No video

Analyst Srinivasa Rao Shocking Comments on TDP Janasena Alliance | Chandrababu | Pawan Kalyan

  Рет қаралды 20,780

Tone News

Tone News

Күн бұрын

Analyst Srinivasa Rao Shocking Comments on TDP Janasena Alliance | Chandrababu | Pawan Kalyan | TOne News
#analystsrinivasarao #tdp #janasena #chandrababu #pawankalyan
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 182
@vvsaidath2175
@vvsaidath2175 Жыл бұрын
మొదటి నుండి ప్రజలు అనుమానిస్తున్నారు.బి.జే.పి.జన సేన వై.సి.పి ఒకటే ప్లాన్ తెలుగుదేశం పతనం వాళ్ళు కోరుకుంటున్నారు.చావో రేవో తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటానికి సిద్ధం కావాలి.
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Yes you're right ycp bjp jsp okkate Pk naatakaalu aadutunnadu tdp tho
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Жыл бұрын
Correct 👍
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 Жыл бұрын
BJP MODI + YS JAGAN + PAVAN KALYAN = ONE GROUP LEADERS ************************ SO DONT VOTE THEM *********** JAI TDP
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Жыл бұрын
Exactly 😢
@nistalasarma5075
@nistalasarma5075 Жыл бұрын
At any cost TDP Shouldn't Ally direct with BJP and even alliance with JSP TDP should not agree to contest below 125seats.
@vadlamohan
@vadlamohan Жыл бұрын
శ్రీనివాస రావు గారు చక్కగా వివరించారు..ఇది అక్షారాల జరుగుతున్న చరిత్ర..
@vvskondapalli7676
@vvskondapalli7676 Жыл бұрын
Main BJP party wants to close TDP in తెలుగు స్టేట్స్ with the support of TRS (BRS) in telangana and YSRCP in AP
@lordsiva8250
@lordsiva8250 Жыл бұрын
Currect
@srinivasp98
@srinivasp98 Жыл бұрын
Very true and it will happen for sure.
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 Жыл бұрын
YES 100% FACT BJP MAIN AIM IS JAGAN CM PLACE 2024
@srinut7822
@srinut7822 Жыл бұрын
Yes absolutely correct bro.
@gupteswararao5365
@gupteswararao5365 Жыл бұрын
పవన్ కళ్యాణ్ ఒక.కన్ఫ్యూజన్.person atani గురించి.మాట్లాడాలి అంటే.ఏమి మాట్లాడతారు.అతని.దగ్గర ఏమి.వుంది.డబ్బు.తప్పిస్తే. అంటువలన.దయ.సేసి ఇటువంటి.పనికి మాలిన.డిస్కషన్స్.పెట్టకండి.
@bhaktavatsalareddyjaggavar7880
@bhaktavatsalareddyjaggavar7880 Жыл бұрын
Yes it is 100% correct sir
@PrakeshAlamuru-jh9ki
@PrakeshAlamuru-jh9ki Жыл бұрын
మహాసముద్రం లోకి అన్ని నదులు వెళ్ళి కలుస్తాయి అంతే కానీ సముద్రం వచ్చి నదుల్లో కలవదు ఏపీ లో టిడిపి కి రాష్ట్రం అంత బలమైన vote బ్యాంక్ ఉంది( 40%) అదే జేనసేనకు ఈస్ట్,వేస్ట్, విశాఖ లో కొంత 20% vote బ్యాంక్ ఉంది అదే రాష్ట్రం అంత 2019 లో 6%ఓటింగ్ జెనసేన కి వచ్చింది ఇప్పుడు ఆధి 12%అయింది అండ్ ఇప్పటికీ 90% నియోజక వర్గాలలో ఇంచార్జ్లు లేరు అంత బలమైన నాయకులు లేరు ఓన్లీ పవన్ కళ్యాణ్ నీ నమ్ముకొని నిలబడేవారు తప్పా ఎలక్షన్స్ ఇంకా 9నెలలు ఉన్నాయి ఇప్పుడు ఇంచార్జి లని పెట్టిన వాళ్ల వల్ల పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఇదే విషయం పవన్ కళ్యాణ్ కి తెలుసు కింద స్థాయి లో పార్టీ బలం ఎంతో కూడా తెలుసు సో ఆయన అందుకే పొత్తు అంటున్నారు పదవులు కన్నా రాష్ట్రం బాగు, ప్రజలు బాగు కొరుకోవడం నాయకుడు లక్షణం ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే లీడర్
@vasu0870
@vasu0870 Жыл бұрын
100 percent perfect analysis Andi. I also felt exactly the same. Also Pavan didn’t work like a minister even once. To run govt and party handling opposition is not easy. Also he has no vision, strategy, trust of industry, international investors confidence, passion, dedication and 24 hours commitment to the CM role. CBN is the one and only choice for people of AP.
