శుభాభివందనములు ప్రోగ్రాములు
@riokia8595
@riokia8595 20 күн бұрын
అయ్యా అడుసుమిల్లి గారూ,అప్పసానీ,అంకంమ్ గారి ల అవును సర్ 🎉🎉🎉🎉 నేను ప్రతీ రోజు ఏకధాటిగా మీ ముగ్గురు వీడియోలు చూస్తూనే ఉన్నాను ఈ రోజు వరకు . జై చంద్రబాబు నాయుడు గారు 🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 17 күн бұрын
Same here🍀🙏🏼
@riokia8595
@riokia8595 17 күн бұрын
కొత్త విషయాలు కూడా తెలిసేవి మీ ముగ్గురి విశ్లేషణ లో, సీనియర్ జర్నలిస్టు కే.వీ.రావు గారు కూడా ఈ మధ్య కాలంలో నిజాలు బయటకు వస్తున్నాయి పేరున్న టీవీ చానెల్ వాల కనన
@JadduSrinivasrao
@JadduSrinivasrao 20 күн бұрын
Super Appasani garu
@csrao6639
@csrao6639 20 күн бұрын
కందుల రమేష్ కల్లూరి సురేష్ సి ఎస్ రావు గారి నిష్పాక్షిక విశ్లేషణలు కూడా ప్రజల మనస్సుల్లోకి వెళ్లాయి వారు కూడా అభినందనీయులు
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 19 күн бұрын
Yes yes you are 100% right.
@durgaannamraju5267
@durgaannamraju5267 19 күн бұрын
Tes thappakundaa
@lekshaavanii1822
@lekshaavanii1822 17 күн бұрын
Yes
@jneelima2318
@jneelima2318 20 күн бұрын
సార్ మీ అందరి వీడియోస్ నేను ఫాలో అవుతాను.... చాలా బాగా అనాల్సిస్ చేసేవారు... ఇప్పుడు కూడ చంద్రబాబు గారి పక్కనే కెసిఆర్ and జగన్ కోవర్ట్ లు ఉన్నారు.. మరి ముఖ్యం గా చంద్రబాబు గారికి మాజీలు ( గతం లో )సవాల్ విసిరి మల్లి ఇప్పుడు లాభింగ్ లు చేస్తున్నారు ఈ విషయాలు పై వీడియోస్ చెయ్యండి చంద్రబాబు గారు and లోకేష్ గారు ఎలర్ట్ అవుతారు... 🙏
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 20 күн бұрын
సర్ మీ ముగ్గురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధినేత జగన్ మోహన్ రెడ్డి సలహా దారులు వీరు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కు తీరని ద్రోహం చేశారు. ముక్యంగా ప్రజా స్వామ్య వాదులు నోరు తెరిస్తే తప్పుడు కేసులు టీడీపి కార్య కర్తలు నాయకుల మీద ఘోరాతి ఘోరంగా తప్పుడు కేసులు పెట్టడం టీడీపి నాయకులు వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేయటం పేదల భూములను స్వాధీనం చేసుకోవడం ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. వాటి మీద మీ ముగ్గురు డిబేట్ లలో వైసీపీ నాయకులు మీద జగన్ మోహన్ రెడ్డి మీద సలహా దారుడు వాళ్ళు చేసే ఘోరాలు మీద అనునిత్యం డిబేట్ పెట్టీ ఎండ కడుతుంటే టీడీపి కార్య కర్తలు కు మనో ధైర్యం కలిగేది. హాట్స్ ఆఫ్ sir
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 20 күн бұрын
Undoubtedly your selfless combined contribution is there in this great victory of coalition group.
