Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

  Рет қаралды 1,050,406

SumanTV Parenting

SumanTV Parenting

3 ай бұрын

#andamainajeevitham #sumantvparenting #parenting
Watch► Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
SumanTV Parenting KZfaq channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos
#sumantvandamainajeevitham #andamainajeevithamsumantvlife #sumantvlifevideos

Пікірлер: 1 300
@neelu6985
@neelu6985 Ай бұрын
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు చేల చక్కగా చెప్పారు 🙏💐 తమ్ముడు విశాల్ నీ మంచితనానికి ఆ అమ్మాయి కన్న మంచి గుణవంతురాలు దొరుకుతుంది
@user-zd8fg5nc2m
@user-zd8fg5nc2m 2 ай бұрын
బ్రో మీకు ఒక చక్కటి పనికిమాలిన ఆఫర్ వచ్చింది.. సుఖంగా సుఖపడే అవకాశం ఆమెతో వచ్చింది.. కస్టం గా ఆమెను మార్చి పోయి ఇసమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే బాగుంటుంది. అని నా ఫీలింగ్...తర్వాత నీ ఇష్టం
@SrinuSrinu-xn2me
@SrinuSrinu-xn2me Ай бұрын
ఆ అమ్మాయి చాలా క్లియర్ గా,కరెక్ట్ గా ఉంది. వీడే డైనమాలో ఉన్నాడు.తమ్ముడు నువ్వు జాగర్త. అమ్మ, నాన్న జాగర్త.
@santosh34554
@santosh34554 22 күн бұрын
Ammayi correct kaadu. Chala oversmart anukuntundi. Istam leka pote noru muskoni undali. Enduku matladali. Konni rojulu vadu koni abbayini pichodni chesindi.
@jagan6509
@jagan6509 2 ай бұрын
ఎందుకురా దరిద్రం ప్రేమ ఒక పేద అమ్మాయికి జీవితాన్ని ఇవ్వు జీవితాంతం నీకు సేవ చేసి సుఖాన్ని ఇస్తుంది. అదే నిజమైన అందమైన జీవితం.
@peyyalababu
@peyyalababu 2 ай бұрын
పేద అమ్మాయి అయినా కొంతమంది ముదుర్లు వున్నారు
@RajannaPulishetti
@RajannaPulishetti 2 ай бұрын
​@@peyyalababu ...
@MrsBSP
@MrsBSP 2 ай бұрын
Antha ledamma ma family lo alage chesam maha mudara sanka nakinchesindi.🙏🙏🙏
@nsrinivarao4777
@nsrinivarao4777 2 ай бұрын
Correct aa pichodu ni vaadukoni vadaliveddaamu daani vuddesyam na status saripodu vaadu clearly cheputunna yrri puvvu gaadu daani venkaala thirugutunnadu ante powrsha heenudu
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 ай бұрын
పేద అమ్మాయి లు మరీ దారుణం గా వుంటాయి వాళ్ళ మనస్తత్వాలు
@sankarkunduru6869
@sankarkunduru6869 2 ай бұрын
Bro. ఎప్పటి మాదిరి పబ్బు కి వెళ్ళు but దాని వైపు అసలు చూడకు. నువ్వు చాలా మంచి వాడివి అంతా నీకు మంచి జరుగుతుంది. హ్యాపీగా ఉండు బ్రో. ఫ్రెండ్స్ తో పేరెంట్స్ తో ఎంజాయ్ చేయు. నీ కోసం అందమైన మంచి అమ్మాయి ఉంటుంది.
@VullangulaPadma
@VullangulaPadma 2 ай бұрын
Chaala dharidhranga vundhi aame condition etti paristhilo kooda oppukoku ni bathuku bus stand ayyipoddhi
@chandut2610
@chandut2610 2 ай бұрын
బొంగులో ప్రేమ. ఈ ప్రేమలెందుకురా. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోండిరా. జీవితంలో వైభవంగా బతకవచ్చు.
@nohandle230
@nohandle230 2 ай бұрын
Both are same bro single is always better
@samsuryakanduri3302
@samsuryakanduri3302 2 ай бұрын
Correct
@tulasikotra4210
@tulasikotra4210 2 ай бұрын
​@@nohandle230❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤5⅚56😂❤5
@sivab9175
@sivab9175 2 ай бұрын
S u r correct prama kula mathalu chechu paduthai. Vamsalu lakunda baratha samskruthi masaka baruthundhe love tenage lo ala talusudhe o bedda puetha talustadhe appate varaku unta family life ki set avutharu. Ala kakunda lovelu friends ane. Classmate s ane dabba vasukunta avaru apalaru. Appudu amavutharo no garante
@nallurisaikrishna3033
@nallurisaikrishna3033 2 ай бұрын
Arrange marriage kuda antey bro.. ఆడవాళ్ళు బాగా barithegisthunnaru...
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 Күн бұрын
బ్రదర్ విశాల్ ఇది డేంజరస్ ప్రేమ పబ్బులో ప్రేమ ఎలా నచ్చింది నాయన ప్రేమ నీకు పబ్బుల్లో మందు డ్రింకు రాణి నువ్వు మందు తాగవు ఆమెను ప్రేమించావు ఇది నీ ప్రేమ జాబు చేస్తున్నావు మంచి రేంజ్ లో ఉన్నావు విశాల్ అనవసరంగా మనసు పాడు చేసుకో మాకు వేరే సంబంధం చూసి పెద్దలు చూసిన సంబంధం చేసుకో నీ జీవితం బాగుంటుంది ఆమెను చేసుకున్నావ్ అనుకో నీ జీవితం వేస్ట్ ఇంతటితో మర్చిపో
@HafeezaMohammed-ch8bc
@HafeezaMohammed-ch8bc Ай бұрын
తమ్ముడు విశాల్ ఆ అమ్మాయికి ఒక ఒక బాడీగార్డ్ కావాలి అంతే అది కూడా జెన్యూన్ గా కావాలి
@santosh34554
@santosh34554 22 күн бұрын
Mogudu matram Ambani lantode kavali. 😂🤣
@satyavathikuna3346
@satyavathikuna3346 16 күн бұрын
​@@santosh34554😊à😢
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 2 ай бұрын
Atanu Genuine kadu అదంతా action, ఆమె ఆస్తి లెక్కగట్టి ఉహించుకుని, అప్పుడు line వేయడం మొదలుపెట్టాడు, డబ్బులు వద్దు అంటున్నాడు కానీ అది అబద్దం, మ్యారేజ్ అయ్యాక ఎలాగూ ఆస్థి వస్తుంది, అని ఐడియా, చాలా తెలివితేటలు వున్నాయ్ ayyagariki👌..
@anandareddy4299
@anandareddy4299 2 ай бұрын
Meekem theliyadhu వాడు aashapadey vadu aithey longadhesi proofs pettuloni amaina cheyyagaladu.
@MrsBSP
@MrsBSP 2 ай бұрын
Self dabba ekuva bidda pub ki velthadu regular ga thagadu. Pub culture nachindi rich ammayi nachindi, ammayi thagudu nachindi. Overall ga cinema story
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 2 ай бұрын
@@MrsBSP అన్నీ నచ్చాయి వాడికి, ఇక Genuine ఏటి, సూద్దారండి, ఏటి setthado.. 🤣😂😡
@futureprobabilities3628
@futureprobabilities3628 2 ай бұрын
​@@MrsBSPkonthamandhi vuntaru boss , vari style marcharu chuttu environment enjoy chestharu kani a environment lo kalisiporu , amey taguddhi veedu thagadu , driver pickup and drop, psycho dependency emotional dependency, veditho thirigi vadhilevesthey vadu bottle idheyno ganjaye thagi chastharu
@gurramrani4273
@gurramrani4273 2 ай бұрын
asalu inka travell cheyaledhy 😅 nen ni ni valla pichodini aythe ela anta , comedy fellow nijaniki nasagadu
@sivasimhanjanreddy
@sivasimhanjanreddy Ай бұрын
That lady is open book with clarity,hats off to her
@arundhathipadi9890
@arundhathipadi9890 2 ай бұрын
దేవుడా...సమాజం ఎటు వైపు వెళ్తుంది ,
@user-mr2ni6uh6j
@user-mr2ni6uh6j 2 ай бұрын
తమ్ముడు విశాల్ ఒక అక్కగా చెపుతున్నాను . ఠాగే విధానం చూసీ నచ్చటమెంటి వదిలేయ్. ఈసారి నువ్వు సైట్ కొట్టు వేరే అమ్మాయి నిన్ను గట్టిగా తిడితే ఆ అమ్మాయి పద్ధతి గల అమ్మాయి అనిఅనుకొని నిన్ను. నీకుటుంబాన్ని. బాగా చూసుకుంటుంది.అని నా అభిప్రాయం. Dr. Chakravarthy చెప్పింది విని నడుచుకో. All the best.
@kalyanikrish7280
@kalyanikrish7280 2 ай бұрын
Everything seems to be casual to her like her casual drinking😂😂
@user-jd6cy6zn4l
@user-jd6cy6zn4l 2 ай бұрын
ఇదంతా fake scripted
@krishnapamisetty5217
@krishnapamisetty5217 Ай бұрын
ఈ అమ్మాయి దైర్యంగా తన ఉద్దేశం చెప్తోంది..జీవితాంతం కలిసి ఉండటం వేరు ప్రకృతి సహజంగా కలిగే ఆకర్షణ వేరు..అంత మాత్రాన పెళ్లి దాకా వెళ్లడం అంత ఈజీ కాదు కదా..ఏది ఏమైనా ఒక అమ్మాయి తనకు ఏమి కావాలో ఏమి వద్దో చాలా క్లియర్ గా చెప్తున్నందుకు మెచ్చుకోవాలో తెగింపుని మందలించాలో తెలియని పరిస్థితి..😀😀
@sumitkumarambati
@sumitkumarambati 2 ай бұрын
I am here to I am here to support వాసంతి, Due to transparency, Genuine and open-mindedness and clarity in communication.. అలాగే తల్లిదండ్రుల పెంపకానికి, వొచ్చె మొగుడికి 🙏🙏 ఈ love story continue ఐతే ఇది RX135 Movie అవుతుంది 😂😂
@kkavyakesari7852
@kkavyakesari7852 4 күн бұрын
😊😊
@kkavyakesari7852
@kkavyakesari7852 4 күн бұрын
😊😊
@Mahima-lmvb22pmj
@Mahima-lmvb22pmj 2 ай бұрын
ఈ పిల్లోడు సూపర్ అస్సలు, ఆ అమ్మాయి దరిద్రం వద్దూ అనుకోవటం , ఏటు వెళ్ళిపోతుంది సొసైటీ అర్థం కాలేదు... ఈ దుస్టత్వం ఈ దరిద్రం ఈ సొసైటీ లోకి ఎలా వచ్చిందో 7 వoతులా వెనక్కి తిరిగి వెళ్లిపోవాలి అని అనిపిస్తుంది... ఇన్స్యూరెన్స్ భీమా అదేదో అంటారు చూడండి అలా అనిపిస్తుంది. అహంకారం అనే దుష్టత్వం ఆ అమ్మాయి నీ యెటు తీసుకుని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయిని భగవంతుడే మార్చాలి
@kalyanikrish7280
@kalyanikrish7280 2 ай бұрын
If it was another guy ...he would have happily travelled with her for how much ever time she wanted. But this person is a gentleman who was only interested in her and not her money. Great bringing up by his parents.
@udyourdreamtv834
@udyourdreamtv834 2 ай бұрын
ఆ అమ్మాయి మంచి క్లియర్ క్లారిటీ తోనే ఉంది. Honest గా తనకు ఏమి కావాలో చెప్పింది. అలా చెప్పకపోతే అమ్మాయి మోసం చేసినట్టు.. కానీ అలా చేయలేదు. మనం ,మనం పెరిగే వాతావరణం బట్టి మన లోని భావాలు వృద్ధి చెందుతాయి.. అమెరికా అమ్మాయి ని పట్టుకొని నీవు మా ఇండియన్ అమ్మాయిల సిగ్గు పడు ఆంటే ,.... వాళ్లకు సిగ్గుపడటం తెలియదు. అలాంటి వాతావరణం ఉండదు. మనం ఏం చేస్తాం.. మన ఇండియా అమ్మాయి తో పోల్చుకొని ఆ అమెరికా అమ్మాయి చెడ్డదాని అనుకుంటాం.. ఆంటే మన భవలు వాళ్లపై రుద్దు తున్నాం.. ఇక్కడ డాక్టర్ గారు, విశాలు, anchor చేసేదీ కూడా అదే , వాల్ల భావాలకు అనుకూలంగా లేకపోయే సరికి genune కాదంటున్నారు..
@topguild3117
@topguild3117 2 ай бұрын
Good explanation
@ramireddy655
@ramireddy655 9 күн бұрын
Orey mentel yemi traval chesthawra thikkoda
@satyamk3967
@satyamk3967 2 ай бұрын
అర్జెంట్ గా u టర్న్ తీస్కో... విలువ లేని చోట ఒక్క సెక్యాండ్ కూడా ఉండొద్దు..
@sguntur3
@sguntur3 2 ай бұрын
She is practical and openly shared her feelings. If needed she can lie and spe d sometime nd later ditching dem....so think positively and openly
@adonivenkatesulu8747
@adonivenkatesulu8747 Ай бұрын
Dear Doctor, I am a regular viewer of your serial.and really appreciate your way of dialogue and how you settle the family problems. .Hope many families were taken advantages. I am a elder person and I bless with long life and may God bless with good health
@keerthikirthu5936
@keerthikirthu5936 Ай бұрын
E show scripted avnu kado telidu kani .... But e show dwara isthuna message nd advice is really useful to many people nd solve many problems ❤❤ No matter what Dr. Chakravarthy sir is very calm nd balanced and the way he handle the situation and giving solutions is really appreciated one ...we need more Doctor's like this 🙏🙏
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb Ай бұрын
Hi
@JAIRAM143-v8t
@JAIRAM143-v8t 2 ай бұрын
ఈరోజుల్లో అమ్మాయిలు చాలా క్లారిటీ గా ఉన్నారు 😄
@AnuRadha-sr2ko
@AnuRadha-sr2ko 2 ай бұрын
Sir aa ammayi manchidhi kadu... Chi. Chii... 😢
@JAIRAM143-v8t
@JAIRAM143-v8t 2 ай бұрын
@@AnuRadha-sr2ko అవును
@rmc5347
@rmc5347 2 ай бұрын
భయం,సిగ్గు లేకుండా భూమ్మీద బ్రతకడమంటే ఇదేనేమో
@santoshkumar-dg4dt
@santoshkumar-dg4dt 2 ай бұрын
బ్రో ఇది ఫేక్ రా బాబు వాళ్ళ ఆఫీసు లో పని చేసే వాళ్ళలా ఉన్నారు ఆ మాటలు అవ్వి.
@vijaykumargangadhari7009
@vijaykumargangadhari7009 2 ай бұрын
Excellent answer sir .... Vishaal ఉత్తి అమాయకుడు...ఈ రోజుల్లో సిన్సియర్ గా లౌవ్ చేసేవాడిని ఆడ పిల్లలు ఎవ్వరు నమ్మరు రా నాయనా........!!!!!
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
అది నిజం
@CHALMARAJUBOLLEPALLY
@CHALMARAJUBOLLEPALLY 23 сағат бұрын
ఇందులో అర్ధమయ్యేదేముంది. నిన్ను వాడుకుందాము అనుకుంటుంది. ఆమె చాలా క్లారిత తో ఉన్నది. పెల్లు అయ్యే వరకు నీతో వేయించుకుందామని అనుకుంటున్నది.
@srideviraj9028
@srideviraj9028 12 күн бұрын
సార్ ఇలటీ ఏధవలతో ఎందుకు.చేలమంది మీ ఫోన్ కోసం చుస్తు న్నరు🙏
@Bakkaiah612
@Bakkaiah612 Ай бұрын
పెండ్లి గానివారికి ఇది చాల మంచి వీడియో ప్రశ్నించడం బాగుంది
@srishailamsri3230
@srishailamsri3230 23 күн бұрын
చానల్లో వచ్చే స్టోరీస్ ఒక్కొక్కరి జీవితం వింత వింతలుగా ఉంటున్నాయి ఆశ్చర్య పోవాల్సి వస్తుంది చూడలేక వినలేక చాలా వినయంగా పద్ధతిగా ఉన్నది అమ్మాయి కంటిన్యూ చేయి విశాల్ కొడితే బంతి తోటలు పడ్డట్టు ఉంటది చెప్పలేం లకు
@UmaMaheswaraReddyBoyilla
@UmaMaheswaraReddyBoyilla 2 ай бұрын
పెళ్లి వరకు వాంచుకోవటమే తర్వాత వదులుకోవటమే అర్థం చేసుకోవాలి మనం
@paruna7559
@paruna7559 2 ай бұрын
Maga Eddie donkey that girl told you not suit me only just time pass friendship you take meaningless to with her friendship she don't marriage to you Eppadi China Manu ko friendship with her girl that girl very clever enjoying lifestyle don't suit your life
@paruna7559
@paruna7559 2 ай бұрын
Now a days Teenage boys first there mentalities are very wrong they are not recognised to now a days girls mentality some girls are very dangerous don't go this like mentality girls Sravanthi like girls playing with lifebuoys
@sdpsdpsdp
@sdpsdpsdp 2 ай бұрын
😂
@srideviraj9028
@srideviraj9028 12 күн бұрын
😂
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 2 ай бұрын
ఎందో ఈ జీవతాలు భాస్కర్ రెడ్డి తిరుపతి నుండి 🙏🏼🙏🏼🙏🏼
@DurgaPrasad-vl2ix
@DurgaPrasad-vl2ix 2 ай бұрын
అన్న నీ ప్లేస్ లో నేనుంటే సుమన్ టీవీ దాకా రానివ్వను అలాంటి ఆడది ఇన్ని కండిషన్ పెట్టిందంటే మనల్ని వాడుకోవడానికే అప్పుడు రివర్స్లో మనం ఏం చేయాలో తెలుసా శుభ్రంగా దాని వాడేసి నలిపేసి దాని పసరంత పిండేసి వదిలేయడమే నచ్చితే పెళ్లి చేసుకుంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ల గురించి మనం కేర్ చేయకూడదు అర్థమైందా గురు
@sadanandammahankali6869
@sadanandammahankali6869 Ай бұрын
ఇది లెక్క
@sadanandamboddula6561
@sadanandamboddula6561 6 күн бұрын
తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతుది ఆమె సొంత పేరుతొ రావడం అనుమానంగా undiఅంతే ఇదంతా డ్రామా అని అర్థమౌతుంది
@telanganatodaynews7543
@telanganatodaynews7543 2 ай бұрын
Really ఆమెను ఒప్పుకోవచ్చు. ప్రేమ అనీ మాయ మాటలూ చెప్పి పిచోళ్ళని చేసే అమ్మాయిలు ఉన్నారు. కానీ ఆమె correct root లోనే ఉంది. విశాల్ నిఎందుకు అర్థం కావట్లేదు. Sorry ఎవరూ ఏమన్నా తండ్రి మాట కు value ఇచ్చింది. ఇంకోటి ఉన్న విశయం ఆమె చెప్పింది. అర్థం చేసుకుంటే Visal జీవితం
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 2 ай бұрын
ఆమె Currect గా క్లారిటీగానే వుంది, వీడే అత్యాశకు పోతున్నాడు పిచ్చోడు... 🤣👌
@maddiralanagireddy9415
@maddiralanagireddy9415 2 ай бұрын
జాబ్ జేసుకో తమ్ముడు అమ్మ నాన్న ని చూసుకో
@srinivasboddu4277
@srinivasboddu4277 2 ай бұрын
ఒరే ఆజాము లగత్తెరో....అది క్లియర్ గా ఉంది
@AVKRao
@AVKRao Ай бұрын
​@@srinivasboddu4277 nee comment ki Naku ghoram ga navvochindi bro....super ..
@santosh34554
@santosh34554 22 күн бұрын
Valade real love ante ✔️
@polojuramesh9384
@polojuramesh9384 2 ай бұрын
వాడుకొని వొదిలేయడానికి సిద్ధపడాలి బెస్ట్ ఆఫర్
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
విశాల్, మంచి మనసు వున్న అమ్మాయిని ఎంచుకో...జీవితంలో..ఒకే..అమ్మాయి..తో....జీవించాలి
@prabhakarsharma3146
@prabhakarsharma3146 2 ай бұрын
Sir, your final word is 💯 correct. అమ్మాయిని వదిలిచ్చు కుంటే బాగుపడుతాడు. లేకుంటే పబ్బులోనే తాగి చస్తాడు.
@kishorepulipalupula7111
@kishorepulipalupula7111 2 ай бұрын
అలైతే వాడ్ని కార్ డ్రైవర్ గా పెట్టుకో జెర్ని కి జెర్ని టైం పాస్ కూడ...😂😂😂
@user-hh9vh5qc9q
@user-hh9vh5qc9q 2 ай бұрын
Excellent programme👍, this girl clarity ga unnadi👌 Developed mentality👌, Huje standared Girl. This generation boys cannot improve in life styles and in between family relations and friendship relations. I think she has standared book knowledge also, and I can appreciate to her strong and casual life style, but అతను మానసికంగా ఎదగాలేదు, సమాజంలో ఒక అమ్మాయి పరిచయం అయితే కేవలం, వివాహ, సంబంధాలేనా?, సాదారణ పరిచయం కంటిన్యూ చేస్తూనే ఆమె వివాహం వేరే వ్యక్తి తో జరిగితే!! ఆ మంచి కల్మషం లేని పరిచయం కంటిన్యూ ఎందుకు చేయలేము? పరిచయం అయిన అమ్మాయి స్నేహానికి ఇష్టపడితే వివాహం చేసుకొనుటయే అంతిమ ముగింపా? మగ పిల్లలు మారుతున్న సమాజన్ని సరిగా అర్థం చేసుకోవాలి, లేనిచో విపరీత పరిణామాలు వస్తాయి,. ఇంటర్వ్యూ చేసే వారికి, ఈనాటి సమాజానికి నేను చెప్పేదేమిటంటే Raahul Sankrutyayan వ్రాసిన సింహ సేనాపతి బుక్ చదించాలి. మారుతున్న సమాజ పరిణామానికి ఒక మంచి diksoochi, మార్గదర్శి, (Diksoochi)🤔👍
@kishorechandra631
@kishorechandra631 2 ай бұрын
She is only clear in one thing, she wants money only, she doesn't want genuine love, she wants only to use him.
@kishorechandra631
@kishorechandra631 2 ай бұрын
This doesn't come under genuinity. Sheer selfishness
@srinivassri3734
@srinivassri3734 Ай бұрын
జెన్యూన్ అని ఆమే అనడంలో ఉద్దేశం ఏంటంటే.. ఈ అబ్బాయి తాగడు, కాబట్టి అతనితో ఎంత డెప్త్ గా వెళ్లినప్పటికీ విషయాలు ఏమి బయట పెట్టడు. పెళ్లి అయ్యాక కూడా ఈమెను బ్లాక్మెయిల్ లాంటివి చేయడు. పెళ్లి అయ్యాక కూడా ఇతనితో అవసరమైతే జర్నీ చేయవచ్చు అనేది ఆమె ఉద్దేశం.
@prasannakottakki180
@prasannakottakki180 2 ай бұрын
She is very clear Vishal..Fault is urs better to leave here.. Kalyan garu nd Jaya Madam they tried their level best to Vishal 🙏
@rajkumarseelam941
@rajkumarseelam941 2 ай бұрын
రేయ్, ఆ అమ్మాయి చాలా క్లియర్ గా ఉంది. ఆ అమ్మాయి పక్కన 0.0001 %కూడా లేదు. మూసుకుని మీ అమ్మ, నాన్న చుసిన సంభందం చూసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా నీ బతుకు బతుకు.
@josephseelam848
@josephseelam848 Ай бұрын
Vediki. Burraloo gujju leedu ..
@NarayanaSeshuKumarKalyanapu
@NarayanaSeshuKumarKalyanapu 2 ай бұрын
She wants to have a relation with him, but doesn’t want to take it to marriage. A very practical approach which may not be appreciated but that’s peoples choices. Both parties have to understand thoroughly before getting into the relation.
@radhikakarini1546
@radhikakarini1546 16 күн бұрын
నీది ఆకర్షణ తనది అవకాశం Love ఎక్కడుంది నువ్వే తాగవు తాగేదాన్ని నువ్వెలా ప్రేమిస్తావు
@shridevasenasarikaganga7883
@shridevasenasarikaganga7883 Ай бұрын
మేడం సార్ ఫన్నీ ఎపిసోడ్ మీరు ఇంత మంచిగా చెప్పిన ఈ అబ్బాయి కి ఇంకా ట్రావెల్ అంట 😂😂
@Chickenlovers9491
@Chickenlovers9491 20 күн бұрын
❤Vishal nuv ❤jesus ki kavali nuv jesus tho journey cheyyi nuv ee lokam vidichi vellina taruvata kuda neetho vuntadu dont take it easy it is perfect bro
@peterthalluri4818
@peterthalluri4818 2 ай бұрын
విశాల్ ఒక రాజూ యాదవ్. వాసంతి ఒక స్వీటీ... మాకు అర్ధమయింది ఏంటంటే ఇలాంటి అమ్మాయిలు అందరి అబ్బాయల్లాగా గోలాచేయకుండా, బ్లాక్మెయిల్ చేయకుండా పెళ్ళైయేంతవరకు biological need నీ ద్వారా తీర్చుకొని calm గా వెళ్లాలని తను సమాజంలో status ప్రకారం marriage చేసుకుంటుంది.. నీవు కేవలం ఒక రోబో... దొండపండు దొరికింది అని తింటావో లేక విశాలంగా ఆలోచించి అమ్మా నాన్న చెప్పిన marriage చేసీకుంటావో నీ ఇష్టం... She is having clarity...
@Kushi2118
@Kushi2118 2 ай бұрын
Enni kotlu pettina real love andariki dorakadhu . Vasanthi ki adhi late arthamavvachu. But ippudu manchi person ni mis use cheyalani chudthundhi.
@kovvalinagalaxmi2461
@kovvalinagalaxmi2461 2 ай бұрын
దేవుడా నిలాంటి వాడిని పుట్టించ్చినందుకు నీకో నమస్కారం ఆ అమ్మాయి చెప్పిన అర్థం చేసుకో వా. ఇంత అమ్మాయకులు కుడా ఈ రోజుల్లో వున్నారా? దేవుడా నీకో నమస్కారం 🙏🙏
@anji1925
@anji1925 2 ай бұрын
25 ఏళ్ల వయసు వచ్చినా, నీ నిర్ణయం నువ్వు తీసుకోలేక పోతున్నావు.
@user-je1kg4wy3t
@user-je1kg4wy3t 2 ай бұрын
పెళ్లి చేసుకోడానికి ఒకరు, కొన్నిరోజులు కలిసి తిరగడానికి ఒకరూనా సిగ్గులేదా , ఇలాంటి అమ్మాయిల వల్ల కొందరి జీవితాలు నాశనమవుతాయి. ఈఅమ్మాయి ఆఅబ్బాయితో కొంత కాలం తిరిగి మోజుతీరాక వదిలెయ్యడంకోసం జెన్యూన్ పర్సన్ ఎందుకూ, జులాయి వెధవైతే బాగుంటుంది
@user-jx1wt1hq6v
@user-jx1wt1hq6v 2 ай бұрын
😂దానికి దెంగే వాడు కాదు దెంగించు కొనే వాడు కావాలి 😂 సుల్లి చీకదు కానీ పూకులోపలికి నాలుక పెట్టి తమకంగా జూర్రల😂 ఇది విషయం 🤣 Nice గా చెప్పింది క్లాస్ సొసైటీ లో పెరిగింది కాబట్టి 😂
@praveen3948
@praveen3948 2 ай бұрын
దీనికి ఖచ్చితం గా ట్రావెల్స్ లో పని చేసే వాడు మొగుడు అవుతాడు
@keerthisoujanyalam9680
@keerthisoujanyalam9680 Ай бұрын
😂
@abmk9033
@abmk9033 2 ай бұрын
ఆ అమ్మాయి బరితెగించి ఇదివరకు ఎవరితోనైనా ట్రావెల్ చేసిందేమో అడగాల సింది.......
@maruthikandi3317
@maruthikandi3317 2 ай бұрын
Adigithe cinema different ga undedhi .
@jayakrishna7097
@jayakrishna7097 2 ай бұрын
Pakka
@rajareddyyelala4637
@rajareddyyelala4637 2 ай бұрын
Super bro
@sadasivarao93
@sadasivarao93 4 күн бұрын
విశాల్ ఆ అమ్మాయి ఇంత క్లియర్గా చెబుతుంటే నీకు బుద్దిలేదా. సుస్వాగతం సినిమా చూడరా అప్పుడు తెలుస్తుంది. క్లైమాక్స్ సీన్ లో పవన్ డైలాగ్స్ విను నీకు బుద్దివచ్చే అవకాశం ఉంది.
@anandasjhansi131
@anandasjhansi131 2 ай бұрын
Vallintlo Pani vallu lera enty ..... asistent lu unnaru ga vallani theesukellochuga,ala oka abbai life tho aadukodam yendhuku,antha clarity ga chepthundhi only naku oka Pani vadila undali,nenu em chepthe adhi cheyali antundhi,antha mathraniki yendhuku Vishal vadilesi oka manchi ammaini chusukini pelli chesuko...
@sudhakarparshi1409
@sudhakarparshi1409 Ай бұрын
Doctor’s conclusion is superb
@HEMALATHA-wy8hm
@HEMALATHA-wy8hm 2 ай бұрын
Super ga meaningful interview eccharu sir
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb Ай бұрын
Hi
@Mia-sp5sl
@Mia-sp5sl Ай бұрын
ఆ అమ్మాయికి వాడుకుని వదిలేయటానికి ఒక అబ్బాయి కావాలి అంతే
@arr3375
@arr3375 2 ай бұрын
ఆమె వెంబడి ఎన్ని కుక్కలు తిరుగుతున్నాయో చూద్దాం అనుకుంటుంది. కొన్ని రోజులు ఆటాడుకుందాం అనుకుంది.కానీ చివరకు ఆమెకు ఎక్కడో బొక్క పడుతుంది.
@sadanandammahankali6869
@sadanandammahankali6869 Ай бұрын
ఆ బొక్క కోసమే ఆమె ఆరాటం.
@subashabhiman
@subashabhiman 2 ай бұрын
Super super good Question raised by Kalyan Chakravarthy
@gorlanmurthy4514
@gorlanmurthy4514 9 күн бұрын
ఎంచక్కా ఫస్ట్ క్లాస్ ఏ సి కూపే లో, నీకొచ్చినట్లు, నచ్చినట్లు రెచ్చిపోయి, సరదా తీర్చుకుని, ఏ స్టేషన్ లో ఆ అమ్మాయి దిగిపొమ్మంటే, ఆ స్టేషన్ లో దిగిపోయి, జనరల్ టికెట్ కొనుక్కొని రిటర్న్ ట్రైన్ లో వెనక్కి వచ్చేయి రా బాబు! ఇందులో కష్టమేముంది నీకు.. అమ్మాయి ముచ్చట తీరుతుంది.. కధ ముగుస్తుంది హ్యాపీ గా !!
@user-nd9vc3qf8d
@user-nd9vc3qf8d 12 күн бұрын
నిన్ను నీ జీవితాన్ని తగల పెట్టడానికి కొరివి పెట్టే దీపం నీకెందుకురా నీ జీవితంలో వెలుగులు నింపే జ్యోతిని చూసుకోరా
@bankgoldappraiser
@bankgoldappraiser 2 ай бұрын
చాలా మంచి విషయాలు తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు
@nellorevibes
@nellorevibes Ай бұрын
మంచి మంచి స్క్రిట్లు రాస్తున్నారు మీరు
@praveen19864
@praveen19864 Ай бұрын
I think she is very good, straight forward
@siddharthasaisur4175
@siddharthasaisur4175 2 ай бұрын
I appreciate that girl who is very genuine..
@shivanididis1400
@shivanididis1400 2 ай бұрын
Sir, really superrrrrr conversation
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
సుమన్ Tv ఛానెల్ కి thanks
@giridharjeripotula5823
@giridharjeripotula5823 2 ай бұрын
She is very clear..I have respect for this girl' s individuality...
@marymaryy3837
@marymaryy3837 15 күн бұрын
అది టైమ్ పాస్కి వాడుకుంటుంది అతన్ని. ఆవిషయం ఇతనికి అర్ధం కావడం లేదు.
@maruthikandi3317
@maruthikandi3317 2 ай бұрын
Status is important in life . Status is money .
@madhuri7305
@madhuri7305 2 ай бұрын
She is very clear. Pelli parents ishtam. Pelliki munduku naa ishtam.
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb Ай бұрын
Hi
@satishkumar-cu9cg
@satishkumar-cu9cg 2 ай бұрын
వసంతికి కావాల్సింది పడక సుఖం దానిది love కాదు నిన్ను ప్రేమిస్తే movie లో భారత్ లా చేస్తుంది పిచ్చోడిల దయచేసి రిచ్ అమ్మాయిలని నమ్మద్దు bro ఇంట్లో చూసిన అమ్మాయిని చేసుకుని life నీ enjoy చేయి all the best 💐👍🤘👌
@swarupaparchuri6686
@swarupaparchuri6686 3 күн бұрын
ఇలాంటి డబ్బున్న కేరక్టర్ లెస్ దాన్ని ఎవరు చేసుకుంటారో 🙏.
@varmadts789
@varmadts789 2 ай бұрын
ఆమె మంచి కళా కారిని ఒద్దురా అయ్యా 🤣🤣
@user-iw8oo7kr6u
@user-iw8oo7kr6u 2 ай бұрын
అమ్మాయి అతని స్వాభవాన్ని అతని సహజత్వాన్ని ఇష్టపడుతుంది తరువాత వాళ్ళ మిత్రత్వం ప్రేమగా మారచ్చు ఆ పేరెంట్స్ కు తెల్వచ్చు ఒక వేళ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటే పెళ్లి కూడా జరగవచ్చు అమ్మాయి ఓపెన్ గా చెప్తుంది అమ్మాయి నిజాయితీని శంకించే అవసరం లేదు అబ్బాయి ఆశ గా అమ్మాయి వంక చూశాడు కాబట్టి అమ్మాయి కూడ రియాక్ట్ అయింది విశాల్ ఆ అమ్మాయి నే పెళ్లి చేసుకువాలని ఎందుకు అనుకుంటావు ఆలా అనుకోవడం తప్పు ఫ్రెండ్షిప్ కొరకు అమ్మాయి ok అన్నది కాబట్టి ఫ్రెండ్షిప్ సాగించు ఒక వేళ అమ్మాయి పెళ్లి చేసుకువటానికి ok అన్నది అనుకో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు అనుకో అప్పుడు ఎలా లేని పోనీ రిస్కు లెందుకు అని అమ్మాయి నీకు పెళ్లి చేసుకొంటా అని మోసం చేయ వద్దు అని ఉద్దేశం కావచ్చు విశాల్ best అఫ్ లక్ 😅
@SrideviKatta-od5eg
@SrideviKatta-od5eg Ай бұрын
Ame voice way of talking vintunte antha seen ledhu anipistundhi nakaithe😂😂😂😂 I think scripted show
@SandeepReddy-er1gb
@SandeepReddy-er1gb Ай бұрын
Hello
@Sunil-l4w
@Sunil-l4w 16 күн бұрын
Love ani cheppi travel ayi cheppakunda madhyalo vadhilese ammailakante e ammai chala better ... anni open ga chepthundhi and dominance chesthundhi ....
@sangalatha9206
@sangalatha9206 2 ай бұрын
వామ్మో! ఇప్పటి ఆడవాళ్ళు ఎంత ఎ(దిగి) పోయారు😮.మగవాల్లను హానెస్ట్గా కోరుకోవడం లేదు.కుక్క లా తిప్పుకోవాలి..అని మాత్రమే చూస్తున్నారు..వీల్లది తప్పు కాదు.వాల్లని పేరెంట్స్ అలా పెంచుతున్నారు.
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt Ай бұрын
డాక్టర్ గారు, మీ తీర్పు చాలా బాగుంది
@krishnamurty5184
@krishnamurty5184 Ай бұрын
Ammayi antha open n clarity opinion ichindi.gd.ɓtr fr him to drop
@Anjum-hi7wm
@Anjum-hi7wm 2 ай бұрын
Eppudu abbaiye vadileyala chudu eppudu ammai vadilestundi super.
@murthy2722
@murthy2722 2 ай бұрын
😅 ఒరే చెవిటి దద్దమ్మా ఆ అందానికి పడీపోవడం చాలా సాధారణంగా ఉన్నదానిని ఎక్కువగా ఊహించుకున్నావు అది వయసు సహజంగా ఉండే కోరికలతో ఆడా, మగా ఆకర్షణీయం తప్ప మరే విధమైన ఇది లేదు 😢😢😢😢😢😢
@user-bn9fl7gh7l
@user-bn9fl7gh7l 2 ай бұрын
Rx 100 హీరోయిన్ లా ఉంది అది
@ravalichirasani0425
@ravalichirasani0425 2 ай бұрын
Thanu chala clear ga
@AnandKumar-yt2ve
@AnandKumar-yt2ve 2 ай бұрын
బాగా చెప్పారు సార్ థాంక్యూ
@sridhartom284
@sridhartom284 2 ай бұрын
This is not love it's just attraction. Clear cut one side love story.
@dascommando389
@dascommando389 2 ай бұрын
విశాల్ మైండ్ గేమ్ అడుతున్నాడు విశాల్ చాలా తెలివిగా మీ దగిర మంచి కుర్రోడులా నట్టుంచ్చాడు ఫాబ్ లో డ్రగ్స్ తాగే వసంత ని మందే అలవాటు లేని విశాల్ ఎలా ప్రేమిస్తాడు వసంత ఇల్లు దాటి బార్ దాటి ఫాబ్ వరుకు వెళ్లిన వసంత కేరెక్టర్ ఏంటీ అనేది విశాల్ కి తెలియదా విశాల్ నెల రోజులు జీతం నాకు రొండు రోజుకు కూడా రాదు అనే వసంతకు విశాల్ ఎలా ప్రేమిస్తాడు విశాల్ కోరుకున్నటు వసంత పెళ్లికి ఒప్పేసికుంటు ఎవరికి లాభం విశాల్ కి ప్రస్తుతము హైదరాబాద్ లో ఉండ డానికి కనీసం ఒక రేకు ఇల్లు కూడా లేదు రెంట్ లో ఉంటున్నాడు విశాల్ మంచివాడిలా నటించ్చి ఆమె మనసులో స్థానాన్ని పొంది పెళ్లి చేసికుంటే ఒక బెంజ్ car హైదరాబాద్ లో ఫ్లాట్ వస్తుంది వసంత పై ఉన్న ఆస్తీలు అన్ని ధోబ్బోచ్చ ని గేమ్ అడుతున్నాడు ఈ విష్యంలో నేను వసంతకె సపోర్ట్ చేస్తాను love you వసంత విశాల్ కాకపోతే ఇంకో కుషల్ ఉంటాడు దొందర పడకు ఆడదానికి ధైర్యం ఉండాలి అది నీలో చూసాను నీవు నిలాగే ఉండు సొసైటీ లుచ్చగాళ్ళు తో నిండిపోయింది వ్ love you bay
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 2 ай бұрын
Super కామెంట్ అదిరిపోయింది, ఇదిచదివిన వెంటనే, వాడికి అదిరిపోతుంది 🤣😡
@kavireddy6613
@kavireddy6613 2 ай бұрын
Same feeling...
@thadagondathadagonda991
@thadagondathadagonda991 17 күн бұрын
ఈమె చాలా నిజాయితీ గల అమ్మాయి... నేను ❤️చేసిన ఆమె అయితే కనీసం ఇలా కూడా చెప్పలేదు తిప్పుకున్నాన్ని రోజులు తిప్పుకొని చెప్పకుండా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది but ఒక తాగుబోతు, తిరుగుబోతోన్ని చేసుకుంది
@jam-891gifty
@jam-891gifty Ай бұрын
Manchi manchi kattubatlu 😊
@geethaappalarajugeethaappa6664
@geethaappalarajugeethaappa6664 Күн бұрын
Super super sir😊😊
@ShabuM-pw9wf
@ShabuM-pw9wf Ай бұрын
Oka jeevitam nasanam avvakunda prayatninchina doctor gariki vandanam
@anjaneyuluthummanapally6644
@anjaneyuluthummanapally6644 2 ай бұрын
ట్రావెల్ చెస్తే పిచ్చోడు అవడం కాయం ఆడవాళ్లు ఈజీగా మరిచిపోతారు మగవాళ్ళు ఈజీగా మరిచిపోతారు కానీ మగవాళ్లు ఆడవాళ్లను మర్చిపోయారు
@Mahima-lmvb22pmj
@Mahima-lmvb22pmj 2 ай бұрын
ఆడవాళ్ళు మీ ఇంటిలో వారిని సాదృశ్యం చేసుకుని అంటున్నార ? అందరినీ కలిపి అనవద్దు నాన్న.
@gangadharmentimi3289
@gangadharmentimi3289 2 ай бұрын
డైరక్ట్ గా దెబ్బ వేసుకుందాం అని చెపుతుంది 😅😅...
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 ай бұрын
😁😁😛
@PremaLatha-hr1gs
@PremaLatha-hr1gs 2 ай бұрын
😂😂😂😂
@Mvramma
@Mvramma 2 ай бұрын
Meeku thelisinantha Doctor gariki artham kaledu....so sad bhayya.
@banubanubanubanu8848
@banubanubanubanu8848 Ай бұрын
Nuvu vesthava dhebba nanu
@diamondrajesh9285
@diamondrajesh9285 7 күн бұрын
😂😂😂
@kuntlaashok4666
@kuntlaashok4666 2 ай бұрын
హలో విశాల్ నీతో ట్రావెల్ అవుదామనుకున్నా అమ్మాయి కొద్దిరోజుల తర్వాత తన మనస్సు కూడా మారవచ్చు రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం వచ్చిన అవకాశాన్ని వదులుకోకు
@bvenkybantum3302
@bvenkybantum3302 2 ай бұрын
Vaddu. Ee temting kavoddu. Pranalake pramadam
@vsrforms6141
@vsrforms6141 2 ай бұрын
You're decision is tooo wrong ఇలాంటి సలహాలు ఇవ్వడం మంచిది కాదు అని నా అభిప్రాయం
@rohinikala6490
@rohinikala6490 2 ай бұрын
​@@bvenkybantum3302❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nageswariravipati
@nageswariravipati 2 ай бұрын
Matradakudi dhaniki pogalu eakidhi
@phaniakshi4971
@phaniakshi4971 2 ай бұрын
Hii
@bhaskarankavali5696
@bhaskarankavali5696 18 күн бұрын
That girl is very genuine, good, clearly tell
@sreenijaa518
@sreenijaa518 Ай бұрын
ఇ వింతలు కొత్తగా వున్నా బుమీకి చాల చాల మంది వచ్చి వెళ్లి పోతారు యక్సిని. సాకిని డకిని అప్సరసలు పుట్టి కొరికలు తీర్చుకుని వేళతారు మానవులలో కలసి ఈ విదము గానేను sssssssssssssssssssssssssssssssssssssssss🚩🔱🔱🔱🔱🚩
@karthiktelkar6682
@karthiktelkar6682 2 ай бұрын
సార్ మీజవాబు 💯🙏tqq,
@MS-favours_2456
@MS-favours_2456 2 ай бұрын
తిరు మూవీ చూశారా ? అందులో ధనుష్ రాశి ఖన్నా తో ఇలానే వుంటూ ఎన్నో ఊహించుకుంటాడు, తర్వాత నీ స్టేటస్ కి నా స్టేటస్ కి సెట్టవదు , జస్ట్ ఫర్ టైం పాస్, లైట్ తీస్కో .. అని చెపుతుంది 😢😅😅😅😅😅
@shivanshsai6691
@shivanshsai6691 2 ай бұрын
Goppa vishayam kanipettaru
@khavish9724
@khavish9724 14 күн бұрын
దీనికి లైఫ్ లో చాలా దెబ్బలు మిగిలి ఉన్నాయి
@krishnavenikv121
@krishnavenikv121 11 күн бұрын
Super sit chalabagachepparu
@rajalhindhyderabad1800
@rajalhindhyderabad1800 2 ай бұрын
మీ అందరికి ధన్యవాదాలు , ఒక చిన్న ప్రశ్న .. మీరు ఎన్ని కుటుంబాలు కలిపారు చెప్పగలరా, మీరు దీనికి అందమైన జీవితం అని పేరు పెట్టారు, అంత అందంగా మీరు వివాహ జీవితాలు మారుస్తానంటే తప్పకుండ మీ దగ్గిరికి అనేక మందిని పంపిస్తాను
@kishorechandra631
@kishorechandra631 2 ай бұрын
Chala clear ga cheppindi vaadukuntanu anthe ani..chi siggu ledu
@vijayakumarijayarao9952
@vijayakumarijayarao9952 2 ай бұрын
😊😊
@raviteja-uy4ue
@raviteja-uy4ue 2 ай бұрын
Yam feel undhi Mawa ikkada
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 27 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,5 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 17 МЛН