@ramaraoballa7210
@ramaraoballa7210 Жыл бұрын
TDP must go alone for Election. TDP must not link with BJP forever. If JSP has no link with BJP, then TDP can link with JSP for limited Seats only.
@rajeshpuvulla1879
@rajeshpuvulla1879 Жыл бұрын
Single ga valltaa manakiii Telangana lo pattina gatta padutundiii inka party adress kudhaa vundadhuu Lokesh ke Chandra babu ke vochaa janallu lo 60% dabbu karchupattiii tesukoniii ravallsindaaa adiii kudhaa tallusukokapotta Ala chapu malli overaction limited seats a ivalli anii asalu pottu lakapotta jsp ke poyadhiii emi vundadhuu TDP a kanapadakundaaa pottundiii
@gayathri5437
@gayathri5437 Жыл бұрын
Valla Avasaram ledu TDP ki
@nareshmail4585
@nareshmail4585 Жыл бұрын
Sir your analysis is always good, but because of janasena there is 30 to 40% impact on TDP winning this is really fact. But we always support TDP
@surendratalari3719
@surendratalari3719 Жыл бұрын
Srinivasa Rao garu ,, u are correct janasena Never vote to TDP, allience will utterplop
@KrishnaA-ft8dr
@KrishnaA-ft8dr Жыл бұрын
Apura sollu t d p never vote janasena
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 Жыл бұрын
సరే! ఇప్పుడు వారాహి యాత్ర 3rd phase ముగిసింది. తర్వాత ఏమిటీ. మళ్ళీ ఒక నెల రోజులు బ్రేకా?
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 Жыл бұрын
Excellent messages adusumilli srinuvasarao garu and jai tdp and jai cbn
@Super99Stores
@Super99Stores Жыл бұрын
Also tdp vote not transfer to janasena
@vvsaidath2175
@vvsaidath2175 Жыл бұрын
జై తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు.జై లోకేష్ బాబు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారు జిందాబాద్.
@dvsraju9907
@dvsraju9907 Жыл бұрын
Pavanke clarity ravali.175ki potee cheste enta balamo telustundi
@gayathri5437
@gayathri5437 Жыл бұрын
PAWAN ni Nammede ledu
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Yes
@kviswanadhamkviswanadham4208
@kviswanadhamkviswanadham4208 Жыл бұрын
Yes
@rajeshpuvulla1879
@rajeshpuvulla1879 Жыл бұрын
Namakkapotta valli Lokesh gadiii sankaa nakkondiii 😂😂 me party alagooo nakkiii pottundiii esariii adiii pakka anukooo
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
@@rajeshpuvulla1879 anduke meeku 6% icchaaru 🤣🤣🤣🤣ippudu 2% perigi 8% ayyindi ayinaa vaapuni choosi balupu anukuntaaru
@ysvprasad4583
@ysvprasad4583 Жыл бұрын
Don't believe Future lo problem They commented So many times Make hurdles for Amaravathi and Baseless comments
@MargayyaMalgudi
@MargayyaMalgudi Жыл бұрын
వంద శాతం కరక్ట్.. వాళ్ళక్కావల్సింది తమ వాడు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే.. కమ్మ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అస్సలు ఇష్టముండదు వాళ్ళకి.. ఇక లోకేశ్ నాయకత్వం అన్నది పవన్ తో సహా ఏ ఒక్కరూ జీర్ణించుకోలేరు.. టిడిపి.. జనసేనలు కలవడం అన్నది జనసేనకు మాత్రమే కలిసొచ్చే అంశం..
@vinnakotaramachandramurty2041
@vinnakotaramachandramurty2041 Жыл бұрын
జులపాల బాబుని నమ్మటంకష్టం Sudden గా రూటు మార్చేస్తాడు.
