No video

అన్నామలై ఓటమికి, ఖైదీ కలిస్థానిల గెలుపులకి వెనుక ?? బయటపడ్డ కుట్ర | Reflection

  Рет қаралды 71,519

Reflection

Reflection

2 ай бұрын

అన్నామలై ఓటమికి, ఖైదీ కలిస్థానిల గెలుపులకి వెనుక ?? బయటపడ్డ కుట్ర | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 484
@jillepalliram8154
@jillepalliram8154 2 ай бұрын
నిజంగా నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం తమ్ముడు, 500 సంవత్సరాలుగా ఎదురు చూసిన రాముడిని ప్రతిష్టించిన అయోధ్య లో బీజేపీ ఓడిపోవడం, దేశం కోసం తన జీవితాన్ని దారపోస్తున్న మోడీజీ కి మెజారిటీ రాకపోవడం, నిజాయితీ పరుడైన, సమర్ధుడైన, సామాన్యుల పట్ల అంకిత భావం కలిగిన అన్నామలై లాంటివాళ్ళు ఓడిపోవడం ఒక్క ఈ దేశంలో మాత్రమే సాధ్యం ఎందుకంటే నువ్వు చెప్పినట్లుగా దేశం ఏమైపోయినా పర్వాలేదు నా కులం వాడు గెలవాలి, నాకు వుచితాలు ఇచ్చేవాడు కావాలి అనుకునే ఓటర్లు వున్నంత కాలం ఈ దేశం అంతే.
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@ramchandermamidala2698
@ramchandermamidala2698 2 ай бұрын
మూర్కులను బాగు చేయాలను కుంటే మోస పోవడం ఖాయం
@agentofchaos2764
@agentofchaos2764 2 ай бұрын
ఆయోడ్య లో కూడా ఒక్ హిందు య్ ఖడ అంది గెలిచింది. ముస్లిమ్ కాడు ఖడ? యేందుకు మికె బాద?
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳 100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@jp3693
@jp3693 2 ай бұрын
ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించి సాధించుకొన్న అయోధ్యలో ఓడిపోయాం... మన హిందూ స్త్రీల మానప్రాణాలతో పైశాచికంగా ఆడుకున్న సందేష్ఖళీ లో ఓడిపోయాం... కలిస్తాన్ ఉగ్రవాదిని గెలిపించుకొన్నాం... అన్నామలై లాంటి హైలి క్వాలిఫైడ్ ఐ.పి.స్ వ్యక్తిని గెలిపించుకోలేకపోయాం... హనుమాన్ చాలిసాను పఠించే హక్కు మాకు ఎందుకు లేదు అని నిస్వార్థంగా పనిచేసిన నవనీత్ ని ఓడించాం... యూపీ ని హిందుత్వాన్ని నిలబెట్టిన యోగి కి వెన్నుపోటు పొడిచాం... ఓల్డ్ సిటీ లో నేనున్నాను అని మరకలకు అరాచకాలకు అడ్డు నిబడిన మాధవిని మన వారే దగా చేశాం.... ఖాన్ గ్రెస్ కు ఇతర దేశ ధర్మ వ్యతిరేకులు ఓట్లు వేశాం, అనేక చోట్ల అమ్ముడు పోయాం... *ఇన్ని హిందుత్వ ధర్మ దేశ వ్యతిరేక పనులు చేసినా భగవంతుని దగ్గర పూజలు చేసే గొప్ప హిందువులం మనం...* 🤷‍♂️
@swapnaleo
@swapnaleo 2 ай бұрын
హిందువులు వున్నారు హిందూ ధర్మం నీ ఇష్టపడే వారు తగ్గారు సగం మంది మతం మారారు జనాభా లెక్కలో మతం మతం మారిన వారికి హిందువులు అనవద్దు వారికి వేరే చెయ్యాలి అప్పుడే నిజమైన హిందువులు బైట పాడుతారు 🙏
@vg5253
@vg5253 2 ай бұрын
Correct chepinaru anna
@suneethieda1237
@suneethieda1237 2 ай бұрын
Yes bhayya
@dglf5937
@dglf5937 2 ай бұрын
@@swapnaleo appudu minority loki pothaam..official ga ...already hindus are minority in many indian states.. this is unofficially known to everyone including BJP...
@palahymavathi445
@palahymavathi445 2 ай бұрын
ఇప్పటికే మైనారిటీ లోకి పోయాం ​@@dglf5937
@user-ql4xm7gl7d
@user-ql4xm7gl7d 2 ай бұрын
నేను హిందువును నా ఓటు హిందూత్వాన్ని కాపాడే పార్టీలకు.. నేను వేసే ఓటు నా భావి తరాల ను క్షేమంగా బ్రతికే లా ఉండాలి.. నేను నా ఓటు ను ఖచ్చితంగా వేస్తాను.. భారత మాతాకీ జై... జై జై సనాతన ధర్మం.. జై శ్రీ రామ్...
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మఠం కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 2 ай бұрын
💪
@ssrikanth921
@ssrikanth921 2 ай бұрын
Good 👍
@GaneshKumar-rq3xk
@GaneshKumar-rq3xk 2 ай бұрын
Correct analysis
@user-nb6bw8jw8u
@user-nb6bw8jw8u Ай бұрын
Good
@t.bheemaiahgoud1841
@t.bheemaiahgoud1841 2 ай бұрын
మన హిందువులకు కులం పిచ్చి ఎక్కువైంది దీని వల్ల తాము కూర్చున్న కొమ్మను తామే నరుకుంటున్నామన్న సంగతి తెలియడం లేదు ఈ దేశంలో నివసిస్తూ ఈ దేశము గాలి పీల్చుకుంటూ ఈ దేశపు తిండి తింటూ ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం వీళ్లకు ఫ్యాషన్ అయింది దేశభక్తి అనేది అస్సలు లేదు డబ్బులు ఇస్తే చాలు ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడరు వీళ్ళ మొద్దు నిద్ర ఇంకెన్నాళ్లో!
@chadrashekar2097
@chadrashekar2097 2 ай бұрын
Already Kerala, West Bengal, kashmir islamic State ga maripoinay...
@rathodsuresh3427
@rathodsuresh3427 2 ай бұрын
​@@chadrashekar2097bro Hindus ante yevaru andulo a ye castalu untai
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 2 ай бұрын
​????
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@umasai2286
@umasai2286 2 ай бұрын
జనాలు స్వార్థపరులు అన్నామలై ఓడిపోవడం చాల.బాధగా వుంది
@subhash7588
@subhash7588 2 ай бұрын
శుభోదయం అమోఘ్ దేశపతి తమ్ముడు , దేశ వ్యతిరేక తిక్క నా కొడుకులు రాహుల్ ఖాన్ గాడు స్టాలిన్ గాడు క్రేజీ కేజ్రీవాల్ కేజ్రీయుద్దున్ గాడు అసలు సెక్యులర్ హిందువులు బుద్ధి జ్ఞానం సిగ్గూ శరం లేని వెధవన్నర వెధవలు . మన కొదమ సింహం అన్నామలై కుప్పుస్వామి గారి కి నమస్కారములు తెలుపుతూ అన్నామలై గారు ఓడిపోలేదు నైతికంగా ఇది నిజం జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@sankarsowjanya2584
@sankarsowjanya2584 2 ай бұрын
💯🎉🎉🎉🎉🎉
@suneethieda1237
@suneethieda1237 2 ай бұрын
Yes
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 2 ай бұрын
సెక్యులర్, సోషలిస్టిక్, democratic- ఒక కలగూర గంపలా ఉంది. యూనిటీ, ఉన్నత భావాలు కరువైపోతున్నాయి.
@durgavilla3680
@durgavilla3680 2 ай бұрын
GREAT ANDI SUPER
@mudhigolamsurya3498
@mudhigolamsurya3498 2 ай бұрын
బ్రో మన వాళ్ళకి 100రూపాయలు ఇస్తే చాలు వాళ్ళకే వోట్ వేశారు అందుకే మమతాకీ వోట్ వేశారు వెస్ట్ బెంగాల్ ఉండే హిందూస్
@BhavannarayanaAVRG-wh1ey
@BhavannarayanaAVRG-wh1ey 2 ай бұрын
Well said my son. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు. మనకి మనమే సత్రువులం.
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 ай бұрын
Bjp🚩modi🚩యోగి🚩అన్నామలై🚩❤️
@srihari15860
@srihari15860 2 ай бұрын
ఈ దేశం ఏమైపోయినా ఫర్వాలేదు. నాకు పైసలు ఇచ్చిన వాడికే నా ఓటు. వాడెటువంటి వాడైనా సరే. అనుకనేవాళ్ళున్నంత కాలంఈ దేశం బాగుపడదు
@srinivasgatla4716
@srinivasgatla4716 2 ай бұрын
Ala tharyidi mari
@PeaNut_001
@PeaNut_001 2 ай бұрын
Khangress party la una mana hindu leader laki siggu undali bro first siggu leni valu valaki vote vese lucha prajalu
@ramyadagiri1866
@ramyadagiri1866 2 ай бұрын
Niku money kavalante Este vachi pattukuntava
@subbareddyk4851
@subbareddyk4851 2 ай бұрын
​@@ramyadagiri1866sir Okasari ee channel lo aa person pettina previous comments chudandi. Athanu cheppindhi ఇతరుల గురించి సరిగ్గా చెక్ చేసి మెసేజ్ పెడితే ఇతరుల వల్ల మనకు మాటలు తప్పుతాయి Hence proved..
@subbareddyk4851
@subbareddyk4851 2 ай бұрын
​@@srihari15860sir athanu mi previous messages chudaledhu. So kindly delete your comment
@gravindrareddy3253
@gravindrareddy3253 2 ай бұрын
అన్న అన్న మన హిందువులు ఇంక ఇంక ఉచితలకోసము ఆశిస్తూ ఉనారు మన దేశం మన సప్రదాయకము అని ఆలోచనరావాలి అన్న అన్న మీలాంటివారు ఉండండి మేమువునాము 👍👍👍40/వున్నాము జై భారతదేశం జై భారతమాత జై హిందుత్వం 👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏
@rameshbatchu9317
@rameshbatchu9317 2 ай бұрын
మన దగ్గర హిందూ వెదవల తోటి ప్రాబ్లం ఉన్నది
@sryadav9213
@sryadav9213 2 ай бұрын
భయమేస్తుంది మన దేశం రాబోయే రోజుల్లో ఏమవుతుందో 🥺🥺🥺
@Killi_Mohan
@Killi_Mohan 2 ай бұрын
😢
@durgamrajeshkumar274
@durgamrajeshkumar274 Ай бұрын
హిందువులందరు బిజెపి కీ ఓటు వేస్తే దేశం భద్రంగా ఉంటుంది బయపడవలసిన పనిలేదు.
@kalyadapusrikanth1514
@kalyadapusrikanth1514 2 ай бұрын
Veer Sawarkar words I am not afraid of Muslims against Hindus, I am not afraid of Christians against Hindu's, I am afraid of Hindus against Hindus.
@dharmatejakuruma3867
@dharmatejakuruma3867 2 ай бұрын
Super bhai
@snmeesala1825
@snmeesala1825 2 ай бұрын
మిత్రమా మన దేశానికి ఇలాంటి ప్రజాస్వామ్యం అనవసరమేమో నియంత పరిపాలన వుంటే బాగుంటుందేమో
@bodagalnagaraj273
@bodagalnagaraj273 2 ай бұрын
💯 Nijanga cheppaaru
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
Don't forget Razakar sufferings😭
@prameeladontula9839
@prameeladontula9839 2 ай бұрын
ఓ హిందు మేలుకో 👍 వొక వర్గం వాళ్ళు వుచితాలకు బానిసలు, (మరకలు అన్ని ప్రయోజనాలు తీస్కుని కూడా హిందువులకు ఓటు వెయ్యరు) వొక వర్గం వాళ్ళు కులపిచ్చి బానిసలు ఈ రెండు వర్గాలు హిందూవులు అవటం ధౌర్భాగ్యం😭 మరకలు ఎక్కడ వున్నా ఐక్యత గా వాళ్ల మ తo కోసం యేమైనా చేస్తారు వొక్కటిగా చూసి కూడా సిగ్గు తెచ్చుకొని ధౌర్భాగ్యులం😭 ఓ హిందు మేలుకో 👍 గడపలోపలె కులము గడప దాటితే హిందూవుల్లం అని మార్చిపోకండి సోదరులారా || దేశం కోసం ధర్మం కోసం మన భావి తరాలను కాపాడుకోవాలంటే మోడీ జీకి మద్దతివ్వాలి . జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 ай бұрын
నిజమే అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో
@chavalipavanvamshi6796
@chavalipavanvamshi6796 2 ай бұрын
అప్పుడు భారత్ కూడా కింగ్ మామ దేశంలా అవుతుంది.
@ramchandermamidala2698
@ramchandermamidala2698 2 ай бұрын
దేశానికి దేశ భక్త అధ్యక్ష పాలన అవసరం
@LokanadhSavara
@LokanadhSavara 2 ай бұрын
నేను ఒక సాధారణ భారత దేశ పౌరుడిని...అయితే... ఈ దేశవ్యతిరేక శక్తుల నుంచి నా దేశాన్ని రక్షించాలనివుంది...నేను... ఈ విధంగా సహాయ పడగలను...
@maniachyuta7203
@maniachyuta7203 2 ай бұрын
బాగా చెప్పరు అమోఘ్ సార్.ఎలా చెపతే భారత్ లో జనాలకు అర్థం అవుతుంది.
@RanjithKuna439
@RanjithKuna439 2 ай бұрын
జై శ్రీ రామ్
@devaramnarendarreddy1423
@devaramnarendarreddy1423 2 ай бұрын
🚩Jai Sriram 🚩
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 2 ай бұрын
Jai shree Ram 🚩 ❤
@veunuk
@veunuk 2 ай бұрын
Jai Bharat Jai Sri Ram
@Venkatesh-xs2yk
@Venkatesh-xs2yk 2 ай бұрын
అన్నా మలై గారు ఓడిపోవడం చాలా బాధగా ఉంది. జై అమోఘ్ అన్నా.🚩🕉️
@shailajasarasani1003
@shailajasarasani1003 2 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భారత్ జై హింద్
@lavanyareddyenreddy8634
@lavanyareddyenreddy8634 2 ай бұрын
Jai sriram🙏🙏🙏
@bhaskarsake5999
@bhaskarsake5999 2 ай бұрын
Love reflection super gaa cheptharu anna meru nijalu
@margamnareshkumar3125
@margamnareshkumar3125 2 ай бұрын
అమోఘం
@ranjithboddu2758
@ranjithboddu2758 2 ай бұрын
చాలా భాధగా ఉంది అన్నా.. ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, మోడీగారు ఇంత చేసిన కనీసం స్పష్టమైన మెజారిటీ సీట్లు ఇవ్వలేదు.
@suneethaakkineni9818
@suneethaakkineni9818 2 ай бұрын
Jai Bharath👍
@vivaahavedhika-sg9fr
@vivaahavedhika-sg9fr 2 ай бұрын
Chennai Pathanam khayam
@padmajarangaraju7344
@padmajarangaraju7344 2 ай бұрын
మనలాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కంఠశోష తప్ప దేశద్రోహులు మారుతున్నారా? అమోఘ్! నీలాంటి వాళ్ళు కాస్త శ్రమ పడితే కొంతైనా మారవచ్చు! *షడ్భాగం మనుష్యానాం సప్తమం దైవచింతనం* అనే నానుడి ప్రేరణగా ప్రయత్నించండి! ప్రయత్నించండీ! మరిమరి ప్రయత్నించండి!! అప్పుడైనా కొంత మార్పు వస్తుందేమో??? All the best!!
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 2 ай бұрын
Hindus should get united 🚩
@adilaxminagandla2539
@adilaxminagandla2539 2 ай бұрын
But they will never unite 😭😭😭
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 2 ай бұрын
@@adilaxminagandla2539 ledhu ala anakandi, ippudu ippudey unity start ayyindhi
@venkatt5542
@venkatt5542 2 ай бұрын
చక్కని వ్యాఖ్యానం
@kalahastimuralisrikrishna9776
@kalahastimuralisrikrishna9776 2 ай бұрын
మన చట్టం లొ మార్పు రావాలి, ఉగ్ర వాదులు అడ్డుకునెవారు లేరు చేసే వారికి స్వార్ధం డబ్బు కోసం దేశాన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు కాకుండా ఈ దుష్ట శక్తులు ఉన్నాయని ఈ సమాజానికి తెలియనంత కాలం మార్పు రావాలి.
@srinu8272
@srinu8272 2 ай бұрын
Jai shree Ram Jai shree Ram
@PATNALASURIBABU
@PATNALASURIBABU 2 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ..దేశబ్ద్రోహులు ఇంట్లోనే ఎక్కువవున్నారు
@sramanaidu1646
@sramanaidu1646 2 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@funnyadityanani994
@funnyadityanani994 2 ай бұрын
Jai sri ram 💪💪💪
@chandupurna1
@chandupurna1 2 ай бұрын
very good information brother
@MohanM-lb5bn
@MohanM-lb5bn 2 ай бұрын
Jai b j. P . Modi ji. Yogi ji. Anna malai ji. Our nation al and future leader s of our country . Jai shree Ram 🏹🇮🇳🙏🦚🦜🙏🌹💯🙏
@kottevenkatesh5894
@kottevenkatesh5894 2 ай бұрын
No problem bro, ఇప్పటికే మార్పు వచ్చింది.మనం అనుకున్న మార్పు వెంటనే రావాలంటే కష్టం. ఐతే వచ్చిన మార్పు జారి పోకుండా keep up చేయటమే మనముందున్న సవాల్.but we will win.Jai Bharat
@shivaaitha3685
@shivaaitha3685 2 ай бұрын
SUPER SUPER SUPER SUPER
@sunithasubbu4083
@sunithasubbu4083 2 ай бұрын
జై సీతా రామ్ 🙏🚩 జై బీజేపీ
@SayaT.Rashid
@SayaT.Rashid 2 ай бұрын
This indicates that Indians need to be prepared for the upcoming dangerous trends. It is indeed the saddening situation which is the slap across the lazy nationalism.
@adilaxminagandla2539
@adilaxminagandla2539 2 ай бұрын
So true
@SathishSathish-hr6pf
@SathishSathish-hr6pf 2 ай бұрын
Jai shree ram
@yhariharaprasad4375
@yhariharaprasad4375 2 ай бұрын
Jai Sri Ram జై జై శ్రీ రామ్ 🌹🥀🙏 జై శ్రీ మాన్ Modi జీ🎉 🌹 🥀 🙏 💐 Ok Sir by Hari Master C/o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
@sbeemreddy6765
@sbeemreddy6765 2 ай бұрын
Jai Jai sriram
@narahari7584
@narahari7584 2 ай бұрын
Jai modiji
@tirumalasaudermet7165
@tirumalasaudermet7165 2 ай бұрын
Jai sriram
@balajiopticals7795
@balajiopticals7795 2 ай бұрын
జే శ్రీరామ్ జే శ్రీరామ్ జే శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@srishailamchandanavelly2222
@srishailamchandanavelly2222 2 ай бұрын
jai annamalai
@NaveenKumar-nf9od
@NaveenKumar-nf9od 2 ай бұрын
జై శ్రీరామ్ ధర్మం గెలవాలి 🚩
@krishnadevaraya333
@krishnadevaraya333 2 ай бұрын
Jai Sri Ram🙏🙏🙏
@digitalmarketingtipps
@digitalmarketingtipps 2 ай бұрын
భారత మాతాకీ జై... జై శ్రీ రామ్
@sunitharao2848
@sunitharao2848 2 ай бұрын
Beta good చాలా బాగా చెప్పావు కానీ అంత highest majority ఇచ్చి ప్రజలు మోడీని రెండవసారి గెలిపించాక Ajith dhoval Amith shaah లాంటి వాళ్ళు ఇంత మంచి inteligence ఉన్నా కూడా ఈ ఖాన్ గెస్, ఖలిస్తానీ, ఉగ్రవాద మూకలు రెచ్చి పోతున్నారు అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం, వీళ్ళు ఇంత ధైర్యంగా, విచ్చల విడిగా పెరిగిపోవడం బాధాకరం జై హింద్ జై భారత్ జై మోడీ
@rameshsirisha2409
@rameshsirisha2409 2 ай бұрын
R N TV NEWS GOOD SUPER SUPER 💯💯🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💯💯
@srinivasaraobudida5421
@srinivasaraobudida5421 2 ай бұрын
Jai sri ram.
@sarvepalliphanimala9806
@sarvepalliphanimala9806 2 ай бұрын
Jai shree Ram Jai Hind Jai Bharat Jai Modi ji 🚩🚩🚩👍
@nayaryamin5676
@nayaryamin5676 2 ай бұрын
#JaiHindu
@suprasannacharyasamudrala4390
@suprasannacharyasamudrala4390 2 ай бұрын
అమోఘ్ సత్యాన్ని సమగ్రంగా సర్వాంగ సుందరంగా ధైర్యంగా నిండైన దేశభక్తి ఆవేశంతో సామాన్యులనుండి మాన్యులవరకు అర్థమయ్యేలా చక్కగా వివరించారు.కృతజ్జతలు 👌👍💐🙏
@jasminkalangi
@jasminkalangi Ай бұрын
Veediki vundi dabbu bhakti.Deaha bhakti ekkadidi ....bhale vaadivayya.
@ilua368
@ilua368 2 ай бұрын
Correct ga chepparu
@lakshmimuttevi5972
@lakshmimuttevi5972 2 ай бұрын
Bharat mataki jai
@srinivasachary5375
@srinivasachary5375 2 ай бұрын
Na Desham eppudu marutundi, O Devuda na Deshanni kaapadu thandri.
@sadanandamirsadla4626
@sadanandamirsadla4626 2 ай бұрын
మంచి గా చెప్పారు
@ramchandermamidala2698
@ramchandermamidala2698 2 ай бұрын
మిత్రమా చక్కగా చెప్పారు
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 ай бұрын
Adbutamaina Vishleshana Hatsoff and Salute Amogh Deshpati Sir Good Points Expose Sir.
@RadhaKumari-is6rw
@RadhaKumari-is6rw 2 ай бұрын
Meeru cheputounte chala bayamugaundi. Modigaru. Entamandi manage. Chesi. Desani. Elamaneg. Cheyagalaru edantamanatapey
@priyadeepu8
@priyadeepu8 2 ай бұрын
Jai Sri Ram
@nagamohan007
@nagamohan007 2 ай бұрын
Jai Sreeram
@mohanpearl1822
@mohanpearl1822 2 ай бұрын
Jai Shree Ram Jai Hind anna Oka hinduvu ga nadoka prardhana Bharath lo muslims majority ga unna constituency lo varu kevalam muslim person elect chesukunnaru, varu konchem takkuvaga unna chota muslims ni nettinapettukune varini elect chesukunnaru. Ante muslims majority ayyevaraku vallanu vadukuni tarwata Kura lo karivepaku la tisestunnaru. Example Hyderabad old city lo Owaisi matrame development cheyakunna win avutunnadu muslims ni nettinapettukune Congress kani BRS enduku win avatledu? 05 times MP adhir Ranjan enduku lose ayyadu? Yusuf Patan enduku win ayyadu? Anna party vere ina varu kuda hinduvule Saati hinduvu ga variki kanuvippu kaligela oka program cheyandi. Muslims majority ithe varu Mamatha ni kuda pakkana pettestaru. DMK Stalin communists congress BRS SP Ila andaru muslims majority ayyevaraku matrame Once muslims majority ithe andaru pramadam lo untaru. anna please do awake our Hindu leaders. Jai Hind.
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 2 ай бұрын
Jai shree Raam
@satyanareyena
@satyanareyena 2 ай бұрын
Jai sri ram
@laxmandanduprolu2041
@laxmandanduprolu2041 2 ай бұрын
జై sriram
@HarHarVihari
@HarHarVihari 2 ай бұрын
Jai Shree Ram Jai Hind 🚩
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 2 ай бұрын
@KarnamRani
@KarnamRani 2 ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@MeraBharatMahaan887
@MeraBharatMahaan887 2 ай бұрын
Bro.. Tamilnadu is celebrating Annamalai's defeat by giving goat sacrifice with his picture hanged to that goat. 😡They also distributed that mutton biryani .. DMK is nurturing jihadi mindset among its people ..
@venugopalsingh6670
@venugopalsingh6670 2 ай бұрын
Jai Shree Ram 🚩🚩🚩
@user-sl3bq7ki7p
@user-sl3bq7ki7p Ай бұрын
Ji sir ram
@visalakshinadella1413
@visalakshinadella1413 2 ай бұрын
Yes 100% correct what you said
@rahulrk1793
@rahulrk1793 2 ай бұрын
Jaiii bjp❤
@bellamcreations6282
@bellamcreations6282 2 ай бұрын
Jai Bharath✊🕉️🙏🚩 జై మోడీ జీ🇮🇳✊
@nageshparasa3186
@nageshparasa3186 2 ай бұрын
జై శ్రీరామ
@sankuashhok
@sankuashhok 2 ай бұрын
నిజంగా తప్పు ఓటర్లదే. నిజాయితీగా ఉన్న అన్నామలై ని ఓడకొట్టిన దరిద్రపు ప్రజలు.
@rojaramani6163
@rojaramani6163 2 ай бұрын
Jai Shree Ram
@viewsofganga6752
@viewsofganga6752 2 ай бұрын
💯 correct sir
@jaligamaanjaneyulu7792
@jaligamaanjaneyulu7792 2 ай бұрын
Salute anna jai sriram
@anjaneyuluyadav8509
@anjaneyuluyadav8509 2 ай бұрын
Very very good speech
@bandarishivakumar3272
@bandarishivakumar3272 2 ай бұрын
Jai shree Ram anna garu baga cheparu
@vasudevashyam6451
@vasudevashyam6451 2 ай бұрын
సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@subbaraoy.v7212
@subbaraoy.v7212 2 ай бұрын
Telugu people did their best for BJP. This info needed to TN,UP Bengal and Rajastan in their language
@mahanthgeethagiri7830
@mahanthgeethagiri7830 2 ай бұрын
అన్నామలై ఓటమి ఈ తమిళ్ దేశ భవిష్యత్.... తమిళనాడు ప్రజలు ఎంత హీన స్థితిలో వున్నారో.. భగవంతుడు కూడా వీరిని కాపాడలేరు.. కాపాడకూడదు కూడా వీరిని...😭😭😭😭😭😭
@arunakalali9147
@arunakalali9147 Ай бұрын
Ji hind
@shilpashilpa7586
@shilpashilpa7586 2 ай бұрын
Anna I am from Karnataka, annamalai garu ma state lone work chesaru ,ayana odipovadam nijanga chala hurt avutundi 😢
@GodsSon-gq1yg
@GodsSon-gq1yg 2 ай бұрын
అవును శిల్ప సహోదరీ ❤ ಹೌದು ತಂಗಿ
@varalakshmilakshmi663
@varalakshmilakshmi663 2 ай бұрын
👏👏👏👏👏
@iriventivenkataramana6987
@iriventivenkataramana6987 2 ай бұрын
అమోఘం అమోఘం.
@hariprasadreddy4184
@hariprasadreddy4184 2 ай бұрын
Hats up
@user-cf9pb6fx8s
@user-cf9pb6fx8s 2 ай бұрын
Jai hind
@sandeepreddysomidi9953
@sandeepreddysomidi9953 2 ай бұрын
బాధ అనిపిస్తుంది మోడీ సార్ అనుకున్నన్ని సీట్లు రాలేదని ఇప్పుడు అనిపిస్తోంది ఏంటి అంటే ఎట్లాంటి దేశ ద్రోహుల వల్ల బాధ అనిపిస్తుంది మోడీ సార్ అనుకున్నన్ని సీట్లు రాలేదని ఇప్పుడు అనిపిస్తోంది ఏంటి అంటే ఎట్లాంటి దేశ ద్రోహుల వల్ల యెప్పుడు ఎం జరిగి అమాయకులు బలి అయిపోతారో అని అనిపిస్తోంది
@jasminkalangi
@jasminkalangi Ай бұрын
Are bhay mallee chaay dukanam pettukonte polaa .ee tenshan edee vundadu ee musali thanam lo paapam,
@Msnv4
@Msnv4 2 ай бұрын
i am supporting reflection by paying Rs:100. Dont worry we need ur videos.
@pooshastatwa4497
@pooshastatwa4497 2 ай бұрын
Inspirational speech. We are noting all boss.we will help you.
@sathyasree2445
@sathyasree2445 2 ай бұрын
Chalabaga cheppaaru anna. Mana Janam eappudu maratharo ento😢
9 PM | ETV Telugu News | 8th August 2024
23:48
ETV Andhra Pradesh
Рет қаралды 11 М.
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 15 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 57 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 20 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 15 МЛН