శనిఅంటే ఇదే లక్ష్మీదేవి వచ్చి నీ ఇంట్లోకూచోదు

  Рет қаралды 282,869

srichakramTV

srichakramTV

5 ай бұрын

Shani means this Goddess Lakshmi will come and stay in your house
In college they are being cheated in the name of love, says Lord Krishna
#college #collegestudent #garikapati_speechs #motivation
#lovestatus #viralshort #lovestatus #trendingshorts
#greatesthits #snkae #home #bighome
No matter how much you search, the world will change..?
#kavyakantha #ganapati #should #like
#golden #sevenfishes #story #nest
#fyp #sun #moon #japam #btech
Chitragupta means the same
#ఆశీర్వచనం
#happnewyear2024 #newyear #2024
Please note that everything is illusion and deception
#notes #please #everything #illusion #deception
#newyear #happynewyear #2024 #effort #blessed
#save #durga #Lalita #davi #glutton #thinking #funny #viral #trendingshorts #health #everything
If one does darshan of Lord Shiva without the permission of Nandiswara
What is death at a young age?
#youtubshorts #ytshort #KZfaqvideos #kali #time #amma #panda #viralshort #arunachalam #virtuelle
#sanatandharma #sanatan #darmasandehalu
#spirituality #spritual #arunachalashiva #arunachalam
#viralshort #viral #whatsappstatus #ancl
#giripradakshina #garikapati_shorts #garikapati_speechs
#brain #motivation #telugu #telugunews #darmasandehalu
#telugupeopleinusa #instagram #infatuation #prema #mother #Kids #sun
#motivation #trendingshorts #giripradakshina #devotionalvideos
#dontmindme #englishgrammar #darmasandehalu
#trending #trendingshorts #reels #instagram
#kanchipattusarees #pattusarees #whatsappstatus #viral #viralshort
#charger #charging #mobile #phone #spritual #motivation #shortsvideo #whatsappstatus #trending #trndingshorts
#giripradakshina #thiruvanamali #shiva #Arunachaleshwaraya
#arunachalashiva #name #darmasandehalu #telugu #world
#Bhagavan #ramanulu #dharma #spritual #arunachalam
#motivation #determine #circumstance #viralshort #trendingshorts
#mnassu #foods #frizz #tension #relax #tensionrelaxation #relaxation
#fyp #yfp #viral #arunachalam #pravachanalu #Navratri
#sunday #sungod #sunset #suryakumaryadav #surya
Why are we unable to know the truth? #fyp
#arunachalam #ramanamaharshi #ramanulu #thiruvanamali
#ytshorts #ytshort #viral #viralshort #trending
#ammavari #navagrahalu #dasara
#good #bad #yogi #continue #regardless #whether #viral #ramanamaharshi #deepavali #diwali #diwalirangoli
#parents #ramanamaharshi #arunachalam #giripradakshina
#thiruvanamali #arunagiri #deepsleep #yoga #lordvenkateswara
#english #sanskrit #Kids #mummy #daddy #ankul #aunty #shirts
#relationship #relationshipgoals #lordshiva #bolenath_status
#apnews #cbnnews #tdp #tdpnews #rajakiyam
#ysrcp #bjp #whatsappstatus #viralshort #relationship #kill
#weddingshoot #pellikoduku #pellikuthuru #ready
#wines #drinking #habit #goodhabits #badthings #hangry
#shivalayam #lordshiva #bolenath_status #shivastatus
#collegestudent #whatsappstatus #viral #things
#chaganti #shortsvideo #shortsvideo #happyteachersday #guruji #teacher #wife #wifeandhusbandrelationship #illusion
chaganti About guruvu|Bhagavan ramanulu
#chaganti #arunachalam #thiruvanamali #ramanulu #guruji #guru
#giripradakshina #pradakshina #free #frank #guruji #guruvu
#ramanamaharshi #arunachalam #Shankar #shiva
#chagantikoteswararao #sea #gold #guruvu
#gripradakshina #chagantipravachanam #chaganti2023
#jaishreeram #ram #sitaram #hanuman #badradri #chagantipravachanalu #btech
#Kodandaramaswamy #song #shortsvideo #shots
#whatsappstatus #body
#sith #ramachandra #badradri #ramanamaharshi
#badrachalam #అరుణాచలం
#devotionalvideos #భగవాన్ #రమణులు #గిరిప్రదిక్షణ
• 👍🏻👎🏼 ఇలాంటివి నాకు నచ్...
