Analyst Madhusudhan Reddy SH0CKING Comments On Nadendla Manohar Over Illegal Rice Mafia | BTV

  Рет қаралды 17,272

Bharathi TV

Bharathi TV

21 күн бұрын

Analyst #MadhusudhanReddy SH0CKING Comments On #NadendlaManohar Over Illegal Rice Mafia
@Bharathi Media
Our Channels :
/ filmylookslive
Entertainment
/ @bharathitvbhakthi
Devotional
/ @filmylooksplus
Exclusive Content
/ @bharathitvnews

Пікірлер: 38
@nookalanagaraju8224
@nookalanagaraju8224 19 күн бұрын
చిన్న వ్యాపారస్తులు 50 బస్తాలు కంట్రోల్ బియ్యం పట్టుకుంటేనే పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి 13500 టన్నులు బియ్యం పట్టుకుంటే కూడా చర్యలు లేవంటే ఏమని అర్థం చేసుకోవాలి
@diduguvenkatarajeswararao9159
@diduguvenkatarajeswararao9159 18 күн бұрын
మనోహర్ గారు కళ్యాణ్ గారి మీపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టండిసార్
@user-kd9fn5iy3c
@user-kd9fn5iy3c 19 күн бұрын
💯 correct chepparu sir addapadutharu
@ravindrababupasupuleti6106
@ravindrababupasupuleti6106 18 күн бұрын
చాలా గొప్పగా చెప్పారు. కతలు చెప్పినారు నాదెండ్ల
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 19 күн бұрын
U R 100%✓ M.S.రెడ్డీ జీ🙏
@VenuGopal-ty3cq
@VenuGopal-ty3cq 16 күн бұрын
అయ్యా ప్రజలంతా గమనిస్తున్నారు దొంగలు ఎక్కడా లేరు మన దేశంలోనే ఉన్నారు
@durgaraorevuri7786
@durgaraorevuri7786 18 күн бұрын
Super sir
@seelavenkatarao2133
@seelavenkatarao2133 19 күн бұрын
You are great analysis
@velduthiramu7759
@velduthiramu7759 18 күн бұрын
Yes. 100℅👍👍👍
@gopakishore3567
@gopakishore3567 19 күн бұрын
Pds బియ్యం ను ప్రజలు తినటం లేదు వాటిని పబ్లిక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు కావున pds రైస్ సప్లై ఆపివేసి పబ్లిక్ మనీ సేవ్ చేయండి కావాలి అంటే 50 రూపీస్ వారికి ఇవ్వండి చాలు
@rizwanashaik5235
@rizwanashaik5235 19 күн бұрын
You are absolutely correct Sir If you found the crime why not take immediate action action criminals
@honeytiktok2111
@honeytiktok2111 19 күн бұрын
😂😂😂😢మదుసూదనరెడ్డీగారూమీరుదయచేసీఈవిషయంలోడీభేపెట్టండీటీవీ 5లోప్రజలకుతెలియాలీఅరెస్టుచేయండీఅనీమీరుసెక్సనుప్రకారంచెప్పండీమనోహర్ గాడిమీదప్రెసర్ తీసుకురండీదయచేసీ
@raghuthodda286
@raghuthodda286 3 күн бұрын
Sri Madhusudhan Reddy Garu your comments on seizing of ration rice and increase of rates of mobile phones recharge is very very good. In future what is the fate of public, how the common people would live I.e. the middle class people. For below poverty people getting free benefits from the government where the the middle class paying taxes and where as the above middle class people are earn chores together, the government is questioning them how you get the amount. For example I am retired person. In my service I have constructed only one house. My bank balance is nil. But once a person elected as MLA after 5 years his property is 500 cr.or so how he earned no income tax raid against them.
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h 19 күн бұрын
మొదలు బెట్టేడా మనోహరుడు. ఎంతైనా గొప్పోడే ! !
@HariBabuBlueweightNellore
@HariBabuBlueweightNellore 12 күн бұрын
Super sir chala bhaga cheparu
@ramamohanreddygudimetla9058
@ramamohanreddygudimetla9058 15 күн бұрын
అన్ని సక్రమంగా ఉన్నాయని. క్లీన్ చీట్ ఇచ్చి విడుదల చేస్తారు... ఇదంతా రాజకీయ నాటకం 😂
@kirankumaryadav9822
@kirankumaryadav9822 17 күн бұрын
Sir miru good sir thanks
@kamalbasha8351
@kamalbasha8351 12 күн бұрын
Good analysis msr garu
@rajugovind9876
@rajugovind9876 13 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు కడిగి పడేస్తాడు అంతే రియల్ హీరో
@chintunanna163
@chintunanna163 11 күн бұрын
100Percent correct sir
@sambasivarao98
@sambasivarao98 12 күн бұрын
Enquiry shall be conducted and filed F I R.
@kpnaidu9999
@kpnaidu9999 12 күн бұрын
SIR...... ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 జిల్లాలు. ఇక్కడ కాపులు BC-D, OBC లు. సర్టిఫికెట్ లు పొందడం జరిగింది.గతంలో ఇప్పుడు కూడా. అయితే, నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో టీడీపీ గెలిచాక ఆ సర్టిఫికెట్ లు రెన్యువల్ చేయడం లేదు. రెవెన్యూ అధికారులు నిరాకరించడం జరుగుతుంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండీ స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకత్వం కాపులను తక్కువగా చూస్తున్నారు. ఈ 3 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఒక్క నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో కాపు లకు బీసీ OBC సర్టిఫికెట్ లు రెన్యువల్ చేయడం లేదు. ఆపేసారు. టీడీపీ ఎప్పుడు గెలిచినా ఇక్కడ ఇదే సమస్య....ఏ మండలంలోనూ ఇలాంటి సమస్య లేదు.అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో రెన్యువల్ చేస్తున్నారు. విధ్యర్ధులు కాలేజీ లో జాయిన్ అయే సమయం ఇది. పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి వీరికి ఓట్లు వేసాము. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండీ 2009, 2014,2024 ఇలా ఇబ్బంది పెడుతున్నారు.ఇదేనా మిత్రధర్మం.... సమస్యలు పెద్దవి కాకముందే పరిష్కారం చేయండి. జై జనసేన..❤❤❤
@noone1308
@noone1308 13 күн бұрын
Meeru cheppinattu edhi oka chain. Lagithe chala pedda mafia vuntundhi so either vadileyali or cut chesi inka jaragakunda cheyyali
@user-nk9fu8du7n
@user-nk9fu8du7n 14 күн бұрын
Good
@madeti
@madeti 18 күн бұрын
రక్షణా? గులాములా??
@rajamanoharroybheempalli2610
@rajamanoharroybheempalli2610 18 күн бұрын
Bharat ane nenu Picuture lagey sir andaru Okate one by one dochukuntaru ante
@user-jh4uu3hx6i
@user-jh4uu3hx6i 17 күн бұрын
Don't waste money do the another way
@rk-gy3us
@rk-gy3us 19 күн бұрын
తొందర ఎందుకు సుందరవదన
@somubalanarasimhulu2003
@somubalanarasimhulu2003 19 күн бұрын
మధుసూదన్ రెడ్డి గారి ప్లాటినా నాయకులు బయలుదేరిన నాడే ఈ ప్రభుత్వం రాష్ట్రం బాగుపడుతుంది హ్యాట్సాఫ్ మధుసూదన్ రెడ్డి గారు
@kondakumar9
@kondakumar9 18 күн бұрын
Madhu mukkaku, mundhundhi, asalu panduga
@rambabudavuluri4997
@rambabudavuluri4997 14 күн бұрын
Appudu kalyan garu leru peddayana
@rajasekhardesapureddy
@rajasekhardesapureddy 19 күн бұрын
Super sir
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 23 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 103 МЛН
Хотите поиграть в такую?😄
00:16
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,6 МЛН
Парень рассекретил измену своей жены😳
0:57
МИША ПЛИТОЧНИК
0:19
KINO KAIF
Рет қаралды 10 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
0:14
Tsuriki Show
Рет қаралды 4,2 МЛН
ВОДА В СОЛО
0:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 14 МЛН
16 июля 2024 г.
0:14
Кира Доронина
Рет қаралды 3,1 МЛН