@suryak4224
@suryak4224 Жыл бұрын
అయితే తయాత్తుల (రాకి )బాబా గెలుస్తాడు అంటావు... Good 👍
@mvrr2270
@mvrr2270 Жыл бұрын
జై తెలుగుదేశం ❤❤❤❤
@hrp4566
@hrp4566 Жыл бұрын
The analysis is absolutely correct.
@subhachunduru3800
@subhachunduru3800 Жыл бұрын
Jai Telugudesam.Jai Chandra babu.Jai NaraLokesh🎉🎉🎉🎉🎉
@parvathichittineni620
@parvathichittineni620 Жыл бұрын
ఒక ఆంధ్రుడిగా నేను కోరుకునేది ఏంటి అంటే? ఒక పర్సంట్ ఉన్న బిజెపిని ఆంధ్రలో ఓట్లు పెంచుకోవాలి అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పెద్దలు, చంద్రబాబు గారు ఉత్తరం రాసిన 72 పేజీల లెటర్పై జరిగిన దాడులపై చర్యలు తీసుకోమని కేంద్ర పెద్దల్ని కోరతానని ,చెబితే చాలా బాగుండేది. 40% ఓటింగ్ ఉండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఎన్నో అక్రమ కేసులు దాడులు ఎదుర్కొన్న టిడిపిని ఎందుకు కలుపుతారు పవన్ గారు? ఒక పర్సెంట్ ఉన్న బిజెపికి తాను బిజెపికి ఎలియన్స్ కుదిరించేటప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న జరాచకాలపై అక్రమ దాడులపై చర్యలు తీసుకోమని పవన్ గారు కోరాలి. ఇప్పుడు పవన్ గారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మూడవ స్థానంలో ఉన్నారు. టిడిపి అక్కడ అన్ని స్థానాల్లో గెలుస్తుంది. ఇక్కడ చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చేది పవన్ గారు కాదు. అవకాశము ఆంధ్ర ప్రజలు ఇస్తున్నారు. ఎందుకంటే 2019 ముందు అలియన్స్ లో ఉన్న బిజెపి జనసేన రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో కలిసి రాకుండా, జగన్ గారు చెప్పిన అబద్ధపు మాటలను తమ నోటి వెంట పలికించిన పవన్ గారు, జగన్ గారు పాలన రావటానికి జగన్ చెప్పిన అబద్దాలను నోటి వెంట పలకటం ద్వారా, ఎవరి రాజధాని అమరావతిని కుదర రాజధానిగా పుస్తకం ప్రచురించటం ద్వారా, పాపములో భాగమయ్యారు. అందుకనే వీళ్ళ ఎలియన్స్ లేనందున టిడిపి ఓడిపోలేదు, జగన్ చెప్పిన అబద్దాలను పవన్ చెప్పడం వలన ఓడిపోవడంలో ఆ పాపంలో పవన్ గారు భాగమయ్యారు. అందుకని పవన్ గారి పార్టీ విషయం అలియాన్స్ విషయం బిజెపితో ఆయన ఇష్టం. ఒక ఆంధ్రుడిగా నేను కోరుకునేది చంద్రబాబు గారి ప్రధానపక్షంగా 2014లో లాగా , అంతకంటే ఎక్కువ విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి. షరతులు లేని పొత్తులో పవన్ గారు బిజెపి మరియు జై భీమ్ పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి వస్తారా? లేదా ?అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, ఇందులో బిజెపికి జనసేనకి ప్రత్యేకించి ఏమీ ఉండదు. గతంలో ఎలియన్స్ లో ఉండి కూడా ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు తీసుకొని టిడిపికి ఇస్తానన్న గవర్నర్ పదవి ఇవ్వకుండా, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇవ్వని బిజెపి ఇంకా స్టీల్ ప్లాంట్ కూడా అమ్మకానికి పెట్టిన బిజెపితో, అలియన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం . కలిసి పోరాడదాము అన్న టిడిపి అధినేత మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా, టిడిపి తో పొత్తుల విషయం మాత్రమే పవన్ ఎందుకు చెబుతారు? అంటే పవన్ కి కావలసింది రాజకీయ తన సొంత రాజకీయ ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలే కానీ .రాష్ట్ర ప్రయోజనాలు కాదా? టిడిపి టీం అవసరం ఈ రాష్ట్రానికి ఎంత ఉందో పవన్ గారికి తెలియదా? అందులో భాగస్వామ్యం అవుతారా? భేషరతుగా, లేదా అనేది పవన్ గారి ఇష్టం, పద్దాక ఈ మైండ్ గేమ్ రాజకీయాల ఆడటం పవన్ గారు కూడా మానేసి , ప్రజలకి అండగా ఉండటం ద్వారా ఓట్లు సీట్లు పెంచుకుంటాను లేదా కలిసిపపోరాటంలో కలిసి వస్తాను అన్న మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నా . ఎన్నికల ముందు పొత్తుల విషయం . టిడిపి బిజెపి అధినేతలు చెప్పినట్లుగా చూసుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల ముందు అలియన్స్ లో ఉండి బిజెపి జనసేన నైతికంగా ప్రవర్తించకుండా, ఆంధ్ర ప్రయోజనాలను పణంగా పెట్టారు కాబట్టి. అందుకని బిజెపి జనసేన ఎలియన్స్ గురించి మాట్లాడితే మాట్లాడండి. కానీ టిడిపి పై దాడులు జరుగుతుంటే ప్రశ్నించలేని పొత్తుల అవసరమా? ప్రజలకు అండగా నిలిచే అన్ని పార్టీలు అవసరమా? అనేది ప్రజల ఆలోచించుకుంటారు..