#shiva #shortsvideo #shiv #ling #కాలేజ్ #ప్రేమ
#shivalingam #shivling #earth #devotionalvideos
#god #Rama #Sita #sitaramula #viral #viralshort #viralvideo
#safe #godgrace
#nocopyright #drive #money
#sugar #money #bajaj
#eating
#parents
#like #live #list #godlist #kids
#beautiful #beuty #parlour #facebook #face
#wedding #online #exams #students #study
#money #youtubeshort #youtuber #youtubevideo
#youtubeshorts #chagantishorts
#students #ssc #funny
#cell
#phone
#birthday
#mobile
#phone
#parents
#garikapati
#happy
#garikapati_latest_speech
#whatsappstatus
#shorts
#shorts2023
#wine #party
#whatsappstatus #om
#happ_holi
#happy #fyp
#booking #online #pelli #online
#kalyanamkamaneeyam
#god #garikapati2023
#garikapati_shorts #drug
#whatsappstatus
#shortsvideo
#motivation #fry #banana #brinjal
#money #rich #richlifestyle
#students #ssc #funny
#cell #curry
#phone
#birthday
#garikapati
#action
#account
#whatsappstatus
#shorts
#blackmagic
#whatsappstatus
#garikapati
#garikapati_shorts
#love #shiva
#garikapati
#lordshiva
#shortsvideo
#world #devotional
#garikapati
#kondagattu
#bajrangbali
#hanuman
#vishnusahasranama
#vishnu
#garikapati
#marriage
#girl #pelli
#school #college
#star #astrology

Пікірлер: 51
@kotagiriramanandam8973
@kotagiriramanandam8973 2 ай бұрын
ప్రవచన పితామహా పాదాభివందనం
@sathaiahkatta6559
@sathaiahkatta6559 5 ай бұрын
భగవంతుని భక్తి తో ప్రార్తించమంటున్నారు ఎవరి భక్తి వారిది వారి వారి ఆలోచన విధనాల తో నిరాడంబరంగా ఉండ మనడం గొప్ప
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 5 ай бұрын
గ్రేట్ మాటల మాంత్రికుడు మా గరికపాటి నరసింహారావు గారు
@durgadasari2325
@durgadasari2325 5 ай бұрын
🙏🙏🙏🙏
@lakshmic8449
@lakshmic8449 5 ай бұрын
Chakkagaa chepparu guruvuugaruu...
@mamidimamidiramesh2203
@mamidimamidiramesh2203 2 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@durgak9122
@durgak9122 5 ай бұрын
ఎంత బాగా చెప్పారు గురువుగారు అవును పశుసంపద అంటారు కదా
@durgadurga-wo3kg
@durgadurga-wo3kg 3 күн бұрын
లలితా సహస్ర సహస్ర గురించి వివరించండి గురువుగారు 🙏
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 5 ай бұрын
Guruvu gariki namaskaramulu🙏🙏🙏
@jaibhim6141
@jaibhim6141 5 ай бұрын
Great words
@ramireddynarasimhareddy774
@ramireddynarasimhareddy774 2 ай бұрын
🙏🏻🙏🏻
@durgadurga-wo3kg
@durgadurga-wo3kg 3 күн бұрын
💕🙏
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 2 ай бұрын
🙏🙏🙏
@kodandaraovizag
@kodandaraovizag 4 ай бұрын
Guruvugaru miru emi cheppite adi correct.... Miru gathamlo adapetranam bodipettanam annaru... Eppudu adavallu enti pettan cheyyalani antunnaru.
@pearlspreschool7152
@pearlspreschool7152 5 ай бұрын
🙏🙏
@santhubajaj9602
@santhubajaj9602 5 ай бұрын
🙏🙏🙏🙏
@jambulasrinathreddy1205
@jambulasrinathreddy1205 25 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kamalm1485
@kamalm1485 4 ай бұрын
Excellent speech
@swaminaidus3242
@swaminaidus3242 5 ай бұрын
Guru gariki namaskar mulu
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 5 ай бұрын
Guruvugaru ila cheppadam.kondari adayaaniki ibbhandhi
@user-vc8ff3oo8y
@user-vc8ff3oo8y 4 ай бұрын
సార్ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి అనేకమంది మనుషులు డబ్బులను ఎడమ చేతితో ఇవ్వకూడదు దరిద్రం అంటున్నారు ఈ విషయంపై కూడా ఒక ప్రసంగంలో వివరించండి
@Rsk1960
@Rsk1960 4 ай бұрын
ఎడమ చేతితో దానం ఎందుకివ్వరాదు....మీరే ఆలోచించండి. ఒకరోజు శ్రీకృష్ణపరమాత్ముడు కర్ణుడి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో కర్ణుడు అభ్యంగన స్నానానికి సిద్ధమవుతూ తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణుడికి ఎడమవైపు రత్నాలు పొదిగిన గిన్నెలో నూనె ఉంది. కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాగుంది నాకిస్తావా? అని అడిగాడు. పరమాత్మా... మీరు అడగాలే కానీ, ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధం అంటూ వెంటనే నూనె పాత్రను కృష్ణడికి దానంగా ఇచ్చేశాడు. అదేమిటి కర్ణా ఎడమచేత్తో ఇస్తున్నావు? ఇలా వామహస్తంతో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నీకు తెలియదా అని జగన్నాటక సూత్రధారి ఆక్షేపించాడు. ‘నా కుడి చెయ్యి నూనెతో ఉంది...ఎడమ చేతిలో గిన్నె కుడిచేతిలోకి తీసుకునేలోపే ఏమవుతుందో తెలియదు... లక్ష్మి చంచలమైంది. యముడా దయలేనివాడు. కడుక్కొని వచ్చి దానమిచ్చేలోపు ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. పైగా ఈలోపు దానమివ్వాలన్న నా ఆలోచన కూడా మారిపోవచ్చు. నా సంకల్పంలో మార్పు రాకముందే దానమివ్వాలనుకున్నా. అందుకే అడిగిన వెంటనే నూనె పాత్ర దానం చేశాను. అంతేగాని ఎడమ చేతితో దానం ఇవ్వకూడదని తెలియక కాదు అన్నాడు’. కర్ణుడి దానశీలతకు పరమాత్ముడు ఆశ్చర్యపోయాడు. అతణ్ణి మనసారా ఆశీర్వదించి దానం తీసుకున్నాడు.
@mohanmandala2613
@mohanmandala2613 4 ай бұрын
@bharathkumar3110
@bharathkumar3110 4 ай бұрын
ప్రతి దానికీ అంతలా ఆలోచించాల్సిన పని లేదు సర్, ఏదైనా ఇలా చేస్తే దరిద్రం అని మన పూర్వీకులు చెప్పారు అంటే, పక్కరోజు జేష్ఠ దేవి మన ఇంట్లోకి వచ్చేసి లక్ష్మీ దేవిని పంపించేస్తుంది అని కాదు... దేవతలు సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళ లాగా చూడకండి. అప్పట్లో సబ్బులు కూడా లేని రోజుల్లో, మనం ఎడమ చేతిని వేరే పనికి వాడే వాళ్ళం కదా, కాబట్టి ఆ చేయి అంత శుభ్రంగా వుండే అవకాశం లేదు, అంతేగా... so, మనం ఏదైనా ఇతరులకు ఇచ్చేటప్పుడు ఎడమ చేత్తో ఇస్తే ఆ క్రిములు ఆ వస్తువు ద్వారా వాళ్లకు వెళ్లి అనారోగ్యం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకె ఎడమ చేత్తో వేరే ఏ పనీ చేయనివ్వకుండా ఉండడానికి "దరిద్రం పడుతుంది" అనే భయాన్ని పెట్టారు. అంతే కానీ, లక్ష్మీ దేవి ఇంకేమి పని లేనట్టు, ఎవడు ఎడమచేత్తో దానం ఇచ్చాడా, ఇస్తే వెళ్లిపోదాం అని చూస్తూ కూర్చోదు.
@saradhiananth1613
@saradhiananth1613 2 ай бұрын
Jantu jaati ni dooshinchakandi. Kukka bhairava swaroopam, pillilu Amma vaari swaroopam 🙏🏾
@prabhakarsadum5039
@prabhakarsadum5039 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vardhanmovieschannel1391
@vardhanmovieschannel1391 4 ай бұрын
⁰p
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 ай бұрын
స్వామి ధర్మార్థ కామ మోక్షం అంటారు కదా అంటే ధర్మం వల్ల అర్థం అంటే ధనం,కోరికల వల్ల మోక్షం లభిస్తుందా?ఈ వాక్యంలో ఏదో లోపం ఉండవచ్చని భావిస్తున్నాను.కామార్థ ధర్మ మోక్షం అని చెప్పడం బావుంటుంది అని నా ఉద్దేశ్యం.కోరికతో ధనం సంపాదించడం, ధర్మం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది అని అర్థం చెప్పవచ్చు.ఇక్కడ ధర్మం అంటే ప్రాపంచిక ధర్మాలు కాదు.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన పరమాత్మ ధర్మాలు.
@user-cf5kg6ry4m
@user-cf5kg6ry4m 5 ай бұрын
Dharmam tho koodina dhanam ani ardam - “Dharmartha Kama moksham” ante. Dharmam tho dhanam sampadinchi aa tarvata, kutumbam sakadaniki koncham dhanam unte nischintaga manasu Devudi paina lagnam chesi moksham sampadinchachu. This is my analysis. I don’t know if I am correct or not. Nenu anta goppa daani kaadu, 🙏🏻
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 ай бұрын
@@user-cf5kg6ry4m నమస్కారం సర్.ధర్మంతో కూడిన దానం అని లేదు కదా?ధర్మ అర్ధ కామ మోక్షం అని మాత్రమే చెప్పారు.అంటే ధర్మం ఆచరిస్తే అర్థం అంటే ధనం లభిస్తుంది అని, కామం అంటే కోరిక వల్ల మోక్షం లభిస్తుంది అని అర్థం.నేను ధర్మం ఆచరిస్తే ధనం లభించదు అని,ధనం సంపాదించాలనే కోరికతో మోక్షం లభించదని చెప్పాను.సరైన విధంగా చెప్పాలంటే కామార్థ ధర్మ మోక్షం అని చెప్పాలి.కోరిక ఉంటే ధనం సంపాదించవచ్చు,శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ధర్మాల్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుంది అని అర్థం.అందుచేత ధర్మార్థ కామ మోక్షం అనడం సరైంది కాదని, కామార్థ ధర్మ మోక్షం సరైంది అని చెప్పాను.
@Pavankumar-cg2wb
@Pavankumar-cg2wb 5 ай бұрын
Darma artha kama moksha Darmanga dhanam sampadinchi aa dhanamtho korkelu thirchukoni mokshamunu sampadinchu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 5 ай бұрын
@@Pavankumar-cg2wb ధర్మంగా ధనం సంపాదించడం ఎలాగో చెప్పండి.సంపాదించిన ధనంతో కోర్కెలు తీర్చుకొని మోక్షం పొందడం కూడా ఎలాగో చెప్పండి.ఒక కోర్కె తీరితే ఇంకోటి ఇంకోటి ఇలా పెరుగుతూనే ఉంటాయి కదా అలా సంపాదనలో ఉంటే మోక్షం ఎలా పొందాలి?
@DViswanath-gq2td
@DViswanath-gq2td 4 ай бұрын
"Nenu" anedhi lenivadiki moksham labhisthundhi.
@KoppakulaSuguna-uh3zy
@KoppakulaSuguna-uh3zy 4 ай бұрын
అనేక చేతులు మారుతుంది డబ్బు మనం ఎడమ చేతిని దేనికి వాడటం తెలుసు మరి ఆ అవసరానికి వాడేదాన్ని తీసుకుని వచ్చి అనేక చేతులు మారేదానికి వాడతామా
@konnaramana9752
@konnaramana9752 5 ай бұрын
ఇలాంటి వాళ్ళు వల్ల మన హిందూ ధర్మం నాశనం అయిపోతుంది. ఇంతకు ఇతన్ని ఎలా పద్మశ్రీ వరించుందో ఆ పెరుమాళ్ళ కు ఎరుక
@vanapallisrinivasarao8795
@vanapallisrinivasarao8795 5 ай бұрын
నీకు ఏమి అర్ధం అయింది బ్రో.యెధవ వ్యాఖ్యలు నువ్వును.
@namburamam9262
@namburamam9262 5 ай бұрын
ప్రవచనాలు తిన్నగా చెప్పలేరా పద్మశ్రీ గారూ. ఈ సెల్ఫీ, దేవుళ్ళగది కాన్ఫరెన్స్ హాల్ వంటి మాటలు ఏమిటండీ. దయచేసి డబ్బు కోసం దేవుళ్ళ మీద జోకులేయకండి
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 5 ай бұрын
అసలు మీకు ఏమి అర్ధం కాలేదు కా బట్టే అర్థరహితం గా కామెంట్ విసిరినా రు
@vanapallisrinivasarao8795
@vanapallisrinivasarao8795 5 ай бұрын
నీకు ఏమి తేలీదు. అందుకే నీకు అర్ధం కాలేదు.మీకు మూడనమ్మకాలే ఆదర్శం.ప్రస్తుత పరిస్థితి చెప్తున్నారు.నీలాంటి మూడుడు లకి ఎప్పటికి అర్ధం కాదు.
@GKRJ
@GKRJ 5 ай бұрын
ఎవరు దేవుళ్ళు??? ఇన్ని ప్రవచనాలు విన్నా ఇంకా అర్థం కాలేదు మీకు. మీకు విన్నది తిన్నగా అర్థం చేసుకోవడం రావటం లేదు.
@svreddy347
@svreddy347 2 ай бұрын
Bhakti kanna show of ekkuvaindi. Teerthayatralu perutho tiragadam goppaga cheppukovadam poojalu perutho arbhatam chupadam, recommendation tho dharsanam chesukovadam goppaga cheppukovadam idi ippati thanthu. Pyega prathi Pooja kuda video teesukovadam
@mahendraprasadkasturi2863
@mahendraprasadkasturi2863 Ай бұрын
🙏🙏🙏🙏
@krishnankuttykrishnan9817
@krishnankuttykrishnan9817 4 ай бұрын
🙏🙏🙏
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 13 МЛН
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 20 МЛН
Nitya Jeevithamlo Vedantham | Part #9 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
25:27
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 3,1 МЛН
Он сильно об этом пожалел...
0:25
По ту сторону Гугла
Рет қаралды 5 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
0:25
CRAZY GREAPA
Рет қаралды 1,8 МЛН
ХЕЧ БУЛМАСА МЕХНАТГА БИТТА ЛАЙК БОСИНГ #2024
0:10
Муниса Азизжонова
Рет қаралды 3,2 МЛН
Random passerby 😱🤣 #demariki
0:18
Demariki
Рет қаралды 7 МЛН