అందుకే రోతగావుందని అన్నారు|1రోజులోకాదు2రోజులుచేసారు|ఈరోజునుంచి garden పనిమొదలు|మొక్కలుతేవాల్సివుంది

  Рет қаралды 131,250

Ammamaata

Ammamaata

10 ай бұрын

#GardenWork
#ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 436
@aruunareddy1810
@aruunareddy1810 10 ай бұрын
వారం రోజులపాటు చీరలు , ఇతర వీడియోలు మానేసి అంగనం శుభ్రం చేసి , మొక్కలు నాటే వీడియోలు పెట్టొచ్చు కదా . ఆవులు వస్తున్నాయని గేట్లు పెట్టే బదులుగా , ఆవులకు ఆహారం, నీళ్ళ వసతి గేట్ బయట చెయ్యేచ్చు కదా . లోపలి టైల్స్ పైన నడిస్తే జరవా ఆవులు ? ఎవరైనా ఇట్లా అంటే భలేగా సమర్తించుకుంటారు మీరు . పొగడ్తలే కాదు ఇవి కూడా సమానంగా తీసుకోవాలి మీరు . నిజంగా ఉపయోగకరంగా ఉంటాయి కొందరికి మీ మాటలు 👍
@ayeshamohammadmohammed1849
@ayeshamohammadmohammed1849 10 ай бұрын
Evaru Ela vnte miku endhuku
@aruunareddy1810
@aruunareddy1810 10 ай бұрын
@@ayeshamohammadmohammed1849 నిన్ను కాదు కదా , నా అభిప్రాయం చెప్పాను . నీకెందుకు ? ఎవరెవరు ఏమంటే ఇంకెవరికో నొప్పి
@aruunareddy1810
@aruunareddy1810 10 ай бұрын
@@shireeshamahesh1482 ఎందుకు ఇవ్వకూడదు చెప్పు , నీదేం పోతుంది
@Ammamaataofficial
@Ammamaataofficial 10 ай бұрын
ఏదోలే అమ్మా నా లైఫ్ ని వీలైనంత మంచిగా అందరికీ ఉపయోగపడే లానే చేసుకుంటున్నా.
@aruunareddy1810
@aruunareddy1810 10 ай бұрын
@@shireeshamahesh1482 clean గ ఆవిడ ఉంచుకోలేదని నేను అనలేదు . వీడియోల వల్ల టైమ్ దొరకడం లేదని అన్నారు . జయగారు ఏం చెప్పింది బాగా వినండి , నా కామెంట్ అర్ధం అవుతుంది మీకు
@sunnammadhavi3861
@sunnammadhavi3861 10 ай бұрын
హాయ్ అమ్మ... పళ్ళ మొక్కలు, అలాగే మందారం మొక్కలు చాలా రకాలు ఉన్నాయి అమ్మ అవి వేసుకుంటే మీకు రోజూ పూజకు బోలెడు పువ్వులు పూస్తాయి....
@bleelavathi4939
@bleelavathi4939 10 ай бұрын
అమ్మ మీ మరిదిగారు అంకుల్ గారు మీకు దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే మా ఇంట్లో మాకు ఇష్టం ఉన్నా తీసుకెళ్ళి చేసి పెట్టే వాళ్ళు లేరు
@lakshmikumari2383
@lakshmikumari2383 10 ай бұрын
Matti tiragesi aagaddi verlu dulipinchi teeyincheyandi . Lekapothe tadi tagalagane gaddi vachestundhi . Adeniam, ganneru,Roses veyandi baguntundhi .Maintenance takkuva.
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 10 ай бұрын
అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది అమ్మ జామ మొక్కకి, నాటు బొబ్బాయి మొక్కకి పెద్దగా మెయింటినెన్స్ అవసరం ఉండదు హెల్త్ కు చాలా మంచివి 🙏🙏💞💞
@rajanikantheti5539
@rajanikantheti5539 10 ай бұрын
Adenium plants పెట్టుకోండి .దేవుడికి పువ్వులు వస్తాయి , వారానికి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతాది.అలాగే spider ప్లాంట్,snake ప్లాంట్ ,areca palm ,లాంటివి మంచి air purifiers గా పనిచేస్తాయి ,maintainence తక్కువ అండి.
@madhumugul9680
@madhumugul9680 10 ай бұрын
నాకు మీ లాగ అంత పెద్ద జాగ ఉంటే, బీరకాయ, పొట్లకాయ, చిక్కుడు, కాకరకాయ పాదులు వేస్తాను ఒకపక్క, పొడవుగా ఉండే కుండీలో మెంతికుర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, పాలకూర వేస్తాను ఒకపక్క, సన్నజాజులు, మల్లిపూవ్వు, కనకంబరాలు, మరువం, గులాబీలు, చెమంతిలు కూడా పొడవుగా ఉండే కుండీలో వేస్తాను, మందార మొక్కలు అన్ని రకాలు, నందివర్ధన మొక్కులు వేస్తాను ఒకపక్క, జామ, సీతాఫలం, బొప్పాయి చెట్టులు ఒకపక్క వేస్తాను అని అనుకుంటాను అండి, అబ్బా పువ్వులు, పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు అన్ని రకాలు మన పెరటిలోవి సూపర్ కదా అని అనిపిస్తది,మనం తినడం కాకుండా, ఫ్రెండ్స్ కి, ఇరుగు పొరుగు వాళ్ళు కి, ముఖ్యంగా ప్రాబ్లెమ్సు తో వున్నా వాళ్లకి పువ్వు, పండు, కూరలు హెల్ప్ చెయ్యచ్చు కదా నేను ఉహించు కుంటూ వుంటాను అండి, ముంబై లో నా ఫ్లాట్ లో ఇవ్వని కలలో కూడా జరగని పనులు అండి 😀😀 అన్ని ఊహలు 😂😂
@sudershanreddypakanati9580
@sudershanreddypakanati9580 10 ай бұрын
Seetha reddy Maa illu katti 25 years indi , Usri , mango, sapota , Jama , Nimma , Danimma, orange, Seethaphal , Ramaphal , Lakshman phal , Arati , chakkarakeli, water apple , Barbados cherry etc unnai
@yehovanakapari7954
@yehovanakapari7954 10 ай бұрын
నాకు మీ ఇల్లు చూస్తే చాలా నచ్చేస్తుంది అమ్మ మేము ఫ్యూచర్లో ఊర్లో ఇల్లు అలానే కట్టిస్తాను మీరు ఉయ్యాలో అంకుల్ గారు మీరు ప్రశాంతంగా కాఫీ తాగినప్పుడు మా హస్బెండ్ కి చూపిస్తాను. బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పెద్దోడు చదువు అయిపోయి జాబ్ వచ్చేశాక మనం కూడా ఊరు వచ్చేసి ఇలానే ఇల్లు కట్టుకోవాలి అని చెప్తాను .
@neethuprathyushanaladi9907
@neethuprathyushanaladi9907 10 ай бұрын
మంచి లాన్ గ్రాస్ వేసేయండి ఆంటీ. గోడ పక్కన పెద్ద చెట్లు వేస్తే వేర్లు గోడ లోపలికి వెళ్లి గోడలు పాడు అవుతాయి
@umapuppala3430
@umapuppala3430 10 ай бұрын
Me వాదన అందరికీ అర్థమయ్యేలా వుంటుంది అమ్మ
@arunadevin8672
@arunadevin8672 10 ай бұрын
Low maintenance అంటే adenium కలెక్షన్ చెయ్యండి అమ్మ. ఒక వైపు కనకాంబరాలు, బంతి, చామంతి,మరువం, లాంటి సీజనల్ పెట్టుకుంటే అయిపోగానే తీసివేయవచ్చు.మళ్ళీ కొత్తవి పెట్టుకోవచ్చు ఆంటీ. కొబ్బరి చెట్లు రెండు మూడు వేస్తే summer lo ఉపయోగం.పండ్ల మొక్కలు grafted vi techhukuvachhu. Dwarf variety అయితే మరీ మంచిది.పూజకి పనికి వచ్చేవి, నంది వర్ధనాలు, నూరు వరహాలు, నాటు మందార etc low maintanance.మల్లెలు, సింహాచలం సపెంగ ఉండి తీరాల్సిందే అమ్మా .
@usharanimeka3100
@usharanimeka3100 10 ай бұрын
నాకు నవ్వొచ్చింది, మాఇంట్లో కూడా ఇదే తంతు, మా వాళ్లకు ఇంట్రెస్ట్ ఉండదు, నామీద కూడా విసుక్కంటారు, నాకు ఇంట్రెస్ట్ నాకు ఓపిక ఉన్నంతవరకు చేసుకుంటా. ఎక్కువ పోషణ చేసే మొక్కలు పెట్టుకోకు. 👌
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 10 ай бұрын
ఇప్పుడు క్లీన్ చేయించాక చాలా బావుంది. కానీ మళ్ళీ one week ki grass వచ్చేస్తుంది. Grass cutter కొనుక్కుని frequent gaa clean చేస్తూ ఉండాలి మీరు. గార్డెన్ క్లీనింగ్ ఒకసారి తో అయిపోదు కదా
@abhiram8893
@abhiram8893 10 ай бұрын
మాకు ఒక చిన్ని ఇల్లు ఉండండి ఆ చిన్ని ఇల్లు ని అమ్ముకుని మీలాగే పెద్ద ఇల్లు కట్టుకుని అన్ని మొక్కలు వేసుకోవాలనేది నా కోరిక పూలు పళ్ళు కాయగూరలు కూడా పెంచుకోవాలని నా కోరిక ఆ కోరిక నా భగవంతుడు ఎప్పుడూ నెరవేరుస్తాడో మీరు కూడా దీవించండి అమ్మ నాకు మొక్కలు కాయగూరలు పెంచుకోవడం అన్న చాలా అంటే చాలా ఇష్టం ఆ మొక్కల్లోనే నా జీవితం అంతా గడపాలని నాకు ఆశ ఆ తల్లి ఎప్పుడు నెరవేరుస్తుందో
@Ammamaataofficial
@Ammamaataofficial 10 ай бұрын
త్వరలోనే mee korika నెరవేరుతుంది ma
@anju8809
@anju8809 10 ай бұрын
Keera,dosa,beera, palakura,Pudina, chikkusu etc
@anushavemula
@anushavemula 10 ай бұрын
ఇల్లు అనేది కంపల్సరీ మన వయసుకు తగ్గట్టు ఉండాల లేకపోతే మనం కూర్చునే stools and chairs టేబుల్ కూడా ఇబ్బంది గా కనిపిస్తుంది రేపు చిన్న చిన్నవి కూడా అడ్డు గా అనిపిస్తాయి
@leelagaddipati3933
@leelagaddipati3933 10 ай бұрын
Plant the tree by planning correctky so it start to grow and produce yield. Mango, sapota, seetphalam, jama and pomegranate can be planted. Good thing that garden was started. Flowering plants, mandaram, ganneru, malle, banthi , chemanthi.
@routhuramya2001
@routhuramya2001 10 ай бұрын
అమ్మ హెల్త్ ఎలా ఉంది.
@adilakshmi_chitchats
@adilakshmi_chitchats 10 ай бұрын
అమ్మ మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు మాట్లాడుతుంటే అంటే చూడ బుద్ధి అయింది మా ఇంట్లో మా ఇంట్లో కొబ్బరి చెట్లు సీతాఫలం సపోట జామ నిమ్మ ఉన్నాయి వాటర్ ఆపిల్ ఉన్నాయి మీ హౌస్ చాలా బాగుంటది ముఖ్యంగా మీరు మాట్లాడుతుంటే నాకు చాలా బాగా నచ్చింది
@srimadhuripilla1842
@srimadhuripilla1842 10 ай бұрын
Amma, how is your health? Yes amma your right. Whatever is destined for us will certainly happen.
@lakshmiprasannaprasanna4388
@lakshmiprasannaprasanna4388 10 ай бұрын
Hi I'm from kadiyapulanka. Prasanna Low maintenance fruits plants are starfruit, dragon fruit, Kamala , neyradhu, paparapanasa, bathai, Thailand mamidi, narija, waterapple
@lakshmiprasannaprasanna4388
@lakshmiprasannaprasanna4388 10 ай бұрын
Flowers loo natu madhram, gulabi, karevaru, nadhivadhana meku aa doubt vachaina adigadii evii zero maintenance anta ma father chappuru
@srivallichintalapati
@srivallichintalapati 10 ай бұрын
Dosa pandu cut chesinappudu aa ginjelu malli garden lo oka moola veseyyandi. Malli baaga vastaayi. Alaane puccha kaaya ginjelu, vankaya, tomato, chikkudu, donda, beera, kaakarakaaya veyyandi. Avi yearly veysevi. meeku low maintenance and regular use avutaayi. Alaane aaku kuuralu kooda low maintenance. Alaaney gazebo pakkana pandiri veyinchi malle or jaaji leka draksha pandu veyachchu. Mandara, nooru varahaalu, kobbari chettlu laantivi roadside vestey ornamental gaa kanipistaayi. Oka neem tree vesukondi health ki manchidi. Veelaite drum stick vesukondi. Crotons kaani ornamental plants vesetappudu Avi evi mullu lekunda , cows ki harmful gaa lekunda chooskondi.
@abhiram8893
@abhiram8893 10 ай бұрын
అమ్మ సపోటా చెట్టు వేసుకోండి జామ చెట్టు వేసుకోండి మామిడి చెట్టు వేసుకోండి రామ్ బల చెట్టు కూడా వేసుకోండి గులాబ్జామ్ చెట్లు ఇక పూల మొక్కలైతే మందారంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని వేసుకోండి మీకు చక్కగా దేవుని విగ్రహాలకు పెట్టుకోవడానికి బాగుంటుంది పూల మొక్కలు ఎక్కువగా వేసుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది తోటకూర విత్తనాలు గోంగూర విత్తనాలు ఇలాంటివి కూడా ఆకుకూరలు కూడా జల్లారంటే ఒక సైడు అయ్యి ఒక సైడు ఇయ్యి ఒక సైడు ఇయ్యి పెట్టుకుంటే మెయింటినెన్స్ కూడా వీజీ అవుతుంది అలాగే ప్రకృతి పదంగా అందంగా ఉంటుంది పళ్ళు కాయగూరలు కూడా వేసుకోవచ్చు
@anushasravanam4126
@anushasravanam4126 10 ай бұрын
ARECA palm, ZZ plant, Philadendron green plant, Dumb cane, red lipstick plant , prayerplant , PEACE lily, amartyalilly, Pothos, croton varieties .in creepers Radha Manohar and Rakhi flower plant is good
@nvskantham6658
@nvskantham6658 10 ай бұрын
మీ ఆరోగ్యం ఎలావుంది జయగారూ ? కడియపు లంక వెళ్ళినపుడు నర్సరీ వాళ్ళు వచ్చి ఏమొక్క ,ఏచెట్టుకు ఎండ ఎంత కా వాలో ఆ వైపు గా వాళ్ళు దగ్గరవుండి పాతి వెడతారు .మనం పే చేస్తే .లో మెయిన్ టెనెన్సు వుండేవి ఎప్పుడూ పూసేవి మొక్కలు కొన్ని వేయించు కోండి .మందారాల రకాలు అన్నీ వేయించుకుంటే పూజ కు బోలెడన్ని పూలు వస్తాయి .సింహాచలం సంపెంగ వేయించు కుంటే గజెబో దగ్గరగా పెద్ద చెట్టు అవుతుంది .అక్కడ ప్లేస్ కూడా అందంగా వుంటుంది .ముద్ద నందివర్ధనం ,గోవర్ధనం పూల చెట్లుకూడా మొండిగా బతుకుతాయి .ఎక్కువ‌మెయిన్టైనెన్స్ అవసరముండదు .ఎక్కువ పూస్తాయి .నర్సరీ వాళ్ళు బాగా చెప్తారండి .
@yehovanakapari7954
@yehovanakapari7954 10 ай бұрын
మీ వీడియో చూస్తే ఇంట్లోవాళ్లు తో మాట్లాడినట్టు మాట్లాడతారు .❤❤❤❤..
@mamathataluri8886
@mamathataluri8886 10 ай бұрын
Namaste amma vavalakshmi pooja roju miru kobbari Kaya kodithe puvvu vacchindhi appudu nenu kobbarikayi kottinappudu Ala puvvu vasthe baaguntundhi anipinchindhi ammavari dayavalla eroju poojalo kobbarikayalo puvvu occhindhi amma chaala happy ga undhi amma
@ramadevirella4829
@ramadevirella4829 10 ай бұрын
Prahari Godala dhggara pandla chetlu pujaku panikivache pula chetlu veyyandi. Madyalo grass sheets veyyandi. Laun la untundhi. 4, 5 years alage green ga vuntundhi.
@laxmipenumetsa6567
@laxmipenumetsa6567 10 ай бұрын
Amma vallu para tho thavesaru easy ga ayipothundi ani. Borigi tho thavvite bagunnu. Konchem late ga gaddi vachunu. Vallu para tho thavvadam valana bayataki cut avuthadi. Veru radu kada.
@achithavlogs
@achithavlogs 10 ай бұрын
Ma intlo అంజీర, నేరేడు పండ్డు, సీతఫలం, కమలా పండ్డు plants unnai Amma. Take care of your health ❤
@raneescookingvlogs4383
@raneescookingvlogs4383 10 ай бұрын
గార్డెన్ మెయింటెన్ చేయాలంటే ఓపిక కావాలి జాగ్రత్తమ్మా అయినా మీరు మొక్కలు ఇస్తాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది❤
@vanajakanthavali6765
@vanajakanthavali6765 10 ай бұрын
Opikaga neat ga cheincharu amma..mokkalu pedithe super ga vuntundi ammaa❤❤❤
@Vastranjali
@Vastranjali 10 ай бұрын
అత్తమ్మ హెల్త్ జగరత్త అండి. మన ఇంట్లో అరటి చెట్టు,దానిమ్మ చెట్టు,జమ చెట్టు ఉన్నాయి అత్తమ్మ.
@LTdurga
@LTdurga 10 ай бұрын
హాయ్ అమ్మ నమస్తే ఆరోగ్యం ఎలా ఉంది మా ఇంట్లో జామ చెట్టు ఉందమ్మా చాలా స్వీట్ గా ఉంటాయి ❤❤❤
@swarnalatha9657
@swarnalatha9657 10 ай бұрын
🙏Amma gaaru fruits plants vasukondi ekkuva pani undadu Mandarlu shankupulu Roses vesukondi pooja ku untai kaltileni fruits tinavacchu alavatu padina paskhulu govulu thappakunda vasthayi meeku Divabalam undi kabatti TQ Amma. 🙏🙏🙏
@swaroopanadapana4843
@swaroopanadapana4843 10 ай бұрын
బాగున్నది అమ్మా గార్డెన్ మీ ఆరోగ్యం. జాగ్రత్తగా చూసుకోండి అమ్మ❤❤❤
@krishnavenitatipaka744
@krishnavenitatipaka744 10 ай бұрын
అమ్మా హెల్త్ బాగుంద
@hemakanagala9429
@hemakanagala9429 10 ай бұрын
Meeru cheppedi nijam Eeswarudi aazna lenide edi jaragadu.maa intlo Mango tree and coconut trees,karivepaku,jaam chettu vunnayi amma. Nooru varahalu, malle theega kooda vunnayi amma.
@satyanarayanasat4267
@satyanarayanasat4267 10 ай бұрын
Amma namastay🙏 alaga vundi mi arogiyam take care amma💙💛❤
@nagamanik1810
@nagamanik1810 10 ай бұрын
మాది జగ్గయ్యపేట అమ్మా....మన ఇంట్లో చాలా పండ్లు చెట్టులు వున్నాయి అమ్మా.....
@bepositive7171
@bepositive7171 10 ай бұрын
Hi aunty Meeru entha gaddi thesina clean chesina 2 varshalu padagane gaddi ochestadi Gaddi mandu untadi adi mokkalu vese daggara kakunda remain anni chotla spray chepinchandi pedha mokkalu elao godala dagare padtharu inko 2 feet bricks pettinchi malli manchi matti posi fruits plants pettandi intlo compost migilinavi vesukunna baga osta chinna wall unte easy maintenance avthadi cleaning ki kuda pedha pani undadu
@hymareddy7810
@hymareddy7810 10 ай бұрын
Vankaya,mirchi,tamata,anapakaya,dosakaya,dondakaya ivi veyandi maa..jaama,mango ,dhanimma veyndi
@pushpam557
@pushpam557 10 ай бұрын
banana sapota jamchettu dhanimma lemon mango ela fruits and vegetables pettandi place undikatha poola cettu pettandi poojakku use avthathi
@bharathireddy5192
@bharathireddy5192 10 ай бұрын
Hi ma me health Ela undi jagrattaga undandi ipoudu garden chala Baga undi ma pl rest tisukondi 2days tq ma 👍 God bless you and your family tq ma
@yehovanakapari7954
@yehovanakapari7954 10 ай бұрын
అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@padmap2578
@padmap2578 10 ай бұрын
Tondaraga mokkalu venchyandi chala happy ga untindi maku kuda chala mokkalu unni monig tea taguto eflowers to enjoy chestam
@ramyapriya6559
@ramyapriya6559 10 ай бұрын
Amma put mango plant, banana plant , Gova plant , nerada pondu (blue berry), gooseberry,lemon and hybrid orange plants
@padmabhavani2350
@padmabhavani2350 10 ай бұрын
Gulabilu madaralu colours malelu nadivardhanalu jaji virajajiila ani okachota undetupetadi flowers vachinapudu colorfully untudichutu fruits plants bathi chemati ivi bavutayi tvraga poostayi
@anupamabandila7213
@anupamabandila7213 10 ай бұрын
In our house we have jama, papaya, mango, banana, bathayi by Gods Grace🙏🙏
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 10 ай бұрын
Pandanus plant green nd white colourlo baguntundamma. Adi vakili dariki rendu pakkala veyyandi. Chala andamga vuntundi.
@kurapatiruchulu3938
@kurapatiruchulu3938 10 ай бұрын
Cheppevallu Vanda cheptharu,meeru mooga jeevalaki pottanimparu inni rojulu,thanadakavasthe kani yediaina anubhavaloki vasthundi,cheppevallu manathovundaru manasu paduchesukokandi,take care of urs and ur family members.Mee navvu andariki positive vibes isthundi nothing to worry.
@lovemyself5262
@lovemyself5262 10 ай бұрын
Hi amma eroju nenu Puja chesina tharuvatha avu vachindanna meru cheppinatlu a mahalaxmi amma vachi dhana anadham vesindhi chala santhosham anipichindhi amma🙏🙏
@ushaberu3170
@ushaberu3170 10 ай бұрын
గోవులు రావేమో అన్న దిగులు మీకొద్దు జయగారు. మీఇంటికి రాకుండా అవి ఉండలేవు. మీలాగే అవి కూడా బెంగ పెట్టేసుకుంటాయి. Gardening పనులు start అయినందుకు హ్యాపీగా undi
@chelimelamanjula8505
@chelimelamanjula8505 10 ай бұрын
Fruit plants ayithe roots peddhaga ayina koddi godalapai pagullu vasthay kabatti vegetables vesukunte baguntundhi anipisthundhi aunty
@jerripothulajanaki4208
@jerripothulajanaki4208 10 ай бұрын
Meru cheppindhi correct ae amma, mana intrest prakaram maname fullfill chesukovali
@sangeetaraju278
@sangeetaraju278 10 ай бұрын
Mee aarogyam jagratha Amma 👌👌👌
@svsrilakshmi8552
@svsrilakshmi8552 10 ай бұрын
మా ఇంట్లో మంచి జామ చెట్టు వుంది.మందులువేయని కాయలు , పండ్లు వున్నాయి.
@chrangarao596
@chrangarao596 10 ай бұрын
Padmavathi puja super jayagaru
@devisai1762
@devisai1762 10 ай бұрын
Amma good morning bilva vruksham pattukondi ,biva pandu juse roju tragite . sugar kantrol vuntundi . minet nanes takuva water padite chalu.
@indiragunasekhar1825
@indiragunasekhar1825 10 ай бұрын
Amma anni palla chetlu vesukondi maintenance thakkuva untundi. Konchem peddavi ayina taruvatha water kuda roju poyyakkarledu. Okka chalikalam lo aakulu Clean chesukunte chalu. Paiga perigina taruvatha kinda cement arugu kattinchukunte chala baaguntundi
@ecopanels7819
@ecopanels7819 10 ай бұрын
chala bagundi manchiga mokkalu petandi avunu maintenance leni PLANTS VEYANDI
@vijayalakshmibandaru6026
@vijayalakshmibandaru6026 10 ай бұрын
Your house is really extraordinary, super amma
@sireeshakunche
@sireeshakunche 10 ай бұрын
Better go with carpet grass beds and then decorate ur favourite plants on top of it ma, so water maintenance is all u need to do. Looks good and greenish also. Anyways you are taking precautions for invaders. Main advantage would be no weeds.
@premalathadevi5524
@premalathadevi5524 10 ай бұрын
Jaya garu mee garden neat ga clean ga unnadi kaani meeru annatlu yemito ninduga anipinchatam leedu, mokkalu vesaka malli ninduthanam vastundhi andi, goovulu thappakunda vastayi mimmalini chuda kunda vuntaya, Jaya garu vastunnayi khada anni, meeru garden organize chesaka mee annadha nilayam look maripothundhi andi, meeru annatlu yeppudu jaragaloo panulu appude jaruguthayi, mee matalu mee panulu, mee attitude naku chala inspiration ga untundhi, 😊
@jyoshnagreenlife6675
@jyoshnagreenlife6675 10 ай бұрын
Oka Madi motham akukuralu challandi tinadaniki healthy ga untundi
@vinoda14
@vinoda14 10 ай бұрын
మా ఇంట్లో మామిడి జామ వాటర్ ఆపిల్ పనసద్రాక్ష ఉంది అమ్మ❤😊😊
@m.v.rpurnima2820
@m.v.rpurnima2820 10 ай бұрын
Amma mallinching sheet vesi vegetables plants pettandi superga untadi mee garden
@routinelife9178
@routinelife9178 10 ай бұрын
Amma miru cheppina lemon salt and dishwash liquid super amma nenu vaduthunnanu chala easy ga undhi tnq amma naperu Saritha Siddipet Telangana
@kurapatiruchulu3938
@kurapatiruchulu3938 10 ай бұрын
Amma Mee manasuki badhagavunnappidu,Dr.Ravikanth garu you tube lo meelage nalugurikivupayogapade vishayalu,cheptharu Anni vishayalu meelage positive vibes vasthayi.Mee navvu tharuvatha ravigari facekooda navvutho kalakalaladuthundi,meeku koduku vayassuntundi choodandi choosthunte choodalanipisthundi.
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 10 ай бұрын
Grass cutter vasthadii adi teskondi amma... Apudu green ga untadi plus pedha pedha ga geddi kuda raadhu ... Love u amma ❤❤❤ health jagratha amma koncham voice better aindi... Have a speedy recover amma ❤️💕💖
@-MSaranya
@-MSaranya 10 ай бұрын
Maku jamma chettu vundhi amma happy ga eppudu thinalanipiste appudu kosukoni thintanu amma ❤
@satyaamirapu3207
@satyaamirapu3207 10 ай бұрын
Amma cement or stone out the two areas and have a margin of soil for plants🌷🌼💕🌺💐That way you can manage.
@umasundaripochiraju5835
@umasundaripochiraju5835 10 ай бұрын
Jaya garu hello andi.Hatsoff for you patience🎉.Uyyala chala bagundi. Chinnappati Ma village gurtuku vacchindi. Thankyou.
@banusosapalli8705
@banusosapalli8705 10 ай бұрын
Amma maayintilo garden lo jaama star froot water happle sithapalam maredu paarijaatham maamidi nandhivradhanaalu mandharaalu govardhanamu kandhambamu chettlu gorintaaku vusirikaya chettlu rendurakaalu karivepaaku thamalapaaku paadhu peddhadhi vunnaayi
@venkateswarraochinta6495
@venkateswarraochinta6495 10 ай бұрын
అమ్మా పల్లుచెట్లుమాపెరట్లో వున్నాయి జామ సపోటా పనస సీతాఫలం వాటర్ యాపిల్ అరటి
@krithichanammolu3816
@krithichanammolu3816 10 ай бұрын
Bagundi andi
@lotus4276
@lotus4276 10 ай бұрын
Jaya even i like greenery whether it is grass or any wild plant or fruit plant all are created by god
@sesikumari6560
@sesikumari6560 10 ай бұрын
Jama, arati pink water apple okati pettandi chilukalu vasthai
@visvathota-hb4qe
@visvathota-hb4qe 10 ай бұрын
Amma kalupu mandu untundi kottinchandi malli gaddi molavadu Suguna Nzd.
@ramadevikandela7246
@ramadevikandela7246 10 ай бұрын
Namaste ammaa Grass peragakunda vithanalu untayi avi challandi ammaa Meeku ekuva ga strain avvakunda untundi
@devis5054
@devis5054 10 ай бұрын
Amma manchi vishayam chepparu meku Nana anni cheppakunda chestaaru naku evaru saayam chese vaaru evaru leru pillalu kuudaa anthe ani anukuntaanu ela undaalo kudha meeru chepparu amma To amma
@nikku_nikki
@nikku_nikki 10 ай бұрын
Avunu amma fruits mokkalu vesukondi.memu papaya,seethaphalam,star fruit,jaama,banana chetulu vesanandi.fruits bayata konam andi.epudu kavalante appudu kosukuni tintam alage chuttu vunna vallaki istam.chala happy ga vuntundi ala tintunappudu.
@vallirangoli2166
@vallirangoli2166 10 ай бұрын
Super amma Chala bagundi video 👌
@shantakalla5993
@shantakalla5993 10 ай бұрын
అమ్మ లాన్ వేయండి పని ఏజీగా ఉంటుంది
@perikesuhasini9918
@perikesuhasini9918 10 ай бұрын
Banginapalli maamidi,paala sapota,bathing,Jaana.usiri,kobnari.seetaphal,daanimma,naarinja ,arati etc fruit trees unnayi Jaya garu maa garden lo....n Teku kuda
@voiceoffreedomvf9866
@voiceoffreedomvf9866 10 ай бұрын
Amma madi kadapa memu kuda Kadiyam nursery nundi mokkalu theppinchukunnam Online lo,Just 3 r 4 days lo APSRTC lo pampincharu chala bagunnay..
@SamTV7
@SamTV7 10 ай бұрын
Meeku nenu first lo chepanu fruits and flowers vesukondi ani naku chalaaa istamu kani ma house lo garden place ledu. Guava sapota mango ani veyandi . Apple kuda veyandi try chestamu vastunda ledaa ani. God flowers kuda veyandi hibiscus parijatamu shivudu pulu tamala paaku . Naku chala istamu
@lalithavadithala9877
@lalithavadithala9877 10 ай бұрын
Nice video jaya garu
@revathik2621
@revathik2621 10 ай бұрын
Garden management koni nursery vaallu chestuntaaru Amma! Meeru vaallaki mi requires chepte vaallenduku vacchi mi garden chusi mi ishta prakaram plants pedataaru.monthly once vachhi maintenance kudaa chestaaru ,try cheyyandi
@mahimaachannel9163
@mahimaachannel9163 10 ай бұрын
Adeniums... Dragon fruit... Usiri... Bilambi.... Starfruit... Jana... Seethaphalam.... Etc... Low maintenance plants try cheyyandi... All the best
@keshavaalapati6215
@keshavaalapati6215 10 ай бұрын
అమ్మ మా ఇంటి వాకిట్లో జామ దానిమ్మ మొక్కలు వేసాను 2 ఏళ్ళు అయింది పిల్లలు వెళుతూ కొసుకుంటారు సంతోషం గా అనిపిస్తుంది
@alurivenkatranganath643
@alurivenkatranganath643 10 ай бұрын
Super Amma ❤
@naliniamkem7057
@naliniamkem7057 10 ай бұрын
Amma health ela undi...tagaya reddish eye and running nose....take care amma.❤
@sathwiksathwik838
@sathwiksathwik838 10 ай бұрын
Amma miru chepina vidanm bagundi amma ma entlo kuda same problem koncham mi videos chusinaka koncham bada padatam manesanu amma thank you
@lalithak8560
@lalithak8560 10 ай бұрын
Nice video amma
@user-zm8ye4hj6s
@user-zm8ye4hj6s 10 ай бұрын
Amma pujaku upayogapade plants veyyandi manchi flowers house ki marintha andani istundi amma.
@kamalachinni6524
@kamalachinni6524 10 ай бұрын
మా ఇంటిలో చిన్నరసాలు మామిడి చెట్టు వుంది కాయలు ,పుల్లగా ఉంటాయి వాటితో ఆవకాయలు పెడతాను పళ్ళు చాలా తియ్యగా ఉంటాయి ఆనప పాదు వద్దు ,చాలా కాయలు. వస్తాయి పంచలేము నేను వేసాను,డాబా అంతా పాకిపోయింది మా అమ్మాయి ఇంటిలో సపోటా,మామిడి, కలకత్తా జామ ఒకోటి చొప్పున వున్నాయి చాలా కొబ్బరి చెట్లు,అరటి చెట్లు,అన్నీ రకాల పూల మొక్కలు వున్నాయి ఇంటిలోనే పెద్ద ఆంజనేయ టెంపుల్ వుంది అక్కడికి అన్నీ వాడుతారు
@jansipadeti4248
@jansipadeti4248 10 ай бұрын
Super madamgaru.
@vinodaguduru708
@vinodaguduru708 10 ай бұрын
Hi Andi mokkalu terrace meeda EMI pettakandi watering cheyyadam chala Pani Matti antha terrace padavuthundi kinda ne epatilagane vundanivvandi open place lo sapota JAMA mango munaga Donda karivepak chala important mokkalu migathavi Inka me interest vunnavi pettandi menu terrace garden maintain chesthunna chala problem
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 47 МЛН
మా అందాల మిద్దె తోట చూతము రారండి . Welcome to My Terrace Garden. #AadiLakshmi'sTerraceGarden
15:13
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 338 М.