@kunaparaju4037
@kunaparaju4037 20 күн бұрын
పోరాటంలో ముగ్గురూ ముగ్గురే మంచి సందేశం ఇచ్చేవారు
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 20 күн бұрын
5కోట్ల a p ప్రజల ధన్యవాదాలు స్వీకరించండి
@vsrmurthy6702
@vsrmurthy6702 20 күн бұрын
Mi tho patu kandula Ramesh garu kuda vunnaru sir
@satyamoturi
@satyamoturi 20 күн бұрын
Kandula Ramesh gari analysis kuda super
@gvenugopal1051
@gvenugopal1051 20 күн бұрын
నేను మీ ముగ్గురు వీడియోస్ డైలీ చూస్తున్నాను అప్పుడే త్రి ఇయర్స్ నుంచి కానీ చాలా చాలా కష్టపడ్డారు హ్యాట్సాఫ్
@prkmaruti836
@prkmaruti836 20 күн бұрын
అవునా బ్రదర్ నేను గత డిసెంబరు నుండి చూస్తున్నాను గతంలో అడుసుమిల్లి గారు చెబితే ఇంత తక్కువ వస్తాయా YCP కి 9 seats కంటే ఎక్కువ రావు అని చెప్పారు నేను కౌంటింగ్ చూసి శ్రీనివాస రావు గారు చెప్పింది అక్షర సత్యం అని తెలిసింది. వాస్తవానికి 11లో కూడా ఒక మూడు సీట్లు TDP గెలిచే చాన్స్ ఉంది అభ్యర్థులను లేట్ చేయడమే కారణంగా ఉంది ఉదాహరణకు దర్శి నియోజకవర్గం లో లక్ష్మీ గారిని పేరు ఎనౌన్స్ చేయడం లేట్ అవడం వలన మిస్ అయింది
@madhavipatnam
@madhavipatnam 20 күн бұрын
Thank you sir, AP lo chaala mandhi , naa tho saha a maata kosam gatha 5 years nunchi edhuru chusthunnamu. Mee shrama palinchindhi. 🙏👍👏
@vsrmurthy6702
@vsrmurthy6702 20 күн бұрын
Great sir mi vidvattu mi msnchitanam telugu vallaki kavali
@kodavaliramu3277
@kodavaliramu3277 20 күн бұрын
Rajesh garu all the best
@purnachandrarao8479
@purnachandrarao8479 20 күн бұрын
Mee trimurthulu eppudu elage inspire cheyyali sir
@TirupatiNaidu-be5ym
@TirupatiNaidu-be5ym 20 күн бұрын
From last 4 years i following your analysis. Great job all the best sir
@chowdarymv2994
@chowdarymv2994 20 күн бұрын
THANQ RAJESH GARU FOR YOUR VALUABLE INFORMATION SHARED.
@ramkumarkonakanchi2032
@ramkumarkonakanchi2032 20 күн бұрын
Respected. Rajesh sir you forget Raghu Rama krishnam Raju garu
@potturubharathi7623
@potturubharathi7623 20 күн бұрын
Jaitelugudesamjaicbngaru
@adimoorthy8005
@adimoorthy8005 20 күн бұрын
Sirs You are doing yeomen service to our society .All people know it. We all hope you all will continue like this.People are with you sirs.I pray to God to bless you all. All your efforts to get the Rakshasas punished will meet with success.
@koteswararaomuthyala7938
@koteswararaomuthyala7938 19 күн бұрын
మీరు చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారు మిమ్మల్ని మరియు మీ వాయిస్ లను అభినందిస్తున్నారు
@gopalmadineni1787
@gopalmadineni1787 20 күн бұрын
Yes sir absolutely correct. Their efforts are commendable in winning TDP .🙏🙏🙏
@vknaik5818
@vknaik5818 18 күн бұрын
అప్పసాని రాజేష్ గారు మీ అనాలసిస్ లో మంచి విషయం ఉంటుంది, నేను ప్రతి రోజూ క్రమం తప్పకుండా చూసేవాడిని. From Macherla
@ghantajyothi4694
@ghantajyothi4694 20 күн бұрын
100% Correct sir. I used to follow your analysis regularly 🙏👍👌❤🎉
@gopichavali9486
@gopichavali9486 20 күн бұрын
Meru super sir
@lakshminarayana3529
@lakshminarayana3529 20 күн бұрын
Yess sir,mee andarikima abhinandanalu
@saradanagulapalli9896
@saradanagulapalli9896 20 күн бұрын
Mee sincerity andaru chusarandi, nice
@nageswarikale6279
@nageswarikale6279 20 күн бұрын
From day one of Jagan Reddy ‘ s destructive rule, we followed all news channels, to hear about Jagan’s unethical ways of doing things. We travelled all these five years with You all and also followed keenly Amaravati agitation. Thanks a lot Rajesh garu, Srinivasa Rao garu and other analysts. 🎉🎉🎉🎉🎉
@ajaykumarprabhakar4956
@ajaykumarprabhakar4956 20 күн бұрын
This what required in politics, look at the way TDP analysts speaks fluently and politely rather than barking at medias like ex government activists. Hats off and kudos to everyone 🎉🎉🎉🎉
@boseneni3842
@boseneni3842 20 күн бұрын
Very good speech
@purnachandrarao7176
@purnachandrarao7176 20 күн бұрын
హాట్స్ ఆఫ్ అప్పసాని గారు .ఈ పనిని మీరు ఎప్పడు కష్టంగా చేయలేదు .చాలా ఇష్టం గానే చేశారు .ప్రజాసామ్యంగా విషయాలని ప్రజలకు చేరవేశారు .మీ సేవలను ఈ ప్రభుత్వం “సలహాదారులుగా “ మిమ్ములను ఉపయోగించుకోవలసిందిగా,మరీ మరీ కోరుతున్నాం .
@AnandKumar-yl1ic
@AnandKumar-yl1ic 20 күн бұрын
Yes Adusumillgariki midi great vislesationa congrats 👏👏👏💐💐💐
@ramanamurthy740
@ramanamurthy740 20 күн бұрын
మీ PROGRAMME VSP లో ఉన్నట్లు తెలీదు.నాది VSPనే.WE MISS YOU THREE A LOT...నిజంగామీరునిజమేచెప్పేవారు....వీరు,వీరి CHANALబాగుందిఅనిఅనుకొనేటప్పటికి,వారుPAID ARTISTలుగామారిపోయేవారు.మీరుచెప్పేనిజాలు మాకుచాలాథైర్యాన్నిఇచ్చేవి.రాష్ట్రంలోనిఅన్నివర్గాలవారుభయభ్రాంతులైపోయిరాష్ట్రం SILENT ఐపోయింది.మీముగ్గురూమాట్లాడినవి VIDEOలుచాలామందిఫోనులుచేసుకొనిచూడమనచెప్పుకొనేవారము....అలా ఒకరికొకరు,వారు వేరేవారికి,ఇలాఅదేదోచిరంజీవిగారిసినిమా,ముగ్గురికిHELPచేయిఅన్నCONCEPT లా మారిపోయింది....ఏమైతేనేం ఇప్పుడు హాయిగా ఉంది.
@udayalakshmi870
@udayalakshmi870 20 күн бұрын
మీ ముగ్గురి కి ధన్యవాదాలు
@nukababum4228
@nukababum4228 20 күн бұрын
మీరు ఎప్పుడు కరెక్ట్ సార్
@durgaannamraju5267
@durgaannamraju5267 19 күн бұрын
సార్ మీరు ముగ్గుతరు రాష్ట్రానికి చెసిన సేవ చాలా బిలవానది. చివరికి మీరు padda🙌🏼శ్రమ సఫళీకృతమైనది. మీ కృషి కి జోహార్లు. అనేక ధన్యవాదములు 🙏🏼🙏🏼
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 20 күн бұрын
Excellent Rajesh sir thanks for your comments
@jayasreetannidi7678
@jayasreetannidi7678 19 күн бұрын
మీఅందరికి ఎనలేని కృతజ్ఞతలండి
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 19 күн бұрын
మీ పని పూర్తి కాలేదు ఇప్పుడు అసలు పని మొదలు నేరస్తుల ను శిక్షించే వరకూ నిద్ర పోవద్దు
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 19 күн бұрын
Thank you Adusumilli Srinivasa Rao garu, Appasani Rajesh garu and Ankamm Chowdary garu.👍🤝🤗💛👏👏👏👏👏✅.
@padmaghanakota8353
@padmaghanakota8353 20 күн бұрын
Meeru super sir
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 19 күн бұрын
ధన్యవాదాలు
@srivallidevasenamba6851
@srivallidevasenamba6851 17 күн бұрын
Thanks to you 3 people for raising the voice against injustice We also should thank The retired civil servants Nimmagadda Ramesh garu, L V Subramanyam garu, PV Ramesh garu etc for creating awareness or restoring voters, lists etc ఎందరో మహానుభావులు అందరికీ వందనములు🙏🙏🙏
@vasuvikram579
@vasuvikram579 17 күн бұрын
Hats Off Rajesh gaaru.....
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 20 күн бұрын
5yeares nunchi yaduruchustthunna nayakuduvacchedu
@sivamanukonda6980
@sivamanukonda6980 20 күн бұрын
MEERANDARAKI PAADABI VANDANAALU LEYAJAASTHUNNAM SIR. MEERU THRIMURTULU
@sumitravalluri3945
@sumitravalluri3945 16 күн бұрын
You are freedom fighters.🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 17 күн бұрын
HATS. OFF RAJESH ,ANKAMMA ,ADUSUMALLI GARLAKU 🙏🏼🙏🏼🙏🏼🌷🌷🍀🌿💐💐💐
@chandranaidu5728
@chandranaidu5728 20 күн бұрын
Super
@gopalmalapati1446
@gopalmalapati1446 16 күн бұрын
పెద్దలకు చాలా హాట్స్ ఆఫ్.
@user-jo7bq3pk2l
@user-jo7bq3pk2l 15 күн бұрын
Grit sir🎉🎉🎉
@dhavalarajusampadarao3731
@dhavalarajusampadarao3731 20 күн бұрын
RRR
@srinut7822
@srinut7822 18 күн бұрын
Hats off to you rajesgaru adusumilli Garu all of you sir.
@matchajyothi200
@matchajyothi200 20 күн бұрын
Currect
@praneethbasavaraju2345
@praneethbasavaraju2345 12 күн бұрын
Good luck sir
@BB-sx9cd
@BB-sx9cd 20 күн бұрын
అప్పసాని గారు 100% కరెక్ట్ గా చెప్పారు మీ వీడియో లు విశ్లేషణ లు 100% వాస్తవాలతో కూడు కు న్నవి గావుంటాయి ? అందుకే మీ వీడియోలు అంటే ఇష్టపడి చూ స్తాము, ప్రజలు కూడ అప్పసా ని వీడియో అంటే ముందు గా చూస్తా రు ?
@prakashchenna5617
@prakashchenna5617 20 күн бұрын
🙏🇮🇳🙏
@tummatiramachandra6153
@tummatiramachandra6153 19 күн бұрын
Well done trio
@chandrasekhararaoelaprolu7852
@chandrasekhararaoelaprolu7852 17 күн бұрын
Good speakers
@sridharguntupalli9867
@sridharguntupalli9867 19 күн бұрын
Mugguroo adhbuta visleshakulu 👏👌🤗
@user-pu2mo5pm5t
@user-pu2mo5pm5t 20 күн бұрын
Thrimoorthulu
@nvsmediahouse
@nvsmediahouse 20 күн бұрын
IVR కృష్ణా రావు, ఉండవల్లి ని మరిచిపోయారు
@annametieswar85890
@annametieswar85890 17 күн бұрын
👌👌👌👌👌👌🙏
@yengamnaidugonuguntla163
@yengamnaidugonuguntla163 20 күн бұрын
🎉🎉🎉🙏🙏🙏
@ysram5401
@ysram5401 18 күн бұрын
Nijam cheppaaru.
@gopimandapati874
@gopimandapati874 20 күн бұрын
❤❤🤝🤝
@chethanmary
@chethanmary 20 күн бұрын
Rajesh garu meeto matladalante yellagande
@lillymarybellamkonda1602
@lillymarybellamkonda1602 16 күн бұрын
మేము కూడా అదే మాట కోసం 5years నుండి ఎదురు చూశాం sir. By all God's grace CBN CM గా వచ్చారు. Please మీరు మాత్రం వెంటనే వైసిపి అబద్దాలని తిప్పికొట్టాలి ప్రతిరోజూ.
@user-kn1oe5ff9i
@user-kn1oe5ff9i 13 күн бұрын
Rajesh garu esvardhamu lekunda prajala kosamu patu paddaru.meandariki,ap runapadi vuntundi . Meeku na krutagnatalu .
@dhanalakshmammaavva1768
@dhanalakshmammaavva1768 20 күн бұрын
Without knowing about your starting initiatives, i used to search for you three members vidios.Awakend , awarded , alerted the people .i discarded to see the so called madhavi vidios .they lost the reality by becoming paid artists.great efforts of you people led to regain, rejuvanation.🎉
@gaddekrishnasagar1300
@gaddekrishnasagar1300 20 күн бұрын
Roju eduru chusevallam mee andari videos kosam
@pprameeladevi
@pprameeladevi 19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatalakshmi2988
@venkatalakshmi2988 20 күн бұрын
Mi krishi adbutam mi kastam palinchindi jai TDP
@ramachandrara58
@ramachandrara58 20 күн бұрын
Glorious efforts in a fearless manner Many foolish educated lot realised their mistakes through your talks
@ramanakumarchv
@ramanakumarchv 20 күн бұрын
మీరు రాష్ట్ర అభివృద్ది కి సహకరించండి
@lakshmiachanta2604
@lakshmiachanta2604 20 күн бұрын
Sir mee lanti varu maa badyata ayipoyindi ika anukovaddu. Prathipaksham vaaru vese kuyukthulu, abaddapu aaropanalu thippikottagalige samardyam unna meeru aa disaga kuda drusti pettandi. Andhrapradesh development kosam chandrababu vese prathee adugulo pratyardhula vese mullu addurakunda prajala loki theesukuvelle badyata thesukondi. Meeru andaru Andhrapradesh kanna mahaneeyulu🙏
@vatrapuvijayasri8749
@vatrapuvijayasri8749 20 күн бұрын
Mee mugguri videos nenu chustanandi , mee analysis chusinappudemo tdp vastadi anipinchedi vaallu y not 175 antunte emo ye rowdyism chesi ranivvaro ani bhayam vesedi
@vijayalakshmi-hm1uo
@vijayalakshmi-hm1uo 19 күн бұрын
Nijam ,indulo e matram doubt ledu,aksharala idi satyam,media vantu chala chesaru
@swarajyalakshmimedikonda1144
@swarajyalakshmimedikonda1144 17 күн бұрын
Hi,sir good morning. vote hakku viniyogam youth telusukunnaru .prajalulo paripalana gurinchi telusukovatam, ituvanti vi develop ki karanam jagan gare.
@durgaannamraju5267
@durgaannamraju5267 19 күн бұрын
CBN garu raastram kosam porsstam vhesinaandarikee kruthagnatalu cheppali
@ysram5401
@ysram5401 18 күн бұрын
Chandrababugaari praznaa paatavaalu raaboye 5 samvatsralalo janam chustaaru. Ekkadaa CBN ku evvaru saatirarannatluga CBN gaaru cheyyabotunnaaru.CBN garu viswarupam chustaru prajalu. Thappu thelusukunna AP prajalu sukha santhoshalatho jeevistaaru. Idi nijam nijam nijam.
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e 20 күн бұрын
Eme upayogam. CBN. Methaka vaikari. TDP GOVT. 20 days ayyende. Jagan CBN SIR ki open gaa warnings. Jagan TDP ni defence lo ki neduthunnadu. Anduke Jogi Ramesh, Kodali Naani ki police protection pettaru. Tadepalle palace lo Jagan still furniture kabja. DGP . Should take strong steps to recover furniture.
@chinthaannapurna6561
@chinthaannapurna6561 16 күн бұрын
Merekadu memupadam dorikivadi tittam
@vijayalakshmi-hm1uo
@vijayalakshmi-hm1uo 19 күн бұрын
Kutami varu idi gamninchi vari cheygaladi kuda cheyali
@chethanmary
@chethanmary 20 күн бұрын
Mee valle malate vareke veshayalu thelesaye
@ravindrababu6803
@ravindrababu6803 20 күн бұрын
అప్పసాని రాజేష్ గారు మీరు కొంత మేర మాత్రమే తెలుసుకో గలిగారు .మీరు ఇంకా తెలుసుకోవలసినది ఉంది .మీరు నేను ఒకసారి కలిసాము. మీరు తప్పుగా అనుకోక పోతే మీరు నాకు కాల్ చేయండి. చాలా విషయాలు మీకు చెబుతాను. మీకు ఉపయోగపడతాయి థాంక్స్.
@kondamareddynaveenkumar6024
@kondamareddynaveenkumar6024 19 күн бұрын
Super
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН