Analyst Rambabu About TDP Dominance On AP Govt Officers, Atchannaidu Offers 'Pasupubilla'

  Рет қаралды 236,485

Sakshi TV

Sakshi TV

Ай бұрын

Analyst Rambabu About TDP Dominance On AP Govt Officers, Atchannaidu Offers 'Pasupubilla' @SakshiTV
#tdpleaders #tdppasupubilla #Pasupubillabatch #tdpgoons #chandrababu #atchannaidu #sakshitv
ప్రభుత్వ ఉద్యోగులు చాలా తెలివైన వాళ్ళు
నెల రోజుల్లోనే తప్పు తెలుసుకున్నారు
Video Description:
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 589
@razaqurrahmanmohammad1075
@razaqurrahmanmohammad1075 Ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులు మా వాళ్ళు. మాకు ఓటు వెశారు. ఓటు వేసినందుకు మెము చెప్పినట్టు చెయ్యాలి.
@shakeershakeer299
@shakeershakeer299 Ай бұрын
ఉద్యోగస్థులకి వైసీపీ సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే పెత్తందరుల పెత్తనానికి వారు సపోర్ట్ 😂😂😂వాళ్ళు
@entertainments4685
@entertainments4685 Ай бұрын
డబ్బు పిచ్చనా కొడుకులు, ఈ ఉద్యోగులు
@Kavithvam
@Kavithvam Ай бұрын
మీరు ఎవరికి సపోర్ట్ ఇచ్చే స్థితిలో లేరు. మీకు ఎవరి సపోర్ట్ అవసరం రాకుండా చూస్కోండి వైసీపీ బ్యాచ్ రాష్ట్రం అంతా వాచి పొయ్యేట్లు వాయిస్తా ఉండారంటా బయటకు రావాలంటే ఉచ్చలు పోస్కుంటా ఉండారంట జాగ్రత్తగా ఉండండి.
@shakeershakeer299
@shakeershakeer299 Ай бұрын
@@Kavithvam ఓపిక పట్టు సునామి చూద్దువు గాని 😊
@srinuergl462
@srinuergl462 Ай бұрын
​@@Kavithvamహామీలు అమలు చేయకపోతే నీకూ నీ పచ్చ ప్యాకేజీ గాళ్లకు వాచిపోతుంది చూసుకో😂😂
@sunnu614
@sunnu614 Ай бұрын
Baga cheparu
@JayaraoVinukonda-vo7pj
@JayaraoVinukonda-vo7pj Ай бұрын
జీతభత్యాలు పెంచితే చాలు. తిట్టిన కొట్టినా. మరిచి పోతాం బానిస ఉద్యోగులు తగిన మూల్యం చెల్లించక తప్పదు 😢😂😅😊
@Krishna-ew7ww
@Krishna-ew7ww Ай бұрын
ముడ్డి కడగమనా కడిగేవారు వీళ్ళు
@nagumantrikodandagnanadev3477
@nagumantrikodandagnanadev3477 Ай бұрын
గత 5 ఏళ్లలో ఇటువంటి చర్చ ఎప్పుడు లేదు. సంతోషం.
@bujjimanager
@bujjimanager Ай бұрын
చర్చకు అవకాశం ఉందా??
@N-ri1os
@N-ri1os Ай бұрын
Comedy 😂
@siuuuuu1918
@siuuuuu1918 Ай бұрын
అవును సర్. అచ్చెన్న గారు, అయ్యన్న గారు, ,JC,, గారు మాకు మంచి గుణపాఠం చెప్పారు.
@LakshminarayanaGUNUPUDI-pn7kl
@LakshminarayanaGUNUPUDI-pn7kl Ай бұрын
ఖర్మ ఫలితం ఎంప్లాయీస్ అనుభవించాలి
@SanjeevaderungulaDerungu-km7ct
@SanjeevaderungulaDerungu-km7ct Ай бұрын
Kovu karagale anna malla porapatu cheyaru
@BalakrishnareddyGuvvala
@BalakrishnareddyGuvvala Ай бұрын
Vedhava pitchi vaadivi aagaraa
@sunnu614
@sunnu614 Ай бұрын
I am a govt employee nijam ga doola teeripovali
@shahulshaik6169
@shahulshaik6169 Ай бұрын
@@sunnu614 😂😂
@ramkotirajuramkotiraju
@ramkotirajuramkotiraju Ай бұрын
❤​@@SanjeevaderungulaDerungu-km7ct
@Sivanarayana7187
@Sivanarayana7187 Ай бұрын
ఉద్యోగుల వల్లే రాష్టం సగం సంకనాకి పోతోంది సార్
@majji.prasadreddy1159
@majji.prasadreddy1159 Ай бұрын
100% నిజం.
@aurangabadsrinivasarao5465
@aurangabadsrinivasarao5465 Ай бұрын
నిజమే సార్
@premkumarpeka2474
@premkumarpeka2474 Ай бұрын
Not with employees but with you .Because you are not daring to question the government
@shilpaan6208
@shilpaan6208 Ай бұрын
Selfish Employees Now getting good rewards Enjoy u expected this only
@Krishna-ew7ww
@Krishna-ew7ww Ай бұрын
వెదవలు
@nageshdalli5625
@nageshdalli5625 Ай бұрын
చేసీన సాయానికి రుణం తీర్చుకోవాలి గా
@shiva61952
@shiva61952 Ай бұрын
😂
@narayana9961
@narayana9961 Ай бұрын
ఇప్పుడు y చీపీ ki తెలుస్త్తుండ ఉద్యోగుల కష్టం.... అసలు ఆఫీసులు కి రారు ... పని చేయరు ...salries ఎక్కువ అన్నప్పుడు ఏమైంది....
@Manusonu139
@Manusonu139 Ай бұрын
😂
@SampadaShrustistha
@SampadaShrustistha Ай бұрын
😂😂😂😂😂😂
@mercyangelin9526
@mercyangelin9526 Ай бұрын
😂😂
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
బూతు పాత్రుడు స్పీకర్ 🤣🤣
@abhimalireddy551
@abhimalireddy551 Ай бұрын
సూపర్ సార్ బాగా చెప్పారు
@subhashyodha
@subhashyodha Ай бұрын
అయ్యన్నపాత్రుడుకి సర్రిగా తెలియదు నువ్వు తిట్టిన ఆఫీసర్ కొడుకు నా లాంటి సరైన నోడు ఉంటె వాదుగుద్దేగుడ్డుకి సచ్చిపోతావురా nakodaka
@srinuergl462
@srinuergl462 Ай бұрын
😂😂😂
@ravikumarnalla4120
@ravikumarnalla4120 Ай бұрын
గతంలో ఏమైనా రాజకీయ నాయకులు వేదం చదివారా?
@kogurusreenivasulu2289
@kogurusreenivasulu2289 Ай бұрын
సాక్షి టీవీ వాళ్లకు ఒక చిన్న విజ్ఞప్తి ఉద్యోగస్తులు గురించి చర్చ పెట్టి మన సమయాన్ని వృధా చేసుకోకండి వాళ్లకి కరెక్ట్ మొగుడు చంద్రబాబు, మనము ప్రజల గురించి ఆలోచించాలి
@prasadn1601
@prasadn1601 Ай бұрын
బాస్మసురా హస్తం కొనితేచుకున్నారు 🤣🤣🤣🤣🤣
@duobros9649
@duobros9649 Ай бұрын
prajalu meeku mogullu
@nagavenkatarajesh1542
@nagavenkatarajesh1542 Ай бұрын
yes
@shahulshaik6169
@shahulshaik6169 Ай бұрын
ఎగబడి మరి వేశారు కదా అనుభవించండి 😂
@SuryanarayanaAllagadda
@SuryanarayanaAllagadda Ай бұрын
Unkind manamu kuda antha kante akkuva chesinamu
@SubbuMarturi-rf1bh
@SubbuMarturi-rf1bh Ай бұрын
Cinema theatres daggara kapala pettaruga Appudu m chestunnaru
@devasahayamt6742
@devasahayamt6742 Ай бұрын
Dear Shahul, The Voters have not cast their votes to TEGULU DHONGALA PAARTY OR Bast..... Jhootas Party or Pawalaa gaadi party. NEETHI Leni kukkalu in yela gelichaarooooooo??????
@venkannabindusarikela6009
@venkannabindusarikela6009 Ай бұрын
2019 taruvata cbn garu vodipoyaka prJalani ide mata annaru meeting lo annaru sir
@onjekrishnarao6447
@onjekrishnarao6447 Ай бұрын
ఇప్పుడు లంచాలు తినచ్చు అని చాలా సంతోషంగా ఉన్నారు.
@jayaramireddy1854
@jayaramireddy1854 Ай бұрын
ఓట్ వేసిన వారికి బుద్ది వచ్చింది ఆప్పుడే 😂
@ramireddythummala1413
@ramireddythummala1413 Ай бұрын
అప్పుడే ఏమైంది....ఇంకా ముందు ముందు మరిన్ని షాకులు తప్పవు....వీళ్ళకు బాబు గారి ట్రీట్మెంట్ బాగా అనుభవంలో ఉంది....అయినా సపోర్ట్ చేసారు
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 Ай бұрын
గతంలో అన్ని ఎదవ పనులు వీళ్ళచేత చేయించుకుని ‌ ప్రూఫ్ లేకుండా తప్పించుకొని , అధికారులును ఇరుక్కుంటారు .
@Ysjagan5475
@Ysjagan5475 Ай бұрын
అచ్చమనాయుడు గారు పోసుపు బిళ్ల ఇస్తారు అంట ఆ బిళ్ల చూపిస్తే ఏ ఆఫీస్ ఐన si నుండి mro కానీ mpdo కానీ ఇంకా ఏ ఆఫీస్ ఐన కుర్చీ వేసి టీ ఇచ్చి పని చేయాలి అంట లేదంటే ఎం చేస్తానో చెప్పను చేసి చూపిస్తా అన్నారు
@jannigopal7051
@jannigopal7051 Ай бұрын
స్టేట్ ఎంప్లాయిస్ కి ముందు ముందు కి ఇంకా బాగా అర్థమవుతుంది అర్థం అవుతుంది
@g.s.n.murthysathya5935
@g.s.n.murthysathya5935 Ай бұрын
జగన్ మీద చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ గతం లో ప్రతీ నెలా 1వ.తారీఖు నే జీతాలు వేసేవారు.పండుగలు వస్తే 3 రోజులు ముందుగానే జీతాలు పెన్షన్ లు ఇచ్చేవారు.
@LakshminarayanaGUNUPUDI-pn7kl
@LakshminarayanaGUNUPUDI-pn7kl Ай бұрын
@@g.s.n.murthysathya5935మిమ్మల్ని అమ్మనాబుతులు తిట్టినా పరవాలేదు
@jashuvaprasadmoyya5406
@jashuvaprasadmoyya5406 Ай бұрын
అంటే 2రోజులు లేటు అయితే మన ఉద్యోగులు సర్దుబాటు చేసుకోలేని పరిస్థితిలో వున్నారా తమ్ముడూ. పేద వారు ఏమి అయిపోయినా పర్వాలేదు కదండీ​@@g.s.n.murthysathya5935
@manatruckbulker2276
@manatruckbulker2276 Ай бұрын
ఈశ్వర్ గారు నేను కడప నుంచి నా పేరు సహదేవ్ నేను ఉండేది కడప టౌన్ లోనే ఇక్కడ టీవీ9 ఎన్టీవీ టెన్ టీవీ సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారు
@venkatareddy2312
@venkatareddy2312 Ай бұрын
Dish tv పెట్టుకోండి విజయవాడ లో మాకు తీసేసారు, కక్ష సాధింపు, గెలిపించరుగా అనుభవించండి.
@pedadabhujangarao8695
@pedadabhujangarao8695 Ай бұрын
డిష్ టీవీ పెట్టుకోండి,
@ramakrishnag7373
@ramakrishnag7373 Ай бұрын
same....మా నంద్యాలలో కూడా Yellow media channel tappa ఇతర తెలుగు న్యూస్ channel రావడం లేదు.
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 Ай бұрын
swachandaga apesaru, cable vallu, mundu adi telusukondi......🙏🙏
@guttasangamitra5452
@guttasangamitra5452 Ай бұрын
😂 వాళ్ళకు కావాల్సిందే 😊 సిగ్గూ ఎగ్గూ లేని మంద ఎంతా జీతాలు తీసుకుంటూ పనిచేయకుండా లంచాలు 😢.
@mmkumar6170
@mmkumar6170 Ай бұрын
వాళ్లకి ఈ ట్రీట్మెంట్ నూటికి నూటోక్కశాతం అవసరమే ఎవరో బాధపడొద్దు.. ముఖ్యంగా మేము చాలా హ్యాపీ ఫీలవుతున్నామ్.. శభాష్ టిడిపి 👍🏻💐💐💐
@manatruckbulker2276
@manatruckbulker2276 Ай бұрын
గత ప్రభుత్వ హయాం 2014 నుంచి 2019 వరకు జరిగింది అదే కదా ఈ విషయం ప్రజలందరికీ విస్పష్టంగా తెలుసు
@Pradeep_reddy16
@Pradeep_reddy16 Ай бұрын
"ఎందుకు సర్, ప్రభుత్వ ఉద్యోగులు సర్, వాళ్ళకు 'అన్న' అని పిలవవద్దు సర్. గుద్దలిపి కొట్టేవాళ్ల కదా సర్. రిలాక్స్ సర్, ఏమి కాదు. హ్యాపీగా ఉండండి ప్లీజ్."
@hemarikasuneetha8252
@hemarikasuneetha8252 Ай бұрын
ఇంకా ఉంది సార్ అప్పుడు తెలుస్తుంది వైసీపీ కి టీడీపీ కి తేడా
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 Ай бұрын
ఉద్యోగులు వారి హక్కులు కాపాడుకోవాలి అదేవిధముగా భాద్యతలు 100/100'/. నిర్వహించాలి తప్పులేదు.
@jareramudu207
@jareramudu207 Ай бұрын
వాళ్ళకి జీతం ఎక్కువ కావాలి , డ్యూటీ మాత్రం డుమ్మా కొట్టాలి, ఇలావుంటే ఎంప్లాయ్ కి బాగుంటది
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Ай бұрын
Government employees ki suitable government vachindi 😢
@gousiyabegum6293
@gousiyabegum6293 Ай бұрын
Exactly 💯 🎉
@user-tx3oz4ff3j
@user-tx3oz4ff3j Ай бұрын
దేనికి లంచలక
@karanveerabathina4213
@karanveerabathina4213 Ай бұрын
😊​@@gousiyabegum6293
@thirumalaraoboyina5101
@thirumalaraoboyina5101 Ай бұрын
జగన్ మేనిఫెస్టో లో Oka లక్షో రెండు లక్షలో రుణమాఫీ పెట్టీ వుంటే ఈ రోజు సీన్ వేరేగా వుండేది
@venkatareddy2312
@venkatareddy2312 Ай бұрын
రెండూలక్షల రుణమాఫీ అంటే 40,000 కోట్లలో ఐపోతుంది కానీ చాలామంది రైతులకు న్యాయం జరగదు. ఒకటి కౌలు రైతులు, రెండు ఎకరం అరేకరం ఉన్నరైతులకు.
@jsskumarinalli8893
@jsskumarinalli8893 Ай бұрын
కాదు, ఇవియం manipulate జరిగింది. జగన్ గారు ఎన్ని హామీలు ఇచ్చినా గెలవరు.
@user-tx3oz4ff3j
@user-tx3oz4ff3j Ай бұрын
గవర్నమెంట్ టీచర్స్ స్కూల్లో షర్ట్ విప్పి శ్రీకృష్ణుని పడక వేస్తారు
@venkkatvijay7990
@venkkatvijay7990 Ай бұрын
2014 / 19 మధ్య ఒక ఐఏఎస్ మిద పడి కోటు చించ్చితే నే వీళ్ళు అప్పుడే మరచిపోయారు ...
@marumamulasrinvasasharma8647
@marumamulasrinvasasharma8647 Ай бұрын
kharma phalitham tappadu
@lakshmiparvathi9789
@lakshmiparvathi9789 Ай бұрын
ఈనాటి కర్మ ఈనాటిదే సృష్టి నియమం
@rohithkevinnemala72
@rohithkevinnemala72 Ай бұрын
ఉద్యోగాస్తులకు ఇప్పటి నుండి తెలుసుకుంటారు. పేదవాడికి పంచుతున్నడు జగన్ అన్నారు. కొంచము అలస్యము చేసినారు అని ఈ విధముగా చేసినారు.
@user-ek3hk9fn8m
@user-ek3hk9fn8m Ай бұрын
బాబు ఎంప్లాయిస్ ఓట్లు కొన్నారు
@pashamd25
@pashamd25 Ай бұрын
ఉద్యోగుల్లారా ఐదు సంవత్సరాలు అనుభవించండి రాష్ట్ర పాలన టిడిపి అరాచకాలు
@venugopal-qg4cw
@venugopal-qg4cw Ай бұрын
ESWAR GARU TAKKU TAMARA VIDYALU CHALA UNNAYA SIR WAIT AND SEE
@joshvakarem6835
@joshvakarem6835 Ай бұрын
ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. ఇంకా ముందుంది అసలు పండుగ ఉద్యోగులకు, వాళ్లకు అలానే జరగాలి.. టీచర్లకు కూడా
@user-bx1jw6qz8y
@user-bx1jw6qz8y Ай бұрын
ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా ఉద్యమాలు చేయాలి
@reddyreddy3739
@reddyreddy3739 Ай бұрын
Yendhuki sir🎉
@avinash801
@avinash801 Ай бұрын
ఏరా కొజ్జా ఫేక్ ఎకౌంటు.... ఎలక్షన్ అయిపోయింది ఇంక మార్చి పవర్ స్టార్ పిఎస్పీకే ప్రొఫైల్ పిక్. మీలాంటి ఫేక్ అకౌంట్ కాళ్ళని చాలా మందిని ఎప్పుడో చూసే లక్షణం ముందే అందుకే ఈసారి దొరకలేదు మేము
@kumarvesapogu8901
@kumarvesapogu8901 Ай бұрын
ఇక ముందు ఉద్యోగస్తులు రోజు బాధపడక తప్పదు.
@panyamdevakrupa9142
@panyamdevakrupa9142 Ай бұрын
ఈశ్వర్ sir good msg
@sandhyadokuparthi5637
@sandhyadokuparthi5637 Ай бұрын
Tikka kudirindi
@razaqurrahmanmohammad1075
@razaqurrahmanmohammad1075 Ай бұрын
రాష్ట్రంలో విద్యా ప్రైవేటు పరం చెయ్యాలి.
@BASHASHAIK783
@BASHASHAIK783 Ай бұрын
Cps గుర్ంచి నోరు పడిపోయింది
@solomonraj5866
@solomonraj5866 Ай бұрын
ఇక పసుపు బిళ్ళల పాలన ఆరంభం
@hindupur-us9vt
@hindupur-us9vt Ай бұрын
ఏం...!? ఉద్యోగి తప్పు చెస్తే దండించకుండా తలకు ఎక్కిక్చుకోవాల...
@shivasharma5047
@shivasharma5047 Ай бұрын
అమరావతి రాజధాని నిర్మాణానికి ఉద్యోగస్థుల జీతాలనుంచి 30 శాతం ఉపయోగిస్తారని రాష్ట్రంలో ఊహాగానాలు. అది ఎలా చేస్తారో మరి. ఉద్యోగస్థులు ,వారి కుటుంబ సభ్యులు పట్టుబట్టి తెచ్చుకున్న ప్రభుత్వం కదా. ఆ మాత్రం త్యాగం చేయాలి ఉద్యోగులందరూ.
@santoshcharankumarsantu7004
@santoshcharankumarsantu7004 Ай бұрын
Teachers daggara mv tickets amminchali
@rajuraju-bv2jo
@rajuraju-bv2jo Ай бұрын
సచివాలయం employees ki salary ఎలా ఇస్తారో ఏమో
@sriiniivas8951
@sriiniivas8951 Ай бұрын
డీఏ బకాయిలు, కొత్త పే రివిజన్, పే రివిజన్ కి ముందు ప్రకటించవలసిన ఐఆర్(interim relief) ల మీద ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లను అదుపులో ఉంచే ప్రయత్నంలో భాగంగా ప్రయోగాత్మకంగా ముందుగా ఆ ఇద్దరిని బయటికి వదిలారు.
@kumarvesapogu8901
@kumarvesapogu8901 Ай бұрын
కూటమి అరాకం ముందు ముందు చేరుస్తుంది. ఉద్యోగులకు.
@anilbabu99635
@anilbabu99635 Ай бұрын
చాపి చంప మీద కొట్టి ఉండుంటే తప్పు ఎవరిది అనేది నలుగురిలో పెట్టి చెప్పవచ్చు తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు చదువుకుని కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న వారు ప్రభుత్వ ఉద్యోగులు దొంగ దారిన దొడ్డి దారిన వచ్చిన వారు ఇటువంటి ప్రజా నాయకులు మీకు ఎటువంటి నష్టం జరిగిన ఈ వీడియో తీసుకెళ్లి కేసు పెడితే ఎవడు కాపాడలేడు
@youngenergeticchannel
@youngenergeticchannel Ай бұрын
Telisikoni emi chestaru emi cheyaleru
@anjaiahdharnasi4242
@anjaiahdharnasi4242 Ай бұрын
సార్ నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా పలితం ఉంటుంది డిబేట్ ద్వారా శూన్యం
@AdvocateDevi
@AdvocateDevi Ай бұрын
Tdp vallu matladithe pravachanalu Evm productions 😂😂😂
@bobbyg9356
@bobbyg9356 Ай бұрын
అరెరే రాంబాబు గారు చాలా రోజులు కనపడ్డా రే ఎలక్షన్లు అబ్బాయి గారి అనాలిసిస్ వినాలి మీరు అప్పుడు చేసినప్పుడు ఏమీ లేదు మీరు నేర్పిన ఇవన్నీ
@naraonebarthi5756
@naraonebarthi5756 Ай бұрын
కర్మఫలితం ఓటర్ కూడా అనుభవం రుచి చూడాలి. మోసగాడు అని తెలిసి సహకరిచిన ఎంప్లాయిస్ కి బుద్ది రావాలి
@vellurumuniratnam4718
@vellurumuniratnam4718 Ай бұрын
ఉద్యోగులు ఉద్యోగులకి విశ్వాసం లేదు
@user-ek3hk9fn8m
@user-ek3hk9fn8m Ай бұрын
ఇప్పుడు ఎంప్లాయిస్ చీ కొడుతున్నారు
@user-fw5fv5wl3c
@user-fw5fv5wl3c Ай бұрын
ఉద్యోగుల పట్ల టిడిపి వాళ్లు రాచి రంపాన పెడతారు.. అలాగే జరగాలి
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Ай бұрын
THEY NEVER GET LESSON IN THEIR LIFE
@madhusudhan6380
@madhusudhan6380 Ай бұрын
టీచర్స్ లో చదువు చెప్పకుండా తాగుబోతు టీచర్లను తీసివేయాలి
@MajjiGowri-dk7zy
@MajjiGowri-dk7zy Ай бұрын
ఉద్యోగస్తులు ఇకనుండి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చ లేరు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
తప్పు తెలుసుకుని ఉపయోగం ఏమిటి సర్.అంతా ఐపోయింది
@madhusudhan6380
@madhusudhan6380 Ай бұрын
ఉద్యోగులు మాత్రమె బాగుండాలని ఎవరేమైన పర్వాలేదు😂
@user-xg4zr4hg9s
@user-xg4zr4hg9s Ай бұрын
ఇప్పుడు ఏంటి mlc ఎలక్షన్స్ లో ఎవరు గెలిచారు.
@ammajiyangala9325
@ammajiyangala9325 Ай бұрын
ప్రవీణ్ ప్రకాష్ teachers విషయం లో చాలా చాలా వేధింపులకు గురై forced గా కేవలం ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించు కోవటానికే కూటమికి ఓటేశారు. మీకెంత చెప్పినా వినలేదు ఫలితం ఇద్దరికీ నష్టం
@shivasharma5047
@shivasharma5047 Ай бұрын
MLA లకు కూడా ఉద్యోగస్థులకొచ్చే జీతంతో పోలిస్తే తక్కువే. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉద్యోగస్థులు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఎంత జీతమైతే సరిగ్గా ఉద్యోగుల కుటుంబాలకి సరిపోతుందో సుమారుగా అంచనా వేసి మిగిలిన సొమ్ము అంతా రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఖర్చు చేస్తారని ,త్వరలో ఈ ప్రణాలికను అమలు పరుస్తారని భోగట్టా.
@giridhark9889
@giridhark9889 Ай бұрын
Good Analysis by రాంబాబు గారు
@madhusudhan6380
@madhusudhan6380 Ай бұрын
లంచాలు తీసుకొనేవారికి ఈ ప్రభుత్వం అవసరం
@chintalaprasad6148
@chintalaprasad6148 Ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగుల మీద sympathy చూపించాలని evaru anukoru. Anubhavinchani.
@sugunaandugula9873
@sugunaandugula9873 Ай бұрын
తప్పు తెలుసుకొనిvaalladikudusthaarkudusthaar
@venkataramireddynarala7267
@venkataramireddynarala7267 Ай бұрын
దేశం లో తిండి లేక అల్లాడుతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు ఈ ఉద్యోగులు ఎంత ఇచ్చిన ఒక్కటి రొండు రోజులు లెటూ అయిన వారికి వచ్చినా నష్టం ఏంటి అండి ఏ నెలో జీతం తీసుకోలేదో చెప్పాలి
@rambabupalika3305
@rambabupalika3305 Ай бұрын
ఉద్యోగుల దూల బాగా తీరింది, వీళ్ళకు ముందు ముందు ఇంకా తెలుస్తుంది.
@venkataramakrishnatekkali7186
@venkataramakrishnatekkali7186 Ай бұрын
తప్పు చేసిన వాళ్ళను నిలదియ్యడం తప్పా కొంచం మారండి
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
ఉద్యోగస్తులకు ముందుంది ముసళ్ళ పండగ
@BalakrishnareddyGuvvala
@BalakrishnareddyGuvvala Ай бұрын
Ycp vedhavaa sodi pettaku
@rambabukosuru8913
@rambabukosuru8913 Ай бұрын
ఎంప్లాయిస్ కి సీబీన్ మొగుడు ముందుంది ముసళ్ల పండగ
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu Ай бұрын
🎉లాగుతున్నాముసార్ రావటల్లాముందుకు అందుకె ఈమాటలుభాధలు ఆరునెలలాగండి సందడే సందడీ సినిమా రిలీజ్ 🎉
@chukkaraju7973
@chukkaraju7973 Ай бұрын
అద్దం మాట్లాడితే ఎప్పుడు మంచిది కాదు కదా
@kalipatnapusarveswararao8004
@kalipatnapusarveswararao8004 Ай бұрын
ఈశ్వర్ చేసిందే అనుకుంటున్నారా
@venkateshmajeti6073
@venkateshmajeti6073 17 күн бұрын
మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు జన్మలో నమ్మరు.. అంత దుర్మార్గాలు చేసారు
@EdukondaluKovuri
@EdukondaluKovuri Ай бұрын
Jagan Mohan Reddy changed the total education system in our state. He is the leader. Sometimes God also faces troubles. Wish you all the best for next time Sir.
@skmdafsar9408
@skmdafsar9408 Ай бұрын
ఆ వార్నింగ్ వాళ్ళకు ఇబ్బందులు పెట్టిన వాళ్ళఫైన comments చేశారు. అంతే గాని అందరికి ఇది వర్తించదు. ఆపార్థాలకు వెళ్ళకండి. ఆ...ఆ...
@Shika786
@Shika786 Ай бұрын
ఆ అయ్యన్నపాత్రుడు గాడికి గెలిచి ఎన్ని రోజులైనా ఫ్రీ బస్సు ఇవ్వలేదు పథకాలు ఏమైందిరా అన్న పాత్రుడు
@satisha2313
@satisha2313 Ай бұрын
సాక్షి టీవీలో ఎలివేషన్ తప్ప నిజాలు ఉండవు.... కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే వాళ్లు చేసిన మూర్ఖపు పనులు ఏంటో అర్థం...
@user-zj2rc8mn8f
@user-zj2rc8mn8f Ай бұрын
Employees ippudhu kudhusi emi use
@subrahmanyampujyam1821
@subrahmanyampujyam1821 Ай бұрын
Employees sahayanirakarana cheyali tondaraga.
@madhusudhan6380
@madhusudhan6380 Ай бұрын
బీదలు, బాగు వల్లకావసరం లేదు
@Ezxikr0164
@Ezxikr0164 Ай бұрын
శెభాష్ అయ్యాన్నగారు....
@greatvideos3304
@greatvideos3304 18 күн бұрын
😃😃😃 వాళ్ళకు జరగాల్సిందే ఇది...పాలిచ్చే అవును కాదని...ఈడ్చి తన్నే దున్నపోతును కోరి మరీ తెచ్చుకున్నారు.
@lakshmikudupudi5704
@lakshmikudupudi5704 Ай бұрын
Rambabu garu analysis 👍
@user-of4ji5sw9i
@user-of4ji5sw9i Ай бұрын
Thintharu techars
@ramschandra4715
@ramschandra4715 15 күн бұрын
మీ అయిదేళ్ల లో మీరు పెట్టిన టార్చర్ కోసం ఎప్పుడైనా ఇలా చర్చ పెట్టారారా!
@kjreddy6177
@kjreddy6177 Ай бұрын
AP ప్రజలు చాలా తెలివిథొ వుంటారు సమయము వచినప్పుడు వాల్లప్రథాపము చూపిస్తారు.
@RAVIKUMAR-yi2lv
@RAVIKUMAR-yi2lv Ай бұрын
మీ అంత దరిద్రంగా ఉండదులే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు.
@nagalaxmi3547
@nagalaxmi3547 Ай бұрын
Udyogulu. Ki. Asalu. Saport. Chyya. Vaddu. Esvar. Sir. Vaalu. Jagan. Annaku. Vote .veyya. Ledhu. Sir.
@krishnas237
@krishnas237 Ай бұрын
Teachers ni yemi anaru.. yendukante Narayana schools develop kavalante Teachers pani cheyyakkarledu ... leda konthamandi Govt Job leave petti Narayana school/college jobs chesukovachchu...
@nagalaxmi3547
@nagalaxmi3547 Ай бұрын
Yagabadi. Mari. Vesaaru. Kadhaa. Anubhavinchandi
@nagumantrikodandagnanadev3477
@nagumantrikodandagnanadev3477 Ай бұрын
రాంబాబు గారు FRBM concept గత 5 ఏళ్లలో మర్చిపోయారు.
@rajugarikota4317
@rajugarikota4317 Ай бұрын
8:37 😂😂😂😂😂
@gedamnaresh9606
@gedamnaresh9606 Ай бұрын
తప్పు తెలుసుకున్న ఏమి లాభం.. 2019 లొనే తెలుసుకున్నారు...
@singerrajluke9550
@singerrajluke9550 Ай бұрын
ఉద్యోగులంతా మా వైపే ఉన్నారు కాబట్టి,వారిని తిట్టినా తన్నినా పడి ఉంటారు.కార్యకర్తలకు అందరికీ టీ కాఫీ లు అందించుకుంటూ ఉంటారు అంతే...తప్పదు. మీకెందుకు నొప్పి😂😂😂😂😂😂
@middelaparamesh6024
@middelaparamesh6024 Ай бұрын
ఈ ఛానల్ లో కామెడీ చాలా బాగుంటుంది జబర్దస్త్ షో కంటే ఈ ఛానల్ కామెడీ బెటర్
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 31 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 84 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 58 МЛН
7 AM || ETV Telugu News | 28th July 2024
21:57
ETV Andhra Pradesh
Рет қаралды 331 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 31 МЛН