@subrahmanyamchinta5584
@subrahmanyamchinta5584 Жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు.
@naniballa7243
@naniballa7243 Жыл бұрын
Wellspechsrinivassir
@Sudheerbrand
@Sudheerbrand Жыл бұрын
TDP vontari ga undachu
@gaddipati00
@gaddipati00 Жыл бұрын
Adusumilli Sreenivasa rao garu One important point I observed when I toured Andhra recently. Many Kapu leaders especially from YCP did attacks on dalits & hence dalits are angry on kapus & indirectly they are angry on Janasena even though pawan kalyan has nothing to do with these attacks. So TDP has to be careful in alliance with Janasena.
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Жыл бұрын
టిడిపి పార్టీ మిద జగన్ చేసిన ప్రతి దాడి వెనక మోడి షా లు సపోర్టు ఉంది అందుకే జగన్ రెచ్చిపోతున్నాడు
@chowdarymv2994
@chowdarymv2994 Жыл бұрын
THE ANALYSIS OF SRI SRINIVASA RAO WAS 100 %CORRECT.
@sreerama7212
@sreerama7212 Жыл бұрын
TDP + Janasena must b together if not...Anna will b back 😢
@csrao6639
@csrao6639 Жыл бұрын
సి ఎం సి ఎం అని అరుస్తుంటే ఏమంటాడు ప్రజలు అనుకుంటే అవుతాను అంటాడు కాని మొదట్లోనే నాకు పదవీకన్నా ప్రజా క్షేమం ముఖ్యం అని ముందే పవన్ అన్నాడు
@madineniramanjaneyulu8529
@madineniramanjaneyulu8529 Жыл бұрын
TDP single gaa contest chesthe YCP BJP Janasena mataash.
@srinivaskaruturi7953
@srinivaskaruturi7953 Жыл бұрын
పావలా గాడిని ,మోలిగాడిని నమ్మకూడదు ఇద్దరూ ఆంద్రప్రదేశ్ ద్రోహులే ఒంటరిగా వెళ్లడం మంచిది సీఎం సీబీన్2024పక్కా
@gallamohankrishna4062
@gallamohankrishna4062 Жыл бұрын
Pappu lokesh
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Yes tdp ontarigaa vellinaa government form chesthundi
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
​@@gallamohankrishna4062avunu Stanford mba World bank employee Lokesh pappu ayite 10 th failed inter failed medhaavulu avutaara
@AnantapurGameChanger
@AnantapurGameChanger Жыл бұрын
అరేయ్ "నీలి కూలి" payTm "ఎర్నలిస్టులు" ఇద్దరు ఇక్కడే ఉన్నారే......జై అప్పుల అప్పారావు
@seshutulasi1630
@seshutulasi1630 Жыл бұрын
వారు చెప్పినది, vasthavam👍, జనసేనవారు 80% వారి అభ్యర్థి లేకుంటే వస్సార్సీపీ వేస్తారు. ఈ విషయం లో Bass, ఆర్డర్స్ లెక్కచేయరు.
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Жыл бұрын
Truth alone sets us free.
@raghuramaiah1160
@raghuramaiah1160 Жыл бұрын
100% TDP 2024 లో ఏ పొత్తు అవసరం లేకుండా అధికారంలోకి వస్తుంది పొత్తువలన టిడిపి కే నష్టం , ఆ పొత్తు శ్రేయస్కరమైనది కాదు , ప్రజలకు ఓటు చీలకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. టిడిపి ని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారు.
@vpasupuleti3771
@vpasupuleti3771 Жыл бұрын
Jansena tho pottu Lekapothey TDP inka vundadhu next elections ki.
@nagendrarao2883
@nagendrarao2883 Жыл бұрын
Ardham kanivallaku confusion gaane untundi. Meeku nachani vishayam chepite, meeru andarani confuse chestaru
@r.srinivasr.srinivas4855
@r.srinivasr.srinivas4855 Жыл бұрын
ఇతను తెలుగుదేశం పార్టీ మనిషి
@sivaratna7869
@sivaratna7869 Жыл бұрын
Srenivas sir. You are 100/ correct 🎉🎉🎉anollsis
@rajeshpuvulla1879
@rajeshpuvulla1879 Жыл бұрын
Lokesh youth icon anta😂😂 edigooo illantiii jokes a vodhu malli 2019 repeat avuthudiii chusukooo mariii
@varun7706
@varun7706 Жыл бұрын
Wrong analysis
@bekind7656
@bekind7656 Жыл бұрын
pawan kalyan garu is more genuine than any other leader.. jai janasena ❤
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao Жыл бұрын
ఇది వరకు వాళ్ళు వేరు ! ఇప్పుడు వేరు అనడంలో మీ మాట ప్రశ్నార్థకమేమో ఒకసారి ఆలోచించండి శ్రీనువాసు గారూ ? ఎందుకంటే పూర్వపు బిజేపీ నుండి ఇప్పటి బిజేపీ సమూలంగా మార్పు చెంది ఒక దుష్ట శక్తిగా మారలేదని నేను నమ్ముతున్నాను ! అలా ఒకవేళ దుష్టశక్తిగా మనకు కనిపిస్తూ ఉంది అంటే అది కేవలం వాళ్ళిద్దరి వల్లేనని కూడా నేను నమ్ముతున్నాను ! మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరగటంలో కూడా ఈ ఇద్దరు వ్యక్తులే కారణమన్నది నిర్వివాదాంశం ! ఈ ఇద్దరి వ్యక్తులకూ జడిసి కొన్ని సాధుజంతువులు కూడా పులి ముఖం తగిలించుకుని తిరుగుతున్నారే తప్పిస్తే వాళ్ళలోని సాధుగుణం మటుమాయం కాలేదన్నది నా ప్రగాఢ విశ్వాసం ! అటువంటి ఈ దుష్టులిద్దరితో స్నేహ భావాన్ని ప్రకటించటంతో పాటు తనకు వాళ్ళే దిక్కు అనేటట్లు వ్యవహరించే పవన్ ఎప్పటికైనా ప్రమాదకరమే నన్నది నా లోని మరోకోణం ! ఒకవేళ అలా కాకుండా పరిస్థితులను బట్టి అలా నటిస్తున్నాడు తప్పిస్తే తన వివేకాన్ని కోల్పోలేదు అని ఆంటే ఆ విషయాన్ని సుదీర్ఘ కాల ప్రయాణంలో తేల్చుకోవల్సిందే ! హా ! ఆ ఇద్దరి వ్యక్తులపై విమర్శించటం కన్నా as a whole ఆ పార్టీని విమర్శించటమే safe అనే మీ ఆలోచనా ధోరణికి నా జోహార్లు ! 🙏
@shaiksaleem5599
@shaiksaleem5599 Жыл бұрын
భలే చెప్పారే జన సేన ఒంటరిగా లేదా బీజేపీ తో పోటీ చేస్తే జన సేన ఓటర్లు కూడా టీడీపీ కే ఓటు వేస్తారు ఎందుకంటే ఏపీ లో బీజేపీ సున్న. జన సేన కూడ ఏమి సీట్లు సాధించని పరిస్తితి కనుక వేసేది ఏదో టీడీపీ కీ వేస్తే విలువ ఉంటుంది వైసీపీ పాలన నుండి ఏపీ నీ విముక్తి చేయ వచ్చు అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఇదే నిజం
@hawk7919
@hawk7919 Жыл бұрын
adi ni analysis ante bjp ni ishtapadutunaru india ni powerful chesarani..mi tdp tappa bjp gurinchi evaru pedhaga anaru
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Yes tdp ki Ap lo one sided gaa vote vesthene Ap ni save cheyyagalaru
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
​@@hawk7919😂😂
@bsbabu4170
@bsbabu4170 Жыл бұрын
Rajasekhar Reddy JP tho poticheyinchaada? Nuvvo analyst ? Chi
@jayqwe721
@jayqwe721 Жыл бұрын
Opposition kaadu,pakkalo ballem, TDP ki third place
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 Жыл бұрын
4..సంవత్సరాలు ప్రజాపోరాటంలో టీడీపీ.ఒక్కటే పోరాటం చేసింది ఎందరో..కార్యకర్తలు బలైపోయారు జనసేన.ఎంతవరకు.నిలబడింది.జనం తెలుసుకుంటున్నారు.
@ramakrishnachowdary7693
@ramakrishnachowdary7693 Жыл бұрын
Mee analisis wrong prajarajyam vallane tdp odipoyindi congress gelichindi
@gayathri5437
@gayathri5437 Жыл бұрын
PURENDESWARi Munda family Christians kommu kaayada?,Aa munda valls AP elatagalapadindi
@ramadevigangisetti8716
@ramadevigangisetti8716 Жыл бұрын
సార్ మీ ఆలోచన తప్పు
@kunamvenkatasubbaiah3371
@kunamvenkatasubbaiah3371 Жыл бұрын
Yes correct ga jaraga poyedhi adhe
@vuritiveeranjaneyulu9072
@vuritiveeranjaneyulu9072 Жыл бұрын
Very correct
@bindu2468
@bindu2468 Жыл бұрын
కానీ, ఒక విషయం ఏమంటే CBN గారిని దాటి లోకేష్ వైపు జనం చూస్తున్నారు....
@naniballa7243
@naniballa7243 Жыл бұрын
Kapuvotes.27%voters.khabadar..kamma.reddys.jaiyopavan
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Жыл бұрын
True enduko teliyadu janasena vallu TDP ante edustharu YcP ni so so ga teesukuntaru..enduko ardamkadau ...jai tdp
@roopeshnani
@roopeshnani Жыл бұрын
Aapandra mee yellow analysis.
@venkateshneralla9159
@venkateshneralla9159 Жыл бұрын
Wrong analysis he didnt ground reality
@ramanareddy4327
@ramanareddy4327 Жыл бұрын
ఏమి లేదు సార్ మీరు చేపట్టిన డిబేట్ లో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కు మీ రు ఎం త పేకిఎతినావారుmlaగా, ఒడి పోతూ ఉన్న రు జై జగన్ జై జగన్
@padmalochanaprasadviswanad4278
@padmalochanaprasadviswanad4278 Жыл бұрын
TDP janasen vallu porapatuna kuda ycp ki vote cheyyaru
@anandaraomylapalli4205
@anandaraomylapalli4205 Жыл бұрын
ఇలాంటి చచ్చు, వ్యాఖ్యానాలు తో, అతి తెలివి మాటలతో యాంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసు వెళ్ళగక్కి, శ్రీనివాసరావు గార్ని, పవన్ గార్ని విమర్శించేలా, చేయాలి, అనేదే,మీ ఆరాటం లా, కన్పిస్తుంది, మీలాంటి వారు మరో పది మంది వుంటే, చంద్రబాబు ఎంత కష్టపడినా కష్టం.వీలయితే టిడిపి, జనసేన ల సహకారం మరింత పెరిగేలా, చేయండి! ఇరువర్గాలకు ఉత్సాహం పెరిగే, కామెంట్స్ చేయండి. జనంలో ఉన్న చైతన్యానికి, మరింత ఉత్తేజాన్ని, కలిగించండి, దయచేసి వ్యతిరేక వ్యాఖ్యలు,మిస్ లీడ్ చేయకండి! మేము అభిమానించే అడుసుమిల్లి వార్ని ఇబ్బంది పెట్టకండి. వీలుంటే సార్ కి నా కామెంట్ పెట్టండి!
@Ravi-RSA
@Ravi-RSA Жыл бұрын
tdp mind game started
@sarmasarma8076
@sarmasarma8076 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
Pawan చెబుతున్న దానిలో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, పవన్ cm కావాలని ఆశించే వీరాభి మానులకి ఆయన లాజికల్ గా వివరణ ఇస్తున్నారు, jsp కి రాష్ట్ర మంతా అత్యధిక శాతం ఓట్లు వచ్చి అత్యధిక సీట్లు వస్తే సీఎం అవుతానని అంటున్నారు, ఇందులో తప్పు ఏమి ఉంది? అలా రావాలి గదా! అని వారికి అంతర్గత సందేశం... ఈసారి టీడీపీ+jsp పొత్తు పక్కా, సందేహం లేదు, ఎన్నికల తరవాత చిత్రం స్పష్టంగా ఉంటుంది, దాన్ని బట్టి పదవులు, పెత్తనాలు...ఇదే pk ఉద్దేశం కూడా, pk చెబితే అనుచరులు అందరూ alliance ని గౌరవిస్తారు, ఓట్లు వేస్తారు!అడుసుమిల్లి గారూ!🙏😊😄
@lakshmigurram4841
@lakshmigurram4841 Жыл бұрын
​@@vasu0870alliance nunchi bayataki vachi proffless comments wage ga chesadu pk TDP meda CBN,lokesh meda. Amaravati ki against ga book kuda release chesadu. Janam lo ycp cheppedaniki credibility vachindi.19 lo ycp,bjp,JSP,bes all parties are against TDP( so, how can we believe pk)Bjp ki against ga cmts chesi after2019 elections ventane bjp to tie up ayyadu.
@chandrad7611
@chandrad7611 Жыл бұрын
This I'd C B N S Goodness rather incapacity, Timidness. Even Mahatma Gandhi announced The Policy Do Or Die ........The philosophy ............
@swamymtm9273
@swamymtm9273 Жыл бұрын
A.p. municipal elections lo tdp support teesukoni janasena tdp ki hand ichhindi.
@user-vz4dg6hr6t
@user-vz4dg6hr6t Жыл бұрын
టీడీపీ జనసేనా తో పొత్తు పెట్టుకోక పోతే పోయేది టీడీపీ యే జనసేనాకి 0 నుండి ఎంత వచ్చినా గొప్పే
@kurangivenkatrao395
@kurangivenkatrao395 Жыл бұрын
అందుకేర మీ TDP వల్లని నమ్మకూడదు
@ramaraoballa7210
@ramaraoballa7210 Жыл бұрын
Yegiri Yegiri Chavadam thappa.
@gopakishore3567
@gopakishore3567 Жыл бұрын
జనసేనా ఓట్లు టీడీపీ ki పడక పొతే టీడీపీ ఓట్లు జనసేన కు పడవు
@narayanapadyala4083
@narayanapadyala4083 Жыл бұрын
Vote for Jana Sena for better future of Andhra Pradesh
@aramanaiah5740
@aramanaiah5740 Жыл бұрын
TDP Can win with out any party support
@mandaliprasad2697
@mandaliprasad2697 Жыл бұрын
Tsp Vallu janasenku vote veyyaru brother .
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Жыл бұрын
Srinivas gaaru TDP party cader janasenaki 90 percent votes veyyaru. Meeru vulta chepputunnaru. Mlc elections lo jarigindhi. Please don't tell lies about Janasena.or BJP. Thank you sir jaiho Bharat jaiho Modiji
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 Жыл бұрын
CBN GARU IF YOU GO ALONE 100%WIN TDP. IF YOU GO WITH CHEATING PAWAN YOU WILL LOOSE.HE IS DANGERIOUS.DONT BELIEVE PAWAN SIR
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Жыл бұрын
Yes his brother sing too cm tune 😂
@user-cr2wy8oc4v
@user-cr2wy8oc4v Жыл бұрын
Janasena tdp kalistene baguntundi
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Жыл бұрын
Literally hunting 😮
@maripudhihanumantarao450
@maripudhihanumantarao450 Жыл бұрын
YES TRUE FUTURE OPPOSITION PARTY TO TDP .
@apparaovupputuri8239
@apparaovupputuri8239 Жыл бұрын
What Srinivasa Rao is telling 1000 times correct, the same I am telling since 2018 but tdp di matti burra leadership, any way Lokesh is taking care
@3697papa
@3697papa Жыл бұрын
Nobody can believe Pawan whom he supports in 24 elections. He may go with BJP and support YCP indirectly with BJP ideas. If he does this, his party will not be in next elections.
@koteswarakamini3362
@koteswarakamini3362 Жыл бұрын
పవన్ మరో చిరంజీవి పొలిటికల్ చరిత్ర.
@gallamohankrishna4062
@gallamohankrishna4062 Жыл бұрын
Lokesh pappu chestadu party
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
​@@gallamohankrishna4062lokesh pappo nippo paadayatra choosthe telustondi
@koteswarakamini3362
@koteswarakamini3362 Жыл бұрын
@@gallamohankrishna4062 Lokesh minister ga chesina manchipanulu, kadupuku kudu tinte ardham avutundi
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 Жыл бұрын
VADDHU BABU VADDHU POTHTHU !ASSALU PAWAN THO VADDHU!PAWAN AGENT OF BJP MODI AND JAGAN!🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥. TDP WILL GO ALONE AND SUCCEED! With 75%VOTING!
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i Жыл бұрын
Exactly sir you catch that Jsp mind set 😅
@ramakrishnapoola5129
@ramakrishnapoola5129 Жыл бұрын
Without sharing power tdp wont win. This is fact.
@sivaratna7869
@sivaratna7869 Жыл бұрын
TDP go SINGLE. No party True trust in A p
@bekind7656
@bekind7656 Жыл бұрын
youth anthaa pawan kalyan venta unte lokesh ekkada nundi vachaadu? meeru lokesh ni lepataaani ki baaga try chesthaaru kaani konni saarlu nijaalu kuda matlaadaali 😊
@gopakishore3567
@gopakishore3567 Жыл бұрын
బీజేపీ +janasena=0
@ravinaluguri7489
@ravinaluguri7489 Жыл бұрын
Tdp vallu janasena ki support cheyaru yendukante vellakunde kulagajji world yevariki ledu
@Sudheerbrand
@Sudheerbrand Жыл бұрын
Bjp tho janasena pattulu untundi
@janardhanaraodoppalapudi1197
@janardhanaraodoppalapudi1197 Жыл бұрын
TDP, Janasena party kalisi poticheste TDP ki Talaneppi Janasena tone (BJP support to) enduku pottu pettukunnamu raa ani Badhapadalsi vastundi. Idi raasi pettukondi.ikkada BJP di sakuni patra, BJP ki ycp party meeda mozu.
@SahuSanjay-ks1sq
@SahuSanjay-ks1sq Жыл бұрын
Janasena cadare will not vote for TDP but TDP cadare will vote for janasena TDP alone sn win If go with JS will win more seats Don't trust BJP
@nirmal293
@nirmal293 Жыл бұрын
😂😂 మీరు అనుకున్నది ఏమీ జరగదు అందరూ కలిసి వచ్చిన సింగల్ గా వచ్చిన వైసీపీ విజయం తథ్యం
@ramanapyla8314
@ramanapyla8314 Жыл бұрын
BJP ki antha seen ledu AP lo,pk first BJP ni vadileyyali, andhra drohi BJP, BJP ycp ki dost mari pk BJP tho ela untadu
@pailaramana104
@pailaramana104 Жыл бұрын
Dhamma untha TDP ki single pothi chayya manu
@sarmap819
@sarmap819 Жыл бұрын
Janasena follower will never openly support T D P as they knew they will never get votes to form govt. in A p but aspiring to make Pawan as C M if B J P is in alliance it will select and keep one Ek Naath Sindhe to grab C M post from T D P after some time. Any how the state will bein trouble 8:37
@sivaratna7869
@sivaratna7869 Жыл бұрын
BJP leadership won’t louse pavan😂😊😊
@prasadaraonaidulaveti8084
@prasadaraonaidulaveti8084 Жыл бұрын
Janasena karya karta lu tdp ki otu veyalante janasena 2 yers cm evvali appude vestaru ,,
@RajeshRaj-px6cv
@RajeshRaj-px6cv Жыл бұрын
Jagan is nightmare to andhra pradesh ....
@prabhakargundakaram6839
@prabhakargundakaram6839 Жыл бұрын
Meeru cheppina di kachitame aani bhavistanu tdp voter ku janasena voter ku chalatedavuntundi..tdp nayakudu pottulato vunnappudu meeru (cpi, cpm, bjp, cong exetra..) veyyamante vese voter..
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 12 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН