Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

  Рет қаралды 217,926

SumanTV Andamaina Jeevitham

SumanTV Andamaina Jeevitham

4 ай бұрын

Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
#andamainajeevitham
#drkalyanchakravarthy
#illegalrelationship
#wifeandhusbandrelationship
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Пікірлер: 328
@jaychakry749
@jaychakry749 2 ай бұрын
బాబోయ్, అన్నీ చూసుకోవాలి పెళ్లికి ముందే, మనపక్కన గంట ప్రయాణంలో నచ్చని వ్యక్తి కూర్చుంటేనే లేచి వెళ్లడం అలాంటిది జీవితాంతం కలిసి ప్రయాణించాల్సిన వ్యక్తి ఎంత జాగ్రత్త గా ఉండాలి 🫡
@d.somesh1380
@d.somesh1380 4 ай бұрын
దయచేసి విడాకులు తీసుకోండి, దయచేసి మీ సమయాన్ని మరియు జీవితాన్ని వృధా చేసుకోకండి 💖 అభిరామ్ జీ.
@dattarampatil3559
@dattarampatil3559 4 ай бұрын
W
@ramarao7401
@ramarao7401 3 ай бұрын
Yes​@@dattarampatil3559
@user-yq4fi3db8q
@user-yq4fi3db8q 2 ай бұрын
నేను కూడా కాపురం చేసే ఆడదానిని, జాబ్ చేస్తాను జూనియర్ కాలేజీ లెక్చరర్ గా, నా భర్త కూడా ఉద్యోగం చేస్తాను. నువ్వు అనుకోన స్వేచ్ఛ మొగుడి మీద నీకి ఏమి ఎమోషనల్ గా ఫీలింగ్ లేదు. నిను నాకు నాచినట్టు ఉంటాను, నా బర్తకి నచ్చింది వండిపెడతా తానకి ప్రతి పని నేను చేస్తేనే ఇస్తం. ఇధి స్వేచ్ఛ. నీ మాటలు నువ్వు భార్య నాణ్యత లేదు. దానికి విడాకులు ఇవ్వు . మాటలోనే తేలుస్తుంది తానా పొగరు.
@mkrao100
@mkrao100 Ай бұрын
This a serious mental disorder needs treatment.
@user-rb8ru9xv3j
@user-rb8ru9xv3j 8 күн бұрын
Vidakulu evadam samasyku
@shankuneelayadav6875
@shankuneelayadav6875 3 күн бұрын
Super ga chepparu madam
@SureshNelapudi-lb7bs
@SureshNelapudi-lb7bs Күн бұрын
💯
@badekrishna4096
@badekrishna4096 Ай бұрын
అతడికి విడాకులు ఇప్పించండి ,ఆమెకి ఇంకెడైనా ఉన్నాడేమో చూడండి.
@pingalivenkatasubbarayalu1561
@pingalivenkatasubbarayalu1561 2 ай бұрын
ఏ లోకం నుండి. ఊడి పడిందో గానీ భర్త బలై పోయాడు... మెత్తని కత్తి..
@gaduguluckylucky2929
@gaduguluckylucky2929 4 ай бұрын
😢 దయచేసి అతనికి విడాకులు ఇప్పించండి సర్ అతను ఏడవడం బాధగా ఉంది సంధ్యకు దిమకు తక్కువ ఉంది
@Nigamaagama9
@Nigamaagama9 3 ай бұрын
అసల అట్లాంటి ఆడవాళ్ళ కు ఉద్యోగం ఊడబెరికి ఆమెను కన్న తల్లి దండ్రు‌‌ లను అట్లాంటి దాన్ని కన్నవా ళ్ళను కష్టడీలోకి తీసుకోవాలి.
@phanikrishna2208
@phanikrishna2208 2 ай бұрын
చూడమ్మా నే ఇష్టం వచ్చినట్లు తిరగు అంటున్నావు వాడు ఇంకోదానితో తిరిగితే నే పరిస్థితి enti
@praveenkumarsunkari1393
@praveenkumarsunkari1393 3 ай бұрын
She is like RGV...! Her thoughts similarly matching to RGV's thoughts..!!
@RKLEGAL_TS
@RKLEGAL_TS Ай бұрын
Hahahahaha😂😂😂😂😂😂
@peddanna1010
@peddanna1010 2 ай бұрын
నీ జాబ్.. కొద్ది కాలం.. నీ ..భర్త... ఎప్పుడు నీతో ఉంటాడు.. అమె... రోబో లాగా ఉంది..!!
@subbaraokancharla1356
@subbaraokancharla1356 3 ай бұрын
ఈ ఎపిసోడ్ కు వచ్చిన కామెంట్స్ అన్నీ చదువుకో తల్లి మీ తప్పెంటో తెలుస్తుంది
@dr.devathsuresh6830
@dr.devathsuresh6830 4 ай бұрын
ఈ అవ్వ గారికి వేరే కనెక్షన్ ఐనా ఉండాలి లేదా. కమ్యూనికృస్తులు నూరిపోస్తున్న ఫెమినిజాం, లైబరాలిజం, విమెన్ రైట్స్ అనే రోగం తో సంసారాన్ని నాశనం చేసుకుంటోంది. ఇలాంటి వాళ్ళే లవ్ జి్హాద్ అనే వలలో పడి అబ్దుల్ చేతిలో ముక్కలయేది. కోర్థుల చుట్టూ భర్తలని తిప్పేది. వీలు సంసారానికి పనికి రారు. డాక్టర్ నీ వల్ల కాదు వీలను మార్చడం. విడాకులు ఇపించండి పాపం తననైనా సుఖంగా ఉంటాడు
@kashasrinivas7384
@kashasrinivas7384 14 сағат бұрын
Karaktga cheppinav sir super cute👌👌👌👌👌👌❤❤❤❤❤❤😮😮😮😮
@user-qb5zg3vl3s
@user-qb5zg3vl3s 2 ай бұрын
డాక్టరు గారు దయచేసి వారికి విడాకులు ఇప్పించి అతని జీవితాన్ని కాపాడండీ
@sudhakasimalla1876
@sudhakasimalla1876 2 ай бұрын
Abi gaaru. Tanu kavalaney chesthundhi
@pattabisumalatha3750
@pattabisumalatha3750 4 ай бұрын
good husband unnavallaku good wife radhu
@BaswaYadav
@BaswaYadav 9 күн бұрын
Carret ga chepparu...
@pingalivenkatasubbarayalu1561
@pingalivenkatasubbarayalu1561 2 ай бұрын
ఆ అమ్మాయి తల్లి తండ్రుల పెంపకం లోపం... తల్లి చెప్పాద్దండీ...
@user-vf3sd1oj9c
@user-vf3sd1oj9c 3 ай бұрын
దయచేసి దానిని వదిలించుకోవాలి .మీ జీవితం నాషణం చేసుకోవద్దు.అభీగారు.
@VijjuNishani-nu1my
@VijjuNishani-nu1my 3 ай бұрын
నిజంగా ఇది రోబో కంటే గోరం బాధాకరం..
@narsimulugulla101
@narsimulugulla101 3 ай бұрын
సెకండ్ షో ఉంది బాబు నికు తెలియదు
@user-vf3sd1oj9c
@user-vf3sd1oj9c 3 ай бұрын
ఇలాంటి ఆడవారిని ఊరి తీయాలి.దీనికి వేరే లింకులు చాలా ఉన్నాయి.లింకులా సంధ్య నీకో దండం.
@kamalaramaraoseelam9746
@kamalaramaraoseelam9746 3 ай бұрын
సంసారం తెలియని దానితో ఎందుకు అన్నయ్య విడాకులు తీసుకో
@nagarajujaggabathula2381
@nagarajujaggabathula2381 2 ай бұрын
సంధ్య అది నీ తప్పు కాదు నీ తల్లిదండ్రుల పెంపకం అది
@balatripurasundari8923
@balatripurasundari8923 4 ай бұрын
Sir doctor garu veellaki personal sessions teesukondi pls
@VaniVijayKotyada
@VaniVijayKotyada 3 ай бұрын
Sir he is good person please save life
@nageswaraomadivi7309
@nageswaraomadivi7309 2 ай бұрын
ఇలాంటి ఆడవాళ్లు ఏం చెప్పిన అర్ధం కాదు ఆ షో వాళ్ళకి టైం వెస్ట్
@govardhangovardhan9705
@govardhangovardhan9705 2 ай бұрын
ఈవిడకు ఉద్యోగం పేరుతో బయట కనెక్షన్ ఉండొచ్చు
@venuyadav5002
@venuyadav5002 Ай бұрын
ఆమె పెంపకం అలానే ఉన్నది కాబట్టి ఆమెకు అర్థం అయితలేదు
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 4 ай бұрын
ఆమెకు వేరే ఏదో background వుంది
@ramugmp3650
@ramugmp3650 3 ай бұрын
Dr. Kalyan Gaaru Is Chaaala sunnitamaina Manasu Acharya Dhevo Bhava 🙏💐🙏
@bujjibujji1657
@bujjibujji1657 Ай бұрын
నేను ఒక ఆడపిల్ల తల్లి నీ ఆ అమ్మాయి ది చాలా చాలా తప్పు వుంది.
@katravaraju5241
@katravaraju5241 Ай бұрын
Avnu
@khatwangi.2506
@khatwangi.2506 4 ай бұрын
బాగా వాయించు. ముప్పోద్దులా... Gap ఇవ్వకు..
@TROLLS397
@TROLLS397 2 ай бұрын
ఇలాంటి అమ్మాయిని చూసినప్పుడు పెళ్లి అంటే భయం అవుతుంది 😢
@venkateshpatnala7241
@venkateshpatnala7241 2 ай бұрын
Only Andam chusi chesukunte ilane avtadi....
@GS-um6ww
@GS-um6ww 2 ай бұрын
The lady is very assertive . the man is low on assertiveness ..
@tnarayana5820
@tnarayana5820 2 ай бұрын
ఏమి లేదు సంపాదన ఉందని పొగరు
@peddurivenkatesh4596
@peddurivenkatesh4596 3 ай бұрын
Sandhya neevu naabidda lantivi alochinchuko chala manchi sansaram needi god bless you 🎉🎉🎉
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 4 ай бұрын
తప్పు అంతా ఈవిడ ను కన్న తల్లీ తండ్రి ల ది.
@user-ns3rz3mp8j
@user-ns3rz3mp8j 4 ай бұрын
No. Mistek
@rushikeshchinnu5823
@rushikeshchinnu5823 3 ай бұрын
😊😊😊😊​@@user-ns3rz3mp8j
@suryakavuru4756
@suryakavuru4756 Ай бұрын
ఓరి భగవంతుడా నాకు చక్కనైన పద్ధతి అయిన అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను గోవిందా
@Sspar
@Sspar 18 күн бұрын
😊
@sandeepa9626
@sandeepa9626 Ай бұрын
వామ్మో ఈ ఎపిసోడ్ చూస్తుంటే అమ్మాయి మీద కోపం వస్తుంది 🤬🤬😡 కింద వేసి కొట్టాలని ఉంది సార్ 😡 ఇలాంటి వాళ్ళని చూస్తుంటే
@althafahmed2007
@althafahmed2007 4 ай бұрын
Sir.Sandya ki aaham and family pempakam not good personal.Counsling to Sandya
@varalaxmimanusani9644
@varalaxmimanusani9644 2 ай бұрын
ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి సార్ ఇది
@rajenderreddymeenapally7459
@rajenderreddymeenapally7459 4 ай бұрын
పతివ్రత అనేది సతి సావిత్రి వంటి పుణ్య స్త్రీలకు వాడే పేరు ఇలాంటి దిక్కుమాలిన వారికి వాడకండి. మీరు ఆ పేరు తీసేస్తే బెటర్.
@francysudhakar3967
@francysudhakar3967 4 ай бұрын
Sandhya ke kovvu ekkukottukuntundhi. Thanne vadu ayethe bagundedhi
@Kkg.143
@Kkg.143 2 ай бұрын
background emo gani ... naku telisi fore ground undadhu 🤐
@ramreddy1435
@ramreddy1435 Ай бұрын
పనులు అన్ని బయట అయిపోతుంటే ఇంటిదగ్గర పని ఏమివుంటుంది మొగుడు అవసరంలేదు
@saladijanardhanaswamy5467
@saladijanardhanaswamy5467 3 ай бұрын
Tenkyu sir tenkyu jeya mem❤
@vinaykumarbadipati7614
@vinaykumarbadipati7614 Ай бұрын
Complete ga "Guruji" RGV laga maripoyina sandhya..... 😢😢😢 E episode RGV chuste sandhya ni mamuluga appreciate cheyadu..... 😂😂😂😂
@sivayyasravanthi4369
@sivayyasravanthi4369 4 ай бұрын
Madam ki second chanel undi emo sir pl identifi
@Competitions2023
@Competitions2023 Ай бұрын
Life is a adjustment, for beautiful attachment....... Ala adjust kanappudu.... Kalisi undekantey vidipovatam better
@jiomobile1074
@jiomobile1074 3 ай бұрын
ఇదంతా చూసిన తర్వాత సంధ్య కు రోజుకు బాగా 10 సార్లు పువ్వు మంట పుట్టేటట్టుగా గెంగుతే అప్పుడు తన భర్తను వదలదు. సంధ్యకు బాగా దోలా ఉంది తను పక్కన వాడితో బాగా కుమ్మిచ్చు కుంటుంది ఇది నిజం. 69 లో ఒక గంట dogstyle lo ఒక గంట. Classic లో oka గంట మిగతా 7 గంటలు forplay చేస్తూ గెంగు బయ్యా ఇంకెక్కడికి పోదు. 😡
@nshivakumar7880
@nshivakumar7880 2 ай бұрын
😄😄😄😄
@nshivakumar7880
@nshivakumar7880 2 ай бұрын
అరే నాయనా ఎన్ని యాంగిల్స్ ఎట్లా తెలుసు అన్న నీకు
@manaAP-shineEswar
@manaAP-shineEswar 23 күн бұрын
🎉 చదువు కంటే ముఖ్యం సంస్కారం సంస్కారమే సాంప్రదాయం ,సంసారం, జీవితాన్ని నేర్పిస్తుంది,🎉 సంస్కార సాంప్రదాయం లేని హీను రాలు
@shankuneelayadav6875
@shankuneelayadav6875 3 күн бұрын
I'm fans of the Dr Kalyan Sir and Jaya madam garu
@svrocksvlogs5655
@svrocksvlogs5655 2 ай бұрын
అభి గారు ఆమె కావాలని ఆలా చేస్తుంది, నువ్వు డివోర్స్ ఇస్తాను అనే వర్డ్ కోసం వెయిట్ చేస్తుంది. నువ్వు డివోర్స్ ఇచ్చేయ్ వేరే మ్యారేజ్ చేసుకో హ్యాపీ గా వుండు, ఆమె నువ్వు డివోర్స్ ఇచ్చే వరకు ఇలాగ బిహేవ్ చేస్తుద్ది.
@swathilachireddy170
@swathilachireddy170 3 ай бұрын
E topics yekadnunchi theskostharo kani andari intlo jarige sensitive issues kuda discuss chesthunaru mee program ki addict ayipoyanu.Konni fake anipinchina andariki use aye topics a theskuntunaru.Inka manchi topics me program konasagalani korukuntunam.🙏🏼
@vasanthkumarboddu1455
@vasanthkumarboddu1455 3 ай бұрын
ఆమెకు మెదడు తక్కువ,ఆమెకు దంచుడే పక్క
@upendranathmudaliar7807
@upendranathmudaliar7807 Ай бұрын
100% meeru kuda sandya mind set lone unnaru Swathi garu
@MaheshwararaoBulera
@MaheshwararaoBulera 2 ай бұрын
అది ఒక ఆడది కాదు సార్.
@phanikrishna2208
@phanikrishna2208 2 ай бұрын
Good సంధ్యా
@balahussain158
@balahussain158 2 ай бұрын
ఈవిడ బార్యగా వుండటానికి యేమాత్రం పనికి రాదు.విడిపోయి సంతోషంగా ఇంకొక్క మాంచి అమ్మయిని పెండ్లి చేసుకొని సంతోషంగా ఉందండీ సార్.మీలాంటి మంచి మనిషికి ఈ లాంటి బార్య అవసరం లేదు.
@BaswaYadav
@BaswaYadav 9 күн бұрын
Doctor garu me shirt chala bagundhi sir good discussion chepparu sir tq
@muppavarapuprabhakar426
@muppavarapuprabhakar426 Ай бұрын
సిటీ అమ్మాయిని పల్లెటూరు అబ్బాయి చేసుకొంటే ఇలా నే ఉంటుంది
@user-yw3fs1co1b
@user-yw3fs1co1b Ай бұрын
Sir..Aavida meeku Counseling chesindi😂🙏
@saragollabaswaraj5358
@saragollabaswaraj5358 Ай бұрын
Simplega cheppalante swargam nundi narakamloki vellalanukuntunnadu it' my feeling...
@truecitizen1
@truecitizen1 4 ай бұрын
Dani age chepandi... Dani asthulu nationalize cheyandi.. Job teseyandi ..business koolcheyandi...illu koolcheyandi.. savings motham orphan age ki raseyandi.. apdu set authundhi ee munda
@anithapenkey7841
@anithapenkey7841 4 ай бұрын
Supper
@user-ck7bk6ch1m
@user-ck7bk6ch1m 3 ай бұрын
Sir please control your language. Yentha worst fellow ayna Mari ila ani pettalsina avasaram ledu ani naa feeling
@kiran9859
@kiran9859 4 ай бұрын
she has to answer all her questions when she get any illness or accident.
@mehboob1140
@mehboob1140 3 ай бұрын
Full ga thagi vachi kottandi Abhi garu One month Gattiga kodithe Set avuddi
@ManojKumar-kd8mb
@ManojKumar-kd8mb 2 ай бұрын
She is not suitable person to married life,,,, please give her divorcé
@venkataripakula8810
@venkataripakula8810 7 күн бұрын
తమ్ముడు ఈవడ ఔటర్ లైన్ ఉంది ట్రాక్ చేంజ్ అయింది తమ్ముడు ఈవిడ చాలమేధావి 6 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి ఇంతవరకు నీకు తండ్రి స్థానం ఇయ్యలేదు అంటే నీకు ఇంకా అర్థము కాలేదు జాగ్రత ఈవిడ నీకు హైదరాబాద్ ఎర్రగడ్డ ఎంట్రన్స్ చూపుతోంది జై శ్రీ రాం
@mikem8037
@mikem8037 Ай бұрын
పాప RGV ఫిమేల్ version లా ఉంది... బాగా ఇంట్రెస్టింగ్ కేరక్టర్...
@phanikrishna2208
@phanikrishna2208 2 ай бұрын
ఆ అమ్మాయి హాస్టల్ లో పెరిగింది dr అటాచ్మెంట్స్ levu
@creazypilla6509
@creazypilla6509 20 күн бұрын
Elanti valla ne chesukunte amea ke addu undadhi ani chesukundhi papam athanu enko marriage chesukoni happy ga unte better
@prameelarani6139
@prameelarani6139 3 ай бұрын
❤❤❤
@mkrao100
@mkrao100 Ай бұрын
This is a clear case of Schizoid personality disorder (ScPD) is a mental health condition that can cause people to seem emotionless and distant. People with ScPD have a limited range of emotions when interacting with others, and may not be interested in or able to form close relationships. They may also appear to keep to themselves or reject others, and may structure their lives to minimize contact with others.
@ramanasarma8782
@ramanasarma8782 3 ай бұрын
eevidaki vere sambamdhaalu vudi vumdali.how ishe managing ?intelligent lady
@RKLEGAL_TS
@RKLEGAL_TS Ай бұрын
తను నార్మల్ ఉన్నాడు, బట్ వైఫ్ అబ్నార్మల్ ఉంది. ఇట్స్ క్లియర్. హాస్టల్ లో ఉన్నట్టు ఉంటుంది పర్ఫెక్ట్లీ 😂😂
@anithapenkey7841
@anithapenkey7841 4 ай бұрын
Aa ammayi background lo imko person kuda vunidi vuntaru ala vunavalle ila matladatharu . Mi good character ki assalu set kadu ime vidakulu ichemdi sir
@Incogni825
@Incogni825 6 күн бұрын
Enteee pelli chesukovalantey lite gaa bayamesthundhi 😂😂😂😂😅😅😅
@muppavarapuprabhakar426
@muppavarapuprabhakar426 Ай бұрын
ఆస్తికోసం జరిగిన పెళ్లి
@rkreddy8460
@rkreddy8460 3 ай бұрын
ఇలా మాట్లాడేది ఆడదే నా అనేది నాకు ఆర్ధం రావడంలేదు వైఫ్ ఎలావుందాలి అన్నిటికీ అబ్జాచన్ పుట్టాలి నీనైతే విడకులు తెస్కోండి చాల మంచిది
@Mynaturalvlogs853
@Mynaturalvlogs853 2 ай бұрын
నెల్లూరు వాళ్ళకి చదష్టాలు ఎక్కువ... మీరు మారండి అన్నీ సద్దుకుంటాయి 😂
@svpraveen5653
@svpraveen5653 2 ай бұрын
Hi Jaya
@aseervadamdarla9412
@aseervadamdarla9412 26 күн бұрын
అభిరామ్, మీ ఇద్దరి సమస్యకి పరిష్కారము బెడ్ రూమ్ లో దొరుకుతుంది, కేకలు అరుపులు పిడుగులు, చూపించు బెడ్రూంలో అభిరాం, డాగీ స్టైల్, ఇటాలియన్ స్టైల్ ఆఫ్రికన్ స్టైల్ లతో, కేకలు వెయ్యాలి అభిరాం, ఇవన్నీ నువ్వు చేయకపోవడంతో, గుంట ఎగిరెగిరి పడుతుంది.( ఫ్రాయిడ్ ని ఒకసారి చదువు అభిరామ్).
@lpnjp
@lpnjp Ай бұрын
Manchi vallake elanti vallu dorukutharu
@mr.gambler3353
@mr.gambler3353 3 ай бұрын
Kalikalam babu,,elantivi enka chala chustaru,,
@GAGAN22922
@GAGAN22922 19 күн бұрын
అబ్బా ఏం కట్టుబాట్లామ్మ ...అసలు ఆడదానిలగా ఆలోసిస్తున్నవ
@nagarajujaggabathula2381
@nagarajujaggabathula2381 2 ай бұрын
అమ్మాయికి గైడెన్స్ ఇవ్వటానికి 24:06 24:08 వాళ్ల పుట్టింటితరుపున ఎవరో ఉన్నారు ఈ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి ఈ అమ్మాయి మాయలో ఉంది అదే జీవితం అనుకుంటుంది నువ్వు ముందు మాయ లోంచి బయటికి రా నీ జీవితం పువ్వుల వనం అవుతుంది ఒక్కసారి నీకు ఎవరు చెప్తున్నారు వాళ్ళనే రీసెర్చ్ చెయ్ అప్పుడు అర్థమవుతుంది జీవితమంటే ఏంటో సంధ్య నిన్నే
@chiranjivikoram9903
@chiranjivikoram9903 2 ай бұрын
Nilanti wife avariki undakudadhu thalli abhiram garu miru enta pain anubavistunnaro chuse make ardam ayendi kani life share chesukunna avadiki kanisam yee matram ardam kavadam ledu miru disappointed avvodu
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 4 ай бұрын
Jump case...
@sksaleem3149
@sksaleem3149 Ай бұрын
100% అవిడకి వేరె vaadu వున్నాడు Comfort bokka em లేదు రేపు బండారం బయట పడితే manage cheyadam కోసమే
@ahmedsmile143
@ahmedsmile143 3 ай бұрын
Baboyeeee eevida maamulaga ledu gaa!!! 🙏🏻
@ramaraovannam4060
@ramaraovannam4060 4 ай бұрын
రోజు కుమూడు. నాలుగు సార్లు. గట్టిగా. వాయించునీమూట. తప్ప క. వింటది..
@Neelu_h20
@Neelu_h20 4 ай бұрын
Old episode
@anithagteju-pt7su
@anithagteju-pt7su 27 күн бұрын
I'm also women I really sad for this story nijaniki womens ki family ki vaddi petti premaga kalisi nadavadamlo unna santhosam e kalam ammailaki telidu really bad luck women correct thana thalli elage unnaremo nenu enno episodes chusanu kani edi endoko chala badhaga anipishtondi 😔
@user-lo7vl2rv8e
@user-lo7vl2rv8e 4 ай бұрын
Haibro
@SucharithaRuchitha
@SucharithaRuchitha Ай бұрын
ఓ మూల పడి ఉంటాడులే అని పెళ్లి చేసుకుంది లా ఉంది
@SucharithaRuchitha
@SucharithaRuchitha Ай бұрын
మొత్తానికి ఇతనికి సంధ్య చుక్కలు చూపిస్తోంది
@muppavarapuprabhakar426
@muppavarapuprabhakar426 Ай бұрын
డాక్టర్ గారు ముందే చెప్పారు మ్యాచింగ్ సరిగా లేదూన్నారు
@BUJJI-y5l
@BUJJI-y5l 15 күн бұрын
She is phsycologic ... problem undhi.....nenu eelanti....ammaini chusyanu..... please...akka....nv....manchiga undu......❤❤❤❤❤❤
@user-ls2po4im1o
@user-ls2po4im1o 4 ай бұрын
సంధ్య గారు మీకు లాగా యాడ్ చేయటం మా మగవాళ్ళకి రాదు
@user-en3rx9jy8n
@user-en3rx9jy8n 2 ай бұрын
Dr garu ayana barya pakka sayko aadvaliu paisalu sampadinchnanirojulu yediproblamsa alani pathi adavalu Ila undaru
@sirigirimedia9958
@sirigirimedia9958 3 ай бұрын
ఎలాంటి ముండలు వినరు
@muppavarapuprabhakar426
@muppavarapuprabhakar426 Ай бұрын
పడక సుఖం ఇవ్వకు అని వాళ్ళ అమ్మ చెప్పి వుంటాది
@ganapathirao466
@ganapathirao466 4 ай бұрын
భార్య, భర్తలు అంటే కొట్టుకోవాలి కదా
@SUMA9994
@SUMA9994 19 күн бұрын
A ammai matrameee happy ga undi.... Athanni chitrahimsalu peduthundi... Anna ammai neeku correct kaadu...
Andamaina Jeevitham latest Episode | Best Moral Video  |Dr Kalyan Chakravarthy | Sumantv
25:09
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Andamaina Jeevitham New  Episode | Best Moral Video |Dr Kalyan Chakravarthy| Sumantv
26:41
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 85 М.
МЛАДШАЯ СЕСТРА И МОРОЖЕНОЕ ИЗ АРБУЗА
0:41
ОЛЯ ПЕРЧИК
Рет қаралды 3,3 МЛН
Сын вернулся с войны и сделал сюрприз 🤯
0:17
Фильмы I Сериалы
Рет қаралды 5 МЛН